Friday 10 November 2017

జ్ఞానము గొప్పదా?భక్తి గొప్పదా?జ్ఞానము లేని భక్తి ఉన్నదా!భక్తి లేని జ్ఞానము ఉన్నదా!

KSC బతుకు బట్టబయలు చేసి సాక్ష్యం నోరు మూయించాక కురుక్షేత్రంలో గెలిచిన పాండవుల లాగ తయారైంది నా పరిస్థితి - ఏమి గెలుపు అది?నిజానికి ముఖ్యకధలో ఒక భాగం కాకపోవడం వల్ల ఇంతకాలం చదవలేదు గానీ భభ్రువాహనుడు, బర్బరీకుడు మరి కొందరి గురించిన కధల్ని చదివితే వాళ్ళు గనక పాండవుల పక్షాన యుద్ధానికి వస్తే గెలుపు మరింత సులభమై ఉండేదని అనిపిస్తుంది.యుద్ధంలో పాండవుల పక్షాన చేరడానికి వాళ్ళు వస్తున్నారని తెలిసి విశ్వప్రయత్నం చేసి వాళ్ళని రానివ్వకుండా చేశాడు - ఎందుకు?

భగవాన్ శ్రీకృష్ణూడే వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు అనాయాసంగా రావలసిన గెలుపు చచ్చీ చెడి శాయంగల విన్నపములై అన్నట్టు వీళ్ళు కూడా "తాతా,నువ్వెట్లా చస్తావో చెప్పు" అని అడిగి భీష్ముణ్ణీ,"అశ్వద్ధామ హతః కుంజరః" అని అబద్ధమాడి ద్రోణుణ్ణీ,రదహం దిగి నిరాయుధుడై నిలబబ్డిన కర్ణుణ్ణీ,తొడలు విరగ్గొట్టి రారాజునీ చంపాల్సి వచ్చింది - గెలిచామనే ఆనందం లేని గెలుపూ ఒక గెలుపేనా?

వీటికి జవాబులు తెలియాలంటే చాలా విషయాలు తెలియాలి.వాటికింజ్వాబులు తర్వాత చెప్తాను గానీ ఇవ్వాళ నా పరిస్థితికీ పాందవుల దుస్థితికీ సంబంధం చెప్తాను.నేను గానీ సాక్ష్యం మ్యాగజైను దగ్గిర వాదించినవాళ్ళు గానీ ఆ చెత్తన్నర చెత్త వ్యసాల పట్ల అంత మూర్ఖంగా రియాక్ట వ్వాల్సింది కాదు,అయినా రియాక్ట అయ్యాము అంటే మనలోని అజ్ఞానమే కారణం!

హిందువుల మీద జరుగుతున్న అన్ని దాడులకీ మూలం హిందువులాలో ఐకయత్ లేకపోవడమే కార్ణం,ఆధ్యాత్మీకపరమైన ఐక్యత లేకుండా రాక్జకీఅయ్పరమైన ఐకయ్త రాదు,వచ్చినా ఎక్కువకాలం నిలబ్డదు.కమలహాసన్ "హిందువులు కూడా మనదబలం చూపిస్తున్నారు,ఇవ్వాళ హిందూ టెరరిస్టు ఎక్కద ఉన్నాడు గద్దించి అడిగే పరిస్థితి లేదు" అని అంటే "అతన్ని చంపెయ్యాలి" అని అంటున్నవాళ్ళకి మెదడు సరిగ్గా పనిచేస్తున్నదా?హిందువులు అనే ఈ గుర్తింపు దేనివల్ల వచ్చింది?ఆధ్యాత్మీక్పరమైన ఐకయత్ లేకుండా హిందువుల్ని కేవలం రాజకీయంగా ఏకం చేద్ద్దామనే వికృత ప్రయోగమే భాజపా తరహా హిందూత్వం!

వాళు 2 సీట్ల నుంచి 200 సీట్లకి ఎగబాకింది రామాలయ నిర్మాణం కోసం నిజాయితీగా పనిచేస్తారని హిందువులు నమ్మడమే కార్ణం!మరి,ఇవ్వాళ దుర్నిరీక్ష్యమైన అధికార్మ్ చేతులో ఉంచుక్ని కూడా ఆ వూఅసె ఎత్తడం లేదు,ఎందుకని?డేరాబాబా అరెస్టు సమయంలో జరిగిన ఆందోళన వెంక ఉన్న అర్ధం ఏమిటి?హిందువులు ఇవ్వాళ ఉన్న పరిస్థితుల్లో భాజపాయే కాదు హిందువుల్ని రాజకీయంగా ఒక్క తాటి మీద నిలబెట్టడం భగవాన్ శ్రీకృష్ణుడికి కూడా సాధ్యం కాదు!

ఆధ్యాత్మికంగా ఐక్యం చేస్తే సరిపోతుంది కదా,దీనికింత మల్లాగుల్లాలు పదటం దేనికి అనటానికి వీల్లేదు!హిందువుల మతనిర్మితి చాలా పెద్దది. అనేకమంది మేధావులు ఎన్నో తరాల పాటు తమ అనుభవసారం కలిపి తీర్చిదిద్దిన సువిశాలమైన సౌధం - ఎక్కడైనా ఉండటానికి తగినంత చోటు ఉన్నప్పుడు అందరూ ఒక్క గదిలోనే సర్దుకుపోవడం దేనికి?ఆధ్యాత్మికంగా ఐక్యం చేస్తే సరిపోతుంది కదా,దీనికింత మల్లాగుల్లాలు పదటం దేనికి అనటానికి వీల్లేదు!

ఇక్కడి వరకు రాశాక ఆలోచనల సూత్రం తెగింది,నేను పోష్టులు రాసే పద్ధతి చదరంగపు ఆతలో ఉన్న opening game,middle game,end game అనే మూడు దశలూ అల్లుకుపోయినట్టు ఉంటుంది - ఆ ప్లానులో ఇక్కడ ఏమి చెప్పాలో తోచక ఆగిపోయాను.అయితే,ఒక వ్యక్తి నా బ్లాగు దగ్గిర వేసిన వ్యాఖ్య నాకు మళ్ళె చురుకు పుట్టించింది!


Anonymous9 November 2017 at 17:56
తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!
మరి ఆయన భక్తులేమిటి
ఇలా కాల్చి చంపుతున్నారు?
వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
ఆశ్చర్యపడక్కర లేదు.

-బొల్లోజు బాబా

దానికి నేను వేసిన ప్రతివ్యాఖ్య ఇది:
Haribabu Suranenii10 November 2017 at 02:26
@anon
తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!

hari.S.babu
ఎవరు చెప్పారు మీకిది?
హిందూ పురానాల ప్రకారం:
దుర్యోధనుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ పాండవుల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
రావణుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ రాముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
క్రైస్తవ కధల ప్రకారం:
ఫారోలని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ జీసస్ క్రీస్తుని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
ఇస్లామిక్ సాహిత్యం ప్రకారం:
కాఫిర్లని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ ప్రవక్తని కంటికి రెప్పలా చూసుకున్నాడా?

"Clearly Hindu gurus don't read enough, not even their own scriptures. That's why they go around giving confusing statements to mediocre crowd who are only seeking solace. No wonder most well read youth don't stay with these gurus for long and end up losing trust in their own age-old wisdom. I only see one way ahead for Hindus. Read the scriptures yourself and test them in your own lives. A guru who can stand the test of YOUR renewed understanding is worth listening to. It's harsh but necessary to eliminate mediocrity from Dharma in order to strengthen it against Adharma" - ఇది అమెరికాలో కూర్చుని అన్ని మతాలూ మంచినే చెబుతున్నాయి అని ఒక సాధుజనుడు వెలిబుచ్చిన అభిప్రాయం మీద విన్న వారిలో ఒకరి స్పందన.నేను కూడా అదే అనుకుంటున్నాను.జకీర్ నాయక్ మరియు రవిశంకర్ మధ్య జరిగిన వాదన/చర్చ/పోటీ ఏకపక్షం అయ్యింది,గెలుపోటములతో సంబంధం లేకుండా జకీర్ నాయక్ ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు - ఒక ముస్లిం తన మతాన్ని పొగుడుకోవటానికి మన మతం గురించి తెలుస్య్కున్న మాత్రం కూడా రవిశంకర్ తెలుసుకోలేకపోవటం వల్ల రవిశంకర్ పడిన తడబాటు చాలా స్పష్టంగా ఉంది!

మన గురువులకి బుద్ధి లేదు - అన్ని మతాలూ మంచినే చెబుతుంటే ఈ మతాంతరీకరణలను గురించి బాధపడటం దేనికి?వెళ్ళినవాళ్ళు మంచి మతాల్లోకే వెళ్ళారు గదా అని నిశ్చితగా ఉండగలుగుతున్నామా?మో[ప్లా వూచకోతలో వార్మ్ రోజుల వ్యవధిలో లక్షమంది హిందువ్ల్ని చంపేశారు!1946 ఆగష్టు 14న మొదలుపెట్టి ఓక వారమ్రోజులపాటు ఒక్క కలకత్తా నగారంలోనే ఎంత భీబత్సం చేశారు!వాళ్ళెవరు?ఎక్కణ్ణించి వచ్చారు?క్రీ.శ 7వ శతాబ్దానికి ముందు అరేబియాలోనే పుట్టని మతం వాళ్ళకి అంత పెద్ద స్థాయిలో హందూద్వేషం  ఎట్లా పుట్టించింది?నిన్నటి రోజున జరిగినవే మర్చిపోయి అందరూ మంచివాళ్ళే అంతా మనవాళ్ళే అనుకోవడం ఆత్మవంచనతో కూడుకున్న తెలివితక్కువతనం!మనకి మనం మన వేదాల్లో వసుధైవ కుటుంబ భావన ఉంది అని డప్పు కొట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏమిటి?ఈ మంచిమాటని క్రైస్తవ ఫాదరీలతొనూ ముస్లిం ముల్లాలతోనూ అనిపించి మతమార్పిడులను ఆపగలరా?అసలు మతాంతరీకరణలతో మన మతం సఖ్యాపరంగా బలహీనం కాగూడదంటే ఏం చెయ్యాలి?ఇతర్లకి చెప్పడానికైకైనా మన మతం గురించి తెలుసుకోవాలి కదా!

ఈ ఉద్దేశంతోనే నేను ఒక కొత్త పని మొదలుపెట్టాను.శ్యామలీయం ఈమధ్య నాతో రోజుకి ఓక్ కీర్తన రాయకుండా ఆ రోజుకి భోజనం చెయ్యగూదదని నియమం పెట్టుకుని రాయాలనుకుంటున్నాను అని చెప్పారు.దానితో నాకూ హుషారు పుట్టింది!పురుషోత్తమా యింక పోరాడలేను పోష్టు దగ్గిర "మనకు శ్రద్ధ కుదిరి దైవాన్ని అర్చిస్తేనే ఆయన కరుణిస్తాడని అంటున్నప్పుడు మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా - ఈ వైరుద్ధ్యాన్ని ఎట్లా అధిగమించాలి?" అనే కామెంటు వేశాను.దానికి కేవలం రెండు జవాబులు మాత్రమే వచ్చాయి.

UG SriRam29 అక్టోబర్, 2017 12:10 PM
మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా

ప్రార్థన అవసరం లేదు. అప్పుడు అహంకారం మీదే పూర్తీగా ఫోకస్ చేయాలి. రెండు పడవల లో కాళ్ళు వేయవలసిన అవసరం లేదు.


DG26 అక్టోబర్, 2017 6:09 PM
హరిబాబు:
శ్రద్ధ కుదిరేదాకా అలా పోరాడుతూ ఉండడమే మనసుతోటి. అదొక వీర పోరాటం - బయట ఎవరికీ తెలియని చెప్పుకోలేని పోరాటం. "హే రామయ్యా నాకేం చెతకాదు; నేను ఇలా తినేసి అలా మంచం ఎక్కేస్తా అన్నీ నువ్వే చూడూ" అంటే "సరే నీకు లేని గోల నాకెందుకూ?" అని ఆయన వేరే చోటు చూసుకుంటాడు. మరి ఈ మనసుని దార్లోకి తెచ్చుకోవడం ఎలా? 

ఆశంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేనతు కౌంతేయా వైరాగ్యేణచ గృహ్యతే

అభ్యాసం చేయక ఎవరికీ ఏదీ ఉత్తినే దొరకదండి. అలా దొరికితే ప్రతీ ఒక్కడూ పరమ బద్ధకస్తుల్లా తయారౌతారు.

మనసు నీ నామమును మరుగవకుండు గాక తనువిది నీ సేవకు తప్పకుండు గాక పొష్టు దగ్గిర "మనకు లక్ష్యాన్ని నిలపడం కోసం ఏర్పాటు చేసుకున్న అర్చామూర్తుల పట్ల మమకారాన్ని పెంచుకోవటం ఆధ్యాత్మికంగా తప్పు కదా!దేవుణ్ణి చూసినవారు ఎవరూ లేరు - ఆ రూపాని మనకు వర్ణించీ చిత్రించీ శిల్పించీ ఇచ్చిన యోగులూ శిల్పులూ కూడా చూసినవారు కాదు,అవి దైవాని గురించిన వారి జ్ఞానానికి ఇచ్చిన రూపం మాత్రమే.జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన విషయంలో రూపానికి ప్రాధాన్యత ఇవ్వటం అనే వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కరించాలి?" అనే ప్రశ్న వేశాను.ఇక్కద కొంచెం చర్చ జరిగింది గానీ శ్యామలీయం నుంచి చర్చలవలన పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక్కడ బోధయంత పరస్పరం అన్నధోరణి కాక నేనే రైట్ అన్న ధోరణి బ్లాగులోకంలో. అందుచేత చర్చలు చేయను. మీ భావం సమంజసంగానే ఉంది. కాని అదే పరమం కాదు. ఇంద్రియవ్యాపారాలు ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా సిధ్ధింపజేసుకోలేవన్నది నిజమే కాని ఇంద్రియవ్యాపారాలకు యోగ్యతానుసారిగా గోచరం కావటం ఈశ్వరునికి అసాధ్యం అన్న ధోరణి సరికాదు. ఈశ్వరుడు అణోరణీయాన్ మహతో మహీయాన్. ఋషులు దర్శించిన విభూతులు వారి ఊహలు మాత్రమే అనుకోనవసరం లేదు. పోనివ్వండి. మీ ఆలోచన మీది తప్పుపట్టటం లేదు. కాని మీ ఆలోచనకు అన్యంగానూ అతిశయించీ ఈశ్వరవిభూతులు ఉండవచ్చును అని సూచించ సాహసిస్తున్నాను. అనే ప్రతిస్పందన వచ్చింది.ఆయన మొదటినుంచీ చర్చలకి వ్యతిరేకి,కానీ గురుశిష్యపరంపార్ ద్వారా ఇంత విస్తృతమిన సాహుఇత్యం పుట్టింది ప్రశ్న-జవాబు నే పద్ధతి అవ్ల్లనే కదా!

భక్తి కుదరాలన్నా జ్ఞానం చాలా అవసరం,డేరా బాబా వెంట పరిగెత్తి అతన్ని అరెస్టు చేస్తే ప్రపంచం తల్లకిందులైపోతుందని అనుకున్నవాళ్ళది జ్ఞానం లేని భక్తి!జరిగిందో లేదో తెలియని కధే అయినా సాక్షాత్తూ తండ్రీయే ఏనుగులతో తొక్కినంచడం దగ్గిర్నుంచి రకరకాల హింసలు పెట్టినా తట్టుకుని నిలబడిన ప్రహ్లాదుడిది జ్ఞానముతో కూడిన భక్తి!తాము అధికారంలోకి వస్తే రామాలయం కదతామని చెప్పి అధికారంలోకి వచ్చాక కొబ్బరిచిప్పలబ్యాచిలా తయారైన బీజేపీ వాళ్లది జ్ఞానము లేని భక్తి!ఆ ఒక్కటీ తీసేస్తే కాంగ్రెసుకీ బీజేపీకీ తేడా ఏమిటి?అవ్వినీతిలోనూ అస్మదీయులకి అడకుండానే అన్నీ దోచిపెట్టి తస్మదీయులకి మొండిచెయ్యి చూపించడంలోనూ కాంగ్రెసులాగానే ఉన్నా ఇంకా బీజేపీకే వోట్లు వేస్తున్న హిందువులది ఏ రకమైన హుందూత్వం?

సాక్ష్యం దగ్గిర 0క హిందూద్వేషి పనిగట్టుకుని మనల్ని త్రెచ్చగొట్టి హిట్లు తెచ్చుకుని డబ్బు చేసుకోవటానికి జరిగిన నీచమైన వ్యవహారం,ఇప్పుడు నేను వేస్తున ప్రశ్నలు మనలో మాన్మ్ చర్చించుకుని మన జ్ఞానం పరిధిని పెంచుకోవడానికి పనికివచ్చేవి.నా ఉద్దేశాన్ని అర్త్ధం చహెసుకుని శ్యామలీయం సడలింపు ఇస్తే మిగిలిన ప్రశ్నలు అక్కడే వేస్తాను.లేదంటే ఇక్కడ వేస్తాను.చర్చ అక్కడ కొనసాగీతే అన్నీ ఒకచోట ఉంటాయి - పుణ్యం పురుషార్దం రెండూ దక్కుతాయి!

అవేవీ నాకు తెలియక అడుగుతున్న ప్రశ్నలు కావు - అది గుర్తుంచుకోండి!

25 comments:

  1. చర్చ్ మసీదులో బైబిల్ ఖురాన్ బోధనలు జరుగుతాయి వారు ప్రధానంగా మత గ్రంధాలు భోధించుటకు తమ మతం పట్ల ఆ మతస్తులకు అవగాహన కలగించుటకు అధిక ప్రాధాన్యం ఇస్తారు హిందూ దేవాలయాలలో వచ్చే హిందువులు అధికులు నమస్కరించి వెళతామో లేదా అర్చినలు అభిషేకాలు ఉంటాయి కానీ అన్య మతస్తులకు ఉన్న పకడ్బందీ ప్రణాళిక తో కూడిన వ్యవస్థ హిందూ దేవాలయాల్లో దురదృష్టవశాత్తు హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం దీనికి కారణం అందువలనే ఇతర మతస్తులకు ఉన్నట్లు హిందువులకు తమ మతం పై అవగాహన ఉండట్లేదు

    ReplyDelete
  2. https://www.sakshi.com/news/telangana/bjp-leader-bharath-reddy-attacks-two-dalits-video-goes-viral-951938

    ReplyDelete
  3. ఇంత పేద్ద పోస్టులు పెడతావేంది బయ్యా. సుత్తి లేకుండా సూటిగా చెప్పితే మంచిగుంటుంది అన్నట్టు

    ReplyDelete
    Replies
    1. నా పోష్టుల్లోకల్లా బుల్లి పోష్తు ఇదే గదా!చేతులు నెప్పెట్టేలా టైపు చేసేది నేను గదా,చేతులూపుకుంటూ చదివే మీకు అంత విసుగు దేనికండీ?

      Delete
  4. ఇన్నాళ్ళూ ఎంతమంది విసుక్కున్నా పద్యాలు మానని జిలేబీ ఇంత హఠాత్తుగా పజ్యాలు ఆపేసి వచనంలోకి దిగింది!నా మూడు పద్యాల దెబ్బకేనా?

    ReplyDelete
  5. Pls listen carefully

    https://www.youtube.com/watch?v=bGTZYPWd3NA


    ReplyDelete
  6. Read this book

    https://www.beezone.com/Ramana/tripura%20rahasya.pdf

    ReplyDelete
    Replies
    1. విజయనాంద్ హింది లో గైడ్ సినేమా,తీసరి మంజిల్ తీసిన . తెలిసిన వాళ్ళు ముద్దుగా గోల్డి అని అంటారు. దేవానంద్ తమ్ముడు. ఆయన దైవభక్తి గలవాడు.చాలా పూజలు చేసేవాడు, కాని ఆయనకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. యుజిని రెండు మూడు సార్లు కలసీన తరువాత ఆయన సంశయం తొలగిపోయింది.

      https://www.youtube.com/watch?v=0gE145s_7mI

      https://www.youtube.com/watch?v=NauTfSPr0Lg


      Delete
  7. Mr.KSC,
    మొదటి పోష్టు నుంచి నేనూ సాక్ష్యం పోష్టుల్ని కాపీ చేసి ఒక వర్డ్ డాక్యుమెంటు తయారు చహెసి ఉంచాను.నేనూ సిద్ధమే,నాకూ లాయర్లు ఉన్నారు,ఎక్కడ ఎప్పుడు ఏ కోర్టులో కేసు వేసినా నేనూ రెడీయే!ఉమ్మడి మతాలు అని చెప్పి అందులో హిందూమాతంలోనూ క్రైస్తవమతంలోనూ మాత్రమే తప్పులు ఉన్నట్టు వాటిమీద వేస్న పోష్టులు వాటిలోని లోపాల్ని ఎత్తి చూపటమూ ఇస్లాం దగ్గిర కొచ్చేసరికి పొగడ్తలు తప్ప విమర్శలు లేకపోవటమూ చట్తబద్ధమైన వ్యవహారమేనా?

    అది చట్టబద్ధమైనదే అని నువ్వనుకుంటే నీపట్ల నేను చేసిన తప్పు ఏంటి?నీ దగ్గిర ఉన్న లాయర్లు నీకు చెప్పలేదా మతాలను గురంచి సున్నితమైన విషయాల మీద పిచ్చి పోష్టులు వెయ్యకూడదని?నీకు తెలిసిన లా పాయింట్లు నాకు తెలియదనుకున్నావా?

    ఒరేయి శుంఠా! "నా బ్లాగుల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు,అందుకే ఆ కామెంటు మీరే వేసరనుకున్నాను" అని శ్రీనివాసు గారితో అన్నావా లేదా?దాని అర్ధం ఏమిటి?ఏ కిరికిరీ లేకపోతే నీ రహస్యం అతనికి మాతరమే తెలిసే పరిస్థితి ఎందుకు వస్తుంది?ఈ భూప్రపంచంలో ఒకటి కన్న ఎక్కువ బ్లాగులు మెయింటెయిన్ చేస్తున్నవాళ్ళు అసలు లేరని నేనూ అనలేదు,నేను తప్పు పట్టింది కూడా అన్ని బ్లాగులు పెట్టుకున్నందుకు కాదు.

    ఎవరు ఎన్ని బ్లాగులయినా పెట్తుకోవచ్చునని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు - ఇక్కడ తప్పు అది కాదు.హిందూమతంలో తప్పులు ఉంటే నీకన్న అముందు నేనే బయటపెదతాను - నా మతాన్ని కడిగి శుభ్రం చహెసుకోవాలనే పట్టూదల్ నాకుంది!

    సాక్ష్యం పోష్టుల్లో నువ్వు చేసింది మామూలు విమర్శ కూడా కాదు,శ్లోకాలకి తప్పుడు అర్ధాలు చెప్పతం,మొత్తం విషయం కలిపి చదివుతేనే అర్ధం అయ్యేచోత కొంత భాగాన్ని మాతర్మే చెప్పి హిందూమతానికి సంబంధించిన అన్ని ప్రస్తావనల్లోనూ వక్రభాష్యాలు చెప్పటం.

    కేసు పెట్టి చూడు నీ చేత చిప్పకూడు తినిపిస్తా!

    ReplyDelete
  8. అంబేడ్కర్ పై రంగనాయకమ్మ కామెంట్స్

    https://www.youtube.com/watch?v=Adz6CKUj4qw

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. కేయస్సీ బానిస కొడకా!

      తిన్నగా అడిగిన దానికి జవాబు చెప్పకుండా మోడరేషన్ తీసెయ్యి,నా బొతుల విషం కక్కుతా అని వాగుతున్న వాడివి నువ్వు మమ్మల్ని రాల్లు కొట్టించే సత ఉందా?మూసుకుపో ఈ నెత్తురూం వుషమూ ఆ కేయస్సీ బ్లాగులో కక్కుకో - మరోసారి ఇటుకేసి రాకు!
      పిదకలేరుకోవటానికి కూడా పనికిరాని ముండమోపి కామెంట్లు తప్ప చూపిస్తానన్న 100 సాక్ష్యాలు మాత్రం చూపించే దమ్ము లేదు.


      P.S:ఈ టైపులో చెత్త కామెంట్లు వెయ్యటం అత్పప్ మోదరేషన్ ఎత్తేస్తే మాత్రం నీనుంచి సంస్కారవంతమైన భాష వస్తుందా!అదే వస్తే సాక్ష్యాలు ఎందుకు చూపించలేవు?చక్కని సాస్త్రీయమైన జవాబు చెప్పటానికీ మోదరేషనుకీ సంబంధం ఏమిటి?నేను ఎటూ మోడరేషన్ ఎత్తెయ్యనని తెలిసే "బీ దగ్గిరే వేస్తాను,అదీ మోడరేషన్ ఎత్తేస్తాఎనే" అని కండిషన్ పెట్టినదె సాక్ష్యాలు లేక - అది ఒప్పుకోవడానికి దిక్కుమాలిన సిగొకటి ఏడ్చింది!సాక్ష్యాలు చూపించలేని వాజెమ్మతనం బయటపడకూడదని కాకపోతే నె దగ్గిర నువ్వు చాలెంజి చేసిన "ఆర్య-ద్రవిద సిద్ధాంతం అబధం కాదనటానికి నేను 100 సాక్ష్యాలు చూపించగలను!" అనేది నువ్వు టేకప్ చెయ్యగలిగిన దమ్మే ఉంటే నువ్వు ఏ చెత్త కామెంటు వేసిన అపబ్లిష్ చేస ఆ గొట్టాం గాడి బ్లాగులోనైనా వెయ్యొచ్చుగా!

      లేదంతే మొదలంతా నరికేలోపునే నువ్వు ఉబ్బిపోయి ధాంక్సు చెప్పిన ప్రజ బ్లాగు దగ్గిర వెయ్యొచ్జ్చుగా!
      ముండమోపి కబుర్లు నా దగ్గిర చెప్పకు - నీలాంటి వాళ్లని చాలామందిని చూశాను.

      Delete
    2. వీడు మళ్ళీ వచ్చడా? ఆర్యద్రవిడ సిద్దాంతం సంగతి వదిలేసి, కొళ్ళాయి దగ్గర నీళ్ల కొరకు కొట్లాడుకొనే వాళ్లలా, చిందులు వేస్తూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. వామ్మో! ఈ నోటి దురదతో చర్చలా?

      చివరిగా, ఈయన రియల్ ఇండియనైతే, ఆర్మి కాలనిలో నివసించే నాలాంటి వాళ్ళు ఎమి పేరు పెట్టుకోవాలో!? :)

      Delete
    3. వాడు రియల్ ఇండీనో కాదో గానీ, చర్చ అనేమాట నీ నోటంటఒస్తేనే చాలా కామెడీగా ఉందప్పా. ఆర్మీకాలనీలో ఉంటే మాత్రమే దేశభక్తులన్నమాట. మేం కాదు మరి.

      Delete
    4. Anonymous16 November 2017 at 20:31
      ఆర్మీకాలనీలో ఉంటే మాత్రమే దేశభక్తులన్నమాట. మేం కాదు మరి.

      hari.S.babu
      ఆయన ఆర్మీ ఆలనీలో ఉండేవాళ్లు మాత్రమే దేశభక్తులని అన్లేదే?మీకెలా అర్ధమయితే ఎదటివాళ్లు ఆ అర్ధంలోనే అన్నట్టా!ఆయన ఏ చర్చలో అబద్ధాలు చెప్పాడు?సాక్ష్యాధారాలు లేని సొల్లు ఎప్పుడు మాట్లాడాడు?

      Delete
    5. అజ్ఞాత, అసలికి నువ్వు ఎవరివని? మధ్యలో దూరావు. నేను రాసింది నీ గురించి కాదే?

      Delete
    6. బ్లాగుల్లో సంవత్సరాలుగా ఉన్నా, చర్చలలో పాల్గొన్నా, మొదట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎవరైన అదే పనిగా తిట్లు లంకించుకొంటే వాళ్ళతో వాదన చేసి నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు.
      గత అనుభవాల దృష్ట్యా, ప్రజ బ్లాగు చర్చలో పాల్గొనటం చాలా ఏళ్ళ క్రితమే మానేసాను. బ్లాగు కన్నా ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. అది కొత్త ట్రెండ్.

      Delete
    7. మీ ఇద్దరికీ నేను చెప్పాలనుకున్నది ఎక్కలేదు.

      "ఈయన రియల్ ఇండియనైతే, ఆర్మి కాలనిలో నివసించే నాలాంటి వాళ్ళు ఎమి పేరు పెట్టుకోవాలో!?"

      ఆర్మీ కాలనీలో ఉంటే మాకంటే గొప్పవాల్లెలా ఔతారు అన్నదే నా ప్రశ్న.

      అర్ధం ఐందా??

      Delete
    8. Anonymous16 November 2017 at 23:23
      ఆర్మీ కాలనీలో ఉంటే మాకంటే గొప్పవాల్లెలా ఔతారు అన్నదే నా ప్రశ్న.

      అర్ధం ఐందా??

      hari.S.babu
      మీ పెశ్నా ఆ పాండిత్తెమూ మాకు అర్ధం అయ్యాయిలే,చక్కగా విడమరిచి నేను చెబుతాను కదా!

      మొదత "నేను ఆర్య-ద్రవిద సిద్ధాంతం నిజమని ప్రూవ్ చెయ్యదానికి 100 సాక్ష్యాలు చూపించగలను" అని డప్పు కొట్టుకుని నిగ్గదీసి అడిగిన దగ్గిర్నుంచీ "నువ్వు మోడరేషను యెత్తేస్తేనే నీ బ్లాగులోనే జవాబు చెబుతాను" అని దిక్కుమాలిన సిగ్గులేని పౌరుషం చూపిస్తున్నవాడు నిజమైన భారతీయుడు ఎట్లా అవుతాడో నీకు ఎక్కిందా?అది నీకు ఎక్కలేదు గాబట్టే వాడికి నువ్వు వకాల్తీ వచ్చి ఈ సుత్తి వేస్తున్నావు:-)

      అంతటి వాజెమ్మకే "నేను నిజమైన భారతీయుణ్ణి!" అని చెప్పుకోవాలనిపిస్తే....... అని శ్రీరాం అభిప్రాయం!

      కందకి లేని దురదరా నాయనా నీది!

      Delete
  10. 2019లో జాతీయస్థాయిలో మోదీ,ఆంధ్రాలో చంద్రబాబు,తెలంగాణలో కేసీయార్ ఓడిపోతే ఎట్లా ఉంటుంది?

    ReplyDelete
    Replies
    1. RGV ని నంది అవార్డ్ కమిటీ మెంబర్ ఎలా తిట్టాడో చదవండి.

      https://m.facebook.com/story.php?story_fbid=884002951757771&id=307790282712377

      Delete
    2. తిట్టినవి తిట్లే అయినా తిట్టిన ప్రతి తిట్టుకీ ఎందుకు తిడుతున్నాడో కూడా చెప్పి మరీ తిట్టాడు - I LIKE HIM!

      నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదనటం,రోజుకో ఆడది పక్కలోకి రావాలని ఉందనటం - అన్నీ తను గొప్పగా చెప్పుకున్నవే కదా!"రోజుకో మగాడు నాకు కావాలి అని అతని తల్లి అనుకుని ఉంటే ఇతని బతుకు ఎట్లా ఉండేది?" అని నేనే అడిగాను ఎప్పుడో - ఎదర పడి ముఖం మీదఅడిగితే ఏమి జవాబు చెప్తాడు?

      ఈ jombie కళ్ళ భయంకరాకారాన్ని చూసి మురిసి వచ్చే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారనుకున్నాడో?

      Delete
  11. People don't really have a better choice. Mostly, they will get re-elected. Close fight will be there in Andhra

    ReplyDelete
  12. The greatest argument in the earth.

    Hyper Adi vs Kathi Mahesh.

    Hyper Adi will slain all the Real Indians, and Ketans and all the Anons in one stike. Tha's all Folks.....

    https://www.youtube.com/watch?v=PFcehzVfIH8

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...