Sunday 2 September 2018

ముందస్తుకు బోతేను కొడుకా!మునిగిపోతవు కేసీయారా!ఒక్కసారి మునిగితివా మల్ల లేవకుండ పోతవు బిడ్డా!

రామనాసురుడుకి సూర్పనాక మల్లె ముందస్తు ఐడియ ఇచ్చినోళ్ళు నిన్ను ముంచేటోళ్ళు కేసీయారా!
లచ్చల కొలువుల కెసం నిన్ను మోసిన ఉస్మానియ కుర్రోళ్ళు గొరెల్ని పంచినప్పుడు ఉలిక్కిపడ్డరు కేసీయారా!
కుసింత వర్షానికే మిన్ను మన్ను ఏకమైన రాజధాని రోడ్లు నీ పరువునంత బొందల బెట్టెను గద కేసీయారా!
అది జేస్తనంటివి,ఇది జేస్తనంటివి,చెయ్యకుంటే ఓట్లడగనంటివి - ఏం పొడిస్తివని జెప్పుతవు కేసీయారా!
కణికె మాదిరి పుట్టింది రచనక్క - అచ్చ తెలంగాన పలుకుబడిల నిగ్గదీస్తె పక్కసూపులేంది కేసీయారా!
రెడ్లల్ల ఆడంగులే సివంగులు అశ్శరభ తశ్శరభ అంటలేస్తె నువ్వేంది నీ బాబు వల్ల గాదు కేసీయారా!

అమ్మా బైలెలినాదో నయ్నా తల్లీ బైలెల్లినాదో కేసీయారా!
అమ్మా బైలెలినాదో నయ్నా తల్లీ బైలెల్లినాదో కేసీయారా!

సొరాజ్జెం తెచ్చిన కాంగిరేసుకు మల్లె మందిసొమ్ముతోని కుటుంబాన్ని పాలెగాళ్ళని పెంచేస్తివి కేసీయారా!
నాటికి లేనిది సోషలు మీడియా కాంగిరేసు లక్కు నీకంత సీను లేదు నీ బతుకు బట్టబయలు కేసీయారా!
గులాబి రంగు కండువాలల్ల మెరిసెటోళ్ళల్ల ఉద్యమవీరులేరి,యాడికెలిపోయిన్రు కేసీయారా!
నిన్న భక్తిగ మోసినోళ్ళు కాడి పారెసిన్రు ఎదవలు పక్కన జేరిన్రు యెట్ల గెలుస్తవు కేసీయారా!
అయిదేళ్ళకిచ్చిన పవరును అయిదునెల్లు కుదించుడు దేనికయ్య కేసీయారా!

అయిదు నెల్లు ఆగితే నీ ముల్లె ఏమైతది కేసీయారా!
అయిదు నెల్లు ఆగితే నీ దూల ఏమైతది కేసీయారా?
అయిదు నెల్లు ఆగితే నీ సోకు ఏమైతది కేసీయారా!

33 comments:

  1. ఇమేజ్ ఇంకా మసకబారితే ఎలా అనే టెన్షనేమో? అందుకని ముందే ఎన్నికలు పెట్టించేసుకుంటే గట్టెక్కెయ్య వచ్చన్న అంచనా అయ్యుండచ్చుేమో? అసలు ... సంక్షోభం అంటూ ఏమీ తలెత్తనప్పుడు, సామాన్యపరిస్ధితులలో కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు ... అమ్మో నాకు టెన్షన్ గా ఉంది, ముందస్తు ఎన్నికలు పెట్టెయ్యండి ప్లీజ్ అని అడగడానికి వీలు లేదనే నిబంధనేమన్నా ఉంటే బాగుంటుంది కదా?

    ReplyDelete
  2. https://timesofindia.indiatimes.com/city/hyderabad/divine-words-can-defeat-diabetes-says-research/articleshow/65617410.cms

    ReplyDelete
  3. HYDERABAD: A team of researchers including doctors from Osmania General Hospital (OGH) has found a ‘spiritual’ way to heal diabetes, and the source? The Gita.
    Researchers say that the communication between Arjuna and Lord Krishna as enunciated in Bhagavad Gita could be utilised to cope with illness, especially chronic diseases such as diabetes.They are pointing to the verses (slokas) of Bhagavad Gita, which talk about various situations in life.

    Recommended By Colombia
    “The Gita points out negative situations and goes on to showcase positive coping skills suggested by Lord Krishna and implemented by Arjuna,” the researchers said. Stating that diabetes is a lifestyle disease, which warrants a thorough change in one’s lifestyle, including changes in basic activities such as diet and exercise, the researchers said utilisation of the teachings of Bhagavad Gita could help cope with it.
    The study published in the Indian Journal of Endocrinology and Metabolism had doctors and researchers drawn from several hospitals and research institutes within and outside the country. The foreign experts were from Dhaka Medical College Hospital and Mitford Hospital, Dhaka,Bangladesh, and Aga Khan University Hospital, Karachi, Pakistan.
    TOP COMMENT
    Where are all the flocks of Pork & piglets ''Oinking" & Gurr! Gurrrr!! ??
    Mahender Goriganti

    ReplyDelete
  4. KCR wanted early polls

    1. Normally polls are due in 2019, but early polls will cause disturbance to otter parties and they will be caught unaware. He is sure to win even if not for early polls.
    2. He can settle his son in the state and try his hand in national politics.

    ReplyDelete
  5. https://www.facebook.com/pvr108
    Some people are saying that KCR will lose the next Telengana state elections due to lack of progress in the last few years.

    But KCR's time is good and he will come back to power. He may even be part of the ruling coalition at the centre after 2019 elections.

    The man is lucky and his lucky period is not getting over anytime soon.

    I am using his birthdata published in "Modern Astrology" magazine of Mrs Gayatri Devi Vasudev (Dr Raman's daughter). It is 1954 February 17, 10:30 am IST, Siddipet, India (79e09, 18n26).

    ReplyDelete
  6. Election commission and supreme court should intervene and stop KCR from foisting unwanted early polls.

    ReplyDelete
  7. Damn sure KCR will win for two programmes.

    1. Input cash subsidy of Rs.4000/- per acre, deposited to the account of former. No other government in India is implimenting the same. The people who attended the meeting with lungis are only these people in laks. Don't forget they are happy future voters for KCR.
    2. Water tanks renovation for giving water to fields.

    ReplyDelete
  8. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు అన్నీ వాస్తవికంగా ఉంటాయి.ఆయన కూడా గొప్పగా ఏమీ చెప్పడం లేదు - ఆ ఖర్చంతా పార్టీ తరపున పెట్టుకున్నా ప్రభుత్వ ఖర్చయినా వేస్ట్ అంటున్నాడు.ఓడిపోతాడని నేనూ అనుకోవడం లేదు, ఆశించిన అద్భుతాలు మాత్రం జరగవు.మోదీ పరిస్థితీ అంతే,బాబు పరిస్థితీ అంతే - బొటాబొటి మెజార్టీలే గతి!

    ReplyDelete
    Replies
    1. నా దృష్టిలో మోడీ బాబులకంటే kcr కి నష్టభయం తక్కువ.తెలంగాణ లో తనకి ఎదురులేదు.బీజేపీ పై ఈమధ్య వ్యతిరేకత ఎక్కువైంది.బాబుకేమో అటు జగన్ ఇటు పవన్ దెబ్బకొడతారు. Ktr తో పోలిస్తే లోకేష్ కూడా మైనస్సే కావచ్చు.

      Delete
  9. Chiranjeevi Y said…
    కే ఏ పాలూ, రాముడూ, అల్లా.. వీల్లబతుకుల గురించి మాట్లాడదామా.. పర్లేదు మంచి టాపిక్కే...

    మీ బాచ్చి ఉచ్చేశామంటూ పరిగెత్తుకురావడం, ఉచ్చోసుకుంటూ పారిపోవడం చాలా చూశాగానీ.. మరి మొదలెడదామా??
    September 4, 2018 at 8:29 AM


    hari.S.babu

    నేను ఉచ్చు వేస్తున్నాననగానే "ఉచ్చు ఏత్తన్నావా?నీది నీకే ఏత్తాలే!" అని క్యామెడీలు చేశావు గానీ ఆ కామెంటు తర్వాత నేను నీకు వేసిన ఉచ్చు ఏంటో చెప్పగలవా?జైకి రిప్లై ఇచ్చిన ఆ కామెంటుకి జస్ట్ ముందు నేను నిన్ను బండబూతులు తిట్టాను - అక్కడ ఫైనల్ కామెంటులోనూ నా బ్లాగు దగ్గిరా మార్క్ చేసి చూపించాను కూడా! ముందెక్కడో హరిబాబు నాకు ఉచ్చు వేస్తున్నాడంట చూసుకోవాలనే యావలో పడి ఆ తిట్లని పట్టించుకోలేదు నువ్వు - ఒక్కదానికీ రోషం తెచ్చుకోకుండా "పాయింటు బై పాయింటు మీ విశ్లేషణతో కూడిన జవాబు నాకు నచ్చిందండీ!మీ పోష్టులో తప్పులేమీ లేవండీ!" అని ఎందుకు అంత వినయం చూపించావో ఇప్పుడు చెప్పు!సరిగ్గా నీ వినయపూరితమైన కామెంటు తర్వాతనే జిలేబీ అన్నేసి స్మైలీ కామెంట్లతో పిచ్చ హుషారెక్కిపోతుంటే కూడా నీకూ నీ దోస్తుకీ తెలియలా!
    --------------------------------
    Haribabu SuraneniAugust 8, 2018 at 11:44 PM
    1).దావీదు, ఇంకొకడి పెళ్ళాంతో పడుకున్నాడు కాబట్టి బైబిల్ తప్పు అన్నారు.

    hari.S.babu
    మీరు మరోసారి నా పోష్టులోని దావీదు కధనం చదవండి - అక్షరం అక్షరం కూడబలుక్కుని చఫవండి,మరేం పర్లేదు.దావీదుని దేవుడు గొర్రెల కధ చెప్పి నువ్వు చేసంది తప్పు అనడాన్ని నేను కూడా మెచ్చుకున్నాను.ఎక్కడా దావీదు విషయంలో అలా చెప్పింది గాబట్టి బైబిలు తప్పు చెప్పిందనే మాట వాడలేదు నేను.చేసిన తప్పుని ఎత్తి చూపితే నేనొ మీరే కాదు ఎవారినా ఒప్పుకుంటారు.నేను చెయ్యని తప్పుని నాకు అంటగటవద్దు మిత్రమా!

    P.S:ఇది తీవ్రమైన ఆరోపణ్ కాబట్టి మీరు ఇప్పుడు మరోసారి నా పోష్టు చదివి నేను దావీదు విషయంలో బైబిలు తప్పు చేసిందని అని ఉంటే దాన్ని ఇక్కడ యెత్తిచూపించండి.నేను బైబిలుతో విభేదించలేదని మీకు అర్ధమయిన పక్షంలో నాకు క్షమపణ చెప్పాలి.

    We will discussone by one.First take up this.

    Haribabu SuraneniAugust 9, 2018 at 1:57 AM
    2.నేను చదవను, పొట్టోడ్ని మునిగిపోతాను అంటే,మీకు, వేదాలు చదవకుండా వాట్ని విమర్శించే వాల్లకి తేడా ఏంటి?

    hari.S.babu
    #"ఎదటివాడు ఏ మాటని ఏ సందర్భంలో వాడాడో అర్ధం చేసుకునే సంస్కారం కూడా మీకు లేదని తెలుస్తున్నది మీరు ఈ మాటని నేను బైబిలు అసలు చదవనే చదవను అన్నట్టు అర్ధం చేసుకున్న దాన్ని బట్టి."#

    అక్కడ జై గారు తరచిన విషయం ఏమిటి?నేను అంబేద్కర్ రాముణ్ణి అక్రమసంతానం అనే అర్ధం వచ్చేలా చెప్పడాన్ని నేను తప్పు పట్టాను కదా.దాన్ని ప్రస్తావించకుండా "మీరు కూడా అదే తప్పు చేస్తున్నారేమో!" అనే ధోరణిలో ప్రశ్న వేశాడు.


    దానికి నేను నాకా ఉద్దేశం లేదని చెప్పాను.ఆ పోష్టు ముఖ్యమైన విషయం ఇప్పుడు బైబిలులో కన్యాగర్భమున జన్మించిన మహత్వంతో కూడిన జీసస్ చారిత్రక యదార్ధతని పట్టించుకుంటే అక్రమసంతానం అవుతాడు అనే విషయం క్రైస్తవులకి కష్టం కలిగిస్తుందని చెప్పడమే తప్ప నాకు అతని పుట్టుకని గురించి చెడుగా మాట్లాడే మనస్తత్వం లేదు అని చెప్పాను.

    అయినా ఇంకొంచెం ముందుకెళ్ళనటూన్నాడు,దాని అర్ధం యేమిటి?అక్కడ ప్రస్తావించిన విషయం ఒకటయితే సృష్టికాంద గురించో వలసకాంద గురించో ముందుకెళ్ళమన్నాడని యెట్లా అనుకుంటాను?అది నాకిష్టం లేదని ముందే చెప్పాను.#"మీకు ఏది అర్ధమయితే అదే ఎదటివాడి ఉద్దేశం అని భ్రమించడం తగ్గిస్తే మర్యాదగా ఉంటుంది."#

    దీన్ని తీసుకెళ్ళి మీరు వేదాలు చదవటానికి కూడా కలుపుతున్నారు.#"ఈ అలవాటు మానుకోకపోతే చర్చ ముందుకు సాగడం కష్టం. ప్రతిసారీ "మీరిక్కడ సంబంధం లేని విషయాల్ని కలుపుతున్నారు" అని యెత్తి చూపించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది.పైగా ఓకసారి చెప్పగానే మీకు అర్ధం కావడం లేదు."#

    కొన్ని శతాబ్దాలనుంచి సెయింట్ గ్జేవియర్ వారసులు హిందూమతగ్రంధాల్ని అవమానిస్తున్నందుకు నేను ప్రతిస్పందిస్తున్నాను అని చెప్పినా మీరు తొలిదాడి చేసిన దుర్మార్గుల్ని వదిలేసి దాడికి గురై మనస్తాపం చెంది ప్రతిదాడి చేస్తున్న నన్ను దుర్మార్గుడి కింద లెక్కగట్టి మళ్ళీ నాకే ఆ సెయింట్ గ్జేవియర్ బ్యాచ్చి తరహా రిటార్టులు ఇస్తున్నారే - మీరు ఎటు నిలబడుతున్నట్టు?ఎవర్ని సమర్ధిస్తున్నట్టు?ఇది నిజంగా నిష్పక్షపాతంగా ఉండటం అనిపించుకంటుందా?గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి!
    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
    1. Haribabu Suraneni5 September 2018 at 20:21
      CONTINUES FROM THE ABOVE
      Chiranjeevi YAugust 9, 2018 at 5:46 AM
      పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు. మీరు ఎగతాళిగా మాట్లాడిన దాని గురించే నా ఆక్షేపణంతా.. మనకెందుకులే ఒదిలేద్దామనుకున్నప్పుడు, శ్యామలీయం వచ్చి పుల్లలు పెట్టడానికి ప్రయత్నించాడు. కావాలంటే మీరు మళ్ళీ మొత్తం ఒకసారి చూడండి

      Chiranjeevi YAugust 9, 2018 at 6:01 AM
      @Surapaneni:"Chitsnjeevo not yet knew that I am weaving a web around him."

      @Me: Careful and make sure u r not trapped urself in it.
      --------------------------------
      నీ ఏకవాక్య ప్రశ్నాత్మక శూన్యభావ దుర్వ్యాఖ్యా పాండిత్యం సమస్తానికీ ఆ ఒకే ఒక్క కామెంటుతో పంబ రేగ్గొట్టాను - అందరి పగలూ తీర్చాను!

      ఒకసారి కాదు,వందసార్లు కాదు - నేను తలుచుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అదే గెలుపు సాధించగలను - నువ్వే కాదు నాకు సమవుజ్జీ సమస్త మానవాళిలోనే ఎవడూ లేడు!

      నేను నా బ్లాగులో "ఎవడికి తెలియదు?" అని కసిరినందుకే అంత రోషం పొడుచుకొచ్చిందే నీకు, హరిబాబుకీ శ్యామలీయానికీ రోషం ఉండకూడదా?ఆ రచ్చబండ చర్చలోకి నేను వచ్చిందే నా క్షాత్రం/రాజసం ఎలా ఉంటుందో చూపించడానికి. నా పని దిగ్విజయంగా ముగించుకున్నాను.ఒకసారి చంపిన కుక్కని మళ్ళీ చంపడం అనవసరం - రచ్చబండ దగ్గిర నువ్వు సాధించింది శూన్యం!

      నీకు నువ్వు ఎంత డప్పు కొట్టుకున్నా నేను నిన్ను చావు తిట్లు తిట్టడమూ నువ్వు అన్నింటినీ భరించి వినయంగా జవాబు చెప్పడమూ మాత్రమే అక్కడ కనిపించేది!నేను మొదట్లోనే చెప్పాను "My combating style is different!I will strike at the quite unexpected moment and from the unexpected corner!" అని.నువు ఎక్కడెక్కడ నా పేరును తల్చుకుంటూ విషం కక్కినా నాకు వీసమెత్తు కూడా నెప్పి పుట్టదు!రెండో "నాకు పగిలినట్టే..." గాడివి కాకుండా ఉండాలంటే నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా మంచిది.

      P.S:"పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు. మీరు ఎగతాళిగా మాట్లాడిన దాని గురించే నా ఆక్షేపణంతా.. మనకెందుకులే ఒదిలేద్దామనుకున్నప్పుడు,...." అని ఎంత ఒబ్బిడిగా జవాబు చెప్పావు!నిన్ను పేరాకొకసారి మార్క్ చేసి చూపిస్తున్న చావుతిట్లు నీకు అర్ధం కాకపోయినా మిగిలినవాళ్ళకి అర్ధమయ్యాయి - జిలేబి ఆ తర్వాతే స్మైలీల తోరణాలు కట్టింది!

      ఒకసారి నువ్వు "పాయింట్ టు పాయింట్ మీరిచ్చిన ఎక్ష్ప్లనేషన్ బాగుంది. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది నేను మీ పోష్టును వ్యతిరేకించలేదు." అనేశాక ఇంక నువ్వు ఎన్నిసార్లు "మీ బాచ్చి ఉచ్చేశామంటూ పరిగెత్తుకురావడం, ఉచ్చోసుకుంటూ పారిపోవడం" అని కూసినా ఎవడు పట్టించుకుంటాడు!

      VENI VEDI VICI!!!

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. ఒక సూడో సెక్యులర్ వాది ఆరోపణకు నా జవాబు చదవండి.


    / *భారతదేశంలో ఆవిష్కరించబడిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని హిందూమతం ఖాతాలో వేయడానికి వీల్లేదు. ఆ శాస్త్రజ్ఞులలో హిందువులు, బౌద్ధులు, జైనులు, చార్వాకులు అందరూ ఉండవచ్చు */

    భారతదేశంలో ఉన్న మంచి విషయాలలో ఏ ఒక్కటి హిందువులకు చెందదు. వారి ఖాతాలో వేసుకోకుడదు. మరి హిందువులకు చెందేది ఎమిటి? కుల వ్యవస్థ, అంటరానితనం, సకల సామాజిక రుగ్మతలు మొదలైన వాటిని, బలవంతంగా వారి మెడకి మాత్రమే చుట్టాలి. వారు ప్రపంచంలో ఎవ్వరు చేయని తప్పు చేసినట్లు సిగ్గుపడేలా నిందించాలి. వారిని దశాబ్దాలు, శతాబ్దాలు అవుతున్నా వారిని తిట్టిపోయాలి. చెత్తవన్ని హిందువుల ఖాతాలో వేసి వారికి ఏ తెలివితేటలు లేవు. ఒట్టి వెధవలు అన్నట్లు ప్రచారం చేస్తూ పర్సెప్షన్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో నడుము వంగిపోయిన, ఈ హిందువులే, సెక్యులరిజం పేరుతో పెద్దమనసు చేసుకొని, ఓ అన్నలా ఇతర మతాలవారి బరువును తలకెత్తుకోవాలి. వాళ్ళు హిందువులతో కలవకుండా కొత్త కుంపట్లు పెడుతూంటే, హిందువులు అన్ని మతాలు ఒక్కటే, వాటి సారాంశం ఒకటే అని ఏ మాత్రం సిగ్గు, ఆత్మాభిమానం లేకుండా వారిని బుజ్జగిస్తూ, కాకా పట్టాలి. అంతేకదా! మీరు చెప్పేది. సూడో సెక్యులర్ లకు హిందువులపై ఉన్న ద్వేషం పాకిస్థాన్ వారికి కూడా ఉండదు. ఆ దేశంలో ఎంతో రీజనబుల్ గా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు.

    హిందువులు,బౌద్ధులు, జైనులు, చార్వాకులు అని ఎదో విడగొట్టి రాస్తున్నారుగదా! బౌద్దుడైన దలైలామాకు "హిందు ఇండియా" ఆశ్రయమించిందా? లేక పక్కదేశాలు ఆశ్రయమించాయా? అవి కూడా భారతదేశం నుంచి విడివడినవేగా? ఎందుకివ్వలేదు? భౌద్దులైన శ్రీలంక అధ్యక్షులు తిరుమలకు ఎన్ని సార్లు వచ్చిపోతున్నారో చూడండి. అలాగే ఎంతో మంది హిందువులు భౌద్ద,జైన క్షేత్రాలకు వెళాతారు. రెండు రోజుల క్రితం అమిత్ షా మంత్రాలయం వచ్చి పోయాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ అధ్యక్షులు తిరుమల కేమైనా వచ్చిపోతున్నారా? మీరు విడగొట్టి చెప్పే మతాల వారితో హిందువులకు ఏ సమస్యా లేదు. వాళ్ళెప్పుడు హిందువులను పరాయివారి గా భావించలేదు. వారికి లేని అభ్యంతరం మీకెందుకు? హిందువులను విభజించే ఈ కుట్రలు, కుతంత్రాలు సూడో సెక్యులర్ లు ఇకనైనా మానుకోంటే మంచిది.

    ReplyDelete
    Replies
    1. మొబైల్ నుంచి ఆ లింకుకు వెళ్ళి నేనూ వ్యాసం మొత్తం చదివాను.అతను సూడో సెక్యులరిస్టా ట్రూ సెక్యులరిస్టా అన్నది మనకి దేనికి! అతనికీ నాకూ గతంలో ఒక తవ్వాయి వచ్చింది,ధోరణి తేడాగానే ఉంటుంది కానీ వ్యాసంలో మాత్రం తప్పు లేదు!

      వస్తువుల్ని కనుక్కోవడానికీ సైన్సుని డెవలప్ చెయ్యడానికీ కావలసిన ప్రజ్ఞ అతను పాటించే మతాన్ని బట్టి రాదు - అంతవరకు నిజమే కదా!గొప్ప ఆవిష్కరణలు చేసిన వారిలో అధికశాతం ఒక మతానికి ఒక కులానికి చెందినవాళ్ళు ఉన్నంతమాత్రాన ఆ మతంలోనూ కులంలోనూ పుట్టడం వల్లనే గొప్పవాళ్ళయ్యారనడం సరైనది కాదు - అది యాదృచ్చికమే కదా!

      అతను చెప్పిన మాటలో తప్పు లేనప్పుడు ఆవేశపడటం అనవసరం - మాట తేడా వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు,ఉతికి ఆరెయ్యాల్సిందే!

      P.S:ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి మీ ఆవేశం అర్ధం చేసుకోదగినదే,కానీ ఆ వ్యాసంలో అతను ఇన్ని తిట్లు తిట్టించుకునే దుర్మార్గం ఏమీ చెయ్యలేదు.గతంలో చేశాడేమో నాకు తెలియదు.

      Delete
    2. “ఎంత ఒబ్బిడిగా జవాబు చెప్పావురా పిచ్చిముండాకొడకా“

      Once again, people have been complaining about profanity and shouting Maalika for displaying such comments. We would have no option but to take the comment feed if the bogger doesnt control/refrain from abusive words.

      Delete
    3. ఆర్యా,
      రచ్చబండ పోష్టు దగ్గిర మొదలు పెట్టటమే నన్నూ శ్యామలీయాన్నీ హైపర్ ఆదీ,రైజింగ్ రాజుతో పోల్చడం దగ్గిరుంచీ నన్ను "ఔనొరేయ్!" అనటమే కాకుండా పైన ఉదహరించిన కామెంటులోని "ఉచ్చోసుకుంటూ పారిపోవడం" వరకూ అతను నీచభాష వాడుతూనే ఉన్నాడు - అతని సంగతి యేమిటి?నేను ఇక్కడ వాడిన ఒకే ఒక పదం గురించి నాకు హెచ్చరిక ఇచ్చేముందు మొదట అలాంటి కామెంట్లని పబ్లిష్ చేసిన రచ్చబండ సంగతి యేమిటి?ఇది నాకు ఇస్తున్న మొదటి సూచనగా భావించవచ్చా!లేక ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుని ఇప్పటికే అమలు చేస్తున్నారా?

      వాళ్ళని సేఫ్గా ఉంచి నామీద చర్య తీసుకుంటే ఓకపుడు మీరు నీహారికకి చేసిన అన్యాయమే నాకూ చేసినట్లు అవుతుంది.ఒక నేరానికి శిక్షించే అధికారం మీకున్నప్పుడు అది అందరికీ ఒక్కలాగే వర్తింపజేయాలి.

      రచ్చబండ పోష్తులోనే గమనించారుగా - అతను అంత నీచమైన భాష వాడుతున్నా నేను ఆ స్థాయికి దిగలేదని,పదే పదే అతనికి చెప్పి చూశాను.అతనికి విషయం అర్ధం కాకపోవడం అనే అతని లోపాన్ని ఎత్తి చూపిస్తేనే తనని అవమానించినట్టు ఫీలైపోయి "నువ్వు నన్ను అవమానించావు గాబట్టి నేనూ నిన్ను అవమానిస్తాను." అనే తర్కంతో మాట్లాడుతున్నాడు.అయినా అక్కద నేను చివరి కామెంటు వరకూ సభ్యతాయుతమైన భాషలోనే కామెంట్లు వేశాను.

      చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడన్నట్టు ఒకసారి కాదు పదిసార్లు కాదు అన్నిసార్లూ మార్పు లేకుండా ప్రవర్తిస్తుంటే సహనం నశించిపోదా!"నేను బైబిలు మొత్తం తప్పులతడక అని నిరూపించాలనే ద్వేషంతో ఈ పోష్టు వెయ్యటం లేదు,మీ దేవుళ్ళు కల్పితవ్యక్తులు, మా ఏసుకి చారిత్రక యదార్ధత ఉంది. మనిషై పుట్టి దేవుడయ్యాడు,మీరంతా క్రీస్తు శకం పేరుతో కాలాన్ని కొల్చుకుంటున్నారు.అంత గొప్పవాడు మా దైవపుత్రుడు అని హిందువుల్ని వెక్కిరించే క్రైస్తవులకి చారిత్రక జీసస్ ఒక అనామకుడు,అతనికీ బైబిలు పొగుడుతున్న ఏసుకీ సంబంధమే లేదు.పైన చారిత్రక ఏసు గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తొందరగా మీకే మీ మతం మీద నమ్మకం పోతుంది అని చెప్పడమే కాబట్టి ఆ విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్తే చాలు!" అని అన్నిసార్లు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పినా అతనికి ఎక్కి చావటం లేదు ఇప్పటికీనూ!ఏం చెయ్యామంటారు?చెప్పండి!

      ఇంత హింస భరించలేను, మీరు నిషేధించటం కాదు నేనే బ్లాగు మూసేస్తాను.మొత్తం పోష్టులన్నీ రివర్స్ టు డ్రాఫ్ట్ కూడా కాకుండా డెలిట్ చేసి పారెయ్యటానికి నాకు అరగంట చాలు.అది పూర్తయ్యాక ఇంక కొత్త పోష్టులు వెయ్యను.

      ఇతి శుభం!

      Delete
    4. ఈ గొడవల విషమేమిటో నాకు తెలియదు గాని, కావాలంటే మీరు బ్లాగును మాలికను తొలగించుకోండి, కాని డిలిటి చేయొద్దు, ముసేయొద్దు. నేను సేకరించిన ఎంతో సమాచారం ఇక్కడకామేంట్ల రూపంలో ఉంది. అది పోతుంది.

      Delete
    5. టెక్నికల్ గా ఆలోచిస్తే నాకు అన్యాయం జరగలేదండీ !
      నేను కమెంట్స్ లో శర్మ మరియు శ్యామలీయం గారు వ్రాసినవి వరుసగా పేస్ట్ చేసాను. శర్మ కి శిక్ష పడాలని నేను కోరుకోవడం కూడా తప్పే, ఎవరి బ్లాగ్ లో ఎవరయినా ఏమయినా వ్రాసుకోవచ్చు కానీ కమెంట్స్ లో వ్రాసినవి ఇతరులు చదువుతారు అవి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి.

      మీతో కూడా నేను గొడవపడింది బూతుల విషయం లోనే అనే సంగతి గుర్తు ఉందా ? మీరు బ్లాగ్ వ్రాయడం మానమని ఎవరూ కోరుకోవడం లేదు. కమెంట్స్ గురించి పాఠకుల గురించీ ఆలోచించాలి కదా ?
      నేను గొడవపడింది ఎందుకంటే నేను కమెంట్స్ లో శర్మ బూతులు పేస్ట్ చేసినపుడు చర్య తీసుకోలేదు. నేను పోస్ట్స్ వ్రాసేటపుడు చర్య తీసుకున్నారు.బ్లాగ్ లో ఎవరేమి వ్రాసుకున్నా ఎవరూ ఏమీ అనకూడదు. నా బ్లాగ్ తీసేసినపుడు శర్మ బ్లాగ్ కూడా తీసేయాలి. శర్మ ఒక్కసారే తప్పు చేసాడు అనుకున్నపుడు నేను కూడా ఒక్కసారే తప్పు చేసాను అని భావించవచ్చు కదా ?
      ఏది ఏమయినా నాకు మాలిక లో కొనసాగాలని లేదు కాబట్టి ఎడ్మిన్ కి మెయిల్ కూడా చేయను.

      Delete
    6. ఎవరో ఎదో అంటే మీరు బ్లాగులు మూసేయ్యటం ఏమిటి?ఇంకా నయం సుత్తి వీరభద్రరావు లా చొక్కా చింపుకున్నారు కాదు!

      Delete
    7. MBS ను సుమారు 7ఏళ్లుగా చదువుతున్నాను. ఎన్నో ఆధారాలతో వాదించినా, నెహ్రు కాలం నాటి నెరెటివే నిజమన్నట్లు రాస్తూంటాడు. అతని సంగతి తెలుసుకనుకనే ఆవిధంగా రాయవలసి వచ్చింది. అచ్చంగా ఆ వ్యాసం చూసికాదు.

      Delete
    8. We have no issuesyour blogs and we dont get involved in your blog fights. We only have issues with what appears on Maalika as people question us. Profanity, Sexual content and spamming are a headche for us. If you could remove those abusive comments then we have no issues.

      Delete
    9. @UG SriRam7 September 2018 at 00:39
      అతని సంగతి తెలుసుకనుకనే ఆవిధంగా రాయవలసి వచ్చింది. అచ్చంగా ఆ వ్యాసం చూసికాదు.

      hari.S.babu
      Then It is IK!
      My hallmark of resistence over anti-hindu-attack is very clear.We need not to feel insecure whenever we saw some content offensive.Economics shows that still majority of the productive land is under the control of hindus.Untill we lodt control over taht we need not to fear.Thise who spit venom are not doing it as a random reflex.Including Chiranjevi Y eveybody each and every one is so adament.So,we need to be carefull in the responses.we need to check whether the person is doing it intentionally or it is a passing remark.

      Please remember that we hindus are still safe and will be safer until these fellows become real rich.And Once they become real rich they would become part of us - history proved it all the times!

      Real trickery is done by the so called dalit elite who keep dalits poor forever in the clandestine trechery of getting support from them.

      I am doing a writeup on bhima-koregan violence and I will eloberate on this point.

      Delete
  12. తెలంగాణ లోTDP,కాంగ్రెస్ పొత్తు అంటూ వార్తలేమిటి?అదే జరిగితే ఇక TDP పని అయిపోయినట్లే!

    ReplyDelete
  13. సీ. అడవిపక్షుల కెవ్వ – డాహార మిచ్చె
    మృగజాతి కెవ్వడు – మేతబెట్టె
    వనచరాదులకు భో – జన మెవ్వ డిప్పించె
    జెట్ల కెవ్వడు నీళ్ళు – చేదిపోసె
    స్త్రీలగర్భంబున – శిశువు నెవ్వడు పెంచె
    ఫణుల కెవ్వడు పోసె – బరగ బాలు
    మధుపాళి కెవ్వడు – మకరంద మొనరించె
    బసుల కెవ్వ డొసంగె – బచ్చిపూరి

    తే. జీవకోట్లను బోషింప – నీవెకాని
    వేఱె యొక దాత లేడయ్య – వెదకిచూడ.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    ఆహా ఏమి అదృష్టం! అంతరించిపోతుందనుకుంటున్న పద్యకావ్యం మళ్ళీ సాక్షాత్కరించింది. అద్భుతంగా ఆలపించారు. తెలుగులోని తేట తియ్యదనం పద్యంద్వారా చక్కగా వినిపించారు. మీకు మా ధన్యవాదాలు.

    శ్రీకృష్ణదేవరాయలు కాలంలో అష్టదిగ్గజాలతో నీరాజనాలు అందుకున్న పద్యకావ్యం ఈనాడు నడిరోడ్డుమీద తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఎంతటి దుస్థితి. మనం మన మూలాలు మరిచిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన పద్య కావ్యాన్ని బ్రతికించుకుందాం.

    నోట్:- అంతరించిపోతున్న కొన్ని వృక్ష, జంతు, పక్షి జాతుల జాబితాల్లో మన తెలుగు పద్య కావ్యం కూడా చేరకుండా కాపాడుకుందాం. మన తెలుగు సంస్కృతి వారసత్వాన్ని తర్వాత తరానికి అందిద్దాం.తెలుగు భాషలో చక్కగా సంభాషించుకుందాం...దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటుదాం.

    ReplyDelete
    Replies
    1. మొదటి పాదం సరికాదు. అసలుపాఠం ఈ విధంగా ఉంటుంది
      అడవిలోని పక్షి కాహార మెవడిచ్చె
      ... మృగజాతి కెవ్వాడు మేత బెట్టె
      ........

      ........

      మంచి శతకాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

      Delete
    2. నిజమే,నేను ఎత్తి రాసిన చోట మొదటిపాదం చివర "అడవిపక్షుల కెవ్వ – డాహార మిచ్చెను" అని వుంటే నేను చివరి అక్షరం తీసేశాను. అతి తెలివి - మిగిలిన వాటిల్లో కూడా లేదు గదా అని.కానీ వెర్షన్లు ఉన్నట్టున్నాయి!మరొక చోట "ఫణుల కెవ్వడిచ్చె బరగ విషము" అని చూశాను.ఈ నాలుగైదు రోజుల్లో చాలా వీడియోలు కనబడ్డాయి!మరోసారి వెళ్ళినప్పుడు లింకులు తీసుకుని వేస్తాను.

      Delete
  14. హరిబాబు గారు! అంటరానితనం గురించి మీరు ఏమైనా రాసారా? ఒకవేళ ఉంటే లింక్ ఇవ్వగలరా?

    ReplyDelete
    Replies
    1. ప్రత్యేకించి ఏమీ రాయలేదు.అటువంటి సున్నితమైన విషయాల్ని గురించి స్వానుభవం లేకుండా రాయకూడదు.కాబట్టి ముందు ముందు కూడా రాసే అవకాశం లేదు.కానీ ఇవ్వాళ దాదాపు అంతరించిపోయినట్టే!పూర్తిగా కనపడకుండా పోవటానికి ఎక్కువ కాలం పట్టదు - అని నా నమ్మకం!ఒకవేళ ఏవరయినా అది లేకపోతే తమకి రాజకీయ పునాది ఉండదు అనుకుంటే మాత్రం ఎప్పటికీ అంతరించి పోదు.

      Delete
  15. ra ki8 September 2018 at 10:29
    హరిబాబు గారు! అంటరానితనం గురించి మీరు ఏమైనా రాసారా? ఒకవేళ ఉంటే లింక్ ఇవ్వగలరా?

    Reply
    Replies

    Haribabu Suraneni8 September 2018 at 10:58
    ప్రత్యేకించి ఏమీ రాయలేదు.అటువంటి సున్నితమైన విషయాల్ని గురించి స్వానుభవం లేకుండా రాయకూడదు.కాబట్టి ముందు ముందు కూడా రాసే అవకాశం లేదు.కానీ ఇవ్వాళ దాదాపు అంతరించిపోయినట్టే!పూర్తిగా కనపడకుండా పోవటానికి ఎక్కువ కాలం పట్టదు - అని నా నమ్మకం!ఒకవేళ ఏవరయినా అది లేకపోతే తమకి రాజకీయ పునాది ఉండదు అనుకుంటే మాత్రం ఎప్పటికీ అంతరించి పోదు.

    భలే డ్రామా? తనే ప్రశ్న తనే జవాబు గౌరవాన్ని భలే మోసం చేసి తెచ్చుకుంటేడు.

    ReplyDelete
    Replies
    1. Do you think raj ki is myself?How foolish talk!Why should I need a miscellaneous id?I never hesitate to speak my mind at anywhere and at any cost.

      I am handling so many tough questions very genuinely - IN this way one can think that chiranjivi Y also is myself!

      Is it true?

      Delete
    2. అరేయ్ అనానిమస్సు! నా పేరు రవికిరణ్....మెయిల్ ఐడీ ravikiranrallapalli@gmail.com
      అనవసరంగా హరిబాబు గారిని ఎందుకురా తిడతావు? నీకు అంత చేవ ఉంటే ఆయన పోస్టులకి తార్కికంగా సమాధానం ఇవ్వు...అంతే గానీ దొంగచాటుగా ఎందుకురా?

      Delete
  16. అలాగే సర్! ధన్యవాదాలు😄

    ReplyDelete
  17. కొందల రావు గారు నా అబ్యర్ధనను మన్నిచి ప్రజ దగ్గిర ఎవరికీ ఉపయోగం లేని ఒక చర్చని నిలిపివేసినందుకు కృటజ్ఞతలు.

    అయితే ఆ పోష్టులోని కామెంట్లలో మొదటి దశలోనే "ఛి"రంజీవినా పోష్టుకు చదివి ముందెప్పుడో హిందువులు ఇతర్ల మీద భౌతికదాడి చేస్తారని అంటున్నాడు.కే.యస్.చౌదరి ఇదివరకే నన్ను "నేను తలుచుకుంటే చెన్నై వరకు వచ్చి నీ భరతం పట్టగలను!": అన్నాడు.దాని సంగతి ఏమిటి?

    "నేను వాళ్ళనీ వీళ్ళని విమర్శించలేదని నిలదీస్తావేం?" అని నన్ను నిలదీస్తున్న పెద్దమనిషికి సాక్ష్యం మ్యాగజైనులో ఇస్లామును పొగిడి క్రైస్తవ హిందూమతాల్లో తప్పుల్ని పట్టడం కనబడకనే ""చౌద్రీభాయ్!" అని ఆప్యాయతని ప్రదర్శిస్తున్నాడా?మళ్ళీ "నేను నాస్తికుణ్ణి/హేతువాదిని.నాకు అన్ని మతాలూ సమానమే,అన్నింటినీ ఒక్కలాగే విమర్శిస్తాను" అని ఎందుకు వదరుతున్నాడు?

    ఈ మేధావి ఇవాళ అడుగుతున్న "శ్రీరాముడు బ్రాహ్మనహత్య-లింగాలు పెర్ట్టుకుంటా ఎల్లటం" పాయింటుకి కొన్ని దశాబ్దాల క్రితమే ఆర్యసమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి వంటి పండితులు జవాబు చెప్పేశారని తెలియకపోవటం హిందువుల ప్రారబ్ధమా?

    ఒకసారి జవాబు చెప్పిన ప్రశ్ననే మళ్ళీ అడగటం ఏమిటి వెర్రితనం కాక!ఈ దయానంద సరస్వతి హిందూమతం నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్నవాడు కాదు.ఇప్పటికీ హిందువులు సిద్ధంగా లేని హిందూ మిలిటెన్సీని ఆనాడే ప్రచారం చేసిన క్రాంతదర్శి!మతాంతరీకరణను తగ్గించి హిందూమతాన్ని దృఢంగా నిలబెట్టాడు.అందుకు ఒకముస్లిం ఆయన్ను హత్య చెయ్యటమే సాక్ష్యం!

    అలాంటి దయానంద సరస్వతిని సాక్ష్యం మ్యాగజైన్ అభిలాష్ సాక్ష్యం తెర్చ్చుకుని ఒక పోష్టు పెట్టాడు.దాని సారాంశం రాముడు తన అర్చామూర్తిని స్థాపించుకోలేదని దయానందుల వారు ఒక కధనంలో సాక్ష్యం ఇస్తున్నారని.ఆ కధనం ఈ మేధావి వేస్తున్న ""రావ్ణుడు-బ్రహ్మహత్యాపాతం-లింగాలు" ప్రశ్నకి సంబంధించినదే!ఇంతకీ అభిలాషు గారు చేసిన పిచ్చి పని యేమిటంటే హిందువుల చేత రామపూజ చెయ్యడం మానిపించడానికి పనికొస్తుందనే తొందర్లో అక్కడ దయానందులు రాముడు శివలుంగాన్ని ప్రతిష్ఠించి చేసిన పూజలు అన్నీ వైదిక సంప్రదాయం ప్రకారమే చేశాడు అని చెప్తున్న దాన్ని కూడా చూపించేశాడు.చూస్తే "......."లు పెట్టడమో ఆ పార్టు మొత్తాన్ని యెగరగొట్టడమో చేసేవాడు కాబోలు!



    ఇప్పుడు నామీద ఇంత ఉడికిపోతున్న ఈ నాస్తిక/హేతువాద/సమదృష్టి మేధావికి అది దుర్మార్గంలా అనిపించడం లేదా?మరి అతను "చౌద్రీ భాయ్!" అనేటంత ఆత్మీయుడు ఎట్లా అయ్యాడు?ఒక్క హరిబాబు మాత్రమే దుర్మార్గుడు ఎట్లా అయ్య్యాడు?

    వెధవ తెలివి!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...