Friday 26 February 2021

క్రైస్తవం పునాదులు ఎంత బలహీనమైనవో చూపించడానికి Genesis పేరున వాళ్ళ పవిత్ర గ్రంధం చెప్తున్న ఈడెనుతోట పిట్టకధ గురించి చదివితే చాలు!

 ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయిన ఈగలా అయిదు రోజుల పాటు అస్సో బుస్సో మంటు కష్టపడి సూర్యుడు లేని కాంతినీ సూర్యకాంతి లేకపోయినా బతికే మొక్కల్నీ సృష్టించేసి నీటినుంచి నీటినీ భూమినుంచి నేలనీ వేరుచేశ్శాక ఆరవ రోజున మనిషిని సృష్టించింది మొత్తం భూమి మీద తామరతంపరై పెరిగేటట్టు చేసి అన్నిటి మీద పెత్తనం ఇవ్వడం కోసం అని మర్చిపోయినట్టున్నాడు తూర్పు దిశన ఒక తోటని పెంచి తొలిజంటని అక్కడ ఉంచాట్ట యహోవా ద్యాముడు!

Genesis 2:4 This is the account of the heavens and the earth when they were created, when the LORD God made the earth and the heavens.

Genesis 2:5 Now no shrub had yet appeared on the earth and no plant had yet sprung up, for the LORD God had not sent rain on the earth and there was no one to work the ground,

Genesis 2:6 but streams came up from the earth and watered the whole surface of the ground.

Genesis 2:7 Then the LORD God formed a man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and the man became a living being.

Genesis 2:8 Now the LORD God had planted a garden in the east, in Eden; and there he put the man he had formed.

Genesis 2:9 The LORD God made all kinds of trees grow out of the ground—trees that were pleasing to the eye and good for food. In the middle of the garden were the tree of life and the tree of the knowledge of good and evil.

రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టున్నూ పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ అన్నట్టున్నూ This is the account of the heavens and the earth అని మళ్ళీ పాత పాట ఎత్తుకున్నాడు బైబిలు రచైత - అస్సలు బోరు కొట్టదా!పోనీ వేదం "రధే తిష్ఠస్ తిష్ఠన్ రధే రధే తిష్ఠన్ నయతి నయతి తిష్ఠన్ రధే రధే తిష్ఠన్ నయతి" అంటున్నట్టు ఒకే విషయాన్ని బలమైన ముద్ర పడేటట్టు చెప్పడమా అంటే అదీ కాదు.అప్పడాన్ని పప్పడం కూడా అనొచ్చులెమ్మన్నట్టు సర్దుకుపోయేలా తను యహోవా ద్యాముడు చేసినట్టు రాసిన ఏడు రోజుల సృష్టి కధని రచైత మర్చిపోయాడో యేమో ఇక్కడ కొత్త కధలు చెప్తున్నాడు - తస్సల్రవ్వ అసలు రెండు కధల్నీ ఒకడే రాసి ఉండకపోవచ్చు కూడానూ!

ఇప్పుడు భూమిమీద పొదలు ఏవీ కనిపించడం లేట్ట!ఎందుకుటా అంటే, మరేమో ముక్కలు పొడుచుకు రాలేట్ట!ఎందుకుంటా అంటేనూ, LORD God ఇప్పటికింకనూ వర్షాన్ని భూమిమీద కురిసేట్టు చెయ్యలేట్ట!అంతే కాదటండోయ్,వర్షం కురిశాక మొక్కలు నాటి మట్టి పని చెయ్యటానికి ఎవరూ లేర్ట!కానీ ప్రవాహాలు మాత్రం భూమినుంచి పైకుబికి నేలని మొత్తం తడిపేశాయట!వర్షం కురవకుండానే?ఒహ్హో, అవి భూగర్భ జలాలు కదూ, యహ్హోవా ద్యాముడికీ ఆమాత్రం సైన్సు తెలీదనుకోకండి.మహాహా మేధావి,కాకపోతే మతిమరుపు జాస్తి - అంతే!

ఇప్పుడు మట్టితో మనిషి బొమ్మని చేసి ఆ బొమ్మ ముక్కులో తన ముక్కో నోరో పెట్టి ప్రాణవాయువుని "ఉఫ్ఫూఊఊఊ!" అని వూదబోతుంటే మీసాలకి జిలపుట్టి "హాఛ్ఛ్!" అని తుమ్మేసరికి బొమ్మకి గభాల్న జీవం వొచ్చేసి దడుచుకు చచ్చినంత పనయి తేరుకుంది.క్నాదు క్నాదు తేరుకున్నాడు అనాలి - మనబోటి మనిషి కదూ, అదీ మగాడు కదూ, ఇహిహీ!

యహోవా ద్యాముడు ఇప్పుడు తూర్పు దిశలో స్వయాన మొక్కలు నాటి ఒక తోటను పెంచాడు.అదే చిరుహాస దరహాస అట్టహాస సంభరిత సజలనయనప్రవాహ ముప్పతిల్లజేసెడి వాక్యానికో జోకు వేస్తున్న యహ్హోవా ద్యాముడి క్యామిడీ కధకి తగ్గట్టు అన్ని హంగులతో అలరారుతున్న రంగస్థలం - ఈడెన్.తను ముక్కులో గాలి వూది ప్రాణం పోసిన మొదటి మనిషిని తీసుకెళ్ళి అక్కడుంచాట్ట ఇహ్హిహీ ద్యాముడు - సారీ సారీ యహోవా ద్యాముడు.

తర్వాతనేమో మరేమో LORD God, మరీ మరీ మొక్కల్ని ముందే పుట్టిస్తే మట్టిపని చేసి మొక్కల్ని పెంచాల్సిన మనిషి లేక చచ్చిపోతాయనీ ముందు మట్టినించి మనిషిని చేసి ముక్కుల్లో గాలి వూదాడు కదూ!అర్రె, ఏడు రోజుల సృష్టి అలా చెప్పలేదే అని దీర్ఘాలు తియ్యకూడదు మరి. ఏమనుకున్నారూ బైబిలు ద్యాముడు పిచ్చివాడని అనుకున్నారా!ఏమనుకున్నారూ బైబిలు పుస్తకం పిచ్చిబుక్కు అనుకున్నారా!అద్భుతాల గ్రంధం బైబిలు.మరే, మరే అద్భుతాలు అంటే ఏంటి బాబాయ్ అనడిగితే ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్ధం కాని నమ్మలేని సంఘటన అని చెప్పాడు.అసలే యహ్హోవా ద్యాముడికి చచ్చేంత కోపం - ఇట్టాంటి తెలివైన ప్రశ్నలు అడిగితే చంపేస్తాడు,ఎందుకని అడక్కండి, నమ్మెయ్యండి, అంతే!

అదయ్యింది కదా!అప్పుడేమో మనిషిని భూమ్మీద తామార్తంపరైపోయేందుకు పుట్టించానని మర్చిపోయిన ఇహిహీ ద్యాముడు, క్నాదు క్నాదు యహోవా ద్యాముడు మనిషిని పుట్టించాక తూర్పు దిక్కున ఒక తోటని సృష్టించాట్ట!ఈ మొదటి మనిషిని అందులో ఉంచాట్ట!బహుశః ఇక్కడ ట్రయనింగు ఇచ్చి ప్రొబేషను పూర్తయ్యాక అప్పుడు తామర తమరయ్యేందుకు పంపిద్దామనుకుని ఉంటాడు గావాల్న!

సరే, అది కూడ అయ్యింది కద, ఇంతటి ఘనమైన పన్లు రెండు చేశాక ముచ్చటపడి చేసిన మూడో ఘనకార్యం ఏంటయ్యా అంటే కంటికి నదరై ముచ్చట గొల్పేవీ తినడానికి పనికొచ్చేవీ అయిన అన్ని రకాల చెట్లని సృష్టించాట్ట!హ్హిహ్హిహ్హీ, చెట్లు నాటి ఒక కంచె ఏర్పాటు చేశాకనే తోట అవుతుందనే కామన్ సెన్సు కూడా లేదు బైబిలు రచైతలకీ యహోవా ద్యాముడికీ - అస్సలు planted a garden అనేది ఒక్కటి చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవటానికి, అది చాల్దన్నట్టు planted a garden తర్వాత all kinds of trees grow out of the ground అంటున్నారు.

ఉండండుండండండి, ఇప్పటి వరకు ఏ పాస్టరూ ఏ సువార్తీకుడూ చెప్పని సంగతి ఒకటి కనబడింది.ఈడెన్ తోట కధ గురించి చెప్పిన ప్రతి వాడూ తోట మధ్యలో the tree of the knowledge of good and evil అంటే మంచి చెడులను గురించి తెలియజెప్పు జ్ఞానవృక్షము ఒక్కటే ఉన్నట్టు చెప్తున్నారు గానీ అక్కడే the tree of life అంటే ప్రాణవృక్షము కూడ ఉందట!బహుశః నిత్యజీవము నిచ్చు వృక్షము కాబోలు!ఏంటో ఈ గోల - ఆల్రడీ ముక్కులో వూపిరి వూది ప్రాణం పోశాక ఇంక tree of life దేనికిట!

“ఉంటే ఉంటుంది, ఆయనకి ఉషారు పుట్టింది సృష్టించి పారేశాడు, నీకెందుకు? మనుషుల్లో దుబారా గాళ్ళు ఎంతమంది లేరు?” అంటారా - అలాక్కానీండి,లేదంటే మనకే పిచ్చెక్కి క్రైస్తవంలోకి దూకాల్సి వస్తది.ఎందుకొచ్చిన గోల? లేదంటే,బైబులు రచైతలకి కల్పవృక్షం గురించి తెలిసి మనమూ ఇల్లాంటిది ఒకటి మన గ్రంధంలో పెట్టుకుందామే అనిపించి వుండొచ్చు,మనుషుల్లో ఎంతమంది కాపీపేష్టుగాళ్ళు లేరు?ఇదంతా బాగానే ఉంది గానీ మనిషికి అవసరమైన మంచి చెడుల్ని తెలీయజెప్పే జ్ఞానాన్ని మనిషి బుర్రలోనే తగలేస్తే సరిపోయేది గదా! మాయలపకీరు తన ప్రాణాన్ని చిలకలో దాచినట్టు ఒక చెట్టుకి కాసే పండులో పెట్టడం దేనికి?

Genesis 2:10 A river watering the garden flowed from Eden; from there it was separated into four headwaters.

Genesis 2:11 The name of the first is the Pishon; it winds through the entire land of Havilah, where there is gold.

Genesis 2:12 (The gold of that land is good; aromatic resin and onyx are also there.)

Genesis 2:13 The name of the second river is the Gihon; it winds through the entire land of Cush.

Genesis 2:14 The name of the third river is the Tigris; it runs along the east side of Ashur. And the fourth river is the Euphrates.

Genesis 2:15 The LORD God took the man and put him in the Garden of Eden to work it and take care of it.

ఇప్పటికి యహోవా ద్యాముడికి వ్యవసాయం గానీ అలాంటి ప్రక్రియ గానీ జరగాలంటే బొయ్యిమని భూమినుంచి ఉబికి వచ్చి నేలనంతట్నీ తడిపే దిక్కూ దివాణం లేని జలప్రవాహాలు గాక నదులు అనేవి అవసరం అని తెల్సింది.అయ్యబాబోయ్ "ఘ్నానోదయం ఘ్నానోదయం యహోవ ద్యాముడికి ఘ్నానోదయం!" అని పాటేసుకోవాల్సినంత గొప్ప విషయం, కదూ!

ఛస్తిమిరా దొరా - మళ్ళీ జోకేస్తున్నారు యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ కలిసి,గార్డెన్ని వాటర్ చేస్తున్న రివరు ఈడెను నుంచి ఫ్లో అవుతుందంట!నది అని దేన్ని అంటారు, మీరు చెప్పండి?గంగోత్రి దగ్గిర చిన్న పాయలా పుట్టి కొన్ని వందల వేల మైళ్ళు దాటి సముద్రంలో కలిస్తే ఒక నది, నాసిక్ దగ్గిర చిన్న పాయలా పుట్టి కొన్ని వందల వేల మైళ్ళు దాటి సముద్రంలో కలిస్తే ఒక నది - river అనే ఇంగ్లీషు పదాన్ని కూడా ప్రతి నీటిపాయకీ వాడెయ్యకూడదనే ఇంగితజ్ఞానం లేని ద్యాముడు సృష్టి చేస్తేనూ river అనే ఇంగ్లీషు పదాన్ని కూడా ప్రతి నీటిపాయకీ వాడెయ్యకూడదనే ఇంగితజ్ఞానం లేని రచైతలు గ్రంధం రాస్తేనూ ఇలాగే అఘోరిస్తది!

W. W. Müller అనే మేర్ధావి 1992 Anchor Bible Dictionary అను పొత్తమునందు Havilah అనునంది అరేబియా ఖండము యొక్క లోపలి సరిహద్దుల నైరుతి ప్రాంతంలో ఉండవచ్చునని సెలవిచ్చాడు.ఇక land of Cush అనేది నైలు నదీ పరీవాహక ప్రాంతము యొక్క ప్రస్తుత sudan యొక్క ఉత్తరము వైపుననూ Egypt యొక్క దక్షిణం వైపుననూ ఉన్న Kingdom of Kush అవుతునద్ని David M. Goldenberg అను మేర్ధావి శెలవిస్తున్నారు.Pishon, Gihon అనే నదుల పేర్లు మనకి ఎక్కువ తెలియనివి గాబట్టి ప్రాంతాల GPS వివరాలు ఇచ్చాను.Tigris, Euphrates నదుల గురించి టెంత్ క్లాస్ హిస్టరీ జాగర్ఫీ పాఠాల్లో చదువుకున్నాం కదా!అక్కడ చెప్పిన ప్రాంతాలు నాలుగూ అరేబియా ఖండం లోపలివే - అంటే ఏమిటన్న మాట,యహోవా ద్యాముడికి అరేబియా ఖండం తప్ప ఇంకోటి తెలీదు. జాగర్ఫీలో నాలెడ్జి లేదు.అరేబియాని తీసుకెళ్ళి భూమికి తూర్పుకొసన అతికించాడు!

మా తాతల నాడు వందెకరాల తోటలు ఉంటేనే మందులు చల్లటానికో కాపు అంచనా వెయ్యటానికో ఒక రవుండ్ వెయ్యటానికి పొద్దున్న లంచ్ బాక్సులు కట్టుకుని తోట గేటు తీసుకుని వెళ్ళిన వాళ్ళు సాయంకాలం అయ్యేది గేటుకి తాళం వేసి రోడ్డు మీదకి వచ్చేసరికి,మరి యహోవా ద్యాముడేమో అంత పెద్ద భూభాగాన్ని పట్టుకుని చిన్న తోట అనేసి ఒక్క మడిసికి అప్పజెప్పి పెంచెయ్, పోషించెయ్, దున్నెయ్,బాగుచెయ్ అని అప్పజెప్పేశాడు!

అసలుకి బైబిలు రచైతలు మతగ్రంధం రాయాలనుకున్నారా హాస్యగ్రంధం రాయాలనుకున్నారా!లేకపోతే ఏమిటండీ ఇది?చిన్నపిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు బలపంతో పలక మొత్తం పట్టేటట్టు అతి పేద్ద a గీయించుకుని దాన్ని దిద్దడం అయిపోయాక మొత్తం చెరిపేసి బలపంతో పలక మొత్తం పట్టేటట్టు అతి పేద్ద b గీయించుకుని దిద్దుతూ నేర్చుకున్నట్టు మొదటి భాగంలో ఏడు రోజుల పాటు భూమి మీద సమస్తాన్నీ సృష్టించెయ్యటం ఏంటో రెండో భాగంలో అరేబియాని తీసుకెళ్ళి తూర్పు దిశ కొసకి అతికించి దానికి ఈడెను అని పేరు పెట్టి మళ్ళీ మట్టి నించి మనిషిని తాయారు చెయ్యటం ఏంటో మళ్ళీ చెట్లనీ నదుల్నీ పుట్టించటం ఏంటో!

నిజం చెప్పొద్దూ - మొదటి భాగంలో "వాక్యానికో జోకు ఉంది బైబిల్లో" అంటున్నప్పుడు నిజంగానే బైబిలు మొత్తం అలానే ఉంటుందని అస్సలు అనుకోలేదండి!నిజం చెప్పొద్దూ - బైబిలు మొత్తాన్ని విశ్లేషించడం అంటే  భయంగా ఉందండి పిచ్చెక్కి ఛస్తానేమోనని!ఇంత భయానకమైన క్యామిడీ బుక్కుని అంతమంది క్రైస్తవులు దీన్ని గంభీరమైన పవిత్రగ్రంధం అని ఎలా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదు నాకు.

Genesis 2:16 And the LORD God commanded the man, “You are free to eat from any tree in the garden;

Genesis 2:17 but you must not eat from the tree of the knowledge of good and evil, for when you eat from it you will certainly die.”

Genesis 2:18 The LORD God said, “It is not good for the man to be alone. I will make a helper suitable for him.”

Genesis 2:19 Now the LORD God had formed out of the ground all the wild animals and all the birds in the sky. He brought them to the man to see what he would name them; and whatever the man called each living creature, that was its name.

Genesis 2:20 So the man gave names to all the livestock, the birds in the sky and all the wild animals. But for Adam no suitable helper was found.

హ్హహ్హహ్హ!వచ్చేశాం వచ్చేశాం mother of all jokes అనదగ్గ క్రైస్తవేతరులలోని వెర్రివెంగళప్పలకు సైతం ROFL రప్పించగల హాస్యరసగుళిక ఇదే - యంటీవోడి పాత తెలుగు సినిమా అంతర్నాటకంలో సావిత్రికి వరాలిస్తూ అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు "ఈ తోటలోని అన్ని వృక్షముల ఫలములనూ నీవు ఖాదించవచ్చును,ఆ నడుమనున్న మంచి చెడ్డలను తెలియజెప్పు జ్ఞానము నిచ్చు వృక్షము నుండి మాత్రము తినకుము, ఎప్పుడు తింటివో అప్పుడే నీవు చచ్చెదవు" అని ఘీంకరించాడు, గర్జించాడు,బొబ్బలు పెట్టాడు, హెచ్చరించాడు.వూర్కే ముక్కస్య ముక్కహ అనువదిస్తే మీకు నవ్వు రాదేమోనని అన్ని పదాలు వాడాను గానీ హెచ్చరించడం మాత్రం వాస్తవం.

విజయవాడ లయోలా కాలేజిలో చదువుతున్నప్పుడు ఒకే ఒక సంవత్సరం హాస్టల్లో ఉన్నాను.అప్పుడు అజయ్ అనే ఫ్రెండు జోకులు వేసే పద్ధతి చాలా చిత్రంగా ఉండేది.వాడు వేసే జోకులోనే బాంబులాంటి సెటైర్ ఉండేది.సెటైరులో పవరు ఉన్నప్పుడు జోకేసిన వాడు కూడా నవ్వుతాడు గదా - వాడి నవ్వు కూడా కిచకిచమని నవ్వొస్తూ ఉండేది.అది కూడా చాల్దన్నట్టు పక్కన కూర్చుని నడుం మీద చక్కిలిగింతలు కూడా పెట్టేవాడు. ఒకసారీ రెండు సార్లూ కాదు ప్రతిసారీ ఇదే ప్యాకేజి రిపీట్ చేస్తుంటే నేను "ఎందుకీ చెత్తపన్లు,చిరాగ్గా ఉంది" అంటే అంత కష్టపడి నేను జోకేస్తే ఎదటివాడు నవ్వకపోతే నాకు ఇన్సల్టు కాదూ అన్నాడు.నీ జోకులు బానే ఉంటాయిగా, నవ్వుతున్నాంగా అంటే “అది తెలిసేది మీరు నవ్వాకనేగా! నవ్వకముందు మీరు నవ్వుతారని గ్యారెంటీ లేదుగా?” అనేశాడు. ఇప్పుడు నేను వాణ్ణి ఫాలో అవుతున్నాను.మీరు అస్మదీయులు కాబట్టి విసుక్కోరు, నాకు తెల్సు.

అంత కష్టపడి తన పోలికలో పుట్టించిన మనిషికి అన్నీ అమర్చిపెట్టటం వరకూ ప్రేమనీ జాలినీ దయనీ పంచి ఇచ్చిన యహ్హోహో ద్యాముడు యంటీవోడి పాత తెలుగు సినిమా అంతర్నాటకంలో సావిత్రికి వరాలిస్తూ అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు అన్నీ ఎంజాయ్ చెయ్, ఆడుకో కబ్బాడీ, అన్నీ తినెయ్ అని గ్యారెంటీ ఇస్తూనే ఆ ఒక్కటీ మాత్రం తినకూ తిన్నావో చచ్చావే అని వార్నింగులు ఇవ్వడం ఏమిట్ట!అంత తినగూడని విషాన్ని అక్కడ ఉంచడం ఎందుకుట?ఇంతకీ మంచి చెడ్డల్ని తెలుసుకోవడమే అంత చెయ్యగూడని పని అవటం ఏమిట్ట!ఏ పని చెయ్యాలన్నా అది తనకి మంచిదా చెడ్డదా అని తర్కించుకోకుండా అది చేసెయ్, ఇది చేసెయ్, అది మాత్రం చెయ్యొద్దు - నేను వద్దన్న పని చేస్తే చంపేస్తా అనేకాడికి అసలు మనిషిని పుట్టించటం మాత్రం దేనికిటా!

ఈ డౌట్లేవీ నాకు రాలేదండి!మీకు వచ్చుంటాయని వూహించి మీ తరపున నేను అడిగాను అంతే!(ఇహ్హిహ్హిహ్హీ,  అదెట్టా ఇదెట్టా అని మనం అడక్కూడదు.యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం - ఇహ్హిహ్హిహ్హీ!)

మడిసి గాడ్ని ఒంటరిగా ఉంచటం బాగోదు అనంగానే నాకెంత ముచ్చటేసిందో పక్షులకీ చేపలకీ కుక్కలకీ పుట్టిస్తూనే ఇచ్చిన ఆడతోడుని మనిషిక్కూడా ఇవ్వాలని హప్పుడే బల్బు వెలిగేసిందని - కానీ,ఏడు రోజుల సృష్టి కధని మర్చిపోయినట్టు సర్కారువారి పాటని రెండోస్సారి పాడుతున్నాడు, మట్టినుంచి వైల్డు యానిమల్సునీ గాలినుంచి బర్డ్సునీ పుట్టించాట్ట!ఒక్కోదాన్నీ మనిషి ముందుకి తీసుకు వచ్చాట్ట - ఆ మడిసిగాడు తన బుర్రకి తోచిన పేరుని పెట్టేశాట్ట, ద్యాముడు And that was Good! అనేశాట్ట!అంత సాగాలాగుడు యవ్వారం చేశ్శాక కొసమెరుపు ఝాడింపు అంటారే అలా ఒక బుల్లి జోకుని ఇరగదీస్తన్నాడు, చూడండి - But for Adam no suitable helper was found అని.ల్యాకపోతే ఏంటండీ, I will make a helper suitable for him అని డాబుసరి కబుర్లు చెప్పినవాడు ఏడు రోజుల సృష్టి కధని మర్చిపోయినట్టు సర్కారువారి పాటని రెండోస్సారి పాడుతూ మట్టినుంచి వైల్డు యానిమల్సునీ గాలినుంచి బర్డ్సునీ పుట్టించీ పుట్టించీ పేర్లు పెట్టించీ పెట్టించీ చివరాఖరికి But for Adam no suitable helper was found అని బుస్సూరుమంటూ నిట్టూర్చడం అంటే ఏవిట్ట!పుట్టిన మొదటి మడిసికే కాదు, పుట్టించిన యహోవా ద్యాముడికీ బుద్ధీ జ్ఞానం మతీ మారణం తెలివీ గెలివీ లేవు గాక లేవని బల్ల గుద్ది చెప్పొచ్చు, అవునా కాదా?

Genesis 2:21 So the LORD God caused the man to fall into a deep sleep; and while he was sleeping, he took one of the man’s ribs and then closed up the place with flesh.

Genesis 2:22 Then the LORD God made a woman from the rib he had taken out of the man, and he brought her to the man.

Genesis 2:23 The man said, “This is now bone of my bones and flesh of my flesh; she shall be called ‘woman,’ for she was taken out of man.”

Genesis 2:24 That is why a man leaves his father and mother and is united to his wife, and they become one flesh.

అలా లేటుగా లైటు వెలిగిన యహోవ ద్యాముడు ఏం చేశాట్ట!ఆదాముని నిద్రపుచ్చాట్ట!ఆదాము సోయి లేని నిదర పోతున్నప్పుడు యహోవా ద్యాముడు ఏం చేశాట్ట!మన కామగోపాలవర్మ తీసిన సీ క్లాసు సెంటర్ల జనాన్ని భయపేట్టే పిచ్చ హార్రరు సినిమాల్లోలా మనీ పర్సు జిప్పుని లాగినట్టు మొదటి మగాడి పొట్ట చర్మాన్ని ఓపెన్ చేసి పక్కటెముకని పెళక్కన వూడబెరికాట్ట!యహోవా ద్యాముడు ఎనస్తీషియా ఇచ్చాడు గాబట్టి సరిపోయింది గానీ మొదటి మగాడు కళ్ళు తెరుచుకుని చూసి ఉంటే అప్పుడే చచ్చుండేవాడు, కదూ!సరే, మహాహా మేర్ధావి గాబట్టి మళ్ళీ జిప్పు మూసేశాడు. అక్కడ ఏం జరగనట్టూ తనే ఘోరమూ చెయ్యనట్టు బిల్డప్పు ఇస్తూ మగాడి పక్కటెముక నుంచి పెరికి పుట్టించిన చక్కని చుక్కని ఆ పిచ్చోడి ముందుకు తోశాట్ట!మహాహా మేర్ధావి యహ్వెహెహే ద్యాముడు సృష్టించిన మహాహా మేర్ధావి మొదటి మగాడు కొత్త ప్రాణికి woman అని పేరు పెట్టేశాట్ట!భూపెపంచకం మీద ఈడొచ్చిన పెతి మగాడూ అన్నేళ్ళు అల్లారుముద్దు చేసి పెంచిన అమ్మా బాబుల్ని వొదిలేసి పెళ్ళానికి లటక్కన అతుక్కుపోడం అందుకేట - ఔర ఔర ఔరౌర, ఇదేం ఘోరం, ఇదేం పాపం, ఇదేం దరిద్రం!

అసలు బైబిలు రచైతలకీ యహోవా ద్యాముడికీ నీతీ జాతీ తీరూ దిబ్బా పద్ధతీ పాడూ ఉన్నాయా అంట!పెళ్ళి చేసుకోంగానే అమ్మానాన్నల్ని వొదిలెయ్యటం తప్పు కాదా?పెళ్ళాంతో ఒరిగేది సెక్సు సుఖమే కదా, దానికోసం మెడ నిలవని రోజుల వయస్సు నుంచి తిండి పెట్టి ముడ్డి కడిగి బట్టలు తొడిగి చదువు చెప్పించి మంచీ మర్యాదా నేర్పిన తల్లిదండ్రుల్ని వొదిలెయ్యటం యహోవా ద్యాముడు ఈడెన్ తోటలో పుట్టించిన మొదటి మగాడి కాలం నుంచీ పెట్టిన ఒరవడియా నడవడియా సంప్రదాయమా - Damn Bloody Bullshit!

ఈ పాయింటు చదువుతుంటే నాకొచ్చిన కోపానికి బైబిలు రచైతలు గానీ యహోవా ద్యాముడు గానీ ఇక్కడ ఎదురు నిలబడి ఈ కూత కూస్తే ముందు చెప్పుచ్చుక్కొట్టి తర్వాత సంగతి ఆలోచించేవాణ్ణి!అయితే, అంత కోపమూ తర్వాత వాక్యం చదవగానే దూదిపింజలా ఎగిరిపోయి మళ్ళీ క్యామెడీ మూడ్ వచ్చేసిందీఈఈ!

Genesis 2:25 Adam and his wife were both naked, and they felt no shame.

 

(హ్హిహ్హిహ్హీ!ఇవ్వాళ చంటిపిల్లలు బోచిముడ్డితో కనబడితే పెద్దోళ్ళు మాత్రమే కాదు సాటి పిల్లలు కూడా షేం షేం పప్పీ షేం అని వెక్కిరిస్తున్నారు.మరి, యహోవా ద్యాముడు తన ఆకారంలో పుట్టించిన మొదటి జంట దిసమొలల్తో తిరగుతూ పప్పీ షేం అనుకోలేదంటే వీళ్ళిద్దరే కాదు యహ్హోవా ద్యాముడు కూడా... హ్హిహ్హిహ్హీ!)

Genesis 3:3 but God did say, ‘You must not eat fruit from the tree that is in the middle of the garden, and you must not touch it, or you will die.’ ”

Genesis 3:4 “You will not certainly die,” the serpent said to the woman.

Genesis 3:5 “For God knows that when you eat from it your eyes will be opened, and you will be like God, knowing good and evil.”

Genesis 3:6 When the woman saw that the fruit of the tree was good for food and pleasing to the eye, and also desirable for gaining wisdom, she took some and ate it. She also gave some to her husband, who was with her, and he ate it.

Genesis 3:7 Then the eyes of both of them were opened, and they realized they were naked; so they sewed fig leaves together and made coverings for themselves.

ఓలమ్మో గైరమ్మో పోలేరమ్మో గంగానమ్మో క్యామెడీలు తగ్గించి చెవులు రిక్కించి కధ వినాలి - ఇప్పుడు మన కధలోకి విలన్ వచ్చేశాడు కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చేసినట్టు!సాతాను అని వాళ్ళు చెప్పట్లేదు గాబట్టి మనమూ ఆ పాముని సాతాను అని అనొద్దు, సరేనా!క్యామెడీ మూడ్ లేదు గాబట్టి ఒక సీరియస్ డౌటు, యహోవా ద్యాముడు "You will crawl on your belly and you will eat dust all the days of your life." అని శపించాక ఇప్పుడు ఇలా కనబడుతున్న పాముల అప్పటి రూపం ఎలా వుండేది?ఇక్కడి వచనం వ్రాసిన బైబిలు రచైతలు అది పామని చెప్పడం ఓకే, కానీ మొదటి మహిళ దాన్ని పామని గుర్తు పట్టడం ఎలా ఎలా ఎలాలాలా!!(ఇహ్హిహ్హిహ్హీ,  అదెలా ఇదెలా అని మనం అడక్కూడదు.యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం  - ఇహ్హిహ్హిహ్హీ!)

అసలైన క్యామెడీ ఏంటంటే దుష్టశక్తి అని బైబిలు రచైతలూ యహోవా ద్యాముడూ మనల్ని, అంటే మనల్ని కాదులెండి, బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవుల్ని భయపెడుతున్న ఆ పాము రూపంలోని సైతాను “You will not certainly die,For God knows that when you eat from it your eyes will be opened, and you will be like God, knowing good and evil.” అని చెప్పింది అబద్ధం కాదు.పైన, ఆ పాము చెప్పిన మాటల్ని వినటం వల్ల ఆదిమ జంటకి జరిగినవి అన్నీ దైవం ఆశించినట్టు గాక దెయ్యం చెప్పినట్టు జరిగాయి - అక్షరం పొల్లుపోని నిక్కచ్చి లెక్క ప్రకారం జరిగాయి!

బైబిలు రచైతలు వర్ణించిన దైవం, దెయ్యం అనే ఇద్దరి మధ్య తేడాలను చూస్తే విచిత్రం అనిపిస్తుంది. మనిషిని ఎంతో ఇష్టపడి తన రూపం ఇచ్చి ఇతర జీవుల మీద అధిపత్యం ఇచ్చాడంటున్న దైవం ఒకసారి ఏడు రోజుల పాటు సృష్టించడం, దాన్ని మాయం చేసేసి మళ్ళీ ఈడెను తోటని సృష్టించటం, మంచీ చెడూ అనేది సొంతం తెలుసుకోవద్దని చెప్పటం, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే ఉంచుతాను చెప్పంది చేస్తే చంపుతానని బెదిరించటం లాంటి మొండి బండ వితండవాదం దైవత్వమా?నిజం చెప్పి కళ్ళు తెరిపించటం, అన్ని శాపాలు ఇచ్చాక సాక్షాత్తూ సృష్టికర్తయే “The man has now become like one of us, knowing good and evil. He must not be allowed to reach out his hand and take also from the tree of life and eat, and live forever.” అని వొప్పుకున్న ఔన్నత్యాన్ని మనిషికి కట్టబెట్టటం నీచత్వమా?

ఏమిటిది?కనీసపు విచక్షణ ఉండి తర్కించి చూసినప్పటికీ నీచమైన లక్షణాల్ని దైవానికి అంటగట్టటమే గాక వాటిని గొప్ప లక్షణాల కింద పొగట్టమూ ఉన్నతమైన లక్షణాల్ని దయ్యానికి అంటగట్టి వాటిని తప్పుడు లక్షణాల కింద తెగట్టమూ బైబిలు రచయితలు తెలిసి చేశారా, తెలియక చేశారా?

తెలిసే చేశారు.లెక్క ప్రకారమే చేశారు.సామాన్యశకం మూడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు క్రైస్తవం ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ అమాయక జనం బైబిలుని నమ్మారో అక్కడల్లా వెయ్యేళ్ళ కాలపు అంధకారం ఆవరించింది అందుకే!అంతకన్న విచిత్రం ఏమిటంటే తర్వాత కాలంలో ఆ చీకటిని బద్దలు కొట్టడానికి ఇతరకి ధైర్యం ఇచ్చి క్రైస్తవ సమూహాన్ని ఆధినిక విజ్ఞానశాస్త్రపు వెలుగులోకి తీసుకొచ్చి క్రైస్తవాన్ని లోపలినుంచే నాశనం చేస్తున్న ఇల్యూమినాటీలకి light bearer పేరున లూసిఫర్ దేవుడు అయ్యాడు, యహోవా లూసిఫర్ పాదాల కింద పీఠంలా అమరిన దయ్యం అయ్యాడు!క్రైస్తవులు చెప్తున్న వెర్షనుకి పూర్తి వ్యతిరేకం అయిన వాళ్ళ వెర్షనుకీ ఒక్క అక్షరం కూడా మార్చని ఇక్కడ నేను చూపిస్తున్న బైబిలు వచనాలే ఉపయోగపడుతున్నాయి.

వాళ్ళ ఇంట్లోనూ చర్చిలోనూ పాస్టర్లు చెయ్యమని చెప్పిన అన్ని మతపరమైన విధుల్నీ నిర్వర్తించుకుంటూ న్యాయార్జనతో సుఖపడుతూ మన మర్యాదని కాపాడుతూ న్యాయార్జితాల కోసం మనం చేస్తున్న శ్రమని గౌరవించే మంచి క్రైస్తవుల పట్ల మనం మర్యాదగానే ఉండాలని చెప్పిన నిజాయితీతోనే తమ మతగ్రంధాన్ని నేను అవహేళన చేస్తున్నానని భావించే సాధువర్తనులైన క్రైస్తవ సోదరులు "క్రైస్తవ మతస్థులు చెప్తున్న వెర్షనుకి పూర్తి వ్యతిరేకం అయిన lucifer మతస్థుల వెర్షనుకీ ఒక్క అక్షరం కూడా మార్చని ఇక్కడ నేను చూపిస్తున్న బైబిలు వచనాలే ఉపయోగపడుతున్నాయి." అనేది ఎట్లా సాధ్యపడిందో ఆలోచించాలి."నీచమైన లక్షణాల్ని దైవానికి అంటగట్టటమే గాక వాటిని గొప్ప లక్షణాల కింద పొగట్టమూ ఉన్నతమైన లక్షణాల్ని దయ్యానికి అంటగట్టి వాటిని తప్పుడు లక్షణాల కింద తెగట్టమూ బైబిలు రచయితలు తెలిసి చేశారా, తెలియక చేశారా?" అనేది వాళ్ళు వాళ్ళ మతపెద్దల్ని నిలదియ్యాల్సిన అంశం.క్యామెడీ చెయ్యకూడని చోట చేస్తే ప్రమాదం అని తెలుసు నాకు.అందుకే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను.సరే,ఆ పాము చెప్పిన లాజిక్కు బావుండటంతో నమ్మేసిన మొదటి మహిళ ఆ చెట్టు పండుని కోసింది.తను కొంత తిని పక్కనున్న మొదటి మనిషికి ఇచ్చింది.తనూ తిన్నాడు.

ఆ వెంఠనే అక్కడ జరిగింది ఏవిట్ట?మొదట వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి - ట!(హ్హిహ్హిహ్హీ!జ్ఞాననేత్రాలా చర్మ చక్షువులా అని అక్షరాల్ని విడదీసి పదాల్ని ఎడం చేసి చెప్పాల్సిన నిఘంటు అర్ధాలు యహోవా ద్యాముడూ చెప్పలేదు, బైబిలు రచైతలూ చెప్పలేదు.కాబట్టి నాబట్టి ఇప్పుడు తెరుచుకున్నవి అక్షరాలా వాళ్ళ చర్మచక్షువులే - అప్పటి వరకు కంటిచూపు కూడా ఇవ్వలేదన్నమాట యహ్వెహే ద్యాముడు,వార్నీ!ఎంత మోసం?ఆ వెంఠనే వాళ్ళు చేసింది ఏమిట్ట?ఫిగ్ చెట్టు ఆకుల్ని తుంచుకుని కలిపి కుట్టుకుని తమ మొలల్ని కప్పుకున్నారు.ఇంతకీ తన పోలికలోని అన్నీ ఇచ్చి తనకున్న చూపుని వాళ్ళకి మాత్రం ఇవ్వక తమ నగ్నత్వాన్ని తెలియనివ్వకపోవడానికీ వాళ్ళు చూపు తెప్పించ్చుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నారని తెలియగానే ఆగ్రహోదగ్రుడై శాపాలు కురిపించి ఈడెను నించి వెళ్ళగొట్టడానికీ కారణం అంతవరకు తను చూడాలనుకుని చూస్తున్న నీలిచిత్రం మధ్యలో ఆగిపోయిందనీ ఇక చూడటం కుదరదనీ గ్రహింపుకు రావడం కావచ్చునా?ఏమో, బైబిలు రచైతలు యహోవా మనసులోని ఆలోచనల్నీ చెప్పలేదు, ఆదిమ జంట మనసులోని ఆలోచనల్నీ చెప్పలేదు.చాటునుంచి చూసి తమముందు జరుగుతున్న దృశ్యాలలోని పాత్రధారులు పైకి చెప్పిన సంభాషణల్ని వింటూ రికార్డు చేస్తున్నట్టు ఉంటుంది బైబిలు కధనం. ఒక విషయం యొక్క యాదార్ధతను నిర్ణయించటానికి ఆధునిక పాశ్చాత్యులు సైతం ఆమోదించిన వేద శాస్త్రాలలోని తర్కం అనుమాన ప్రమాణం నుంచి ప్రత్యక్ష ప్రమాణం వరకు ఎనిమిది ప్రమాణాలను అంగీకరిస్తుంది.ప్రత్యక్ష ప్రమాణం అంటే సూర్యుడు తూర్పున ఉదయించటం లాంటి చెప్పేవాడికే కాక వినేవాడికి కూడా ఒకేలా అనుభవంలోకి రావడం.అనుమాన ప్రమాణం అంటే విషయానికి సంబంధించిన బహిరంగ అంతరంగ సంబంధాలను క్రోడీకరించితే అది యదార్ధం అయ్యే అవకాశాలను త్రోసిపుచ్చలేని సంభావ్యత - హఠాత్తుగా విశ్లేషణని బరువెక్కించటానికి కీలకమైన కారణం ఏమిటంటే అనుమానం ప్రమాణం యహోవా ద్యాముడు ఆదిమ జంటని నగ్నంగా ఉంచి తాము నగ్నంగా ఉన్నామని తెలియనివ్వకుండా చెయ్యడం వెనక యహోవా యొక్క కామరోగపీడిత నీలిచిత్రదిదృక్షా కౌతుకాన్ని నిర్ధారిస్తుంది.కానీ, బైబిలు రచైతలు యహోవా ద్యాముడి యొక్కయూ ఆదిమ జంట యొక్కయూ మనస్సు లోని ఆలోచనల్ని చెప్పలేదు గనక ప్రత్యక్ష ప్రమాణం లేదు.అలాంటప్పుడు యహోవా యొక్క కామరోగపీడిత నీలిచిత్రదిదృక్షా కౌతుకాన్ని మనం నిర్ధారించెయ్యటం భావ్యం కాదు.అది క్రైస్తవ మతస్థుల బాధ్యత.వాళ్ళకి పట్టింపు లేని విషయం గురించి మనకెందుకు దురద హ్హిహ్హిహ్హీ!)

Genesis 3:8 Then the man and his wife heard the sound of the LORD God as he was walking in the garden in the cool of the day, and they hid from the LORD God among the trees of the garden.

Genesis 3:9 But the LORD God called to the man, “Where are you?”

Genesis 3:10 He answered, “I heard you in the garden, and I was afraid because I was naked; so I hid.”

Genesis 3:11 And he said, “Who told you that you were naked? Have you eaten from the tree that I commanded you not to eat from?”

Genesis 3:12 The man said, “The woman you put here with me—she gave me some fruit from the tree, and I ate it.”

Genesis 3:13 Then the LORD God said to the woman, “What is this you have done?” The woman said, “The serpent deceived me, and I ate.”

Genesis 3:14 So the LORD God said to the serpent, “Because you have done this, “Cursed are you above all livestock and all wild animals! You will crawl on your belly and you will eat dust all the days of your life.

Genesis 3:15 And I will put enmity between you and the woman, and between your offspring and hers; he will crush your head, and you will strike his heel.”

Genesis 3:16 To the woman he said, “I will make your pains in childbearing very severe; with painful labor you will give birth to children. Your desire will be for your husband, and he will rule over you.”

Genesis 3:17 To Adam he said, “Because you listened to your wife and ate fruit from the tree about which I commanded you, ‘You must not eat from it,’ “Cursed is the ground because of you; through painful toil you will eat food from it all the days of your life.

Genesis 3:18 It will produce thorns and thistles for you, and you will eat the plants of the field.

Genesis 3:19 By the sweat of your brow you will eat your food until you return to the ground, since from it you were taken; for dust you are and to dust you will return.”

అబ్బో!పెద్ద నాటకమే జరిగింది.వాళ్ళు మొలని కప్పుకున్న వెంఠనే జరిగిందో తర్వాతెప్పుడో చాలా సేపయ్యాక జరిగిందో తెలీదు గానీ వాళ్ళిద్దరూ sound of the LORD God విన్నార్ట!ఏవిటో ఈ sound of the LORD God అంటున్న శబ్దం - ట్రంపెట్ మోగించుకుంటూ వచ్చాడా, గాడిదలా ఓండ్ర పెట్టుకుంటూ వచ్చాడా, గుర్రంలా సకిలించుకుంటూ వచ్చాడా,ఏనుగులా ఘీంకరించుకుంటూ వచ్చాడా, కిర్రుచెప్పులు వేసుకుని వచ్చాడా?తెలుగులోకి అనువదించాలంటే ఏ మాట వేస్తే ఏ బూతు వస్తుందో అని హడిలి చచ్చి ఉన్నది ఉన్నట్టు ఉటంకించాల్సి వస్తంది - ఖరమ ఖరమ!

ఎంత ఒక ద్రేహం ఉండి మానవుడి ఆకారానికి కుదించుకుని ఉన్నప్పటికీ ఇన్నిన్ని గ్రహాల్నీ నక్షత్రాల్నీ సకల చరాచర వృక్ష జంతు జాతుల్నీ ఏకబిగిన కేవలం ఏడు రోజుల్లో సృష్టించగలిగినవాడికి తను సృష్టించిన ఈడెను తోటలో తను సృష్టించిన మనుషులకీ తను సృష్టించిన పాముకీ మధ్య ఏం జరిగిందో తెలియకపోవటం ఎంత విచిత్రం?సంకల్ప మాత్రం చేతనే అన్ని అసాధ్యాల్ని సుసాధ్యం చేసిన పూర్ణజ్ఞానికి "ఎక్కడున్నారు మీరు?" అని అడగాల్సిన ఖర్మ ఏమిట్ట!

ఎంత అమాయకత్వం?మొదటి మగాడు "నువ్వు వస్తున్నది విన్నాను,నగ్నంగా ఉంటాన భయమేసింది.అందికే దాక్కున్నా"నంటున్నప్పుడు పూర్ణ జ్ఞాని కాదు, అర్ధజ్ఞాని అయినప్పటికీ వీళ్ళు తను తినొద్దన్న పందు తింటం వల్లనే వాళ్ళకి సిగ్గొచ్చిందని తెలియాలి కదా, మరి ఏమీ ఎరగనట్టు "నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు?కొంపతీసి నేను తినొద్దని ఆజ్ఞాపించిన చెట్టు పండు గానీ నువ్వు తిన్లేదు గద!" అని అడగటాన్ని చదువరులు ఎలా అర్ధం చేసుకోవాలి,మీరు చెప్పండి!అజ్ఞానమా, అమాయకత్వమా, దొంగ వేషమా, తన నీలిచిత్రపు కక్కుర్తి బయటపడిపోయిందన్న ఆందోళనా - ఏమో!

సరే, రావూ గోపాల్రావులా ఏం జరిగిందన్నది కాదు కొశ్చెను ఏం చేసి తన ప్రిస్టేజి నిలబెట్టుకోవాలన్నది పాయింటు - సృష్టికర్త తనూ సృష్టితాలు వాళ్ళూ గాబట్టి తనే సుపీరియర్.అందులో డౌటు లేదు.మొదటి మగాడేమో నా తప్పేం లేదు నువ్వు నాకు అంటగట్టిన ఆడదే నన్ను చెడగొట్టిందన్నాడు.ఛస్తిమిరా దొరా - ఆ మాటల్లో రెబెల్ నేచర్ ఖణేల్ మని మోగింది, ఉలిక్కి పడి సద్దుకున్నాడు యహోవా ద్యాముడు. మొదటి ఆడదేమో నా తప్పూ లేదు ఆ పాము నన్ను మోసం చేసిందనేసింది.ఛస్తిమిరా దొరా - ఆ మాటల్లో బ్లేమింగ్ నేచర్ ధణేల్ మని మోగింది, ఠారెత్తిపోయి సద్దుకున్నాడు యహోవా ద్యాముడు.ఆ పాము గాణ్ణి కొశ్చెన్ చేస్తే మొదటికే ముప్పు వస్తుంది గనక ఇక విచారణ ఆపేసి శిక్షలు వెయ్యటం మొదలుపెట్టాడు - భలే క్యామెడీ పనిష్మెంట్లు లెండి,ఇహ్హిహ్హీ!

మొదట పాముకి:అన్ని జంతువుల్లోకీ అది శాపగ్రస్తం అయిపోతుంది - ట!అప్పటినుంచి పొట్ట మీద పాకుతుంది - ట!అప్పటినుంచి మట్టి తింటుంది - ట!(ఇహ్హిహ్హిహ్హీ!"యహోవా ద్యాముడు "You will crawl on your belly and you will eat dust all the days of your life." అని శపించాక ఇప్పుడు ఇలా కనబడుతున్న పాముల అప్పటి రూపం ఎలా వుండేది?ఇక్కడి వచనం వ్రాసిన బైబిలు రచైతలు అది పామని చెప్పడం ఓకే, కానీ మొదటి మహిళ దాన్ని పామని గుర్తు పట్టడం ఎలా ఎలా ఎలాలాలా!!" అనే డౌటు ప్రకారం  పొట్ట మీద పాకడం వల్ల ఆ జీవికి కష్టం గానీ నష్టం గానీ  అనుభవంలోకి వస్తే గదా అది శిక్ష అయ్యేది - సర్రుసర్రుమని ఎంత ఫాస్టుగా పాకుతాయో పాములు చూసి ఛచ్చారా యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ? తను శిక్ష వేశాకనే వాటి రూపానికి సౌందర్యమూ వాటి నడక్కి మాంచి వొయ్యారమూ వొచ్చేసింది. ఇది శిక్షా, హ్హిహ్హిహ్హీ!సత్యభామ మొగుడి మీద కోపంతో నడిచిన నడకని కవిగారు "అన విని యురగాంగనయుం బలె.." అని వర్ణించడం పిచ్చోడై కాదు చేసింది, పాము నడకలో అంతటి అందం ఉంది.పాములు మట్టి తింటున్నాయా?కప్పల్నీ ఎలకల్నీ గుడ్లనీ గుటకాయ స్వాహా చేసేసి జబర్దస్తుగా బతికేస్తంటే అవుపట్టం లేదా యహోవా ద్యాముడికీ బైబిలు రచైతలకీ - అసలీ శిక్ష అమలు లోకే రాలేదు,హ్హిహ్హిహ్హీ!) ఇంక ఆడంగులకీ పాములకీ శత్రుత్వం నూటికి నూరు శాతం ఉంటేనే గదా యాహోవా ద్యాముడి వాక్యం సత్యం అయ్యేది. ఇవ్వాళ జ్యువలరీ డిజైన్లలో జంతువుల ఆకారాల్ని ఇరికించటం పిచ్చ క్రేజ్, వాటిలో పాము ఆకారం ఎక్కువ కనిపిస్తుంది, మగాడు పాముని నెత్తి మీద కొట్టడం పాము మనిషిని శీలమండ మీద కరవటం కూడా నూటికి నూరు శాతం జరగట్లేదు కదా - అసలీ శిక్ష అమలు లోకే రాలేదు,హ్హిహ్హిహ్హీ!

ఇప్పుడు మొదటి ఆడంగికి:పురిటి నొప్పులు మనవ జాతికే కాదు, మానవ జాతికి పెళ్ళాన్ని సృష్టించబోయి మర్చిపోయి సృష్టించిన helpars మరియు livestolk రకములకు చెందిన ఆవు వంటి జంతువులలోనూ ఉన్నాయి, ఉంటాయి కూడాను.బహుశః,మిస్సమ్మ సినిమాలో "వాడు అల్లరి చేస్తే నన్నెందు క్కొడుతున్నారు" అని కుర్రాడు అడిగితే "ఓ గంట పోయాక నువ్వు అల్లరి చేస్తే అప్పుడు మళ్ళీ రావాలా?" అని లాజిక్కు తీసిన అల్లు కుటుంబ మూలస్తంభంలా మనిషికి వేసిన శిక్షని హెల్పర్సుకి కూడా ఫిరాయించేశాడు కాబోలు, హ్హిహ్హిహ్హీ!

ఇప్పుడు మొదటి మగంగికి:ఇదెక్కడి శిక్ష, ఇదెక్కడి యేడుపు, ఇదెక్కడి మేళం?మనిషి శాపం రాకముందు ఈడెనులో చేసిన పన్లనే శాపం వచ్చాక కూడా చేస్తున్నాడు గందా, అప్పుడు లేని కొత్త నెప్పులు యేమొచ్చి పడ్డాయీఈఈ?కార్లూ బంగ్లాలూ విలాసాలూ కావాలంటే బోల్డు డబ్బులు కావాలి గాబట్టి అస్సోబుస్సోమని కష్టపడాలి గానీ కేవలం తిండి మాత్రమే చాలనుకుంటే ఇవ్వాళా రేపూ కూడా ఒక చిన్న పొదరిల్లు కట్టుకుని పెరట్లో పూలమొక్కలూ కూరగాయల మొక్కలూ చిరు ధాన్యాలూ పళ్ళ తోటలూ వేసుకుని ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది అని పాటలు పాడుకుంటూ హ్యాపీగా బతికెయ్యొచ్చు.ఇప్పుడిప్పుడు యహోవా ఈడెను తోట అని చెప్పిన ఆరేబియా ఖండపు కుర్రాళ్ళు కొందరు మన వేదం చెప్పిన recycling life style అలవాటు చేసుకుని చీకూ చింతా లేని జీవితాలతో అదరగొట్టేస్తున్నారు - పిచ్చ దేవుడు, పిచ్చ శిక్షలు!

చావు కూడా అంతే, పాముగాడి వల్ల tree of the knowledge of good and evil పండు తిని జ్ఞానం పొంది తిక్కలోడి ఉత్తుత్తి శాపానికి గురయి తొక్కలో ఈడెను తోట నుంచి బయటపడి అఘోరించడమే తప్ప tree of life నుంచి పండు తెంపుకుని తిన్నట్టు లేదు గద,అక్కడున్నప్పటికీ చావు తప్పేది కాదు గద!అక్కడ చచ్చినప్పటికీ మట్టిలోనే కలుస్తారు గద - అత్యంత సహజమైన విషయాలను కూడా శిక్షల కింద మార్చి డాం ఢమేల్ బూం భగేల్ అని యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ చెప్పడం ఏంటీ ఈ బుర్ర తక్కువ క్రైస్తవ జనం నమ్మి రోజుకోసారీ గంటకోసారీ గాదు, క్షణానికోసారి హడిలి చావటం ఏంటీ - పిచ్చ మతం, పిచ్చ జనం!

Genesis 3:20 Adam named his wife Eve, because she would become the mother of all the living.

Genesis 3:21 The LORD God made garments of skin for Adam and his wife and clothed them.

Genesis 3:22 And the LORD God said, “The man has now become like one of us, knowing good and evil. He must not be allowed to reach out his hand and take also from the tree of life and eat, and live forever.”

Genesis 3:23 So the LORD God banished him from the Garden of Eden to work the ground from which he had been taken.

Genesis 3:24 After he drove the man out, he placed on the east side of the Garden of Eden cherubim and a flaming sword flashing back and forth to guard the way to the tree of life.

అర్రెర్రె!ఇప్పటివరకూ పెళ్ళానికి పేరే పెట్టలేట్ట!మరి అప్పటి వరకు ఆవిణ్ణి ఏమని పిల్చాట్ట?మొన్నీమజ్జెన కొందరు పల్లెటూరి జనం దెయ్యాలకి జడుసుకుని తలుపుల మీద "ఓ స్త్రీ, రేపు రా!" అని రాసుకున్నట్టు "ఓ స్త్రీ, ఇటురా!" అని పిల్చాడా?పుట్టాక నూట ముప్పయేళ్ళ పాటు ఒక మొగుడు తన పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవలేదంట,ఇప్పుడు తోటనించి తన్ని తగిలేస్తున్నప్పుడు పేరు పెట్టాట్ట!పుట్టించింది మతిమరుపు ద్యాముడు కదా!బలే దేవుడు, బలే మొగుడు, బలే పెళ్ళాం - హ్హిహ్హిహ్హీ.

నాకర్ధం గాకనే అడుగుతున్నానూ - "The man has now become like one of us, knowing good and evil" అనటంలో ఉన్న రహస్యం ఏంటి?అబ్బే, రహస్యం మాకేమీ కనపట్టం లేదు, నువ్వేదో పులిమేస్తున్నట్టు అనుమానం వస్తున్నది మాకు అంటారా?కాదు, ఆ Genesis 3:22 వచనాన్ని మొదటిసారి చదువుతున్నప్పుడే అర్ధంలో తేడా కనపడి మరోసారీ మరోసారీ పట్టి పట్టి చదువుతున్న ప్రతిసారికీ ఒక్కోసారి ఒక్కో కొత్త ముడి విడుతూ ఈ వచనం  తినాల్సిన వాట్ని అన్నిట్నీ తినేసి నిదరపోతున్న కొండచిలువలా చాలా మిస్టరీల్ని దాచుకుని కనిపిస్తున్నది నాకు.

మొదటి మిస్టరీ:మంచి చెడులను తెలుసుకున్న మనిషి ఇప్పుడు మనలో ఒకడయ్యాడు అని యహోవా దేముడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు?ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సమస్థాయిలోని సాటివాళ్ళతో చెప్పే మాట కదా, అక్కడ యహోవాకు సమస్థాయిలో ఎవరూ లేరే!ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సంతోషపడి చెప్పే మాట కదా, మరి  యహోవాకు శాపాలు కురిపించేటంత కోపం ఎట్లా వచ్చింది!

రెండవ మిస్టరీ:ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సంతోషపడి చెప్పిన మాట అయితే అవార్డులూ రివార్డులూ ఇచ్చి ప్రోత్సహించడం న్యాయం గాబట్టి tree of life నుంచి పళ్ళు కోసుకుని తిననివ్వొద్దని వేరేవాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యడం పరమ బేఖారీ యవ్వారం!ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది కోప్పడి చెప్పిన మాట అయితే ఏలాగూ ఈడెను తోట నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు కాబట్టి tree of life నుంచి పళ్ళు కోసుకుని తిననివ్వొద్దని వేరేవాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యడం కూడా పరమ బేఖారీ యవ్వారమే!

తర్వాతెప్పుడో జరిగిన నోవా గారి పెద్ద బురద కధని ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలిలా వెళ్ళగొట్టటం అనవసరం అనిపిస్తుంది.Adam->Seth->Enosh->Kenan->Mahalalel->Jared->Enoch->Methuselah->Lamech->Noah అని Genesis 5 చెప్తున్న ప్రకారం పట్టుమని పది తరాలు గడిచాయో లేదో యహోవా ద్యాముడికి మనిషిని సృష్టించి భూమిమీదకి వదలటం తను చేసిన పరమ భయానకమైన నేరం అనిపించేసింది!

Genesis 6:5 The LORD saw how great the wickedness of the human race had become on the earth, and that every inclination of the thoughts of the human heart was only evil all the time.

Genesis 6:6 The LORD regretted that he had made human beings on the earth, and his heart was deeply troubled.

Genesis 6:7 So the LORD said, “I will wipe from the face of the earth the human race I have created—and with them the animals, the birds and the creatures that move along the ground—for I regret that I have made them.”

అన్ని తరాలు గడిచాక ఏడ్చిన ఏడుపు పాముగాడి ప్రలోభానికి లొంగిపోయిన ప్రధమ జంటని ఇంటికొచ్చిన చుట్ట్టాల్ని కొత్త బట్టలు పెట్టి సాగనంపినట్టు కులుక్కుంటూ ఈడెను తోటనుంచి భూమ్మీదకి వదలక ముందు ఏడిస్తే ఎంత బావుండేది!ఇప్పుడిలా ఉట్లు తెగని పిల్లి శాపాలు పెట్టేసి అది చాల్లెమ్మని సర్దుకుపోయి ఈడెను తోటనుంచి వెళ్ళగొట్టి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?పాముగాడి దుర్బోధకి మోసపోయిన తెలివి తక్కువ ప్రధమ జంటని అప్పుడే చంపేసి పాముగాడి దుర్బోధకి మోసపోనంత తెలివైన ప్రధమ జంటని పుట్టించితే సరిపోయేది.గోటితో పోయేదానికి గొడ్డలెందు కన్నట్టు a stitch in time saves nine అనే చిన్న విషయం కూడా తెలియని బుద్ది లేని యహోవా ద్యాముడు ఇప్పుడు రెండు ప్రాణాలతో పోయేది అప్పుడు అన్ని ప్రాణాలు తియ్యాల్సొచ్చింది!

అసలు మొదట్లోనే పాముగాడి మాయకి లోబడనంత తెలివైనవాళ్ళని పుట్టిస్తే సరిపోయేదిగా అంటారా?వూఁ, ఆయనే ఉంటే మంగలెందుకూ బుర్ర గీకుడెందుకూ తెల్ల కోకలెందుకూ అన్నట్టు అంత తెలివి యహోవా ద్యాముడికే లేదూ - హ్హిహ్హిహ్హి!ఇంతకీ ఆ పదో తరంలో యహోవా ద్యాముడికి మనుషు లందర్నీ చంపెయ్యాలన్నంత కోపం ఎందుకొచ్చిందో తెలిస్తే కడుపుబ్బటం,కళ్ళెమ్మట నీళ్ళు కారటం,కిందపడి దొర్లటం లాంటి మామూలు నవ్వులు కాదు - నవ్వీ నవ్వీ చచ్చిపోతారు,హ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హీ!

2 comments:

  1. ఆడేడ్డేడ్డే. అదే సేత్తో, హిందూ గ్రంధాల రంకు రీసెర్చి కూడా చేసెయ్యగూడదూ?

    ReplyDelete
    Replies
    1. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా!నువ్వు చెయ్యొచ్చు, మాకేం అభ్యంతరం లేదు.

      నీదాకా ఎందుకు నేనే ఆ పురాణాలు పిట్టకధలే అని బల్లగుద్ది చెప్తున్నాను.ఇంక నువ్వు గానీ నీ ఫ్రెండ్సు గానీ వాట్ని ఎంత పీకి పాకం పెట్టినా ఉపయోగం ఏంటి?

      బైబిలు విషయం అట్టా కాదే!దేవుడు స్వయాన చెప్పిన దైవగ్రంధం అంటున్నారు, మా అదెవుడు చారిత్రక ఆధారాలున్న నిజ దేవుడు అంటున్నారు.అసలు బైబిలే వాస్తవాల గ్రంధం అంటున్నారు.తీరా చూస్తే వాక్యానికో జోకు కనిపిస్తంది.

      నేను సొంతంగా ఏమన్నా వక్రీకరించి చెప్తున్నానా?లేదే!

      ఏడు రోజుల సృష్టి అనబడు మొదటి పాట:
      Genesis 2:1 Thus the heavens and the earth were completed in all their vast array.

      Genesis 2:2 By the seventh day God had finished the work he had been doing; so on the seventh day he rested from all his work.

      Genesis 2:3 Then God blessed the seventh day and made it holy, because on it he rested from all the work of creating that he had done.
      ఈడెను తోట అనబడు రెండవ పాట:
      Genesis 2:4 This is the account of the heavens and the earth when they were created, when the LORD God made the earth and the heavens.

      Genesis 2:5 Now no shrub had yet appeared on the earth and no plant had yet sprung up, for the LORD God had not sent rain on the earth and there was no one to work the ground,

      ఏదో రీసెర్చి అని మాటవరసకి అన్నాను గానీ, ఇది క్యామిడీ అని తేల్చటానికి రీసెర్చి అవసరం అంటావా!

      అయినా సరే "హిందూ గ్రంధాల రంకు రీసెర్చి" చేసి తీరతానంటావా , నీ ఇష్టం!

      కానీ, ఒక పాయింటు మాత్రం గుర్తుంచుకో - హిందూ గ్రంధాల్లో రంకు లేదు.కల్పిత కధల్లోని పాత్రలకి రంకు కట్టడం అంత పిచ్చిపని మరొకటి ఉండదు.అదీ గాక, నీకూ నీలాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చికి తెలియని విషయం ఏంటంటే హిందువులకి వేదం ఒక్కటే ప్రమాణం.పురాణ కధలు వేదం కాదు.పురాణ కధలలో కూడా వేదవిరుద్ధమైనవి ఉంటే ఏ హిందువూ దాన్ని పాటించకూడదు.

      నిజానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న మతస్వేచ్చ నియమాల ప్రకారం ఒక మతగ్రంధాన్ని ఇతర మతస్థులు తులనాత్మక విశ్లేషణ చెయ్యడం తప్పు కాదు.అయితే, అక్కడ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడం, మూలగ్రంధంలోని ఒక విషయానికి సంబంధించి కొంత చెప్పి కొంత దాచి విమర్శించడం వంటివి మాత్రమే శిక్షార్హమైన నేరాలు అవుతాయి.ఇక్కడ విశేషం ఏమిటంటే క్రైస్తవులు హిందూ మత గ్రంధాల పట్ల ఇటువంటి తప్పుల్ని ఐఛ్చికమైన స్వైరవిహారం వలె చేస్తుంటే హిందువునైన నేను వ్యాసపరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న ఆచార్య పరంపర అందించిన సంస్కారం వల్ల బైబిలు పట్ల "అక్కడ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడం, మూలగ్రంధంలోని ఒక విషయానికి సంబంధించి కొంత చెప్పి కొంత దాచి విమర్శించడం" వంటి దుర్మార్గపు పనుల్ని చెయ్యడం లేదు.

      హిందూ పురాణాల పట్ల కూడా "అక్కడ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడం, మూలగ్రంధంలోని ఒక విషయానికి సంబంధించి కొంత చెప్పి కొంత దాచి విమర్శించడం" వంటి దుర్మార్గపు పనుల్ని చెయ్యని సంస్కారం నీకుందా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...