Friday, 22 September 2017

అనగననగ రాగ మతిశయిల్లు, తినగ తినగ వేము తియ్యగనుండు!

అనగననగ రాగ మతిశయిల్లు,
తినగ తినగ వేము తియ్యగనుండు!

అందరికీ నిత్యామీనన్ లాంటి పెళ్ళామే రావాలా?
వచ్చినదాన్నే నిత్యామీనన్ అనేసుకుంటే పోలా!

అందరికీ రానా, ప్రభాసు లాంటి మొగుళ్ళే వస్తారా?
కట్టుకున్నవాణ్ణే సినిమాహీరోలా చూసుకుంటే పోలా!

చూసిన కొద్దీ సరికొత్తగ కనిపించడమే అందం,
చూడని వేళల బెంగగ అనిపించడమే బంధం!

చీరైనా స్కర్టైనా జీన్సైనా వీనెక్ బ్లౌజైనా
విప్పకనే విప్పినట్టు కవ్వించడమే జాణతనం -
అమ్మడూ!జాణతనంలో నీ స్కోరెంత?

మూసీ మూయని కనురెప్పల చాటున
తొణికిసలాడే చెలి చిరునవ్వుల సిరిమువ్వల్ని
ఏరుకుని దాచుకోవడమే
సరసులకి మదనుడు వేసిన పందెం - 
తమ్ముడూ!పురుషత్వంలో నీ స్కోరెంత?

ఆనందో బ్రహ్మా, బ్రహ్మేతి వ్యజానాత్ -
శృంగారమే అసలైన మోక్షమార్గం!
(హరి ఓం సత్)

46 comments:

  1. అమ్మడూ!నీ స్కోరెంత?
    హరిబాబూ నీకే స్కోర్ కావాలి? :)

    ReplyDelete
  2. for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in

    ReplyDelete
  3. మిత్రులకి ఒక శుభవార్త!

    నాపేరుతో తొలి పుస్తకం "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" త్వరలోనే మార్కెట్ లోకి రాబోతున్నది.

    జ్యోతి వలబోజు గారి JV paublications ద్వారా విడుదల అవుతున్నది.
    నా పోష్టుల్లో నాకు బాగ అనచ్చినవాటిలో ఒక పన్నెండూ పోష్టుల్ని పుస్తకరూపంలో తీసుకొస్తున్నాను.
    --------------------------

    1. హిందూ ధర్మ ప్రహేళికలు - చారిత్రక విషాదం!
    2. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!
    3. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విశ్లేషణం!
    4. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విమర్శనం!
    5. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విజృంభణం!
    6. సచ్చా ముసల్మాన్లు అయోధ్యలో రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించరు - శ్రీరామ జయం!
    7. సీతమ్మ వారి పుట్టింట్లో యెంత వైభోగం?రాముల వారి నట్టింట్లో యెంత నైరాశ్యం!
    8. నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!
    9. బ్రహ్మకి ఆలయపూజావిధానం ఎందుకు లేదు?శివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజించాలి!
    10. హర హర గంగే!హరిత సస్య తరంగ నూపుర మంగే!
    11, విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!
    12. శ్రీరాఘవం! దశరధాత్మజం! అప్రమేయం!
    ---------------
    నిజానికి ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి గురించిన పనులు ఒక్కొక్కటి అమర్చుకుంటూ వచ్చే హడావిడిలో ఉన్నాను.ఒత్తిడి పడుతుంది,పెళ్ళి హడావిడి అయిన తర్వాత చూద్దాంలే అని మొదట్లో ఆలోచించాను.

    కానీ వ్యాఖ్యాత మిత్రులు ఆ కోరికని నా బుర్రలోకి ఎక్కించి చాలా సంవత్సరాలు అయ్యింది,దేని పని అది ఆ టైముకి చెయ్యడమే మంచిది అనిపించి పని మొదలుపెట్టేశాను.

    ఈ అక్టోబరు నవంబరుల్లో చిన్న చిన్న సర్దుబాట్లు పూర్తయి పుస్తకం షాపుల్లో కనిపించవచ్చు!

    వీటిల్లో 6,7 పోష్టుల్ని బట్టి మీకూ నా లక్ష్యం ఏమిటో అర్ధమయ్యే ఉండాలి - రామాలయం విషయంలో కదలిక పుట్టించాలి.రాజకీయ నాయకులు ఫెయిలైపోయారు - రామభక్తులు ముందుకు రావలసిందే!ఇందులో నేను ముందుకు రావడానికి "ఇతనెవరు?" అనే ప్రశ్నకి జవాబు కావాలంటే ప్రింట్ వెర్షన్ ఉన్న రచయిత హోదా మొదటి అడుగులా పనికొస్తుందనేది నా వూహ.కినిగె గురించి కూడా ఆలోచించాను - ఖర్చు లేని పని,ఎంతొచ్చినా పర్లేదని.కానీ డబ్బు కాదుగా,ఫోకస్ ముఖ్యం - అది ఒక్కటైనా ప్రింట్ వెర్షన్ మన పేరు మీద ఉంటేనే వస్తుంది.ఇవ్వాళ రీడర్షిప్ తగ్గిపోయింది.మరి దీని సత్తా ఎలా ఉంటుందో చూడాలి!

    ReplyDelete
    Replies

    1. చాలా మంచి విషయం

      అప్పుతచ్చులన్నీ సరిదిద్దే వేసారు గదా :)


      జిలేబి

      Delete
    2. నిజమే, నేనొక పెద్ద అచ్చుతప్పుల స్పెషలిష్టుని!
      ఇప్పుడే ఫైనల్ కరెక్షన్స్ అన్నీ చేసి పంపించాను.

      Delete

    3. అచ్చు మీడియా లో పుస్తకం వస్తా వుందంటే హరిబాబు గారు ఇంత ఒద్దిక గా జవాబివ్వడమే :)

      హరి ఓం తత్సత్ !

      ముందుంది ....

      జిలేబి

      Delete
  4. చెప్పీ చెప్పక చెప్పడమే హరిబాబు లక్షణం...
    అర్ధం చేసుకుంటే ఆనందం...
    అర్దం కాక పోతే మీ ఖర్మం...
    సర్వం నారాయణాయేతి సమర్పయామి....

    ReplyDelete
  5. The A to Z of Congress scams
    ----------------------------------------
    A — Ardarsh Scam
    B — Bofors Scam
    C — CWG Scam
    D — Devas-Antrix Scam
    E — Employee Guarantee Scheme Scam
    F — Fodder scam, Food Security Bill Scam
    G — Ghaziabad Provident Fund Scam
    H — Harshad Mehta Stock Market scam, Hasan Ali Hawala Scam
    I — IPL Scam
    J — Junior Basic Trained Teachers’ Recruitment Scam
    K — Ketan Parekh Stock Market Scam
    L — LIC Housing Scam
    M — Madhu Koda Scam
    N — Non-banking Financial Companies Scam
    O — Oriental Bank Scam
    P — Punjab State Council of Education, Research and Training Scam
    Q — Quest for Gold Scam
    R — Ration Card Scam, Rafale Jet Fighter Procurement Scam
    S — Satyam Scam, Fire Prone Submarine Scam
    T — Telecom 2G Scam, Temple Collection Scam, Congress President Travel Budget Scam
    U — UTI Scam, UBS Illegal Accounts Scam
    V — Volkswagen Equity Scam, Vadra DLF Scam
    W — West Bengal Telecom Scam, Westland Helicopter Scam
    X, Y, Z (Still cooking at 10 Janpath)
    ----Subramanian Swamy

    ReplyDelete
    Replies
    1. సుబ్రహ్మణ్యానికి ఎలాగూ మీసం లేదు. వీటిల్లో ఒక్కటైనా ఇందిర కుటుంబం చేసిందని నిరూపించి శిక్ష వేసి సిగ్గు,అభిమానం,పౌరుషం అనేవి వాడికి ఉన్నాయని నిరూపించుకోమనండి.

      Niharika.

      Delete
    2. BJP Ruled India From 1999 to 2004 under Atal Bihari Vajpayee(5 years)
      2014 to 2017 under Narendra Modi(3 years)

      A To Z Scams Under BJP Ruling Years

      A Aavin scam 2014,
      B Bangalore illegal land scam 2015, Babri riots 1992
      c cash for vote scam 2015
      D Delhi Power Scam 2015
      E Emplyee Gaurantee scheme scam 2014
      F Flood Releif scam uttarakhand 2015
      G Gujarat Fisheries Scam 2015,
      H Hudco scam 2003
      I IPO scam 2004, India-South_Africa_match_fixing_scandal 2000
      K Kargil coffin scam 1999,Ketan Parekh Securities Scam 2001
      L Lalit Modi money laundering scam 2015
      M Medicom Ponzi scam 2017
      N NBFC Fraud 2004
      O Operation West End 2001
      P Provident Fund (PF) scam 2002
      Q Q net scam 2016
      R Relaince Jio spectrum auction rigging scam 2014
      S Social Trade Ponzy Scam 2017
      T Taj Co-operative Group Housing Scheme scam 2004
      U uttarakhand liquor Licence Scam 2015
      V Vyapam scam 2014
      W Web work Ponzi Scam 2017
      X Xray scam 2015
      Y Yearly Multiple scams (From 1999 to 2004 again 2014 to 2017)
      Z Zillions Of Money transaction scam during Demonitization 2016

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ఇన్నాళ్ళూ పల్లె ప్రపంచం బ్లాగును నడిపే పల్లా కొండల రావు గారు సిద్ధాంతాల విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో సభ్యతా సంస్కారాలు గలిగిన మంచిమనిషి అనుకున్నాను.కానీ అది అబద్ధం అని అనుకునేలా మాట్లాడుతున్నారు.

    వారు "కంచె ఐలయ్య వ్రాతలు, వాదనలు తన లక్ష్య సాధన దిశగా ఉంటున్నాయా?" పేరుతో ఒక చర్చకు అవకాశం లల్పించారు.అక్కద శ్రీనివాసుడు గారు కంచె ఐలయ్య అన్నాదని చెబుతూ మినిమం సంస్కారం ఉన్నవాడు ఏవ్డూ ఇంకొక మనిషిని అనకూదని మాతని ఉదహరించారు.

    B SreenivasuSeptember 27, 2017 at 5:15:00 PM GMT+5:30
    కొండలరావుగారూ, పైన నేనిచ్చిన ఆణిముత్యాలలో ‘నాన్నగారు’ అని ఎక్కడుందండీ? ‘భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోనూ కోమట్లందరూ అమ్మమొుగుడ్లే’ అని వుంది. ఉన్నదొకటే సూటియైన అర్థం. దాన్ని అతడు తన ఇంటర్వ్యూలలో కుండ బ్రద్దలు కొట్టి చెప్పాడు. ‘నాన్నగారు’ అనే భావానికి స్థానం లేనేలేదని కూడా అన్నాడు. అతడికి ఆ మాత్రం consideration తీసుకోవడం కూడా యిష్టంలేదు. అతడు నమ్మింది సూటిగా, స్పష్టంగానే చెబుతున్నాడు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పు. అతడిది కాదు.

    నిజంగా కంచె ఐలయ్య తప్పుడు విశ్లేషణలు చెస్తున్నాడని తెలుసు గానీ ఒక కులంలోని మగాళ్ళందర్నీ "అమ్మలకి మొగుళ్ళు" అని అన్నాడని ఇప్పుడే వింటున్నాను.అతడు గనక ఆ మాట వాడి ఉంటే వైశ్యులు అతన్ని అప్పటికప్పుడే అక్కడికక్కడే నరికి పోగులు పెట్టకుండా ఎందుకు ఇంకా వాణ్ణి ప్రాణాలతో ఉంచారు?ఒక కులంలో పుట్టిన మగాళ్ళు అందరూ "అమ్మలకి మొగుళ్ళు" అనడమూ ఇతర్లు సరిచెయ్యబోయినా consideration ఇవ్వకపోవడమూ జరిగాక కూడా వాడు నీతిగల మనిషెట్ల అయితడు లంజజొడుకు గాక?ఈ కోమట్లకి నిజంగ పౌరుషం ఉంటే వాణ్ణి నడిబజారులో నిలువునా నరికిపారేసి ముక్కలు ముక్కలు చేసి కాకులకీ గద్దలకీ ఎగరేసి ఉండేవాళ్ళు!

    కంచె ఐలయ్య ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడని శ్రీనివాసుడు గారు స్పష్టం చేశాక గూడా కొండల రావు గారు ఎంత చక్కటి ప్రతిస్పందన వెలిబుచ్చారో చూడండి:

    Kondala Rao PallaSeptember 27, 2017 at 6:57:00 PM GMT+5:30
    అవును. ఐలయ్య వాదన అలాగే ఉన్నది. ఐలయ్య పరిశోధనలో మాత్రం పనికి వచ్చే అంశాలున్నాయి. ఐలయ్య ఆవేదనలో అర్ధం ఉన్నది.

    కొండల రావు గారూ!
    కోమట్లందరూ అమ్మలకి మొగుళ్ళే అనడంలో మీకు ఆవేదన కనిపించిందా?వింతగా ఉంది!నాన్నలు అనే పదానికి అర్ధం లేనేలేదని తెగేసి చెప్పాక కూడా తను మీకు గౌరవనీయుడిగా కనిపిస్తున్నాడంటే నాకు మీ సంస్కారం మీదనే అనుమానంగా ఉంది.

    ఒక సంవత్సరం పాటు మీ బ్లాగు వైపుకు రాను.వచ్చినా కామెంట్లు వేసి చర్చల్లో పాలు పంచుకోను!నేనే కాదు,మాన్మర్యాదలు ఉన్నవాళ్లెవరూ మీ బ్లాగుని చూదకపోవటమే మంచిదని ఇతర్లకి కూడా ఒక సంవత్సరం పాటు మీ బ్లాగు చర్చలకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాను.

    ReplyDelete
  8. హరిబాబుగారూ, ఐలయ్య ఆ పదం ఎన్నడూ అనలేదు. అదే పదం అన్నాడని నా భావం కాదు. మీకు పొరపాటు అభిప్రాయం కలిగించినందుకు క్షమించండి. కొండలరావుగారు ఉద్దేశంలో ’ఐలయ్య తన పుస్తకంలో వైశ్యుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలను మర్యాదాపూర్వక భాషలో, వాళ్ళ మనోభావాలు గాయపడకుండా వెలిబుచ్చి వుంటే బాగుంటుంది’ అని ‘అమ్మమొగుడు, నాన్నగారు’ పదాలన్న సామెతను వాడారు.(నాకు అర్థమయినంతలో)అది పోయెటిక్ గా ఒక ఉపమానం చూపారు. ఈ ఉపమానంలో ఆయన పొరపాటు పడినదెక్కడంటే ఎదుటి వ్యక్తి, కులం పట్ల కరడుగట్టిన విద్వేషం లేని స్థితిలోనే ఈ ఉపమానం వర్తిస్తుంది. అలాగాక పూర్తిగా కుల, వ్యక్తిగత విద్వేషంతో చేస్తే ఈ ఉపమానం వర్తించదు. ఈ పొరపాటును ఎత్తిచూపుతూ నేను కూడా పోయెటిక్ గా ఐలయ్య ఉద్దేశంలో వైశ్యులందరూ పరమ నీచులేనని, ఆ విషయాన్నే అతడు తన పుస్తకంలో వ్రాసాడని, ఇందులో మర్యాద, మన్నన, ఎదుటి వ్యక్తి పట్ల సకారాత్మక దృక్పథం అతడికి మాత్రమూ లేదని, కులవిద్వేషంతో ఆ కులమంతా ఘోరమైనదేనన్నది ఐలయ్య అభిప్రాయమని, ఆ పుస్తకంలోని వ్యాఖ్యలు చూస్తే మనకి అర్థమవుతుందన్న భావాన్ని నేను కూడా కొండలరావుగారి ఉపమాన భాషలోనే వాడాను తప్ప నిజజీవితంలో ఐలయ్య ఆ పదాన్ని వాడలేదు.

    ReplyDelete
    Replies
    1. Can you give your mail ID?Your Secrecy is guaranteed as Mderation is there.

      Delete
    2. ఇవతలి వాళ్ళ రెస్పాన్స్ బాగాలేదని అంటున్నారు మీరు -అది తప్పు!వెనక్కి తగగ్కుండా ఇంకా దాడి తీవ్రతని పెంచాలి!వైజాగు చినవాల్తేరులో నేనొక దృశ్యాన్ని చూశాను.పాలవాళ్ళు గేదెల్నే మాన్ ఇంటిముందుకి తీసుకొచ్చి పాలు పితికి పోసేవాళ్ళు.గడ్డి కూరిన చచ్చిన దూడని వెంట లాకొస్తూ ఉందేవాళ్ళు - చేటపెయ్యలు అంతారనుకుంటాను.వాళు గొల్లలే కదా!వాడు ఇతర కులాల్ని బద్నాం చేస్తున్నప్పుడు వాళ్ళ కులస్థుల్ని ఇతరులు ఎందుకు బద్నాం చెయ్యకూడదు?గొల్ల కుల దప్పు పేరుతో వీడికి సపిఓర్టు కూడా మొదలుపెట్టారు ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నారో,లేక ఇప్పటికి పొలిటికల్ పాప్యులారిటీ తెలివి పెరిగిందొ!

      ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొడితేనే వంగుతుంది,ఎదురుదెబ్బ తీసి వాడికి చుక్కలు చూపించాల్సిన టైములో వెనక్కి తగ్గితే ఇంకా రెచ్చిపోతాడు!

      Delete
    3. Pls read this

      https://m.facebook.com/story.php?story_fbid=1836684383015321&id=100000213303479

      Delete
  9. BREAKING THE GURUS - ALERT: I have warned repeatedly that Hinduphobics have a strategy to defeat one guru at a time. They want to use divide-and rule and guilt-by-association. After Ram Rahim scandal they are aiming at other gurus. URGENT for various gurus to come together & strop their rivalries. http://www.frontline.in/the-nation/panacea-at-a-price/article9874134.ece

    https://m.facebook.com/story.php?story_fbid=923341244485880&id=137726233047389

    ReplyDelete
  10. It is time to get separate electorate as all the Schemes, policies failed to address the Dalit related issues. Ambedakarian movement in India has given enough time for different policy makers on the original demand of Ambedkar that was sabotaged by "Hindutva" forces in 1936 under the mask of Congress, Hindu Mahasabha. Dalits should also understand that they are deprived from "Human dignity" on the name of Reservations that were on paper irrespective of the claims of GOI.

    https://m.facebook.com/story.php?story_fbid=10155606255578467&id=614953466

    ReplyDelete
  11. I did 1 yr of Bachelor of arts at Nizams.
    I came to know that Ilaiah was one of the political science lecturer , from a friend today.
    He was so unimpressive that I dont even remember him whilst I remember my Economics lecturer !!

    ilaiah is getting cheap popularity by writing below the belt / unscrupulous stuff.

    Unfortunately the worldwide trend is such people are becoming celebrities because of media.

    Too much attention is being given to this totally stupid person who is dividing the society and fighting one against the other!!

    it seems every one wants contoversy -
    media for trp
    politicians for votes
    governments to divert people from their scams!!
    common people for adrenalin rush !

    desam remains the same!!
    " Hole-y" roads, pollution , garbage, stink , corruption etc etc .

    Its not rocket science !
    there shouldnt be any debates ! Just condemnation!!

    https://m.facebook.com/story.php?story_fbid=518886801780554&id=100009777154551

    ReplyDelete
  12. పూజ్య బాపూజీనీ హేళన చేసిన నీహారిక తెంపరితనం!


    hari.S.babu
    "కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు!" అని టైటిలు పెట్టి గాంధీ చేసిన తప్పుల్ని అంత గట్టిగా యేకిపారేసి గాంధీని జనం మర్చిపోవాలని అనుకునే నేను నీహారిక వ్యాఖ్యను ఖండించలేను - నిజానికి నా కోరిక కూడా అదే!

    కానీ వ్యాఖ్య వెయ్యకూడని చోట వెయ్యడం వల్ల వస్తున్న వ్యతిరేకతకి ఆమె అర్హురాలే!తిట్టాల్సిన వాళ్ళంతా యెంత తిట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు.అయినా ఆమెకి కూడా కంచె ఐలయ్యలాగే సహనం చాలా యెక్కువ - ఆమె కూడా ఏమీ అనుకోదు!

    శిక్షించడం విషయానికి వస్తే ఆమె కష్టేఫలి బ్లాగును శిక్షించమని అన్నది,నేను పల్లెప్రపంచాన్ని శిక్షించమని అన్నాను,మీరు నిహారికని శిక్షించమని అంటున్నారు!మొత్తం శిక్షకు పాత్రులు ఎంతమంది?అందరిలో ఈ కొందరే శిక్షకు పాత్రులా!వీరు కాక మిగిలిన వారెల్లరూ పులుగడిగిన ముత్యాలా!వీళ్ళని శిక్షించలిగినవారు ఎవరు?

    P.Sఇంత చిన్న చిన్న విషయాలకే ప్రతి ఒక్కరికీ అంత పెద్ద రేంజిలో కోపం వస్తున్నదే,రామాలయ నిర్మాణమే మా లక్ష్యమని ప్రకటించి ఇంత పెద్ద స్థాయిలో ప్రజల నుంచి సపోర్టు తెచ్చుకుని కూడా రామాలయం కట్టకుండా తప్పించుకుంటున్న భాజపా మీద ఎందుకు కోపం రావటం లేదు?

    ReplyDelete
    Replies
    1. మీ ఆలోచన తప్పు అని నా అభిప్రాయం.

      గాంధీగారు మన జాతిపిత. మనలో ఆయన అభిప్రాయాలతో పూర్తిగానో పాక్షికంగానే ఏకీభవించని వారు ఉండవచ్చును. అది వేరే విషయం. జాతిపితపైన హేళనాపూర్వకమైన వ్యాఖ్య చేయటం తప్పు. అందులో అనుమానం లేదు.

      ఒక బ్లాగరు సాటి బ్లాగరును శిక్షించటం ఏమిటి? తెలివితక్కువ మాట అది. మీకు నచ్చని బ్లాగును చదవకండి. కాని ఆ బ్లాగరును గురించి హీనంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వ్యాఖ్యాతలకూ బాధ్యత ఉంటుంది జాగ్రత!! ఇష్టం వచ్చినట్లు టపాలూ వ్రాయకూడదు - వ్యాఖ్యలూ చేయకూడదు. సభామర్యాద అని ఉండదా? పాటించవద్దా? ఆవలి వారు పులుకడిగిన ముత్యాలు కారు అనిపించితే చాలు ఏబ్రాసి మాటలు మాట్లాడవచ్చునని ఎవరన్నా భావించటం ఎంత పిచ్చి ఆలోచన? అలాంటి వేషాలు వేస్తే చివరకు చిక్కుల్లో పడక తప్పదు.

      జాతిపితను హేళన చేయటం మీదృష్టిలో చిన్నవిషయమా?

      (ఇంకా అసలు విషయానికి దూరంగా ఏవోవో మాట్లాడారు. అవన్నీ అప్రస్తుతం కాబట్టి వాటిపై స్పందించటం లేదు.)

      మీ స్పందన చాలా అనాలోచితంగా ఉంది. కాదూ చాలా తెలివిగా మాట్లాడానని అనుకుంటున్నారో మీరు, కొంచెం పునరాలోచన చేసుకొని చూడండి. అంతకంటే చెప్పలేను.

      Delete
    2. మీరు ఇమజి వేసి చూపించిన భాగంలో ఉన్నదాన్ని బట్టే నేను నా స్పందన వెలిబుచ్చాను.శంకరాభరణం పోస్టులింకు ఇచ్చి ఉంటే బాగుండేది.అయినా నేను గౌరవించనప్పుడు అతను జాతిపిత అయినా మరొక పిత అయినా నాకు సంబంధం లేదు!గాంధీని అందరూ మర్చిపోవాలని కోఉకుంటున్న సమయంలో కూడా తను జాతిపిత అని నాకు తెలుసు,అయితే ఏమిటి?నేను గాంధీ గురించి ఏది మాట్లాడినా నా భావాలకి అనుగుణంగానే ఉంటుంది,మరోలా ప్రవర్తిస్తేనే నేను నటించినట్టు అవుతుంది - ఆ పని నేను ఎప్పటికీ చెయ్యను!పైన నేను చెప్పీన వాటిలో పొరపాటు ఏమీ లేదు,తెలిసే అలా మాట్లాదాను.

      Delete
    3. . . . శంకరాభరణం పోస్టులింకు ఇచ్చి ఉంటే బాగుండేది. . . .
      శంకరాభరణం పోస్టులింకును ఇచ్చాను. మీరే‌ గమనించ లేదు.
      మీ‌ భావాలతో ఏకీభవించను.
      మీరు జాతీయ పతాకంగురించి కూడా అలాగే మాట్లాడతారా? "జాతీయపతాకం అయ్యేది జాతిపిత అయ్యేది నాకు నచ్చితేనే గౌరవిస్తాను. అగౌరవించే హక్కూ నాకు ఉందీ అంటారా?" తప్పున్నర! ఇదీ‌ తెంపరితనమే కచ్చితంగా!

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. నేను చూసేటప్పటికి ఆ వ్యాఖ్యలు మొత్తం తొలగించివేశారు!అవి అక్కడే ఉన్నప్పటికీ నాకు ఆ చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు.మాకు కూడా గాంధీ పట్ల వ్యతిరేఅక్త ఉన్నది కాబట్టి నీహారికను నేను విమర్శించే ప్రసక్తి లేదు అని చెప్పటానికీ జాతెయ పతాకానికీ సంబంధం ఏమిటి?లేని సంబంధాలని కలిపి మీరు గందరగోళ పడి నను గందరగోళం పాలు చెయ్యవద్దు!

      నేను కొడా గాంధీ వ్యతిరేకినే కాబట్టి నీహారికను నేను విమర్శించను అని అన్నాను.అదే నోటితో ఆ అభిప్రాయం చెప్పలూదని చోత చెప్పింది అని కూడా అన్నాను.ఆ రెంటికీ సంబంధం లేదనే క్లారిటీ నాకు ఉన్నది.గాంధీ,హరిబాబు,నీహారిక,శ్యాంలీయం - ఈ నలుగురూ రక్తమాంసాలు గల వ్యక్తులు,ఎవరి వ్యక్తిత్వాలు వారివి,ఎవరి గొప్పతనాలు వారివి.వీళ్ళందరిలోనూ గాంధీ ఎక్కువమందికి తెలుసు గనక అతను ఎక్కువ గొప్పవాడు అని అంటే నేను ఒప్పుకోను.పాప్యులారిటీని బట్టి గొప్పదనాన్ని నిర్ణయించడం వల్లనే నెహ్రూ కూతురూ,ఇందిరా గాంధీ కొడుకూ ప్రధానమంత్రులు కాగలిగారు అనేది కళ్లముందు కనబడుతున్న సత్యం!గాంధీని వ్యతిరేకించడానికీ జాతీయపతాకాన్ని అవమానించడానికీ ఏ సంబంధమూ లేదు.

      వ్యక్తులని అతిగా గౌరవించటాన్ని తప్పు పట్టటానికీ జాతీయ చిహ్నాలని గౌరవించటానికీ ముడిపెట్టకండి!జాతీయచిహ్నాల వెనక మొత్తం జాతి ప్రజల సంస్కృతి ఉంది,గాంధీ కాంగ్రెసు పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే - జాతి మొత్తానికి పిత అని ఎవరు ఎప్పుడు ప్రకటించారు?మొతం దేశప్రజలందరూ ఒప్పుకుని ఆమోదముద్ర వేశారా!

      Delete
    6. గాంధీని నేను తిట్టలేదు.. గాంధీ ఫోటో తీసి రాహుల్ గాంధీ ఫోటో పెట్టాలని ఆయన పద్య రూపంలో వ్రాస్తే బోడిగుండు చూసి బోర్ కొడుతోంది మీరన్నట్లే నిజం కావాలని కోరుకుంటున్నాను అని అన్నాను.సదరు వ్యాఖ్యాత కోరుకున్నదానిని నేను నిజం కావాలని కోరుకోవడం తప్పు అయితే సదరు వ్యాఖ్యాతదీ తప్పే అవుతుంది. హరిబాబు గారు ఒక ప్రశ్న అడిగారు...దానికి సమాధానం ఎవరూ చెప్పలేదు.

      అసలు ఆయన ఫోటో నోట్ల కట్టల మీదకి ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది ? నోట్ల కట్టల మీదకి ఫోటొ రావడం గొప్ప కదా ? యుగాల తరబడి ఆయన ఫోటో నే ఎందుకుండాలి ? రాహుల్ గాంధీ కానీ అసదుద్దీన్ కానీ సోనియా గాంధీ కానీ...నీహారిక కానీ ...ఎవరైనా (కొబ్బరి కాయలు)కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా ? ముందు నేను చేసిన తప్పు ఏమిటో చెపితే మీరు న్యాయం చేస్తాను అంటే ఎటువంటి శిక్షకయినా నేను సిద్ధమే ! బ్లాగులు మానేయమన్నా మానేస్తాను.

      ఇక్కడ రెండు వివాదాలున్నాయి
      ఒకటి కష్టేఫలే బ్లాగర్ బూతులు వ్రాయడం రెండు నేను బోడి గుండు అనడం !

      మొదటి వివాదం లో నాకు క్లారిటీ ఉంది. రెండవ వివాదం లో నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే సదరు బ్లాగర్ అన్నదానికంటే అదనంగా బోడిగుండు చేర్చాను కాబట్టి..

      మీకు రెండు పరిష్కారాలు నేనే చూపిస్తాను.. అమోదయోగ్యం అవునా కాదా అన్నది హరిబాబు గారు తేల్చాలి ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆశక్తి ఉంది కాబట్టి అక్కడికెళ్ళినా రెండు వర్గాలను సంభాళించుకుని పరిష్కారాలు చూపవలసిన బాధ్యత ఆయనపై ఉంటుంది కాబట్టి ఆ పని ఇక్కడే చేయడం మంచిది !(శ్యామలీయం చెతులెత్తేసారు కాబట్టి)ఇది నేను అప్పగిస్తున్న బాధ్యత మాత్రమే ఇతర బ్లాగర్లతో సంబంధం లేదు. ఆయన స్వీకరించను అంటే నేను చేసేదేమీ ఉండదు. నా జోరు పెరుగుతుంది.

      అజ్ఞాతలు బూతులు వ్రాయడం ఆపలేము.బ్లాగర్ ఆపగలడు.
      అజ్ఞాతలు బూతులు వ్రాయడం తప్పు, బ్లాగర్ ప్రచురించడం కూడా తప్పే !
      బ్లాగర్ బూతులు వ్రాయడం ఘోరాతి ఘోరమైన నేరం.
      తప్పులు క్షమించవచ్చు నేరాలను క్షమించకూడదు.
      బూతులు వ్రాసినందుకు నేను శిక్షించమని అడుగుతున్నాను.
      మొదట జిలేబీ చేసింది ఆమెకి శిక్ష పడలేదు కదా అని శర్మ వ్రాశాడు...ఇలా వదిలేస్తే అందరూ అదే చేస్తారు.

      క్షమించమన్నాడు కదా అనేది వారి వాదన ...అజ్ఞాతలను క్షమిస్తూనే ఉన్నాము కదా ? బ్లాగర్ ని క్షమించడం ఏమిటీ ? బ్లాగర్ కీ అజ్ఞాతకీ తేడా లేదా ? ప్రజలు తప్పులు చేయవచ్చు ...ప్రభువులు తప్పు చేయకూడదు.

      పరిష్కారం 1. శ్యామలీయం గారిని నేను ఒకటే ఆఖరి పరిష్కారం అడుగుతున్నాను. శర్మ వ్రాసింది చేసింది తప్పు కాదు అని ఆయన భావిస్తే కనుక (ఆయన బ్లాగుని ఆయన దేవుడి ఆలయంగా భావించుకుని ఆయన దేవుడి కోసం పద్యాలు వ్రాసుకుంటూ ఉంటారు.)ఏ సామెత అయితే శర్మ వ్రాసారో అదే సామెతని ఆయన బ్లాగులో 24 గంటల లోపల శ్యామలీయం గారి స్వహస్తాలతో వ్రాసి శ్యామలీయం గారి బ్లాగ్ లో శ్యామలీయం గారే పోస్ట్ చేస్తే చాలు....నా తప్పు ఒప్పుకుంటూ బ్లాగ్ మూసి వేస్తాను. నేను మాటంటే మాటే... ఆ విషయం హరిబాబు గారికి బాగా తెలుసు ! నేను మంచి తెలుగు వ్రాస్తాననీ ..నేను బ్లాగులు వ్రాయకపోతే బాధపడ్డదీ శ్యామలీయంగారే అయినా శిక్ష శిక్షే !

      పరిష్కారం 2. శర్మ నెలపాటు బ్లాగులు వ్రాయడం కానీ కమెంట్స్ ప్రచురించడం కానీ చేయకూడదు.


      రెండవ సమస్యకి పరిష్కారం నా దగ్గర లేదు.
      సమస్యని సృష్టించిన వారి దగ్గరే పరిష్కారం ఉంటుంది.












      Delete
    7. నేనిప్పుడు కొత్తగా గాంధీ గురించి నా అభిప్రాయాలని చెప్పాల్సిన అవసరం లేదు.ఇదివరకే కాంగ్రెసుని ద్వేషించడ్దం నా జన్మహక్కు వ్యాసాలలో గాంధీ గురించి చెప్పాను.దానికి భిన్నమైన మాట ఇప్పుడు మాట్లాడితేనే నేను అబద్ధం చెప్పినట్టు!

      Delete
    8. ఇక్కడ నీహారిక చేసిన రెండు పరస్పర విరుద్ధమైన చర్యలకి శ్యామలీయం ఒకేలా స్పందించదం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది.

      మొదటిది కష్టేఫలి బ్లాగులోని ఒక పోష్టులో అవసరం లేకపోయినా కొన్ని బూతుమాటల్ని వాడటం జరిగింది.నీహారిక సూటిగా తనే ప్రతిస్పందించకుండా మధ్యలో శ్యామలీయాన్ని పురమాయించటం దేనికి?తను స్వయంగా స్పందించిందా లేదా అనేది ఇతర్లకి అనవసరం,శ్యామలీయం వ్యాఖ్యని బట్టే తెలుస్తున్నది నీహారిక శ్యామలీయాన్ని ఒక నెలరోజ్య్ల పాటు కష్టేఫలి బ్లాగుని నిషేధింపజెయ్యడం గురించి అడిగినట్టు తెలుస్తున్నది.

      నీహారిక పట్టిన పాయింటు కరక్టే!ఉద్దేశపూర్వకంగా చేసిన పనికి కేవలం క్షమాపణ సరిపోదు - పరిహారం చెల్లించడం తప్పనిసరి.అయితే, శర్మగారు వయస్సులో పెద్దవారు, తప్పును ఒప్పుకున్నారు,మరోసారి చెయ్యకుండా ఉంటే చాలు.నీహారిక శిక్షకి పాత్రులు కానక్కర లేదు.ఇంచుమించు శ్యామలీయం కూడా తన వ్యాఖ్యలో అదే అభిప్రాయం చెప్పారు కాబట్టి అంతటితో వదిలివెయ్యడం మంచిది.

      ఇంక రెండవ గొడవ శంకరాభరణం బ్లాగులో నీహారిక గాంధీని గురించి చేసిన వ్యాఖ్యకి సంబంధించిన వ్యవహారంలో శ్యామలీయం అతి స్పందన వల్లనే గందరగోళం వచ్చింది.

      "పూజ్య బపూజీ.." అని మొదలుపెట్టి తనకి పూజ్యులైనవాళ్లని ఏమాత్రం విమర్శించినా వారికి తెంపరితనం అంటగట్టేసి మిగిలినవారు కూడా నీహారికని ఖండించాలని కోరుతున్నారు.గాంధీ అనే వ్యక్తి అతని బోడిగుండును గురించి కనీసపు ప్రస్తావన కూడా చెయ్యకూడని దైవసమానుడు ఎప్పుడు అయ్యాడు?శ్యామలీయం పూజ్యుడు అనుకుంటున్న వ్యక్తిని ఏవరూ ఏమీ అనకూడదా!అతని సమకాలీనులలోనే అతన్ని వ్యతిరేకించినవాళ్ళు కూడా ఉన్నారు,విశ్వనాధ సత్యనారాయణ "గాంధీ అనేవాడు రాజకీయ రంగంలోకి రాకుండా ఉంటే బాగుండేది!" అనేశాడు - నీహారిక వ్యాఖ్య అంతకన్న భయంకరమైనదా!


      నీహారికని విమర్శలతో ఖండఖండాలు చేసి కంచె ఐలయ్యని నడిబజారులో ఉరి తీసి హిందువులు సాధించగలిగేది ఏమిటి?నీహారిక బదులు ప్రవల్లిక వస్తుంది,కంచే ఇలయ్య బదులు గొళ్ళెం మల్లయ్య వస్తాడు - ఎంతమంది పీకలు నొక్కుతారు?నేను కాంగ్రెసు అవినీతి పట్టిక చూపించాను,నీహారిక బీజేపీ అవినీతి లెక్కలు చూపించింది!దీని కోసమా బీజేపీకి వోటు వేసింది?నేను గాంధీ గురించి వేసిన పోష్టులో ఉన్న విషయంతో పోలిస్తే నీహారిక వ్యాఖ్య చాలా చిన్నది.ఇంత చిన్న చిన్న వాటికే వస్తున్న కోపం అయోధ్యలో రామాలయం కదతానని చెప్పి అధికారంలోకి వచ్చి దాని వూసే యెత్తకుండా రామభక్తుల్ని మోసం చేస్తున్న బీజేపీ మీద ఎందుకు రావడం లేదు?

      Delete
    9. ఈ ఒక్క సారి మాత్రం స్పందిస్తున్నాను. మీరు కష్టేఫలి బ్లాగు టపాను చూసారా? బూతు వాడలేదు. ప్రచారంలో ఉన్నదే ఐనా మోటుసామెత. నా అభ్యంతరం మేరకు తొలగించారు. నేనేమీ ఇంచుమించుగా చెప్పలేదు నిక్కచ్చిగానే చెప్పాను. నాదేదో అతిస్పందన అన్న మీరు పుంఖానుపుంఖాలుగా నీహారిక గారు బ్లాగులనిండా వెదజజల్లిన బురదను మృదుగంధం అనుకున్నారా? బాపూజీ అని జాతిపిలచే వ్యక్తి పూజ్యుడా అనటం అసందర్భం. నీహారికను విమర్శించటంపైన నొచ్చుకొనేవారు ఆవిడ ఎవరినీ వదలకుండా పెటుకూపెటుకూ తిట్లూ బెదిరింపులతో మాట్లాడటాన్ని ఎందుకు తప్పుపట్టరు. ఆవిడను ఉపేక్షించా లనుకున్నాను. మీరు నా నిర్ఢయాన్ని తరుగదోడుతున్నారు!

      Delete
    10. @neehaarika
      "...అదే సామెతని ఆయన బ్లాగులో 24 గంటల లోపల శ్యామలీయం గారి స్వహస్తాలతో వ్రాసి శ్యామలీయం గారి బ్లాగ్ లో శ్యామలీయం గారే పోస్ట్ చేస్తే ..."

      hari.S.babu
      మరోసారి తీరిగ్గా చదువుతున్నప్పుడే ఈ జోకు చూశాను:-)

      Delete
  13. గాంధీజీని తిడితే బాధ రావడం భారతీయునిగా సహజమే...
    కొందరు నాస్తికులు దేవుడిని కూడా తిడతారు .. మనం ఏం చేస్తాం
    వారి ఖర్మ అనుకోవడం తప్ప

    ReplyDelete
    Replies
    1. గాంధీని, దేవుడ్ని తిడితే వారి ఖర్మ ఎలా అయిందో చెప్పగలరా?

      వ్యక్తి పూజలు చేసుకుంటూ, వాళ్ళని పూజంచని వారిని దేశద్రోహులనడం ఏపాటి దేశభక్తి?

      గాంధీజీ వల్లమాత్రమే, దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పగలరా? ఒక వేళ కాదు అంటే, మిగితావారికి ఆపాటి గౌరవం ఎందుకు దక్కడంలేదు?

      స్వతంత్రోద్యమంలో అధికభాగం ఉత్తరాదివాల్లగురించే మన పాఠ్యాంశాలలో ఎందుకు చొరబెట్టారు?

      సరే, మాకు గాంధీ ఇష్టంలేఅదు అనేవాళ్ళని, ఎందుకు ఇష్టంలేదు అని అడిగి చూశారా? అడగకుండానే దేశద్రోహులని ఎలా అంటారు?

      నన్నడిగితే, వ్యక్తిపూజలు చేసేవారికంటే దేశద్రోహులేవరూ లేరు. చరిత్రవక్రీకరణలు అలాంటి వారి వల్లనే జరుగుతాయి.

      Delete
  14. https://www.facebook.com/photo.php?fbid=1447541998662897&set=a.646607418756363.1073741829.100002213338015&type=3&theater

    ReplyDelete
    Replies
    1. బ్రాహ్మలయినా నన్ను రానించి అక్కునచేర్చుకున్నారు ..నా కుమార్తెను వివాహం చేసుకున్నారు గానీ ..ఈ మాల మాదిగల మధ్య ఉన్న వ్యత్యాసమే నన్ను మరింత బాధింపజేస్తోంది.

      -మహాకవి జాషువా

      Delete
  15. నేనిప్పుడు కొత్తగా గాంధీ గురించి నా అభిప్రాయాలని చెప్పాల్సిన అవసరం లేదు.ఇదివరకే కాంగ్రెసుని ద్వేషించడ్దం నా జన్మహక్కు వ్యాసాలలో గాంధీ గురించి చెప్పాను.దానికి భిన్నమైన మాట ఇప్పుడు మాట్లాడితేనే నేను అబద్ధం చెప్పినట్టు!

    ReplyDelete
  16. మధ్య యుగాల చరిత్ర బీజేపీకిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలకుగానీ మింగుడు పడదు. అధికారంలోకి వస్తే తమకు అనుకూలంగా చరిత్రను పునర్‌ రచించడం దాని లక్ష్యం. రాజస్థాన్‌లో ఎక్కువకాలం అధికారంలో వున్న బీజేపీ ప్రభత్వుం అదే చేసింది. హల్దిఘటీ యుద్ధంలో అక్బర్‌ ఓడిపోయారని పిల్లల చరిత్ర పుస్తకాల్లో మార్పులు చేసింది. వాస్తవానికి ఆ యుద్ధంలో మహారాణా ప్రతాప్‌ ప్రాణ రక్షణ కోసం రణరంగం నుంచి పారిపోయారు. ప్రముఖ చరిత్రకారులు రాసిన పుస్తకాలను తిరిగేస్తే వాస్తవం ఏదో తెలసుకోవడం పెద్ద కష్టం కాదు. అన్ని మతాలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని భావాలు, అన్ని తత్వాలు ఒక్కటేనని నమ్మిన అక్బర్‌ను 2016లో బీజేపీ హిట్లతో కూడా పోల్చింది.

    ReplyDelete
  17. https://m.facebook.com/story.php?story_fbid=1983117998644648&id=100008394008061

    ReplyDelete
  18. హమ్మ మహమ్మద్ చౌదరీ వుర్ఫ్ k.s.Chowdary...
    @శ్యామలోయం, బ్లాగ్ వేదికా అనే వెబ్ సైట్ తో పాటుగా మరో పది వెబ్ సైట్ లను మైన్ టైన్ చేస్తున్నారు ఈ చౌదరి అనే ఆయన. ఆయనే సాక్శ్యం ఓనర్ కూడా. ఈ కామెడీ చూడండి... వాడే బ్లాగ్ వేదిక లో ఒక పోస్ట్ వేస్తాడు, వాడే అదే పేరుతో వాడి మరో సైట్ గురి/మ్చి ఒక లింక్ ఇస్తాడు. కావాలంటే బ్లాగ్ వేదిక పాత టపాలను చూడండి. చూస్తావుంటే ఈయన యాడ్స్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నట్టు కనబడుతుంది.

    alltechbook.net
    andhratalkies.info
    ateacher.info
    govtjobsall.in
    sakshyammagazine.com
    sakshyammagazine.org
    teacherguide.in
    teachersvedika.net
    etc., ...... + a lot of *.blogspot web sites!!!!

    What is his hidden agenda, just to make the money from ads, or something else??

    ReplyDelete
    Replies
    1. సాక్ష్యం మ్యాగజైను పేజిలో ఎక్కడ క్లిక్ చేసినా,ఆఖరికి కామెంటు వెయ్యడానికి ప్రయత్నించినా మొదటి క్లిక్కు ఒక యాడ్ పేజీని ఓపెన్ చేస్తుంది!అంటే,అక్కద మీరు ఏ పని చెయ్యాలన్నా రెండుసార్లు క్లిక్ చెయాలి - బ్లాగ్ ఓనరుకి డబ్బులే దబులు!తనకి క్లిక్కులు ఎక్కువ రావాలంటే ఏం చెయ్యాలి?మన దగ్గిర మంచి పనులు చహెసి పేరు తెచ్చుకునే సరుకు లేనపుడు పేరునన్వాళ్లని తిడితే ఆ పేరున్నవాడి అభిమానులు తనని కుళ్ళబొడిచెయ్యాలన్నంత వీరావేశంతో తనవైపు చూస్తారు,తన పేజికి వస్తారు,బటన్లని నొక్కుతారు,యాడ్స్ తెరుచుకుంటాయి - పేరుకి పేరూ డబ్బుకి డబ్బూ!జకీర్ నాయక్,కంచె ఐలయ్య,ముష్టాఖో అహమద వభిలాచ కక్కుర్తి చౌదరి అనబడు K.S చౌదరి మొదలైన వాళ్ళకి అవి ఎంత నీచమయిన పద్ధతిలో వచ్చినా ఫర్లేదు.అశుద్ధంలో పడిన రూపాయిని కూడా కడిగి వాడుకోగలిగిన వాళ్ళు!

      Delete
  19. హరిబాబు గారూ ! ఇంతకుముందు ఎప్పుడూ మీ బ్లాగులో నేను కామెంట్ పెట్టినట్లు గుర్తులేదు .. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే - పైన ఇద్దరు Anonymous గొడవల్లో నా ప్రస్తావన వచ్చింది .. అది ఎలా వస్తున్నదో నాకు అర్ధం కావట్లేదు . ఒక బ్లాగు ఓనర్ అయి ఉండి అటువంటి కామెంట్లను ఎలా ఎంకరేజ్ చేసి ప్రచురిస్తున్నారు ?
    మీ సమాధానం కోసం ఎదురు చూస్త్తూ

    శ్రీనివాస్
    శోధిని

    ReplyDelete
    Replies
    1. I don't know particularly It is about you!My criteria are - foul language and personal attack.I will check and remove those comments causing irritation to you.

      Delete
    2. రాహుల్ గాంధీ పేరుతోనో కాంగ్రెస్ పేరుతోనో బూతులు వ్రాస్తే ప్రచురిస్తారు. వాళ్ళు వచ్చి అభ్యంతరం చెప్పరు కదా ? నాలాంటి అభిమానులే అభ్యంతరం చెపుతారు. ఇతరులను వ్యక్తిగతం గా తిడుతుంటే ప్రచురించడం సరికాదు. నీహారిక కొబ్బరి కాయల బ్యాచ్ అని తిడుతుంది అని అంటున్నారు కనుక చెపుతున్నాను. రాహుల్ గాంధీ గురించి నేను కూడా వ్యంగ్యంగా వ్రాసాను. వ్యంగ్యం వేరు బూతులు వేరు. వ్యంగ్యంగా వ్రాయడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. "సామాజిక కోమటోళ్ళు స్మగ్లర్లు" అని వ్రాయవచ్చు. "సామాజిక వ్యభిచారులు కోమటోళ్ళు" అని వ్రాయకూడదు. మీరు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

      Delete
    3. I have removed the comments mentioning you!

      Delete
    4. @neeharika
      "సామాజిక కోమటోళ్ళు స్మగ్లర్లు" అని వ్రాయవచ్చు. "సామాజిక వ్యభిచారులు కోమటోళ్ళు" అని వ్రాయకూడదు.

      hari.S.babu
      why?smuggling and prostitution - both are same!Then why this descrimination?
      In colloquial slang "కోమటోళ్ళు " is acceptable,but he is using it in a defamatory tone,and you are pardoning defamation.It is strange that you permit unethical defamation and not reject vulgarity even though they both are sub-standard!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...