Monday 25 February 2019

ఎందుకో ఇంత దుఃఖం!ఎందుకో ఇంత నైరాశ్యం?

కరిగిపోయే మంచు వంటి కాలమా,
మరచిపోలేని కన్నీటి కధలను సృష్టించే జాలమా!

ఒకనాడు అతిలోక వైభవాలను చవిచూసిన వారికి
మరునాడు మితిలేని వైఫల్యపు తాకిడిని రుచి చూపిస్తావు!

ఒకనాడు పూలదారులలో నడిచి హసించిన వారిని
మరునాడు ముళ్ళదారులలో నడిపించి కన్నీరు కురిపిస్తావు!

ఒకనాడు ప్రేమం విరిసిన హృదయాలు గలవారిని
మరునాడు ద్వేషం నిండిన శత్రువుల వలె మారుస్తావు!

ఒకనాడు హంసతూలికపై శయనించిన వారిని
మరునాడు పూరిగుడిసెకు చేర్చి ఈతాకుచాప వేస్తావు!

ఒకనాడు కీర్తి శిఖరాల నెక్కిన వారిని
మరునాడు అపకీర్తి పాతాళానికి తొక్కి వేస్తావు!

ఒకనాదు ఆనంద తాండవం చేసి మురిసినన వారిని
మరునాడు నరాల పట్లు సడలించి కొయ్యబొమ్మలను చేస్తావు!

ఒకనాడు కన్నుల వెలుగుల రవ్వలు చిమ్మిన వారిని
మరునాడు చిమ్మచీకట్ల చేతిసాయపు నీడల వెనక్కి పంపిస్తావు!

మరిగిపోయే గుండె ఉన్న మానవా,
తిరిగిరాని పన్నీటి కధలను స్మరించే భావమా!

(hari.Sa.babu)
25/02/2019
11:00 PM

10 comments:

  1. NTR పార్ట్2 పార్ట్3 ట్రైలర్స్ ఒకేసారి చూసారా ఏమిటి? ఇలా అయిపోయారు.

    ReplyDelete
    Replies
    1. ఏదో కుసింత సేపు జనాన్ని ఏడిప్ద్దామని - శాడిజం!
      "నేనే కాదండోయ్!మీరు అమన్సారాగ్ నేడ్వనీర్య్ నన్ను!" అని విసుక్కున్న కృష్ణశాస్త్రి గారు నిజ జీవితంలో చాలా సరదా అయిన మనిషని ఒకచోట చదివాను.అప్పుడప్పుడూ నన్ను సైతానొ డర్క్ నైట్ జోజరూ పూనుతూ ఉంటారు:-)
      ఇప్పటికే మీరూ అలవాటు పడి ఉండాలే!

      Delete
    2. డార్క్ నైట్ పూనితే బైకేసుకుని బయలుదేరండి. జోకర్ పూనితే జోకులు వేయండి! అంతేగాని గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన బ్రూస్ వేన్ లా ఈ నిర్వేదం ఏమిటీ?!

      Delete
  2. నిన్నటి కొత్త పలుకు చదివాను.

    జగన్ "ఆంధ్రజ్యోతి","ఈనాడు" నా శత్రువులని అన్నాడట కదా!మొదటిసారి N.T.Rని పడగొట్టి చంద్రబాబు అధికారం సాధించడం దగ్గిర్నుంచి దాదాపు అన్ని సంచలనాత్మకమైన రాజకీయ సన్నివేశాల్లోనూ మీడియా మాయాజాలం కనబడుతూనే ఉంది.అంతెందుకు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చెయ్యడంలో ఈ రాధాకృష్ణ పాత్ర చాలా వుంది.ఆలాంటివాళ్ళని వ్యక్తిగతంగా కలిసి సహాయం అడిగితేనో లేక తటస్థంగా ఉంచితేనో లాభం ఉంటుంది కానీ కోరి శత్రుత్వం తెచ్చుకోవడం ఎంత తెలివి తక్కువ పని!

    ఆ వ్యాసం పేరే ఆంధ్రాకి సమబంధించిన రాజకీయం హైదరాబాదు నుంచి నడపటం ఏమిటని ప్రశ్నిస్తున్నట్టు పెట్టాడు రాధాకృష్ణ, ప్రెస్ మీట్ పెట్టి మరీ తమని శత్రువుల కింద ప్రకటించేశాక ఈ రెండు పత్రికలు కూడా చంద్రబాబుకి బాహటంగానే ప్రచారం చెసిపెడతాయి.జగన్ తెలితక్కువ ఎత్తుల వల్ల ఆఖరు కొచ్చేసరికి వెనకుండి గాలి కొడదామనుకున్న కేసీయారూ మొదీ అభాసు పాలు కావడం తప్ప జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రి కావడం జరిగే పని కాదని నాకు అనిపిస్తున్నది!


    "జగన్-హైదరాబాద్-కేసీయార్" అంశమూ హైదరాబాదులో ఆస్తులున్నవాళ్ళని జగన్ లాక్కోవడమూ తెదెపాకి సానుభూతిని పెంచుతాయే తప్ప జగన్ వైపుకి ప్రజల్ని తిప్పలేవని నేను అనుకుంటున్నాను.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో స్పందన ఎలా ఉందో గానీ కేసీయార్, జగన్, మోదీ పదే పదే ఇలాంటి వ్యూహాలనే వేస్తూ ఉంటే అది తెదెపాకే లాభం చేకూరుస్తుందని నా ఉద్దేశం, మీరమంటారు?



    ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చెస్తున్నట్టు ప్రజలు గమనించారో అప్పటినుంచే వాళ్ళెందుకు అట్లా చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరుగుతుంది కదా!ఇవ్వాళ అట్టడుగు వర్గాల ఇళ్ళలో కూడా టీవీలు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.కళ్ళముందు జరుగుతున్నవాటిని చూసి కూడా తెలుసుకోలేని వాళ్ళు ఉంటారా!

    చూద్దాం, ఏం జరుగుతుందో - ఈ కధ ఎల అంలుపు తిరుగుతుందో?ఆ బాబు వోడిపోతే ఈ బాబు ఆంధ్రాలోనే రంగంలోకి దిగుతాడు!

    ReplyDelete
  3. Kudos to your high versatility and patience.. keep writing and rocking Haribabu garu..

    ReplyDelete
  4. What prompted Pakistan to release Wing Commander Abhinandan?




    Deepak Mehta (दीपक मेहता), maintains a blog on Indian politics at ndagovernmentwatchdog.quora.com/
    Answered 1h ago


    Pakistan never did have a lot of options.
    We do not know for sure unless more details around it are released, but there are talks about huge “international pressure” on Pakistan to do so.
    Every major nation apart from China has condemned Pakistan on its unwillingness to take action against the terrorists that it is harboring on its own soil.
    There have been demands from Britain, France, and US to United Nations to backlist Masood Azhar.
    Britain, France and the United States on Wednesday (Feb 27) asked the UN Security Council to impose sanctions on the leader of a Pakistan-based Islamist group that claimed a suicide attack in Kashmir, diplomats said.
    It was the third attempt to put Masood Azhar, leader of Jaish-e-Mohammed (JeM), on the UN terror blacklist, which would subject him to a global travel ban and assets freeze.
    China has twice blocked - in 2016 and 2017 - attempts to impose sanctions on the JeM leader. The group itself was added to the terror list in 2001.
    The former US ambassador to the United Nations, Nikki Haley, wrote a detailed piece (Foreign aid should only go to friends) a day back, calling out in no uncertain words how Pakistan has “a long history of harboring terrorists” and how US should stop all aid to it unless it does something about it.
    In 2017, Pakistan received nearly $1 billion in U.S. foreign aid, the sixth most of any country. Much of the aid went to the Pakistani military. Some went for road, highway, and energy projects to assist the Pakistani people.
    It is more than fair to ask what the U.S. gets in return for our generosity. On all key votes at the UN, Pakistan opposed the American position 76% of the time. Much more troubling, Pakistan also has a long history of harboring terrorists who have killed U.S. troops in Afghanistan.
    The Administration has already wisely restricted assistance to Pakistan, but there is much more to be done.
    The same sentiments were echoed by the POTUS 2 a year back.

    ReplyDelete


  5. Donald J. Trump
    ✔@realDonaldTrump



    The United States has foolishly given Pakistan more than 33 billion dollars in aid over the last 15 years, and they have given us nothing but lies & deceit, thinking of our leaders as fools. They give safe haven to the terrorists we hunt in Afghanistan, with little help. No more!

    288K
    5:42 PM - Jan 1, 2018
    Twitter Ads info and privacy

    147K people are talking about this

    ________________________________________
    Most world leaders had already expressed solidarity with India on the entire Pulwama incident and the aftermath.
    Israel’s PM and a close ally, Benjamin Netanyahu, was one of the first to openly support India.


    Benjamin Netanyahu
    ✔@netanyahu



    To my dear friend, Prime Minister of India @narendramodi, we stand with you, the security forces and the people of India following this heinous terrorist attack. We send our condolences to the families of the victims.

    84.2K
    5:04 PM - Feb 15, 2019
    Twitter Ads info and privacy

    32.6K people are talking about this

    ReplyDelete
  6. As did the Australian PM.


    Scott Morrison
    ✔@ScottMorrisonMP



    Australia condemns the heinous terrorist attack on an Indian police convoy in Jammu and Kashmir. We convey our deepest condolences to the families of the victims, and all those injured. Our thoughts are with my friend Prime Minister @narendramodi and the Indian people.

    4,323
    5:57 AM - Feb 15, 2019
    Twitter Ads info and privacy

    1,580 people are talking about this

    Tulsi Gabbard, one of the DNC’s 2020 Presidential candidates didn’t mince words either.


    Tulsi Gabbard
    ✔@TulsiGabbard



    We stand with the people of India in condemning the terrorist attack in Jammu & Kashmir, and send our condolences and prayers to the victims families. We must all stand up against these jihadists and their ideology. #KashmirTerrorAttack

    13.9K
    2:43 AM - Feb 15, 2019
    Twitter Ads info and privacy

    6,070 people are talking about this

    The White House released a statement asking Pakistan “..to end immediately the support and safe haven provided to all terrorist groups operating on its soil”.

    ReplyDelete

  7. The Kremlin too released an official statement.

    ________________________________________
    In light of all of this, there is Pakistan and China on one side versus the rest of the world.
    A few days back, Afghanistan had also lodged a complaint against Pak to the United Nations over insurgency and interference and over its continued dialogue with Taliban. (Afghanistan moves UN over violations by Pak military on its soil )
    The complaint was made in a letter sent by Afghanistan’s deputy permanent representative at the world body, Nazifullah Salarzai, to the president of the UN Security Council on February 22.
    The latest letter said the Pakistan military’s violation of Afghan territory dated back to 2012 though the “scope and frequency of these unlawful and unjustifiable acts have increased dramatically since 2017”.
    These actions, including shelling of Kunar and Nangarhar provinces, have led to the “death and maiming of scores of innocent Afghan civilians...and destruction of public and private properties” and amount to a “grave breach of the UN Charter (and) international humanitarian law”.
    The Afghan letter said concerns about the violations had been conveyed to the UN several times, including through a report on recorded incidents during 2012-17. This document stated Pakistani forces fired nearly 29,000 artillery shells into Afghanistan during this period, killing 82 people and injuring 187.
    Since January 2018, Pakistani troops were involved in 161 violations and fired more than 6,000 mortar and artillery shells into Afghan territory.
    Earlier this month, Kabul also complained to the UN Security Council about the Islamabad’s “official engagements” with the Taliban that amounted to a violation of Afghanistan’s sovereignty. The complaint was made after the Afghan Taliban unveiled plans for meetings with Pakistan Prime Minister Imran Khan and US representatives in Islamabad on February 18.
    The Pakistani government had a stroke of “good luck” when they arrested Wing Commander Abhinandan.
    They promptly released a video of him engaged in a cordial dialogue sipping tea, to project the fact that they were following the Geneva Conventions. Pakistani social media was abuzz with the fact, gushing over the incident and claiming that “this is how a peace-loving nation works”.
    And now, it will be released the Wing Commander as a “gesture of peace”, something that a lot of our “patriotic” journalists and thought leaders have openly embraced Imran Khan for.
    To his credit, Imran Khan has played it really well. He knew he could not win the match, but he took a “unplayable” situation and scored a couple of brownie points off of it. Match nahi jeetenge, lekin fair play award to leke jaayenge

    ReplyDelete
    Replies
    1. I am happy that abhinandan is returning safe!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...