Thursday, 9 August 2018

అత్యంత సంస్కారవంతమైన భారతదేశంలో అత్యంత నీచమైన క్రైస్తవం ఎలా వ్యాపించింది?గోవాని చెరిచి చంపేసిన సెయింట్ గ్జేవియరుని హిందువులు గౌరవించడం ఎంతవరకు న్యాయం!


"జాతి అంటే ఏమిటి?మనుషు లందర్నీ కలిపి మానవ జాతి అంటూనే మళ్ళీ తెలుగు జాతి,భారత జాతి, కాకెషియన్ జాతి, మంగోలాయిడ్ జాతి అని ఎందుకు పిలుస్తున్నారు?" - మొదట వీటికి జవాబులు చెప్పుకుంటే ప్రపంచంలో ఇవ్వాళ జరుగుతున్న మతయుద్ధాలకీ కులపోరాటాలకీ టెర్రరిస్టు అరాచకాలకీ కారణాలు తెలుసుకోవచ్చు.

మనిషి, నెమలి, మొసలి, ఏనుగు, వానరం, సింహం - వీటిని ఎట్లా విడగొడుతున్నామో తెలిస్తే జీవధర్మానుసారం జాతి అంటే ఏమిటో తెలుస్తుంది.వీటన్నింటిలోనూ ఆడ,మగ రూపాలు కనబడుతూ ఉంటాయి.దీన్ని లైంగిక ద్విరూపకత(Bisexuality - common word/sexual dimorphism - Scientific word) అంటారు.దీనివల్ల ఒక మగ మనిషి ఒక ఆడ మనిషితోనూ ఒక మగ సింహం ఒక ఆడసింహంతొనూ మాత్రమే కలిసి తమను పోలిన  శిశువుల్ని మాత్రమే పుట్టించగలుతాయి.

లైంగికంగా ఈ వెసులుబాటు ఉన్నప్పటికీ దేహ లక్షణాలను బట్టి కాకసాయిడ్,నీగ్రాయిడ్, మంగోలాయిడ్ వంటి విభజనలు ఉన్నప్పటికీ సంపర్కానికీ సంతానం కలగడానికీ ఎటువంటి ఇబ్బందులూ లేవు కాబట్టి అందరినీ మానవుడు అనే ఓక జాతిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

సాంకేతికంగా మానవజాతి అంటే ఇప్పుడు అర్ధం అయ్యింది కదా!దీని ప్రకారం ఒక అమెరికన్ ఒక ఇండియన్ కలిసి ఉండొచ్చు,పిల్లల్ని కనొచ్చు.అట్లాగే ఒక క్రిస్టియన్ ఒక హిందువు కలిసి మెలిసి బతకొచ్చు.ఇదే వరస హిందువులు,ముస్లిములు,బౌద్ధులు,యూదులు,రష్యన్లు,పాకిస్తానీలు,అరబ్బు అందరికీ సమానంగానే వర్తిస్తుంది.అలాంటప్పుడు ఒక్కటే అయిన మానవజాతిలో ఇన్ని జాతులు ఇన్ని వైరుధ్యాలు ఇన్ని శత్రుత్వాలు ఎట్లా వచ్చాయి?వీటికి అతీతమైన విశ్వమానవుణ్ణి మనం ఏనాటికైనా చూడగలమా!

చూడగలం!ఎప్పుడు?శత్రుత్వాలు పెరిగిపోయి "నేను ఒక్కణ్ణే గొప్పవాణ్ణి!నేను తప్ప అందరూ దుర్మార్గులే!నేనొక్కణ్ణే మిగలాలి!అప్పుడే ప్రపంచంలో శాంతి నిలకొంటుంది!" అని ప్రతి జాతీ వాదిస్తున్న ఇప్పటి సంస్కృతుల్ని ఎంత వెతికినా పరిష్కారం దొరకదు - ఈ శత్రుత్వాలు పెరగక ముందరి కాలంలో ఈ శత్రుత్వాల్ని పెంచిన మూలకారణాల్ని చూడగలిగితేనే పరిష్కారం సాధ్యపడుతుంది.నడిచేవాడు తాగినోడు కాకపోతే వెనక్కి చూసుకుంటూ నడిస్తేనే ఆ నడక నువ్వెక్కడికెళ్ళాలో అక్కడికి చేరుస్తుంది - లేని పక్షంలో లక్ష్యానికి ఎంత దగ్గిరకొచ్చామో తెలియని అయోమయమే మిగుల్తుంది!

ఒక ఉదాహరణ చెప్తాను.అప్పుడెప్పుడో గోవాలో ఆదిల్ షాని కొట్టడానికి పోర్చుగీసుల సాయం అడిగిన తిమ్మయ్య అప్పటి కాలానికి గొప్ప రాజనీతిజ్ఞుడే కావచ్చు,కానీ తన అమాయకత్వంలో తనుండి చాణక్యుడు నెత్తీ నోరూ కొట్టుకుని "ఎవణ్ణీ నమ్మకు,నమ్మినట్టు నటించు - నేడు ఒకడికి సాయం కోసం చెయ్యి చాపబోయేముందు రేపు వాడినుంచి ప్రమాదం రాకుండా చూసుకో!" అని చెప్పిన జాగ్రత్తని మర్చిపోయి పోర్చుగీసు వాళ్ళ దురాశని కనిపెట్టలేకపోయాడు - ఫలితం,ఆదిల్ షాని కొట్టి గోవాని తనకి అప్పగిస్తాడని అనుకుంటే తననే తన్ని తగలేసి ఏకులా వచ్చి మేకులా దిగడం అంటే ఏమిటో చూపించాడు.అది క్రీ.శ 15వ శతాబ్ది కదా, ఇప్పుడు అలాంటివి జరగడానికి ఆస్కారం లేదనుకుంటున్నారు కదూ!

తల్లితో కలిసి ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని తల్లి  చావుతో కేసు వీగిపోవడం వల్లనో యేమో కేసునుంచి బయటపడి చిప్పకూడు తినే రాతని తప్పించుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు రొమ్ములిరుచుకుని తిరుగుతూ రాం గోపాల్ వర్మ తిట్టమంటే పవన్ కళ్యాణ్ అనే సెలెబ్రిటీని నోటికొచ్చిందల్లా తిట్టి వాళ్ళు లోపాయకారీగా డబ్బులే ఇచ్చారో తంతామని బెదిరించారో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ అంత మంచోడు లేడని నాలిక మడతేసి వాగిన ఒక దగుల్బాజీ రాముణ్ణి దగుల్బాజీ అంటే ఎక్కడెక్కడి హిందువులూ రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నా చర్య తీసుకోవడానికి రోజుల తరబడి వెనకాడి ఆఖరికి తప్పు చేసినవాడితో పాటు ఏ తప్పూ చెయ్యని శ్రీ పరిపూర్ణానంద స్వామిని కూడా నగరం నుంచి బహిష్కరించిన ఆధునిక తిమ్మయ్యా మహరాజ్ మన కళ్ళముందు కనబడుతూనే ఉన్నాడు కదండీ!

హిందువుల్లో కూడా కొందరు అమాయకులు కత్తి మహేష్ కూడా హిందువేననీ అనుకుంటున్నారు గానీ  ప్రభుత్వం అన్ని రోజులు వెనకాడటానికి కారణం మరుసటి రోజునుంచీ హిందువులకి పోటీగా హిందువుల మనోభావాల్ని గాయపరచిన వాడి పక్షాన గ్జేవియర్య్ బ్యాచ్చి నిలబడటమే మూలకారణం కాదని ఎవరైనా అనగలరా?తెల్లారి లేస్తే జియ్యర్ స్వామిని చంకనేసుని పుణ్యక్షేత్రాలకి తిరిగే మనిషి ఏ తప్పూ చెయ్యని ఒక హిందూ సన్యాసిని శిక్షించాడంటే అతనికి గాయపడిన హిందువుల మనోభావాల కన్న గాయపర్చిన ఒక దగుల్బాజీని శిక్షిస్తే గ్జేబియర్ బ్యాచ్చి నుంచి వచ్చే వ్యతిరేకతని తగ్గించుకోవాలనే లెక్కలే ప్రధానం అని తెలియడం లేదా?

అంటే, మనం భౌతిక చరిత్రలో క్రీ.శ 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు మనల్ని ఆధ్యాత్మికంగా క్రీ.శ 15వ శతాబ్దంలో నిలబెట్టారు  అని తెలుస్తున్నది,అవునా?రివర్స్ గేరులో నడుస్తున్న చరిత్రని సరైన దిశకి నడిపించాలంటే మనమూ పరిష్కారం కోసం రివర్సు గేరులోనే వెనక్కి వెళ్ళి వెదకాలి.

మొదట మానవులలో జాతి అని పిలుస్తున్న మానవ సమూహాల్ని గమనించితే అవి స్థిరపడి జీవిస్తున్న ప్రాంతపు వాతావరణానికి తమను తాము అలవాటు చేసుకోవటానికి పాటిస్తున్న ఆచారాలలోనూ ఇతరులతో వ్యవహరించేటప్పుడు పాటించే మర్యాదలలోనూ కొన్ని పోలికలూ కొన్ని తేడాలూ కనిపిస్తాయి.ఒక లక్షణంలో గానీ కొన్ని విభిన్నమైన లక్షణాల్లో గానీ ఒక సమూహం మిగిలిన సమూహాల కన్న వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే ఆ సమూహాన్ని జాతి అని పిలుస్తారు.ఒక లక్షణమే ప్రముఖమైతే ఆ లక్షణం పేరుతో పిలుస్తారు ఒకటి కన్న ఎక్కువ లక్షణాలలో వైవిధ్యం ఉండి అన్నింటికీ కలిపి ఒకే పేరు పెట్టడం సాధ్యం కానప్పుడు ప్రాంతం పేరునే ఆ జాతికి ఖాయం చేస్తారు.అయితే లైంగికపరమైన ఏకత్వమే శాశ్వతమైనది,మిగిలినవి తాత్కాలికమైనవి - ఎలా అంటే భాషని బట్టి తెలుగు జాతీ తమిళ జాతీ అయిన వాళ్ళు ఒకే దేశానికి చెందినవాళ్ళు కాబట్టి భారత జాతి అవుతారు, కదా!అదే భారతీయులు చైనీయులతో కలిసి యూరోపియన్లకి ఆసియా వాసులు అనిపిస్తారు - అన్నీ బాగానే ఉన్నాయి,అసలు గొడవలకి కారణం ఏమిటి?

జాతుల మధ్యన గొడవలు వచ్చే కారణాలు కూడా వ్యక్తుల మధ్య వచ్చే గొడవల్లాగే ఉంటాయి - చాలా తక్కువ మాత్రమే గంభీరమైన కారణాలతో మొదలవుతాయి,మిగిలిన వాటిలో ఎక్కువ శాతం తాత్కాలికమైన నష్టం వల్ల ఎదటివాడి మీద మనం పోగొట్టుకున్న నమ్మకం నుంచి పుట్టిన అసంతృప్తులే!స్వీయ లోపమ్ము లెరుగుట ఆని మన పెద్దలు చెప్పిన సుసంస్కారం గనక ఒక మనిషిలో పాదుకుని ఉంటే ఆ మనిషి తనకి తనుగా ఎవరితోనూ గొడవలు పడడని బల్లగుద్ది చెప్పవచ్చు.కానీ గొడవ పడుతున్న వాళ్లలో ఇద్దరికీ గానీ ఏ ఒక్కడికి గానీ ఈ సంస్కారం లేకపోతే వాళ్ళిద్దరి మధ్యనా గొడవలు రాకనూ తప్పవు, ఎవడో ఒకడు చచ్చే వరకూనో వెనక్కి తగ్గే వరకూనో ఆగనూ ఆగవు.

గొడవ పడుతున్నవాళ్ల మధ్య నిలబడి తీర్పు చెప్పి గొడవని ఆపాలంటే గొడవకి మూలకారణం ఏమిటో కనుక్కోవాలి.వీధి తగాదాల నుంచీ ప్రపంచయుద్ధాల వరకూ ఇప్పటికి తెలిసిన చరిత్రని బట్టి గొడవకి మూలకారణం ఒక కుసంస్కారి చెప్పిన అబద్ధం అని తెలుస్తుంది కాబట్టి వాడు చెప్పిన అబద్ధాన్ని బట్టబయలు చెయ్యాలి.

కానీ మన దేశపు ఆధునిక చరిత్రకారుల్లో సత్యం పట్ల నిబధ్దత లేకపోవటం వల్ల దేశంలో జరుగుతున్న చాలా గొడవలకి పరిష్కారాలు దొరకడం లేదు.మన దేశపు చరిత్రకారులు చాలామంది "గజనీ మహమ్మదు 18 సార్లు ఇండియా మీద ఎందుకు దండయాత్ర చేశాడు?ప్రత్యేకించి హిందూ ఆలయాల్ని యెందుకు కూలగొట్టాడు?" అనే అత్యంత కీలకమైన ప్రశ్నలకి ఠపీమని "ఇక్కడి సంపదని దోచుజుపోవడానికి మాత్రమే వచ్చాడు,హిందూ ఆలయాల్లో కూడా అపారమైన సంపద పోగుపడి ఉంటుంది కాబట్టివాటిని కూడా కొల్లగొట్టాడు,అంతే!మతపరమయిన కారణాలు అంత బలమైనవి కాకపోవచ్చు!" అని చెప్పేసి తప్పుకుంటారు గానీ నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నట్టు వాళ్ళ తరపు చరిత్రకారులే అతడు హిందువుల విగ్రహారాధనను అసహ్యించుకుని ఈ దేశానికి "కాఫిరిస్థాన్!" అని పేరు పెట్టి ఇక్కడ ఇస్లాముని వ్యాపింపజేయాలనే లక్ష్యం అతనికి ఉన్నట్టు పేర్కొనడాన్ని బట్టి మనవాళ్ళు కావాలనే ఆ విషయాన్ని దాచేసి అబద్ధాలు చెప్పారని అర్ధం అవుతుంది.

ఎన్నిసార్లు దీని గురించి ఆలోచించినా మనవాళ్ళే మన చరిత్రని అబద్ధాలతో నింపెయ్యటం,అదీ పారతంత్య్రం అనుభవించిన కాలంలో కన్న స్వాతంత్య్రం తెచ్చుకున్నాక ఎక్కువగా ఎందుకు జరిగిందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు.

ఈ భూమి మీద ప్రాంతాల వారీగా విలసిల్లిన అన్ని జాతులలోనూ భారత జాతి అత్యంత విశిష్టమైనది.మానవ జాతి ఇతర జంతుజాతుల కన్న ప్రత్యేకమైన రూపాన్ని పొంది తొలిసారి ఎక్కడ నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టిందనేది ఇతమిత్ధం తెలియడం లేదు గానీ మానవుడు అనే పేరుకి అర్హత సాధించుకోవడానికి అవసరమైన జ్ఞానం ఇక్కదే పుట్టింది!ఇక్కడి ద్రష్టలు అలా తాము దర్శించిన జ్ఞానాన్ని పిసినిగొట్ల వలె తమలోనే దాచుకోక ప్రపంచమంతా కలయదిరిగి అడిగిన వారికీ అడగని వారికీ పంచిపెట్టడం వల్లనే అన్ని ప్రాంతాలలోని మానవులూ నేడు ఇంత వైభవోపేతమైన జీవితాల్ని గడుపుతున్నారు.

"The ingenious method of expessing every possible number using a set of ten symbols(each symbol having a place value and an absolute value) emerged in india,It's simplicity lies in the way it facilitated calculation and placed aruthmatic foremost amongst useful inventions." అని Laplace కీర్తించినది నూటికి నూరుపాళ్ళు నిజం.ఇండియాలోని గ్జేవియర్ బ్యాచ్చికి తప్ప వైదిక సాహిత్యమే ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన జ్ఞానభాండాగారం అని అందరికీ తెలుసు - జర్మనీ వెళ్ళి చూస్తే భూతద్దం నుంచి చూసినట్టు కనబడుతుంది!

(adharva ved 13th kaandam 4th suktam and mantras 16,17,18)
మం. న ద్వితీయో న తృతీయశ్చతుర్ధో నాప్యుచ్యతే య ఏతం దేవమేకవృతం వేద
మం. న పంచమో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే య ఏతం దేవమేకవృతం వేద
మం. నాష్ఠమో న నవమో దశమో నాప్యుచ్యతే య ఏతం దేవమేకవృతం వేద

There is no second god, or third god, or fourth god - I am the only god.
There is no fifth god, or sixth god, or seventh god - I am the only god.
There is no eighth god, or ninth god, or tenth god - I am the only god.

ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అన్ని నాగరికతలకి చెందినవారూ వృద్ధి చేసుకుని ఉపయోగించుకుంటున్న సైంటిఫిక్ టెక్నాలజీ మొత్తం ఇక్కడ వృద్ధి చేసిన గణితశాస్త్రం పునాదుల నుంచే ప్రభవించింది!ఇవ్వాళ్టిలా పేటెంట్ల కోసం అంగలార్చే బుద్ధి అప్పుడు ఉండి పేటెంటు దఖలు పర్చుకుని ఉంటే ప్రపంచంలోని ప్రతి మనిషీ భారతదేశానికి తాము ఆర్జించే ప్రతి రూపాయిలోనూ మనకి 90 పైసల వాటా అడిగినా చచ్చినట్టు ఇవ్వాల్సి ఉండేది!

ప్రపంచంలో ఆర్ధికశాస్త్రం ఒక స్వతంత్ర శాఖగా మారి తులనాత్మమైన అధ్యయనం మొదలైన తర్వాత క్రీ.శ 1వ శతాబ్దం నుంచి క్రీ.శ 17వ శతాబ్దం వరకు మొత్తం ప్రపంచ సంపదలో మూడు నుంచి నాల్గు వంతుల సంపద ఇక్కడినుంచే పుడుతున్నట్టు ఆర్ధిక చరిత్ర నమోదు చేసింది.అంతటి సర్వతోముఖమైన వృద్ధిని "వందమంది అత్యున్నత స్థాయి సృజనాత్మకత గల కళాకారులు వంద సంవత్సరాలు శ్రమించి సృష్టించిన ఒక అద్భుతమైన సౌందర్యసృష్టిని సైతం ఒక గాడిద ఒక ముహూర్తంలో తన్ని కూల్చివేయగలదు!" అన్నట్టు అంతటి మహోన్నతమైన భారతదేశపు వైభవాన్నీ రెండు గాడిదలు కూల్చివేశాయి - మొదటి గాడిద పేరు భక్తియార్ ఖిల్జీ. రెండవ గాడిద పేరు ఫ్రాన్సిస్ గ్జేవియర్!

మొదటి గాడిదకి అంత పెద్ద నలంద విశ్వవిద్యాలయంలో తన చూచిరాత  మతగ్రంధం ఒక్కటి లేకపోవడం అవమానం అనిపించడంతో కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల పాటు గురుశిష్యపరంపరగా భారతీయులు ఆర్జించిన జ్ఞానరాశిలో సింహభాగం దగ్ధమైపోయింది - మొత్తం తగలబడటానికి అక్షరాలా ఆరునెల్లు పట్టిందని తల్చుకుంటే ఇంతకాలం తర్వాత కూడా నాకు గుండె బరువెక్కుతుంది!"సూర సుబ్బనయోర్మధ్యే సుబ్బనః కించిదుత్తమి, సుబ్బనః రక్తపాయీచ సూరనః శల్యభక్షకః" అన్నట్టు రెండో గాడిద చేసిన ఘోరాలు తెలుసుకుంటే మొదటివాడే కాస్త నయం అనిపిస్తుంది.

ప్రతి యేడూ డిసెంబర్ 3న పాత గోవాలో St. Francis Xavier పేరున ఒక ఉత్సవం జరుగుతుంది.దానికి హిందువులు కూడా అధిక సంఖ్యలో వెళ్ళి అతని పార్ధివదేహాన్ని సందర్శించి భక్తితో నమస్కరించి  తమ కష్టాలను కడతేర్చమని తీర్చమని ప్రార్ధిస్తూ ఉంటారు.కానీ ఆ నరపిశాచి కొన్ని వందల సంవత్సరాల క్రితం తమ పితామహుల్నీ ప్రపితామహుల్నీ నరకయాతనలు పెట్టి కడతేర్చాడని వారికి తెలియదు!తెలియకపోవటం వారి తప్పు కాదు.ఒకటి తప్పుడుపని అని తెలియనప్పుడు చెయ్యటం ఎంతటి జ్ఞానసంపన్నులకైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తుంది.కానీ తెలిసి తెలిసి చేసిన తప్పునే పదే పదే కొన్ని శతాబ్దాల పాటు చెయ్యటం అంటే ఏమిటి?సత్యం పట్ల నిబద్ధత లేని చరిత్రకారులు, సేవ పట్ల లక్ష్యం లేని ప్రభుత్వాధికారులు, ప్రజల మీద ప్రేమ లేని ప్రజాప్రతినిధులు కలిసి చెప్పకుండా దాచేసిన నిజమైన చరిత్రని వీరెప్పటికి తెలుసుకుంటారో!

ఎవరూ చెప్పనిదే నిజాలు ఎలా తెలుస్తాయి - నేను చెబుతాను!మీరివ్వాళ పరమపావనుడని మొక్కుతున్న St. Francis Xavier ప్రపంచంలోని పాపాత్ములలోకెల్లా ఆత్యంత నికృష్టుడు.వీడే కాదు వీడు చేసిన పాపాల్ని క్షమించినవాడు కూడా పాపాత్ముడే అతడు యెహోవా అయినా సరే,జీసస్ క్రీస్తు అయినా సరే, పెదవి చివరి క్షమాపణలు చెప్పిన పోప్ అయినా సరే!

క్రీ.శ 1542లో గోవాలో అడుగుపెట్టిన St. Francis Xavier ప్రభావం వల్ల ఇవ్వాళ కడుతున్న హిందూ ఆలయాలు కూడా మూలవిరాట్టు బయటికి కనబడే గర్భగృహాలతో పొడుగాటి నడవాలతో చర్చిలని పోలినట్టు ఉంటున్నాయే తప్ప హిందూ దేవాలయాల వలె కనపడటం లేదు - భయమా, బెరుకా, మర్చిపోయారా, సిగ్గుపడుతున్నారా ఎంత ఘోరం!

ఈనాడు భారతదేశంలో హైందవేతరులు హిందూమతం పట్ల వెళ్ళగక్కుతున్న విషాన్ని వారిలోకి ప్రవేశపేట్టిన ఆదిగురువు అతడే!"I want to free the poor Hindus from the stranglehold of the Brahmins and destroy the places where evil spirits are worshiped. The Brahmins are the most perverse people in the world…. They never tell the truth, but think of nothing but how to tell subtle lies and to deceive the simple and ignorant people… They are as perverse and wicked a set as can anywhere be found, and to whom applies the Psalm, which says: ‘From an unholy race, and wicked and crafty men, deliver me, Lord’. The poor people do exactly what the Brahmins tell them…. If there were no Brahmins in the area, all Hindus would accept conversion to our faith" అన్న అతని పలుకలనే ఈనాటివారు కూడా చిలకపలుకల వలె పలుకుతున్నారు.

ఈ నరపిశాచి గోవాలో అడుగుపెట్టక ముందరే Minguet Vaz, Diago Borba అనే ఇద్దరు సుందోపసుందులు పని మొదలెట్టేసి రంగం సిద్ధం చేసి ఉంచారు.ఈ ఇద్దరు పోర్చుగీసు గవర్నర్లు తమ అధికార పరిధిలో ఉన్న Goa, Divar, Chorada, Jua ప్రాంతాలలోని చాలా హిందూ ఆలయాలని నేలమట్టం చేసేశారు.వీరు క్రీ.శ 1541లో హిందువుల విషయంలో "Regour of Mercy" అనే చట్టాన్ని చేశారు - అర్ధం కొంచెం కొంచెం తెలుస్తున్నది కదూ, క్రైస్తవ మతాధిపతులు ఏం చేసినా కిక్కురుమనకుండా పడివుంటే దయదల్చి ఇచ్చే బహుమతి!దీని ప్రకారం హిందువులను భయభ్రాంతులను చేసి "‘Their free volition that the income of the lands belonging to the ancient Hindu temples which had been destroyed might be applied to the upkeep of Christian Churches and Christian Missionaries…. It was also resolved that the income should, in future, be applied towards and donated to the Chapels built in this island and also to defray the expenses of the confraternity of the converts to the faith." అనే రకమైన పతిస్థితిని సృష్టించి కూల్చేసిన హిందూ దేవాలయాల నుంచి దోచుకున్న సొమ్ముతో St. Paul’s Collegeని నిర్మించారు.అసలే కోతి, ఆపైన కల్లు తాగిందన్నట్టు క్రీ.శ 1542లో St. Francis Xavier గోవాలో అడుగుపెట్టటంతో అగ్నికి వాయువు తోడైనట్టు క్రైస్తవమతప్రచారకులు విజృంభించడంతో క్రైస్తవేతరుల బతుకులు పెనం మీదనుంచి పొయ్యిలో పడినాయి.

అప్పటి Quilon పాలకుడైన హిందూరాజు ఉదారంగా ఇచ్చిన భూదానాలతో భూరి విరాళాలతో అతి వేగంగా హిందువులను క్రైస్తవానికి మార్చివేసి "Society of Jesus" అనే సంస్థవారికి రాసిన ఉత్తరంలో Following the Baptisms, the new Christians return to their homes and come back with their wives and families to be in their turn also prepared for Baptism. After all have been baptised, I order that everywhere the temples of the false Gods be pulled down and idols broken. I KNOW NOT HOW TO DESCRIBE IN WORDS THE JOY THAT I FEEL BEFORE THE SPECTACLE OF PULLING DOWN AND DESTROYING THE IDOLS BY THE VERY PEOPLE WHO FORMERLY WORSHIPPED THEM అని తనలోని పైశాచికానందాన్ని ప్రదర్శించాడంటే అతని యొక్క ఉద్దేశం హిందువులతో సామరస్యంగా ఉంటూ తన మతాన్ని శాంతియుతమైన పద్ధతిలో బలోపేతం చేసుకోవడం కాదనీ కొత్తగా క్రైస్తవంలోకి మారిన హిందువులకీ మున్ముందు మార్చాలనుకుంటున్న నిమ్నకుల హిందువులకీ హిందూమతం పట్ల ద్వేషం పుట్టించి పెంపుడుకుక్కల్లా తయారుచేసుకునే రెండు వైపులా పదునైన కత్తి లాంటి మహత్తరమైన ప్లాను వేశాడని తెలుస్తున్నది గద!

క్రీ.శ 15వ శతాబ్దపు గోవాలో St. Francis Xavier హిందూ ఆలయాలని హిందువుల చేతనే కూల్పించుతూ అనుభవించిన ఆనందాన్నే ఒక శతాబ్దం తర్వాత ఉత్తరాదిలో ఔరంగజేబు(1658 నుంచి 1707) కూడా నిండార అనుభవించాడు!St. Francis Xavier అనే ఈ మదమెక్కిన మతపిచ్చి ఎనుబోతు చేసిన స్వైరవిహారంలో లంచం, భయం, హింస అనేవి తప్ప కరుణ, సానుభూతి, ఔదార్యం అనేవి ఏ కోశానా లేవు!మతం లోని సారం చెప్పి మార్చకపోవటం అతని తప్పయితే ఇష్టం లేకుండా మారడంతో ఆ చిరువృత్తుల నిమ్నకుల బడుగుజీవులు వాళ్ళ అమాయకత్వం కొద్దీనూ అప్పటికే ఆయా కులదైవాలతోనూ అర్చామూర్తులతోనూ ఏర్పడిన అనుబంధం కారణంగానూ తమ దేవుళ్ళకి తమ పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు - అదే వాళ్లకి భూలోక నరకాన్ని తలపించే Inquisition దెబ్బని రుచి చూపించింది!అక్కడ ఒకప్పుడు ఈ దుర్మార్గపు క్రైస్తవుల Inquisition దెబ్బకి జడిసి వారికి అందని దేశం అనుకుని ఇక్కడికి వచ్చిన యూదులు వాస్కోడగామా అనే దుర్మార్గుడు ఒక భారతీయుడి చలవ వల్ల పోర్చుగీసు నుంచి ఇండియాకి దారి కనిపెట్టటంతో ఇక్కడ కూడా ఆ దెబ్బని మరోసారి రుచి చూశారు.తొలినాటి ఇస్లామిక్ దాడిలో హిందువులు దెబ్బలు తింటున్నప్పుడు కొట్టే స్థానంలో ఉన్న ముస్లిములకీ గోవాలో Inquisition దెబ్బ తప్పలేదు!

ఈ "Crypto-Hindus"  చేస్తున్న ముట్టెపొగరు పన్లకి కినిసి ధిక్కారమున్ సైతునే అని హుంకరించిన కరుణామయుడి పాదరేణువు క్రీ.శ 1546 మే 16న అప్పటి పోర్చుగీసు రాజుకి Inquisition ఏర్పాటు కోసం దరఖాస్తు పంపాడు,కానీ అప్పటి పోర్చుగీసు రాజు మంచివాడు,దాన్ని పక్కన పెట్టేశాడు.అయితే గోవా హిందువుల దురదృష్టమా అన్నట్టు అతను కొద్ది కాలంలోనే జబ్బు చేసి చనిపోయాడు.అప్పటికే అతని కొడుకు చనిపోవడంతో చిన్న వయసులో ఉన్న మనవడు రాజయ్యాడు.అతని పెంపుడుతల్లికి మతపిచ్చ యెక్కువ.తనకి అధికారం దక్కిన వెంటనే పాత రాజు పక్కన పెట్టేసిన అర్జీ మీద రాజముద్ర కొట్టి ఇండియాకి పంపించింది.అలా క్రీ.శ 1560లో అధికారికమైన అనుమతి ద్వారా ఏర్పడిన Inquisition Court Sysem మధ్యలో కొంతకాలం ఆగి తిరిగి అధికారికంగా క్రీ.శ 1820లో ఆగిపోయింది.అయితే అనుమతి వస్తుందనే ధీమాతోనో అవసరం లేదనే అహంతోనో కరుణామయుడి పాదరేణువు ఖాళీగా కూర్చోకుండా పని మొదలు పెట్టేశాడు.

దురదృష్టం యేమిటంటే ఈ బాధలకి గురవుతున్న కుటుంబాల వాళ్ళు తమ కష్టాల్ని ఎక్కడా రాసుకోలేదు - ఆపాటి చదువు కూడా రానివాళ్ళేమో పాపం!ఆ దుర్మార్గాలు చేసినవాళ్ళు తెలిసే కొవ్వెక్కి చేశారు గాబట్టి రద్దు చేస్తున్నప్పుడు రికార్డుల్ని తగలబెట్టేసి తమ తప్పుడు పనులు ఎవరికీ తెలియవని సంతోషంతో కూడిన గర్వంతో వూపిరి పీల్చుకున్నారే తప్ప సాటి మనుషుల మీద అన్ని దుర్మార్గాలు చేసినందుకు వాళ్ళలో ఒక్కడు కూడా పశ్చాత్తాపపడలేదంటే నమ్మండి!అప్పటి గ్జేవియరు బ్యాచ్చికే కాదు ఓంకారానికీ బైబిలుకీ ముడిపెడుతున్న ఇప్పటి గ్జేవియరు బ్యాచ్చికీ అలా చెయ్యడం తప్పని తెలుసు - తప్పని తెలిసే సూటైన పద్ధతిలో తమ మతానికి బలం పెంచుకోలేని తప్పనిసరి నిస్సహాయ స్థితిలోనే సిగ్గూ శరమూ ఉఛ్చమూ నీచమూ అన్నీ వొదిలేసి చేస్తున్నారు!అంతెందుకు పోర్చుగీసు నుంచి వచ్చి ఇండియన్ల మీద Inquisition ప్రయోగించిన గ్జేవియర్ బ్యాచ్చి ఒకనాడు పోర్చుగీసులో తమ తాతల తరంలో జరిగిన portugal Inquisition బాధిత జ్ఞాతుల వారసులే!

ఏనుగుల వేటగాళ్ళు అన్ని ఏనుగుల్నీ వేటాడి పట్టుకోరు - అది చాలా ఖర్చూ శ్రమా కలిసిన వ్యవహారం.అందుకని మొదట పట్టుకున్న మచ్చిక ఏనుగుల్ని తగిన శిక్షణ ఇచ్చి వాటి సాయంతో అడివి యేనుగుల్ని తమ గజశాలలోకి వాటంతటవే నడుచుకుంటూ వచ్చేలా చేస్తారు - వాటికన్ లోని పోపూ పపల్ ఆఫీసులోని ఉద్యోగుల నుంచి ప్రపంచంలోని నలుమూలలా ఉన్న మారుమూల పల్లెటూరి చర్చిల ఫాదర్ల వరకు క్రైస్తవం తయారు చేసిన మచ్చిక యేనుగులే!

CharledsDellon అనే ప్రాన్స్ దేశానికి చెందిన యూదు జాతీయుడైన డాక్టరు వీళ్ళ బారిన పడి అదృష్టం కొద్దీ తప్పించుకుని Goan Inquisition గురించి పూస గుచ్చినట్టు వివరించడంతో St. Francis Xavier చేసిన దుర్మార్గపు పనులు లోకానికి తెలిశాయి.ఈ కుర్రడాక్టరు క్రీ.శ 1677లో Lisban చెరసాల నుంచి తప్పించుకున్న పదేళ్ళకి ఒక హోలండ్ ప్రెస్సులో క్రీ.శ 1687లో మొదటి అచ్చుప్రతిని తీశాడు.కానీ అది ప్రజల సమక్షంలోకి రావడానికి 200 యేళ్ళు పట్టింది!

Dr.Dellon తను అనుభవించినవే కావటంతో చాలా వివరంగా వర్ణించాడు.నేనూ మా అమ్మాయీ హాల్లో కూర్చుని టీవీలో వచ్చే హార్రర్ సినిమాలు కూడా భయపడకుండా చూసేవాళ్ళం, మా మాధవి హాల్లోకి రావడానికి కూడా దడుచుకుంటుంటే నవ్వుకునేవాళ్ళం కూడా.అలాంటిది ఇక్కడనేను మీకు చూపిస్తున్న కొంచెం భాగం కూడా చదవలేకపోయాను.

The House of Inquisition (Divine Torments!) of Hindus was a subterranean grotto, so that others might not hear the cries of the wretched. Many a time, the Hindu victims died under torture; their bodies were interred within the compound, and the bones were exhumed for the auto da fe, and burnt in public. Those Hindus who were branded as convicts, and persisted in denying the facts of which they were accused, or who were relapsed, were obliged to wear another scapulary which was called Samarra, a brown cloth, on which the portrait of the victim was painted above flames, and surrounded by demons. Below this portrait were written down the name of the condemned and the crimes. But for those who accused themselves, after the sentence was pronounced, and who were not relapsed, a different Samarra was given: in these brown vests the flames were facing downwards, which was called ‘fogo revolto’.

After the distribution of the Sambenitos, five pointed bonnets or mitres of cardboard, all painted with demons and flames, and the word ‘feiticeiro’ (sorcerer) were brought and placed on the heads of the persons accused of necromancy. Standing up all night, at last at 5.30 a.m. the sun rose, and the bell of the cathedral started tolling. This was the signal for the population of Goa to wake up, and come to witness the august ceremony of the auto da fe, which was considered as a triumph of the Holy Office.

By daylight, each convict was ordered to march alongside a godfather, one of the officials assigned to each victim. It was a great honour to be appointed godfather for these ceremonies. Finally, covered with shame and confusion, tired of the long march, the condemned reached the church of St. Francis, which was decked with great pomp and circumstance. The altar was covered with black cloth on which stood six silver candleholders. On both sides of the altar there were two kinds of thrones: the right side for the inquisitor and his councillors, and the left side for the viceroy and his court. The convicts and godfathers were seated on benches. Once the sermon was concluded, two officials went up to the pulpit, to read publicly the proceedings of all the guilty, and to declare the sentences upon them. Generally all the Hindu victims were either put to death in all kinds of barbarous ways.

హార్రర్ సినిమాల్లో మనం  చూస్తున్న కష్టాలు అనుభవిస్తూ భయాలకు గురయ్యేవి కల్పితపాత్రలు  గనక సానుభూతి లేకపోవడం వల్ల మనం భయపడకపోవచ్చు - కానీ ఇక్కడ ఆ కష్టాలు అనుభవిస్తున్నది మనలాంటి మనుషులే అన్న ఆలోచన ఎంతటి ధైర్యస్థులనైనా భయపెడుతుంది ఇవ్వాళ్టి గ్జేవియర్ బ్యాచ్చిని తప్ప - బహుశా, వాళ్ళకి అవకాశం దొరికితే తాము కూడా హిందువుల మీద మరోసారి ఆ మారణకృత్యాల్ని ప్రయోగించి చూడాలన్న పైశాచికత యెగదన్నుకోస్తుందేమో!

పైన చెప్పుకున్న తతంగం సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఒక రోజు ముచ్చట.దినసరి నిఘాతో కూడిన తక్షణ పరిహారాలకి ఆచూకీలూ లేవు, ఫాయిదాలూ లేవు.ఆనాటి స్థితిని "The few records that have survived suggest that at least 57 were executed for their religious crime, and another 64 were burned in effigy because they had already died in jail before sentencing." అనే ఒక్క వాక్యం పరిస్థితిని స్పష్టం చేస్తుంది - అసలు భీబత్సంలో ఇది వెయ్యో వంతు మాత్రమేననేది తెలుసుకుంటే అంచనా సరైనది అవుతుంది.

Dr.Dellan తదితరులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కలు వేస్తే హీనపక్షం 16,000 మంది INquisition దెబ్బని రుచి చూశారు.ఎంత ఉజ్జాయింపు లెక్కలు వేసినా అప్పటి గోవా జనాభాలో 5వ వంతుమంది హిందువులూ,యూదులూ,మహమ్మదీయులూ శిక్షలకి జడిసి బతికి బట్టకట్టి బిక్కుబిక్కు మంటూ బతకడం దగ్గిర్నుంచి మనసులోని విశ్వాసాన్ని చంపుకోలేని కుటుంబసభ్యుల్ని కోల్పోయి ఒక జీవిత కాలపు దుఃఖాన్ని అనుభవించడం వరకు పగవాడికి కూడా కోరుకోకూడని భయానక స్థితిని అనుభవించారు.Ulrich Lehner అనే పరిశోధక చరిత్రకారుడు పోర్చుగీసులు అడుగుపెట్టి క్రైస్తవాన్ని పరిచయం చెయ్యక ముందరి గోవాకీ గ్జేవియరు బ్యాచ్చి 250 యేళ్ళ పాటు నడిపించిన Inquisition పూర్తయిన తర్వాత కనపడుతున్న గోవాకీ తేడాను చెబుతూ "Goa had been a tolerant place in the sixteenth century, but the Goan Inquisition had turned it into a hostile location for Hindus and members of other Asian religions. Temples had been razed, public Hindu rituals forbidden, and conversions to Hinduism severely punished. The Goa Inquisition prosecuted harshly any cases of public Hindu worship; over three-quarters of its cases pertained to this, and only two percent to apostasy or heresy." అని అన్నాడు!మాది ప్రేమని పంచే మతం అని పైకి కబుర్లు చెబుతారే గానీ మనసు లోపల ద్వేషాన్ని పెంచే దుర్మార్గపు మతం వీళ్ళది.

హిందువుల్ని చిత్రహింసలు పెట్టటానికి కొత్త కొత్త పరికరాలు కనుక్కునేటంత క్రియేటివిటీ చూపించటానికీ అంత మొండితనం చూపించి అన్ని దుర్మార్గాలు చెయ్యటానికీ లాభాపేక్షయే కారణం.ఆదాయం రెండు రకాలు:ఒకటి హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టటం.రెండు గోవా రేవు ప్రపంచ వాణిజ్య కూడళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి ఈ డబ్బుని అక్కడ పెట్టుబడులు పెట్టటం - ఇక్కడే కాదు క్రైస్తవం ఎక్కడ వ్యాపించినా మతప్రచారకులూ వ్యాపారవర్గాలూ ప్రభుత్వాధికారులూ కలిసి పనిచెయ్యడం వల్లనే వ్యాపించింది!

అసలు క్రైస్తవులు ఒక్కరే కాదు హిందువులు,బౌద్ధులు,మహమ్మదీయులు,యూదులు,జైనులు కానివ్వండి వ్యక్తిగా చూసినా జాతిగా చూసినా ఆధ్యాత్మికమే వారి ఆర్ధికాన్నీ రాజకీయాన్నీ ప్రభావితం చేస్తుంది!ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక మనిషి యొక్క నైతిక స్థాయి అతని ఆర్ధిక రాజకీయ కార్యాచరణలో తప్పకుండా ప్రతిఫలిస్తుంది - కొందరు సెక్యులరిస్టులు కలలు గంటున్నట్టు మతాన్నీ రాజకీయాన్నీ వేరు చెయ్యడం అసాధ్యం!

అప్పట్లో జరిగిన ముచ్చట్లు కొన్ని:
01.  It is estimated that by the end of the 17th century,  the Portuguese carried out ethnic cleansing of Hindus and Muslims  who constituted  less than 20,000 people who were non-Christians out of the total Goan population of 2,50,000. Among the severely punished - 4,046, out of whom 3,034 were men and 1,012 were women.

02.  Indigenous people  were  forced to adhere to Portuguese religious beliefs, abandoning their faith.

03. The  new  Christian Missionaries from Portugal mandated that all Hindu temples be closed by 1541.

04. By 1559 Portuguese  missionaries ordered the destruction of  Hindu temples in that region. In 1567, in Bardez  300 Hindu temples  were destroyed. From 1567 on Hindu rituals, including marriages and cremations, were banned for good. Everyone above 15 years of age was compelled to listen to Christian preaching, on pain of punishment.

05. With the introduction of Goa Inquisition-religious tribunal for suppression of heresy and punishment of heretics, whose prime architect was Fr. Francis Xavier, the situation turned worse for Hindus, Muslims and also  for Jews. The latter were mostly traders.

06. Goa Inquisition was almost on par with Inquisition in Spain -1478 in terms of  gory treatment and violence let lose in the name of religion.

07. Introduced in 1560, both Indian Christians and non-Christians went through hell and mental agony caused by  Portuguese  preachers in their mother land.

08. The beautiful Goa enclave  with fine beaches and azure waters,  in particular, became a horrible place of horrors of unimaginable proportion just for the simple reason that the natives refused to accept Portuguese religious beliefs and refused to get converted under compulsion or duress to Christianity.

09.  Xavier commented "The Hindus are an unholy race. They are liars and cheats to the very backbone. Their idols are black—as black as black can be— ugly and horrible to look at , smeared with oil and smell in a evil manner..." 

10.  It is a paradox that  Francis Xavier, the devil in the guise of a priest, who forced the King of Portugal to legally introduce the Inquisition in  Goa and ordering the torture of tens of thousands of Hindus and Jews, using various innovative methods, was canonized by Pope Gregory XV in 1622.

11. Numerous Jewish families came to India to lead a peaceful life. Earlier they faced Inquisition in Spain and later in Portugal. They never thought the same fate would drive them to the wall here in India.

12. The preachers used many dreaded methods of torture to force the innocent people to swallow their preaching of Gospel . According to Richard Zimler, who wrote "Guardian of the Dawn" on Inquisition in Goa mentioned the missionaries used the “machinery of death” for forceful conversion.

13. Using torture, people were required to pass the ‘act of faith’ (auto-da-fe) by being stretched out on the rack.  If not they would be  burnt at the stake.

14. The following are the disgusting, brutal, inhuman punishments the faithfuls gave the gullible - tearing off the tongues,  skinning of the accused alive, blinding the victim with sharp sticks or red-hot iron spikes, pulling of the flesh of victims hard with pliers and quartering - hammering a stake hard through the body (avoiding vital organs). Not be content with the above methods they used sharp iron fork  to mangle breasts, red hot pincers to tear off flesh and red hot irons to insert up vagina and rectums.

15. Dismembering children limb by limb in front of their parents whose eyes were taped continued till they agreed to convert was the most cruel method used by the catholic faithfuls and they found this method very effective. 

16. In the Portuguese colonies, the government provided incentives for baptized Christians - rice donations for the poor, good positions in the Portuguese colonies for the middle class and military support for local rulers. Missionaries of the Society of Jesus acted as agents. 

17. Even before Fr. Francis Xavier's own letters about  Inquisition sent to the king, missionaries, with glee, encouraged the destruction of Hindu temples and religious artifacts.

18. The palace of Adil Shah, former ruler of Bijapur became the "palace of horror" where the Hindus who tried to flee the place with their deities were punished severely. There were special Inquisition prisons for the offenders of religion. Aleixo Dias Falcão and Francisco Marques were the ones who chose the palace as their venue to punish the apostates and heretics as well.

19. Possession of a small idol of a Hindu God, or a whispering prayer in Hebrew by the small Jewish community means serious trouble. Even Muslims had similar fate awaiting them.

20. Death awaited those non Christians or heretics  (kept in shackles by priests) who refused to give up their faith or divulge the names of those who are non Christians. Death was by strangulation or burning alive in public Acts of Faith. These atrocities continued till 1812 until inquisition was finally abolished.

21. Hindus were not allowed to have Tulsi (basil plant, considered holy by the Hindus) maadam in their houses. Brahmin's were forced to remove their tuft. The Portuguese colonial administration enacted anti-Hindu laws aimed at  encouraging conversions to Christianity. The public worship of Hindu gods was made unlawful.

22. As for converted Christians, they were forced to say the prayers in Portuguese. Indian preachers were compelled to learn Portuguese to give their services in that language, not in their mother tongue - Konkani. Konkani language faced decline.

23. Numerous  Gowda Saraswat Brahmins were forced to become Christians and were compelled to follow the western diets. Consequently numerous converted  Gowda Saraswat Brahmins migrated to Mangalore (in Karnataka) and other regions. The Hindu  Gowda Saraswat Brahmins, who escaped the religious persecution, also  moved over to southern Canara. Part of the community moved farther down to Kochi and settled down there in places like Mattancherry.. 

24. The inquisition was headed by a judge from Portugal who was answerable to (and only to) the General Counsel of the Lisbon Inquisition. He handed down  punishments in line with the Rules that as an instrument of social control, aiming at spreading Christian faith as followed by the Portuguese and  Inquisition proceedings were conducted in secret.

25. Because of secrecy maintained by the Inquisition council and subsequent destruction of the records, numerous instances of atrocities inflicted by the Portuguese God men on  Indian natives were not brought to light.

26. Hindus were not allowed to enter the capital city on horseback or palanquins. Nor were they allowed to keep Hindu Gods'  images or idols at home. Christians were instructed not to employ Hindus for any purpose. Violations against the royal orders resulted in imprisonment.

27. In 1620, legislation was passed prohibiting  the Hindus from performing weddings. At the instigation of  Franciscans, the Portuguese Viceroy  banned the use of Konkani in 1684,  decreeing that within three years, the local people should speak the Portuguese tongue and use it in all their dealings in Portuguese territories. If not obeyed, people will face imprisonment.

28. Those who persistently refused to give up their ancient Hindu practices were declared apostates or heretics and condemned to death. In 1736, over 42 Hindu practices were prohibited.

29.A larger proportion of those arrested, tried and sentenced during the Goa Inquisition, states António José Saraiva, came from the lowest social strata.
Victims of Goa Inquisition
(1782-1800 trials)
Social group          Percent
Shudras          18.5%
Curumbins
(Tribal-Untouchables) 17.5%
Chardos
(Kshatriya)          7%
Brahmins 5%

30.In the later decades of the 250 year period of the Goa Inquisition, the Portuguese Catholic clergy discriminated against the Indian Catholic clergy descended from previously converted Catholic parents. The Goan Catholics were referred to as "black priests" and stereotyped to be "by their very nature ill-natured and ill-behaved, lascivious, drunkards, etc and therefore most unworthy of receiving the charge of the churches" in Goa.[87] Those who grew up as native Catholics were alleged by friars fearful of their careers and promotions, to have hate for "white skinned" people, suffering from "diabolic vice of pride" than the European proper. These racist accusations were grounds to keep the parishes and clergy institution of Goa under the monopoly of the Portuguese Catholics instead of allowing native Goa Catholics to rise in their ecclesiastical career based on merit.
ఇకముందు జరగవనే గ్యారెంటీ లేదు!


       So much for terrorist Christianity and terrorist Islam! So much for peace-loving and compassionate Christianity and Islam! So much for Christian Brotherhood and Islamic Brotherhood! ఈ దేశంలో ఈ రోజుకీ గ్జేవియరు పద్ధతుల్నే పాటిస్తున్న క్రైస్తవ ముస్లిం మతప్రచారకులు పెదవి చివరి మడత పలుకులతో కాకుండా నిజమైన సంకల్పంతో గ్జేవియర్ తరహా మతప్రచార పద్ధతులకి సెలవిచ్చి ఉన్నత సంస్కారాన్ని ప్రదర్శిస్తే వారికే మంచిది - లేని పక్షంలో హిందువులు కూడా అదే పద్ధతిని అనుసరించాల్సి వస్తుంది!

ఒకడు హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా అతను ఫలానా మతానికి చెందినవాడు కావడం వల్లనే మంచివాడు అయిపోడనేది అందరూ ఒప్పుకోవాలి.ఒక మతానికి మంచిపేరు రావాలంటే ఆ మతానికి చెందిన మంచివాడు అధికారంలో ఉండడం వల్ల గానీ ఆ మతాన్ని పాటించేవారిలో అధిక సంఖ్యాకులు మంచివాళ్ళు కావదం వల్ల గానీ మాత్రమే జరుగుతుందనేది అన్ని మతాలకి సంబంధించిన అందరూ గుర్తించి తమలోని గ్జేవియర్ బ్యాచ్చిని గుర్తుపట్టిన తక్షణమే వొదిలించుకోవాలనేది మూడు కాలాల్నీ ముడివేసి చూడగలిగిన వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్న చారిత్రక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

15 comments:

  1. As usual very detailed and excellent!! (May be for genre it's violent :))

    Simple reason in a line --> Easy money and easy to follow..

    ReplyDelete
  2. క్రిస్టియన్ ల దుర్మార్గాన్ని కళ్ళకుకట్టినట్టు వివరించారు. చదువుతుంటేనే ఎంతో బాధా భయం క్రిస్టియానిటీ అంటేనే జుగుప్స కలిగించించింది. ఎవరా అడ్డగాడిదలు ఇప్పటిదాకా నిజాన్ని దాచేసి ప్రజలని మభ్యపెట్టిన వాళ్ళు. క్రిస్టియన్లు ఇప్పటికైనా తమ తమ వంశస్థులు పడిన బాధలను గుర్తు చేసుకోవాలి.

    ReplyDelete
  3. ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా రాసారు... అభినందనలు హరి బాబు గారు.. విదేశాల్లో క్రైస్తవులు తాము చేసిన వెధవ పనులకి సిగ్గుపడి, ఇప్పుడు కొంచెం మర్యాదస్తులయ్యారు గాని, ముస్లిములు మాత్రం మిగతా దేశాల్లో తాము చేస్తున్న దుర్మార్గాలన్నీ కప్పిపుచ్చి, తమది శాంతి మతమని గప్పాలు కొట్టుకుంటున్నారు. ఏదేమయినా మీలాంటి వారి వ్యాసాల వల్ల సెక్యులర్ ముసుగులో స్వీయ మోసం చేసుకునే హిందువులకు కనువిప్పు కలిగితే అది చాలు.

    ReplyDelete
  4. this is because of lethargy and disunity among hindus, the other religions gone on rampage. History books never tells the hindu holocaust for the past thousand years. Time to awake and arise.

    https://wavesofexpression.blogspot.com
    hpps://bhanuvaranasi.blogspot.com

    ReplyDelete
  5. ఆ మొదటి ఫొటో లో వాళ్ళు చేసేది శవపూజేనా? క్రిష్టియన్ లు విగ్రహారాధన పాటు శవపూజ కూడా చేస్తారా!!

    ReplyDelete
  6. Mr. Haribabu, Why are you replying in that raccabanda blog? They are planning to increase their blog hits by provocating you. also they want to hide their location details by commenting with duplicate names. they fear you will find their true identity if they comment in your blog.
    BTW - Have you ever seen neerarika is out of the scene in such discussions, i know she don't want to comment in your blog but y she is not commenting on racchabanda? As we all know Mohammad is not having that much intelligence to comment like that, yea may be he can pay some money to these people to reply. You cannot rule out if mohammad's old blog business man also joined hands with them. All your rivals looks joined their hands, be careful.

    ReplyDelete
    Replies
    1. I am fully aware about their plan from my first comment!Each and every comment there is fully strategic.I scolded him left and right, but he commented praising me innocently.THe last comment I put there reveals how foolish he is.

      Now I don't want to see his vomitings.ENOUGH OF IT!

      Delete
  7. One psyco group is working with different fake ids. They are well known to you. Why waste your time and energy.

    ReplyDelete
  8. Christianity is nothing but WWW

    ReplyDelete
  9. K.S.ChowdaryAugust 15, 2018 at 7:39 PM
    హరిబాబుగారూ! మీ వివాదాల్లోకి "సాక్ష్యం మేగజైన్" ని తీసుకురావద్దు. అందులోని వ్యాసాలన్నీ జ్ఞానసంబంధమైనవి.కొంతమంది పండితులు కేవలం మూల శాస్త్రాలను పరిశీలించి వాటిలోని విషయాలు అందించారు తప్ప ఎవరెవరో వ్రాసిన పుస్తకాలు చదివి వ్రాయలేదు. మీరు మొదటినుంచీ మతమార్పిడి అనే ముద్ర "సాక్ష్యం మేగజైన్" పై వేసి రుద్దాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.అదెంత దారుణం? మీకు నచ్చనివారిని,నచ్చని బ్లాగులను బద్నాం చేయడానికి ఎంత అన్యాయమైన దారుణానికైనా ఒడి గడుతున్నారు.ముందు అది మానుకోండి. మీ గురించి చిరంజీవిగారు అన్న ఎవడో వ్రాసినవి పట్టుకుని" అన్న మాటను నేను బలంగానే సమర్ధిస్తున్నాను. మిగతా మీ గొడవ అనవసరం నాకు. మీరు వ్రాసిన పోస్టులన్నీ అటువంటివే. ఉపయోగంలేనివి.ఎందుకంటే ఉదా: శ్రీరాముడి గురించి,సీతమ్మవారి గూర్చి చదవాలంటే రామాయణం చదవాలి. అంతేగాని అంబేద్కర్ గారి పుస్తకాలో,రంగనాయకమ్మగారి పుస్తకాలో లేక ఇంకెవరివో వ్రాసిన పుస్తకాలు పట్టుకు వేలాడితే రాముడుని మంచిగా నమ్మగలమా? మీరు వ్రాసిన పోస్టులన్నీ అలానే ఉన్నాయి.

    నిజానికి జ్ఞానికి గర్వం ఉండదు. అందుకని అహంకారం చూపించడు. "అభిలాష్"గారు చాలా గొప్ప ఆధ్యాత్మిక పండితులు. మనది భారతదేశం కాబట్టి ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి.మీరు ముస్లిములైనా, క్రైస్తావులైనా సరే అనే వాదించే వ్యక్తి ఆయన. ఇంకా ఆయన కుటుంబంలో చూపించిన ఆదర్శాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఆయన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు పేర్కోవడం కరెక్ట్ కాదు." అటువంటి వ్యక్తిని ఎంతదారునంగా దుర్భాషాలాడారో మర్చిపోయారా? నా అంత మేధావిలేడు అని విర్రవీగడం, ఎదుటివారిపై హిందూ వ్యతిరేకి అని ముద్రవేసి బద్నాం చేయాలని ప్రయత్నించడం ఇదేం దారుణం?

    మీకన్నీ వాళ్ళు,వీళ్ళు వ్రాసిన శాస్త్ర విరుద్ధమైన వాటినే భారీ పోస్టులు వ్రాసి రుద్దటం. దానికి తోడు ఇంటర్ నెట్ లోని సమాచారాన్ని తోడు చేయడం. కాదన్న వారిని హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేయడం. దయచేసి ఇది మానుకోండి. హుందాగా నడుచుకోండి. మీకు చాలా మంచిది.

    Hhari.S.babu
    నేను 18 పోష్టులు వెయ్యకముందూ వేస్తున్నప్పుడూ వేశాక సాక్ష్యం దగ్గిర అభిలాష్ అనే పెద్దమనిషికే "ఈ పద్ధెనిమిది పోష్టుల్లో ఖురాను నుంచి సురా నంబర్లతో సహా ఇస్తున్నాను.వాటిలో యే ఒక సురా అయినా ఖురానులో లేదని గానీ అర్ధం మార్చి రాశానని గానీ చెప్పగలరా?" అని మూడుసార్లు చాలెంజి చేశాను.మూడుసార్లు చాలెంజి చేసినా ఏ ఒక్క ముస్లిమూ నేను ఖురాన్ గురించి అబద్ధాలు చెప్పానని ప్రూవ్ చెయ్యలేకపోయినప్పుడు మీ పండితులు ఎక్కడ దాక్కున్నారు?మూడుసార్లూ నేను వేసిన చాలెంజి ఏమిటో తెలుసా?"నేను అబద్ధాలు చ్గెప్తున్నట్టు రుజువు చెయ్యనైనా చెయ్యాలి,లేదంటే హిందూమతం గురించి గతంలో మీరు వేసిన పోష్టులన్నీ తీసెయ్యాలి - పొగుడుతున్నాం కదా అని తప్పించుకోకుండా హిందూమతం గురించిన ఏ కొంచెం ప్రస్తావన ఉన్నదైనా సరే తీసెయ్యాల్సిందే, మీలాంటి అధముల నుంచి పొహడ్తలు కూడా మాకక్కర్లేదు" అని.ఇదే కండిషనుతో మూడుసార్లు చాలెంజి చేసినా ఆన్ని అన్ని శాస్త్రాల్నీ ఆపోశన పట్టిన మీ పండితులు ముందుకు రాలేదేమిటి?పోష్టులు అక్కదే ఉన్నాయని నాకు సుత్తి వెయ్యకు - నేను చాలెంజి చేస్తున్న కామెంట్లు కూడా అక్కదే ఉంటాయి అడ్మిన్ హోదాలో తొలగుంచకపోతే, పోయి చూసుకో!అంటే,నేను ఆ 18 వ్యాసాల్లో అబద్ధాలు చెప్పలేదని ఒపుకున్నట్టే కదా!లేని పక్షంలో నువ్వు చెప్తున్నావే ఇప్పటికీ అక్కడే ఉన్నాయని వాటితో సహా అన్ని పోష్టుల్నీ తీసేసి ఉండాల్సింది.

    రెడింటిలో ఏదీ చెయ్యని నువ్వు నాకు హితోక్తులు చెప్పేటంత వాడివా?ఆ పోష్టులు ఎక్కడికీ పోలేదు.నీకు దమ్ము లేక నువ్వు నా చాలెంజికి స్పందించకపోయినా ఒక వ్యక్తి చాలా హుందాగా "అతను ప్రస్తుతానికి వెనక్కి తగ్గాడు కదా,ఒక మంచి ముస్లిముగా మిమ్మల్ని ఆ పోష్టులు తీసెయ్యాని అడుగుతున్నాను" అంటే reverse to draft చేసి ఉంచాను.చాలెంజి టేకప్ చేసి ఖురాను గురించిన నా అజ్ఞానాన్ని ప్రూవ్ చెయ్యగలనన్నధైర్యం నీకుంటే మళ్ళీ పబ్లిష్ చెయ్యడం ఒక గంటలో పని,చాలెంజికి నిలబడతావా?

    ఈసారి బ్లాగు యజమానివి నువ్వే స్పందించావు గాబట్టి "నేను అబద్ధాలు చ్గెప్తున్నట్టు రుజువు చెయ్యనైనా చెయ్యాలి,లేదంటే హిందూమతం గురించి గతంలో మీరు వేసిన పోష్టులన్నీ తీసెయ్యాలి - పొగుడుతున్నాం కదా అని తప్పించుకోకుండా హిందూమతం గురించిన ఏ కొంచెం ప్రస్తావన ఉన్నదైనా సరే తీసెయ్యాల్సిందే, మీలాంటి అధముల నుంచి పొహడ్తలు కూడా మాకక్కర్లేదు" అనే కండిషను తప్పక పాటించాలి.సిద్ధమా?

    - బస్తీ మే సవాల్!


    THIS CPMMENT SEQUENCE DELETED BY ADMIN AFTER HE KNEW MY CHALLENGE.

    ReplyDelete
  10. బైబిలు గురించి ఎత్తుకున్న నా ఇప్పటి పోష్టుకి నువ్వే "పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు." అని సర్టిఫికెట్ ఇచ్చేశావు.మళ్ళీ దానికి విరుద్ధం మాటలు మాట్లాడితే నీ మాటనిలకడలేనితనం తెలియడం తప్ప నీకు ఒరిగేది యేమీ ఉండదు.

    ఆ సర్టిఫికెట్ ఎప్పుడిచ్చావు నువ్వు నాకు?


    "Haribabu SuraneniAugust 8, 2018 at 11:44 PM
    1).దావీదు, ఇంకొకడి పెళ్ళాంతో పడుకున్నాడు కాబట్టి బైబిల్ తప్పు అన్నారు.hari.S.babuమీరు మరోసారి నా పోష్టులోని దావీదు కధనం చదవండి - అక్షరం అక్షరం కూడబలుక్కుని చఫవండి," అని వేసిన కామెంటుకి మౌనంగా వుండిపోయి నా పోష్టులోని దావీదు కధనంలో తప్పు లేదని ఒప్పుకున్నావు,అవునా?ఇది అయిపోయింది - తీసెయ్!
    "Haribabu SuraneniAugust 9, 2018 at 1:57 AM
    2.నేను చదవను, పొట్టోడ్ని మునిగిపోతాను అంటే,మీకు, వేదాలు చదవకుండా వాట్ని విమర్శించే వాల్లకి తేడా ఏంటి?" అన్న నీ ప్రశ్నకి <> అనే పరమ దుర్మార్గమైన తిట్టుతో మొదలుపెట్టి <> అనీ <> అనీ ముక్క చివాట్లు పెట్టి <> అని నిలదీస్తూ వేసిన కామెంటులోని ఏ ఒక్క తిట్టుకీ కిక్కురుమనకుండా చాలా అణకువగా "Chiranjeevi YAugust 9, 2018 at 5:46 AM పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు. మీరు ఎగతాళిగా మాట్లాడిన దాని గురించే నా ఆక్షేపణంతా.. మనకెందుకులే ఒదిలేద్దామనుకున్నప్పుడు, శ్యామలీయం వచ్చి పుల్లలు పెట్టడానికి ప్రయత్నించాడు. కావాలంటే మీరు మళ్ళీ మొత్తం ఒకసారి చూడండి" అనే జవాబు చెప్పావు:-)

    అది చాలదా నేను నిన్ను చావుతిట్లు తిట్టినా నువ్వు నోరు మెదపలేని విధంగా కట్టడి చెయ్యగలిగానని తెలుసుకోవడానికి!ఈ పోష్టులో నువ్వు మ ఆందరి మీదా వాడిన "తోడేళ్ళూ హైపర్ ఆదీ ఔనొరేయ్" అనే చెత్త మాటలన్నిటికీ కలిపి అంత గొప్ప ప్రతీకారం తీర్చుకున్నాక ఐంక నాకిక్కడ పనేముంది చెప్పు.నా పగ తీరింది.నువ్వు నన్ను చాలెంజి చేసి పిల్చిన పని ముగిసిపోయింది.


    P.S:బేను పేరాకొకసారి నిను చావుతిట్లు తిడుతూ కామెంటు వేస్తే అవి తిట్లని కూడా తెలుసుకోలేక బుజ్జాయి జవాబు చెప్పొన పిచ్జ్చిముండాకొడుకుబ్=వి నువ్వు నేను వేసిన ఉచ్చుని తప్పించ్య్=కుని తిరిగి నాకే ఉచ్చు వేసేటంత తెలివైన వాడివా - హ్హొ హొ హ్హొ హ్హ హ్హ హ్హ:-)

    THIS COMMENT ALSPO REMOVING BY ADMIN AGAIN AND AGAIN AND THAT IDIOT CA STILL BARKING AT OTHER POINTS

    ReplyDelete
  11. చౌద్రీబాయ్ చౌద్రీబాయ్, అనానిమస్సు ఆప్షన్ పెట్టవూ! అనానిమస్సు ఆప్షన్ పెట్టవూ అని అనిసార్లు గోకాడు.అనానిమస్సులు నాకెందుకురా,నా సొంత ఐడితోనే ఇక్కడా అక్కడా అన్ని సీరియస్ తిట్లు తిట్టినా కిక్కురుమాంకుండా బుజ్జాయి సర్టిఫ్కెట్ ఇచ్చావు.నీ తెలివికి నువ్వు నా వుచ్చు నుంచి తప్పించుకుని తిరిగి నాకే
    ఉచ్చ్గు వెయ్యగలిగిన వాడివా?

    ఇలాంటి పిరికి గజ్జికుక్కలా హిందువుల్ని బహయపెట్టగలిగేది?

    సాక్ష్యం కంటెంట్ హిస్టరీ మొత్తం నా దగ్గిర భద్రంగా ఉంది.కేసులు పెట్టించుకుని హిందువులు మమ్మల్ని అల్లరి పెడుతున్నారని గోల చేసి సింపతీ కొట్టేద్దామనుకుంటున్నారేమో!

    హిందువులు ఈసారి ఆ చాన్స్ ఇవ్వరు.లొంగిపోవడమో చిప్పకూడు తినటమో - ఏదో ఒకటే మీ బతుకు.కత్తి మహేష్ ఎంత విర్రవీగి ఎలా ఉన్నాడో చూశారుగా!మీకు సాయం చేసే కమినిష్టోళ్ళూ కాంగిరేసోళ్ళూ కూడా హిందువుల వోట్లు లేందే పవర్లోకి రాలేరు,హిందువులకి కోపం తెప్పిస్తూ మీ ముడ్డేనకాల తిరిగే సాహసం చెయ్యరు.

    చిరంజీవి ద్వారా నన్ను రెచ్చగొట్టి వాడి బ్లాగుకి హిట్లు పెంచుకున్న ఎదవకి నా కామెంట్లని డెలిట్ చెయ్యకుండా అక్కదే ఉంచి నా చాలెంజికి ఒప్పుకునే దమ్ము ఉందా?

    ReplyDelete
  12. Haribabu SuraneniAugust 9, 2018 at 1:57 AM
    2.నేను చదవను, పొట్టోడ్ని మునిగిపోతాను అంటే,మీకు, వేదాలు చదవకుండా వాట్ని విమర్శించే వాల్లకి తేడా ఏంటి?
    hari.S.babu
    {ఎదటివాడు ఏ మాటని ఏ సందర్భంలో వాడాడో అర్ధం చేసుకునే సంస్కారం కూడా మీకు లేదని తెలుస్తున్నది మీరు ఈ మాటని నేను బైబిలు అసలు చదవనే చదవను అన్నట్టు అర్ధం చేసుకున్న దాన్ని బట్టి.}
    అక్కడ జై గారు తరచిన విషయం ఏమిటి?నేను అంబేద్కర్ రాముణ్ణి అక్రమసంతానం అనే అర్ధం వచ్చేలా చెప్పడాన్ని నేను తప్పు పట్టాను కదా.దాన్ని ప్రస్తావించకుండా "మీరు కూడా అదే తప్పు చేస్తున్నారేమో!" అనే ధోరణిలో ప్రశ్న వేశాడు.దానికి నేను నాకా ఉద్దేశం లేదని చెప్పాను.ఆ పోష్టు ముఖ్యమైన విషయం ఇప్పుడు బైబిలులో కన్యాగర్భమున జన్మించిన మహత్వంతో కూడిన జీసస్ చారిత్రక యదార్ధతని పట్టించుకుంటే అక్రమసంతానం అవుతాడు అనే విషయం క్రైస్తవులకి కష్టం కలిగిస్తుందని చెప్పడమే తప్ప నాకు అతని పుట్టుకని గురించి చెడుగా మాట్లాడే మనస్తత్వం లేదు అని చెప్పాను.
    అయినా ఇంకొంచెం ముందుకెళ్ళనటూన్నాడు,దాని అర్ధం యేమిటి?అక్కడ ప్రస్తావించిన విషయం ఒకటయితే సృష్టికాంద గురించో వలసకాంద గురించో ముందుకెళ్ళమన్నాడని యెట్లా అనుకుంటాను?అది నాకిష్టం లేదని ముందే చెప్పాను.
    {మీకు ఏది అర్ధమయితే అదే ఎదటివాడి ఉద్దేశం అని భ్రమించడం తగ్గిస్తే మర్యాదగా ఉంటుంది.}దీన్ని తీసుకెళ్ళి మీరు వేదాలు చదవటానికి కూడా కలుపుతున్నారు.ఈ అలవాటు మానుకోకపోతే చర్చ ముందుకు సాగడం కష్టం.ప్రతిసారీ "మీరిక్కడ సంబంధం లేని విషయాల్ని కలుపుతున్నారు" అని యెత్తి చూపించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది.{పైగా ఓకసారి చెప్పగానే మీకు అర్ధం కావడం లేదు.}
    {కొన్ని శతాబ్దాలనుంచి సెయింట్ గ్జేవియర్ వారసులు హిందూమతగ్రంధాల్ని అవమానిస్తున్నందుకు నేను ప్రతిస్పందిస్తున్నాను అని చెప్పినా మీరు తొలిదాడి చేసిన దుర్మార్గుల్ని వదిలేసి దాడికి గురై మనస్తాపం చెంది ప్రతిదాడి చేస్తున్న నన్ను దుర్మార్గుడి కింద లెక్కగట్టి మళ్ళీ నాకే ఆ సెయింట్ గ్జేవియర్ బ్యాచ్చి తరహా రిటార్టులు ఇస్తున్నారే - మీరు ఎటు నిలబడుతున్నట్టు?ఎవర్ని సమర్ధిస్తున్నట్టు?ఇది నిజంగా నిష్పక్షపాతంగా ఉండటం అనిపించుకంటుందా?గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి!}
    Jai GottimukkalaAugust 9, 2018 at 2:01 AM
    "యెహోహా సాక్షులు":
    హరిబాబు గారూ, యెహోహా సాక్షులు (Jehovah's Witness) అన్నది ఒక చిన్నపాటి & అతి చాదస్త (ultra-orthodox?) క్రైస్తవ తెగ (denomination). వీరు యేసు సిలువ మరణం, త్రిమూర్తులు, స్వర్గం, అంతిమ తీర్పు వగైరా విషయాలు ఒప్పుకోరు, పిల్లలకు బాప్టిజం చేయరు.
    Haribabu SuraneniAugust 9, 2018 at 4:47 AM
    Yes Jai,
    The matter is revolving around the legality of the birth of Jesus and I have expressed that I don't want to go deeper into that matter. You got it?
    Jai GottimukkalaAugust 9, 2018 at 4:58 AM
    Yes, I understand.
    Haribabu SuraneniAugust 9, 2018 at 5:04 AM
    Actually scandal about birth of Jesus can be resolved very easily.
    The "proving historicity" campaign took by the Christian apologetics is a temptation made by atheists and Jews.
    If Christians stick to bible they need not to face the scandal - got it?
    The question raised by the anon which taken from my post is more dangerous to answer. If anybody tries to answer it opens a landmine of questions.
    Chitsnjeevo not yet knew that I am weaving a web around him. Just see how a grand master plays his game.
    If you ate clever enough to catch my clue in this comment,you would feel seeing a god of wisdom!
    Chiranjeevi YAugust 9, 2018 at 5:46 AM
    పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు. మీరు ఎగతాళిగా మాట్లాడిన దాని గురించే నా ఆక్షేపణంతా.. మనకెందుకులే ఒదిలేద్దామనుకున్నప్పుడు, శ్యామలీయం వచ్చి పుల్లలు పెట్టడానికి ప్రయత్నించాడు. కావాలంటే మీరు మళ్ళీ మొత్తం ఒకసారి చూడండి

    MASTERPIECE!IS IT NOT?

    ReplyDelete
  13. Dirty tricks departments of some political parties are at work in blogs also,well before 2019 elections. Beware of them and don’t enter into any type of discussion, even if provoked.

    ReplyDelete
  14. ఇంత అద్భుతమైన విశ్లేషణ తో కూడిన వ్యాసాన్ని ఇప్పుడే చూస్తున్నాను. మీకు అభినందనలు హరి బాబు గారు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...