Sunday, 8 March 2015

ఒక పైత్యకారి కమ్యునిష్టుతో విచిత్ర సంభాషణ ఫలితం పొంతన లేని అసమన్వయ సుత్తి?!








Hari Babu Suraneni said...
కొన్ని కీలకమయిన ప్రశ్నలకి జవాబు చెప్తారా?
1).మానవుడు వస్తుగతవాది అని స్మిత్తుగారు చెప్పినది మార్క్సుగారు కూడా వొప్పుకున్నారు గనక మీరూ కాదనకుండా వొప్పేసుకున్నారు.

కానీ ఈ వస్తుగతవాది అయిన మనిషి వర్గరహిత సమాజం రాగానే యే ప్రతిఫలమూ ఆశించకుండా సొంత ఆస్తిని రద్దు చేసేసుకుని అదనపు విలువని సమాజపరం చేసేస్తాడని మార్క్సుగారు చెప్పినప్పుడు మీకు అనుమానం రాలేదా?

2).వర్గరహిత సమాజంలో కూడా పుట్టుకతో మనిషి వస్తుగతవాదిగానే వున్నప్పుడు అతన్ని వర్గరహిత సమాజపు లక్షణాలకు పట్టి వుంచటానికి ఒక చట్రం యేదో ఒక రూపంలో అవస్రమవుతుందనే కామన్ సెన్సు కూడా లేకుండా "వర్గరహిత సమాజం రాగానే రాజ్యం అతమైపోతుంది" అని పిట్టకధ చెప్తే మీరెట్లా నమ్మారు?

3).వర్గరహిత సమాజం రాగానే అంటే యెప్పటికి?దాన్ని గుర్తు పట్టటం యెట్లా?అంత గొప్ప శాస్త్రీయమైన సిధ్ధాంతంలో లక్ష్యం గురించిన వర్ణనలన్నీ పౌరాణికులు స్వర్గం గురించి చెప్పే పిట్టకధల్లాగా కల్పనాత్మకంగా పరమ అశాస్త్రీయంగా వుండటానికి కారణ మేమిటి?

మీరు గనక ఈ సందేహాలన్నిటికీ శాస్త్రీయంగా జవాబులు చెప్పగలిగీతే నేనిక యెక్కడా మీ సిధ్ధాంతాన్ని విమర్సిస్తూ పల్లెత్తు మాత కూడా అనను - ఒట్టు!
FEBRUARY 24, 2015 AT 4:47 PM








Marxist Hegelian said...
రాచరికభూస్వామ్య వ్యవస్థని రద్దు చేస్తే రాజుగారి స్వేచ్ఛ పోతుందని పెట్టుబడిదారీ ప్రజాస్వామికవాదులు బాధపడరు. రాజుకి అధికారం వస్తుగతం అని తెలిసినా పెట్టుబడిదారీ ప్రజాస్వామికవాదులు రాజుని సింహాసనం నుంచి తోసేస్తారు. అలాగే పెట్టుబడిదారునికి అదనపు విలువ వస్తుగతం అని కమ్యూనిస్త్లకి తెలియకపోవడం జరగదు.
FEBRUARY 25, 2015 AT 9:43 AM








Hari Babu Suraneni said...
అడిగిన దానికీ చెప్పిన దానికీ పొంతన వున్నట్టు మొత్తం చద్వితే మెడమీద తలకాయ వున్నవాడెవ్వడూ ఒప్పుకోడు,అది తెలుసా?నా ప్రశ్నలు నీకు సరిగ్గా అర్ధం కాలేదు గాబట్టి ఈసారి పాయింట్ బై పాయింటడుగుతాను.నువ్వు కూడా అట్లాగే జవాబు చెప్పు,సరేనా?

నేను అదనపు విలువ నిర్వచనము అడగలేదు.వర్గరహిత సమాజం గురించిన వర్ణనా అందులోని శాస్త్రీయతా అడిగాను.
1.నాకు కావలసిన క్లారిఫికేషన్ పెట్టుబడి దారులు కాదు,వర్గరహిత సమాజంలో పుట్టే పిల్లలు పుడుతూనే వస్తుగత స్వభావాన్ని వొదిలేసుకుంటారా>
2.ఒకడు పెట్ట్టుబడి దారుగా మార్తాడా మరొకలా మార్తాడా అనేది తర్వాత తెలుస్తుంది.కానీ పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా వర్గరహిత సమాజానికి అలవాటు పడిపోతారా?
3.వర్గరహిత సమాజం యొక్క లక్షణాలు యేమిటి?అందులో హాయిగా సర్దుకుపోగలిగిన మనుషుల మౌలిక స్వభావం యెట్లా వుంటుంది?
4.ఒక ప్రాంతం లోని వ్యక్తులంతా వర్గరహిత సమాజంలోకి ప్రవేశించేశారని యెట్లా గుర్తుపట్టాలి?
5.వర్గరహిత సమాజం ఒకసారి వునికిలోకి వచ్చినా అది శాశ్వతంగా దానంతటదే కొనసాగుతుందా లేక అందులోని వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సి వుంటుందా?
6.దాన్ని కొనసాగించటానికి ఒక యంత్ర్రాంగం తప్పనిసరి అయితే రాజ్యం అన్నది పోనట్టే గదా,మరి వర్గరహిత సమాజం రాగానే రాజ్యం పోతుంది అంటే నువ్వెట్లా నమ్మావు?
7.నువ్వు పాటించే సిధ్ధాంతంలోనే శాస్త్రీయత లేకపోయినా నమ్ముతున్నావంటే నువ్వు నమ్మేది మూఢణమ్మకం కాదా?
8.నువ్వే ఒక అశాస్రీయమైన సిధ్ధాంతాన్ని నమ్ముతూ హిందూత్వం,అది పాటించే వావి వరసలూ అశాస్త్రీయం అని యెట్లా అనగలుగుతున్నావు?
9.నేను అడుగుతున్నది నీ సైధ్ధాంతిక కార్యాచరణకి నువ్వు యేర్పరుచుకున్న లక్ష్యం శాస్త్రీయమైనదేనా అని,సూటిగా అడిగిన దానికి తిన్నగా తడుముకోకుండా జవాబు చెప్పు.
FEBRUARY 27, 2015 AT 10:12 AM








Marxist Hegelian said...
నువ్వు అడుగుతున్నది ఏమిటి? కొందరు వీధులు తుడవాలి - కొందరు వీధులు తుడవకూడదు, కొందరు తెల్ల చొక్కాలు వేసుకుని లెక్కలు వ్రాయాలి - కొందరు యంత్రాలని నడిపించాలి అనుకునేవాళ్ళు పెట్టుబడిదారీ సమాజంలో తప్పకుండా ఉంటారు. సొంత ఆస్తిని రద్దు చేసినా ప్రజలకి పాత సమాజంలోని పద్దతే నచ్చుతుందని నీ సందేహమా?
FEBRUARY 27, 2015 AT 12:29 PM








Hari Babu Suraneni said...
సొంత ఆస్తిని రద్దు చేసినా ప్రజలకి పాత సమాజంలోని పద్దతే నచ్చుతుందని నీ సందేహమా?
?
యెవరు యెవరి స్వంత ఆస్తిని రద్దు చేస్తారు?
వర్గరహిత సమాజంలో యెవరికి వారు వారి స్వంత ఆస్తిని రద్దు చేసుకుంటారా లేక కొంతమంది మిగతా వాళ్ళ స్వంత ఆస్తులను రద్దు చేస్తారా?
FEBRUARY 27, 2015 AT 1:47 PM








HariBabuSuraneni said...
కొందరువీధులుతుడవాలి - కొందరువీధులుతుడవకూడదు, కొందరుతెల్లచొక్కాలువేసుకునిలెక్కలువ్రాయాలి - కొందరుయంత్రాలనినడిపించాలిఅనుకునేవాళ్ళుపెట్టుబడిదారీసమాజంలోతప్పకుండాఉంటారు.
?
మరివర్గరహితసమాజంలోప్రతివ్యక్తీవీధులుతుదవటం,లెక్కలువ్రాయటం ,తెల్లచొక్కాలువేసుకోవటంఅన్నీఒకేదమ్మున చేసేస్తాడా?
నేనుఅడుగుతున్నదివర్గరహితసమాజంలోఈపనులుయెట్లాజరుగుతాయి అనే, చెప్పుమరి?
FEBRUARY 27, 2015 AT 2:03 PM








Marxist Hegelian said...
రష్యాలోకొంతకాలంపాటుడబ్బుపైనిషేధంఉండేది. ఎవరెవరికిఏయేవస్తువులుఇచ్చారోఅక్కడిప్రభుత్వంకార్ద్లమీదవ్రాయించేది. వస్తుఉత్పత్తిసరిపోకలెనిన్డబ్బునితిరిగిప్రవేశపెట్టాడు. ముందుకుపోవడంలోకమ్యూనిస్త్లకిసాంకేతికసమస్యలురావచ్చు. కానీవిప్లవంరాకముందేతెల్లచొక్కావేసుకున్నవాడులెక్కలువ్రాసినతరువాతవీధులుతుడవగలడాలాంటిఅనవసరఅనుమానాలకిపోతేవిప్లవంరాదు.
FEBRUARY 27, 2015 AT 2:37 PM

       దీని తర్వాత నేను ఒక ప్రశ్న వేసి యెంతకాలం యెదురు చూసినా జవాబు రావట్లేదు.అక్కడి దాకా తపటపా సంబంధం ఉన్నా లేకపోయినా జవాబులు చెప్పినవాఉ కాస్తా ఆ ప్రశ్నకి మాత్రం మూగనోము పట్టాడు!కారణం యేమై ఉండొచ్చునో మీరు వూహించగలరా?నేను వేసిన ప్రశ్న యేమిటో చూస్తే మీకూ అర్ధమవుంతుంది.








విప్లవంరాకముందేతెల్లచొక్కావేసుకున్నవాడులెక్కలువ్రాసినతరువాతవీధులుతుడవగలడాలాంటిఅనవసరఅనుమానాలకిపోతేవిప్లవంరాదు.
?
యెవరు చెప్పారు అట్లా?నీకు కమ్యునిజం గురించి పరిచయం చేసిన  మేతావి చెప్పివుంటాడు!

విప్లవం వచ్చాక యేర్పడే వర్గరహితసమాజం లక్షణాలు యెట్లా వుంటయ్యో గూడా తెలుసుకోకుండా యే అనుమానమూ రాకుండా విప్లవం రాగానే చుట్టూ ఉన్న దరిద్రమంతా యెగిరిపోతుందంటే నమ్మటం తావీజు మహిమని నమ్మే మతపిచ్చిగాళ్ళలా ఆలోచించడం అని నీకు అనిపించలేదా?

నీ సిధ్ధాంతం శాస్త్రీయమైనది అని గట్టిగా యెదటివాళ్లకి చెప్పలేని నువ్వు యెదటివాళ్ళని అశాస్త్రీయంగా ఆలోచిస్తున్నారని వెక్కిరించడం అంటే యేమిటి నాయనా!నీ పుచ్చొంకాయ్తెలివితేటలకి నువ్వు హిందూధర్మాన్ని విమర్సించేటంత మేధావివా?

యెదటివాడు అడిగినదాన్ని పూర్తిగా అర్ధంచేసుకుని అడిగినదానికి రెలెవెంటుగా ఒక్క జవాబు తిన్నగా చెప్పలేనివాడివి నువ్వు నన్ను గురించి నీలాంటి వాడిముందు శంఖమూదను అంటుంటే నవ్వు వస్తాంది!నువ్వు శంఖమూదటం కాదు బాంబులు పేల్చినా యే గొట్టాంగాడూ నీకు పూచికపుల్ల్ల విలువ కూడా ఇవ్వడు - అది తెలుసా!

        జవాబు చెప్పలేని తన దివాళాకోరు తనాన్ని దాచుకోవటానికి నా ప్రశ్నని స్పాములో పెట్టాట్ట!బలే తెలివి తేటలు?ఇంతోతి పాండిత్యం ఇతర్లకి లేదని యెక్కడ బడీతే అక్కడ కామెంట్లు వెయ్యడానికి తిరుగుతాడు గదా,మరో బ్లాగులో పాండిత్యం వాంతి చేసుకుంటుంటే చూశాను.అక్కడ ఓ కొసరు వేశా.








HariBabuSuraneni said...
@MarksisT Hegeliyan
ఇంతకీ తమరి పోశ్టులో మార్క్సిజం లోని పిట్టకధల్ని గురించి వేసిన చివరి ప్రశ్నలకి ఇంకా కవాబు రాలేదు?

5 మార్చి, 2015 7:02 [PM] 







Marxist Hegelian చెప్పారు...
కృష్ణుడు పిట్ట కథలోని పాత్ర అని తెలిసి కూడా అతనికి గుడి కట్టేవాళ్ళకీ, చిరంజీవి సినిమా పోస్తర్‌ల దగ్గర జంతు బలులు ఇచ్చే అభిమానులకీ మధ్య తేడా ఉండంటావా? మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాస్తికుల్లో కూడా మార్క్సిజమ్‌ని వ్యతిరేకించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మతం విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉండవు.
5 మార్చి, 2015 8:44 [PM]

      కొంచెం విసుగూ కోపం రేంజిని దాటి పెరిగినట్టున్నాయిగా!అయితే మాత్రం పైన వొదిలిన కామెంటులో నాకు నచ్చిన మరో ముక్క వొదిలాడుగా?








Hari Babu Suraneni చెప్పారు...
?మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. 
:-<>)
మతం పేరుతె దాన్ని నమ్మేవాళ్ళు పిట్టకధల్ని నమ్మినట్టుగానే మార్క్సుఇస్టులు కూడా వాళ్లకి నచ్చిన మూఢనమ్మకాల్ని నమ్మొచ్చు అనే కమ్యునిష్టుని నిన్నే చూస్తున్నాను?!
6 మార్చి, 2015 12:21 [PM]








Marxist Hegelian చెప్పారు...
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు నువ్వు నా బ్లాగ్‌లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వ్రాస్తే నేను వాటిని స్పామ్ లిస్త్‌లో పెట్టాను, గుర్తుందా? కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు. కార్ల్ మార్క్స్, ఫోయర్బాఖ్‌పై చర్చించాడు కానీ బైబిల్‌పై చర్చించలేదు. మతవాదులతో చర్చించడం కంటే భౌతికవాదులతో చర్చించడమే ఎక్కువ ఉపయోగకరం. "రామాయణ విషవృక్షం" చదివినప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించేది, 'ఇవి కట్టు కథలని తెలిసి కూడా వీటిని నమ్మేవాళ్ళు ఉంటారు, వీళ్ళతో చర్చ అవసరమా' అని. 

6 మార్చి, 2015 1:58 [PM]

మళ్ళీ పేల్చాడు బాంబు - "కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు" అని!కార్ల్ మార్క్సు గనక ఇది విని వుంటే "చీ!నేనింకా యెందుకు బతికున్నాను,ఇంత బూతుమాట వినకుండా వున్నా బాగుండేది" అని కుళ్ళి కుళ్ళి యేడ్చి వుండేవాడు:యెప్పుడో చచ్చి అదృష్టవంతుడయ్యాడు గదా!

       సరే ప్రవీణూ ఒప్పుకున్నా "కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు" అని!కానీ కమ్యునిజం సాధ్యపడుతుంది అని మామూలు భౌతికవాది గానీ నీలాంటి బహుతిక్కవాది గానీ చెప్పగలడా?

నేను కూడా భౌతికవాదం ప్రకారమే అడుగుతాను.నువ్వు కూడా భౌతికవాదం ప్రకారమే చెప్పు!

1.కారల్ మార్క్సు గారు స్మిత్తుగారు చెప్పిన మానవుడు వస్తుగత వాది అని ఒప్పుకున్నప్పుడు ఆ వస్తుగత వాదికి తగ్గ ఆర్ధిక విధానం స్మిత్తుగారు ఆల్రెడీ చూపించేసినప్పుడు దీనికంటే భిన్నమయిన వర్గరహిత సమాజంలోకి మనిషిని నడిపించటానికి కొత్త ఆర్ధిక చట్రాన్ని కనుక్కోకుండా ఇదే ఆర్ధిక చట్రాన్నే యెందుకు వాడుకున్నాడు - సైకిలు తయారు చెయ్యటానికి మాత్రమే పనికొచ్చేవాటితో కారును తయారు చెయ్యాలనుకున్నట్టు?

2.వర్గరహిత సమాజం యేర్పడగానే రాజ్యం దానంతటదే మాయమై పోతుందని యే ఆధారాలతో యెంత శాస్త్రీయమైన విశ్లేషణతో చెప్పాడు కార్ల్ మార్క్స్?ఈ ప్రశ్నకి నువ్వు సొంతంగా జవాబు చెప్పొద్దు,నీ పుచ్చొంకాయ్ పాండిత్యం నాకు తెలుసు!మీ స్వైరిణి "పెట్టుబడి" అనే పేరుతో తెలుగులో రాసిందిగా!అందులో యేముందో చెప్పు చాలు. నీకు చాతకాకపోతే నా మిత్రులు సేకరించి తీసుకొస్తారు!

వర్గరహిత సమాజం అసలు యెప్పటికీ యేర్పడదని నేను ఖచ్చితంగా చెప్పగలను.దాన్ని సాకారం చేసి చూపించగలనని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా?యెందుకంటే పైన నువ్వే చెప్పావు లెనిన్ కొంతకాలం డబ్బుతో ప్రమేయం లేకుండా చేద్దామని చూసి కుదరక మళ్ళీ మామూలు పధ్ధతికే వచ్చాడని - అది నాకూ తెలుసు,లెనిన్ జీవితం అతను చేసిన పనులూ అన్నీ తెలుసు. లెనిన్ నాకు నచ్చడానికి కూడా అదే దారిన మూర్ఖంగా పోకుండా వాస్తవాన్ని గమనించి వెనక్కి తగ్గడం ఒక కారణం!

డబ్బుకీ రాజ్యానికీ సంబంధం వుంది,అది నీకు తెలుసా?ఇవ్వాళ దేశాల్ని వేర్వేరు అస్థిత్వాలతో నిలబెడుతున్నది వాటి కరెన్సీయే!మన దేశంలో యే మూలకి వెళ్ళినా రూపాయి చెల్లుతుంది కాని డాలరు చెల్లదు!నీ దగ్గిర డాలరు ఉంటే దాన్ని మన కరెన్సీ లోకి మార్చుకోవాలే తప్ప దాన్ని యెకాయెకిన వాడలేవు,వాడకూడదు,అవునా?

నేను మావూరు వెళ్తే వేపపుల్ల తప్ప పేష్టూ బ్రష్షూ వాడను.కానీ అక్కణ్ణించి ఇక్కడికి రాగానే అవి తప్పనిసరి.అది నీకైనా నాకైనా కొనకుండా రాదు.డబ్బు తోనే అమ్మకం,కొనుగోలు అనే వినిమయ సంబంధం వస్తుంది!ఇవి ఉన్నంత కాలం వీటిని నియంత్రించడానికి రాజ్యం తప్పనిసరిగా వుండాలి,వుండి తీరాలి!

మరి వర్గరహిత సమాజంలో రాజ్యం ఉండదు అని నోటిమాటగా చెప్తే సరిపోతుందా?శాస్త్రీయమైన సిధ్ధాంతం మాది అని డప్పు కొట్టుకుంటున్నప్పుడు ఆధారాలు చూపించాలి గదా?పెట్టుబడి దారీ విధానంలో అనివార్యంగా వచ్చిపడే అదనపు విలువని వస్తుగతవాది అయిన పెట్టుబడి దారు తనంతట తను శ్రామికుల పరం చెయ్యడు గనక దానికి సాయుధ పోరాటమే మార్గం అంటే పెట్టుబడిదారుని మట్టగించెయ్యడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని అంత ఘట్టిగా చెప్పాడని ఇప్పుడు యెన్నికల్లో నిలబడుతున్న ఈ బూర్జువా కమ్యునిష్టులకి నిజంగానే తెలియదా?అధికారంలోకి వొచ్చాక చూసుకుందాం అని అసలు మాటని చెప్పకుండా దాచిపెట్టటం మోసం చెయ్యటం కాదా?మోసం చేసేది పెట్టుబడిదార్లని కదా అంటావు నాకు తెలుసు!పెట్టుబడిదార్లు వాళ్ళకి వోట్లు వెయ్యరుగా!వాళ్ళకి వోట్లు వేసేవాళ్ళని మోసం చేస్తున్నట్టేగా!నట్టేగా అని నిన్నడగటమేమిటి నా బొంద - అది ఖచ్చితంగా మోసమే,అవునా కాదా?

3.హెగెలియన్ భావవాదాన్ని తిరగేసి భౌతిక పునాదుల మీద నిలబెట్టానని అంత గొప్పగా చెప్పి వర్గరహిత సమాజం పేరున వున్న అతిముఖ్యమైన భాగాన్ని మతవాదులు స్వర్గాన్ని గురించి చెప్పే విదంగా స్వైరకల్పనలతో నింపేసి మళ్ళీ భావవాదానికి యెందుకు తిరిగిపోయాడు? 

          చిన్నప్పుడు పంచతంత్రంలో విష్ణుశర్మ చెప్పిన "ముందు చోటు చూసుకుని కదా పాద మెత్తవలేను?" అనే మాట నాకు గుర్తుంది!యే ప్రయాణానికైనా ముందు లక్ష్యం చాలా ముఖ్యం.యెక్కడికెళ్ళాలో అక్కడేముంటుందో కూడా తెలియకుండా యెవడయినా ప్రయాణం మొదలు పెడితే వాడ్ని యేమంటారు?పిచ్చి పుల్లయ్య అంటారని నీకూ తెలుసు!వర్గరహితసమాజం యెట్లా వుంటుందో తెలియకుండా దానికోసం అంగలారుస్తున్న నువ్వేమవుతావు?పుల్లయ్య వేమవరం వెళ్ళాడు,వచ్చాడు యెందుకెళ్ళావురా అంటే యేమో నాకు తెలియదన్నాడనే జోకులాంటి సామెతని నీలాంటి వాళ్ళని చూసే అది పుట్టించి వుండాలి?!

          అవును,కృష్ణుడికీ రాముడికీ గుడి కట్టటం గురించి వెక్కిరించేటప్పుడు లెనిన్ మసోలియం గుర్తుకు రాలేదా నీకు?నీలోనే నువ్వు కమ్యునిష్టులు గొప్పవాళ్ళు నాన్ కమ్యునిష్టులు చెత్తవాళ్ళు అని విద్వేషభరిత దురహంకారానికి ఫిక్సయిపోతే అవతలి వాళ్లని యేది మూఢనమ్మకమని వెక్కిరిస్తున్నావో అదే నువ్వూ చెస్తూ సమర్ధించుకుంటుంటే నీకు పెత్తనమిస్తే బలవంతంగా వ్యతిరేకుల్ని చంపి అయినా సరే నీ అభిప్రాయాల్ని యెదటివాళ్ళ మీద రుద్దే మనస్తత్వం నీకులాగే యెదటివాళ్ళకీ వుంటే తప్పేమిటి?

          కత్తి నువ్వు తీస్తావా నేను తియ్యనా అన్న రజనీ బాబా లాగే నేనూ ఒక చాలెంజి విసురుతున్నా కాసుకో!జవాబులు నువ్వు చెప్తావా మీ స్వైరిణిని తీసుకొస్తావా?నువ్వే చెప్పడానికి సిధ్ధపడితే నువ్వొక్కడివీ యెదవలా తేలి కమ్యుంజం బతుకుతుంది కొంతకాలం!మీ స్వైరిణియే వస్తే మొత్తం కమ్యునిజమే మట్టిగొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు!ఈ పైత్యకారికే కాదు బ్లాగుల్లో వున్న కమ్యునిష్టు సిధ్ధాంతులందరికీ ఆ స్వైరిణి  అభిమానులందరికీ ఇది ఓపెన్ ఛాలెంజి!

ఆ హరి శాసిస్తాడు!ఈ హరి సాధిస్తాడు!

11 comments:

  1. హరిబాబుగారు
    ఈ ప్రవీణు, చంద్రబాబు ఇద్దరొక్కటే వీళ్లు చెప్పింది వినాలి తప్పితే చర్చలు మొదలెడితే ఎర్రగడ్డపాలే....

    ReplyDelete
  2. అతని గురించి మీకు ఇదివరకే తెలుసు కదండీ.. మళ్ళీ ఎందుకు అతన్ని కెలకడం? వదిలేయండి. ఏదో అతను మనశ్శాంతి కోసం రాసుకునే రాతలు అతన్ని రాసుకోనివ్వండి.

    ReplyDelete
    Replies
    1. ఈ యెలకపిల్ల గురించి నాకేంటి?అసలు స్వైరిణి మీదనే నా పోట్లాట!యుధ్ధం రెండు రకాలుగా చెయ్యొచ్చునన్నాడు చాణక్యుడు.మనమే శత్రువు మీదలి వెళ్ళి అక్కడ చెయ్యటం,శత్రువునే రెచ్చగొట్టి మన దగ్గిరకి వచ్చేలా చేసుకుని మన సొంత అరీనాలో పోట్లాడటం. మొదటిదానిలో కొంత దుర్మార్గం కనిపించవచ్చు,రెండోదానిలో ఆత్మరక్షణార్ధం అనే లెక్కతో కొంచెం ధీమా వుంటుంది.అందరితోనూ అమీ తుమీ తేల్చుకోవాలనే ఈ పోష్టు వేశా.

      యేదో తన మనశ్శాంతి కోసం రాసుకునే రాతలు కావు,ధర్మరాజు దుశ్శాసనుడికి ద్రౌపదిని రేప్ చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు అనేటంతవరకూ పెరిగింది కొవ్వు!ఆ పొగరూ కొవ్వూ అన్నీ దించి తనది తనకి కళ్ళలి కట్టేటట్టు చూపించాలి!

      అతని మీద జాలి పడకండి,అమాయకంగా రాయడం లేదు అవన్నీ అహంకారంతో మిదిసి పడుతున్నాడు - అవసరమయితే మక్కెలిరగతన్నినా తప్పు లేదు ఇట్లాంటి వాళ్ళని!

      Delete
  3. Jonathan Sperber: Karl Marx

    In his new biography of Marx, Jonathan Sperber challenges many of our misconceptions about this political firebrand-turned-London-émigré-journalis­t, presenting Marx's personal story within the larger historical stage of a European continent roiling with political and social unrest

    https://www.youtube.com/watch?v=5ay7M4MMq-s

    ReplyDelete
  4. ప్రవీణూ యెక్కడున్నావ్!
    నీకోసం వేడి వేడి పకోడీల్లాంటి ప్రశ్నలు రెడీగా వున్నాయి.
    జవాబు చెప్పి నీ దమ్ము యెంతో నిరూపించుకో!
    లేదంటే నువ్వు యెక్కడ కామెంటు వెయ్యాలని చూసినా అందరూ నిన్ను వెక్కిరిస్తారు.
    నా ఛాలెంజి ఒప్పుకుని నీ పరువు నిలబెట్టుకో,కమాన్!

    ReplyDelete
  5. ప్రవీణూ యెక్కడున్నావ్!
    నీకోసం వేడి వేడి పకోడీల్లాంటి ప్రశ్నలు రెడీగా వున్నాయి.
    జవాబు చెప్పి నీ దమ్ము యెంతో నిరూపించుకో!
    లేదంటే నువ్వు యెక్కడ కామెంటు వెయ్యాలని చూసినా అందరూ నిన్ను వెక్కిరిస్తారు.
    నా ఛాలెంజి ఒప్పుకుని నీ పరువు నిలబెట్టుకో,కమాన్

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ ఈ రోజు నెట్ కి దూరంగా ఉన్నాడను కొన్నాను. కాని ఆయన ఈ బ్లాగులో వ్యాఖ్యలు రాస్తూ బిజిగా ఉన్నాడు.
      http://tinyurl.com/l9n2v3t

      Delete
  6. చ చ చ ! ఈ హరి బాబు గారి సవాలే సవాల్ జూసి ఇక్కడ అగ్గి రాజిల్లు తోందని వస్తి !

    అసలు ఏమీ సందడీ లేకుండా ఉందేమిటి చెప్మా !!

    అబ్బాయి ప్రవీణు ఎక్కడున్నావ్ !

    రా దిగిరా ! దివినించి భువి కి దిగరా ! నీ తడాకా ఏమిటో చూపించు ఈ తరం బ్లాగర్లకు !!

    జిలేబి పరార్

    ReplyDelete
    Replies
    1. ఏంటండీ! ఆయనంటే అంత భయమా? ఇప్పుడు ఆయనే భయపడి పారిపోయారనా?

      Delete
  7. కమ్యూనిజం ఒక మతం కాదంటారు. కాని వాస్తవికతకు విరుధ్ధమైన సమాజం వచ్చేస్తున్దని కలలు కంటారు. ఇన్దుకే కదా వీళ్లన్నా వీళ్ల రాతలన్నా అన్త భయమ్!

    ReplyDelete
  8. ప్రవీణూ యెక్కడున్నావ్!
    నీకోసం వేడి వేడి పకోడీల్లాంటి ప్రశ్నలు రెడీగా వున్నాయి.
    జవాబు చెప్పి నీ దమ్ము యెంతో నిరూపించుకో!
    లేదంటే నువ్వు యెక్కడ కామెంటు వెయ్యాలని చూసినా అందరూ నిన్ను వెక్కిరిస్తారు.
    నా ఛాలెంజి ఒప్పుకుని నీ పరువు నిలబెట్టుకో,కమాన్

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...