Tuesday 12 April 2016

హిందువులు మతతత్వ వాదులా?ఇతరులు ప్రజాస్వామ్య వాదులా!భారతదేశం హిందూరాజ్యంగా మారనుందా?!

          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్దదర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు మోతలు మోగించేవాళ్ళు తమ వీధిలో ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు,ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి వర్గ్రహితసమాజం స్థాపించేటందుకు తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          ప్రొఫేసరు హరహరోంగోపాలు గారు గొప్ప వ్యాసం రాశాడు!ఒక వైపున దళితులకి చెవుల్లో పువ్వులు పెట్టటానికి అంబేద్కరునీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తెగ పొగిడేస్తున్నాడు,ఇంకోవైపున ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించే ఉగ్రవాదుల్ని పోగడనిస్తేనే వాక్స్వాతంత్రం అవుతుందని లాజిక్కులు లాగుతున్నాడు.ఒక కమ్యునిష్టు నాయకుడి కూతురు రాజ్యాంగాన్ని ధిక్కరించిన చోటికి వెళ్ళీనా వీడియోలో కనబడినా వూరికే వెళ్ళిందే తప్ప తను తిట్టలేదుగా అని సమర్ధించుకుంటున్నారు - కాంగ్రెసుతో అంత గాఠ్ఠిగా సావాసం చేసి సిగ్గు పడటం మర్చిపోయినట్టున్నారు!అక్కడ ఈ దేశపు రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్ళడం రాజ్యాంగాన్ని ధిక్కరించటం కాదు గాబోలు - ఏమి పాండిత్యం?ఒకే వ్యాసంలో రాజ్యాంగాన్ని పొగుడుతూనే దాన్ని ధిక్కరించటాన్నీ పొగడుతూన్నా తనకి తను కేతిగాడిలా కనబడకపోవటం వింతగా ఉంది.

          వాళ్లేమి కోరుకుంటూన్నారో స్పష్టంగానే తెలుస్తున్నది!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ,ఈ దేశాన్ని ముక్కలు చెయ్యందని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ అనుమతిస్తేనే అది నిజమైన భావస్వాతంత్ర్యమని వారి ఉద్దేశం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          హరహరోంగొప్పాలు గారు అమాయకంగా జాతీయత అంటే ఏమిటి అని అడుగుతున్నాడు.మహాశయా, యూనివర్సిటీ కుర్రాళ్ళకి పాఠాలు చెప్పగలిగిన ప్రొఫెసరువైన నీకు రాజనీతి శాస్త్రాల్ని మధించి నువ్వు మెలికలు పెట్టలేనంత గట్టి నిర్వచనాలు మేం చెప్పలేము గానీ నీ దేశప్రజల మీదకి నువ్వే ఉగ్రవాదుల్ని ఉసిగొలిపే వికృతమైన స్వేచ్చని కోరుకెవటం మాత్రం కాదు!మీడియా ముందు గంతులు వేసి పాప్యులారిటీ తెచ్చుకోవటం వరకూ సాగిననతకాలం సాగించుకోండి - మీకూ భుక్తి గడవాలిగా!కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న సమైక్యతని మాత్రం చెదరగొట్టకండి.ఒకసారి అక్కడ పునాది కదిలి దేవుళ్ళు దెయ్యాలుగా మారితే అసలు మీరు క్షమంగానే ఉండరు, మీ స్వార్ధ రాజకీయాల మాట దేవుడెరుగు!దేశవిభజన నాటీ రక్తనదీప్రవాహాల తర్వాత కూడా ఈ దేశప్రజలు సమైక్యతనే కాంక్షించారు,దశాబ్దాని కొకసారి వ్యూహాలు పన్ని మీరు రగిలించిన విద్వేషాగ్నుల తర్వాత కూడా ఈ దేశప్రజలు స్నేహసౌభ్రాతృత్వాలనే కోరుకున్నారు.అయోధ్యలో మసీదు కూల్చడం హిందువుల కుట్ర,దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అని చెప్పి ఎన్నిచోట్ల బాంబుల్ని పేల్చినా తిన్ననైన ముస్లిములు ఎవరూ వాటిని నమ్మి మీవైపుకి రావడం లేదు!ఈసారి మళ్ళీ అలాంటి వ్యూహం పన్నితే అది మీకు అంతిమవ్యూహం అవుతుంది - మీ చేతులతో మీకు మరణశాసనం రాసుకోవద్దు!పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, మీరు గత్తర చేసినంత మాత్రాన భారత్ ఖాజీ సాయెబుగారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు రేపెప్పుడో హిందూరాజ్యం అవ్వదు - నూటికి 80% వాళ్ళే గనక ఇప్పటికే ఇది హిందువుల రాజ్యమే!

          రాజకీయ,సామాజిక,ఆర్ధిక కోణాలలో ఎన్నివైపుల నుంచి పరిశీలించినా నిజమైన హిందువు ఎవడూ కులం పేరున గానీ మతం పేరున గానీ ఈ దేశప్రజలని విడగొట్టడు -- ఆ అవసరం యే హిందువుకీ లేదు!కనీసం కామన్ సెన్సుతో ఆలోచించినా అలా విదగొట్టడంలో ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు.ప్రజల్ని తన సమర్ధతతో మెప్పించి రాజమార్గం ద్వారా గాక కుట్రలు,మోసాలు,జరుగుబాట్లు,తిరుగుబాట్లతో నిండిన వక్రమార్గం ద్వారా  అధికార పీఠానికి ఎగబాకే ఉద్దేశం ఉన్నవళ్ళు మాత్రమే అలా ప్రజల్ని గ్రూపులుగా విదగొడతారు.ఆ ప్రజల్ని గ్రూపులుగా విడగొట్టాలిన్స్ అవసరం ఇవ్వాళ కాంగ్రెసుకీ,కమ్యునిష్టులకీ ఎక్కువగా ఉంది,భాజపాకి తక్కువగా ఉంది

          అధికారంలో ఉన్న భాజపాకి తన అధికారం సుస్థిరం కావాలంటే హిందువుల్ని మరింతగా సంగహ్టితం చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.పోగొట్టుకున్న అధికారన్ని తిరిగి దక్కించుకోవాలంటే కాంగ్రెసుకి హిందువుల్ని విడగొట్టటమూ, విశాల హందూ సమైక్యతకి అవరోధాల్ని సృష్టించడమూ తప్ప మరో మార్గం లేదు.కాబట్టి వైరివర్గాలు రెండూ ముసుగులు విప్పి కలహించుకుంటున్నాయి - అది స్పష్టం!వీరికి తొలి కబళాలుగా విశ్వవిద్యాలయ విద్యార్ధులు దొరికారు.దేశంలోని అన్ని ప్రముఖ రాజకీయపక్షాలూ విశ్వవిద్యాలయాల్ని రంగస్థలాలుగా చేసుకుని ఆడుతున్న ఈ ప్రచ్చన్న చదరంగం ఇతర రంగాలలోకి కూడా పాకకముందే మేల్కొని ఈ ధోరణుల్ని కట్టడి చెయ్యకపోతే చరిత్ర మధ్యయుగాల నాటి యుద్ధాలని మళ్ళీ మన కళ్ళముందు నిలబెడుతుంది!.

          ఈ తరం భౌతికంగా క్రీ.శ 2015లో ఉన్నప్పటికీ భావజాల సంఘర్షణ పరంగా కాలం కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిచి తొలినాటి వీదేశె దండయాత్రల కాలంలో నిలబడి ఉంది.ప్రజలెప్పుడూ ఒక రకంగానే ఉన్నారు.ఇక్కడి ప్రజలు మహావృక్షాలు కారు,పచ్చిక బయళ్ళ వంటివారు.ప్రకృతిని గౌరవించి వినయంతో ఒదిగిఉండి పచ్చగా బతకడమే వారికి తెలుసు.ఎవరైనా తమ పాదాల కింద అణిచివెయ్యాలని చూస్తే పాదం ఒత్తిడి ఉన్నంతసేపు లొంగినట్టు కనిపించినా ఒత్తిడి పోగానే మళ్ళీ శిరసెత్తి నిలబడతారు!మహమ్మదీయులు ఈ దేశం మీద దాడి చేసిన ప్రతిసారి సంపద మాత్రమే కొల్లగొట్టలేదు,కసిగా ఆలయాల్ని ధ్వంసం చేసిపోయేవాళ్ళు!వాళ్ళటు వెళ్ళగానే తమ ఆలయాల్ని మళ్ళీ  కట్టుకునేవాళ్ళు తప్ప వాళ్ళు కట్టి పోయిన మసీదుల్ని మాత్రం వీళ్ళు కూల్చేవాళ్ళు కాదు!అయినా శవసంకరఖర్మ లాంటి చచ్చినబ్రాహ్మణుడు ఇస్లాము సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించదనీ,మహమ్మదీయ మతానిఈ హిందూమతానికీ పెళ్ళి జరిగిందనీ,అంతకుముందే ఉన్న సూఫీమతాన్ని పట్టుకుని ఈ రెంటికీ పుట్టిన పిల్లమతమనీ, సంగమాల గురించి దొంగకబుర్లు చెప్తున్నాడు - ఎవడికి చెప్తాడు ఈ కట్టుకధలు,ఎవడు వింటాడు వీడి రంకుకబుర్లు?పాత్రలు,పాత్రధారులు,సన్నివేశాలు,సంవిధానాలు,వ్యూహాలు,ఆర్భాటాలు అన్నింటితోనూ  సరిగ్గా ఆనాటి దృశ్యమే ఈనాడు కూడా కనబడుతున్నది.

     ప్రజల్ని విడగొట్టాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం - ఆధారాలు లేకపోయినా అబద్ధాల్ని ప్రచారం చెయ్యటం,వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నమ్మనివాణ్ణి హిందూ ఫాసిస్టులని తిట్టటం!ప్రజల్ని కలపాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం ఆధారాలతో సహా నిజాల్ని విప్పిచెప్పటం!హిందువులు ఎంతోకాలం స్తబ్దంగా ఉండలేరు,వీళ్ళు ఉండనివ్వరు,ఉండకూడదు కూడాను!


శాంతంగా హిందువులు గౌతమబుద్ధులు,రౌద్రంలో వీరభద్రులు - రెచ్చగొట్టకు అన్యాయమైపోతావ్!

49 comments:



  1. ధుమధుమ జేసెను హార్నీ!
    అమరిక గలిగిన వ్యవస్థ యందము తెలిపెన్
    గమనింతురు గాక! పితూ
    రి మనసు నహరహము జేయు రిపులిట తస్మాత్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రామాయణంలో పిడకలవేట లాగా ఈ మురికి పద్యం ఏంది జిలేబీ

      Delete
  2. హరిబాబు, మోడి అమేరికా వీసా మంజురుకు వ్యతిరేకంగా ఇద్దరు కేంపైన్ నిర్వహించారు. అందులో ఒకరు తీస్తా స్టెల్వాడ్, ఇంకొకరు అమెరికాకు చెందిన అంగనా చటర్జి అనే వామపక్ష భావజాల మహిళా ప్రొఫెసర్. మనదేశాన్ని దోషిగా చూపుతూ ఆమె,ఆరుంధతి రాయ్ తో కలసి కాష్మీర్ సమస్య గురించిపుస్తకం రాసింది. మోడిని ఎలా అయినా గుజరాత్ కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేసిన వారి లో హిలరి క్లింటన్ కుడా ఒకరు. కమ్యునిస్ట్ మేధావులు భారత దేశంలో హిందువులను దుర్మార్గులుగా చిత్రికరిస్తూ అంతర్జాతీయంగా ప్రాపగండా ఎలా చేస్తారో మనకు ఈ మధ్యకాలంలో బాగా అర్థమైంది. వాళ్ళు పాకిస్థాన్,అమెరికాతో ఎలా కలసి ఎలా ప్రాపగండా చేశారో తెలుసుకోవటానికి ఈ క్రింది వివరాలు పరిశీలించండి.

    1. How We Made U.S. Deny Visa To Modi

    http://www.countercurrents.org/guj-angana220305.htm

    2. Obama quietly reverses Hillary’s ‘get Modi’ policy

    http://www.sunday-guardian.com/news/obama-quietly-reverses-hillarys-get-modi-policy

    Watch these videos also

    https://www.youtube.com/watch?v=b7Vgo9p2kRI

    https://www.youtube.com/watch?v=DN18hw29zrI

    https://www.youtube.com/watch?v=X4cE-m-hAl8

    https://www.youtube.com/watch?v=YqD0TlOTti0

    https://www.youtube.com/watch?v=b7Vgo9p2kRI

    ReplyDelete
    Replies
    1. CBI books Teesta, hubby for ‘illegal’ foreign aid
      Neeraj Chauhan

      | TNN | Jul 8, 2015, 03.03 AM IST

      http://timesofindia.indiatimes.com/india/CBI-books-Teesta-hubby-for-illegal-foreign-aid/articleshow/47980839.cms

      Delete
  3. Kashmir The Case for Freedom

    By Arundhati Roy, Pankaj Mishra, Hilal Bhatt, Angana P. Chatterji and Tariq Ali

    http://www.penguinrandomhouse.com/books/233330/kashmir-by-arundhati-roy/9781844677351/

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. గుజరాత్ విషయంలో జాతియ,అంతర్జాతీయంగా మోడి, హిందుత్వ పై, విరుచుకుపడటంలో ఎంతో ఆసక్తి కనపరచిన హిలరి & మీడీయా బృందం, పాక్ విషయానికొస్తే గప్ చుప్ అయిపోతారు. గుజరాత్ లో చనిపోయిన వారి సంఖ్య 2000 గత దశాబ్దకాలంలో పాక్ లో వారి లో వారు వివిధకారణాల వలన కొట్టుకొని చనిపోయిన వారి సంఖ్య సుమారు 50,000 పైగా ఉంట్టుందని చదివాను. ఆ దేశంలో పరిస్థితి అలా ఉంటే మీడీయాలో, పశ్చిమదేశాల పత్రికలలో మానవహక్కుల ఉద్దారకులైన లెఫ్త్ లిబరల్స్ ఒక్కరు ఆందోళన చెందూతూ గోల చేయరు.

    అమెరికా నేషనల్ సెక్యురిటి అడ్వైసర్ పాకిస్థాన్ ఆర్మి లీడర్ల పై చర్యతీసుకొమ్మని హిలరికి ఆదేశిస్తే ఆమే ఆ సలహాను తుంగలోకి తొక్కింది.

    http://indianexpress.com/article/world/world-others/hillary-clinton-was-advised-to-take-action-against-pakistan-army-leaders-supporting-al-qaeda/

    రెండు నెలలక్రితం ఆమే ఇచ్చిన స్టేట్మెంట్

    http://www.dawn.com/news/847153/us-created-taliban-and-abandoned-pakistan-says-hillary

    ReplyDelete
    Replies
    1. హిల్లరి ఆమె భర్త బిల్ క్లింటన్ ల గురించి కొన్ని విషయాలు.

      హిలరి క్లింటన్ గురించి అమెరికా ప్రజలు ఎమనుకొంటారని సి.యన్.యన్. సర్వే చేస్తే

      According to a CNN poll, the first word that Americans associate with HillaryClinton is 'Liar' and then 'Dishonest'

      The Clinton foundation only spent 10percent of its budget on charitable grants

      http://thefederalist.com/2015/04/27/in-2013-the-clinton-foundation-only-spent-10-percent-of-its-budget-on-charitable-grants/

      http://www.cbsnews.com/news/hillary-2016-campaign-affects-clinton-foundation-foreign-donation-policy-changes/


      https://www.washingtonpost.com/blogs/right-turn/wp/2015/02/18/foreign-donations-to-hillary-clintons-foundation-raise-major-ethical-questions/

      http://timesofindia.indiatimes.com/india/Amar-Singh-makes-huge-donation-to-Clinton-Foundation/articleshow/3864349.cms

      Delete
    2. Flight logs show Bill Clinton flew on sex offender's jet much more than previously known

      Bill Clinton … associated with a man like Jeffrey Epstein, who counts among his pals royal figures, heads of state, celebrities and fellow billionaires, spent 13 months in prison and home detention for solicitation and procurement of minors for prostitution. He allegedly had a team of traffickers who procured girls as young as 12 to service his friends on “Orgy Island


      http://www.foxnews.com/us/2016/05/13/flight-logs-show-bill-clinton-flew-on-sex-offenders-jet-much-more-than-previously-known.html

      Delete
    3. A brief guide to Clinton scandals from Travelgate to Emailgate

      http://www.washingtonexaminer.com/a-brief-guide-to-clinton-scandals-from-travelgate-to-emailgate/article/2562906

      Delete
  6. హరగోపాల్ ఇంటర్వ్యులలో, టివి షోల లో కొత్త కొత్త పదాలు వాడి ప్రజలను కంఫ్యుస్ చేస్తాడు. మాట్లాడితే చాలు ప్రజాస్వామ్యం గురించి హితవచనాలు.హరగోపాల్ పాకిస్థాన్ ప్రభుత్వానికి కూడా అరుంధతి రాయ్, అంగనా చటర్జి ల ద్వారా భారతదేశానికి ఇచ్చె సలహాలు ఇవ్వవచ్చు కదా! గుజరాత్ లో ఇన్నేళ్ళ మోడీ పాలన తరువాతా కమ్యునిస్ట్ పార్టి అక్కడ ఉంది. దేశ విభజన తరువాత అక్కడికి (పాకిస్థాన్)వేల సంఖ్యలో వెళ్ళిన కమ్యునిస్ట్ కార్యకర్తలు, ఆ పార్టినే మాయమైంది దాని మీద హరగోపాల్, ఇతర కమ్యునిస్ట్ మేధావులు ఎప్పుడైనా విశ్లేషణ చేశారా? కాని మోడిని ఫాసిస్ట్ అని నానారకాల విశ్లేషణలతో చీల్చి చెండాడుతారు.

    హరగోపాల్ మిత్రురాలు అరుంధతి రాయ్ భారత దేశంలో ఉండేది ప్రజాస్వామ్యమే కాదని అమెరికా, యురోప్ యునివర్సిటిలలో నొక్కి వక్కాణిస్తూంట్టుంది. ఇండియా కన్నా పాకిస్థాన్ ఎంతో బెటర్ అని కితాబులిస్తూంట్టుంది. అక్కడికి అమెరికా,యురోప్ ల లో ఉత్తమ ప్రజాస్వామ్య పాలన ఉన్నట్లు, భారతదేశంలోప్రజాస్వామ్యమే లేనట్లు మాట్లాడుతుంది. ఆ దేశాలలో ఉన్న ప్రజాస్వామ్య చరిత్ర ఎటువంటిదో పాలగుమ్మి సాయినాథ్ మాటల్లో వినండి.


    Arundhati Roy
    https://www.youtube.com/watch?v=TNtiWFl6BiY

    Democracy by P Sainath

    https://www.youtube.com/watch?v=rnh5mElQhVo

    హైదరాబాద్ లో అరుంధతి రాయ్ మీటీంగ్ కు హజరైన హరగోపాల్ పోటో

    http://www.thehindu.com/news/cities/Hyderabad/annas-fast-will-not-help-solve-crisis-roy/article2382610.ece

    ReplyDelete
    Replies
    1. Eight anti-India Intellectuals and Academics you must be Aware of

      http://indiafacts.org/eight-anti-india-intellectuals-academics-must-aware/


      Though the Armed Conflict Resolution and People’s Rights Project professes to take no political sides, it is in fact a fault-finding mission, determined to criticize and demonize India’s behavior, blame the Hindu community and ignore Pakistan’s violations in human rights, or the atrocities committed by Islamic terrorists on innocent Indian citizens.

      Its end goal is to slander the Modi Government on international forums and to obtain Western intervention in Indian internal affairs, reminiscent of colonial times. This becomes evident from the profiles and record of the cast of characters who are running ACRPR.

      http://indiafacts.org/project-acrpr-cast-of-characters/

      https://www.law.berkeley.edu/wp-content/uploads/2015/04/AccesstoJustice.pdf

      Delete
    2. https://impactmba.wordpress.com/2016/01/26/a-new-phase-and-home-for-armed-conflict-research/

      Delete
    3. హరిబాబు, హరగోపాల్ గారి ఇంటర్వ్యు వింటే (1:14:12 -1:15:20) ఆయన రాయాలనుకొనే పుస్తకం లోని అంశం అంగనా చటర్జి ప్రాజెక్ట్ కి చాలా దగ్గరగా ఉన్నది. మీరేమంటారు?


      Professor G Haragopal - Open Heart with RK
      (1:14:12 -1:15:20)

      https://www.youtube.com/watch?v=JVnUKUly_CY

      Delete
  7. రేపెప్పుడో హిందూరాజ్యం అవ్వదు - నూటికి 80% వాళ్ళే గనక ఇప్పటికే ఇది హిందువుల రాజ్యమే

    ఒకటాలోచించండి మన దేశం విడిపోయింది మతప్రాతిపదిక మీద. రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని ఎమర్జెన్సి కాలం లో చేర్చరు. ఈమధ్య కాలంలో మనది ప్రకటిత హిందూ దేశమే గదా! ఆసమయంలో హిందువులు ఎమైనా మాది హిందూ దేశమని అహంకారంతో విర్రవీగి అన్యమతస్థులపై అనవసరంగా దాడులు చేశారా?

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. ఇన్నాళ్ళూ వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు,వీళ్ళ విగ్రహాలు పెడుతున్నారు,మా అంబేద్కర్ వూసే ఎత్తడం లేదు ఎవరూ అని గోల.”అక్కడ అంబేద్కర్ చిత్రపటం పెట్టటానికి ముప్పయ్యేళ్ళా?ఇక్కడ విగ్రహం పెట్టటానికి యాభయ్యేళ్ళా?” అని ఆడిపోసుకునేదీ మేఎరే!పోనీ గదాని పట్టించుకుంటే “ఆయన విగ్రహం పెట్టటం అవస్రమా” అని రెట్టించేదీ వీరేనా?
    వేలికేస్తే కాలికి,కాలికేస్తే మెడకీ వెయ్యటం తప్ప ఒక మాటం మీద ఉండరా?ఆయన ఏం చెప్పాడో అర్ధం గాక ఎందుకొచ్చిన గోల లెమ్మని గమ్మునుంటే మా అంబెద్కర్ పేరునే తలవట్లేదంటారు.మీ తృప్తి కోసం ఆయన గురించి మాట్లాదబోతే నువ్వెవడివి మా అంబేద్కర్ గురించి మాట్లాడ్డానికీ ఆయన్ని గౌరవించడానికీ అని రెట్టిస్తారు.ఏంటండీ ఈ దళిత మేధావుల యవ్వారం?!

    పొగడకపోతే పొగడలేదు అంటారు,పొగిడితే ఇవ్వాళ పొగిడారు,రేపు గుడి కడతారు,ఎల్లుండి దేవుణ్ణి చేస్తారు అని గగ్గోలు పెడతారు.

    ReplyDelete
  10. శివశంకర శర్మ లెఫ్ట్ లిబరల్స్ వలే తప్పంతా అమేరికా దని వాదించి అభాసుపాలయ్యారు. ఆయన ప్రతిపాదించిన యాంటి అమెరికా సిద్దాంతం లోని లోపం ఈ క్రింది చరలను చూస్తే అర్థమౌతుంది.

    Hassan Nisar At His Best
    https://www.youtube.com/watch?v=_zY6ryaVkbM


    Sufism
    https://www.youtube.com/watch?v=Q60nckDb71c

    ReplyDelete
    Replies
    1. Tarwk Fatah,a man of wisdom.I never saw any man who is facing so complicated questions with such an ease!

      On First reference of kerala an unfortunate place,I really got a harful laugh,But later I got really shock of my life.

      Communsists already created a mini pakistan in kerala!

      Delete
    2. being a muslim,he deliberately told that isis neeed to be defeated on a battle field - taht too without mincing words - Great Man!

      Delete
  11. ఇండియాలో క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోయాయంట్టూ జాతీయ ఇంగ్లీష్ మీడీయా, అంతర్జాతీయ మీడియా తో కలసి ఎంతో గోల చేస్తాయి. మరదే పాకిస్థాన్ ఐతే క్రైస్తవ సంస్థలు,క్రైస్తవులు నోరు మెదపరు. ఇక దళిత నాయకుల సంగతి చెప్పక్కరలేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి ప్రతాపమంతా మనపైనే. పాకిస్థాన్ లో ఉండే హిందూ, క్రైస్తవ దళితుల దుస్థితిని పట్టించుకోకపోగా, కంచా ఐలయ్య వంటి మహా మహా మేధావి ఇస్లాం, సుఫీయిజం ప్రవచించిన ప్రేమతత్వం ఆకర్షితులై దళితులు హిందూమతం వదలి ఇస్లాం కి మారారని అసత్యాలను పుస్తకాలలో, పేపర్ల లో రాస్తూంటాడు. మొన్న గుడ్ ఫ్రైడే నాడు బాంబు దాడిలో ఎంతో మంది దళిత క్రైస్తవులు పాకిస్థాన్ లో చనిపోయారు. ఐలయ్య ఎక్కడైన నిరసన తెలిపినట్లు వార్తలు చూశామా? పాపం ఆయన అరిగిపోయిన రాజకీయ ఫార్ములా (దళితులు,మైనారిటిలు (అసదుద్దీన్ ఒవైసి) కలసి ఎన్నికలల్లో అధికారం సాధించటం కొరకు)అమలుకు నడుంబింగించి పనిచేస్తున్నాడు. పాకిస్థాన్ లో దళితుల పరిస్థితి ఇస్లాం లోకి మరిన తరువాత కూడా ఎలా ఉందంట్టే

    Watch this video

    vimeo.com/65562929


    Caste and captivity: Dalit suffering in Sindh

    http://www.dawn.com/news/1244684


    Pakistan’s caste system: The untouchable's struggle

    http://tribune.com.pk/story/357765/pakistans-caste-system-the-untouchables-struggle/


    About 11,500 Pakistanis are seeking asylum in Thailand, a 51 percent increase from the previous year; with the majority being Christian, according to a recent report to the U.K. parliament.

    http://www.eurasiareview.com/16042016-pakistani-christians-in-thailand-issued-temporary-identity-cards/

    ReplyDelete
  12. అంబేడ్కర్ చదువుకొన్నవాడు, మేధావి , కాని అదేసమయం లో ఆయన కన్నా ఎక్కువ ప్రజాదరణ గలిగిన దళితనాయకుడు ఒకరున్నారు. ఆయన పేరు జోగేందర్ నాథ్ మండల్. ఆయన పాకిస్థాన్ మొదటి న్యాయశాఖ మంత్రి. ఎంతో మంది ముస్లిం లీగ్ తో జత కట్టవద్దు అని వారించిన ఆయన తన నిర్ణయం మారుచుకోలేదు. పాకిస్థాన్ ఏర్పాటుకు జిన్నా కు అండగా కమ్యునిస్ట్ ల తో పాటుగా, దళిత నాయకుడైన జోగేందర్ నాథ్ మండల్ మద్దతు ఆ సమయం లో ఎంతో కిలక పాత్ర వహించింది.



    పాపం జోగేందర్నాథ్ మండల్ పట్టుమని మూడేళ్లుకూడా పాకిస్థాన్ లో పాకిస్థాన్ లో దళితూల ఊచ కోతకు నిరసనగా మంత్రిపదవి రాజీనామను లియాకత్ ఆలీఖాన్ కి ఇచ్చి భారతదేశం లో కొచ్చి పడ్డాడు. ఆయన రాజీనామాకు దారితీసిన కారణాలను 10 పేజిలకు పైగా లేఖలో ఏకరువు పెట్టాడు. దీనిని రాజీనామ లేఖ అనేకన్నా చిన్న సైజు ఆత్మ కథ అనవచ్చునేమో!

    Resignation letter of Jogendra Nath Mandal

    https://en.wikisource.org/wiki/Resignation_letter_of_Jogendra_Nath_Mandal


    HINDUS VIRTUALLY OUTLAWED

    ReplyDelete
  13. ఏది ఏమయినప్పటికిన్నీ హిందూత్వానికీ బ్రాహ్మణులకీ పవిత్రతా మరియూ ఆతీత శక్తులూ ఉన్నాయని నమ్మాలి!పగబట్టి హిందూ ఆలయాల్ని ధ్వసం చేసిన ఔరంగజేబు తర్వాత ముఘల్ సామ్రాజ్యం అతివేగంగా చంక నాకి పోయింది.కాషాయం కనిపిస్తే చింపుతానన్నవాడు తనే చిరిగిపోయాడు.ఇప్పుడు.కొత్తగా ఇప్పుడు హెచ్చార్కె గారు బ్రాహ్మణీకం కొండని తవ్వి నాయుడు అనుభవించింది బ్రాహ్మణస్త్రీని గాబట్టి ఆవిడ కంటిచూపుకే కాలి దగ్ధమైపోయాడని కొత్త ఎలకని పట్టారు,ఏమైనా బ్యామ్మర్లతోనూ హిందూమతంతోనూ ఎకసెక్కాలాడీతె కాలిపోతారు,చిరిగిపోతారు - ఖబడ్దార్!

    ReplyDelete
  14. UG SriRam18 April 2016 at 03:22
    HINDUS VIRTUALLY OUTLAWED

    @ME
    భారత దేశ విబజన ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అనిపిస్తున్నది చూడబోతే.టార్గెట్ పాకిస్తాన్ విడిపోకుండా భారతదేశానికి గనక స్వతంత్రం వచ్చి ఉంటే - ఈ పక్కలో బల్లెం లాంటి పరిస్థితి లేకుండా ఉన్నప్పటి స్థితిని వూహించుకుంటే గురుశిష్యుల మీద అసహ్యం వేస్తుంది.ప్రపంచంలో అన్ని విషయాలలఓ మనమే నంబర్ వన్ అయి ఉండేవాళ్ళం!

    ReplyDelete
    Replies
    1. మీది మరీ ఇంత అమాకత్వమేంటండీ బాబూ, వాల్లు లేరు కాబట్టే వామపక్ష రాజకీయాలు భారత దేశములో ఊపందుకోలేదు. వాల్లు కూడా భారత దేశములో ఉండి ఉంటే .. ఈపాటికి వామపక్షాల చేతిలోకి పోయుండేది దేశం. ఒక్కసారి దేశం వామపక్షాల చేతుల్లోకి వెలితే... వాక్స్వాతంత్రం దగ్గర్నుండి చాలా వాటికి జనాలు లాటరీ కొట్టాల్సి వస్తుంది.

      Delete
    2. * భారత దేశ విబజన ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అనిపిస్తున్నది చూడబోతే *

      అందులో ఎమి అనుమానం లేదు హరిబాబు. బ్రాహ్మణ,బనియాలు బ్రిటీషోడి కుట్రలను ఎక్కడికక్కడ పారనీయకుడా చేసేవారు. వాడు కడుపు మండి ఆర్యద్రవిడ సిద్దాంతం ఉపయోగించి సౌత్ లో యాంటి బ్రాహ్మణ ఉద్యమం లేవదీశాడు. పెరియార్,జిన్నా ఇద్దరు బ్రిటీష్ వాడికి పూర్తిగా సహకరించారు. బ్రిటిషోడు జిన్నాకు పాకిస్థాన్ ఇచ్చి, పెరియార్ కి హాత్ ఇచ్చి పోరా పుల్లాయ్ అని బై బై చెప్పి జారుకొన్నాడు. దిక్కు తో చని పెరియార్ జిన్నా సహాయం కోరుతూ ఉత్తరం రాశాడు. జిన్నా పెరియార్ ఉత్తరాన్ని బుట్టదాఖలు చేశాడు. ఆయన ఊరికి ఆయన వెళ్ళాడు. మీరు అంతర్జాతీయ కుట్ర కోణం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదవండి.

      The Shadow of the Great Game: The Untold Story of India's Partition Hardcover – October 23, 2006

      http://www.amazon.com/The-Shadow-Great-Game-Partition/dp/0786719125/ref=cm_cr_pr_orig_subj

      The author worked from 1948 to 1985 in India’s Foreign Service. He uses primary sources in this excellent book to show how from 1906 to 1947 the British state allied with Islamists to defeat India’s majority-supported Congress Party.

      The Aga Khan and some Bengal landlords founded the Muslim League in 1906 and at once petitioned Viceroy Minto to introduce separate Muslim electorates, a sure way to split a country. Lord and Lady Minto immediately welcomed this: she wrote that it would mean “Nothing less than the pulling back of 62 million people from joining the ranks of the seditious opposition.”

      Churchill too played the Muslim card, lying that the real problem lay in Hindu-Muslim differences about India’s future and not in Britain’s rulers’ unwillingness to accept Indian independence. Viceroy Linlithgow forged an alliance with Jinnah’s Muslim League Party. Linlithgow’s successor Lord Wavell produced the 1946 blueprint giving the strategic prize of North-West India to Pakistan.

      Jinnah called a `Direct Action Day’ for 16 August 1946. The British governor of Bengal knew of the League’s intention, yet the British brigadier in charge of law and order in Calcutta ordered his troops confined to barracks for the day. 5,000 people were killed. Wavell’s blueprint was implemented when the British withdrew from India in 1947, even though it was kept secret to avoid any impression of a British hand in the division of India.

      Sarila summarises, “Once the British realized that the Indian nationalists who would rule India after its independence would deny them military cooperation under a British Commonwealth defence umbrella, they settled for those willing to do so by using religion for the purpose. Their problem could be solved if Mohammed Ali Jinnah, the leader of the Muslim League Party, would succeed in his plan to detach the northwest of India abutting Iran, Afghanistan and Sinkiang and establish a separate state there – Pakistan. The proposition was a realizable one as a working relationship had been established between the British authorities in India and Jinnah during the Second World War and he was willing to cooperate with Britain on defence matters if Pakistan was created.”

      Imperial policy was and is divide and rule – whether setting Muslim against Hindu in India, Bosnian Muslims against Serbs in Yugoslavia, Sunni against Shia across the Middle East, Protestant against Catholic in Ireland, or Scottish against English in Britain. As Sarila notes, “The successful use by the British to fulfil political and strategic objectives in India was replicated by the Americans in building up the Islamic jihadis in Afghanistan for the same purpose, of keeping the Soviets at bay.”


      Delete
    3. Above book was written by Narendra Singh Sarila.
      He was Mountbatten's Aide and Diplomat. Born in 1927 as a descendant of rulers of Sarila princely state in central India, Sarila had a multi-faceted career that included different roles as a diplomat, corporate leader and author-commentator.

      He served as an aide de camp to Lord Mountbatten, a position that gave him an up-close view of the British Raj's geopolitical and strategic manoeuverings that led to India's partition in 1947.

      He chronicled the devious designs of the British in engineering the partition in "The Shadow of the Great Game: The Untold Story of India's Partition," a book that read like a thriller and became an international bestseller.

      After India's independence, he joined the Indian Foreign Service (IFS), where he worked from 1948 to 1985.

      As a diplomat, he was a deputy permanent representative in the Indian delegation to the United Nations. He headed the Pakistan and international organisations divisions at the ministry of external affairs headquarters in New Delhi in the late 1960s.

      http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=107529

      Delete
    4. గురుశిష్యుల మీద అసహ్యం వేస్తుంది.
      నాకు ఇది అర్థం కాలేదు. గురుశిష్యులు అంటే ఎవరు?

      Delete
    5. శుక్రాచార్యుల వారూ!
      మీరు పొరబడుతున్నారు,నేను అమాయకంగా రాయలేదు!ముస్లిం లీగ్ ఎప్పటికయినా ప్రమాదకారి అని ప్రాక్టికాలిటీ చూపించిన వాళ్ళు ముందుకు రాగలిగి,ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినా కూడా జిన్నాకి టెంకిజెల్ల కొట్టిన సామాన్య ముస్లిములని ఉపయోగించుకుని ఉన్నా,నావికా తిరుగుబాటులో కనబడిన ఐక్యతని ఉపయోగించుకుని ఉన్నా ఈ దేశం విడిపోయి ఉండేది కాదు.నేను అలాంటి పూర్తి స్వాభిమాన పూరితమైన స్వాతంత్ర్యాన్ని సాధించుకుని ఉంటే అన్న ఉద్దేశంలో ఆ మాట వాడాను.

      ఇవ్వాళ హైదరాబాదులో ఉన్న ఆ పార్టీ యొక్క పిలక ఒక కుటుంబానికి కుక్క కాపలా కాయటానికి తప్ప ముస్లిముల్ని కాపాడ్డానికి లేదు.వాళ్లని నాకే అందరికీ ఆ కుటుంబం దగ్గిరున్న అపార ధనసంపత్తి కాలాలి,ఆ ధనాన్ని వాళ్ళనుంచి దూరం చేసి చూదండి - కోటిసార్లు "బారత్ మాతాకీ జై" అనమన్నా చచ్చినట్టు అంటాడు,అనుమానమా?!

      Delete
    6. UG SriRam18 April 2016 at 10:27
      గురుశిష్యులు అంటే ఎవరు?
      haribabu
      గురువు మోహనదాసు.ఎద్వినా ప్రియుడు శిష్యుడు.వీళ్ళిద్దరికీ కాంగ్రెసు పార్టీ విధానాల మీద పూర్తి అధికారం ఇచ్చేశారు,తద్వారా దేశభవిష్యత్తుని నిర్ణయించే అవకాసం వచ్చేసింది!

      Delete
    7. 90% Muslims of India had voted for pakistan in 1946 elections and after partition their clients in politicians and media hide the most vicious truth of Indian history.

      http://danasurdanu.blogspot.nl/2014/07/1945-1946-elections-who-voted-for.html

      Delete
    8. British and Muslims floated idea of separate electorate with agreement from Gandhi, Nehru and Congress etc. That was genesis of Pakistan. They made separate constituencies for Muslims which were to be elected by only muslim voters. 24% Muslims were given 33% seats as reserved, and in the general seats also they can fight elections.

      Democracy was distorted by liberal anti-Hindu Hindus, British and Muslims, to the favour of Muslims. Separate Pakistan resolution was passed by All India Muslim League on 23 March 1940, 1945-46 elections were held in this background.

      How shamefull to call these idiots mahatma anad pandit?!

      Delete
    9. మరి జిన్నా పాకిస్తాన్ కల భగ్నమైందని నిరాశపడి తను రాజకీయాల నుంచి తప్పుకుని నివాసగృహానికి మాత్రం పరిమితమవడం ఎందుకు జరిగింది?

      Delete
    10. This comment has been removed by the author.

      Delete
    11. అతని ఆరోగ్యం సహకరించక ఇంట్టిపట్టునే ఉండవలసి వచ్చింది (దేశ విభజన కు ముందే తెలుసు తను ఎక్కువ కాలం బ్రతకనని) ఆ తరువాత కొద్ది రోజులకే చనిపోయాడు. తప్పులను సరిద్దిదగలిగే సమయం గాని, సామర్ద్యం గాని ఆయనకు లేవని అనుకొంటాను. కాకపోతే ఆయన తన తప్పులను బ్రతికి ఉండగానే గుర్తించాడు.

      మనిషిగా చేసే తప్పులను క్షమాపణలడిగో, సర్ది చెప్పో సరిదిద్దవచ్చు, అదే ఒక ప్రభుత్వాధినేతగా తప్పులు చేస్తే, తప్పులను సరిద్దిద్దటానికి చాలా సమయం పడుతుంది. అంతే కాదు కొన్ని సారు దానికి భారి మూల్యం చెల్లించవలసి ఉంట్టుంది. ఉదాహరణకు ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీలే

      Delete
    12. UG SriRam19 April 2016 at 03:32
      అతని ఆరోగ్యం సహకరించక ఇంట్టిపట్టునే ఉండవలసి వచ్చింది (దేశ విభజన కు ముందే తెలుసు

      haribabu
      లేదు లేదు,మోస్ట్ దిసైడింగ్ ఎన్నికల్లో వెర్డిక్ట్ పాకిస్తానుకు వ్యతిరేకంగా రావటం,రాజకీయాల నుంచి తప్పుకుని ఇంటిపట్టున ఉండటం గురించి చహ్దివాను,నా పోష్టుల్లో గూడా మెన్షన్ చేశాను గదా!ఒకటి గాంధీ గురించీ,రెండు విభజన గురించీ రెండుసార్లు చెప్పానే,అది అబద్ధమా?చదివే రాశానే!ప్రత్యేఅక నియోజక వర్గాలు ఇచ్చి ఎన్నికలు జరిపినా ఎన్నికల ఫలితాలు పాకిస్తాన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉందటం చూసి పాలిస్తాను ఇక ఏర్పడటం అసంభవమని తను ఫెయిలయ్యానని భావించి రాజకీయాల నుంచి తప్పుకున్నాడనీ,తిరిగి గాంధీ వొచ్చి పనిగట్టుకుని పిలిచి అతనికి మళ్ళీ ప్రాణం పోశాదనీ చదివాను!?నేనూ అదే రాశాను.

      Delete
    13. మీరు మీ పోస్ట్ లో రాసింది కరెక్టే. నేను చెప్పింది జిన్నా గారు పాకిస్థాన్ ఏర్పాటు చేసిన తరువాత సంగతి ( "మరి జిన్నా పాకిస్తాన్ కల భగ్నమైందని నిరాశపడి" ) . ఇక్కడ ఇచ్చిన లింక్ లు కాక, నాలుగేళ్ళుగా చాలా పాకిస్థాన్ టివి ప్రొగ్రాం లు చూశాను. వారి చార్చలలో విన్నదేమంటే పాకిస్థాన్ ఏర్పాటు అయిన తరువాత లీడర్షిప్ లో తన తరువాతి స్థానంలో ఉండేవారి మేధాస్థాయి చూసి పాకిస్థాన్ ఏర్పాటు చేసి పొరపాటు చేశానేమో అని అనుకొన్నాడంటా. ఎందుకంటే భూస్వాములు, అందరికి కుప్పల తెప్పల డబ్బు ఉంది,జమీందార్లు,నవాబులు కావటం వలన వాళ్ల మాటాలు నెగ్గాలనే స్వభావం, ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకపోవటం, ఇటువంటి టిం తో నేషన్ బిల్డింగ్ చేయటం ఎంత కష్టమో అప్పటికే ఆయనకి తెలిసి వచ్చింది. పాకిస్థాన్ ఏర్పాటుకు బెంగాల్ ప్రజలు పోరాడారు, యు.పి,బీహార్,సి.పి., హైదరాబాద్ నవాబులు,జమీందార్లు రాజకీయంగా, ఆర్ధికంగా మద్దతు ఇచ్చారు పాకిస్థాన్ ఏర్పాటుతో అధికారంలో వారి వాట కోసం జిన్నా అడ్డంగా భావించారు. వీడేప్పుడు పోతాడా అని ఎదురు చూశారు.

      Delete
    14. ఈ దేశం లో నేడు ప్రజాస్వామిక వాతరవరణం ఉండటానికి ప్రధాన కారణం గాంధీ. నాయకులను తయారు చేయటంలో ఆయన కంట్రిబ్యుషన్ ఎంతో ఉంది. కొన్ని సార్లు ప్రజలు వేసే సమాధానాలకు జవాబు చెప్పి కన్విన్స్ చేయటం కన్నా, యుద్దం చేయటం తాడో పేడో తేల్చుకోవటం సులభం. గాంధి ఈ దేశం మొత్తం ఎన్నో ఏళ్లు తిరిగి ప్రజలను కలుపుకు పోవటానికి ప్రయత్నించాడు. ప్రజలడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.విశ్వాసాన్ని చూరగొనటానికి ప్రయత్నించాడు.

      ఆయన నాయకత్వంలో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు గాని, ఆయన కంట్రిబ్యుషన్ ను తక్కువ చేయలేము.

      Delete
    15. గాంధీ గురించి మీరు చెప్పింది కరెక్టే,నేను కూడా తప్పుల్నే విమర్శించాను తప్ప కొందరిలా కుట్ర కోణం గురించి ఆలోచించ లేదు.జిన్నాకి పాకిస్తాన్ గురించిన సందేహం గురించి కూడా చదివినట్టు గుర్తు.

      Delete
  15. Jinnah was hired as Contractor of UK for Creation of Pakistan as a Buffer State

    https://www.youtube.com/watch?v=bLA2ZpAjmlI (3:00)

    Sayeed Naqvi on Partition (Must Watch)

    https://www.youtube.com/watch?v=gBBQbzlZ1iA

    https://www.youtube.com/watch?v=jCwlZZsM0m8 (7:53)

    https://www.youtube.com/watch?v=DAiWc7IqCQU (18:00)

    ReplyDelete
  16. జిన్నా గురించి పాకిస్థాన్ , ఇండియా పేపర్లో వచ్చిన కొన్ని విషయాలు
    ______________________________________________________


    పాకిస్థాన్ ఏర్పడ్డాక అక్కడి కోర్ట్ లో జిన్నా సున్నినా? షియానా? అని ఒక కేసు చాలా కాలం నడించింది. చివరికి తేల్చిందేమిటంటే జిన్నా సున్ని కాడు షియా కాడు ముస్లిం మాత్రమే! ఇండియాలో ఉండే జిన్నా కూతురు ఆస్థి వివాదం కేసులో జిన్నా ముస్లిం చట్టపరిధి కింద రాడు, హిందూ చట్టం పరిధిలో విచారించాలి అని బాంబే హై కోర్ట్ లో కేసు వేసింది.


    Muslim law doesn’t apply to Jinnah, says daughter

    http://archive.indianexpress.com/news/muslim-law-doesn-t-apply-to-jinnah-says-daughter/372877/


    Was Jinnah a Shia or Sunni?
    http://www.rediff.com/news/1998/may/09jinnah.htm


    Jinnah was neither Sunni nor Shia
    https://www.youtube.com/watch?v=VfVk8bxjWn4


    On Fatima Jinnah

    https://www.youtube.com/watch?v=v8L_otsdiYA


    Moreover, international television programmes depicted India's booming lifestyle. More importantly it showed how Indian Muslims were playing an equal and sometimes dominating role in every sphere of activity: social, political, military, in sports, in art, music and the film industry. This convinced many Pakistanis that Muslims in India were not being treated as second class citizens. They began questioning the relevance of Partition. Some recalled that on his death bed Jinnah had regretted the formation of Pakistan and called it 'the greatest blunder of my life.' Pakistani morale on the home front began to fall.

    http://www.rediff.com/news/2002/may/03spec.htm

    ReplyDelete
  17. The deleted bits from Fatima Jinnah's 'My Brother'

    http://www.dawn.com/news/1153284/the-deleted-bits-from-fatima-jinnahs-my-brother

    Hot new dating spot: Jinnah’s tomb

    http://thehimalayantimes.com/world/hot-new-dating-spot-pak-founding-fatheraes-tomb/

    http://news.bbc.co.uk/2/hi/south_asia/7304738.stm

    Immoral activities quaids grave room mazar-e-quaid

    https://www.youtube.com/watch?v=cCCyaabW7ec

    ReplyDelete


  18. ICHR member accuses historian Ramachandra Guha of jinnah worship

    http://www.hindustantimes.com/india/ichr-member-accuses-historian-ramachandra-guha-of-jinnah-worship/story-GK5QlROtyo6ZggoR74aLYI.html

    ReplyDelete
  19. Maulana Abul Kalam Azad: The Man Who Knew The Future Of Pakistan Before Its Creation

    http://www.newageislam.com/books-and-documents/maulana-abul-kalam-azad--the-man-who-knew-the-future-of-pakistan-before-its-creation/d/2139


    Abu al kalam azad complete speech 1948 at jama masjid dehli


    https://www.youtube.com/watch?v=2GUkb_HTFW8

    ReplyDelete
  20. పాకిస్థాన్ ఏర్పాటుకు అహ్మదీయ ముస్లిం లు కూడా కీలక పాత్ర వహించారు. కాని పాకిస్థాన్ ఏర్పాటు అయిన తరువాత కొన్నీ రోజులకి అహ్మదీయ సెక్ట్ ముస్లింలు కారని ప్రభుత్వం ప్రకటించింది. జిన్న రాజకీయ సన్యాసం తీసుకొన్న తరువాత ఆయనను తీసుకొచ్చిన వారు అహమదీయులు.


    Few known this fact that Mr. M. A. Jinnah had quit the Indian political scene and out of the frustration left Indian politics. He retreated to London (UK) after attending the second Round Table Conference in 1932, where he established his legal practice. It was a great loss to Muslims in India. It provided immense relief to Indian Congress, as their main adversary left the field.

    He was persuaded back to India by no other person than Hadhrat Mirza Bashir-ud-Din Mahmud Ahmad, the Head of Ahmadiyya Movement. This divine figure surveyed the Indian political horizon and found no honest and outstanding Muslim figure to lead the Muslims of India, the Muslims who lost their empire in India after five centuries of Moghal rule.

    Hadhrat Sahib asked the then Ahmadiyya Missionary in London (UK) Mr. Abdur Raheem Dard to get in touch with Mr. M. A. Jinnah who initially turned down all overtures. It took Mr. Dard three hours face to face talk successfully persuaded him to return to India. Mr. Jinnah was most reluctant, but he eventually changed his mind. The Sunday Times London (April 9, 1933) carried a report of a reception that was held by the Imam of London Mosque, Mr. Dard, where Mr. Jinnah frankly acknowledged the fact that: "The eloquent persuasion of Imam left me no way of escape."


    An Ahmadi brings Noble Prize to Pakistan and put Pakistan on the map of International Science. Pakistan has a poor educational record. According to a recent survey its literacy rate is 34.8%, as against this, Ahmadis have 99% literacy rate and it is because of their love of knowledge.. They follow a saying of Holy Prophet, it says: In pursuit of education if you have to go China, go and pursue it. And Ahmadis followed this command of their beloved literally. It is no wonder that the only Nobel Prize winner in the whole Muslim world is an Ahmadi - Dr. Abdus Salam.

    https://www.alislam.org/library/links/00000215.html

    ReplyDelete
  21. Militants blast Jinnah’s residence in Balochistan

    http://www.thehindu.com/news/international/south-asia/militants-blast-jinnahs-residence-in-balochistan/article4816883.ece

    The Residency, a national monument located in Balochistan province, was used by Jinnah during his last days.

    Baloch militants on Saturday blasted a 121-year-old building used by Pakistan’s founder Muhammad Ali Jinnah at Ziarat and raked it with gunfire, triggering a fire that blazed for four hours, destroying furniture and memorabilia. A policeman was killed in the shooting.

    ReplyDelete
  22. Gandhi vs Jinnah - Truth as viewed by world

    https://www.youtube.com/watch?v=mAazyOqmKJM

    Muslims in Pakistan, Bangladesh are essentially Hindus: Pakistani scholar

    http://zeenews.india.com/news/india/muslims-in-pakistan-bangladesh-are-essentially-hindus-pakistani-scholar_1804544.html

    85% of Muslims in India were SC, backward Hindus: Report

    http://zeenews.india.com/news/nation/85-of-muslims-in-india-were-sc-backward-hindus-report_461358.html

    We are a tolerant society because of our Hindu roots: Pakistani Media

    https://www.youtube.com/watch?v=Fj6Pb1hUZcc

    https://www.youtube.com/watch?v=0vpYQqDUg8w


    Hasan Nisar Pakisthan Identity Crisis

    https://www.youtube.com/watch?v=aM3HecFb2b8


    Hasan Nisar: "Muslims Ruled India" is a Lie

    https://www.youtube.com/watch?v=0iK5pEV4Q10


    Hassan Nisar - Message to Indians

    https://www.youtube.com/watch?v=CbBmQNC_Rys

    ReplyDelete
  23. Our national dress is the shalwar kameez, not the niqab

    http://linkis.com/blogs.tribune.com.pk/LmRBp


    Actually saree used to be the standard dress for the wives of the diplomats and top bureaucrats up till the 70s.
    It was ZIA who really promoted shalwar kameez to the "next level" for both men and women in order to appease the saudi wahhabis.

    ReplyDelete
  24. జిన్నా గురించి మరి కొన్ని విషయాలు.

    పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలి జర్దారి జిన్నా లాయరే గాని జిన్నా గ్రాడ్యుయేట్ కాదు అని ఒక సభలో అన్నాడు.

    President Zardari calls Founder of Pakistan Quaid-e-Azam A Non Graduate
    https://www.youtube.com/watch?v=q3mh7MTkCeY


    జిన్నా ఆయన మిత్రుడి కూతిరినే పెళ్ళి చేసుకొంటా అని ముచ్చటపడేసరికి, ఆయన మిత్రుడు పెళ్ళి ఆపటానికి కోర్ట్ నుంచి స్తే ఆర్డర్ తెచ్చాడు.

    https://www.youtube.com/watch?v=kJG2xgoZ4H4

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...