Thursday 25 January 2018

నిండా చూస్తే 200 యేళ్ళు కూడా వయస్సు లేని ఆధునిక విజ్ఞానం వెనక ఉన్నది సామ్రాజ్యవాదపు అహంకారమే!

గోగినేని బాబు ఏమి చదివాడో నాకు తెలియదు గానీ సైన్సు గురించి అతను చెబుతున్న కొన్ని విషయాలు అబద్ధం అని నాకు తెలుసు!నేను సైన్సు స్టూడెంటుని - M.Sc Zoology with Physiology as Main Subject!మెయిన్ సబ్జెక్ట్ అనేది పీజీ రెండవ సంవత్సరంలోనే వస్తుంది - తర్వాత రీసెర్చి చేస్తే గీస్తే ఈ సబ్జెక్టులోనే చెయ్యాలి గాబట్టి తీసుకున్న సబ్జెక్టును బట్టి చదవాల్సిన బుక్సూ చెయ్యాల్సిన ప్రాక్టికల్సూ రాయాల్సిన క్వశ్చెన్ పేపర్లూ  అంతా ప్రత్యేకంగా ఉంటాయి.గోగినేని బాబు జ్యోతిషాన్ని ఆర్ట్సులో చేర్చారు గదా అది సైన్సెలా అవుతుందని గద్దిస్తున్నాడు గానీ ఎకనామిక్సు కూడా ఆర్ట్స్ గ్రూపేగా!దేశాల బడ్జెట్ లెక్కలన్నీ బోగస్సేనా?సైకాలజీసోషియాలజీ లాంటివాటిని కూడా ఆర్ట్స్ అనే అంటారుగా - ఎటొచ్చీ కవిత్వంచిత్రలేఖనంశిల్పం వంటివాటిని ఫైనార్ట్స్ అంటారు,అవునా కాదా గోగినేని బాబు గారూ మరియూ వారి అభిమానులుం గార్లూ!మా సబ్జెక్టులు చూస్తే టాగ్జానమీఎకాలజీపెలియంటాలజీజెనెటిక్స్జూజ్యాగ్రఫీ లాంటివి - వూర మాసు లాంటి పక్కా సైన్సు!జెనెటిక్సులో ఎక్పెరిమెంట్స్ చేసిన లామార్క్ చర్చి ఫాదర్.మనిషి కోతినుంచి పుట్టాడని డార్విన్ చెప్పినప్పుడు సాటి సైంటిస్టులే తన్నినంత పని చెశారు - నిజం!అప్పుడు నేను ఎంతో శ్రద్ధగా చదివి ఒప్పుకున్న జీవ పరిణామ వాదం నాస్తికులైన సైంటిస్టులే సృష్టికి కారణం సూపర్ ఇంటలెక్ట్ అంటున్న ఇప్పుడు దేనికి పనికి వస్తుంది?

"మోడర్న్ సైన్సు పుట్టి నిజ్ఝంగా 200 యేళ్ళేనా?చా!ఈ హిందూమతతత్వవాది హరిబాబు ఇష్లాగే అఘోరిస్తాడు లెద్దూ!" అని దాని ఫ్యాన్సులో ఎవరికైనా భయంకరమైన విశ్వాసం/మూర్ఖమైన అభిమానం ఉంటే కుంచెం ఈ గిల్లికజ్జా కామింటుల పంటని ఒకసారి చూడండి: 
These ideas might accidentally coincide with what those cultures imagined, but this doesn't mean cosmology is taken from that! Cosmology is just based on the scientific method and observations, nothing more. To say "Carl Sagan on how Hindu culture is basis for modern cosmology" is to grossly misquote him and attribute something to him, what in fact he didn't say...
Show less
REPLY
7
Haribabu Suraneni
Can you understand what he says fro 5:15 and repeat word by word - It definitely enlighten you that he is rejecting your statement that says It is only coincidence!
REPLY
Jake K.
Haribabu Suraneni He means cosmology in the sense of the Hindu image of the world! Because he talks about their festival and their culture at this point. "a much deeper cosmological tradition ": He isn't talking about our modern scientific cosmology at this time stamp. If you knew how modern physics came about and how Cosmology profited from it, you wouldn't state such ludicrous nonsense! There was no "hindu cosmology" involved. And if so, than name it.
Show less
REPLY
1
Jake K.
Haribabu Suraneni Also could you understand and repeat word for word, what he says here?: 6:25
REPLY
Haribabu Suraneni
All this European science developed after 17th century - Do you accept it? And what sagan is saying that a hindu festivai imbibed the concepts the modern cosmology even before the cosmology you were mentioning was not yet in its nascant stage - do you accept it!
REPLY
Haribabu Suraneni
at 1:06 he is giving "who knows for certain who shall here declare it whence was it born whence came creation the god are later than this world's formation who then can know the origins of the world none knows whence creation arose or whether he has or has not made it he who surveys it from the lofty skies only he knows or perhaps he knows not" - these words are3,500 years old. they are taken from Rigveda, a collection of early Sanskrit hymns the most sophisticated ancient hymns. The most sophisticated ancient cosmological ideas came Asia and particularly from India.
Show less
REPLY
Haribabu Suraneni
@you If you knew how modern physics came about and how Cosmology profited from it, you wouldn't state such ludicrous nonsense!
hari.S.babu: It is out of context how modern cosmology has evolved. what he says is Indians knew these concepts very well before the modern cosmology was a myth itself and imparted in their festivals - that means laymen in India were also educated by this ancient cosmology concepts!
Show less
REPLY
Jake K.
Haribabu Suraneni If I accept it? Yes because modern cosmology is demonstratively correct. What you do is what every religions person does. Post hock attributing modern ideas to ancient texts. Christmas do, Muslims do it... Had cosmology found something different, you would still attribute it to those texts.
Show less
REPLY
Haribabu Suraneni
@you What you do is what every religions person does. hari.S.babu I don't know where I supported hinduism in my own words? I am just pointing out that modern cosmology evolved from ancient cosmology which Carl sagan mentioned particularly that "The most sophisticated ancient cosmological ideas came from Asia and particularly from India."I am just highlighting that What carl sagan is saying contradicts your statement! By the word came from you could say the source is from India and the question came to whom answers the target, am i right?
Show less
REPLY
Jake K.
Haribabu Suraneni That is what I refuted. The fact, that rich cosmological ideas developed in india, doesn't mean our modern cosmology is taken from that. Modern cosmology got it's kick start due to general relativity and later even quantum mechanics. Both of them developed because intuitive ideas about space, time and the microscopic world turned out to be wrong under examination and made Relativity and Quantum mechanics necessary. Never have Indian ideas been implemented in that. You just miss understand Sagan there. And as I said, he even remarked in this very video : "... no doubt by accident." He didn't say modern cosmology is taken from India.
Show less
REPLY
Haribabu Suraneni
5:56 - The hindu religion is the only one of the world's great faith dedicated to the idea that the cosmos itself undergoes and immense, indeed an infinite number of deaths and rebirths. I know you acught that single word "by accident" in the whole statement he is explaining about the yeras of brahma and other concepts of hindu cosmology corresponded into modrn cosmolgy.Can you tell me which accident causes these similarities are that much closer?The radius of earth,the radius sun and radiuses of other planets mentioned in the hindu puranic texts were very very closer!Even the distances,paths and epecially mathamatical constants are all same,do you accept it? How such a very very close similarities will come by just a random accident?
Show less
REPLY
Jake K.
Haribabu Suraneni Which texts are these then, which do accurately describe the lengths in the solar system?
REPLY
ErgoCogita
"modern cosmology evolved from ancient cosmology" No. You have not even remotely demonstrated this. You are asserting it without supporting evidence. The burden of proof sits in your lap.
Read more
REPLY
Haribabu Suraneni
@you Never have Indian ideas been implemented in that Me I have asked you two questions 1).where is this original scientific spirit hidden before 17th century?Do you accept all these modern scientific concepts and experiments and inventions and were started after 17th century only - do you accept it?Give me the date and age of the father of the modern science! 2).How it is possible that most of the constants like radiuses of sun and other planets, the radiuses of the orbits that most of the planets are matching in both ancient Indian cosmology and modern europian cosmology?how many accidents or chances will require if each of the matches if you and sagan count each one of them as random or by chance?

P.S:There is no ancient cosmology and modern cosmology -- Cosmology is a single subject, Do you accept it?Then the fact is Indians worked and developed these concepts and derived those mathematical constants long before Europeans. As modern European cosmologists don't know that Indians already worked, they started recently and found the numbers they just now derived are matching with the values found by Indian cosmologists.
Show less
REPLY
Haribabu Suraneni
Carl sagan mentioned particularly that "The most sophisticated ancient cosmological ideas came from Asia and particularly from India."I am just highlighting that What carl sagan is saying contradicts your statement!By the word came from you could say the "source" is from india and the question came to whom answers the "target" who received it
REPLY

చెప్పలేదంటనకపొయ్యేరు జనులార మీరు సత్యం చెప్పలేదంటనకపొయ్యేరుఇది కార్ల్ సగన్ మహాశయుడు మన కాస్మాలజిస్టులని ఆకాశాని కెత్తేస్తుంటే సహించలేని ఒక వ్యక్తితో నేను పెట్టుకున్న తగాదా ఫలితం - తగాదా ఇక్కడితో ఆగింది గనకనే ఈ పోష్టు మొదలుపెట్టాను."ఏమో!జవాబు ఆలోచించుకుంటున్నాడేమో?కొద్ది రోజులు ఆగితే నీకే టెంకిజెల్ల తగిలిస్తాడేమో - ఎవడు చూడొచ్చాడు?!" అని కొక్కిరించే తసమదీయులకి ఇదే నా హెచ్చరిక - మిగిలిన అన్ని బ్రాంచిల్నీ పక్కనబెట్టి ఇక్కడి సబ్జెక్ట్ అయిన కాస్మాలజీ గురించి మాత్రం నేను చెప్పింది అక్షరసత్యం!According to the historical documents European cosmology developed from 800 BC to 1700 AD.At around 800 BC Greek philosophers started the ideas.That's it!

I(Thus spake ME) have already stated that there is no ancient cosmology and modern cosmology -- Cosmology is a single subject. But we are referencing the cosmology developed in Europe as European cosmology and the same applies to Indian cosmology - Any Doubts?

ఒకవేళ,క్రీ.పూ 800 నుంచి మొదలుపెట్టి క్రీ.శ 17వ శతాబ్దం వచ్చేసరికే చెప్పుకోదగిన ప్రగతి చూపించారని అనుకున్నప్పటికీ అతను వాదిస్తున్న సొంత ప్రతిభకి బదులు గ్రీకు మేధావుల ప్రమేయం బయటపడుతుంది కదా!అసలు న్యూటన్ మహాశయుడు "Philosophiæ Naturalis Principia Mathematica" అనే మూడు వాల్యూముల మహోద్గ్రంధాన్ని రాసిన తర్వాతనే మిగిలిన అన్ని బ్రాంచీల్ని కలుపుకుని యూరోపియన్ మోడర్న్ సైన్సు వూపందుకుందనేది father of the modern science హోదాని అతనికి కట్టబెట్టడమంత చారిత్రక సత్యం - అది మొదటి రెండు ముద్రణల్లోని తప్పొప్పుల్ని సవరించుకుని పూర్తి రూపం సాధించుకున్నది క్రీ.శ 1726లో. అసలు క్రీ.శ 15వ శతాబ్దం వరకు తిన్ననైన క్యాలెండరు లేదు,అది లేకుండా మహావిస్ఫోటనం గానీ మరొకటి గానీ ఫలాన ఆప్పుడు జరిగిందని ఎలా నిర్ధారిస్తారు?మరిభారతీయులు క్రీ,పూ 3000 యేళ్ల నాటికే అన్నీ పూర్తి చేసి ప్రపంచం మొత్తాన్ని పరవళ్ళు చుట్టేస్తున్నారు - తాము నేర్చుకున్న దాన్ని గ్రీకులు,అరబ్బులు,ఒకరేమిటి అడగని వాడిది పాపం అన్నట్టు నేర్పుతున్నారు!

Christopher Hill, historian of seventeenth-century Britain and of the so-called English Revolution in particular, writes:Conventional wisdom has it that the word ‘revolution’ acquired its modern political meaning only after 1688. Previously it had been an astronomical and astrological term limited to the revolution of the heavens, or to any complete circular motion. [Hill 1990, 82]Hill himself dates the shift to the governmental realm somewhat earlier, pointing out that the notion of overturning was also present in groups of reformers who aspired to return human society to an earlier, ideal state: overturning as returning. This conception of revolution as overturning was compatible with a cyclical view of history as a continuous process.

పాత రాతి యుగం నుంచి మొదలుపెట్టి మానవాళి నడిచి వచ్చిన కాలాన్ని లెక్కిస్తే 500 యేళ్లు కూడా చాలా తక్కువ,అట్లాంతిది నక్క పుట్తి నాలుగు వారాలు కాలేదన్నట్టు ఈ 250 యేళ్ళకే ఎంత హడావిడి చేస్తున్నారు!తొలి నాటి విజృంభణ నుంచీ ప్రచండవేగంతో తరగలెత్తి విస్తరించి అలల పరవళ్లతో భూమిని తడిపేసిన సనాతనధార్మికసాగరం వెనక్కి తగ్గింది కూడా ఈ కొద్ది కాలమే - అయినా.మనవాళ్ళు ఎంత దిగాలు పడుతున్నారు!

The fully modern conception of revolution as involving a break from the past—an abrupt, humanly-made overturning rather than a natural overturning—depended on the linear, progressive conception of history that perhaps originated in the Italian Renaissance, gained strength during the Protestant Reformation and the two later English revolutions, and became practically dogma among the champions of the scientific Enlightenment. అని ఒక చారిత్రక పరిశోధకుడు ఈ  ఎదుగుదలని విశ్లేషించటాన్ని బట్టి ఈ శాస్త్రీయత వెనక ఉన్నది రాజకీయపరమైన ఆధిక్యత కోసం సైన్సుని ఉపయోగించుకోవాలనే దురాశ అని తెలుస్తున్నది కదా!

మనం ప్రయోజనం పొందుతున్న సాంకేతికతని పొగడాల్సిందే గానీ ఈ ఆవిష్కరణలని చేస్తున్న సైంటిస్టులు వ్యక్తిగతమైన ప్రవర్తనలో మహనీయులే కావచ్చు గానీ వారు రాజ్యానికీ మతానికీ వూడిగం చేస్తున్నారు - తిరగబడితే కోపర్నికస్గెలీలియోల మాదిరి అంతమైపోతామనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది!రాజకీయాలు మాట్లాడి ప్రభుత్వాల్ని వ్యతిరేకించే సైంటిస్టుల్ని ల్యాబరేటరీల్లో ఎక్కువకాలం ఉండనివ్వరు,కార్ల్ సగన్ వంటి వాళ్ళు సైన్సు కన్న మతాన్ని ఎక్కువ పొగడటం కూడా వ్యూహాత్మకంగానే జరుగుతున్నదని నాకు అనుమానం ఉండేది  మొదటినుంచీ - NASA మూలస్తంభాల్లో ఒకడైన ఈ పెద్దమనిషి సైన్సు గురించి చెప్పకుండా పురాణకధల్ని పొగుడుతూ పులకించిపోయాడుఎందుకని?

ఈ మధ్యనే మరొక CERN సైంటిస్టు యొక్క ప్రసంగం విన్నాక అది మరింత రూఢమై "తొక్కలో సైన్సు!" అనెయ్యలానిపించింది.ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఏ మూలన ఏ గొట్టాం గాడు మోడ్రన్ సైన్సు గురించి ఒక పది నిమిషాలు మాట్లాడినా అందులో ఎక్కడో అక్కడ CERN గురించి గానీ NASA గురించి గానీ ప్రస్తావన రాకుండా ఉండదు.రెండవది అమెరికా ప్రభుత్వం అధీనంలో ఉన్నది కాబట్టి అమెరికా యొక్క రాజకీయసైనికఆర్ధిక పరమైన విషయాలకే ప్రాముఖ్యత ఉంటుంది,ఉండటంలో తప్పు లేదు కదా!కానీ మొదటిది సమాఖ్య తత్వం గల సంస్థ.రెండవ ప్రపంచయుద్ధం గెలిచిన దేశాల్ని కూడా ఖాళీ చేసేసింది.అప్పటివరకు యుద్ధానికి పనికివచ్చిన సాంకేతికతని అందించిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో కొందరికి ప్రయోగశాలల్ని మూసేస్తున్న పరిస్థితుల్లో పుట్టిన ఆలోచనయే CERN ఆవిర్భవానికి కారణం!ఈ ఆలోచనతో సమైష్ఠి ప్రయత్నాలు చేసిన వారిలో Raoul Dautry,  Franceకు చెందిన Pierre Auger and Lew Kowarski, Italyకి చెందిన Edoardo Amaldim,  Niels Bohr వంటి ప్రముఖులు ఉన్నారు.

French physicist Louis de Broglie put forward the first official proposal for the creation of a European laboratory at the European Cultural Conference, which opened in Lausanne on 9 December 1949. A further push came at the fifth UNESCO General Conference, held in Florence in June 1950, where American physicist and Nobel laureate Isidor Rabi tabled a resolution authorizing UNESCO to "assist and encourage the formation of regional research laboratories in order to increase international scientific collaboration…"

The CERN convention was signed in 1953 by the 12 founding states Belgium, Denmark, France, the Federal Republic of Germany, Greece, Italy, the Netherlands, Norway, Sweden, Switzerland, the United Kingdom and Yugoslavia, and entered into force on 29 September 1954. The organization was subsequently joined by Austria (1959), Spain (1961-1969, re-joined 1983), Portugal (1985), Finland (1991), Poland (1991), Czechoslovak Republic (1992), Hungary (1992), Bulgaria (1999), Israel (2014) and Romania (2016). The Czech Republic and Slovak Republic re-joined CERN after their mutual independence in 1993. Yugoslavia left CERN in 1961.

Today CERN has 22 member states. Serbia, Cyprus and Slovenia are associate members in the pre-stage to membership, and Lithuania, Turkey, Pakistan, Ukraine and India are associate members.

Member states have special duties and privileges. They make a contribution to the capital and operating costs of CERN’s programmes, and are represented in the council, responsible for all important decisions about the organization and its activities.India was inducted as an ‘Observer’ at CERN in 2004. The latest upgrade allows Indian companies to bid for lucrative engineering contracts and Indians can apply for staff positions at the organisation.

ఇంతటి ఘనమైన వేదిక మీద నిలబడి ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు!కాలంలో ప్రయాణం సాధ్యపడినదంటాడుక్యుపియర్ బెల్టు కవతల నిజంగానే అలీన్స్ ఉన్నారంటాడు,బొమ్మలు కూడా చూపిస్తున్నాడు,అవి మనల్ని వూరికే గమనిస్తున్నాయి తప్ప ఏమీ చెయ్యవంటాడు,మళ్ళీ CERN పరికరాల్ని పాడు చేశాయంటాడు - ఏమిటీ పొంతన లేని అసమన్వయ సుత్తి?ఇతను చెప్పడం కన్న అక్కడి వాతావరణం లోని గాంభీర్యత నన్ను మరీ గందరగోళంలోకి నెట్టేసింది - వింటూ తలలాడిస్తున్నది నిజంగా సైంటిస్టులేనా?"అబ్బే!ఈదంతా నిజం కాదు,తూచ్ - ఉత్తుత్తినే క్యామిడీకి" అనే డిస్క్లెయిమరు పారేస్తారేమోనని ఓపిగ్గా చివారి వరకు చూశాను పిచ్చిపుల్లయ్యలా. అబ్బే చెప్పేవాడు యమా సీరియస్సుగా చెప్తున్నాడువినేవాళ్ళు అంతకన్నా యమా సీరియస్సుగా వింటున్నారు!ఇతని కన్న కార్ల్ సగన్ చాలా నయం - కనీసం వాస్తవ ప్రపంచంలో ఏనాడూ ఈ ఎలీన్స్ ఎవరికీ కనపడలేదని వొప్పుకున్నాడు.ఈ పెద్దమనిషి తింగరితనం చూసి కార్ల్ సగన్ చరిత్ర తవ్వితే ఆయన కూడా కొన్ని విషయాల్లో ఇతన్ని మించిన ఘనాపాటీయేనని తేలిపోయింది,కనీసం నా మట్టుకు నాకు కార్ల్ సగన్ మీద ఉన్న హీరోయిజం లాంటి అభిమానం కూడా తగ్గిపోయింది.

కార్ల్ సగన్ చిన్నతనం Bensonhurstలో గడిచింది.13 యేళ్ల వరకు అక్కదే పెరిగి David A. Boody Junior High Schoolలో చదివి bar mitzvah తీసుకుని 1948లో తండ్రికి పనికి సంబంధించిన మార్పు వల్ల New Jerseyలోని Rahway నగ్రానికి వచ్చి Rahway High Schoolలో చేరాడు.చదువులో అఖండుడే గానీ ఈ రొడ్డకొట్టుడు చదువూ విసుగు పుట్టించే టీచర్లూ తెగ బోరు కొట్టేసేవి!మార్కులు మంచిగానే వచ్చేవి గాబట్టి టీచర్లు కూడా అభిమానంగానే చూసేవాళ్ళు, అతన్ని మంచి ప్రైవేట్ స్కూలులో చేర్పించమని అతని తండ్రికి సలహా ఇచ్చారు - కానీ వీళ్ళు యూదులుపేదలు గనక అది కుదరలేదు.

1951లో ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుని చికగో యూనివర్సిటీలో చేరాడు.16 యేళ్ల వయస్సు కుర్రాడికి అదీ మెరిట్ ఉన్నప్పటికీ మామూలుగా ఆయితే వచ్చేది కాదేమో గానీ ఇతను చేరిన స్కూలు/కాలేజి/యూనివర్సిటీకి రూపకల్పన చేసిన Robert Hutchins అందులో ప్రవేశార్హతని Ideal meritocracy without age requirement అని నిర్ధారించాడు గాబట్టి చేరగలిగాడు.కేవలం కుర్రాళ్లని చేర్చుకోవడంలోనే కాకుండా అప్పటికే ప్రసిద్ధులైన Enrico Fermi, Edward Teller వంటి ఉద్దండులైన శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చాడు,ని కూడా అందుబాటులోకి తెచ్చాడు - దానితో ఆజీవపర్యంతమూ మేధావుల మధ్యన మేధావిలా వెలిగిపోయాడు కార్ల్  సగన్!

ఇక్కడ చదువుకునే రోజుల్ల్లోనేఅంటే క్రీ.శ 1958లో తన గురువు Gerard Kuiperతో కలిస్ మిలిటరీ ప్రోజెక్టు A119లో పని చేశాడు!అది చంద్రుడి మీద అణువిస్ఫోటనం చేసి చూడటానికి సంబంధించినది.హుషారు కొద్దీ చేశాడో,కుర్రతనం వల్ల చేశాడో గానీ క్రీ.శ 1959లో కాలిఫోర్నియా యూనివర్సిటీకి స్కాలర్షిప్పు కోసం అప్లై చెస్తూ దాన్ని కూడా తను చేసిన ప్రోజెక్టుల లిస్టులోకి యెక్కించేశాడు.తర్వాతెప్పుడూ అలాంటి పనులు చెయ్యలేదు  గాబట్తి తెలియక చేశాడనే అనుకోవాలి - ఆఖరికి దాన్ని ప్లాన్ చేసిన అయిర్ ఫోర్స్ దైరెక్టర్ Leonard Reiffel ప్లాన్ చెయ్యడం వరకు నిజమే గానీ జనానికి తెలిస్తే ఇబ్బందులు వస్తాయని ముందుకెళ్ళలేదని చెప్పి దులిపేసుకున్నాడు!

క్రీ.శ 1961 కల్లా NASAకి సంబంధించిన mariner2 ప్రోజెక్తూలో సభ్యుడిగా ఉంటూనూ RAND Corporationకి Planetary Sciences Consultant హోదాలో పనిచేస్తూనూ వీనస్ గ్రహం మీద వాతావరణం గురించి ఒక  ఆర్టికిల్ రాసి సైన్సు జర్నల్ వాళ్ళకి పంపించాడు.అది చూసి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన Fred Whipple, Donald Menzel అనే ఇద్దరు ఆస్ట్రొనాట్స్ ముగ్ధులైపోయి ఒక సేమినార్ ఇవ్వమన్నారులెక్చరర్ జాబ్ కూడా ఆఫర్ చేశారు.అయితే సగన నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కావాలన్నాడు.వాళ్ళు అధికారులతో మాట్లాడి ఒప్పించడంతో 1963 నుంచి 1968 వరకు అకక్డ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేశాడు. అయితే. క్రీ.శ 1968 కల్లా ఇతనికి చిన్నప్పటినుంచి సలహాదారుగ పనిచేసిన Harold Urey తో సహా ఉద్యోగం కొనసాగింపుకి వ్యతిరేక డిమాండ్లు చెయ్యటంతో అక్కడినుంచ్ బయటికి రావల్సి వచ్చింది.అతని పనితీరు అద్భుతమైన ఫలితాల్నే ఇచ్చినప్పటికీ ఎందుకు వ్యతిరేకించారు అని చూస్తే చాలా కారణాలు అక్నబడతాయి.మొదటిది, ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా యూనివర్సిటీలలో జీతం తీసుకుని పనిచేసే వాళ్ళు లాభసాటిగా ఉండాలి - మంచి ఫలితాల్ని నిరంతరాయం అందిస్తూ ఉందాలి.అందుకు పనికొచ్చేది అందరు ప్రొఫెసర్ల మాదిరి ఒక సబ్జెక్టు మీదనే పనిచేస్తూ అందులో ఎక్స్పర్ట్ కావటం కోసం పరిశ్రమించేవాళ్ళే తప్ప ఇతనిలాంటి సకలకళావల్లభులు కాదు!

రెండవది
, బైటపడి చెప్పకపోయినా లోపాయకారీ మాటల ద్వారా తెలిసినది యేమిటంటేఅందరి నుంచీ కొన్ని విషయాలు తెలుసుకుని సొంత ప్రచారం కోసం వాడుకోవటం పట్ల ఇతరులకి ఇబ్బందిగా ఉండటం కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ఇతని ఉద్యోగాన్ని కొనసాగించకపోవడానికి ఒక కారణం అనటానికి కూడా ఆధారాలు ఉనాయి.టర్వాత కాలంలో మీడియ ఐదే ప్రశ్నని తనముందు ఉంచితే విషయానికి ప్రచారం కల్పించడమే తప ఇతరుల కీర్తిని కొట్టెయ్యాలనే ఉద్దేశం తనకి లేదనీ వీలున్న ప్రతి చోటా ఆయా విషయాలకి సంబంధించిన వ్యక్తుల్ని ప్రస్తావిస్తూనే ఉన్నానని జవాబు చెప్పుకున్నాడు గానీ హార్వర్డ్ యూనివర్సిటీలో అలా జవాబు చెప్పుకునే అవకాశం రానూ లేదు,మరోచోట అవ్కాశం దొరికింది గాబట్టి అది పెద్ద ఇష్యూ కూడా కాలేదు.Gerard Kuiper ఇతన్ని "Some persons work best in specializing on a major program in the laboratory; others are best in liaison between sciences. Dr. Sagan belongs in the latter group." అని ప్రశంసించటాన్ని బట్టి వ్యక్తిగా ఇతను అహంభావం లేని అజాతశత్రువే అని చెప్పుకోవచ్చు.

ఇతని అదృష్టం బాగుండి Thomas Gold అనే Cornell University astronomer చాలాకాలం క్రితమే పిలిచి ఉండటంతో వెళ్ళి క్రీ.శ1996లో చనిపోయేవార్కు అక్కడే పనిచేశాడు.అనేకమంది దిగ్దంతుల మధ్యన ఉండటం వల్ల హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచెయ్యని సెలెబ్రిటీ స్టాటస్ కార్నెల్ యూనివర్సిటీలో పనిచేసింది - క్రీ.శ1970 కల్లా ఫుల్ టైం ప్రొఫెసర్ అయ్యాడు,Center for Radiophysicsకి director కూడా అయ్యాడు.అమెరికా space program మొదలుపెట్తిన నాటునుంచి NASAకి సలహాదారుగా పనిచేశాడు - వీనస్జూపిటర్ వంటి వాటి గురించి పనిచేసి మంచి ఫలితాల్ని సాధించాడు.ఈ సాంకేతికపరమైన విజయాలన్నీ అతనికి తెచ్చిపెట్టిన పేరు చాలా తక్కువ,ఇతన్ని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మార్చినది Cosmos: A Personal Voyage అనే 13 భాగాల టెలివిజన్ సీరియల్.క్రీ.శ1980ల నాటి ఈ సీరియల్ నిర్మాణంలో సహరచయితగా వ్యవహరించాడు - అప్పటికీ ఇప్పటికీ ఒక సైన్సు ప్రోగ్రాం 60 దేశాలలో 500 మిలియన్ల మంది చూడటం గొప్ప విశేషమే!

వ్యక్తిగత స్థాయిలో అణ్వస్త్రవ్యాప్తి వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలుకి కూడా వెళ్ళాడు,సైన్సు ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలనే ఉద్దేశం పట్ల నిజాయితీ ఉన్నవాడే,ప్రజలకి సైన్సుని పరిచయం చెయడంలో కొంతవరకు సఫలీకృతుదయ్యాడు - అంతవరకు బాగానే ఉంది గానీ అతనికి ఎంతో ఇష్టమై చేసిన గ్రహాంతరవాసులకి సంబంధించిన ప్రయోగాల వల్లనే అసలైన ప్రమాదం ఎదురవుతున్నదని అతను తెలుసుకోలేకపోయాడు!Cosmos పుస్తకంలోని  Blues For a Red Planet అనే అధ్యాయంలో "If there is life on Mars, I believe we should do nothing with Mars. Mars then belongs to the Martians, even if the Martians are only microbes." అని చెప్పడం వినడానికి బాగానే ఉంటుంది.కానీ అక్కడి వరకు వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుంది?బోడి CERN లెబరేటరీలోని Hadron Collideer 10 బిలియన్ డాలర్లు ఖర్చయింది,చిన్నా పెద్దా ర్యాంకుల వారీ లెక్కలు తీస్తే మొత్తం 3000 మందికి పైన ఉన్న సనిటిష్టులకి జీతాలిచ్చి పోషిస్తున్నారు.అలాంటిది NASAని మెయింటెయిన్ చెయ్యడానికి ఎంత ఖర్చవుతుందో ఆలోచించుకోండి!ఇంత ఖర్చు పెడుతున్నవాళ్ళు అంత దూరం వెళ్ళి వూరికే చూసి సంతృప్తి పడి వచ్చేస్తారనుకోవడం ఎంత తెలివితక్కువ తనం?నిన్నగాకమొన్న తననే ఇన్వాల్వ్ చేసి చంద్రమందలం మీద అణుబాంబు పేలుద్దామని ఆలోచించినవాళ్ళు అంత ఖర్చు ఉచిత వినోదానికి పెడుతున్నారని అనుకోవడం వెర్రిబాగులతనమే!

కార్ల్ సగన్ పైన చెప్పుకున్న Stewart Swerdlow అంత భీబత్సమైన అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చెయ్యలేదు గానీ తను కూడా ఆధారాలు లేకపోయినా గ్రహాంతరవాసుల ఉనికిని సమర్ధించినవాడే కదా!ఆధారాలు లేకపోఇనా అని నేను ఎందుకు అంటున్నానో తెలుసా!సాక్షాత్తూ కార్ల్ సగన్ క్రీ.శ1966లో ఒక సంఘంలో సభ్యుడుగా ఉన్నాడు,ప్రజల్లో భయాందోళనల్ని తొలగించడానికి పరిశోధన తప్పనిసరి అని తనే ఒత్తిడి చేశాడు,ఫలితం Edward Condon అనే physicist నేతృత్వంలో క్రీ.శ1966 నుంచి క్రీ.శ1968 వరకు అన్ని విచారణలూ చేసి "UFOs, regardless of what any of them actually were, did not behave in a manner consistent with a threat to national security" అని తేల్చి చెప్పింది!ఇందులో ఉన్న మెలిక ఏమిటంటే,పరిశోధించింది కూడా ఒక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తయే - అయినా UFOలకీ ExtraTerrestrial ESistenceకీ తిరుగులేని ఆధారాల్ని చూపించకుండా "అవి ఉన్నవా లేవా అనేదానితో సంబంధం లేకుండా వాటివల్ల మనకి ప్రమాదం లేదు!" అనటం - కామన్ సెన్సుతో ఆలోచించి ఈ వాక్యాన్ని అర్ధం చేసుకోవటానికి మీరు ప్రయత్నించి మీకు గనక అర్ధమయితే నాకు అర్ధమయ్యేలా సింప్లిఫై చేసి చెప్పగలరా!

అసలు అన్ని UFOలూ అమెరికాలోనే ఎందుకు కనబడుతున్నాయి?చిన్న కార్ల్ సగన్ బుర్రలోకి ఎక్కడానికి కూడా ETలకి సంబంధించిన కబుర్లు అక్కడ ఎక్కువగా వినపదటమే కారణం కదా!ఒకవేళ, UFOలు ఉండటం నిజమే అయితేవీళ్ళు బొమ్మలు కూడా గీసి చూపిస్తున్న ALIENSకి నిజంగా వీళ్ళు చెప్తున్నటు అప్రతిహతమైన మేధావిత్వం గనక ఉంటే భూమి మీద ఇంకెక్కడికీ వెళ్ళకుండా అమెరికా వాళ్ళ చుట్టూరానే ఎందుకు తిరుగుతున్నారు?ఇదంతా బోగస్!భూమి మీద ఉన్న మనుషుల్లోకల్లా మేమే గొప్పవాళ్లం,ఇతర ఫ్గ్రహాల నుంచి వచ్చే ప్రమాదాన్ని అడ్డుకోవటానికి మేము మాత్రమే సమర్ధులం అని గప్పాలు కొట్టుకోవటానికి సామ్రాజ్యవాదపు సహజాలంకారమైన అహంకారం తలకెక్కిన ప్రభుత్వాధినేతలూ సైనికాధికారులూ పారిశ్రామికవేత్తలూ కలిసి చూపిస్తున్న క్యామిడీ సినిమా ఇదిఅంతే!సామ్రాజ్యవాదులకి వాళ్ళు చేసే దుర్మార్గాలు చేస్తూనే ఇతర్ల దృష్టిలో మంచిగా కనబడటానికి పనికొచ్చే రెండు తురుపుముక్కలు - ఒకటి గ్రేటర్ గుడ్డురెండు కామన్ ఎనిమీ!ఆ రెండు మాటలూ వస్తుతః మంచివే కానీ ఈ అబద్ధీకుల నోట్లో పడి బూతుమాటల కింద తయారయ్యాయి.

వీళ్ళు గొప్పకి చెప్పుకుంటున్న చంద్రగరహయాత్రని వాళ్ళ జనమే నమ్మి చావట్లేదు - ఒట్టు!అక్కడికీ చైనా వాళ్ళూ ఇండియా వాళ్ళూ నిజమేనని అమెరికాని సమర్ధిస్తున్నా తూనాబొడ్డనేసి "తొక్కలో రోదసియాత్ర!అదంతా కట్టుకధ!" అని NASA పరువు తీసేస్తున్నారు!పోనీ గదా మనకి కమ్యునిష్టుల్లాగ అక్కడా ప్రభుత్వ వ్యతిరేకపు మంద ఉంటారని అనుకోవడానికి వీల్లేదు,అమెరికా రోదసియాత్రని తప్పు పడుతునవాళ్ళు సైన్సు అంటే ఏమిటో తెలియని సుద్దపప్పులు కాదు!NASA పరిస్థితి ఇలా ఉంటే CERN పరిస్థితి మరోలా ఉంది.CERN వాళ్ళు కనిపెట్టేశాం అని చెబుతున్న హిగ్స్ బోసాన్ ఉనికి కూడా గందరగోళమే - CERN మొత్తం పని ఏంటయ్యా అంటే hadron collider అనే అత్యంత ఖరీదైన ఒక పెద్ద గొట్టంలో ఎలెక్ట్రానుల్నీప్రోటానుల్నీఇంకా సూక్ష్మమైన వాటిని కాంతివేగంతో గానీ దానికి దగ్గరి వేగంతో గానీ ఒక వైపున తుపాకీ పేల్చినట్టు పేల్చి అది రెండో కొసకి చేరేలోపు దాని లక్షణాల్ని పరిశీలించే నెపంతో కబుర్లు చెప్పుకుంటూకాఫీలు తాగుతూగోళ్ళు గిలుకుంటూ కూర్చోవడం!ఎందుకంటే,ఆ లక్షణాల్ని రికార్డు చెయ్యడానికి కూడా యంత్రాల్ని బిగిస్తారు - వీళ్ళు చేసేదల్లా రీడింగులు నోట్ చేసుకోవటమే!క్రీ.శ2014లో హిగ్సు బోసాను కనిపించింది కనిపించిందని హడావిడి చేశారు గానీ అది కంటికి కనిపించేది కాదు - గ్రాఫులో మామూలు ప్యాటర్నుకి భిన్నమైన ముగ్గు కనబడింది.హేమిటయ్యాగ్రాఫులో ఈ షేపు రావటానికి కారణం అంటే అది హిగ్సు బోసాను గారు చేసిన చిలిప్పని అని తేలింది!ఆ ఒక్కసారి కనబడి ఇంత హదావిడి పెట్టిన ఆ హిగ్సు బోసాను గారు మళ్ళీ ఎక్కడా కనబడట్లేదుచడీ చప్పుడు లేకుండా అయిపోయాడు - బహుశా ఈ అనతకోటి విశ్వాల్లో మరోచోట మరో విశ్వంలో ఉన్న మరో CERNను కటాక్షించడానికి వెళ్ళి ఉంటాడు!పాపం ఒకే ఒక హిగ్స్ బోసాన్ గారు అన్ని విశ్వాల్లోనూ ఉన్న CERN ల్యాబుల్ని ఒకతూరి చుట్టి రావడానికి ఎంత కాలం పడుతుందో మనకే కాదు మన విశ్వంలోని CERN సైంటిస్టులకీ తెలీదు - వేచి చూడటమే!

ఇలా ఉంది గోగినేని బాబు లాంటివాళు కళ్ళు తిరిగి పడిపోతున్న ఆధునిక విజ్ఞానశాస్త్రపు వైభవం!వాళ్ళు ఎలియన్స్ ఉన్నాయంటున్నారు గాబట్టి ఉన్నాయనడంవాళ్ళు జ్యోతిష్యాన్ని సైన్సు కాదంటే కాదనడం తప్ప అక్కడ సైన్సు పేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాదపు దోపిడీని గురించిన గమనిక ఏమైనా ఉందా?సైన్సు గొప్పదే!ఎప్పుడు?ప్రజలకి ఉపయోగపడినప్పుడు!మతానికీ రాజ్యానికీ వూడిగం చెయ్యడం మానేసి ప్రజలకి ఉపయోగపడితే పొగడటానికి అభ్యంతరం లేదు కదా మీకైనా నాకైనా!రేడియో కనిపెట్టాడుపనికొస్తుందివాడుతున్నాం!సెల్ ఫోను కనిపెట్టాడుపనికొస్తుందివాడుతున్నాం!వాళ్ళు కనిపెడుతున్నదీ బిజినెస్ కోసమే అయినప్పుడు నెత్తిన పెట్టుకుని మొయ్యాల్సిన పని యేమిటి?

మనవాళ్లని మనం మెచ్చుకోకపోతే ఎదటివాళ్ళకి ఎలా తెలుస్తుంది?మన సరుకుల్ని గొప్పవని చెప్పుకుంటే గానీ ఎదటివాడు కొనడు గదా!వాళ్ళలో ఉన్న గొప్ప్పదనాన్ని మెచ్చుకోవడానికి మనవాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏమిటి?ఒకవేళ వాళ్ళలో గొప్పదనం ఉంటే మెచ్చుకుంటూనే అంతకన్న గొప్పదాన్ని సాధించటానికి పోటీపడాలి కద - సత్తా అంటూ ఉంటే?

నేను మాత్రం నా దేశాన్నే నెత్తిన పెట్టుకుంటాను ఏ గొట్టాం గాడికి నచ్చకపోయినా!

Sunday 14 January 2018

కేంద్రీయ విద్యాలయం వారు చేసిన నేరం ఏమిటి?పిల్లలకి నాలుగు మంచిమాటలు చెప్పడమే వారు చేసిన పాపమా!

పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడని మనకో సామెత ఉంది.ఈ సామెత పుట్టే కాలానికి దీనికి బలయిన మంగలికి రాజకీయం తెలీదు!తెలిస్తే ఇంకా పెద్ద భీబత్సమే చేసి ఉండేవాడు.ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం మీద కేసు వేసిన వినాయక్ షా అటువంటివాడే.ఈ పెద్దమనిషి పిల్లలూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుని బయటికి వచ్చారు.వాళ్ళు చదువుతున్న రోజుల్లో స్కూల్లో జరిగే రోజువారీ ప్రార్ధనల గురించి ఎప్పుడూ చెప్పలేదా?
అదే స్కూల్లో చదివిన పాత విద్యార్ధులు చెబుతున్న దాని ప్రకారం కేంద్రీయ విద్యాలయం యొక్క వాతావరణం ఎంతో క్రమశిక్షనతో కూడుకుని ఉంటుంది.ఈ సంఘటన వల్ల వేదన పుట్టి కాబోలు ఒక పాత విద్యార్ధి మొత్తం విషయాన్ని ఎన్నో వివరాలతో విశదీకరించాడు!

The typical day in KV starts from 8:00 AM and usually have Lunch break of 30–40 mins from 12:00 noon and the classes are over by 2:45–3pm (each period is about 35–40 mins). We have sports period, CCA activities, arts/drawing/painting, music classes etc.

Now, before starting of classes at 8:00 AM, 30 Mins are morning assembly, where usual sequence of events are:

a) Prayer

b) Pledge

c) Important News

d) Thought of the day - interpretation

e) Important Annoucement

f) Any Adhoc activity (prize distribution or honor etc.)

g) National Anthem

h) March back to classes (where the discipline is checked basically dress code, timely arrival) - this is basically to inculcate the discipline and strict adherance. The punishment for non-adherence is usually, cleaning the playground, 2–3 rounds, cleaning the display boards or something of similar sorts.
ఈ మొత్తం క్రమశిక్షణ కేంద్రీయ విద్యాలయం అనే వ్యవస్థని రూపందించినప్పటి నుంచి గత 50 యేళ్ళుగా ఈ సంస్థ నడుపుతున్న అన్ని స్కూళ్ళకీ ఒకలాగే ఉంటుంది.ఇప్పటివరకు పిల్లల నుంచి గానీ తల్లిదండ్రుల నుంచి గానీ ఒక్క రిపోర్టు కూడా రాలేదు - ఈ పెద్దమనిషితో సహా!

ఈ పెద్దమనిషి పిటిషను పెట్టటానికి గల కారణాలను "This practice creates a lot of obstacles in developing a Scientific Temperament among the students as the whole idea of God and Religious Faith is given immense priority and the same is instilled as a thought process among the students as well. Students as a result learn to develop an inclination towards seeking Refuge from Almighty instead of developing a Practical Outcome towards the Obstacles and hurdles faced in everyday life and spirit of enquiry and reform seems to be lost somewhere" అని చెప్పడం చూస్తే అక్కడేదో మతమార్పిడి కార్యక్రమం లాంటిది జరుగుతున్నదేమోననిపించి సుప్రీం కోర్టు అంత వేగంగా స్పందించటం న్యాయమేనని మనకే అనిపిస్తుంది:

ఈ పెద్దమనిషి ఇలా పిటిషను వెయ్యగానే సుప్రీం కోర్టు అలా కంగారుపడిపోయి వెంఠనే ఆ విషయాన్ని పరిశోధించమని ప్రభుత్వాన్ని శాసించేటంత భయంకరమైన విషయాలు ఆ ప్రార్ధనలో ఏమున్నాయో పాత విద్యార్ధుల మాటల్లోనే చూడ్డాం:

The prayer starts with:

ॐ असतो मा सद्गमय ।,तमसो मा ज्योतिर्गमय ।,मृत्योर्मा अमृतं गमय ।,ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

asato mā sad gamaya,tamaso mā jyotir gamaya,mṛtyor mā amṛtaṃ gamaya,Om shanti~ shanti~ shanti hi~~

This translates to:

Lead me from falsehood to truth,Lead me from darkness to light,Lead me from death to the immortality, Om peace peace peace

Then the prayer is in hindi basically talking about high moral value life.

दया कर दान विद्या का हमे परमात्मा देना,
दया करना हमारी आत्मा में शुद्धता देना ।

हमारे ध्यान में आओ, प्रभु आँखों में बस जाओ,
अँधेरे दिल में आकर के परम ज्योति जगा देना ।

बहा दो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर,
हमे आपस में मिलजुल के प्रभु रहना सीखा देना ।

हमारा कर्म हो सेवा, हमारा धर्म हो सेवा,
सदा ईमान हो सेवा, वो सेवक चर बना देना ।

वतन के वास्ते जीना, वतन के वास्ते मरना,
वतन पे जा फ़िदा करना, प्रभु हमको सीखा देना ।

दया कर दान विद्या का हमे परमात्मा देना,
दया करना हमारी आत्मा में शुद्धता देना ।

ॐ सह नाववतु ।
 सह नौ भुनक्तु ।
 सह वीर्यं करवावहै ।
 तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
 ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

Om Sahanabavatu
Sahnau-r-bhunaktu
Sahviryam karavavaheh
Tejasvina-m-vadhitamastu Maa vidvishavahe
Om shanti...shanti...shanti...

May God Protect us Both (the Teacher and the Student) (during the journey of awakening our Knowledge), God Nourish us Both (with that spring of Knowledge which nourishes life when awakened), May we Work Together with Energy and Vigour (cleansing ourselves with that flow of energy for the Knowledge to manifest), May our Study be Enlightening (taking us towards the true Essence underlying everything), and not giving rise to Hostility (by constricting the understanding of the Essence in a particular manifestation only), Om, Peace, Peace, Peace

ఏమిటిది?మనం భారతదేశంలోనే ఉన్నామా?అయోధ్య వివాదంతో సహా అత్యంత ముఖ్యమైన విషయాలకి సంబంధించిన ఎన్నో కేసులు పెండింగులో అఘోరిస్తుంటే ఈ వడ్లగింజలో బియ్యపుగింజలాంటి కేసుని సుప్రీం కోర్ట్ ఎందుకు అంత తీవ్రంగా పరిగణీంచి హడావిడి చేసింది?,పిటిషనరు తన నివేదికలో ప్రార్ధన దేనితో మొదలవుతుంది, మధ్యలో ఏమి చదువుతారు, ప్రార్ధన దేనితో ముగుస్తుంది అనేది పొందుపర్చాడు- అయినా, ఇందులో తప్పేముంది అని కొట్టిపారెయ్యకుండా మొత్తం దేశపు సంస్కృతి పునాదులు కదిలిపోయే భీబత్సం ఏదో జరిగిపోతున్నట్టు ప్రభుత్వానికి తాఖీదులు పంపించడం ఏమిటి?

న్యాయవ్యవస్థ పనితీరు పట్ల కూడా అనుమానం వచ్చి అది కూడా రాజకీయాలతో కలుషితమైపోయిందని తెలిస్తే వ్యవస్థలో ఏ భాగం మనని రక్షిస్తుందని మనం నమ్మాలి!సంస్కృతం అంటేనే హిందూమతమా?సంస్కృతంలో మతానికి సంబంధించిన సాహిత్యం చాలా తక్కువ.వైదిక సాహిత్యం కూడా కొంత అప్పటి ప్రజల రోజువారీ జీవనవిధానం గురించి చెబుతుంది, కొంత ప్రశ్నలు జవాబులతో సృష్టిక్రమం గురించి చెబుతుంది,కొంత దాశరాజ్ఞ యుద్ధం లాంటి వాటిని గురించి చెబుతుంది, కొంత లోహవిద్య గురించీ కొంత వ్యవసాయం గురించీ వ్హెబుతుంది.ఇవి గాక రామాయణ, మహాభారతాల వంటి కావ్యాలు ఉన్నాయి.కాళిదాసు, భవభూతి, దండి వంటివారి కధాత్మక సాహిత్యమే చాల ఎక్కువ.ఇవేవీ తెలుసుకోకుండా సంస్కృతానికీ హిందూమతానికీ అంటుగట్టేసి ఆ లాయరు పిటిషన్ ఎట్లా పెట్టాడో ఈ సుప్రీం కోర్ట్ జడ్జీలు ఇంత అజ్ఞానంతో ఎట్లా హడావిడి చేశారో - అంతా అయోమయం!

యాభై యేళ్ళ క్రితం तत्त्वं पूषण अपावृणु। (Tatvam Pooshan Apaavrinu) అన్న లక్ష్యంతో ప్రారంభమై బేశం లోపలా బయటా 1000కి పైన స్కూళ్ళతో నడుస్తున్న సంస్థ మీద తన పిల్లల్ని కూడా అందులోనే చదినించిన అడ్డ గాడిదకి వాళ్ళు చదువుతున్న కాలంలో గాక ఇప్పుడు అభ్యంతరం రావడం ఏమిటో!పోనీ అని వెతికి చూద్దామా అంటే అందులో చదివిన పాత విద్యార్ధులు అందరూ Kendriya Vidyalayas are a country in themselves, as most of the kids have diverse backgrounds based on states, and so does the teachers and other staff’s. Its a perfect example of mini-india where we have so many friends from probably all the states and we tend to learn each others cultures, beliefs & traditions without much emphasis on religion. The School celebrates all the festivals, there are functions on national holidays (26 Jan, 15 Aug, 2 Oct) with equal opportunity for all to participate. అని గొంతు చించుకుని అరుస్తున్నారు!

పిచ్చి లాయరు తన కోతిపని తను చేశాడు,తిక్క జడ్జీ తన చెత్తపని తను చేశాడు.ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమి చేస్తుంది?ఆ ప్రార్ధన హిందూమతాబికి సంబంధించినదేనని తీర్మానించి తొలగించాలని అనుకుంటే భారత ప్రభుత్వపు అధికారిక ముద్ర మీద ఉన్న "సత్యమేవ జయతే!"బి కూడా తొలగించాలి.మాజీ రాష్ట్రపతి స్వయంగా క్షిపణులకి పెట్టిన అగ్ని, పృధ్వి లాంటి పేర్లని కూడా తొలగించాల్సి వస్తుంది.లెక్కకి తీస్తే ఇంకా చాలావాటిని తొలగించాలి - చేస్తే శుద్ధక్షవరమే చెయ్యమన్నారు పెద్దలు!

If someone is having problem with sanskrit due to its link with hinduism,then avoid using the Constitution of this country whose original copy consist of the pictures of hindu deity's.
In 2016, 48,418 civil cases were pending before the Supreme Court and there were 11,050 criminal cases awaiting justice. (source - PIB) The number of cases pending before district courts in India is a whopping 2.81 crores. Millions of people are waiting for their cases to be closed. Ex Chief Justice of India, TS Thakur cried in the PM's presence complaining that the 'judiciary was overworked'.

And yet, and yet, the Supreme Court has the time to entertain every frivolous PIL dishing anything related to the Hindu faith. The Court has the time to ban firecrackers on Diwali, to regulate the amount of water to be carried for Abhishekam, to ban prayers in government schools simply because they are in Sanskrit.
Well, the motto of the Government of India is ‘सत्यमेव जयते’, Indian Navy - शं नो वरुणः, Indian Airforce - नभःस्पृशं दीप्तम्, RAW - धर्मो रक्षति रक्षित:, Maharashtra Police - सद्रक्षणाय खलनिग्रहणाय, IIM Bengaluru - तेजस्विनावधीतमस्तु.
Go on, Hon'ble SC, ban them all! And while you are at it, please do ban yourselves. Because the motto of the Supreme Court of India is 'यतो धर्मस्ततो जयः' - a quote from the Mahabharat, no less.
అధికారంలో మరీ ముఖ్యం కోర్టుల్లో పై స్థానంలో ఎంత పిచ్చి ముండాకొడుకులు ఉన్నారో,వీళ్ళు ఆడింది ఆటగా ఎట్లా చెలామణి అవుతున్నదో చూస్తుంటే మనం ఏ కాలంలో ఉన్నామో కూడా తెలియడం లేదు - ఒకడేమో ఆవులు కార్బన్ డై ఆక్సైడుని పీల్చుకుని ఆక్సిజన్ వొదులుతాయని వాగుతాడు,ఇంకొకడేమో మగ నెమలి కంటిలోనుంచి కారే నీళ్ళని తాగి ఆడనెమలి గుడ్లు పెడుతుందని తేల్చి చెప్పేస్తాడు,మరొకడు సుప్రీం కోర్టు జడ్జీలకే శిక్షలు వేస్తాడు,జనం నవ్వుతారనే భయం కూడా లేదు!
దాదాపు అన్ని క్రైస్తవ మిషనరీలు నడిపే స్కూళ్ళలోనూ Our Father in heaven, holy be your Name, your kingdom come, your will be done, on earth as in heaven. Give us today our daily bread. Forgive us our sins as we forgive those who sin against us. Do not bring us to the test but deliver us from evil. Amen. అనే రకం ప్రార్ధనలు ఉంటాయి,ఆ స్కూళ్ళలో ఎక్కువమంది ఇతర మతాల పిల్లలు చదువుతున్నప్పటికీ కనీసపు మర్యాద కోసమైనా ఇతర మతాలకి సంబంధించిన ప్రార్ధనల్ని వారు చదవరు,ధైర్యం చేసి చదివే పిల్లల్ని అడ్డుకుంటారు!ఆ హేతువాద లాయరూ ఈ సెక్యులర్ జడ్జీ ఇవేవీ తెలియకుండా పెరిగినట్టున్నారు కాబోలు!

ఇవ్వాళ కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్న ప్రార్ధన ఒక్కటే కాదు,హిందువులకి సంబంధించిన ఏ సంప్రదాయం మీద ఏ గొట్టాం గాడు PIL వేసినా కోర్టులు యమాస్పీడుగా రియాక్ట్ అవుతునాయి - దాదాపు అన్ని తీర్పులూ హిందువులకి ఇబ్బందినే కలిగిస్తున్నాయి, ఎందుకిలా జరుగుతున్నది?రామ జన్మభూమితో హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రభావిత భాజపా నాయకులు కూడా వీటిపట్ల నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారు?హిందువులని సమర్ధిస్తే సెక్యులరిజం స్పూర్తి దెబ్బతింటుందనే భయం వల్లనా!సెక్యులరిజం అనే ఆదర్శాన్ని పాటించాల్సిన బాధ్యత కేవలం హిందువులదేనా?ఇంకెవరూ పాటించడానికి ఇష్టపడని సెక్యులరిజాన్ని హిందువులు మాత్రం ఎందుకు పాటించాలి?
ఇప్పటివరకు కుర్రాళ్ళని చెడగొట్టారు,ఇప్పటినుంచి పిల్లల్ని కూడా చెడగొట్టటానికి తయారయ్యారు!ఇప్పుడు ప్రభుత్వమూ కేంద్రీయ విద్యాలయం వారూ తగిన సమాధానం చెప్పి సుప్రీం కోర్టును కూడా నిలదియ్యాలి అన్ని కేసులూ పక్కన పెట్టి హడావిడి చెయ్యాల్సినవా ఈ కేసులన్నీ అని.అయోధ్య పేరుతో అన్ని ఆగడాలు చేసి హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీకి హిందువుల మనోభావాల పట్ల మినిమం రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి కదా!ముస్లిం ఆడవాళ్ళకి తలాఖు విషయంలో న్యాయం చెయ్యడం సరే, ప్రధానమంత్రి గారు తన సొంత పెళ్ళానికే అనధికారిక తలాఖు ఇచ్చాడుగా - దాని సంగతి ఏమిటి?

వెనకటికి మా మామ చెవుల్లో ఉన్న మీసాలు నా చెవుల్లోనూ మొలిపిస్తే చాలు నన్నట్టు బీజేపీకి వోటు వేస్తే చాలు హిందువులకి రక్షణ వచ్చేస్తుందని భ్రమ పడకూడదు.అది కూడా కాంగ్రెసు లాగే ఒక రాజకీయ పార్టీ,దానిలో ఉన్నది కూడా కోట్లకి పగలెత్తిన వ్యాపారులే, వారితో పాటు వారి మిత్రులకి కాంట్రాక్టులూ ఆర్ధిక సామ్రాజ్యాలూ దోచిపెట్టడం తప్ప హిందూత్వానికి కట్టుబడి పనిచేసే నిజాయితీ వాళ్ళలో ఏ ఒక్కడికీ లేదు!పార్టీకి వూపు తెస్తూ అయోధ్య కోసం రధయాత్ర చేసిన అద్వానీ రామభక్తితోనో పార్టీ శ్రేయస్సు కోసమో చెయ్యలేదు - తను ప్రధానమంత్రి కావడానికి రాముణ్ణి వాడుకోవాలని చూశాడు - ఆ పాప ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు.అతని వల్లమే పార్టీకి బలం పెరిగిందనేది అందరూ ఒప్పుకుంటూనే కుల సమీకరణలో మరొక కారణమో తెలియదు గానీ రాష్ట్రీయస్వయంసేవక్, విశ్వహిందూపరిషత్, ఆఖరుకి పార్టీలోని చాలామంది అతన్ని ముందుకి రానివ్వలేదు.పాకిస్తాన్ వెళ్ళి జిన్నాని పొగడటం నిజానికి అంత పెద్ద విషయం కాదు, అయినా ఎందుకు అంత దుర్మార్గం చేశారు?ఇవన్నీ పాత సంగతులే అయినా ఆ పార్టీ స్వభావం మొదటినుంచీ ఎలా ఉందో తెలుస్తుంది కదా అని చెబుతున్నాను.

బీజేపీ ముఖ్యంగా అద్వానీ అయోధ్య పేరుతో హిందువులని కెలికి అంత భీబత్సం చెయ్యడం వల్ల హిందువులు ఆవేశం తెచ్చుకుని బీజేపీ వైపుకి ఏకపక్షంగా జరగడం అనేది బీజేపీకి అధికారం కట్టబెట్టడంతో పాటు హిందువులని పెనం మీదనుంచి పొయ్యిలోకి లాగింది!బీజేపీ యొక్క వాజపేయి నేతృత్వంలోని అధికార ప్రాప్తికీ మోదీ నేతృత్వంలోని అధికార ప్రాప్తికీ ఉన్న తేడా యేమిటో హిందువుల కన్న హిందూద్వేషులకే మొదట తెలిసింది - అప్పటివరకు ముసలి సావిత్రి గురించి మురిపాల పోష్టులు వేస్తూ కేళీవిలాసంగా ఉన్న గుంటూరు పిచ్చి డాక్టరు  ఎరుపు ఎక్కువవటం అనే నా అతి చిన్ని బుల్లి సెటైరుకే అంత గంగవెర్రులెత్తినట్టు ఎందుకు నామీద విరుచుకు పడ్డాడనుకున్నారు?

అసలు ప్రమాదం వాళ్ళకి తెలిసిపోయింది!అందుకే దాడిలో డోసుని పెంచారు!ఈ కొద్ది సంవత్సరాలు ఎట్లాగో ఉగ్గబట్టుకున్నారు గానీ త్వరలో ముసుగులు విప్పెయ్యటం ఖాయం!ఇప్పటికే ముఖాముఖి దాడికి రంగం సిద్ధమవుతున్నది - "No other way to stop modi tirade in india but to again divide hindus on caste lines I hope.ArwindKejriwal & OfficeOfRG working on it." అనే Syed Tariq Pirzada యొక్క ట్వీట్ ఏమి చెబుతున్నది?ఇందులో ఇతను వాడిన again అనే మాటకి అర్ధం ఏమిటి?ఒకసారి హిందువుల్ని కులాల వారె విడగొట్టి లాభం పొందినట్టు తెలుస్తున్నది గద!మళ్ళీ కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే అదే దుర్మార్గం చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తున్నది గద!

ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం మొదటి దశ నుంచి ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం మొదటి దశ వరకు కలిసి పోరాడిన హిందూ-ముస్లిం జాతులు, అగ్రవర్ణ-నిమ్నవర్ణ హిందువులు అప్పటినుంచే విడిపోవటం అనేది అనుకోకుండా జరిగినది కాదు, పైస్థాయి లోనివారు కిందిస్థాయి లోనివారిని పనిగట్టుకుని విడగొట్టిన ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవహారం - ఇంగ్లీషువాళ్ళు తమ స్వార్ధం కోసం విత్తనాలు వేసినా కాంగ్రెస్,జస్టిస్,కమ్యునిస్ట్ పార్టీలు వాటిని అల్లారు ముద్దులు పెట్టి గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసి ఉండకపోతే ఆ కులమతప్రాంతభాషాద్వేషాలనే విషవృక్షాలు ఇంత ఏపుగా పెరిగి ఉండేవి కావు!

తన పిల్లలు చదువుకునే రోజుల్లో తెలుసుకోకుండా తెలిసినా పట్టించుకోకుండా ఇప్పుడు తన పిల్లల ద్వారా తెలుసుకున్నానని చెప్పడం నిజాయితీ లేని మాట - హిందూమతాన్ని భారతదేశం నంచి కూకటివేళ్ళతో పెకలించడానికి విశ్వప్రయత్నం చేస్తున్న హిందూద్వేషుల కుట్రలో ఇతను కూడా ఒక భాగమే కావచ్చు!ఒకవేళ ప్రభుత్వమూ కేంద్రీయ విద్యాలయమూ జవాబు చెప్పి కేసుని కొట్టేసినా ఐది ఇంతటితో ఆగిపోదు.హిందూమతాన్ని నాశనం చెయ్యాలని హిందూద్వేషులకి ఉన్నంత పట్టుదల హిందూమతాన్ని కాపాడుకోవలసిన హిందువులకి లేకపోవడం వల్ల జరుగుతున్న ఈ వరస దాడులు హిందువులకి హిందూమతాన్ని రక్షించుకోవాలనే పట్టుదల వచ్చేవరకు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి.

హిందువులు ఇప్పటికీ గట్టి జవాబు చెప్పాల్సిన పది సన్నివేశాల్లో తొమ్మిదింటికి డిఫెన్సివ్ స్ట్రాటజీలోనే వెళ్తున్నారు, ఒక్కదానికే ఎఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తున్నారు - అయినా కమలాహాసన్ లాంటి ఓవర్ సెక్యులరిస్ట్ డ్రమ్మర్లకి అది హిందూ టెర్రరిజం అనిపించి వాళ్ళు కంగారుపడి హిందువుల్ని కంగారు పెడుతున్నారు!ఇలాంటివాళ్లని పట్టించుకోకుండా ఉండటమే మంచిది.తమిళనాడులోని రెండు ద్రవిడ పార్టీలూ తమ ద్రవిడ జాతీయతని ఎప్పుడో వదిలేసీ చర్చి ముందు మోకరిల్లిపోయాయి,చర్చి ఆధారిత స్కూళ్ళలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం కొంగజపం చేస్తున్నది - అవేవీ తెలియదా ఈ అర్ధ పాండిత్యపు వ్యర్ధనాయకుడికి!

నేనయితే హిందువులు ప్రతిదాడిలో చూపించాల్సిన ధాటిని పెంచాలనే అంటాను.దాశరాజ్ఞ యుద్ధం నుంచి మొదలుపెట్టి మూడు ప్రపంచయుద్ధాల్ని పరిశీలించి చూస్తే - దూకుడుగా వెళ్ళి తొలి దాడి చేసినవాళ్ళలో చాలామందికి మొదటి దశలోని చిన్న చిన్న గెలుపుల తర్వాత భయంకరమైన ఓటమి ఎదురైంది.ఎందుకంటే చాణక్యుడు యుద్ధంలో గెలుపు కోసం విజిగీషువు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు - ఎవరు తటస్థుల్ని మెప్పించగలిగితే వారికే విధి అంతిమ విజయాన్ని ఖరారు చేస్తుందనే నైతికతని వారు పాటించలేదు.ఇప్పుడు హిందూద్వేషులు చేసిన,చేస్తున్న ఆ పొరపాటు హిందువులకి అంతిమవిజయాన్ని అందిస్తుంది!

అయితే, గెలుపు దానంతటది రాదు - మొదట యుద్ధానికి సిద్ధం కావాలి, దానికి స్వాభిమానం ఉండాలి, ఆయుధాలని వాడాలన్న ఉత్సాహం కన్న మేధస్సుకి పదునుపెట్టి శత్రువుని చీకాకు పరచగల వ్యూహనిర్మాణచాతుర్యం కావాలి, తటస్థుల ముందు తీర్పు కోసం నిలబడినప్పుడు తప్పు తనది కాదని నిరూపించుకుని శత్రువునే దోషిని చెయ్యగలిగే స్థాయిలో తార్కికనిపుణత ఉండాలి, తప్పనిసరై ఎదురుదాడి చేస్తున్నాం గనక అతి తక్కువ నష్టంతో గెలుపుని సాధించిపెట్టే అవకాశం వస్తే చురుకుగా స్పందించగలిగిన సమయస్ఫూర్తి కావాలి.

ఈ అన్ని అంశాలనీ ఇముడ్చుకున్న కొన్ని సన్నివేశాలు తెలుగు మీడియా వేదికల మీద గోగినేని బాబు "నేను కుంబ్గస్థలాన్ని మాత్రమే కొడతాను,వీధి పోరాటాలు నా స్థాయికి సరిపడవు" అంటూ చేస్తున్న దాడిలో కనిపిస్తున్నాయి.ప్రస్తుతం హిందువులలో అతన్ని ఎదుర్కోగలిగినవాడు లేడు - నేను తప్ప!నేను అతన్ని ఆపగలను,కానీ ఇప్పుడు నేను ముందుకి రావడం కుదరదు.అయితే,ఇక్కడ నా వైపు నుంచి చూస్తే హిందువులు గెలవడానికి పనికొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి.

మోడ్రన్ సైన్సు గురించి అసలేమీ తెలియని వాళ్ళు గోగినేని బాబుని ఎదుర్కోవడం చాలా కష్టం!ఈ పండితులు అతన్ని తక్కువ కట్టి చర్చలకి వెళ్ళి ఇరుక్కుపోయారు.అతను వేస్తున్న ప్రశ్నలు నేను వెయ్యాలనుకుంటున్నవే - అందులో ఎలాంటి సందేహమూ లేదు!హిందూమతాన్ని శుభ్రం చేసి దానికి గౌరవప్రతిష్ఠలు పెంచడమే నా లక్ష్యం తప్ప జంఝప్పోగు మెడలో వేసుకున్న ప్రతి అడ్డగాడిదనీ నెత్తిన పెట్టుకు తిరగాలన్న దురద నాకు లేదు!

ప్రస్తుతానికి అక్కడ ఐరుక్కుపోయింది అస్మదీయులు కాబట్టి వీళ్ళది శాస్త్రమా నమ్మకమా అన్న చర్చని సాగదియ్యకుండా ఉంటేనే మంచిది.అవన్నీ మనలో మనం తర్వాత మాట్లాడుకుని మూఢనమ్మకాల్ని తొలగించుకోవచ్చు,తొందరేం లేదు.ప్రస్తుతానికి తగిలిన గాయాల్ని చూసుకుని కుమిలిపోకుండా దెబ్బకి దెబ్బ తీసి పరువు దక్కించుకునే ఉపాయం ఒకటి చెబుతాను - పాయింటు అర్ధం చేసుకుని సరైన రూటులో వెళ్తే తప్పకుండా ఫలితమిస్తుందని నా నమ్మకం!నేను చెప్పింది అర్ధం కాకనో అనుకోని మలుపులకి సరైన తీరున ప్రతిస్పందించదం కుదరకనో ఫెయిలయితే నా పూచీ లేదు!

ఆ మొత్తం వ్యవహారంలో మనం దాడిచెయ్యటానికి పనికొచ్చే శత్రువర్గం మీడియా అధిపతులే!గోగినేని బాబు తను కొడదామనుకున్న కుంభస్థలం ఏమిటో మనకు తెలియదు గానీ అతనికి ఫుల్ క్లారిటీ ఉంది, అవునా?ఇటువైపున ఉన్న వాళ్ళలో నాకూ ఫుల్ క్లారిటీ ఉంది - మనం కొట్టాల్సింది మీడియా కుంభస్థలాన్ని!తొలినాళ్ళలో వాళ్ళ పత్రికల్లో వారఫలాలు రాయించుకోవడం ఎందుకు మొదలుపెట్టారు?పత్రికా వ్యాపారపు పోటీలో ఇతరుల కన్న కొత్తదనం చూపించి వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, అవునా?వాళ్ళు నిజాయితీ గల హేతువాదులయితే అక్కడ నాలుగు బొమ్మల్ని గీయించి నాలుగు ముక్కలు రాయించడానికి ఎందుకు పూనుకుంటారు?వాళ్ళకి నమ్మకం లేక చేస్తున్న మొక్కుబడి తతంగానికి అమాం బాపతు గొట్టాంగాళ్ళు చాలు,కానీ లబ్ధప్రతిష్ఠులే కావాలి,మా పత్రికలో వారఫలాలు రాస్తున్నది ఫాలానా ప్రముఖ జ్యోతిర్వేత్త అనే పేరు కావాలి., ఎందుకని?ఆ నమ్మకాలు ఉన్న హిందువులు వీటికి పత్రికా వ్యాపారుల ప్రోత్సాహం లేనపుడు ఏం చేసేవాళ్ళు?

అవసరమైనప్పుడు తమకి దగ్గిరలో ఉన్న పండితుల దగ్గరకే వెళ్ళేవాళ్ళు - ఆ పద్ధతిలో మోసాలు జరగినదీ తక్కువే,అవునా?అలాంటిది తమ వ్యాపారాన్ని పేంచుకోవడం కోసం వీటికి విపరీత ప్రచారం కల్పించినది వీళ్ళే కదా!గోగినేని లెక్కకట్టిన నూటపాతిక కోట్ల రేంజికి ఆధ్యాత్మిక వ్యాపారం పెరగడంలో మీడియా ప్రమేయం ఏమీ లేదా?ఈ బటాచోర్లు రాతలో దొరకని కరణాల మాదిరి బైరూపుల వేషాలు ఎట్లా వేస్తున్నారో చూడండి - పొద్దున్న ఆరున్నర నుంచి ఏడున్నర వరకు గల టైం స్లాటుల్ని త్రిబులెక్సుకీ మెడిమిక్సుకీ అమ్ముకుంటారు, మాచిరాజు వేణుగోపాల్ గారి చేత "త్రిబులెక్స్ వారి శుభగృహం కార్యక్రమానికి స్వాగతం!"  అని చిలకపలుకులు పలికించుతారు, మధ్యలో చానల్ వారు తమ యొక్క ఆధునికతనీ శాస్త్రీయతనీ చూపించుకోవడానికి "రంగురాళ్ళ వాడకం ఒక మూఢనమ్మకం!" అని ప్రేక్షకులని హెచ్చరిస్తారు, తర్వాత తీరిగ్గా తమ చానల్ నియమించిన యాంకర్లతో హేతువాదుల చేత పొద్దున్న వీళ్ళ చానల్లో పాల్గొన్న పండితులనే తిట్టిస్తారు!ఈ మొత్తం వ్యవహారాన్ని జరిపించటానికి ఈ విధమైన ప్రణాళికని రూపు దిద్దింది చానల్ యజమానులే - ఎవరూ వాళ్ళని వేలెత్తి చూపించలేని ఈ పకడ్బందీ ఏర్పాటు చట్టపరమైన భద్రతని వాళ్ళకి కల్పించింది.కానీ నైతిక బాధ్యత సంగతి ఏమిటి?

అక్కడ జరుగుతున్న దుర్మార్గం ఏమిటో అర్ధం కావడానికి నేను ఇంతకన్న ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అవునా?ఇదే మీడియా శాంభవిని వ్యాపారానికి వాడుకుందామనుకున్నవాళ్ళ వైపు నిలబడితే మొత్తం 20 మందికీ వ్యక్తిగతంగా మీమీదనే కేసు పేడతానని వార్నింగు ఇచ్చి మీడియాని తనవైపుకి తిపుకోవడం గురించ్ఘి చెబుతున్నాడు గోగినేని బాబు,అదీ మీడియాకి శాస్త్రీయత పట్ల ఉన్న నిబద్ధత!లాభం,నష్టం - ఈ రెండింటిలో ఏదో ఓకదానికి తప్ప నీతివాక్యాలకీ వ్యక్తిగత విజ్ఞప్తులకీ వ్యతిరేక ప్రకటనలకీ వీధుల్లోకి వెళ్ళి చేసే ఉద్యమాలకీ స్పందించటం ఏప్పుడో మర్చిపోయారు వీళ్ళు.

నేను సూచిస్తున్న పరిష్కారం ఒక్కటే - పండితులు ఈ చానళ్లని బహిష్కరించాలి!వ్యక్తుల విడివిడి స్పందనల వల్ల ఫలితం ఉండదు - సంఘాలు రంగంలోకి దిగాలి.ఈ పండితులు వాస్తుశాస్త్రం, జ్యోతిషశాస్త్రం వంటివాటితో పాటు కాస్త లోకజ్ఞనశాస్త్రం కూడా చదివి ఉంటే అసలు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చానల్స్ వాళ్ళకి వీరు పాల్గొన్న కార్యక్రమాల వల్ల డబ్బూ గోగినేని బాబుని ప్రోత్సహించడం వల్ల ఆధునికులూ శాస్త్రీయతకి పట్టం కడుతున్నవాళ్ళనే పేరూ వస్తున్నది, పండితులకి డబ్బు ఎంత వస్తున్నదో తెలియదు గానీ తిట్లు మాత్రం అంతకు పదింతలై వస్తున్నాయి, అవునా?

బ్రాహ్మణులకి ఇంద్రియనిగ్రహం గురించి చెప్పాల్సిన పని లేదు గానీ ఈ ప్లాను నచ్చి పాటించదల్చుకుంటే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి - మీరు వ్యతిరేలిస్తున్నది మీడియానే కాబట్టి మీడియా ముందు ఏమీ మాట్లాడకండి.చెయ్యాల్సింది ఆయా కార్యక్రమాలలో పాల్గొనడానికి కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకోవడం కాబట్టి పండితుల మీద ఆర్ధికానికి సమబంధించిన ఒత్తిడి ఉంటుంది,కానీ అది తాత్కాలికమే - ఈ చానళ్ళకి వెళ్ళకముందు వీరు అనామకులు కారు,చానళ్ళ ద్వారా వీరికి కావలసిన ప్రచారం వచ్చేసింది,ఇంక భయం దేనికి?

పండితులకి నా ఓవరాల్ ప్లాను గనక నచ్చ్గితే కొన్ని సరదా ఉప ప్లానులు కూడా అదనం(ఇప్పుడే రాజా ది గ్రేట్ చూశా, మూడ్ మారిపోచ్చి)!మీడియా వాళ్ళు పండితుల్ని తాముగా పిలవలేదు మెడిమిక్సూ త్రిబులెక్సూ కాబట్టి మూఢనమ్మకాల్ని సపోర్టు చెయ్యడంలో వాళ్ళ ప్రమేయం లేదు.అదే హేతువాదుల్ని వాళ్ళు తాముగా పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు శాస్త్రీయత పొంగిపొర్లుతున్న ఆధునికులు - ఇదే కదా వాళ్ళకున్న అనుకూలత!అయితే పండితులు కూడా బైటికి ఒక్క మాట మాట్లాడనక్కర లేదు మెడిమిక్సు వాళ్ళనీ త్రిబులెక్సు వాళ్ళనీ ఉపయోగించుకుంటే సరిపోతుంది - పారితోషికం ఇప్పుడిచ్చేదానికన్న మూడింతల నుంచి పదింతల వరకు పెంచెయ్యవచ్చు!అంత రేంజిలో మార్కెట్ లేదనుకుంటే ప్రోగ్రాములు రద్దవుతాయి, ఉందనుకుంటే వాళ్ళు చానలు వాళ్ళ మీద పడతారు - మనం తమాషా చూస్తూ శాడిస్టు జోకులు వేసుకోవచ్చు!నా బుర్రలోంచి పుటిందని కాదు గానీ లాభనష్టాల్ని బేరీజు వేసుకుని చూసినా నా ప్లాను నాకు బాగానే ఉంది.మరి ప్లాను అమలుజరపాల్సిన పండితులకి నచ్చుతుందో లేదో!

నచ్చకపోయినా నాకు కష్టమూ నష్టమూ ఏమీ లేదు.కొందరికి చెత్తగా అనిపించినా ఈ ప్లాను వెనక ఉన్న పునాది స్వాభిమానం.వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురు పరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్నది ఒకటే, "స్వాభిమాని కపఖ్యాతి మరణం కన్న దారుణం!" అన్న గీతావాక్యమే హిందువులను కార్యసాధకులను చెయ్యగలిగిన వేదమంత్రం లాంటి నిష్ఠుర సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సునద్రం!!! 

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...