Thursday 26 October 2017

ఎవరు మీటుతున్నారో ఆశల నిరాశల నిక్వణాలను?ఎవరు చల్లుతున్నారో నీరసపు చలిగాడ్పుల నిట్టూర్పులను!

క్షణమో?యుగమో?
మోహమో?దాహమో?
జననమో?మరణమో?

ఈ అనంతకోటి విశ్వాలలో,
ఈ ప్రాచీ ప్రతీచీ విభావరి సంధ్యలలో,
ఈ స్వప్నరాగ వీణికాతంత్రులపై

ఎవరు మీటుతున్నారో
ల నిరాశ నిక్వణాలను?

దుఃఖమో?యోగమో?
ద్రోహమో?మోసమో?
నీరవమో?శోధనమో?

ఆ చైత్ర మాసారంభ వేళలలో,
ఆ వసంతకాలపు సరాగ సంరంభాలలో,
ఆ త్రుళ్ళింతల పరవశావేశాలపై

ఎవరు చల్లుతున్నారో
నీరసపు చలిగాడ్పుల నిట్టూర్పులను!

2 comments:

  1. బాగుంది సర్ ...

    ReplyDelete
  2. @neehaarika
    శర్మ ని "ఖర్మ" ని చేసింది నేను కాదు. ఇదివరకు ప్రవీణ్ ని "ఖర్మ" అని ఇతర బ్లాగర్లు ఏడిపించేవారు. మీరు మీ దేవుడిని మాత్రమే అర్చిస్తూ మీ పని మీదనే శ్రద్ధ పెట్టండి. అపుడు అహంకారం దానంతట అదే తొలగిపోయి దేవదేవుడిని ప్రార్ధిస్తారు. అనవసరంగా ఇతర మతాల జోలికి వెళ్తే ఆ కాస్త సమయం కూడా మిగలదు.

    hari.S,babu
    ప్రవీణ్ నీ స్నేహితుడు కాబట్టి వెనకేసుకొస్తున్నావు గానీ అతను అలాంటివాడే - నాదీ అదే అభిప్రాయం,అయితే ఏంటి?ఏమైపోయాడు ఈ మధయన్ కనబడ్డం లేదు.తనే చెప్పుకున్న బయోడేటా పర్కారం ఆస్తి కోర్టు కేసులో ఇరుక్కుపోతే అనె పాటా లేక తిక్క కమ్యునిజాని అతన పిచ్చిబుర్రలఓకి యెక్కించుకుని అరిచాడు,అరిచాడు,ఆ కేసు తేలి ఆస్తి కలవంగానే దోపిడె వ్యవసాయం చేస్తూ సైలెంతయిపోయాడా?

    లాజిక్కూ పాడూ లేకుండా మాట్లాడితే వినాల్సి రావ్టం ఖరమ కాదా?వూరికే హిందూమతాన్ని ద్వేషించడమూ పిన్నిని పెళ్ళి చేసుకోనివ్వలేఅద్ని అఘోరించడమూ అదే ఇస్లాములో అయితే చేసుకోనిచ్చేవాళు అని అర్ధం పర్దహం లేని వాగుడు వాగుతుంతే అనరా మరి!

    నువ్వు నీ శూర్పణఖ అర్చనలూ కార్తీక పురాన బూతు ప్రవచనాలూ చూసుకుంటే చాలు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు!

    నీ ఫ్రెండుని అంతే నెకు కోపమొచ్జ్చినప్పుడు మా హిందూమతాన్ని అవమానిస్తే మాకు కోపం రాదా?తనని అరెస్టు చహెస్తే పర్పంచ స్థాయి ప్రకంపనలు పుడతాయని అంటునన్ బోడి మల్లయ్యకి తనలాగే యెగిరెగిరి పడిన జాన్నేసు డప్పాలు గుర్తుకు రావతం లేదు కాబోలు!అమెరికాలో నాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది,లక్షమందిని పోగు చెయ్యగలిగానని గొప్పలు చెప్పుకున్న కొద్ది కాలానికే వెంట పడి తరిమితే వచ్చినట్టు వొచ్జ్చి పడ్డాడు.వయ్యస్సార్ నన్ను దబ్బులడిగాడన్న స్టేట్మెంటు ఒక్కటి తప్ప మళ్ళీ సోదిలోకి రాకుండా సర్దుకుపోయాడు!

    ఎల్లకాలం బ్లాగులు రాసుకుంటూ కూర్చుంటాననుకున్నావు కాబోలు!తొందర్లోనే రాజకీయాల్లోకి వెళ్తున్నా!బిజినెస్ మాన్ సినిమాలో మహెష్ బాబు బొంబాయిని యేలినట్టు ఉంటుంది నా పొలిటికల్ కెరీర్!KSC మీద వేసిన ప్లాను జస్ట్ ట్రయల్ రన్ మాత్రమే నేను గెలవాలనుకుని లిస్టు వేసుకునవాళ్ళతో పోలిస్తే తను బచ్చాగాడు!నా లిస్టులో కేసీయారూ సీబీయన్నూ కూడా ఉన్నారంటే నా రేంజి యేంటో తెలుసుకో!

    నేను రాజకీయాల్లోకి వెళ్ళిన ఇరవయ్యేళ్ల తర్వాత మక్కా గుడిలో వేదఘోష వినిపించకపోతే నన్ను నిలదియ్యి!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...