Thursday 11 February 2016

ఏందిరా ఫణీంద్రా!పక్కోని యాసని తప్పుడు బాసంటుండావు,నీ కతేంది?

          మంచి గొడ్డుకో దెబ్బ,మంచి మనిషిలో మాట!మాటంటే మాటలు గాదురా బోసడికే!?అసలెందుకు మాట్టాడాలె మనిషి?మాట ఎందుకు పుట్టింది!సమస్త జంతుజాలం నుంచీ మనిషనే జంతువు ఎట్టా విడిపడిందో తెలుసునా?మొదట తిన్నంగ నిలబడుడు నేర్చుకునె,దాని మూలంగ గరిమనాభి సెంటరు కొచ్చి మోతబరువు తగ్గి దూరాభారం పోవుడులో యాష్త తగ్గిండ్లా!అందును జేసి బుర్ర కొంచెం పెరిగిండ్లా?రెండోటిది బొటనేలు, మనిషికి దగ్గిర చుట్టమైన కోతుల్లో గూడ బొటనేలు అన్నింటి తీర్న ఒక పక్కకే ఉండంగ మనిషి కొక్కనికే సుట్టుదిరిగి ఎదురుబొదురు కొచ్చినాది!పనిముట్లని వాడనీకి పట్టు దొరికి మనిషి పూనుకుని పనులు జేసెడి సౌకర్యం అమిరిపాయె!అన్ని జంతువులూ దొరికింది తింటుండంగ మనిషి మాత్రం వండుకుని తినుడు నేర్చిండు!ఉపాయం తోని పనిముట్లు వాడుకుంటు నాగరీకం నేర్చిండు.తొలి పనిముట్టు చక్రం,ఇప్పుడు గూద వాచీల కాడి నుంచి అన్ని మెషీన్లల తిరిగేటి చక్రమొకటి ఉంటాది,యెర్కనా?!

          ఒక్కడు జేసేటి పనికి సాయమక్కర్లె, మాటలూ అక్కర్లె - తలొంచుకుని తనపని తను జేస్కొనుడు జాలు!మరి తోటి మనిషి సాయం లేంది పని జరగనప్పుడు ఏం జెయ్యాలె?పక్కోనికి నీకేం గావాలో సమజయ్యే తీర్న చెప్పాలె,వాని సాయం అడిగి పుచ్చుకోవాలె.అందుకోసరం పుట్టినాయిరా సమస్త భాషలూ ఇడియట్టాఫిండియా!అచ్చరాలే గాదు బొమ్మలూ గీతలూ గూడ భాషలోని భాగమే!గీతల్నె కంటికింపుగ వొంపులు దిప్పితె అచ్చరాలుగ మారబట్టె!నీ సాటోడు గుండు మధుసూదన కవిగారు ఏ జెప్పిండో ఇనలే - తీర్ల తీర్ల సక్కంగ జెప్పుండె!తెలుగు భాష నాలుగు రూపాల్లో ఉంటది.శుద్ధ గ్రాంధికం:నువ్వూ నేనూ గూడా దాన్ని గురుముఖతా నేర్వంది పట్టుబడనిది - తెలియనోనికి ఇనుప గుగ్గిళ్ళు నమిలినట్టే ఉంటాది.సరళ గ్రాంధికం,విశ్వనాధ సత్యనారాయణ రాసిండు - సోషల్ నవల్సు గూడ అందులోనె జమాయించిండు!గిది కొంచెం పర్వాలె, కూడదీసుకుని సద్వంగ అర్ధమయితది!ఇంగ సరళ వ్యావహారికం,ఇక్కడినుంచే నీ ప్రాంతానికీ నా ప్రాంతానికీ తేడా ఉంటది.ఇందుల గూడ గబుక్కున కొత్తమాట వినబడితె కష్టముంటది గాని సరళ గ్రాంధికమల్లె సోంచాయిస్తె  అర్ధమయితది!శుద్ధ గ్రామ్యం,ఇంగ జూస్కో నాస్సామిరంగా - ఇందుల గానీ నువు రెచ్చిపోయి నీ జిల్లా యాస మాట్టాడ్తివా ఆంధ్రోడు గాదు నీ తెలంగాణలో నీ పొరుగు జిల్లావోడే దిమ్మదిరిగి గింజుకుంటడు - కొంచెం ట్రై జేసి చూస్తవా బిడ్డా!

          నీ ప్రాంతంల నీకు నచ్చి నువ్వు వాడే "చెప్పాలె" వాడిక ప్రశస్తం అంటవు,మేము మా ప్రాంతంల మా ఇష్టం కొద్ద్ వాడే "చెప్పాలి" వాడిక దౌర్భాగ్యం అంటవు తెలుగు భాష నీ యబ్బ సొత్తా - 23 జిల్లాల తెలుగోళ్ళందరి ఉమ్మడి సొత్తురా బటాచోర్!తాతల నాడు ఎవడు ఎవణ్ణి ఏమన్నడో గా చరిత్రల సొడ్డు గిప్పుడేల!చెప్పాలె అనొద్దని యేబదేండ్లుగ మెడమీద కత్తిపెట్టి ఎవడైన ఆపిండా నిన్ను?అన్నా,ఒకటి జెప్త ఇను!నీ లెక్కనే రైటనుకుంటె మావోడు మీవోణ్ణి అన్నడని ఒపుకుంటె పడ్డవాడు చెడ్డవాడు గాడనీ అన్నవాదే చెడ్డవాడనీ నేనొప్పుకుంట,మరి గీ దినాన "చెప్పాలి" ప్రామాణికం గాదని మా యాసను గేలి చేస్తుండవ్, నువ్వు మంచోని వెట్లయితవ్?యెన్ని తరాల ముందరి నుండి మీ ప్రాంతమోళ్ళు "చెప్పాలె"నీ మా ప్రాంతమోళ్ళు "చెప్పాలి"నీ వాడుతున్నరో నీకు దెల్వకుంటె అది మావైపు వాడికెలో లేనే లేనట్టు "లి"లోని ఇకారం ఎరిక పరమాత్ముడు జెప్పాలని గూడ కూసినావు దేముడు నీ ఇంటి కుక్కా?నీ యాసని దేముడు పుట్టించిండా,  మా యాసని దెయ్యాలు పుట్టించినయ్యా!

          మాట్లాడే భాషకి రాసేటి భాషల సాక్ష్యమడుగుతవు, గ్రాంధికంల ఉన్న "చెప్పవలె"కి నువ్వు వాడే "చెప్పాలె" దగ్గిరా మేము వాడే "చెప్పాలి" దూరమూ అంటవు - అయితే ఏంది నీ గొప్ప?నీ లెక్క జూసినా అచ్చ తెలుగు మాది అద్దె తెలుగు నీదీ అయితది లెక్క జూసుకో!ముఖే ముఖే సరస్వతి అన్నది సర్వభాషలకీ వర్తించే లెక్క!రాసెడి భాషలో లేనివి గూడ వాడుక భాషలో ఉంటవి,కన్యాశుల్కంల గురజాడ లంజన్నడు,ముండన్నడు - మరి కవులందరు వాదరేంది?చనువుంటే బామ్మర్దినీ బావనీ గూడ బూతుమాటతోని పలకరిస్తవు - అయ్యన్ని పుస్తకాల కెక్కవు!గాన నువ్వు "చెప్పాలి"కి ప్రామాణిక సాక్ష్యం గ్రాంధికంల జూసుడు తప్ప!అందరి తెలుగుల మా చెప్పాలె గొప్పది మీ చెప్పాలి చెత్తది అంటున్న నువ్వు మంచోనివా మా చెప్పాలి గొప్పదే మీ చెప్పాలె గొప్పదే అంటున్న నేను మంచోడినా -  తమ్ముడు తనవాదైనా తగువులో ధర్మం జెప్పాలనే బుద్ధిమంతుడు నీ గడ్డ మీద ఉండినట్లయితే అడిగి తేల్చుకో!

          నీ పేరుల ఉన్న ఆచార్యత్వం నీ తీరుల యేది?ఆచార్యత్వ మనంగనె సమదృష్టి ఉండాలె!సమదృష్టి ఉంటె "చెప్పాలె"నీ "చెప్పాలి"నీ ఒక్క తీర్న జూసెటోనివి - సమదృష్టి లేని నీకు ఆచార్యత్వ మేల దాన్ని తీసిపారెయ్!విడిపోయి రెండేండ్లాయె,విడిపోయి కలిసుందమన్న గాడ్దెలు గమ్మునైన ఉండక రోజుకో గాడిద గత్తరేంది?నిన్న గాక మొన్న శ్రీకాంత చారి గోదావరోళ్ళ "అండి" మీద బడి వాక్యంల బరువని ఏడుస్తడు మోసేది గోదావరోడు గద వానికేంది నెప్పి,నువ్వీ దినాన "చెప్పాలి" మీద యాడికెల్లి వచ్చిందో తెల్వదని ఏడుస్తవు - ఏందిర మీ యేడుపు?!నీ యాస నీది నా యాస నీది - యేల రంధి?నా కృష్ణ యాస ఇసుమంత గూడ నాకెర్క లేదు,అందుకు నేను యేద్వను గూడ లేదు!దేని కేడ్వాల నేను?నా మాట అందరికి మంచి చెప్పెడిది గాన అందరికి బోధపర్చనీకి యాస లేని భాషల జెప్తున్న!నీకు నీ ప్రాంతపు యాస ఒక్కటే ప్రీతి గాన నా ప్రాంతపు యాసను జూసి ఏదుస్తున్నవు,నాకు అన్ని యాసలూ ప్రీతి గాన నీ ప్రాంతపు యాసను జూసి యేడుస్తలేదు - గిదే ఫైనల్,మర్ల మా యాసను తప్పుడు దనకు!

          యేందిరా బొంకుల దిబ్బ పౌరాణిక పాండిత్యంతోని విశ్వామిత్రుడి శాపం మాకొక్కనికే తగుల్తదని వాగుతున్నవు?నిన్నటి దంక మేమే అసలైన ఆంధ్రుల మంటివి,నా బ్లాగు తలకట్టున ఆంధ్ర రసజ్ఞ అని ఉంచితి నంటివి -  మరి నీవెప్పుడు ఆంధ్రత్వం నుండి జారిపోతివి?మొన్ననా  అటు మొన్ననా లేక గిరీశం లెక్కన ట్వంటీ ఫోరవర్సు ముంగల ట్రూ రెపెంటెన్సు అధాట్న నిన్ను ఆంధ్రత్వం నుండి లాగేసినట్టు ఈ బుర్రతిరుగుడు మాటలేంది?నీ చెత్త మాటల్ని గూడ నెత్తిన బెట్టుకున్నోడే తెలంగాణనీ ఇష్టపడినట్టు దీర్ఘాలు తియ్యకు.తెలంగాణ అంటే నువ్వొక్కనివే గాదు.మర్యాద తెలిసిన తెలంగాణ గడ్డ మీద బుట్టిన యే పెద్దమనిషి గాని నన్ను తప్పు బట్టడు!నువ్వు నా యాస మీద కచ్చి బట్టి చేస్తున్న దాడిని తిప్పికొడుతున్న నాలోని శౌర్యాన్ని చూస్తడు!మర్ల మర్ల చెప్పలేదనకు, నేను శ్యామలీయం వోలె శాంతమూర్తిని గాదు - నేను సర్వశక్తులూ క్రోడీకరించుకుని పూర్తి బలంతో కొడితే తట్టుకోగలిగినోడు ఈ సమస్త భూ మంలం మీదనే లేడు - ఇది మైక్ టెస్టింగు లాంటి రెహార్సల్ మాత్రమే!


మీ ఇంటికి మా ఐల్లెంత దూరమొ మా ఐంటికి మీ ఇల్లంతె దూరము - బుద్ధి గలిగి ఉండు, లొల్లి బెట్టకు!

66 comments:

  1. ఏందన్నో! మస్తు బజాయిస్తివి :)

    ReplyDelete
  2. హన్నా :)

    ఇంత సంజాయింపు/డరాయింపు ఇచ్చిండ్రు గాని ఆ "లి" గెట్లా వస్తుందో జెప్పెయ్య కూడదూ ? అందరూ ఫణన్న అన్న దాంట్లో తప్పులెతుకుతరు గాని అడిగిన ప్రశ్న కి జవాబివ్వ కుండా పోతా ఉండారంటే మరి ఆ ప్రశ్న నిఖార్సైన ప్రశ్నే అనిపిస్తోంది .


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నీ బొంద!భాషలోని ప్రతి పదం చెట్టు లెక్క ఉంటది!పుట్టుడూ,గిట్టుడూ పునరపి జననం పునరపి మరణం గూడ చక్రమోలె తిరుగుతది!ఏ పదం ఎప్పుడు బుట్టిందో ఆ సొడ్డు దేనికి?వాడికె ముఖ్యం!పుల్లలు బెట్టనీకి సొల్లు వాగితివా నిన్ను గూడ బొందల బెడ్త,మూసుకపో!!

      Delete
    2. @జిలేబి,

      మీరు అతి చేయకండి. అందరిని చెప్పండి అని అడిగే బదులు మీరే చెప్పకుడదా? ఇంతకు మునుపు కూడా మాలికలో మీ అతిని కొంతమంది విసుకొన్నట్లు గుర్తు. అది మరచి పోయినట్లున్నారు.

      Delete
    3. :)) baagaa cheppaaru UG. konni bratukulu antanE avi maaravu.

      Delete
  3. అన్నా! ఈ జిలేబి మస్తు లొల్లి చేస్తుండె!! జర సూడరాదె!!!

    ReplyDelete
  4. @zilebi
    తెలుగు భాష లోని తొలిపదం "నాగబు"కే యాడ బుట్టిందో ఎప్పుడు బుట్టిందో శుద్ధంగ తెలిసింది లేదు.అదే మొదటిదా ఇంగేదైన ఉండిందా అనే పంచాయితియే తెగకుండ నడుస్త ఉంది -- నీకు "లి" గురించి శుద్ధంగ జెప్పాల్న?

    ఎన్నో పదాలు కాలగర్భంల గలుస్తుండై.కొత్త పాదాలు జమ్మున బుట్టుకొస్తుండై - శవ పంచాయితి లెక్కన ఏందీ పద పంచాయితి!

    ReplyDelete
    Replies
    1. ఏడవటానికి అలవాటు పడ్డ ప్రాణాలు, ఏడవటానికి పద పంచాయితీ ని వాడుకొంటూఉంటే, ఆ ఏడుపులు కూడా ఏడవవద్దని అంటే ఎలా హరి బాబూ, అర్ధం చేసుకోరూ....

      ఇక ఆచార్యత్వమా, "శునకమును కనకపు సింహాసనపున కూర్చుండబెట్టిన" అన్న పద్యం మీకు తెలియనిదా.....

      Delete
    2. Phaneendra Achaarya O paniki maalina kukavi ani nEnu 4ELLa kritamE cheppitini.

      Delete
  5. Well said by Haribabu! There can be innumerable variants to inflectional affixes in different regions. To consider one to be superior to any other and to stir up regional emotions is meaningless. Like చెప్పాలి, చెప్పాలె, చెప్పాల్న or చేస్తిమి, చేశాం or వచ్చిండు, వచ్చాడు and a million other regionally specific and common language usages, they do not hinder any communication and they continue to survive all other odds.

    ReplyDelete
  6. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా !!!

    ReplyDelete
  7. bEkaar Nihaarika inkaa blaagullO jeevinche vunda?

    ReplyDelete
    Replies
    1. Anonymous13 February 2016 at 09:12
      అయ్య బాబోయ్! మీకు మీ బలాలు బలహీనతలపై మంచి అవగాహన ఉందండోయ్ :)

      haribabu
      అయ్యబాబోయ్,మీరు ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టే రకంలా ఉన్నారు:-)

      Delete
    2. భలే వారే, బ్లాగు లోకంలో మోనికా ఆంటి ఎత్తుగడలను పసి గట్టి, టపా రాసి శ్రీకాంత చారిని హెచ్చరించ్చారు. మీరు రా, ఇంట్లిజెన్స్ బ్యురో లో ఉండవలసిన వారు. అజిత్ దోవల్ తరువాత మీరే!:)

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. మీ ఇద్దరి సంవాదం మొదట్లో నాకసలు ఏమీ అర్ధం కాలేదు!
      ఎదైనా మిలితరీ కోద్ ఏదైనా ఉంద ఆని అదుగుదామౌంకున్నా:-)
      ఈలోపు చర్చ నామీదకి తిరిగంది:-(
      "మన హరిబాబు క్షత్రియుడు" దగ్గిరుంచి "యుద్దం చేస్తాడు" వరకూ తెగ ఉబ్బిపోయా,
      "స్రీ సాంగత్యంతో సేద తీరుతాడు" దగ్గీర కొచ్చేసరికి గుండె గుబేలు మనింది(అధాట్న చూడ్డంతో "స్త్రీ" నాకు "నీ" లాగ కనబడింది),
      కొంచెము సేపటికి తేరుకుని మళ్ళీ కొనసాగించగా "వాళ్ల వైపు కన్నెత్తి చూడడు" దగ్గిర తేరుకున్నా.

      thanks

      Delete
    6. ### మామూలుగా ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి, మోనికా అంత అందంగా ఉంటేనా ?? ###

      అరెరే. మీ కెందుకండి అంత నిరుత్సాహం. అందం గురించి ఆందోళన. పెళ్లైపోయిందిగా! ఎలా ఉంట్టే ఎమిటి? అయినా మీరేమన్నా సామాన్యులా? మిమ్మల్ని పెళ్ళి చేసుకొని మీ శ్రీవారు, మహాత్ముల జాబితాలో సునాయసంగా చేరిపోయారు. అది మీ కెపాసిటి, మీ స్టామినా. మీ వల్లే అది సాధ్యపడింది. అదే గాంధి గారికైతే మహాత్ముడు కావటానికి జీవితకాలం కష్టపడవలసి వచ్చింది.

      బ్లాగులో ఒక మహాత్ముని భార్యగా, మీకెంతో గుర్తింపు ఉంది. ఆ మధ్య మీ బ్లాగులో, ఆ మహాత్ముడి పోటొ కనిపిస్తే, నేను లేచి నిలబడి దణ్ణం పెట్టి కూచొన్నాను.

      " ఈ ప్రపంచం మొత్తంలో నాకు నచ్చిన రియల్ హీరో లాడెన్ మాత్రమే ! లాడెన్ కి నేనూ నాకు లాడెనూ !" అని ధైర్యంగా చెప్పగల భార్యను, భర్తగా ప్రేమిస్తూండటం సామాన్యమైన విషయం కాదు గదా! అందుకే మీ ఆయనంటే అంత గౌరవం. మీ ఆయన సామాన్యులా? సహనానికి, శాంతికి, ఓపికకి చిహ్ణం. పోత పోసిన భక్త పోతన (చిత్తురూ నాగయ్య ), అటువంటి వారు మీ శ్రీవారు కావటం, మీ వలన మా అందరికి వారి గురించి తెలియటం, మా పూర్వజన్మ సుకృతం :)

      Delete
    7. పోత పోసిన భక్త పోతన (చిత్తురూ నాగయ్య )
      >>
      మీరు నిజంగా ఎంత నిక్కచ్చిగా ఉంటున్నారో వ్యాఖ్యల్లో:-)
      ఎక్కడ నాలాంటి కొంటెవెధ్వలకి జేవీసోమయాజులు పోతన గుర్తుకొస్తుందో అని కదూ బ్రాకెట్టెట్టారు!

      Delete
    8. స్రీ సాంగత్యంతో సేద తీరుతాడు.

      స్రీ సహచర్యం రాసి ఉంటే బాగుండేదేమో! అప్పుడు తట్టలేదు.

      జానపద చిత్రాలలో రామారావు యుద్దం గెలుచుకు వస్తే, స్వాగతం పలుకుతూ నయవ్వన యువతులు స్వాగతం సుస్వాగతం అని ఆడుతూ, పాడుతూ రాజ్యం లోకి ఆహ్వానిస్తారు. నడివయస్కుడైనా రాజు యుద్దం గెలిచాడులే అని ఆయన కన్నా వయసులో పెద్ద వారు వచ్చి నాట్యం చేయరు కదా! అందుకే వీలైతే యుంగ్ ఇలియానా జతకడుతారానన్నాను, మీరు దానిని కండించలేదు :) బ్యుటి ఫాలోస్ ఇంటెలిజెన్స్, మని అండ్ పవర్. ఎన్ని ప్రేమ మాటలు ఆడవాళ్లు చెప్పినా, అందమైన,సమర్దురాలైన స్రీ మగవారిలో ప్రేమించేవి వాటినే! అవి వుంటే వయసు గియసు అన్నిటిని పక్కన పెడతారు. కత్రినా కి సల్మాన్ ఖాన్ కి వయసు లో 20 ఏళ్ల వ్యత్యాసం అయినా వాడిచుట్టు తిరగటంలేదా!

      వాడు అప్పటికే ఎంతమంది తో తిరిగినా, ఈమే కూడా వాడితో తిరగటానికి టోకన్ తీసుకొని, నా టాలెంట్ ఉపయోగించుకో అని క్యు లో నిలబడలేదా? అదే మధ్య తరగతి మగవాడైతే, నీకు ఒకరు చాలరా? ఇంకొకరు కావల్సివచ్చరా? అని నిలదీస్తారు.

      Delete
    9. సహ అజ్ఞాత గారూ, " మామూలుగా ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి, మోనికా అంత అందంగా ఉంటేనా ?? " అనడంలో ఆవిడ ఉద్దేశ్యం మీరు సరిగ్గా గ్రహించలేదేమో అనిపిస్తోంది. ఈమాత్రం అందానికే ఇలా చెలరేగిపోతున్నాను, మోనికా అంత అందంగా ఉంటే ఇంకా ఇరగదీసేదాన్ని అని భావం అనుకుంటాను :) :)

      Delete
    10. ***మోనికా అంత అందంగా ఉంటే ఇంకా ఇరగదీసేదాన్ని అని భావం అనుకుంటాను :) ****


      అందులో ఆమే తప్పేమి లేదు. వయసులో ఉన్నపుడు ప్రతి మహిళ ప్రపంచ సుందరిగా ఊహించుకొంట్టుంది. మోనికా ఆంటి విశ్వ సుందరంత్త అందగత్తే కాకపోవచ్చు గాని,పట్టణ స్థాయి అందగత్తే! ఎంత అందగత్తైనా రిటైర్మెంట్ దశ ఉట్టుంది కదా! వయసు పెరుగుతూంటే చిన్నప్పటి నుంచి బయటకు వెళితే అటేన్ షన్ (పురుషుల కళ్ళు వెంటాడటం మానేస్థాయి) ఉండదు, తగ్గుతుంది. మోనికా ఆంటికి అటేన్షన్,గుర్తింపు ఇష్టం అయ్యి ఉండవచ్చు. అందుకనే సోషల్ మీడీయాలో చురుగ్గా పాల్గొంట్టుంది.

      ఇప్పుడు సోషల్ మీడీయాలో ఎదో ఒక గుర్తింపు ఐతే ఉంది.పోటొ లు అప్ లోడ్ చేస్తుంది. అలా చేసేటప్పుడు ఇంకొంచెం అందంగా ఉంటే బ్లాగు అభిమానుల దగ్గర (మాలికలో వ్యాఖ్యలు రాసే వారు,గుగుల్ ప్లస్ ) వైటేజ్ ఉండేది గదా! అని ఫీలౌతూంట్టుందేమో!


      కాని పరిచయస్తులు, ఎరిగిన వారు ఒక వయసు వచ్చిన తరువాత ఎంత అలంకరించుకొన్నా ( నెత్తికి రంగు,మోహానికి ఫేషియల్, రెగులర్ గా బొచ్చు గొరిగించుకొనుట,వీపంతా కనిపిస్తూ వేసుకొనే విండో జాకేట్లు మొదలైనవి) పాపం ఈ వయసులో కూడా అందంగా కనపడటానికి ఎంత కష్టపడుతున్నాది, ఇంత కష్టం అవసరమా!? అనుకొంటారు.

      మోనికా ఆంటి మంచిదే. మగ పురుగులమీద అకారణ ద్వేషం లేదు. .

      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. This comment has been removed by the author.

      Delete
    13. neehaarika
      Sorry Mr.Haribaabu,I am using your blog for unnecessary arguments !

      haribabPlease u
      No problem!I think they were in alighter wein.as you said "laden is my hero",It is inevitable to mock at you.sincerely, I thought you are also enjoying the fun.I thonk this anon brother is the same that pubs will be opened in metro of telangana calling you aunty.

      If you found it too much,you think at once and let me know to delete comments.

      But i suggest take it easy,,,OK,let me know your final request.

      Delete
    14. ముందుగా మీ కాంఫిడేన్స్ మీద గౌరవం ఉంది. మలయాళం సినేమాల కథలను గొప్ప సాహిత్యం గా రాసే రెంటాలకల్పన కు మీరుచుక్కలు చూపించారు కదా!
      ---------------------------

      $$$ నాగార్జున అంకుల్ దగ్గర అనండి చూద్దాం

      ఆ అంకుల్ ఉండేదే షో బిజినెస్ లో. అందంగా కనపడటం వృత్తి లో ఒక భాగం.


      $$$ మగవాళ్ళల్లో కూడా అందం కంటే పనిమంతులనే నేను ఇష్టపడతాను

      నిజమే నండి. మీరిష్టపడే వారి చరిత్ర చూడండి. ఐదో తరగతి చదివిన అమ్మా, డిగ్రి కూడా చదవని బ్రిటీష్ పౌరుడు, కండలు పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బావ, వీళ్లంతా ఎంత కష్టించి పనిచేసి లక్షల కోట్లు సంపాదించారో కదా!

      అదే బిజెపి వారైతే గూగుల్ ప్లస్ లో మీరు రాసినది "నాకు ఎక్కడ కోపం వస్తుందంటే బి జె పీ లో ఒక వర్గానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, మోడీ ఆ వర్గానికి చెంది ఉండకపోవచ్చు కానీ ఆ వర్గాన్ని ఎదిరించగలడా అన్నదే నా సందేహం ... ఎదిరిస్తే మోడీని ముస్లిం లు కూడా నెత్తిన పెట్టుకుంటారు ! అంతటి సాహసం చేయగలడా ? మనం ఒక సామజిక వర్గం లో పుట్టామని గొప్ప చెప్పుకోవడం కాదు.. ఆ వర్గం కంటే పైకి వెళుతున్నామా క్రిందికి వెళుతున్నామా అన్నదే ముఖ్యం !"

      ఎవరా వర్గం? బ్రాహ్మణ వర్గమే గదా! ఆ వర్గం లో ఉండేదే ఒకరో ఇద్దరో రాజకీయ నాయకులు, ఉన్నా ఎంతో మెరిత్ ఉంటేనే వారిని పార్టిలు ఉంచుకొంటాయి. బిజెపి లో నిర్మలా సీతారామన్,సుష్మా, సుబ్రమణ్య స్వామి, అరుణ్ జైట్లి ఎవరికి వారు ప్రత్యేకత కలిగిన వారు. 500+ స్థానలు గల పార్లమెంట్ లో ఈ నలుగురు రాజకీయాలను డామినేషన్ చేస్తారా? వంశ చరిత్ర చెప్పుకొని, దేశాన్ని దోచుకొనే మీరు అభిమానించే పొరంబోకుల కన్నా, వీళ్లు లక్ష రెట్లు కష్ట పడతారు. మరి వారి పై మీ అభిప్రాయం ఎలా ఉందో చూడండి.


      మీరు అబద్దాలను కూడా గోడ కట్టినట్లు చెపుతారు సుమా! ఎంతైనా ఆడవారు కదా! :)

      Delete
    15. This comment has been removed by the author.

      Delete
    16. సుబ్రమణ్యస్వామి ఒకడు చెత్తవాగుడంతా వాగి జనాలను రెచ్చగొడతాడు గానీ జయలలితని జైలులో ఉంచగలిగాడా ?

      జయలలిత జైలు కి, ఇటలి మాత కోర్ట్ కి వెళ్ళింది స్వామి వల్లే అని ప్రపంచమతా తెలుసు. మీరు దానిని వక్రీకరిస్తూ ఆ కుటుంబాన్ని వెనుకేసుకొస్తున్నారంటే, మీరు కపి సిబ్బాల్ చెల్లెలో, సితంబరం చిన్నాయనో అయ్యి ఉంటారు. మీకు అర్థమయ్యేట్టు చెప్పటానికి ఎమి లేదు. జిరొ లాస్ సిబ్బాల్ 2జి గురించి ఎమైనా నిజాలు అంగీకరించాడా? 2జి ని ప్రభుత్వం వేలం పాట పాడితే లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చినా, ఆయన జీరొ లాస్ అని తనవాదనే ఇప్పటికి కొనసాగిస్తున్నాడు కదా! అతనికి లెక్కలు రాక పోవచ్చు స్వామికి వచ్చు, దేశ ప్రజలకి స్వామి గురించి తెలుసు. ఎవరు నిజం చెపుతున్నారో అని వారు తేల్చుఒన్నారు. స్వామికి విలువనిచ్చారు.
      నేష్నల్ హెరల్ద్ కేసులో పాటియాల కోర్ట్ జడ్జ్మెంట్ పై, హై కోర్ట్ అభిప్రాయం చెప్పినా దానిని తప్పు అనే విధంగా పాకిస్థాన్ ఏజెంట్ భుర్ఖా పిత్ కి పితంబరం ఇంటర్వ్యు ఇస్తాడే. వాడొక నాయకుడా? దేశాన్ని అమ్ముకుతినే దళారా? కుటుంబం పై ఈగ వాలనివ్వని మీ అభిమానం చూస్తూంటే ముచ్చట గా ఉంది. మీరు నిజంగా రాజులేనా, లేక భట్రాజులు అయి ఉండి రాజులుగా ఈ మధ్యనే మారారా,మీ ఇంట్లో వాళ్లని ఒకసారి కనుకొండి ?




      Delete
    17. This comment has been removed by the author.

      Delete
    18. This comment has been removed by the author.

      Delete
    19. కట్టుకొన్న భార్య, లడ్డులా కంటి ముందర ఉండగా, కత్రినా వచ్చినంత మాత్రాన ఆమేతో ఎలా వెళుతాననుకొన్నారు? మీకు తెలుసా, నేను ఇలియనా కే నో చెప్పాను. జుట్టరాలి, బట్టనెత్తి వచ్చిన హరిబాబు నువ్వంటే మొజు పడవచ్చేమో, ఆయనను ట్రి చేసుకో, అందులోని ఆయన ది లవ్ మేరేజ్. మామకుతురునే పెళ్లి చేసుకొన్నాడు. అమేకి హరిబాబుఇ అమల, నాగార్జున అంత అండర్స్టాండింగ్ ఉంది, నువ్వు టాబు లా ఆయన జీవితంలో ప్రియురాలిగా ప్రవేసించినా, ఆమె మీ ఇద్దరిని అమల లా క్షమిస్తుంది. అంతే గాని నన్ను మాత్రం వలలో పడేయలేవు అని, గెట్ అవుట్ అన్నాను. ఆమే అలిగి 45+ మగవాళ్లనేలగైనా పడేయాలని తిరుగుతున్నాది. హరిబాబు దగ్గరికి వచ్చిందో రాలేదో తెలియదు గాని, మీరిలా కుటుంబాన్ని గాలికి వదిలేసి ఉదయం 5.30గం|| నుంచి బ్లాగులో వ్యాఖ్యలు రాస్తున్నరనే సంగతి తెలిస్తే, మహాత్ముడిని (మీ ఆయనను) లేపుకు పోతుంది. అప్పుడు ఎంచక్కా మీరు 24X7X365 సోషల్ మీడీయాలో కామెంట్లు రాసుకొంట్టు, వర్ట్యువల్ వర్ల్డ్ లో శాస్వతం గా స్థిరనివాస మేర్పరుచుకొంటారు. ముందుగా, మీకు మహాత్ముడు కావాలా? లేక వర్ట్యువల్ వర్ల్డ్ లో స్థిర నివాసం కావాలో తేల్చుకోండి? నన్ను వదిలేయండి :):)

      Delete
    20. This comment has been removed by the author.

      Delete
    21. This comment has been removed by the author.

      Delete
    22. Anonymous17 February 2016 at 10:44
      నేను ఇలియనా కే నో చెప్పాను. జుట్టరాలి, బట్టనెత్తి వచ్చిన హరిబాబు నువ్వంటే మొజు పడవచ్చేమో, ఆయనను ట్రి చేసుకో,

      haribabu
      బ్లాగు ఓనర్ని,అంటే మీకు హోస్టుని!కుసింత కూడా ఇది లేకుండా నామీదే ఇంత క్రూరమైన జోకులా,అయ్!

      Delete
    23. neehaaraika
      గత చరిత్ర చూడండి బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఏ రాష్ట్రమూ విడిపోయేది కాదు.విభజించిపాలించు అనేది బీజేపీ మంత్రం.

      haribabu
      ఇదివరకు పెద్ద పెద్ద రాష్ట్రాలుగా ఉన్నప్పుడు అజేయశక్తిగా ఉన్న కాంగ్రెసు ఆ పెద్ద రాష్ట్రాలు విడిపోయి చిన్నవవుతున్నాక,ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఇంకా క్షీణించిపోవడం ఒక ప్యాటర్న్!విడిపోయిన ప్రతిసారీ బహుశా ఇప్పుడు ఆంధా-తెలంగాణ ప్రజలకి మల్లే విభజన కష్టాల మూలంగా భ్క్తి పెరుగుతునది.అలా భక్తి పెరిగిన హిందువుల్ని ఆరెస్సెస్ లాగేసుకుంటున్నది.ఒకసారి రూట్స్ దగ్గిర ఆరెస్సెస్ వేళ్ళూనుకునాక ఇంక దాన్ని ఖాళీ చేయించటం ఎవడి అత్రమూ కాదు.ఆరెస్సెస్ అట్లా పాతుకుపోతే భాజపా ఎన్నికలప్పుడు ప్రచారానికి కోట్లూ ఇలియన్లూ కహ్ర్చెపెట్టాక్కర్లేదు.

      జరుగుతున్న ప్యాతర్న్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అయితే నాకు కనబ్దైన డృశ్యమిది!ఈ ప్యాతర్న్ అంతా వూఒహించే భాజపా చిన్న రాష్ట్రాల గిరించి ఎత్తుకుని ఉంటుంది.ఇప్పుడీ హరహరోంగ్ప్పాలూ డొంక తికయ్యా చేస్తున్న అల్లర్లు ఆ ప్యాటర్న్ ఇంకా బలపడి భాజపా ఇంకా పాతుకుపోవటానికే పనికొస్తుంది - పిచ్చిపుల్లయ్యలు!వీళ్ళూ కళ్ళు తెరిచేసరికి భారత్ హిందూరాజ్యంగా అబతరిస్తుంది,అదీ వీళ్ళ పిచ్చి తుగ్లక్ వ్యూహాల మూలంగానే.

      Delete
    24. ఆర్యెస్యెస్ ఎప్పుడూ చిన్న రాష్ట్రాలకు అనుకూలమే. పాలనా వ్యవస్థ సులభం అవుతుందనే వాదనతో పాటు పెద్ద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ముప్పు & దేశ సమగ్రతకు దోహదం కాదనేది ముఖ్య కారణం.

      2002లొ యూపీ బిహార్ ఎంపీ రాష్ట్రాల విభజన సమయంలో ఆర్గనైజర్ పత్రికలో బాలాసాహిబ్ దేవరస్ గారి పాత వ్యాసాన్ని పునర్ముద్రించారు.

      An anecdote quoted by Balasib Deoras in the Organizer article:

      During a meeting of national leaders from various parties, Dr. Ambedkar suggested UP should be bifurcated. Pandit Nehru retorted "why not trifurcate?" and went on to support the idea of small states. Pandit GB Pant protested "how can we divide the land of Rama, Krishna & Ganga?"

      Shyama Babu declared small states were more suitable for efficient administration and protecting national integrity. He admonished Pantji pointing out correctly that Rama, Krishna & Ganga belong to the whole country, not just UP

      Delete
    25. **** బ్లాగు ఓనర్ని,అంటే మీకు హోస్టుని!కుసింత కూడా ఇది లేకుండా నామీదే ఇంత క్రూరమైన జోకులా,అయ్!

      మాకు తెలియదా వయసు మళ్ళిన బట్టతల వారి అంతరంగం, పడచు పిల్ల కనిపిస్తే ఎలా ప్రవర్తిస్తారో. సాక్షానికి ఈ క్రింది video చూడుడు :)

      https://www.youtube.com/watch?v=RFtAx94euDc

      Delete
    26. whatever the actual reason and argument,the pattern made havoc to congress and favour to bjp politically:-)

      Delete
    27. Anonymous18 February 2016 at 00:08
      :-)

      Delete
    28. // నేనేమైనా లడ్డూలాంటిదాన్నా

      @ఆంటి జీ

      హీరోయిన్ చార్మి లడ్డులా గుంట్టుందండి. మీరలా ఉండరు కదా! మీదంతా పోటో స్టుడియో ఎడిటింగ్ ఆయే, జగ్నమోహిని లో జయమాలినిలా ఎలా ఉండాలనుకొంటే అలా ఉండగలరు (పగలు మనిషిగా రాత్రి దెయ్యంగా) :)

      Delete
    29. Anonymous16 February 2016 at 03:34
      నడివయస్కుడైనా రాజు యుద్దం గెలిచాడులే అని ఆయన కన్నా వయసులో పెద్ద వారు వచ్చి నాట్యం చేయరు కదా! అందుకే వీలైతే యుంగ్ ఇలియానా జతకడుతారానన్నాను, మీరు దానిని కండించలేదు :)

      haribabu
      ఖండించటానికి కుదరలేదు,మీ జోక్ప్రవాహం అంత భీబత్సంగా ఉంది మరి!ముఖ్యంగా "కంప్యూటరు ముందు లేచి నుంచుని దణ్ణం పెట్టుకుని కూర్చున్నాను" అనేది ఎప్పుడు ఎక్కద గుర్తొచ్చినా పొట్ట చెక్కలే:-)

      ఇన్ని పోష్టుల్లో నేనూ మీ అనత కాకపోయినా హాస్యం రాశాక ఇప్పుడు నీతికబుర్లు చెప్తేఅ నమ్మరు.కానీ అలా వచ్చ్గిన ఇలైయానాని నేను చేపట్టిన మరుక్షణం నా శత్రువులు నన్ను పీక్కు తింటారు."నెహ్రూనీ ఇందిరనీ అన్ని తిట్లు తిట్టి నువ్వు చేసింది హేవిటోయ్" అని నిలదీస్తారు - ఈ నీహారికే మోద్త తగులుకుంటుంది!.నా క్షాత్రం దెబ్బతింటుంది.మానుషం మంట గలిసిపోతుంది.అలా మాట పదకుండా ఉండటం కోసమయినా అనేను అటుకేసి పోను.పోను గాక పోను.

      Delete
    30. అంతే కాదండోయ్! మీకు మీప్రత్యర్ది శ్రీ చారిని చూపించాను. మీరు గమనించారో లేదో! బాగా గుర్తుకు తెచ్చుకోండి. గుర్తుకు వచిందా? రాలేదా? రాకపోతే ఆ పై పాటను ఒకసారి శ్రద్దగా చూడండి, ముక్కామల కి అమ్మాయిని పరిచయం చేసి శత్రువును బుక్ చేయటానికి (పోటో తీయటానికి)శ్రీ చారి లోపలికేళ్లాడు. అతను ఎవరో ఇప్పుడర్థమై ఉంట్టుందనుకొంటాను. మన సెగరెట్రి.అతని అవతారమే బ్లాగులో మన శ్రీ చారి :)

      ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీపైన,శ్యామలీయం ఒక కన్నేసి ఉంచుతాడు. రాజకీయాల్లో మనం పైకి ఎదగక పోయినా శత్రువుని పైకెదగనీయకుడదనేదే మన శ్రీ చారి ప్రిన్సిపుల్.

      Delete
    31. "కంప్యూటరు ముందు లేచి నుంచుని దణ్ణం పెట్టుకుని కూర్చున్నాను" అనేది ఎప్పుడు ఎక్కద గుర్తొచ్చినా పొట్ట చెక్కలే:-)

      ఇంతకు ముందు హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళు వెళిపోతే బుద్దా మురళి, ప్రభాకర్ మందారా ఎలా క్రికెట్ ఆడుకొంటారో రాశాను. అది కూడా గుర్తుండే ఉంట్టుంది.

      Delete
    32. Wonderful.Comment of the year

      Delete
    33. వెయ్యి కోట్లిస్తే మావారిని అమ్మేస్తా !

      ఆంటి జీ, అంత డబ్బుంటే సోషల్ మీడీయాలో, మీతో ఎందుకు ముచ్చట్లు. లాస్ వెగస్ లో హుక్కా baaర్ పాట పెట్టుకొని ఎగురుతూండేవాడిని గదా! మీకు డబ్బులు కావాలంటే ఒక పని చేయండి, ఒ.యల్.యక్స్. లో మహాత్ముడిని పెట్టి వేలం వేయకలేకపోయారా? ఆయన ప్రపంచంలో మిగతావారికి ఎమో కాని, మీకు మాత్రం మహాత్ముడే.

      Hookah Bar Song
      https://www.youtube.com/watch?v=AihilcnejBA

      Delete
    34. panikiraanonni evaru komtaru bahi

      Delete
    35. హరిబాబు, నడివయస్కుడైనా రాజు యుద్దం గెలిచాడులే అని ఆయన కన్నా వయసులో పెద్దవారు వచ్చి "నాట్యం చేస్తే" రాజు గారి పరిస్థితి ఏలా ఉంట్టుందంటే, ఈ పాటలో కథానాయకుడిలా, కుడితిలో పడ్డ ఎలుకలా!

      https://www.youtube.com/watch?v=Xeu-9up0_F8


      అదే యుంగ్ ఇలియానా వంటి అమ్మాయిలు వచ్చి రాజు గారికి స్వాగతం పలికితే ఆ కిక్కే /ఉత్సాహమే వేరు.

      https://www.youtube.com/watch?v=3r_gac2qOew

      Watch and Enjoy guys!!!

      Delete
    36. అంత వాళ్ళాయన "ఒళ్ళో బజ్జుంటా" అనే మనిషి ఆయన్ని అమ్మేస్తాననడమేమిటి? బహుశా రోజా, ఆమని, జగపతి బాబుల అదేదో సినిమా ప్రభావం అయ్యుంటుంది! సినిమాలు జనాన్ని పాడు చేసేస్తున్నాయి :)

      Delete
    37. ఆంధ్రావాళ్ళు వెళిపోతే బుద్దా మురళి, ప్రభాకర్ మందారా ఎలా క్రికెట్ ఆడుకొంటారో రాశాను. అది కూడా గుర్తుండే ఉంట్టుంది.
      haribabu
      ఎప్పుడో గుర్తు పట్టాను బ్రదర్!నీ స్లాంగ్ నీకు మాతరమే సాధ్యం.

      ఓ.యల్.ఎక్స్ లో పెట్టి అమ్మటమా:-)
      హ్హహ్హహ్హ!
      నాకు ఆకలిరాజ్యం కంలాహాసన్ డయలాగ్ గుర్తుకొస్తంది
      "ఎవడు కొంటాట్ట"

      Delete
    38. // "ఎవడు కొంటాట్ట"


      మీరు కొనకపోవచ్చు. ఆంటి జీ నే కొనుకోవచ్చు. మీకు భారతనారి మణుల సంగతి తెలిసినట్లు లేదు. వాళ్లకి ప్రపంచం లో వాళ్ల భర్త ఒక్కడే జగదేకవీరుడు, శూరుడు, అతని గౌరవం భగం కలిగితే వాళ్లు చూస్తూ ఊరుకోలేరు.

      సో, భర్తను కొన్నుకోవటానికి ఎవరు ముందుకు రాకపోతే, మా వారి విలువ సున్నానా! నేనొప్పుకోను. పెళ్ళి నాటి నా చీర విలువే లక్ష చేస్తుందే! ఇదేమి న్యాయం? ఆయన విలువని ఈ ప్రపంచం గుర్తించక పోవచ్చేమోగాని, నాకు తెలుసు ఆయన ఎంతటి మహాత్ముడో, ఆయన ఎంతటి మంచి వాడో అని, ఆంటి జీ నే తిరిగి షేర్లు (బైబాక్) కొన్నట్లు కొనుకొంట్టుంది.:)

      Delete
  8. చెప్పాలె చెప్పాలి. ఏదయితే ఏంది? అసలెందీ లొల్లి, అన్నది అర్ధమైతే చాల్దా? తిన్నదరక్క గాపోతే. పండితులూ ప్రక్కదార్లూ. రాష్ట్రానికేప్పుడు తెగులోచ్చిందో మీకూ అప్పుడే వచ్చింది. నీ భాషలో ఆ బూతుంది లేదు నీ భాషలోనే ఉంది అని ఒకరిపై ఒకరు ఆబోతుల్లా ఎగబడటం తప్ప, ఒకడికైన ఇది మన భాష అన్న ఇంగితం లేదే. చెప్పార్లే. ఇంక --------- ఇంకా జెప్పాల్నా?

    ReplyDelete
  9. Anonymous18 February 2016 at 04:13
    "కంప్యూటరు ముందు లేచి నుంచుని దణ్ణం పెట్టుకుని కూర్చున్నాను" అనేది ఎప్పుడు ఎక్కద గుర్తొచ్చినా పొట్ట చెక్కలే:-)

    ఇంతకు ముందు హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళు వెళిపోతే బుద్దా మురళి, ప్రభాకర్ మందారా ఎలా క్రికెట్ ఆడుకొంటారో రాశాను. అది కూడా గుర్తుండే ఉంట్టుంది.
    ___

    Link please.

    ReplyDelete
  10. neehaarika
    ఈ పోస్ట్,కామెంట్స్ మొత్తం పరిశీలించాక తెలుగు భాషని ఎవడిష్టం వచ్చినట్లు.....
    haribabu
    నా పోష్టు ఉద్దేశమే అది కదా!"చెప్పాలి" తప్పుడు ప్రయోగం,"అండి" వల్ల వాక్యానికి బరువు పెరుగుతుంది అని 5556567 చూపించకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేసుకుంతే మంచిది అని నా ఉద్దేశం.

    "లాడెన్ కి నేనూ.." కామెంట్లతో నువ్వే అతనికి దారి ఇచ్చావు.ఇదివర్లోఇదే ఎద్దమనిషి తెలంగాణా రోడ్ల మీద క్రికెట్టాడుకోవటం గురించి కామెంతస్తే నువ్వూ ఎంజాయ్ చేశావు.ఇక్కడ కూడా అలాగే నవ్వుకో!

    తెలుగుదనం అంతేనే మ్నమీద మనం జోకులేసుకుని నవ్వుకోవడం:_)ఇంక ఎవడో మనల్ని చూసి నవ్వాదని కుళ్ళడం దేనికీ అంట.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పండి "లాడెన్ కి నేనూ నాకు లాడెనూ !" అనటం ఎమైనా "నాకు నువ్వు, నీకు నేను, నువ్వు నేను" అని తెలుగు సినేమా పాటనా!

      ఆంటిజీ మనదగ్గర మాట్లాడినట్లు లడేన్ దగ్గర కూడా ఇలాగే మాట్లాడితే! రెండో రోజే నోట్లో పెద్ద గొట్టాం పెట్టి (AK47) నోరు మూయించి ఉండేవాడు.

      ఆ పని మొదటిరోజే ఎందుకు చేయడు అని మీకు అనుమానం రావచ్చు. మొదటి రోజు ఆంటి జి బయటకు కనపడకుండా నల్ల బుర్ఖా కుట్టించేపని లో బిజిగా ఉంటాడు :)

      Delete
    2. Anonymous21 February 2016 at 07:34
      మీరు చెప్పండి "లాడెన్ కి నేనూ నాకు లాడెనూ !" అనటం

      haribabu
      మన కాంగిరేసు రాహులుడూ కమ్యూనిష్టు రాగహవులన్నా వాళ్ల ఎజెండాలతో ఎంత సెక్యులరిజం ముసుగులో వాళ్ల కోసం పోట్లాడుతున్నా,వాళ్లకి మాత్రం వీళ్ళు కూడా "హిందూ కుత్తా"లే!వీళ్ళు దొరికినా "అయ్యో పపాం,మనకోసం పోట్లాడారు" అనే జాలి కూడా లేకుండా లేపేస్తారు:-)

      Delete
    3. Anonymous21 February 2016 at 10:52
      you are going too much,Please!She is a dignified women - doing social service.all these comments by her are just for fun.I supported you as longa as your tone is fun.But I find You lost control.I am removing some of your comments>it is for your ske,OK!

      Delete
    4. వ్యాఖ్యలు తొలగిస్తాననటం నీ సంస్కారం హరిబాబు. రాముడు పై కవిత్వం రాసుకొనే శ్యామలీయం పై చేసిన దాడిని చూస్తే ఆమేకి అంత సంస్కారం లేదనిపించింది.

      Delete
  11. ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక గొప్ప సుభాషితాన్ని సెలవిచ్చరు,అదీ చాలా ప్రత్యేకంగా నొక్కి వక్కాణిస్తూ!అది ఏమిట్నటే, "హింసాకాందకు పుఇకొల్పనంతవరకు ఇతరులకు మనస్తాపం కల్గించడాన్ని కూడా భావప్రకటనా స్వేచ్చలో భాగంగా చూడాలి" అని - ట!

    ఎంతమేర దగ్గిర ఎదటివాడు హింసకి పాల్పడతాడో ఈయనకి ముందే తెలుస్తుందా?దానికి కొలబద్దలు చెప్పగలడా?

    ఇంత దగుల్బాజీ ఇంకెక్కడయినా ఉంటాడా!మరి,నువ్వు మనస్తాపం కలిగించిన వాడు హింసకి పాల్పడితే?అంటే,నేను మనస్తాపం కల్గించినా ఎదటివాడు హింసకి పాలపడకుండా ఉండాలన్న మాట!ఎదవ లాజిక్కూ వీడూను.ఈ స్వేచ్చ కోసం దేసద్రోహిగా ఉందటానికి కూడా గర్వపడతాడట - సిగ్గు లేకపోతే సరి!

    ReplyDelete
    Replies
    1. I did not read Sardesai's article or the translation you refer to. As far as I understand the quote, however, it is only reiterating a well established fundamental principle.

      Delete
    2. jai
      "ఇతరులకు మనస్తాపం కల్గించడాన్ని కూడా" - this also was included in right of expression in the constitution?has anybody agreed this outrageous condition?

      Delete
    3. hello jai
      I did not changed his statement.i just put what he sent to ABN and what they did in translation.But it is not a new declaration.
      you know he made a statement and one army fellow chided him - tahta incident was alraedy done and he is reiterating that statement.

      i cannot believe that right of expression permits one to talk any thing like "ఇతరులకు మనస్తాపం కల్గించడాన్ని కూడా", and if we permit there is no need of constition,government and so called human rights movements and etc.

      Delete
    4. నేను చెప్పదలచినది సరిగ్గా చెప్పలేకపొయాననుకుంటా.

      ముందు నేను సదరు వ్యాసం లేదా ఆంధ్రజ్యోతి తర్జుమా చదువలేదు. చదువకుండా కామెంటడం నేను సాధారణంగా చేయను: అంచేతనే ఆ విషయాన్ని చెప్పాను. మీరు వక్రీకరించారనడం నా ఉద్దేశ్యం కానే కాదు.

      ఇకపోతే ఎవరి చర్యలకు మాత్రమె వారు జవాబ్దారీలు అవుతారు. ఇతరులను ఉద్దేశ్యపూర్వకంగా గాయపరచనంత వరకు లేదా హింస రెచ్చగొట్టనంతవరకు తప్పేమీ లేదు.

      ఉ. కాంగ్రెస్ వారిని మీ జన్మ హక్కని మీరే చెప్పుకున్నారు. సదరు పార్టీపై ఎన్నో వ్యతిరేక విషయాలు రాసారు. వాటిని చదివిన కాంగ్రెస్ భక్తులు మనస్తాపం చెందితే మీ తప్పెలా అవుతుంది? మీ ఉద్దేశ్యం కాంగ్రెస్ తప్పిదాలను ఎండ గట్టడమే తప్ప వారికి మనస్తాపం కలిగించడం కాదు.

      అలాగే మీ వ్యాసాలు చదివి ఎవరయినా కాంగ్రెస్ వారిపై ద్వేషం పెంచుకొని కనిపించిన కాంగ్రెస్ కార్యకర్తలను చితక బాదారనుకుందాం. మీరు ఎవరినీ అలాంటి చర్యలకు పాలు పడమని ఎప్పుడూ చెప్పలేదు కనుక ఇందులోనూ మీమీద ఎటువంటి ఆక్షేపణకు తావు లేదు.

      Delete
    5. http://www.dailypioneer.com/city/umar-is-son-of-banned-terror-outfit-simis-ex-prez.html


      Regarding Rajdeep sardesai father

      Dilip Sardesai arrested Bombay: Former Indian test cricketer, Dilip Sardesai and a leading Pune-based businessman Jayant Vittaldas were Friday arrested and remanded to judicial custody till October 29 in connection with alleged foreign exchange regulation act violations, involving $6.89 million.

      Delete
    6. jai
      ఉ. కాంగ్రెస్ వారిని మీ జన్మ హక్కని మీరే చెప్పుకున్నారు. సదరు పార్టీపై ఎన్నో వ్యతిరేక విషయాలు రాసారు.

      haribabu
      అన్ని పోష్టులకీ పెట్టినట్టు క్యాచీగా ఉండటం కోసం "కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మహక్కు" అన్నానే తప్ప అకక్డ నేను ద్వేషం వెళ్ళగక్కినది ఏముంది?పోష్టుల్లో నేను చేసినదంతా విశ్లేషణయే గదా!రాజ్యాంగం అనుమతించిన భావస్వాతంత్ర్యపు పరిధుల్ని నా కాంగ్రెసు గురించిన వ్యాసాల్లో ఎక్కడయినా దాటానా? వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ దేశానికి జరిగిన హాని ఏమిటో సభ్యతా పరిధుల్ని దాటకుండా చదివిన వాళ్ళని హింసకి పాల్పడేలా రెచ్చగొట్టకుండా చేసిన పనిలో మీకు ఇతరుల్ని నొప్పించే లక్షణం ఎక్కడ కనబడింది?వాళ్ల గురించి ప్రచారంలో ఉన్న అబద్ధాల్ని బట్ట్టబయలు చెయ్యడం తప్ప రాజ్దీప్ సర్దేశాయ్ నొక్కి చెప్తూ కోరుకుంటున్నట్టు ఇతరుల్ని బాధపెట్టే ప్రయత్నం చెయ్యలేదు.వాళ్లేమి కోరుకుంటూన్నారో స్పష్తంగానే తెలుస్తున్నది గదా!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించహ్డానికి కూడా వారిని అనుమతిస్తేనే అది నిజమైఅన్ భావస్వాతంత్ర్యమని వారి ఉద్దేశం.

      వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు కాబత్టి అందులో తప్పాఎమీ లేఅద్ని మీరు సమర్ధిస్తున్నాట్టూగ ఔంది,మీకొక సూటి ప్రశ్న వేస్తాను, ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగర్వాదులని తెలుసు.అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఓక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చహెసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఉగ్రవాదానికి నువ్వు మోరల సపోర్టు ఇస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శించహ్డంలో అర్ధం ఏమిటి?

      Delete
  12. Regarding Rajdeep sardesai father
    కాంగ్రెసుని ప్రేమించే,లేదా కాంగ్రెసుకి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్క మహానుభావుడి లోనూ ఏదో ఒక నేరపూరిత ప్రవర్తనకి సంబంధించిన మచ్చ ఉండుట కేమి హేతువో?!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...