100% ద్వేషం,100% ప్రేమం - ఇలాంటివి వాస్తవప్రపంచంలో ఉంటాయా?దోర యవ్వనంలో ఉండి పేవించుకునే వ్కుర్రజంతలో ఉంతాయేమో?అలా అత్మలో ఉన్నది 100% ప్రేమ అని వాళ్ళు అనుకుంటారేమో!నేను మాత్రం ఏ వ్యక్తిలోనూ 100% దుర్మార్గం,100% సన్మార్గం ఉంటాయని నమ్మను!అందుకే,కాంగ్రెసు చరిత్రలో తిలక్,నెహ్రూ.గాంధీ,ఇందిర - ఎవర్ని తీసుకున్నా వాళ్లలో నేను విమర్శించే లక్షణాల్ని ఎక్కువగా హైలైట్ చేసినా నేను లోపాలు అని చెప్తున్నవి ఉన్నప్పటికీ వాళ్లు అందరినీ మెప్పించగలిగిన వాటిని మాత్రం విమర్శించలేదు.
ఇట్లా ఒక మనిషిలో దేన్ని విమర్శించాలి,దేన్ని సమర్ధించాలి అనేది పసిగట్టడం చాలా కష్టం - దాన్ని గట్టిగా చేస్తున్న నాకు తెలుసు అది ఎంత కష్టమో!గతించిపోయిన వ్యక్తుల్ని ఎంత ధాటిగానైనా విమర్శించవచ్చు - వారి అభిమానులమంటూ కొందరు రెచ్చిపోవడమే తప్ప అసలువాళ్ళు మనం చెప్తున్నదాన్ని ఖండించరు!గొడవలు వస్తున్నది ఇప్పుడు బతికి ఉన్నవాళ్ళ విషయంలోనే.కళ్లముందు కనబడుతున్న వ్యక్తిలో దేన్ని విమర్శించాలి,దేన్ని ప్రశంసించాలి అనే విషయంలో క్లారిటీ లేనప్పుడు అనుకోకుండానే ఎదటివాణ్ణి ఏదో ఒకవైపుకి 100% నెట్టెయ్యడం జరుగుతుంది!
ఎందుకు పొగడాలో తెలియకపోయినా పొగడాలనుకున్నవాడు ఆ వ్యక్తి 100% మంచివాడు అనేస్తాడు.ఎందుకు తెగడాలో తెలియకపోయినా తెగడాలనుకున్నవాడు ఆ వ్యక్తి 100% దొంగవెధవ అనేస్తాడు.దీపావళి బాంబుల్లో కూడా అనేక రకాలు ఉంటాయనే కనీసపు వైవిధ్యాన్ని కూడా సహించలేనివాళ్ళు అందరూ తను చెప్పేది ఒప్పేసుకుంటే చాలు ఎవరికీ కష్టాలే ఉండవని దబాయిస్తారు!
పాత సినిమాల్లో నాగభూషనం సావిత్రితో తను పేట్టమన్న చోట సంతకం పెట్టించుకుని ఆస్తి మొత్తం కొట్తేస్తుంటే నాగభూషనాన్ని తిట్టి సావిత్రి మీద జాలిపడతుంటే అది సైన్మరా పిచ్చిసన్నాసీ అని పక్కోళ్ళకి క్లాసులు పీకి మేధావుల్లా పోజులు కొడుతున్నవాళ్లే అచ్చుమచ్చు యమా సీరియస్సుగా అదే పద్ధతిలో నేను చెప్పింది చెప్పినట్టు ఎందుకనడక్కుండా చచ్చినట్టు వినండని రంకెలు వేస్తున్నారు,మక్యూనిష్టులు అని కొందరు ఉన్నారు, చూడండి!"దొసో కొపిత్యలో" అనే పవిత్రగ్రంధం చదవకపోతే పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉంటారు అని సుభాషితాలు చెప్తున్నారు. నేను ద్వేషం కొద్దీ వారిని వెక్కిరిస్తున్నానని ఎవరయినా పొరబడితే ఆ ఒక్క ముక్క చాలు వారంతట వారే దాన్ని మతం స్థాయికి దిగజార్చివేశారు అని నొక్కి చెప్పడానికి!గుంటూరు జిల్లాలో ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయానికి దగ్గిర్లో శాసనాల భవంతి అని ఒక భవనం ఉంది.అందులోని ఒక శాసనం ఏమి చెప్తుందో తెలుసా?ఒక నవాబు గారు ఆ ప్రాంతంలోని పద్మసాలీల వృత్తి మీద పన్ను ఏకపక్షంగా పెంచేశాడు.దానికి జవాబుగా వూరివాళ్ళు తర్వాత కాలంలో మనం చదువుకున్న "చీరాల,పేరాల" తరహాలో వూరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.పన్ను పెంచితే ఆదాయం పెరుగుతుందనుకున్న నవాబుకి అసలు ఆదాయమే రాకపోయేసరికి అనుమానం వచ్చి ఆరా తీస్తే విషయం తెలిసింది.అప్పుడు పన్ను ఎత్తేస్తున్నాను మళ్ళీ వూళ్ళోకి రమ్మని వాళ్లని బతిమిలాడుకుంటూ ఒక శాసనం వేయించాడు. వీరి ప్రవక్త పుట్టకముందే ప్రపంచంలో ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి.అయినా డెబ్భయ్యేళ్ల నుంచి హిందూమతానికి సంబంధించిన సమస్తాన్ని 100% దేషించి,ద్వేషించి,ద్వేషించి ఆర్యులు వేరే ఎక్కణ్ణీంచో వచ్చి ఇక్కడ అప్పటికే ఉన్న మూలవాసీల్ని అణిచిపారేశారనే పచ్చి అబద్ధం దశాబ్దాల పాటు చెప్పి అది అబద్ధం అని తెలిశాక కూడా సిగ్గుపడనివాళ్ళు నిష్పక్షపాతంగా విమర్శిస్తున్నారని నమ్మడం ఎట్లా?
ఇప్పటికీ వోల్గా అనే స్త్రీవాద రచయిత్రి వోడ్కా తాగి రాసినట్టు సీతని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని నా కోరిక తీర్చమని బలాత్కారం చేస్తున్న రావణుణ్ణి స్త్రీవాదం ప్రకార్మ్ విమర్శించాల్సింది పోయి వాణ్ణి సమర్ధించదం కోసం రోమిల్లా ధాపర్ స్వయంగా అబద్ధం అని ఒప్పుకున్న ఆర్య-ద్రావిడ సిద్ధాంత పైత్యాన్ని కధ నిండా అపులిమేసి ఏడ్పులు,పెదబొబ్బలు,శాపనార్ధాలతో సరిపెట్టేసింది!మేము హిందువులతో కలిసి బతకలేం అని ద్విజాతి సిద్ధాంతం చెప్పినవాళ్ళని సమర్ధించేసి హిందువుల మీద దుర్మార్గాలు చేసి తమని అట్లా రెచ్చగొట్టడాన్ని కూడా హిందువుల మీదకే తోసేసి ఒక దేశంగా విడిపోయిన వాళ్ళు మతతత్వవాదులు కాదనీ,వాళ్లకి అలా కనిపించడం పూర్తిగా హిందువుల తప్పేననీ బల్లగుద్ది చెప్పారు, దేశాన్ని విడగొట్టటంలో అత్యంత ప్రధానపాత్ర వహించారు - అయినా చాలదన్నట్టు కేరళలో తమకి బలం ఉంది కదా అని ఒక మినీ పాకిస్తాన్ ఏర్పాటౄ చేసేశారు! మరి ఇన్ని విధాలుగా హిందువుల పట్ల 70 యేళ్ళపాటు పక్షపాతంతో వ్యవహరించినవాళ్ళు హిందువుల నుంచి నిష్పక్షపాతంగా వ్యవహరించడాన్ని ఎట్లా కోరుకుంటున్నారు?1947 ఆగస్టు 15కు ముందు ఏమి జరిగింది అనేది తవ్వకుండా రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలా సమానహక్కుల్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలం హిందువుల చేతిలో ముస్లిములు దెబ్బలు తినడం కాదు,తమకు స్థానబలం ఉన్నచోట ముస్లిములు రెచ్చిపోయినప్పుడు హిందువులూ దెబ్బలు తిన్నారు!హిందువుల వల్ల ముస్లిములు గాయపడీంప్పుడు హిందువుల్ని విమర్శించడానికి లేచినంత బలంగా ముస్లిముల్ని విమర్శించడానికి లేవలేదు,ఎందుకని?ఒకప్పుడు రాజకీయంగా ఏకం కావడానికి ఏమాత్రమూ ఇష్టపడని హిందువులు ఇప్పుడు ఇంత గట్టిగా ఏకం కావడానికి సూడో సెక్యులరిష్టుల దివాళాకోరుతనమే కారణం - అది తెలియాల్సిన వాళ్ళకి తెలియకపోవడం మన ఖర్మ!
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?మెజారిటీ అభీష్టానికి ఇలువ ఇవ్వటమే కదా!మరి,ఒక ప్రాంతంలో నూటికి తొంభై సతం ఉన్నవాళ్లని పట్టుకుని మీరు దుర్మార్గులు,మతతత్వవాదులు,జాత్యహంకారులు అని మారుపేర్లు తగిలించి వాళ్లకి న్యాయంగా దక్కాల్సినవాటిని సాధించుకున్నా దోపిడీ కింద లెక్కేసి హడలగొట్టటం ఎంతవరకు న్యాయం?ఒక ప్రాంతంలో సంఖ్యాపరంగా ఒక వర్గం ఉన్నచోట ఆ వర్గాన్ని ఇంత క్రూరంగా అవమానించగలగటం ఒక్క భారతదేశంలో హిందువుల పట్లనే ఎందుకు జరుగుతున్నది?
ఇవి ఇవ్వాళ మోదీ అధికారంలోకి రావటాన్ని హిందువుల్లో మతతత్వవాదం పెరిగిపోవటంగా భావించి హదావిడి చేస్తున్నవాళ్ళు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు!మొదటినుంచీ కాంగ్రెసు పరిపాలన ఈ దేశప్రజల్ని అంతగా ముగ్ధుల్ని చెయ్యలేదనీ,ఏమాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెసుని తిరస్కరించి వేరే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారని చరిత్రని నిజాయితీగా చదివితే తెలుస్తుంది.జమీందార్లనీ భూస్వాముల్నీ పోటీకి దించి కమ్యూనిష్టు పార్టీకి చెందిన బలమైన కార్యకర్తల్ని ఎత్తుకెళ్ళి ప్రలోభాలతో తమవైపుకి తిప్పుకోకుండా కాంగ్రెసు సంస్కారవంతమైన సబ్బులా ఉండిఉంటే దేశమంతటా కమ్యునిష్టులు గెలిచేవాళ్ళు - అఖండమైన మెజారిటీతో!అయిదేళ్ళకే అంతగా పరువు పోగొట్టుకున్న పార్టీ తర్వాత కాలంలో అంతగా పాతుకుపోవటానికి కారణం తమనుంచి అంత కిరాతకంగా అధికారాన్ని లాక్కున్న కాంగ్రెసుని కమ్యునిష్టులు పొగడ్డమే!ఒక బూర్జువా పార్టీకి సంబంధించిన నెహ్రూని అంతగా శాంతికాముకుడు,అభివృద్ధి కాముకుడు అని మోసెయ్యాల్సిన దురద వీళ్ళకి దేనికి?తర్వాత ఇందిరా గాంధీ నియంతలా ఎమర్జన్సీ పెడితే జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో అందరూ కల్సి ఎదురు తిరిగైతే వాళ్ళనీ గెలిపించారు భారత ప్రజలు!వాజపేయి "మీ పార్టీ పేరు అఖిల భారత భ్రష్టాచారి కాంగ్రెస్ అని మార్చుకోరాదా!" అని జోకేస్తే ఏడవలేక నవ్విన దిక్కుమాలిన కాంగ్రెసుకి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఎప్పుడు కనపడినా ఆదరిస్తున్నప్పుడు మోదీ గెలుపుకి హిందూ మతతత్వవాదం పెరిగిపోవటమే కారణం అని తీర్మానించటం తెలివైన పనేనా?
ఉద్యమనేతగా ఉన్నంతకాలం కేసీయార్ మహాసయుణ్ణి "పిట్టలదొర","కచరా" అని అన్న నేను అతను ఎప్పుదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటినుంచి వ్యక్తిగత నింద చెయ్యలేదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సాకేతికంగా తెలంగాన ప్రజలకి అతను ప్రతినిధి - ఆ స్థానాన్ని అవమానించకూడదు అనుకున్నాను గనకనే!మరి ఈ దేశప్రజలు వోటు ద్వారా అధికారం అప్పగించిన వ్యక్తిని డ్రాక్యులా అనడం ఎంతవరకు సబబు!

హైందవేతరుల నుంచి వస్తున్న దాడుల్ని తిప్పికొట్టటానికి భాజపా నికరంగా ఏమి చేస్తున్నదని కొందరు ఆ పార్టీని అతిగా వెనకేసుకొస్తున్నారు?గతంలో ఒకానొకప్పుడు రామాలయం కడతామని చెప్పి హడావిడి చెయ్యటం తప్ప బీజేపీ హిందువులకి ప్రత్యేకంగా చేసిన గట్టి మేలు ఏదయినా ఉందా?మేము అధికారంలోకి వస్తే రామాలయం కడతామని చెప్పిన పార్టీ రామాలయం గురించి జనం అడగకుండా ఉండటానికి ఎన్ని అవస్థలు పడాలో అన్ని అవస్థలూ పడుతున్నది!రిజర్వేషన్ల పేరుతో హైందవేతరుల్ని బుజ్జగించే హడావిడి పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు - ఆంధ్రలో చంద్రబాబు క్రిస్టియన్లకి కూదా వర్తింపజేస్తానంటున్నాడు!ఇతర మతాల ధార్మిక సంస్థలు ఆయా మతాల యాజమాన్యంలో ఉంటే హిందువుల ఆలయాల్ని మాత్రం ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నది - చర్చ్ ఉద్యోగులు ఏనాడైనా జీతాల కోసం రోడ్డెక్కారా,ఆలయ పూజారులు మాతరమే ఎందుకు రోడ్డెక్కారు!కలకత్తా నిర్మల్ హృదయ సంస్థ పెట్టి దబ్బులు ఉన్నా ఖర్చు చెయ్యకుండా,వైద్యం చేస్తే బతికే వీలున్నవాళ్ళని కూడా వైద్యం చెయ్యకుండా చంపిన మతాంతరీక్రణ పండితురాలికి సెయింట్ హుడ్ ఇస్తే ఈ దేశప్రధాని వెళ్ళి చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఏమిటి?ఇవన్నీ హిందువుల గౌరవాన్ని కాపాడాల్సిన పనులేనా?అప్పుడప్పుడు అక్బరుద్దీన్ చేత వందేమాతరం పాడించాలని చూట్టం లాంటివి మాత్రమే హిందువులకి చాలునా?వాస్తవానికి హిందువులకి భాజపా అధికారంలో ఉండటం వల్ల ఒనగూడుతున్న మేలు ఏదీ లేదు!అయినా ఎందుకు హిందువులు భాజపాని ఇంతగా వెనకేసుకొస్తున్నారు?
జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందన్నది ఏ కొంచెం బుర్ర ఉన్నవాడీకైనా తెలుస్తుంది!జయలలిత మరణానికి ముందు,తర్వాత జరిగిన కొన్ని విషయాలు చాలా చెత్త్తగా ఉన్నాయి!ఆవిద మొదటిసారి మామూలు జ్వరమే అని చెప్పై హాస్పిటల్ వార్డులోకి వెళ్ళేటప్పుడు జడ్ క్యాటగిరీలో ఉన్న ఆవిదని అనుఖనం అంటిపెట్టుకుని ఉండాల్సిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికార్లు ఆమె పక్కన లేరు!ఒక గంట తర్వత వచ్చారు,ఆ తర్వాత మరెవ్వరికీ కనపడలేదు - దాని అర్ధం ఏమిటి?ఒక అనధికారిక కధనం ప్రకారం జయలలితకీ శశికళకీ జరిగిన తోపులాటలో అక్కడికక్కడే జయలలిత మరణించిందని తెలుస్తున్నది!మోదీ దగ్గిర్నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ వరకు అందరి ప్రవర్తనా చాలా వింతగా ఉంది.ఒక రాష్త్ర ముఖ్యమంత్రి కేవలం జ్వరంతో ఉంతే పలకరించటానికే హడిలిపోయి వార్డు దగ్గిరకి వెళ్లలేదు - ఆవిడేమన్నా అగ్నిప్రమాదంలో 90% కాలిపోయి చూడరాని స్థితిలో ఉందా!గొప్పవాళ్లమని రొమ్ములు చరుచుకునేవాళ్ళంతా సినిమాల్లో కమెడియన్లకన్నా దిగజారి ప్రవర్తించారు,ఎందుకు?అప్పటికే తెలియాల్సినది తెలిసిపోయింది గాబట్టి దాన్ని తమకి అనుకూలంగా మార్చుకోవటం ఎట్లా అనే రాజకీయం ముందు సభ్యత,సంస్కారం,మర్యాద,మానాత్వం,సత్య,ధర్మం,న్యాయం అన్నీ వొదిలేసి తమ నిజరూపం చూపించారు!అయితే,కాంగ్రెసు మాదిరే ప్రజలకి మేలు చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకుండా వాళ్ల చావునీ వీళ్ల చావునీ రాజకీయంగా ఉపయోగించుకుని ఎదగాలనుకోవటం నైతికంగా అధమ స్థాయి రాజకీయం, కదా!రాజకీయంగా ఇంత అధమ సంస్కృతిలో ఉన్నవారు వ్యాపారస్తుల నుంచి ఉన్నత విలువల్ని ఎట్లా ఆశించగలరు?

ఒకప్పుడు 2 సీట్ల నుంచి 200 సీట్లకి ఎదిగింది ఈ స్థాయి రాజకీయంతో కాదు.అప్పట్లో భాజపా నాయకులూ నిజాయితీ పరులు,వారి రాజకీయ విధానాలూ ఆదర్శవంతమైనవి!అయోధ్యలో రామాలయం కట్టడం అనేది హైందవేతరులకి వింతగా,దుర్మార్గంగా,మతతత్వాన్ని రెచ్చగొట్టడంలా కనిపించినా వారికి ప్రజలనుంచి అంతటి ప్రోత్సాహం రావడం పూర్తిగా తాము నమ్మిన ఆదర్శానికి బలంగా కట్టుబడటం వల్లనే అన్నది నిజం!ఇవ్వాళ ఆ ఆదర్సమూ లేదు,ఆ నిబద్ధతా లేదు,ఆ నిజాయితీ లేదు - అధికారం కోసం అచ్చం కాంగ్రెసునే ఇమిటేట్ చేస్తూ తను కాంగ్రెసు కన్న భిన్నమైన పార్టీ అని ఎట్లా నమ్మించగలదు?పోటుగాళ్ళలా మొండిగా ఒక్క రోజులో మసీదు కూల్చేశారు గానీ అదె పద్ధతిలో ఒక్క రోజులో ఆలయం కట్టగలరా?కేవలం ఆలయం కట్టడం కోసం దేశప్రజలంతా ఎదురులేని మెజార్తీ ఇవ్వాలా!సామరస్యంగా ఆలయంకట్టడానికి ఇప్పుడు ఉన్న మెజారిటీ చాలు - అది నాకు స్పష్టంగా తెలుసు!అయినా ఎందుకు పూనుకోవటం లేదు?ముస్లిములతో సయోధ్య సాధించి అయోధ్యలో రామాలయం కట్టగైలిగితేనే మళ్ళీ భాజపాకి ఒకప్పటి ఆదరణ వస్తుంది.లేని పక్షంలో ఆవు రాజకీయాలూ చావు రాజకీయాలూ తప్ప ఆ పార్టీ నుంచి ఉన్నతస్థాయి రాజకీయాలని ఆశించలేము.
ఇవ్వాళ ఎదగటానికి కాంగ్రెసుని ఇమిటేట్ చేస్తే రేపు ఇవే తిట్లు తినటానికీ సిద్ధంగా ఉండాలి!