త్రిత్వ సిద్ధాంతం మొత్తం మానవజాతిని ఎంత
ప్రభావితం చేస్తున్నదో మెడికల్ మాఫియా చరిత్రని చూస్తే అర్ధం అవుతుంది!హెరాయిన్,
మార్ఫిన్ లాంటి
మత్తుమందుల వ్యాపారం నీచమైనదేనని అందరూ ఒప్పుకుంటారు.అది యెంత నీచమైనదంటే,అమెరికాలో పేరుమోసిన సిసీలియన్ మాఫియా 1930ల వరకూ ఈ మత్తూమందుల వ్యాపారం జోలికి వెళ్ళలేదు
- డబ్బు చేదనీ కాదు, పట్టుబడతామనే
భయమూ కాదు, ప్రజల మీద
జాలిపుట్టీ కాదు, తమ మనుషులే దానికి
అలవాటు పడితే తట్టుకోలేమన్న భయంతో!Charles "Lucky" Luciano అనేవాడు న్యూయార్క్ మాఫియాకి బాస్ అయ్యాక ఒక
అయిదు కుటుంబాల్ని ప్రత్యేకించి ప్రణాళికని నిర్దేశించడంతో అన్ని జాగ్రత్తలూ
తీసుకుని మత్తుమందుల వ్యాపారంలోకి దిగాడు.అక్కణ్ణించి మొదలుకుని మత్తుమందులు ఆమెరికాలో
వీరవిహారం చెయ్యడం మొదలుపెట్టాయి.కనకవర్షం అంటే ఏమిటో తెలియాలంటే మత్తుమందుల
వ్యాపారంలోని లాభాల లెక్కల్ని చూడాలి.రాం గోపాల్ వర్మ లాంటి
హింసావినోదపైశాచికులైతే డ్రగ్స్ తీసుకున్నవాళ్ళు పడే బాధలతో పాటు మత్తుమందుల
వ్యాపారులు పోటీని సహించని మనస్తత్వంతో వాళ్ళలో వాళ్ళని చంపుకున్న భీబత్సకాండని
గురించి కూడా తెలుసుకుంటే ఒళ్ళంతా తరగలెత్తుతున్న పరవశంతో పిచ్చికేకలు పెడుతూ
నడిరోడ్డుమీద బట్టలిప్పుకుని పరుగులు పెట్టటం ఖాయం!అమేరికన్ లా ఎన్ఫోర్స్మెంటుకు
అలాంటి హింసారిరింస లేదు కాబట్టి ఆ భీబత్సాన్ని చూస్తూ సహించలేక ఉక్కుపాదంతో అణిచి
పారేసింది - 22 పెద్ద తలకాయల్నీ 400
చిన్న చేపల్నీ
లెక్కలేనన్ని మారణాయుధాల్నీ మటుమాయం చెయ్యడంతో న్యూయార్క్ ప్రజలు అప్పటికి కొంత ఉపశాంతిని పొందారు.వాళ్ళ అరెస్టులూ విచారణలూ
శిక్షలూ కలిసిన అప్పటి ఆ మొత్తం ఆపరేషనుకి "Pizza Connection" అని పేరు, ఎక్కువ శాతం సరుకు డెలివరీ పిజ్జా పార్లర్ల
ద్వారానే జరిగిందట మరి! 1975 నుంచి 1984 వరకు ఆ కేసులో పట్టుబడిన
వాళ్ళు సరిహద్దులు దాటించి అమెరికాలోకి తెచ్చిన హెరాయిన్ విలువ $1.6 బిలియన్లు ఉంటుందని తేలింది.
ఈ మత్తు మందుల వ్యాపారం ఎంత లాభసాటి
అయినప్పటికీ బహిరంగంగా చెయ్యలేని పరిస్థితి ఉంది, పోలీసులు
పట్టుకుంటే చిప్పకూడు తినాల్సిన దుర్గతి ఎదురవుతుంది.కానీ ఆరోగ్యరంగంలోకి కూడా
పాకిన మెడికల్ మాఫియాని మాత్రం ఎవరూ పట్టుకోలేరు.ఒక ప్రభుత్వ శాఖ పరిశోధన చేసి
ఇచ్చిన నివేదిక ప్రకారం మెడికల్ మాఫియా ప్రతి సంవత్సరం $1 trillion సంపాదిస్తున్నది - ప్రజలకు ఆరోగ్యాన్ని
సమకూర్చి సంపాదించితే దాన్ని మాఫియా ఆని అనాల్సిన పనే లేదు, ప్రజల్ని రోగాల పాలు చేసిన, చేస్తున్న
నెత్తురు కూడు అది!
మన దేశంలో ఇవ్వాళ జరుగుతున్న సమస్తమైన మాఫియా
కార్యకలాపాలూ మొదట అమెరికాలో పుట్టి పెరిగి అక్కడనుంచి ఇక్కడికి వచ్చినవే కాబట్టి
అమెరికా చరిత్రతో మొదలుపెట్టాను.విహంగదృష్టితో చూస్తే ఆమెరికన్ సమాజం కూడా మన
దేశపు ప్రజానీకంలా అమాయకమైనదే. మనకన్న తెలివైనవాళ్ళు ఎక్కువ ఉన్న అమెరికన్ సమాజమే
మెడికల్ మాఫియా చేతుల్లో ఎందుకు ఎలా మోసపోతున్నదో తెలుసుకుంటే మన దేవయ్యతనం
ఇంకొంచెం స్పష్టమవుతుంది.
ఆ నివేదిక ఇచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ
మెడికల్ మాఫియా పుట్టింది 1990ల నాటి savings and loan scandal బయటపడి ఒక అగిపర్వతం
బద్దలై చల్లారిన ప్రశాంతస్థితి నెలకొన్న సమయంలో పుట్టినట్టు తెలుస్తుంది.నా
బ్లాగులో Rothschilds గురించి రాసిన పోష్టుల్ని శ్రద్ధగా
చదివినవాళ్ళకి 1990ల నాటి భీబత్సం వెనక ఉన్న కుట్ర తెలిసే ఉండొచ్చు,ఒకవేళ చదవకపోతే investopedia
సైటుకు వెళ్ళి చదవండి - ఆ సైటు ఎకనమిక్ ఇష్యూస్ గురించి చెప్పటంలో మంచి స్టాండర్డ్ ఉన్నది,The Keating Five Scandal అని కూడా పిలుస్తున్న ఈ వ్యవహారం మొత్తం Lincoln
Savings and Loan Association అనే
కంపెనీ నుంచి ప్రచార ఖర్చుల నిమిత్తం $1.5 million ధనసహాయం పొందిన John McCain (R–Ariz.), Alan Cranston (D–Calif.),
Dennis DeConcini (D–Ariz.), John Glenn (D–Ohio), Donald W. Riegle, Jr.
(D–Mich.) అనే అయిదుగురు సెనేటర్లు Charles
Keating అనే తమ యజమానికి లాభం
చేకూర్చడం కోసం నడిపించిన జగన్నాటకం అని తేలింది - మన దేశంలో కొందరు మేధావులకి
అమెరికా అవినీతి రహిత దేశం అనే భ్రమ ఉండటానికి ఇలాంటివి తెలియకపోవడమే కారణం!
ఇంతకీ ఈ కొత్త దోపిడీ ప్రత్యేకత ఏమిటంటే, Rothschilds సమూహం ప్రజల్ని నిలువునా దోచుకుంటూనే బతకడానికి
శపధం పట్టి ఎప్పటికప్పుడు కొత్త దారుల్ని వెతకడమే తప్ప ఏమాత్రం పశ్చాత్తాపం
లేకుండా ప్రవర్తిస్తున్నదనేదానికి ఈ మెడికల్ మాఫియా ఏర్పాటు బలమైన సాక్ష్యం
ఇస్తుంది.ఇంతకు ముందరి కధల్లో కనపడీ కనపడనట్టు గోచరించే R-group ప్రమేయం ఇందులో ప్రత్యక్షంగా కనబడుతున్నది!
FBI పరిశోధన ప్రకారం medical equipment
suppliers వేస్తున్న fraudulent billing అత్యంత కీలకమైనది. మొదట అవసరం ఉన్నా
లేకపోయినా యంత్రాలను తయారు చేస్తారు.తర్వాత ఫలానా రోగానికి ఆ యంత్రం లేనిదే వైద్యం
చెయ్యటం అసంభవం అని జన సామాన్యానికీ వైద్య సమూహానికీ బాగా ఎక్కిపోయేటట్టు ప్రచారం
చేస్తారు. కొందరు డాక్టర్లు అమాయకత్వంతోనూ కొందరు
డాక్టర్లు లాలూచీలతోనూ వాటికి ఆహ్వానం పలుకుతారు. ఇప్పుడు వాటికి అత్యధిక వెలని
నిర్ణయంచి వైద్యశాలల చేత కొనిపిస్తారు.ఇక్కడ నుంచే మెడికల్ మాఫియా ఆరోగ్యంతో
ఆటలాడుకోవటం మొదలవుతున్నది!అంత ఖర్చు పెట్టి ఆ యంత్రాలను కొన్న వైద్యశాలల యజమానులు
ఆ ఖర్చులని తమ రోగుల నుంచి వసూలు చేస్తారు. చాలా మటుకు nursing home scams, hospital billing frauds గతి లేక చేస్తున్న తప్పనిసరి భాగోతాలే - అడుసు
తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అనవసరమైన యంత్రాల్ని గొప్పకు పోయి కొనడం దేనికి, ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి తాము కూడా తప్పులు
చేసి ఇరుక్కుపోవడం దేనికి?ఇదివరకు మెడికల్
ఫీల్డులో జనరల్ హెల్త్ విభాగం మాత్రమే ఉండేది, ఇప్పుడు కొత్తొక వింత అన్నట్టు సైకియాట్రీ కౌన్సిలింగ్, డైటెట్రీ టెక్నిక్స్, ఛైల్డ్ కేర్ సెంటర్స్, బ్యూటీ క్లినిక్స్ ఎక్కువై ఈ మెడికల్ మాఫియాకి
పాడియావులైపోయాయి!వాస్తవానికి సంప్రదాయక జీవనవిధానం ఈ సమస్యల్లో చాలావాటికి
పరిష్కారాలు చూపిస్తుంది, కానీ మెడికల్
మాఫియా సంప్రదాయాన్ని పాటించడం అంటే అనాగరికంగా బతకడం కింద ముద్రవేసి ప్రజల్ని
సంప్రదాయం వైపుకు వెళ్ళకుండా ఎన్నో జాగ్రత్తల్ని తీసుకున్నది, తీసుకుంటున్నది, తీసుకుంటుంది
కూడా!
ప్రభుత్వం ఎప్పుడో వీళ్ళకి కట్టుబానిస కావడం
చేతనూ మీడియా వీళ్ళని అభివృద్ధి కాముకుల కింద చిత్రించడం వల్లనూ FBI ఈ కేసుల కోసం ప్రత్యేకించి 150 మంది చురకత్తుల్లాంటి ఏజెంట్లని రంగంలో దించి, అటువైపున న్యాయశాఖ కూడా పది కొత్త పోష్టుల్ని
సృష్టించి ఆధారాలు సంపాదించినా అంత శ్రమా వృధా అయిపోతున్నది - ఎన్నికల సమయంలో
ప్రజలకు తమకోసమే అధికారంలోకి వెళ్తున్నట్టు కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి
వెళ్ళగానే మెడికల్ మాఫియాకు బంటు రీతి కొలువు చేస్తున్న రాజకీయ నాయకులే అసలు
విలన్లు!ఒకసారీ రెండుసార్లూ మోసపోవడం అంటే సరిపెట్టుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎన్నికల
ప్రక్రియ మోదటిసారి ఉనికిలోకి వచ్చినప్పటినుంచీ అన్నేసి సార్లు ప్రజలు
మోసపోతున్నారంటే కారణం ఏమిటో ఆలోచించవద్దా?ఒక విచిత్రమైన
విషాదం ఏమిటంటే, ప్రాసిక్యూటర్లు
కూడా $100,000
మించిన కేసులయితేనే తమకు
లాభసాటి కాబట్టి తీసుకుంటూ చిన్నా చితకా కేసుల్ని వాదించటానికి ఇష్టపడటం లేదు.అంటే, లాయర్లకి లాభం లేని 100 చిన్న కేసులు కోర్టులో నిలబడటం లేదు, పెద్ద స్థాయిలో జరిగే 1 కేసు మాత్రమే జనానికి తెలుస్తున్నది.ఫలానా
కేసులో పెద్ద చేపల్లో ఎవరికైనా శిక్షపడటం ఖాయం అని తెలియగానే మీడియా మాఫియా పెద్దలు ఆ కేసు చుట్టూ సంచలనం
సృష్టిస్తారు. ఎందుకయ్యా అంటే, జనానికి
అవినీతిపరుల్ని కటకటాల వెనక్కి పంపించడంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్న
మంచిపేరు వస్తుంది.అసలు రహస్యం యేమిటంటే, ఈ ఒక్క కేసులో
జరిగిన అవినీతి $100 అనుకుంటే ఆ వంద
కేసుల్లో జరిగిన మొత్తం &1000 ఉంటుంది!
ఒకోసారి ఇంత హడావిడి జరిగినా అసలు నేరస్తుడికి
శిక్షపడక అదే మీడియా మాఫియా "న్యాయవ్యవస్థ యొక్క వైఫల్యం!" కింద నిట్టూర్పులు
విడుస్తూ ప్రజల్ని అక్కడ జరిగిన తెరవేనక లాలూచీ భాగోతం వైపునుంచి దృష్టిని
మళ్ళించడం కూడా మన దేశంలోనూ చూస్తూనే ఉన్నాము కదా! అమెరికాలో అవి
బయటపడ్డ సంవత్సరంలో $80
billion పైచిలుకు
కొలగొట్టిన కొన్ని కేసుల్ని చూద్దాం:
Rolling Labs: ఇందులో 200 మందికి పైన ఫిజిషియన్లు ఇన్వాల్వ్ అయ్యారు. శవాల మీద
డబ్బులేరుకోవడం లాంటిది ఇది - ఆస్పత్రులు
తమ దగ్గర వైద్యం చేయించుకుటున్న రోగుల్ని పిండెయ్యటానికి పెంచిన వైద్యం ఖర్చుల్ని
భరించలేక హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీముల కోసం ఆశపడిన నిరుపేద రోగుల్ని బలి
తీసుకున్నారు.తమ స్కీముల్లోకి జనాన్ని చేర్చుకోవటం కోసం పేషెంట్ల దగ్గరకే వచ్చి
వాలే మొబైల్ ల్యాబ్స్, తమకు తాము పెట్టుకున్నారో జనం పెట్టారో తెలియదు
గానీ "రోలింగ్ ల్యాబ్స్" అనేది వాటి ముద్దు పేరు.కొంతమంది రోలింగ్
ల్యాబ్స్ యజమానులు కోర్టు వరకూ వెళ్ళినా కొందరికసలు శిక్ష పడలేదు మరికొందరికి
శిక్షపడినా రోగుల సొమ్ము వెనక్కి రాలేదు, Southern Californiaలో ఇప్పటికీ ఈ
దందా నడుస్తూనే ఉన్నది.
Diet Clinics:లావు తగ్గించడం ఇవ్వాళ వైద్యరంగంలో రిస్కు లేని
లాభసాటి వ్యాపారం అయిపోయింది - లావు తగ్గితే వాళ్ళ గొప్ప, తగ్గకపోతే రోగి దేహం తప్పు,అంతే!నిజానికి శ్వాస మామూలుగా ఉండి తనకు
ఇబ్బంది లేనప్పుడు తన రోజువారీ పనులలో అలసట లేనంతవరకు లావు ఏ మనిషికీ సమస్య కాదు, కానీ లావుగా ఉండటాన్ని భయంకరమైన విషయంగా
చిత్రించడం అనేది వీళ్ళ వ్యాపారానికి కస్టమర్లని తోలుకువెళ్ళడానికే మీడియాలోని ఒక
భాగం వీళ్ళకి చేసే చిత్రమైన సహాయం!నలుపు రంగును అనాకారితనానికి గుర్తును చేసి
దాన్ని తెల్లగా చెయ్యటం కూడా ఇదే శైలిలో జరిగే వ్యాపారం.
Psychiatric
Hospitals:అయ్యా!ఒక తరం
క్రితం వరకు మనకున్నది మానసిక రోగమే అని తెలిశాక కూడా సైకియాట్రిస్టు దగ్గిరకి
వెళ్ళటం అంటే జనం పిచ్చోడి కింద లెక్కేసి ఎగతాళి చేస్తారనే భయం ఉండేది,నిజం!కానీ , ఇవ్వాళ ప్రభుత్వం
వారి దయ వల్లనే మెంటల్ హాస్పిటల్సుకు గిరాకీ పెరిగిందంటే నమ్మండి!టెంతు
ప్యాసవకపోతే టెన్షన్,లైనేస్తున్న అమ్మాయి
పడకపోతే టెన్షన్, చదువయ్యాక
ఇమ్మీడియట్టుగా ఉజ్జ్యోగం రాకపోతే టెన్షన్,వచ్చిన ఉజ్జ్యోగం
పట్టుమని పదేళ్ళు నిలబడుతుందా లేదా అన్న టెన్షన్,జీతానికి మించిన
ఖర్చుల్ని తప్పనిసరి చేసిన కుటుంబసభ్యుల నుంచి వచ్చి పడే టెన్షన్లు,అదనపు ఖర్చుల కోసం ఈయమ్మైలూ ఇన్సూరెన్సులూ ఆని
ఆశపడితే వాటివల్ల వచ్చిపడే టెన్షన్లు,రోగముచ్చి
హస్పటలుకు వెళితే వాళ్ళు పెట్టే టెన్షన్లు - వీటిలో ఏ ఒక్కటి ప్రభుత్వం ప్రమేయం
లేకుండా వస్తున్నది చెప్పండి?ఈ
సైకియాట్రిశ్టులు ఉన్నారే, వీళ్ళు డాక్టర్ల
కెక్కువా శాడిష్టులకి తక్కువా అన్నట్టు ఫోజులు కొడుతారు. ఎంత శాడిస్టులంటే, మనస్సు బాగోలేదని వెళ్ళిన మనకి వేళాకోళం కాపోతే
"నేనిచ్చే మందులతో పాటు అలా వూటీయో కొడైకెనాలుకో వెళ్ళండి సార్!" అనే
సలహా ఇచ్చి ఆ సలహాని కూడా తమ వైద్యంలో ఒక భాగం చేసి ఫీజులో కలిపేస్తారు, హ్హుం!
ఈ మొత్తం క్రిమినల్ గ్యాంగు ఒక్కో యేడాదికి
జనంనుంచి పిండుతున్నది $80
billions - చేస్తున్న
పాపిష్ఠి పనులకి పశ్చాత్తాపం కూడా లేని నరపిశాచులు వీళ్ళు.కొందరు వ్యక్తులు
చేస్తున్నదాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నానని నన్ను అనుమానించకండి, FDA (Food and Drug Administrator), AMA
(American Medical Association), Big Pharma companies కలిసి ఏర్పడిన త్రిత్వంలో మొదటి రెండూ ప్రభుత్వ
విభాగాలే కదా!మూడవది ప్రభుత్వంలో భాగం కాకపోయినప్పటికీ ప్రభుత్వంలోని పెద్దలకు
వీళ్ళే కదా ఎన్నికల ఖర్చులు సమకూర్చి వారిని అధికారంలో కూర్చోబెడుతున్న యజమానులు! పశ్చిమ దేశాల్లో
పుట్టి కేవలం ముప్పయ్యేళ్ళ లోపు మొత్తం ప్రపంచ స్థాయిలో ప్రజల ఆరోగ్యాల్ని
సర్వనాశనం చేస్తున్న ఈ మెడికల్ మాఫియా చేస్తున్న క్రూరమైన పనులతో పోలిస్తే
కధల్లోనూ సినిమాల్లోనూ కనపడి మనల్ని భయపెట్టే నరరూప రాక్షసులు ఎంతో అమాయకంగా
అనిపిస్తారు.ఒక క్రమబద్ధమైన ప్రణాళిక పెట్టుకుని పని చేస్తున్న మెడికల్ మాఫియా
యొక్క లక్ష్యాలూ సాధనాలూ విజయాలూ ఇలా ఉన్నాయి:"1.They are against generic drug and want
strong patent laws in the field of medicine so that only the big pharma will
have control over certain diseases and high pricing of medicines.2.They not only control the medicine but have extended their tentacles
to the food and beverage industry.3.The cancer drug manufacturer will have a
share in the tobacco company.4.In the name of research they may try to
sell certain propaganda." - ఇంత
ప్రణాళికాబద్ధమైన ప్రజాహననాన్ని సంఘటితమై మతస్పూర్తితో చేస్తున్నవాళ్ళని తమ
కష్టాలకు కారణమేమిటనే ఆలోచన లేని చెవలాయలూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలనే
సంకల్పమే లేని చవటాయలూ చీలికలు పేలికల అస్తిత్వాలతో నేను నాశనమైనా పర్లేదు గానీ నా పక్కోడు
బాగుపడకూడదని కోరుకునే బడుద్ధాయలూ ఎట్లా భయపెట్టగలుగుతారు?
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కత్తితో పొడిచి
చంపడం కన్న నమ్మించి మోసం చేస్తే హత్య కన్న ఎక్కువ నేరం చేసినట్టు తిడతాం, అదే మందు ఇస్తున్నట్టు నమ్మించి విషం పెట్టి చంపితే అసహ్యించుకుంటాం - కానీ
మందుల్ని విషాల కింద మార్చి సంవత్సరానికి కొన్ని మిలియన్ల మందిని చంపుతున్నవాళ్ళకి
ప్రభుత్వాధినేతలు సాగిలపడి మొక్కుతున్నారు!అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న
అబ్యర్ధులు హోరాహోరీ పోట్లాడుకోవటం మాత్రమే మనకు కనపడుతుంది, కానీ అందరు అబ్యర్ధులూ మొదట ఒక పెద్దమనిషిని కలిసి అతని నుంచి గ్రీన్ సిగ్నల్
అందుకున్నాకనే స్థిమిత పడతారు.ఆ తర్వాత జరిగే డిబేట్లలోనూ ఒపీనియన్ పోల్సులోనూ
జరిగే హడావిడి ఆ పెద్దమనిషి ఈసారి ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాడో
అతనికి ప్రజల్లో "పుల్" రప్పించడానికి జరిగే ఒక కవరప్ డ్రామా!అమెరికన్
అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే బాహాటంగా నడుస్తున్న నాటకాన్నే ఇప్పుడు ప్రశాంత్
కిశోర్ మన దేశంలోనూ నడిపిస్తున్నాడు - తేడా యేం లేదు!కేంద్రంలో ప్రధానిగా మోదీ
ఉన్నా రాహులు ఉన్నా ఆంధ్రలో ముఖ్యమంత్రిగా CBN ఉన్నా JGN ఉన్నా రేషన్ షాపుల దగ్గిర్నుంచీ మంత్రుల సేషీల వరకు నడిచే అవినీతిలో ఏ మార్పూ ఉండదు - రూటు మారుతుంది, స్టైలు మారుతుంది, అంతే!
ఒక తొంభయ్యేళ్ళ పెద్దాయన పక్క వీధిలో ఉన్న
బ్యాంకుకు వెళ్ళొస్తూ కాలు తడబడి తూలి పడతాడు.తగిలిన దెబ్బ మోకాలికి,డ్రెస్సింగ్ చేసి ఆయింట్మెంట్ పూసి ఓ నాలుగు పెయిన్ కిల్లర్స్ ఇస్తే
సరిపోతుంది, అవునా!కానీ, అలా జరగడం లేదు, డాక్టరు తెలిసిన వాడే అయినా top
to bottom scan తీయించాల్సిందే
అంటాడు.ఇతను సొంతంగా చెయ్యడు, ఇంకొకడికి సజెస్ట్ చేస్తాడు.అతను అనుబంధ
పరీక్షల నెపంతో కొత్త టెస్టుల్ని రికమెండ్ చేసి కొన్ని తను చేసి కొన్ని ఇంకొకడికి సజెస్ట్
చేస్తాడు. గాయం/నెప్పి తగ్గేసరికి పేషెంటు పెట్టిన ఖర్చు
10,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు!వీటిని మోదీ ఆపడు, రాహుల్ ఆపడు, CBN ఆపడు, JGN ఆపడు - ఆపలేక
కాదు, ఆపరు. అదంతే!గట్టిగా ఆపమని అడిగితే తన్నినా
ఆశ్చర్యపోనక్కర్లేదు, చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, ప్రజల్ని చంపడానికే కొన్ని కోట్ల మిలియన్ల డబ్బుని తగలేస్తున్న వాళ్ళ యజమానులకి
వచ్చే లాభాలకి గండి కొడితే వీళ్ళని మళ్ళీ అధికారంలోకి రానివ్వడం అటుంచి ఒక్క రోజు
కూడా అధికారంలో ఉండనివ్వరని తెలుసు - మనం పిచ్చోళ్ళలా వాళ్లని సూపర్ మేన్లలా
వూహించుకుని వెర్రెక్కిపోతే వాళ్ళేం చెయ్యగలరు?
"Within the next 5 to 10 years, it
would probably be possible to make a new infective microorganism which could
differ in certain important aspects from any known disease-causing organisms.
Most important of these is that it might be refractory to the immunological and
therapeutic processes upon which we depend to maintain our relative freedom
from infectious disease. . . A research program to explore the feasibility of
this could be completed in approximately 5 years at a total cost of $10
million. . . . It is a highly controversial issue and there are many who
believe such research should not be undertaken lest it lead to yet another
method of massive killing of large populations." అని లక్ష్యాలు పెట్టుకుని AIDS అనే భయంకరమైన వ్యాధికారక క్రిమిని
సృష్టించినవాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు.
తల తాకట్టు, మొల తాకట్టు అంటే
ఏమిటో తెలుసా!నీ అప్పు తీర్చలేకపోతే నా తలను నువ్వు తీసేసుకో అని చెప్పడం తల
తాకట్టు - ఆ తలను అతను ఏమయినా చేసుకోవచ్చు.ఇక్కడ తల అంటే, తన స్వేచ్చని హరించుకుని అతనికి తనకి అప్పు ఇచ్చినవాడికి వూడిగం చెయ్యడం అని
అర్ధం.మామూలు పరిస్థితుల్లో మనల్ని అతను తంతే ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యొచ్చు, కానీ తల తాకట్టు పెడితే ఆ హక్కు కూడా ఉండదు. ఇంక మొల తాకట్టు మరీ ఘోరం - తన భార్యనో చెల్లెల్నో తల్లినో అతడి పరం
చెయ్యడం!ఇవ్వాళ అలాంటి పద్ధతుల్ని రద్దు చేసేశారు.కానీ ఆ కాలపు వడ్డీ వ్యాపారుల
కన్న పదింతల రాక్షసత్వం మాత్రం కొందరిలో వూడలు తన్నుకుని ఉంది.వాళ్ళే R-Group అనే నరపిశాచ కుటుంబాలు.ఇప్పుడు మనం
చెప్పుకుంటున్న మెడికల్ మాఫియా త్రిత్వానికి రూపు దిద్దిన Rockefellar కుటుంబానిది అలాంటి వడ్డీ వ్యాపారుల
వారసత్వమే.రోగాలు తగ్గించే మందుల్ని తయారుచేసి ప్రజలకి అమ్మి సొమ్ము చేసుకోవటంలో
ఎలాంటి తప్పూ లేదు - ప్రజల్ని ఆరోగ్యవంతుల్ని చెయ్యడం పుణ్యకార్యమే కదా!కానీ, తమ లాభాల్ని పెంచుకోవడం కోసం కొత్త రోగాల్ని సృష్టించి వ్యాప్తి చెయ్యడం Rockefellars లాంటి నరరూపరాక్షసులు తప్ప నీతీజాతీ ఉన్న
మనుషులు చేసే పనేనా?
A.I.D.S వ్యాధిని మొదటిసారి ప్రపంచానికి పరిచయం
చేసినవాడు ఒక డెంటిస్ట్! వికీపీడియాలోనూ అక్కడా ఇక్కడా అతని గురించి
చదివితే చాలా ఆమాయకుడిలా కనిపిస్తాడు.స్వయానా పేషెంట్లే అతను కావాలని వ్యాద్జిని
ఎక్కించాడంటే నమ్మలేమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు!కానీ, అధికారికమైన వివరాల ప్రకారమే బైసెక్సువాలిటీ, పీడోఫెలియా వంటి
మానసిక వ్యాధుల్ని దశాబ్దాల తరబడి మోసుకుని తిరుగుతున్న డాక్టరు అమాయకుడు ఎట్లా
అవుతాడు?1990లలో జరిగిన దారుణం గురించి 2001లో ASSOCIATED PRESS తరపున LINDSEY TANNER రాసిన వ్యాసంలో They still don’t know how it happened అని అనటాన్ని బట్టి ప్రభుత్వం ఆ కేసును దాచి
పెట్టి మూసిపెట్టి హదావిడి చేసి ఎంత భ్రష్టు పట్టించేసిందో అర్ధం కావడం లేదూ!
కానీ 1996లోనే Dr. Leonard G. Horowitz మొత్తం కుట్రని వెల్లడి చేశాడు.దాని ప్రకారం David J. Acer ప్రస్తుతం ప్రభుత్వ పరమైన నివేదికలూ
పరిచయస్తులు చెబుతున్న సాక్ష్యాలూ అతను పరిశుభ్రత పటల్ నిర్లక్ష్యం వహించడం వల్ల
మొదట తనకి సంక్రమింపజేసుకుని తర్వాత పరువు కోసం దాచిపెట్టి తన రోగులకి అంటించి
విచారణకు సహకరించిన అమాయక చక్రవర్తి కాదని తెలుస్తున్నది. Rockefellar లాంటివాళ్ళకి వూడిగం చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో
ఆటలాడుకుంటున్న ప్రభుత్వం మీదకి ఒక సవాలు విసరడానికీ ప్రజల ముందు
ప్రభుత్వాధినేతల్ని దోషుల్లా నిలబెట్టడానికీ అతను ప్లాన్ ప్రకారమే చేశాడు. Acer's serial killer-like traits
included: Social isolation, lack of demonstrated emotion, chronic deceit,
denial, anger, alcoholism, pedophilia, being sexually aggressive and
assaultive, depression, self-mutilation, rebelliousness against government
health authorities and homophobic society, a poor body image, physical
fetishes, a dependent and extremely protective maternal relationship, made him
to do that heinous crime which any health worker must not do and in his final
days, he is entertaining himself by watching television news accounts about
Bergalis, his alleged first victim. Horowitz, the Harvard
graduate researcher, who also has a doctorate in dentistry, said he based his
conclusions on a three-year study of previously unreported medical and legal
documents. He said Acer infected the patients to 'express a vendetta' against
the U.S. Public Health Service and the U.S. Centers for Disease Control and
Prevention. The scientist said Acer's principal motive was to seek revenge
against the health agencies he believed infected homosexuals with AIDS during
an experimental hepatitis B vaccination program in the 1970s.అయితే విచారణ నిజాయితీగా జరిగితే అసలు
దుర్మార్గులు ఎవరో తెలుస్తుంది గనకనే నిజాల్ని దాచిపెట్టి మిస్టరీ కింద తేల్చి
కేసు మూసేశారు, అతన్ని దోషిగా చూపించాలంటే అతను తన దగ్గిర ఉన్న
సాక్ష్యాల్ని బయటపెడతాడు కాబట్టి అతని చుట్టూ నిర్లక్ష్యం, అపరిశుభ్రత లాంటి చెత్తను పులిమేశారు!The day the story broke I was assigned to develop patient and professional
Educational materials to help allay the public’s growing fear of visiting
dental and medical offices in the age of AIDS. You may recall how terrified
most people became about a routine trip to the dentist at that time. So I began
by investigating the Centers for Disease Control and prevention’s (CDCs)
official investigation reports on the case. And to make a long story short, I
found the reports to be scientifically bogus. I later learned that the
government had covered-up key evidence in the tragedy in an effort the maintain
the case a Unsolvable mystery In essence they had committed scientific fraud
and misconduct and, in the process, concealed the most incriminating evidence
against the dentist--a very bright, scientifically trained, ex-military
dentist, who believed he was dying of a virus that the government had created. అని Dr. Leonard G. Horowitz చెప్పినది
అర్ధమయితే అమెరికన్ పౌర సమాజం మీద జాలి వేస్తుంది కదూ!
1979లోనే Department of
Defense Appropriations ప్రభుత్వానికి
అప్పటికే ఆధునిక యుద్ధరీతి కింద ఆమోదం పొందిన germ warfareకి సంబంధించి development of immune system ravaging
Viruses అనే ప్రాజేక్టు
కోసం $10 million కోసం అబ్యర్ధన పంపించినట్టు అతను సేకరించిన
డాక్యుమెంట్స్ ఉన్నాయి. Dr. Leonard G. Horowitz అన్ని ఆధారాలనూ చూపిస్తూ "Deadly Innocence: The
Kimberly Bergalis Case-- Solving the Greatest Murder Mystery in the History of
American Medicine." అనే పుస్తకం
రాసినా మీడియా ముందు తొలిసారి కనిపించిన Kimberly Bergalis గానీ ఆమె తండ్రి George Bergalis గానీ అనత్ దుర్మార్గం David J. Acer కావాలని చేశాడంటే నమ్మలేక పోతున్నారు, జర్నలిష్టులు ఇతరుల్లో వ్యక్తమవుతున్న
అనుమానాల్ని వాళ్ళ ముందు పెట్టి గుచ్చి గుచ్చి అడిగినా “just an easy way of
saying it can’t happen unless they do it intentionally.” అంటూ Acer మీద నింద వెయ్యటం లేదు - అదే విచిత్రం!కానీ, American Medical Assn. trustee అయిన Dr. John Nelson చెప్పిన నిజం యేమిటో తెలుసా – “Acer patients remain
the only known U.S. cases suggests that stringent precautions and practices are
working”, అంటే ప్రభుత్వం
తండ్రీ కూతుళ్ళని భయపెట్టిందా!
With a bitter edge to his voice, Bergalis
said he still doesn’t believe the risks of doctor-to-patient transmission are
as small as experts suggest, even given all the changes since his daughter was
infected. - ఆమెన్, హలెలూయా, గాడ్ ఈజ్ గ్రేట్!
ప్రపంచ స్థాయి
మేధావుల్లో అత్యంత ప్రతిభాశాలి అయిన శాంతి కాముకుడు Dr. Henry Kissinger ఈ మొత్తం వ్యవహారానికి సిద్ధాంత ప్రాతిపదికను
సమకూరిస్తే Rockefeller family
కార్యాచరణ ప్రణాళికను
రూపొందించి తమ కట్టు బానిసలైన ప్రభుత్వాధినేతల్ని ఒప్పించి చేస్తున్న నరమేధం ఇది -
నదురూ బెదురూ లేకుండా కొన్ని వందల యేళ్ళ నుంచి చేస్తున్న పనుల్ని ఎన్ని నీతి
శతకాలు వినిపిస్తే ఆపుతారు! "The concept of peace on earth is naive. Peace
must be secured by the creation of small wars around the planet on a continuing
basis so as to maintain an international order of economic powers, and of
course, keep the military industrialists happy." అనేది Harvard Universityకి Henry Kissinger సమర్పించిన doctoral thesisలోని నిర్ధారణ - ఇటువంటివాళ్ళు శాంతిదూతల కింద
కీర్తించబడుతున్న ప్రపంచంలో అవే పరిపాలనా శైలినీ అవే రాజకీయ చట్టాల్నీ అవే
అస్మదీయనేరాలకప్పివేత పద్ధతుల్నీ పాటిస్తున్న దేశంలో జీవిస్తున్న మనం "మనది
సనాతన ధర్మం! హిందువులని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు!పాకిస్తాన్
మనమంటే వణికిపోతున్నది!చైనాకి కూడా మనమంటే ఉచ్చ!ముందు ముందు ప్రపంచవిజేతలం
కాబోతున్నాం!" అని ఇంత
నిశ్చింతగా ఎట్లా ఉండగలుగుతున్నామో నాకు అస్సలు అర్ధం కావడం లేదు.
P.S: నేనయితే నాకు భద్రత ఇస్తుందని నమ్మకం కలిగించే
పార్టీ ఎన్నికల బరిలోకి రానంతకాలం మళ్ళీ మళ్ళీ NOTAకి వేటు వేస్తాను
- మీరేం చేస్తారు?
ఇది అమెరికాలో జరిగింది కదా అని మన దేశం
పవిత్రంగా ఉందని అనుకోకండి! Indian Medical Councel మీద "medical mafia" పెత్తనం గురించి AAP సభ్యుడు ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలు చాలా
బలమైనవే!April 2010లో ఒక
మెడికల్ కాలేజి నుంచి 2 కోట్లు లంచం తీసుకున్నట్టు CBI రుజువు చేసిన Dr Ketan Desai తప్ప దేశంలో ఇంకెవరూ లేనట్టు Gujarat CM Narendra
Modi, SP chief Mulayam Singh, health minister Ghulam Nabi Azad కలిసి అతన్ని దొడ్డిదారిన Indian medical
Councel లోకి ఇరికించాలని
ప్రయత్నిస్తున్నారు.ఇది 2014 మార్చి నాటి సంగతి - మీడియా సాక్షిగానూ ఎన్నికల
ప్రచార సభల్లోనూ కత్తులు నూరుకునే అన్ని పార్టీల రాజకీయ నేతలూ Dr Ketan Desai తప్ప దేశంలో ఇంకెవరూ దొరకనట్టు అతన్ని
దొడ్డిదారిన Indian medical Councel లోకి ఇరికించాలని
ఐకమత్యంతో మెలగుతూ నూటికి నూరు శాతం సహకారం అందించుకుంటున్నారు!
ఆంధ్రాలో ఇవ్వాళ పేరులో "రెడ్డి" అనే
తోక ఉన్నవాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా శిక్షపడదు - ఆరేళ్ళ పాపని రేప్
చేసినవాణ్ణి రక్షించటానికి ప్రభుత్వ శాఖలు మొత్తం పూర్తి ఐకమత్యాన్ని
ప్రదర్శిస్తున్నాయి - అయినా సరే,
ఆనాడు చంద్రబాబును
కామబాబు అని గర్జించిన శ్రీమతి రోజా రెడ్డి గారితో సహా వైకాపా లోని ప్రతి ఒక్కరూ
ఇవ్వాళ జబర్దస్తు క్యామెడీలతో వినోదం పొందుతున్నారు!
అమెరికా ప్రభుత్వం David J. Acer అనే వాణ్ణి ఎట్లా రక్షించిందో ఆంధ్రా ప్రభుత్వం
నరేంద్ర రెడ్డి అనేవాణ్ణి అట్లానే రక్షించుతున్నప్పుడు మనం అమెరికాలో కన్న
క్షేమంగా ఉన్నట్టు భావించడం అర్ధం లేనిది కాదా! మన దేశపు
రాజ్యాంగమూ మన దేశపు సెంట్రల్ బ్యాంకూ మన దేశపు చట్టాలూ ఆఖరికి మన వోట్లతో
ఎన్నికవుతున్న రాజకీయ నాయకులు కూడా మనకి ద్రోహం చేస్తున్న సమయంలో కూడా ఇంతటి
నిరాసక్తత ఉంటే ఇంక మనల్ని కాపాడగలగటం దేవుడికైనా సాధ్యమా?
"Did these viruses, AIDS and Ebola,
evolve naturally, were they accidentally produced, or were they intentionally
created and deployed?" ఆనె పృఅశన తాంకి
తనే వేసుకుని పరిశోధన జరిపిన Leonard
G. Horowitz గారు ఎంతో ధీమాగా
I conclude, unquestionably,
they are not natural. అని బల్ల గుద్ది
చెప్తూ I leave you the
reader, and concerned citizens of America and the world, to decide whether it
was a horrible accident or treacherous covert population control experiment. అని మనల్ని చాలెంజి చేస్తున్నాడు!
చంద్రుడు తన పరిభ్రమణ మార్గంలో ఒక వలయం తిరగడానికి 27 రోజులు పడితే చాంద్రమాసం 30 రోజులకి ఎందుకు పెరిగిందో చెప్పగలరా?
ReplyDelete>>డాక్టరు తెలిసిన వాడే అయినా top to bottom scan తీయించాల్సిందే అంటాడు
ReplyDeleteఏమి సెపితిరి, ఏమి సెపితిరీ. ఆయింటుమెంటుకు, పెయిన్ కిల్లర్లకు తగ్గితే, మరి డాక్టర్ దగ్గరకు పోవుడెందుకు? నీకు గుండెనొప్పొస్తే, నీ ఇంటావిడ లేక నీకు తెలిసిన డాక్టరో గ్యాసు పెరిగిపోయిందిలే అని గ్యాసు టాబ్లెట్టేసి పండబెడితే... ఇక లేచేదుందా? చేతులు ఖాళీగా పడున్నయికదా అని, కీబోర్డు తుప్పబట్టిపోతందనీ ఎదిబడితే అది నొక్కెయ్యడమే?
"ఒక తొంభయ్యేళ్ళ పెద్దాయన పక్క వీధిలో ఉన్న బ్యాంకుకు వెళ్ళొస్తూ కాలు తడబడి తూలి పడతాడు.తగిలిన దెబ్బ మోకాలికి,డ్రెస్సింగ్ చేసి ఆయింట్మెంట్ పూసి ఓ నాలుగు పెయిన్ కిల్లర్స్ ఇస్తే సరిపోతుంది, అవునా!కానీ, అలా జరగడం లేదు, డాక్టరు తెలిసిన వాడే అయినా top to bottom scan తీయించాల్సిందే అంటాడు." - ఈ మొత్తంలో మీకు ఆ ఒక్క ముక్కే కనపడిందా!టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చిలో చేరారా యేమిటి?
Deleteటెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి అంటే యేంటా!టెంతు ఫెయిలయినోడికి పెళ్ళాం బిడ్డ్డల్ని పోషించుకుని సుకహంగా బతికే తిన్ననైన ఉద్యోగాలు రావు కదా, పొద్దసతమానం ఖాళీగా కూర్చుని అదీ ఇదీ తింటూ ఉంటే వాటిలో శెనగపప్పు గనక ఉందనుకో, తస్సదియ్యా ఇంక చూస్కో!పిర్రల కిందనుంచి "డృర్ర్!డృర్ర్!"మని చప్పుళ్ళొస్తాయి, ఒకటే దుర్వాసన - అవి వాళ్ళ ఒంట్లోంచి వస్తాయి గాబట్టి వాళ్ళకి బాంటుంది గానీ వాళ్ళ దగ్గిరికి మాత్రం ఎవడూ పోడు, వాళ్ళనెవరూ దగ్గిరకి రానివ్వరు!చిరు డ్రీంసూ, తమరూ వేసే కామెంట్లూ పోష్టులూ అలాంటివే - బుల్లి కామెంటయితే చిన్నగా "డృర్ర్!" మన్నట్టు, పెద్ద కామెంటయితే పేద్ద "డృర్ర్!" అన్నమాట!హిందూ బ్లాగులో హిందువుల్ని విమర్శిస్తే సహిస్తారని ఎలా అనుకున్నాడో ఎర్రిపప్పలా చిరు డ్రీమస్ వేసిన అంత పేద్ద "డృర్ర్!డృర్ర్!"లకి ఏ గతి పట్టిందో చూశావా!
Deleteఆ డబ్బాసి గాడు నన్ను కడిగి పారేశాడా - ఆడికెటూ లేదు, ఏరా కనీసపు గుజ్జు కూడా లేదా నీక్కూడా బుర్రలో!తను రాసిందానికి సాక్ష్యాలు ఇవ్వనోడు నీకు పోటుగాడిలా కనిపిస్తన్నాడా,తుప్పాసెదవా, పోరా టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు తెలివీ నువ్వూనూ!
Delete279269 10/10/2019 08:45 AM = 062
Delete286658 04/11/2019 12:49 PM = 7, 389
286975 05/11/2019 05:40 PM = 317
That is my strength!
ముసలాడి మోకాలు డిప్పకి తగిలిన చిన్న దెబ్బకి మందులివ్వడానికి మెదడు స్కానింగులకి డబ్బులు తగలెయ్యడం నీలాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చికి సమ్మగానే ఉంటదిలే - కష్టార్జితం విలువ తెలిసి చస్తే కదా!
Deleteఏంటీ ఆడు నన్ను కుమ్మేశాడా - చీ, యాక్ ధూ!నేను అడిగిన రిఫెరెన్సులు లేకనే అడ్డం తిరిగి బజారు భాషకి లంకిచ్చుకున్నాడు - నువ్వూ ఆ లఫూటు గాడూ ఈ బజారు భాసహతో ఎన్ని ఎదావ్ క్లామెంట్లేసిన నా వెంట్రుక ముక్క కూడా పీకలేరు - సంఝే!వైకాపా అనుకూల క్రైస్తవ పక్షపాత బ్లాగులో తప్ప ఇంకెక్కడ పోరంబోకు కామెంట్లేసినా రాజసులోచనం బ్లాగు దగ్గిర జరిగినట్టే జరుగుద్ది.
నీకు జవాబు చెప్తున్న నీలాంటి డొప్పాసి బ్యాచ్చిగాళ్ళ ఆఖరి కామెంటు ఇదే - పోరా కుక్కా!