Saturday 26 February 2022

చైనీయుల కమ్యూనిష్టు విప్లవం యొక్క నిజమైన స్వభావం ఏమిటి?

చైనీయుల కమ్యూనిష్టు విప్లవం యొక్క అసలు రూపం తెలియాలంటే మొదట కమ్యూనిజాన్ని అబిమానించే మరియు కమ్యూనిజాన్ని ద్వేషించే కోణంతో గాక రెండు వైపుల వారి వాదనల నుంచి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలి.అప్పుడు మనకి తెలిసిన విషయాల నుంచి మూడు ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుని వాదనలో ఇతర్లని బురిడీ కొట్టించటం కోసం కాక సత్యం తెలుసుకోవాలనే నిజాయితీతో ప్రయత్నించి జవాబులు రాబట్టాలి.

మొదటి ప్రశ్న:ఎప్పుడూ వలస దోపిడీని ఎదుర్కొనని చైనాలో 19వ శతాబ్ది తర్వాతనే సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు ఎలా ఉద్భవించాయి?అవును,నిజం!అతి ప్రాచీన కాలం నుంచి 1905 వరకు చైనా చరిత్ర  అప్పుడప్పుడు స్థానిక రాజ్యాల రాజవంశాల వారసత్వం మారడం తప్పించి రాజకీయ పరమైన నియంతృత్వాలు గానీ ఆధ్యాత్మిక పరమైన చీకటి యుగాలు గానీ ఆర్ధిక పరమైన దోపిడీలు గానీ ఎరుగదు.అలాంటిది కేవలం ఆ ఇరవయ్యేళ్ళలో అంతటి నాటకీయమైన మలుపులను ఎలా అర్ధం చేసుకోవాలి!

రెందవ ప్రశ్న:ఏవరికి వారు తామే నవ చైనాకు రక్షకులం కావాలని ఆశిస్తున్న కొమింటాంగులూ కమ్యూనిష్టులూ 1921 మొదలు 1949 వరకు జరిగిన నాటకీయమైన సన్నివేశాలలో ఒకసారి కలిసి ఇతర్లతో కలహిస్తూ ఒకసారి విడిపోయి కలహించుకుంటూ చారిత్రక అయోమయాన్ని ఎందుకు సృష్టించారు?

మూడవ ప్రశ్న:కార్మిక వర్గ నియంతృత్వ సిద్ధాంతం ప్రకారం మానవత్వాన్నీ సమానత్వాన్నీ ప్రదర్శించాల్సిన చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం ఇతర దేశాలని ఆక్రమించడమూ మతపరమైన వివక్షను ప్రోత్సహంచడమూ లాంటి సామ్రాయవాదపు లక్షణాల్ని ఎందుకు ప్రదర్సిస్తున్నది?

'By about the year 2000 Communist China will be a “superpower” built by American technology and skill' అనేది ఒక ఆర్ధిక శాస్త్రవేత్త చేసిన విశ్లేషణ అయితే చైనీయుల గొప్పదనాన్ని అంగీకరించి తీరాల్సిందే - "China is prospering, not due to communism...their rulers are disciplined,perhaps freedom of speech is limited, but their people have relatively less suffering..nevertheless with huge populace" అని ప్రశంసించి తీరాల్సిందే!కానీ, అది Antony C. Sutton అనే అమెరికన్ గూఢచారి తన వృత్తిపరమైన సంబాషణలో వేరే వ్యక్తికి చెప్పిన మాట. ఆ గూఢచారికి ఆర్ధిక పరిజ్ఞానం ఉండి భవిష్యత్తును వూహించి చెప్పడం కాదు అక్కడ జరిగింది - ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తున్న తమ కార్యక్రమాలు సఫలం అయితే అది జరుగుతుందని చెప్తున్నాడు.ఇది బయట పడింది 1984 నాడు.భారత దేశంలోని కంకి-సుత్తి పార్టీల నాయకులూ కార్యకర్తలూ అభిమానులూ కొందరు అమాయక సెక్యులరిస్టులూ ఇటువంటి నగ్నసత్యాల్ని చెప్పరు,వినరు, నమ్మరు.నమ్మితే వారి ఆత్మలకు శాంతి కలగదు.

Yale Universityని స్థాపించినది కూడా British East India Company యొక్క అతి ముఖ్యమైన ఆదాయ వనరు అయిన గంజాయి స్మగ్లింగుతో బలిసిన Eli Yale అనే మరొక లూసిఫర్ మతస్థుడైన అష్కనాజీ/ఖజరియా యూదు రాక్షసుడే.అమెరికాకీ చైనాకీ మధ్యన నడుస్తున్న గంజాయి వ్యాపారంతో తెగ బలిసిన General William Russell అనే అమెరికన్ షిప్పింగ్ టైకూన్ 1832 నాడు స్థాపించిన Skull and Bones అనే సంస్థ పైకి మనం కాలేజీలలోనూ యూనివర్సిటీలాలోనూ చూస్తున్న SFI,AISF,ABVP లాంటి అమరికతోనే ఉంటుంది.కానీ అందులో ఎవణ్ణి బడితే వాణ్ణి చేర్చుకోరు.Yale Universityలోని విద్యార్ధి సంఘాలలో Yale Senior society system  చాలా ప్రత్యేకమైనది మొత్తం United Statesలోనే కాదు ప్రపంచంలోనే అలాంటి మరొక సంస్థ లేదు.మొదట్లో దీనికి Brotherhood of Death అనే గంభీరమైన నామధేయం ఉండేది,తర్వాత హాస్యదృష్టి కొంచెం పెరిగి Skull & Bones కింద మార్చి Bones అని పిలుస్తున్నారు.1833లో మొదట స్థాపించినప్పటి నంచి సంవత్సరానికి 15 మందిని initiate చేసుకుంటున్నది.

ప్రతి సంవత్సరం commencement week రాగానే 15 మంది జూనియర్ స్టూడెంట్లు "Skull & Bones. Accept or reject?" అనే invitation అందుకుంటారు.పరపతినీ ధనసంపత్తినీ పెంచుతున్న ఆహ్వానాన్ని తిరస్కరించే ప్రశ్నయే ఉండదు.అయితే, ఆహ్వానం డిగ్రీని బట్టి గానీ  మార్కులను బట్టి గానీ రాదు.1600కి ముందు East coast చేరుకున్న American కుటుంబాల లోని మగపిల్లలకి మాత్రమే ఆహ్వానం వస్తుంది.1783 నుంచి లెక్కపెట్టి వంద సంవత్సరాల లోపు  ఎదిగి  సరైన సమయానికి వాళ్ళ పిల్లల్ని Yale Universityలో చేర్చటం వల్ల old line families గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళకి కూడా అవకాశం వస్తుంది.Initiate అయిన 15 మందినీ మొదటి సంవత్సరం Knights అనీ తర్వాత నుంచి Patriarchs అనీ పిలుస్తారు.non-Yale-talented కుర్రాళ్ళని అధికారం దరిదాపుల్లోకి రాకుండా చెయ్యటానికే దీన్ని ఏర్పాటు చేశారు.

ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద మూడు సంస్థలు ఉన్నాయి:Illuminati అనేది Germanyలోని University of Ingolstadt నుంచి పుట్టింది, Skull and Bones అనేది United Statesలోని University of Yale నుంచి పుట్టింది - ఇక్కణ్ణుంచి బయటికి వెళ్ళిన కుర్రాళ్ళు Guggenheim రక్షణకవచం లోకి వెళ్తారు, The Group అనేది Oxford Universityలోని All Souls College నుంచి పుట్టింది - ఇక్కణ్ణుంచి బయటికి వెళ్ళిన కుర్రాళ్ళు Rothschilds రక్షణకవచం లోకి వెళ్తారు.United Statesలోని The Orderకీ Englandలోని The Groupకీ Germanyలోని Illuminatiకీ Russiaలోని Politburoకీ ఒకటే లక్ష్యం - అతి తక్కువ మంది self-appointed ప్రభువర్గానికి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టి మిగిలిన వారిని స్వచ్చంద బానిసలను చేసే దుర్మార్గమైన  విధానానికి పురోగామి దృక్పధం అనే ముసుగు తొడగటం.

అందరూ రాజ్యం ప్రజలకి ఎక్కువ స్వేచ్చ ఇవ్వాలని కోరుకుంటే వీరు ప్రజలు రాజ్యానికి ఎక్కువ స్వేచ్చ ఇవ్వాలని కోరుకుంటారు.ప్రజల్లో వామపక్ష భావాలను సహించరు గానీ తమలో కొందరిని పని గట్టుకుని వామపక్ష భావజాలం తరపున వాదించమని ప్రోత్సహిస్తారు.తమ లోపలే కాదు, రచనాదృశ్యశ్రవణ మాధ్యమాలలోని వామపక్ష మేధావులకు నిధుల్నీ సమాచారాన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తారు - స్వేచ్చా సమాజం ముసుగు కోసమో వ్యతిరేకతను సహించే ప్రజాస్వామిక దృక్పధం ఉన్నదని చెప్పుకోవటానికో కాదు, హెగెల్ conflict is essential అని చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసేశారు!Russian Communism పరిధికి మించి హడావిడి చెయ్యకుండా ఉండటానికి China Communism అనేది ఉనికిలోకి వచ్చింది - దానికి కూడా వీరే finance చేశారు.Conflict పోటీ తత్వాన్ని పెంచి ధనసృష్టి ఎక్కువ జరుగుతుందనే ప్రాక్టికాలిటీ కూడా ఉంది.Korean War, Vietnamese War వంటి యుద్ధాల్లో American corporations లాభాల కోసం శత్రుపక్షం వాళ్ళతో కూడా వ్యాపారం చేశారు!

వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మొత్తం ఆర్ధిక పరిస్థితిని వెయ్యి కళ్ళతో గమనిస్తూ thesis బలహీన పడుతుందని తెలియగానే ఎలాంటి antithesis సృష్టిస్తే తమకు కావలసిన synthesis వస్తుందో దానికి తగ్గట్టు పధకాలు రచించి చరిత్రని తాము కోరుకున్న బాట నుంచి ఒక్క అంగుళం కూడా పక్కదారికి పోనివ్వని సరైన దారిలో నడిపించటానికి పనికి వచ్చేటట్టు ఉంటుంది!

17 శతాబ్దం నుంచి మొదలుకుని జరిగిన అన్ని యుద్ధాలలో ఒక్కటీ అనుకోకుండా జరిగినది కాదు.పైన యుద్ధాలను వ్యతిరేకించిన శాంతికాముకులూ ఆయా యుద్ధాలను నివారించటానికి కృషి చేసినప్పటికీ అవి ఆగకపోవటానికి కారణం జీవించి ఉన్న మనుషుల నుంచి సంపదలు పిండుకోవటం ఒకటే గాక యుద్ధాల్తో, రోగాల్తో, తుఫానుల్తో, భూకంపాల్తో, కాలుష్యంతో మనుషుల్ని చంపి ఎంత మంది మనుషులు శవాలైతే అంత లాభం పొందటమే దేవుడు తమచేత చేయిస్తున్న ఘనకార్యం అనుకుంటున్న శ్రీశ్రీ దుస్సహమైన అసహ్యంతో ఛీత్కరించిన దొంగలంజకొడుకులు అటుపక్కన ఉండటమే కారణం!అటువంటి వాళ్ళలో Rothschild కుటుంబానికి చెందిన వడ్డీ వ్యాపారస్తులు కూడా ఉన్నారు.

ఇవ్వాళ ప్రపంచంలో పుడుతున్న సంపదలో సగం నుచి మూడొంతుల వరకు వీళ్ళ అధీనంలోనే ఉన్నది.వీళ్ళ ప్రస్తుత లక్ష్యం యాభయ్యేళ్ళ తర్వాత సంపదని సృష్టించటానికి అవసరమైన వనరుల మీద కూడా గుత్తాధిపత్యం సంపాదించి భూమి మీద ఎక్కడ ఎవరు ఎంత మొత్తం సంపాదించుకోవాలన్నది కూడా వీళ్ళే నిర్ణయించి అంతకు మించి సంపాదించాలనుకున్నవాళ్ళని చంపటానికి వెసులుబాటు ఇచ్చే "నూతన ప్రపంచ ప్రభుత్వం" ఏర్పాటు చెయ్యటం. నూతన ప్రపంచ ప్రభుత్వం యొక్క ఏర్పాటుని రెండు దశల్లో విడగొట్టి మొదటి దశని పూర్తి చేసేశారు.

Rothschilds తాము యూదులమని చెప్పుకుంటారు కానీ నిజానికి వాళ్ళు Black Seaకీ Caspian Seaకీ మధ్యన ఇరుక్కుపోయిన Khazaria దేశానికి చెందిన ఖజర్లు.వీళ్ళు 740 A.Dలో అప్పటి ఖజరియా రాజు ఆదేశాల మేరకు యూదుమతం స్వీకరించారు.మారిన కారణం ఏమిటో తెలియదు గానీ తమ జాతివైన Asiatic Mongolian genes సంకరం కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడం విశేషం!వీళ్ళు బహిరంగ వేదికల మీద తమను తాము యూదులమని చెప్పుకున్నప్పటికీ అంతరంగిక సంభాషణల్లో తమని తాము Ashkenazi పేరుతో వ్యవహరించుకుంటూ వస్తున్నారు.ఇజ్రాయేలును తమ మాతృభూమిగా చెప్పుకుని దానికోసం అంగలార్చడం నటన మాత్రమే, వీళ్ళ నిజమైన మాతృభూమి ఇజ్రాయేలుకు 800 మైళ్ళ దూరంలో ఉంది - భౌగోళికంగా ఇజ్రాయేలుకి ఉన్న వ్యాపారపరమైన,సైనికపరమైన అనుకూలతల వల్లనే దానిమీద పెత్తనం కోసం వీళ్ళ ఆరాటం!

వీళ్ళందరిలోనూ అత్యంత ప్రముఖ స్థానం ఆక్రమించిన Rothschilds స్థానానికి చేరుకోవడానికి న్యాయమార్గాన్ని ఆశ్రయించలేదు - అబద్ధాలు,మోసాలు, కుట్రలు,హత్యలు, యుద్ధాల పునాది మీద లేచిన ప్రతి ఇటుకలోనూ కొన్ని మిలియన్ల మంది నెత్తురును నింపుకున్న రాక్షస సౌధాన్ని నిర్మించుకున్నది కుటుంబం.పైన తన రక్తాన్ని Astor; Bundy; Collins; duPont; Freeman; Kennedy; Morgan; Oppenheimer; Rockefeller; Sassoon; Schiff; Taft; Van Duyn - ఇత్యాదయః అనేక యూరోపియన్ రాజవంశాలకు కూడా ఎక్కించింది.

దాపరికంతో గడిచిన శతాబ్దాల వీళ్ళ చీకటి చరిత్రలో పరిశోధకులు జల్లెడ పడితే ఇప్పటికి బయటపడినవి కొన్ని కుటుంబాలే, ఇప్పటికీ ఆనవాళ్ళు దొరక్కుండా దాక్కున్నవాళ్ళు చాలామందే ఉన్నారు.ఈనాడు వీళ్ళ కుటుంబాల్ని మానవత్వానికే మచ్చలుగా నిలబెట్టిన తరతరాల నీచత్వపు వారసత్వానికి పాదులు వేసిన ఆలోచన - "సామాన్యులకి గానీ చిన్నా పెద్దా వ్యాపారులకు గానీ అప్పు ఇవ్వడం కన్న ప్రభుత్వాలకీ ప్రభువంశీయులకీ అప్పు ఇవ్వడం లాభసాటి - కళ్ళు చెదిరే స్థాయిలో ఇవ్వొచ్చు, గోళ్ళూడగొట్టి వసూలు చేసుకోవచ్చు!" అనేది.

Germany దేశంలోని Frankfurt నగరమే Mayer Amschel Bauer అనే Ashkenazi యూదుడి జన్మస్థలం.అతని తండ్రి పేరు Moses Amschel Bauer - ఒక వడ్డీ వ్యాపారి, టంకశాల(నాణేల తయారీ కేంద్రం) అధిపతి.అతను తన గణనశాల ముఖద్వారం పైన ఎరుపు రంగులో షడ్భుజీ నక్షత్రం బొమ్మని పెట్టాడు. ఇప్పటిలా డోర్ నంబర్లు లేని కాలంలో ప్రతి ఇంటి యజమానీ తమ ఇంటి గుమ్మం ముందు ప్రత్యేకమైన ఒక బొమ్మని వేయించుకోవడం ఆనవాయితీ.ఆరు మూలలతో ఆరు భుజాలతో ఆరు త్రికోణాలతో ఉన్న ఆకారం సైతానుకు సంబంధించినదని క్రైస్తవుణ్ణి అడిగినా చెబుతాడు.ఆనాటి Moses Amschel Bauer ఇంటి గుమ్మం మీద మెరిసిన ఆకారం సుమారు రెండు శతాబ్దాల తర్వాత స్వతంత్ర ఇజ్రాయేలీ దేశ పతాకంలో చిహ్నం కావడం అనుకోకుండా జరగలేదు.Rothschilds మాట్లాడే ప్రతి మాటలోనూ మార్మికత ఉన్నట్టే పన్నే ప్రతి వ్యూహంలోనూ నిగూఢత ఉన్నట్టే వేసే ప్రతి అడుగులోనూ నాటకీయత ఉన్నట్టే వీలున్న ప్రతిచోటా తమ దైవమైన లూసిఫర్ చిహ్నాలను అలంకరించడంలో పట్టుదల కూడా ఉంటుంది - సామాన్యులకీ సాధు సజ్జనులకీ కష్టం అనిపించి వ్యతిరేకత వ్యక్తం చేశారు గానీ Rothschilds పట్టుబట్టి దాన్ని పతాకం మీదకి ఎక్కించారు.

1760 నాటికి Mayer Amschel Bauer అప్పటికే విస్తారమైన బ్యాంకింగ్ రంగంలో ప్రముఖమైన Oppenheimers బ్యాంకులో పనికి కుదిరి అందిస్తే అల్లుకుపోయే ఘటం కావడంతో junior partner కూడా అయ్యాడు.ఇక్కదే తనికి General von Estorff పరిచయం అయ్యాడు.తండ్రి చనిపోవటంతో Hanover నుంచి Frankfurt వచ్చేసి తండ్రి వ్యాపారాన్ని అందుకున్న ఇతనిని ఎర్ర నక్షత్రం ఆకర్షించేసి దానికి తగ్గట్టు ఉండేలా ఇంటిపేరును కూడా Rothschild("Roth" is German for "Red" and "Schild" is German for "Sign") అని మార్చేసుకున్నాడు!

General von Estorff అత్యంత సంపన్నమైన యూరోపియన్ రాజవంశీయులలో ఒకడై అప్పటికి యువరాజైన William IX of Hesse-Hanau యొక్క ఆంతరంగికుల్లో ఒకడని తెలుసుకుని Mayer Amschel Rothschild ఇప్పుడు తను తయారు చేస్తున్న నాణేల్ని తక్కువ ధరకి అమ్మే ప్రతిపాదనతో పరిచయం పెంచుకుని అతని నుంచి యువరాజుని కూడా సంతోషపెట్టి భవిష్యత్తు విజయాలకు పునాదులు వేసుకున్నాడు. రాజవంశీయుల సంపాదన కూదా తమ సైనికుల్ని యుద్ధాలు చేసుకునే ఇతర దేశాలకి కిరాయికి పంపించే నెత్తురు కూడే - ఆనాడే కాదు ఈనాడు అమెరికా ఇతర దేశాల్లో శాంతిని స్థాపించడానికి పంపించే peacekeeping troops కూడా వూరికే వెళ్ళడం లేదు కదా!అలా General von Estorffని నిచ్చెన మెట్టు కింద వుపయోగించుకున్న Mayer Amschel Rothschild క్రమంగా కాబోయే రాజుగారి ఇతరమైన ఆర్ధిక వ్యవహారాలను కూడా చక్కబెట్టే స్థాయికి ఎదిగాడు.

Mayer Amschel Rothschild 1770 నాటికి Illuminati సంస్థను ఏర్పాటు చెయ్యడం గురించిన ప్రణాళికలు రచించడం మొదలుపెట్టి Adam Weishaupt అనే Ashkenazi Jewకి పని అప్పగించాడు.ఇతను పైకి Roman Catholic వేషం కట్టి లోన యూదుమతాన్నే పాటించేవాడు - ఇలాంటివాళ్ళని క్రైస్తవులు Crypto-Jew అంటారు.Illuminati భావజాలం మొత్తం Rabbinical Jews బోధనల సారాంశమైన Talmud గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.

1776 మే ఒకటి నాటికి Adam Weishaupt తన పనిని పూర్తి చేశాడు - అంటే, Illuminati అనే సంస్థకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది.దీని లక్ష్యం goyim అని పేరుతో వాళ్ళు పిలుచుకునే యూదేతర సమూహాలను వారి వారి రాజకీయ ఆర్ధిక సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న సున్నితమైన అంశాలను ఉపయోగించుకుని పరస్పర ద్వేషాలను రగిలించటం.అప్పుడు ఇరు పక్షాలకూ ఆయుధాలను సమకూర్చి అవసరమైతే భావోద్వేగాలను రగిల్చే సన్నివేశాలను సృష్టించి ఒకళ్ళతో ఒకళ్ళు మూర్ఖపు కలహాలకి దిగేటట్టూ జాతీయ ప్రభుత్వాల మీద తిరగబడేటట్టూ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించేటట్టూ ఆధ్యాత్మిక కేంద్రాలను అవమానించేటట్టూ తయారు చేసి ఒకళ్ళ చేతిలో మరొకళ్ళు చచ్చి అందరూ అంతమైపోయేటట్టు కధ నడిపించాలి.

ప్రణాళిక తయారైన వెంటనే అప్పటికే ఉన్న Freemasonsకి సంబంధించిన Continental Order వాళ్ళకి Illuminati doctrine గురించి చెప్పి రెంటినీ కలిపేసి lodges of the Grand Orient పేరున secret headquarters ఏర్పాటు చేసేశాడు.ఇదంతా Mayer Amschel Rothschild పెట్టుబడితో అతని కనుసన్నలలోనే జరిగింది - ఇప్పుడు Freemasons, Illuminati అనే రెండు ఉపనదులు ఒకే మహానది కింద రూపాంతరం చెందాయి.

Weishaupt కళా రంగం, రచనా రంగం, విద్యా రంగం, ఆర్ధిక రంగం, వైజ్ఞానిక రంగం,పారిశ్రామిక రంగం నుంచి మొత్తం 2,000 మంది అసమాన ప్రతిభాశాలుల్ని వాళ్ళు వూహించలేనంత ఆదాయంతో కొనేశాడు.వీళ్ళని తమ తమ రంగాలలో తమకున్న పాండిత్యాన్ని ఉపయోగించి అసంఖ్యాక ప్రజల జీవితాల్నీ ఆశయాల్నీ స్వప్నాల్నీ ఆదాయాల్నీ ఆరోగ్యాల్నీ ఆనందాల్నీ తమకు మాత్రమే లాభం తెచ్చిపెట్టేలా కృషి చెయ్యమని శాసించాడు.

1).అత్యంత ప్రభావశీలమైన స్థానాలలో ఉన్నవాళ్ళని కాంతా కనకాలలో దేనికి పడితే దానితో వలలు పన్ని ఉచ్చులోకి లాగెయ్యాలి.ఒకసారి తమ అబద్ధాలను నమ్మి ఉచ్చులోకి వచ్చినవాళ్ళు తమ పట్టునుంచి బయటకు పోకుండా ఉండటానికి పరువు పోగొడతామని బెదిరించటం, చిప్ప చేతికిచ్చి అడుక్కు తినేలా చేస్తామని భయపెట్టటం, అవసరమైతే వాళ్ళని చంపెయ్యటం లాంటివాటికి సిద్ధపడి ఉండాలి.

2).కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఉన్న faculties కులీన కుటుంబాలకి చెందిన కుర్రాళ్ళనీ నాయకత్వ లక్షణాలున్న చురుకైన కుర్రాళ్ళనీ దగ్గిరకి తీసి వాళ్ళచేత one-world government మాత్రమే యుద్ధాలకీ దోపిడీలకీ సరైన పరిష్కారం అని నమ్మించాలి.అవసరమైతే Illuminati ఎన్నుకున్నవాళ్ళకి స్కాలర్ షిప్పులు ఏర్పాటు చేసి ట్రయినింగ్ కూడా ఇవ్వాలి.

3).తమ ఉచ్చులోకి వచ్చిపడిన పెద్దవాళ్ళనీ తమ మెప్పుకోసం పరితపించే కుర్రవాళ్ళనీ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఎంత వీలైతే అంత వరకు చొప్పించాలి.అక్కడ ఉండి ప్రభుత్వాధినేతలకి రాజకీయ ఆధ్యాత్మిక సామాజిక ఆర్ధిక వ్యవస్థలను ఉపయోగించి ప్రజలకు మేలు చేస్తామని వాళ్ళు వాగ్దానాలు చేశారో ఆయా వ్యవస్థలను తమ చేతులతోనే  భ్రష్టు పట్టించి Illuminati లక్ష్యమైన one-world governmentకి అనుకూలమైన నిర్ణయాలను తీసుకునేలా ప్రభావితం చెయ్యగలిగిన వీళ్ళే అత్యంత కీలకమైన యంత్రాంగం - ఇది మానవమాత్రుడు ఎవడూ కనుక్కోలేని అత్యంత రహస్యమైన జగన్నాటకం.

4).ప్రజలకి సమాచారం అందించే దృశ్య శ్రవణ పఠన మాధ్యమాలను కొనేసి one-world government ఒక్కటే సకల సమస్యలకూ సంజీవని అని అందరినీ నమ్మించాలి. అందుకోసం మిగిలిన అన్ని మతాల్నీ వ్యవస్థల్నీ సంస్కృతుల్నీ సంప్రదాయాల్నీ బయటివాళ్ళుగా అవమానించీ లోపలివాళ్ళుగా భ్రష్టు పట్టించీ నాశనం చెయ్యాలి.మిగిలిన వాటిని నాశనం చెయ్యటానికే ప్రయత్నించాలి తప్ప సానుభూతితో సంస్కరించటానికి పూనుకోకూడదు - వాటిని  ధ్వంసం చేసి lucifarean సంస్కృతిని అక్కడ నిలబెట్టాలి, అంతే.

1784 నాటికి Adam Weishaupt యుద్ధాలని సృష్టుంచటానికి వేసిన ట్రయల్ రన్ లాంటిదైన French Revolution తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో ఒక పుస్తకం వేసి తన సహాయకుదైన Xavier Zwack చేత ఒక పుస్తకం రాయించి Frankfurt నగరం నుంచి Paris నగరానికి కొరియర్ చేశాడు.దారిలో పిడుగు దెబ్బకి కొరియర్ ఛిద్రమై పుస్తకం పోలీసుల చేతుల్లోకి వెళ్ళి అందులోని విషయం ప్రమాదకరమైనది కావటంతో Bavarian authorities చేతుల్లోకి వెళ్ళింది.ఫలితం, అన్ని masonic lodges మీదా అతని సహాయకులని అనుకున్న వారి ఇళ్ళ మీదా దాడులు జరిగాయి.Bavarian ప్రభుత్వానికి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటానికి యుద్ధాలనూ విప్లవాలనూ వాడుకునే రహస్య సంస్థ అతి కొద్ది మంది సభ్యులే ఉన్నప్పటికీ ఎంత ప్రమాదకరమైనదో అర్ధమైపోయింది.

Bavarian ప్రభుత్వం Illuminati సంస్థనీ అన్ని masonic lodgesనీ చట్టవ్యతిరేకమైనవని ప్రకటించి వాటి కార్యకలాపాల్ని నిషేధించింది.Bavarian ప్రభుత్వం Illuminati ప్లాను మొత్తాన్ని "The Original Writings of The Order and Sect of The Illuminati." అనే పేరున document తయారు చేయించి యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.Bavarian ప్రభుత్వం చేసిన హెచ్చరికని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల Illuminatiలు వేసిన ప్లాను కార్యరూపం దాల్చి 1789 నాడు French Revolution మొదలై 1793 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన తొలి విజయం, బ్యాంకర్ల చిరకాల స్వప్నం నెరవేరింది!Roman Church ప్రజల నుంచి సొంత పన్నులు వేసి ఆదాయం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూనూ  చర్చిలకి ప్రభుత్వం ఇస్తున్న పన్ను మినహాయింపులని రద్దు చేస్తూనూ బ్యాంకర్లకు అనుకూలమైన రాజ్యాంగం రాసి అమలు చెయ్యటం మొదలుపెట్టింది.

"చైనా విప్లవం గురించి చెప్తానని బయల్దేరి యేల్ యూనివర్సిటీ గురించి ఎత్తుకుని దారితప్పి ఫ్రెంచి విప్లవం గురించి చెప్పడం యేంటి?" అని విసుక్కుంటున్నారు కదూ!చైనా విప్లవం కూడా ఫ్రెంచి విప్లవానికి నకలు అయిన పద్ధతిలోనే మొదలై అన్ని దశలూ అలాగే నడిచి విప్లవం విజయవంతం కావడమూ ఒకేలా జరిగి విప్లవం తర్వాత రెండు భూఖండాలూ ఒకే లక్ష్యం వైపుకి పురోగమిస్తున్నాయి. "The Original Writings of The Order and Sect of The Illuminati." అనే పేరున document తయారు చేయించి యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.Adam Weishaupt మొదటిసారి blueprint వేసి ఇస్తే Albert Pike అందుకుని పొడిగించి వేసిన నిక్కచ్చి ప్రణాళిక మూడు మహా విప్లవాలనూ మూడు ప్రపంచ యుద్ధాలనూ రప్పించి 2050 నాటికి ప్రపంచాన్ని వాళ్ళ పాదాక్రాంతం చేసుకోమని సూచిస్తుంది,శాసిస్తుంది,సాధిస్తుంది కూడా!అది యేదో తెలివి తక్కువ మందకి వెర్రి పుట్టి పెట్టుకున్న పిచ్చి లక్ష్యం కాదు - ఫ్రెంచి,రష్యా,చైనా విప్లవాలు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా రప్పించాల్ని ప్లాను వేసుకున్నారో అప్పుడు అక్కడ అలానే మొదలై నడిచి ఎదిగి గెలిచాయి.

1789 నాడు French Revolution మొదలై 1793 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన మొదటి విజయం!1914 నాడు First World War మొదలై 1918 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన రెండవ విజయం!1917 నాడు Russian Revolution మొదలై 1923 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన మూడవ విజయం!1939 నాడు Second World War మొదలై 1945 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన నాల్గవ విజయం!1911 నాడు Chinese Revolution మొదలై 1949 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన ఐదవ విజయం!

వాళ్ళ లెక్కల ప్రకారం 2030 లోపు మూడవ ప్రపంచ యుద్ధం జరిగి ఆరవ విజయాన్ని కూడా అందుకుంటారు. రెండు ప్రపంచ యుద్ధాలు ఇజ్రాయేల్ అనే ఒక ప్రమాదకరమైన దేశాన్ని చాలా కీలకమైన చోట ఏర్పాటు చెయ్యట కోసం జరిగాయి - రెండు యుద్ధాలకీ భారతీయ హిందువుల జాతిపిత మోహన దాసు నిధులు సమకూర్చీ సైనికుల్ని పంపించీ ఎంతో సహాయం చేశాడు.మూడో ప్రపంచ యుద్ధానికి అదే మూలం నుంచి వచ్చిన మరో మహాత్ముడు నరేంద్ర మోదీ సహాయం చేస్తాడు, అనుమానం అక్కర్లేదు.2020 మొదలు కరోనా లాక్ డౌన్ పేరున జరుపుతున్న ఆర్ధిక విధ్వంసపు నాటకానికి ఇంట్లో కూర్చోబెట్టి మనచేత చప్పట్లు కొట్టించీ అత్మ నిర్భర అప్పుల్ని తెచ్చీ ఏడ్చి మొహం కడుక్కుంటూ వండి వార్చినట్టు అనిపిస్తున్న రుచీ పచీ లేని బడ్జెట్లని వేసీ వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాడు కదా!

మిత్రులు కొందరు నేను పెద్ద పెద్ద పోష్టులు రాస్తున్నానని అంటున్నారు గానీ 1784 నాడు ఒక వ్యక్తి వేసిన దుర్మార్గమైన ప్రణాళికని 2020 వరకు ఒక్కరూ అపలేకపోవడానికి కారణం ఏమిటో చెప్పటం మూడు పేరాగ్రాపులతో అయిపోతుందా - అన్ని వైపుల నుంచీ పరిశోధన చేస్తూ ఒక్కొక్క పీటముడినీ విప్పుతే గానీ అర్ధం కాని విషయాన్ని మూడు ముక్కల కాలక్షేపం కబుర్లతో చుట్టెయ్యటం సాధ్యమా?సా. 18 శతాబ్దం తర్వాత ప్రపంచ స్థాయి రాజకీయ వేదికల మీద కనబడిన, కనబడుతున్న, కనపడబోతున్న ప్రముఖులు అందరికీ skull and bones వారసత్వం ఉండటం అనుకోని విధి వైపరీత్యం కాదు.

యేల్ ఒక్కటే కాదు కొలంబియా,గిలంబియా,ఆక్స్ఫర్డ్,గీక్స్గర్డ్ వంటి అన్ని యూనివర్సిటీలూ నలంద,తక్షశిల వంటి జ్ఞానవృద్ధి కోసం ఏర్పరచిన విద్యాకేంద్రాలు కావు.రాజకీయ పరమైన అధికారం తమ చేతుల నుంచి జారిపోనివ్వని వ్యూహంతో అస్మదీయులు మాత్రమే ప్రభుత్వంలోకి వచ్చేటట్లు ఫిల్టర్ చెయ్యడం కోసం కట్టిన బౌధ్ధిక వ్యభిచార కేంద్రాలు.

బుష్ అన్న పేరుతో మనకి ఇద్దరు మాత్రమే తెలుస్తారు,అదీ అమెరికా ప్రెసిడెంట్ అయిన తండ్రీ కొడుకులు కాబట్టి 41 ఆమెరికన్ ప్రెసిడెంట్ అయిన George H. W. Bush మరియు 43 అమెరికన్ ప్త్రెసిడెంట్ అయిన George W. Bush తప్ప ఇంకెవరూ తెలియదు.కానీ మీడియా కవరేజి వెనక దాక్కుని ఉన్న బుష్ కుటుంబపు ప్రముఖులు చాలామంది ఉన్నారు.1).Prescott Sheldon Bush (1895–1972), Samuel P. Bush's son, served as a U.S. Senator from Connecticut; former chairman of the USGA.2).Dorothy Wear Walker Bush (1901–1992), wife of Prescott, was a daughter of George Herbert Walker of the well-connected Walker family of bankers and businessmen, served as informal First Mother from 1989.3).Prescott Sheldon "Pressy" Bush Jr. (1922–2010), Prescott Bush's eldest son, who served as chairman of the United States-China Chamber of Commerce.4).George Herbert Walker Bush (1924–2018), Prescott Bush Sr.'s second son; 41st president of the United States, 43rd vice president under Ronald Reagan, a Representative from Texas, and Central Intelligence Agency director, among other political and diplomatic posts.5).Barbara Pierce Bush (1925–2018), wife of George H. W.; daughter of publisher Marvin Pierce, distant cousin of 14th U.S. President Franklin Pierce, Second Lady and later First Lady of the U.S. 6). George Walker Bush (born 1946), George H. W. Bush's eldest son, 43rd president of the United States and (earlier) 46th Governor of Texas. 7).Barbara Pierce Bush Coyne (born 1981), daughter of George and Laura Bush and twin sister of Jenna, health care activist and chair of Global Health Corps.; married to Craig Louis Coyne. 8).John Ellis "Jeb" Bush (born 1953), George H. W. Bush's second son is 43rd Governor of Florida. ఇది కొన్ని ప్రాచీన రాజవంశపు కుటుంబీకుల చేతనే పరిపాలించబడుతూ గొప్ప ప్రజాస్వామిక సంస్కృతి గల దేశం అని అందరితో పొగిడించుకుంటున్న ఆధునిక అమేరికా ఖండపు నిజమైన రాజకీయ దృశ్యం.

వాళ్ళని అక్కడికి చేర్చింది Skull and bones లాంటి విద్యార్ధి ప్రాతినిధ్య సంస్థలే!అలనాటి 1973 నాటికే కరుడు గట్టిన కమ్యూనిష్టు చైనాకు diplomatic representative అయిన సీనియర్ జార్జి బుష్ గారు Skull and Bones యొక్క ఉత్పత్తియే. ఇతనొక్కడే కాదు,హెన్రీ కిస్సింజరుతో మావో జెడాంగ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్క జిమ్మీ కార్టరు హయాము విడిచి బీజింగుకు వెళ్ళిన, వెళ్తున్న,వెళ్ళబోతున్న ప్రతి ఒక్క Ametican Ambassador కూడా Skull and Bones నుంచి తర్ఫీదు పొంది రాజకీయాల్లోకి వొచ్చి ఉంటాడు,ఉండాలి,ఉండి తీరాలి!

సా.శ 1903 తర్వాతనే ఇప్పుడు మనం చూస్తున్న కమ్యూనిస్టు పార్టీ చైనాలో బలపడింది.అది యేల్ యూనివర్సిటీ నుంచి చైనాకి వచ్చిపడిన Skull and Bones కుర్రాళ్ళ వల్లనే సాధ్యపడింది.అప్పటికి ప్రాచీన రాజవంశాల అరాచకత్వాన్ని బద్దలు కొట్టి 1911ల నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజానేత Sun-Yat-sen రంగంలో ఉన్నాడు.Sun-Yat-sen యొక్క దార్శనికత నచ్చని Anglo-American వలసవాదులు Mao-tse_Tung అనే తమ ఏజెంటును రంగంలోకి దించారు.వాళ్ళు చైనాలో పెట్టిన స్కూళ్ళు అన్నీ Reuben Holden అనే జార్జి బుష్ గారి చెల్లెలి మొగుడు గారి అధ్వర్యంలో Yale in China పేరున నడిచాయి.

Mao Zedong(December 26, 1893 – September 9, 1976)

మావో జెడాంగ్ తండ్రి Mao Yichang కడు బీదరికంలో పుట్టి అతని తండ్రి Mao Enpu నుంచి అప్పుల కుప్పని అందుకున్నాడు.అప్పుల బాధ భరించలేక ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసిన పాళెగాళ్ళ వ్యవస్థ లాంటి Zeng Guofan1 అధ్వర్యంలో ఏర్పాటైన Xiang Army అనే స్థానిక సైనిక స్థావరంలో కొంతకాలం పనిచేసి అక్కడ సంపాదించిన డబ్బుతో తండ్రి పోగొట్టుకున్న పొలాల్ని కొనేసి క్రమేణ తనే వడ్డీలకి అప్పులిస్తూ శ్రీమంతు డయ్యాడు.మావో జెడాంగు గారు తన పిల్లలకి తన తండ్రి గురించి చెబుతూ దారిద్య్రం గురించి ఆయన "Poverty is not the result of eating too much or spending too much. Poverty comes from an inability to do mathematics. Whoever can do sums will have enough to live by; whoever cannot will squander even mountains of gold!" అన్నట్టు చెప్పాడు.అధాటున వింటే నెమ్మెయ్యాలనిపిస్తున్న శ్రమజీవి లక్ష్మీనివాసం కధ బానే ఉంది గానీ ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు - మన లెక్కల ప్రకారం నీతి మార్గంలో దబ్బులు సంపాదించే సాధు సజ్జనుల్ని Skull and Bones మంద దరిదాపులకి కూడా రానివ్వరు గాబట్టి గంజాయి స్మగ్లింగు చెస్తూ వీళ్ళ మధ్యకి వచ్చి పడి ఉండాలి.Shaoshan ప్రాంతం నుంచి వీళ్ళ స్కూళ్లలో కాలేజీల్లో చదివి ఎదిగి వచ్చిన మావో జెడాంగ్ నరరూపరాక్షసుడిలా కాక మరెలా తయారవుతాడు?

నేను మావో గారి తండ్రి గారికి గంజాయి స్మగ్లింగును అంటగట్టటం కొందరికి దుర్మార్గం అనిపించవచ్చును.కానీ,1644 నాడు మొదలైన క్వింగ్ వంశం యొక్క తొలినాటి ప్రభువులు అంతకు ముందరి మింగ్ వంశం మీద తిరుగుబాటు చేసి కూడా పాత రాజులు సృష్టించిన వ్యవస్థను గానీ పాత రాజులు నియమించిన అధికారులను గానీ పాత రాజుల తరపున యుద్ధాలు చేసిన సైన్యాన్ని గానీ ధ్వంసం చెయ్యని ఉదార వైఖరిని పాటించి ప్రజల అభిమానం సంపాదించారు.నిజానికి వీరి శాంతి కాముకత్వమూ అభివృద్ధి కాముకత్వమూ కలిసీన్ పరిపాలనయే చైనీయుల జనసాంద్రతను పెంచింది.అయితే, నరుడి కంటికి నల్లరాయి పగుల్తుందని పెద్దలు చెప్పినట్టు 18వ శతాబ్దపు తొలినాళ్ళలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కన్ను సుసంపన్న చైనా ఖండం మీద పడింది.

ఒక్క 1839వ సంవత్సరపు సీజన్లో 20,000 కార్టన్ల గజ్ఞ్జాయి పట్టుబడింది.అప్పటి ప్రభుత్వం 1400 టన్నుల నల్లమందును నాశనం చేసింది.ఇది దేశంలో ఇతర వ్యాపారాలు నడుపుకోవటానికి అనుమతి తీసుకున్న బ్రిటిష్ వ్యాపారస్థులు చేస్తున్న దొంగపని.వాళ్ళు సైతం వూరికే కక్కుర్తి కొద్దీ చెయ్యలేదు!క్వింగ్ వంశాన్ని బలహీనం చేసి అక్కడ తమ పావుల్ని అధికారంలోకి త్గెచ్చుకోవటానికి వేసుకున్న ప్లానులో అది మొదటి దశ అయినప్పుడు వాళ్ళెందుకు వెనక్కి తగ్గుతారు?1839–42 మధ్య,1856–60 మధ్య జరిగిన రెండు యుద్ధాలను గెల్చి అప్పటి ఉడుకు రక్తపు కుర్రాళ్ళకి తమ దేశపు క్వింగ్ వంశపు రాజు అసమర్ధుదై శత్రువులకి తలవంచి అవమానకరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాడని తిట్టుకునే unequal treaties రెండవ దశ మొదలైంది.

గంజాయి యుద్ధాలలో గెల్చిన వెంటనే అప్పటి క్వింగ్ వంశపు రాజుని తమ తప్పుడు సలహాలను చచ్చినట్టు వినేలా చేసి అప్రదిష్ట పాలు చేశారు.దాన్ని అలుసు తీసుకుని Sun-Yat-Sen తన జాతీయవాద Guomindang (GMD) పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు - వెనక నుంచి ఆర్ధిక పరమైన వనరులను సమకూర్చింది అమెరికన్లే అన్నది పెదవి దాటని నిజం.ఇది 1912ల నాడు జరిగింది.అయితే మహా విశాలమైన చైనా భూభాగంలో ఒక సగం మాత్రమే ఈ కొమింటాంగ్ ప్రభావం ఉంది.రెండో సగంలో అదే అమెరికన్లు పెంచి పోషిస్తున్న Communist Party of China (CCP) అధీనంలో ఉంది.ఇక్కడ Mao-Tse-Tung ఉన్నాడు.

ఇల్యూమినాటీ భ్యాంకర్లు పాటించిన, పాటిస్తున్న “ఇద్దరు అధికార పిపాసుల్ని ఎంచుకుని వాళ్ళకి గాలి కొట్టి వదిలి అధికారం కోసం పోటీలు పడి తన్నుకునేటట్టు చేస్తూ ఇద్దరికీ ధనాన్నీ సైన్యాన్నీ అప్పగించి వాళ్ళు ఇల్యూమినాటీలు తమకు అంటగట్టిన వీరత్వాలు నిజమైనవే అని నమ్మేసి పిచ్చెక్కిపోయి అలా పోట్లాడుకుంటుంటే కొంత కాలం తమాష చూస్తూ గడిపి ఆఖరికి ఎవడు గెలిస్తే తమకు ఎక్కువ లాభమో వాణ్ణి గెలిపించాలి” అనేది దేశాలకి  దేశాలని తమ చేతికి మట్టి అంటని విధాన వలసల కింద మార్చుకోవడానికి తిరుగు లేని వ్యూహం..ఫ్రాన్సులోనూ అదే వ్యూహం - ఫలించింది,రష్యాలోనూ అదే వ్యూహం - ఫలించింది,ఇప్పుదు చైనాలోనూ అదే వ్యూహం - ఫలిస్తుంది!

చైనా రైల్వేని తమకు దఖలు పర్చమని అప్పటి క్వింగ్ ప్రభువుకి ఎదవ సలహా ఇచ్చిందీ వాళ్ళే.దానిమీద తమ పెంపుడు కుక్కలైన GHD,CCPల చేత గోల చేయించి 1912 నాడు క్వింగ్ రాజరికాన్ని తొలగించి Sun-Yet=Sen జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి అన్ని వనరులూ వీళ్ళే సమకూర్చారు.మళ్ళీ Sun-Yet_sen తన అమాయకత్వం కొద్దీ సొంత పేరు ప్రతిష్ఠల కోసం ఆశపడి చైనాని నల్ల మందు మత్తు నుంచి బయటికి లాగి చిన్నా చితకా రాజ్యాలను కలిపి శాంతిని నెలకొల్పి నిజమైన అభివృద్ధి వైపుకు నడిపించుతుంటే అందరి మధ్యన తంపులు పెట్టి మావో గారి CCPని ముందుకు తెచ్చారు.మధ్యలో అమేరికన్లు జపానును రెచ్చగొట్టి చైనా మీదకి వదిలినప్పుడు మాత్రం GMD, CCP కలిశాయి.అది కాస్త వెనక్కి వెళ్ళగానే మళ్ళీ ఆ రెండు పార్టీలూ శత్రువర్గాలై మిగిలిన వాళ్లని అటూ ఇటూ చీల్చుకున్నాయి.1927 నాడు Sun-Yet-Sen చచ్చిపోయాడు.ఇక మావో విజృంభించాడు.1949 నాటికి చైనా మొత్తాన్ని కమ్యూనిష్టు పార్టీ గొడుగు కిందకి లాగెశాడు.

మావో వెనక అమేరికన్ బూర్జువాలు ఉన్నారనేది జాతీయావాదులకీ కమ్యూనిష్టులకీ జరిగిన యుద్ధాలలో మావో గెలిచిన కధలోనే సాక్ష్యాలు దొరుకుతాయి.ఒక్క 1948లోనే ప్రభుత్వంలో ఉన్న జాతీయవాది Chiang తరపున నడుస్తున్న ప్రభుత్వ మావో ప్రాతినిధ్యం అవ్హిద్స్తున్న కమ్యూనిష్టులని దాదాపు తుడిచి పెడుతున్న మూడు సందర్భాలలో రాక్ఫెల్లర్ పెంపుడు కుక్క అని అందరికీ తెలిసిన General George Marshall కల్పించుకుని Cease-Fire అయ్యేలా చూశాడు - అమేరికా నుంచి చైనాకి ఆయుధాలను పంపించడం ఆపేశాడు. అమేరికా బాబాయిలు ఇలాంటి సాయాలు అందిస్తుంటే అందిస్తే అల్లుకు పోగల మావో అబ్బాయి చేతులు మొడుచుకుని కూర్చోడు కద!

ఇప్పటికి నేను మొదటి రెండు ప్రశ్నలకు జవాబులు చెప్పాను.Sun-Yet-Sen మొదలు Mao-Tse_Tung వరకు గల జాతీయవాద మరియు మార్క్సీయ వాద నాయకులు ఎవరూ చైనా ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించిన నిస్వార్ధపరులు కాదు.Sun-Yat-Senకి కూడా చైనీస్ ఇల్యూమినాటీ అని పిలవదగిన Triad group అన్న పేరున occult secret societiesని స్థాపించి నడిపించిన లూసిఫర్ వంశపు వారసత్వం ఉంది - Hong Kongలో Chung Wo Tong Society,Honoluluలోనూ Chicago లోనూ Kwok On Wui Society,Hawaiiలో Tai Luk Shan Group స్థాపించి నిర్వహించిన గొప్ప తాంత్రిక శక్తులు గల మహిమాన్వితుడు.జపానులోని 268 ట్రయేడ్ లాడ్జిలు ఇతను స్థాపించి ఇతని పోషణలో నడుస్తూ ఇతని కోసం పనిచేస్తున్నాయి.మావోకి సైతం లూసిఫర్ వారసత్వం ఉన్న చైనాలోని Li వంశీయులతో అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి.మావోకు కమ్యూనిష్టు భావజాలపు తర్ఫీదు ఇచ్చిన చైనా దక్షిణ ప్రాంతపు కమ్యూనిష్టు పార్టీ నేత Li Ta-chao, మావో ఆంతరంగిక రక్షక దళం అధిపతి(Body Gaurd) అయిన Li Yinqiao - చెప్పుకుంటూ పోతే చైనా కమ్యూనిష్టు విప్లవ వీరులలో లూసిఫర్ మతానికి సంబంధించని వాళ్ళని వెదకడం కన్న గడ్డివామిలో సూదిని వెతకడం తేలిక. చాలామంది కమ్యూనిష్టులు చెప్పుతున్నట్టు చాలామంది కమ్యూనిష్టేతరులు నమ్ముతున్నట్టు మావో నాస్తికుడో హేతువాదియో మతరహితుడో కాదు - క్రైస్తవంలోని 34,000 పై చిలుకు ఉన్న లాకాయి లూకాయి శాఖలలో ఒకటైన Harlot Christian church సంప్రదాయాన్ని చెందినవాడు,

అసలైన మావో ఇప్పుడు చైనా కమ్యూనిష్టు పార్టీ మనముందు చూపిస్తున్న మావో వలె స్వతంత్ర వ్యక్తుత్వమూ నాయకత్వ లక్షణాలూ ఉన్నవాడు కాదు.Li Ta-chao, M N Roy వంటి దిగ్దంతులైన దుర్గురువులు విపరీతమైన ట్రయనింగు ఇచ్చినప్పటికీ అతని నుంచి వాళ్ళు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయాడు.అతని మొదటి ఎత్తుగడ The GraeT Leap అత్యంత భయానకమైన కరువును తీసుకొచ్చింది.తొలినాటి Lushan Conferenceలోనే ముప్పును పసికట్టిన Marshal Peng Dehuai అనే మేధావిని అచ్చు మచ్చు మన దేశపు ఎఱ్ఱ బ్యాచ్చి లానే "వర్గశత్రువు" అనే లేబ్లు కొట్టి Defence Minister పదవి నుంచి పీకేశాడు."ఇతరుల తప్పు లెన్నువారు తమ తప్పుల నెరుగలేరు!" అన్నట్టు తన వైఫల్యానికి అప్పటి చైనీయులకు పాత సంస్కృతి మీద ఉన్న ప్రేమయే కారణం అని తీర్మానించి ప్రపంచ చరిత్ర మున్నెన్నడు కనివిని యెరుగని భయానకమైన నరహింసకి పూనుకుని సిగ్గెగ్గు లెరుగని కమ్యూనిష్టులు తప్ప ఇతరులు ప్రశంసించడానికి సాహసించ లేని తన నిజరూపాన్ని చూపించాడు!

"Red Guards" అనే మూర్ఖపు మందని తయారు చేశాడు - Old Customs, Old Culture, Old Habits, and Old Ideas అని లెక్క చెప్పి మరీ కొన్ని వేల యేళ్ళ పాటు తత్వవేత్తలు;కళాకారులు,మేధావులు కలిసి సృజించిన అపురూపమైన సంస్కృతిని ఒక్క గాడిద తన్నుతో సర్వనాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు.అయితే, ఇది సైతం అంతకు ముందరి "అతి పెద్ద అంగ" మాదిరి అయ్యవారిని చెయ్యబోయి కోతిని చేసినట్టు అయ్యింది.కుర్రాళ్ళు టీచర్లని పాత సంస్కృతికి ప్రతినిధుల(bourgeois intellectuals) పేరున అసహ్యంచుకుని స్కూళ్ళకి వెళ్ళటం మానేశారు.అనుభవజ్ఞులైన కష్టపడి పని చేస్తున్న సాంకేతిక నిపుణుల్ని ముడ్డి కడుక్కోవటం కూడా తెలియని ఎర్ర కుర్ర మంద వర్గశత్రువు ముద్రవేసి కంపెనీల నుంచి వెళ్ళగొట్టెయ్యటంతో చాలా పరిశ్రమలు మూతబడిపోయాయి.పాత సంస్కృతి, కొత్త సంస్కృతి అనే కాదు, ఎర్ర కుర్ర మందకి అసలు సంస్కృతి అనే పదానికి అర్ధమే తెలిసి ఛావదు.మావో రాశాడని చెప్తున్న రెడ్ బుక్ నుంచి కొటేషన్లు అప్పజెప్పమని అడగటం,తెలియదంటే వీడు వర్గశత్రువు అని తేల్చెయ్యటం - అది సామస్కరతిక విపలవపు క్యామిడీ!

దయనీయమైన ఆ సాంస్కృతిక విధ్వంసపు దృశ్యానికి ముందు తన అసమర్ధపు పుల్లెంకడి నిర్వాకం వల్ల వచ్చి పడిన కరువు వల్లనే 30 మిలియన్ల మంది చచ్చిపోయారు.ఇక సాంస్కృతిక విప్లవం పేరున నడిచిన  నాటకానికి పాత లెక్కల ప్రకారమే 20 మిలియన్ల మంది చైనీయులు చచ్చిపోయారు.కొన్ని వందల మంది పరిశోధకులు యేళ్ళ తరబడి చేసిన పరిశోధనల అనంతరం నిర్ధారణ అయి తేల్తున్న కొత్త లెక్కల ప్రకారం మావో తీసుకున్న మొదటి తెలితక్కువ నిర్ణయం వల్ల ఎదురైన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి తీసుకున్న రెండవ తెలితక్కువ నిర్ణయపు తాకిడికి బలై 40 మిలియన్ల నుంచి 80 మిలియన్ల మంది చైనీయులు చచ్చిపోయారు.1980ల నాడు చైనాను సంస్కరించడం కోసం చేసిన ప్రయత్నంలో గతకాలపు దుర్మార్గాలకు ఆధారాలను వెతుకుతున్న కొందరు చైనీయులకే 80 మిలియన్ల మంది చనిపోయినట్టు తెలియజేస్తున్న ఒక అధికారికమైన డాక్యుమెంట్ దొరికింది.

1949లో కమ్యూనిష్టు పరిపాలన మొదలైంది.1959ల నాడు మావో వేయంచిన "అతి పెద్ద అంగ" 1962 నాటికి అతి పెద్ద కరువును మోసుకొచ్చింది.సుమారు 30 మిలియన్ల మనది చైనీయులు చచ్చారు. 1966 మొదలు 1976 వరకు జరిగిన చైనీయుల సాంస్కృతిక విధ్వంసం కూడా అతి పెద్ద గంతులా మారి చైనాను ముష్టిచిప్పలా మార్చింది.1968 నాటికి మావోకు సైతం కుర్రమనదని గాలికొట్టి వీరాధివీరుల్ని చేసి జనం మీదకి వదిలెయ్యడం పొరపాటేనని తెలిసొచ్చింది.re-education పేరున కొన్ని హదావిడి సలహాలు ఇచ్చాడు గానీ కుర్రమందకి అర్ధం కాక పోవడంతో వాళ్ళని అణిచెయ్యటానికి సైన్యాన్ని రంగంలోకి దించాడు.అలా 1971 నాటికే సామసకరతిక విప్పలవం అభాసు పాలైనట్టు అందరికీ తెలిసిపోయి అంచెలంచెల శాంతి ఏర్పడుతూ ఏర్పడుతూ పాత సంస్కృతిని మొత్తం మర్చిపోయి కొత్త సంస్కృతి కూడా అప్పటికి పుట్టక సంస్కృతీ రహితులైన నల్లమందు మత్తులో జోగుతున్న యేడుపుగొట్టు మొహాలతో నిండిపోయి 1976 నాటికి ముట్లుదిగిన ముసలిముండలా తయారైంది చైనా!ఆ తర్వాత ఇక మావో స్వంత నిర్ణయాలను తీసుకోలేదు. "ఇక నువ్వు మూసుకుని కూర్చో!" అని వార్నింగ్ ఇచ్చి అమేరికన్ బ్యాంకర్లు రంగంలోకి దిగిపోయారు.

మావో నాయకత్వంలోని చైనాను గురించి 1973 నాడు David Rockefeller అన్న పేరు గల అమేరికన్ మోనాపలిస్ట్ "One is impressed immediately by the sense of national harmony.... Whatever the price of the Chinese Revolution it has obviously succeeded... in fostering high morale and community purpose. General social and economic progress is no less impressive....The enormous social advances of China have benefited greatly form the singleness of ideology and purpose.... The social experiment in China under Chairman Mao's leadership is one of the most important and successful in history." అని ప్రశంసించడానికి కారణం ఏమిటి?

1684లో House of Orangeకి సంబంధించిన King William III ఇదివరకు the City of London చేత స్థాపించబడిన Bank of England అనే ప్రభుత్వ బ్యాంకును, అంటే England యొక్క ఆస్తిని ఒక international bankers బృందం చేతికి అప్పగించాడు. Vatican City వలెనే, the City of London కూడా సామాన్యులకు వర్తించే legal constraints బెడద లేని ఒక సొంత రాజ్యాంగం ఉన్న 100% స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అక్కడ కొలువు దీరిన international bankersకి మన పురాణ కధలోని హిరణ్యకశిపుడు సాధించి, కొంతకాలం పాటు సాగించి స్తంభజుని విజృంభణతో అంతమైపోవడానికి కారణమైన త్రిలోకాధిపత్యం అనే లక్ష్యాన్ని పోలిన ప్రపంచ ప్రభుత్వం అనే ఆర్ధిక స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే బ్రిటిష్ ప్రభువు ఈ ఏర్పాటు చేశాడు.

సామాన్యులకీ అజ్ఞానులకీ "The Crown" అనగానే రాజుగారో రాణిగారో గుర్తుకొస్తారు.అలాగే, "London" అని గానీ "The City" అని గానీ అంటే రాజు లేక రాణి యొక్క అధికారిక నివాసం గుర్తుకొస్తుంది.కానీ అది నిజం కాదు.సుమారు 610 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న "Greater London" ప్రాంతం నడిబొడ్డున కుడివైపుకి జరిగినట్టు ఉండే 677 ఎకరాల స్థలాన్ని "London" అని గానీ "The City" అని గానీ పిలుస్తారు. ఇక "Crown" అని ఈ సర్వ స్వతంత్ర మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే పన్నెండు లేక పద్గ్నాలుగు మంది సభ్యులు కలిగిన ఒక కమిటీని పిలుస్తారు - ఇలా ఏర్పడిన The Cityని the wealthiest square mile on earth అని కూడా పిలుస్తారు, దీని మీద సర్వాధికారాలు Lord Mayorకు మాత్రమే ఉంటాయి!

1913 నాడు అమేరికా ఏర్పాటు చేసుకున్న Federal Reserve Bank కూడా Bank of Englandకు నకలులా ఉంటుంది.నిజానికి Bank of England యొక్క విజయవంతమైన వృద్ధి వల్ల తమ నూతన ప్రపంచ రాజ్యపు ప్రణాళిక నెరవేరడం ఖాయమని తెలిసిన తర్వాత ఆమెరికాను ఎంచుకున్నారు. కానీ అమేరికన్ ప్రజాల్ తెలివితేటలు అమోఘమైఅనవి కావ్దం వల్లనూ తొల్నాటి అమేరికన్ రాజకీయ నాయకులు మోహన దాసు గాంధీ లాంటి దేశద్రోహులు  గాక ఆండ్రూ జాక్సన్ వంటి దార్శనికులు కావడం వల్లనూ 1771 మొదలు 1913 వరకు భేతాళుడు కధలు చెప్పి ప్రశ్నలు వేసి రాజుకి మౌనభంగం కలగగానే చెట్టెక్కుతున్న అన్నిసార్లూ పట్టు వదలక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిన విక్రమార్కుడిలా ఎనిమిది సార్లు ఫెయిలయ్యి తొమ్మిదోసారి సాధించారు!రష్యాలో వీళ్ళ ఏజెంట్లయిన బోల్షివిక్కు మక్యూనిష్టులు గెలిచాక 1762 నాడు అప్పటి మూడవ పీటరు పెట్టిన State Bank of the Russian Empireని రద్దు చేసి The People's Bank అన్న పేరున Bank of England యొక్క కాపీని ఏర్పాటు చేశారు.1947 నాడు వీళ్లనుంచి స్వతంతర్మ్ తెచ్చుకున్న అమన అదెశానికి అంబేద్కర్ అంటించీన్ reseve bank of India కూడా Bank of England,Federal Rserve Bank లాంటిదే.1949 నాడు మావోయిస్టు చైఅనా ఏర్పాటు చహెసుకున్న  People's Bank of China రాక్ ఫెల్లర్ డైజైన చేసిన Federal Rserve Bank లాంటిదే.

ఈ అన్ని బ్యాంకులలోనూ ఉన్న పోలిక ఆయా బ్యాంకులు ఆయా దేశాల ప్రభుత్వాధినేతల అదుపాజ్ఞలకు గాక IMF వంటి లండను బ్యాంకర్ల జేబు సంస్థలకు ఉపగ్రహాల వలె పని చేస్తుంటాయి.ఆయా దేశాల ప్రభుత్వాధినేతలకు వాటికి చైర్మన్లను నియమించడమూ ఆ చైర్మనుకు మరియు అతని వ్యక్తిగత సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చి పోషించడమే తప్ప ఆయా బ్యాంకులను నియంత్రించే అధికారం లేదు.

దీనితో "కార్మిక వర్గ నియంతృత్వ సిద్ధాంతం ప్రకారం మానవత్వాన్నీ సమానత్వాన్నీ ప్రదర్శించాల్సిన చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం ఇతర దేశాలని ఆక్రమించడమూ మతపరమైన వివక్షను ప్రోత్సహంచడమూ లాంటి సామ్రాయవాదపు లక్షణాల్ని ఎందుకు ప్రదర్సిస్తున్నది?" అనే మూడవ ప్రశ్నకి సైతం జవాబు దొరికి ఉందాలి మీకు.ఫ్రాన్సులోనూ రష్యాలోనూ చైనాలోనూ జరిగిన విప్లవాలు అన్నీ Adam Weishaupt వేసిన ప్రణాళికను అమలు చేఎసి నూతన ప్రపంచ రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నిస్తున్న లూసిఫర్ మతస్థుల అదుపాజ్ఞలలోనే జరిగాయనేది కరుడు గట్టిన కమ్యూనిష్టులు సైతం ఒప్పుకుని తీరాల్సిన కఠిన వాస్తవం.

చైనాలో నడిచిన కమ్యూనిష్టు విప్లవం గురించి వీలైనంత తక్కువ చెప్పాను.ఇంతకన్న తక్కువ చెప్తే విషయానికి అన్యాయం జరుగుతుంది - మొదటి సారి చదివే వాళ్ళకి సైతం కనీసపు అవగాహన ఏర్పడటానికి అవసరం అయిన అంశాలలో ఒక్కటి కూడా వదలలేదు.అయితే, విషయానికి సంబంధించి ప్రముఖమైనవి కాని కొన్ని నమ్మలేని నిజాల్ని చెప్పి ముగించితే మీరు వేరేచోట చేస్తున్న వాదనలకు అదనపు ఆకర్షణలా ఉపయోగపడుతాయని అనుకుంటున్నాను నేను.

* కమ్యూనిజం,సోషలిజం ఒకటి కావు.సోషలిజం మనుషుల మధ్యన ఐకమత్యాన్ని పెంపొందించే మానవులు సాధించగలిగిన ఒక ఉన్నతమైన ఆదర్శం అయితే కమ్యూనిజం ఉత్పత్తి శక్తుల్ని పెట్టుబడి దారులు.శ్రామికులు అని విడగొట్టి సమాజాన్ని రెండు గానీ అంతకన్న ఎక్కువ  గానీ వర్గాల కింద విడగొట్టి చూపించి మళ్ళీ ఆ వర్గాల్ని అంతం చెయ్యమని ప్రతి వర్గానికీ చెప్తూ అలా హింసకు తెగబడగలిగిన కొందరికే మేలు కలిగే అందరూ సాధించలేని ఒక వికృతమైన లక్ష్యం.

* ఆధునిక కమ్యూనిష్టు సిద్ధాంత కర్త అయిన కార్ల్ మార్క్సుకీ Rothschild కుటుంబానికీ దూరపు సంబంధం ఉన్నది.బయటి వాళ్ళని తమ దరిదాపులకి సైతం రానివ్వని పట్టుదల ఈ ప్రపంచాధిపత్యం కోరుకుంటున్న Adam Weishaupt అనుచరులు/అభిమానులు/సైనికులు అనబడే వాళ్లలో ఉన్నది.

* చైనాలో Rothschild కుటుంబం 1830 నాటికే అడుగు పెట్టింది.1863 వార్కు కిరోసిన్ లాంటివి అమ్ముతున్న పచారీ కొట్లకు పరిమితమైన వాళ్ళు 1913 నాటికి China Medical Board స్థాపించే స్థాయికి ఎదిగిపోయింది.1948 నాడు అప్పటి ప్రభుత్వం స్థాపించిన The People's Bank of China కూడా వీళ్ళ అదుపాజన్లలోనే నడిచేది.మావో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ధ్వంసం కాని పాతవాటిలో ఇది కూడా ఉంది - అది వేరే చెప్పాలా!

* Yale in China పేరున కమ్యూనిష్టు విప్లవ నేతల్ని తీర్చిదిద్దిన కార్యక్రమనికి ధనాసంపత్తిని సమకూర్చినది కూడా Rothschild కుటుంబీకులే.

* మావో రచహన అని అందరూ అనుకుంటున్న The Red Book గ్రంధం యొక్క అసలు రచయిత - Israel Epstein.చైనా చరిత్రనీ మావో ఎదుగుదలనీ అతి దగ్గర నుండి చూసిన ప్రతి ఒక్కరికీ మరియు కమ్యూనిష్టు ఉద్యమ చరిత్రని అధ్యయనం చేసిన,చేస్తున్న పరిశోధకులు అందరికీ Mao was a stupid and inept Chinese peasant అనేది తెలుస్తుంది.32వ అంతరువుకు ఎదిగిన ఫ్రీమ్యాసన్ అయిన Franklin D. Roosevelt,33వ అంతరువుకు ఎదిగిన ఫ్రీమ్యాసన్ అయిన Harry S. Truman అనే ఇద్దరు ప్రముఖ అమేరికన్ నేతల అనుమతి తీసుకుని చైనా పౌరసత్వం తీసుకుని కమ్యూనిష్టు పార్టీ సభ్యుడైన పోలాండు జాతీయుడైన Israel Epstein, అమేరికాలో పుట్టిన చైనీయుడైన Sidney Shapiro అనే లాయరూ చైనాకు దిగుమతి అయ్యి ఒకరి కొకరు సహకరించుకుంటూ మావోను ఆ స్థాయికి ప్రమోట్ చేశారు.

* 21వ శతాబ్దం తొలినాళ్ళకి ప్రతి పెద్ద అమేరికన్ కంపెనీకి చైనాలో సొంత వ్యాపార సామ్రాజ్యం ఏర్పడిపోయింది. మావో తర్వాత వచ్చిన కమ్యూనిష్టు నాయకులు "ప్రపనచంలోని అందరికీ తలుపులు తెరిచేశాం!" అని మీడియా ముందు బడాయిలు పోతే కొందరు అమాయకులు అది మార్పు అనుకుంటున్నారు గానీ 18వ సతాబ్దం నుంచి తిష్ట వేసిన రాక్ ఫెల్లర్లూ మోర్గాన్లూ నీడ నుంచి వెలుగు లోకి వచ్చి ఇంకొంచెం ఎక్కువ సౌకర్యాలు పొందటమే జరిగింది తప్ప కనీసం చైనా జాతీయులు సైతం మిలియనీర్లు కాలేకపోయారు.

* రష్యాలోనూ చైనాలోనూ నడిచిన,నడుస్తున్న కమ్యూనిజం యొక్క నిజస్వరూపం ఎంత పిచ్చిదో animal form చదివితే తెలుస్తుంది."వాడు నమ్మించి మోసం చేశాడు నన్ను!" అన్న మాట వింటున్నప్పుదు నవ్వొస్తూ ఉంటుంది  నాకు.మోసం చేసేవాడు మొదట చేసేది తను మోసగాణ్ణి కాదని నమ్మించడమే - తియ్యటి అబధ్ధాలు చేప్పి తమకు అంతకు ముందర ఉన్న తెలివిని పోగొట్టి పిచ్చివాళ్ళ కింద మార్చేవాళ్ళని రక్షకులనీ చేదు నిజాలు చెప్పి అజ్ఞనాం నుంచి జ్ఞానం వైపు నడిఒఇంచాల్ని చూస్తున్న వాళ్ళని శత్రువులనీ నమ్మేటట్లు ప్రజలని తయారు చెయ్యగలగుతున్నారు గనకనే కమ్యూనిజం ఇంత స్థాయికి ఎదిగింది!

* ఈ రోజున అమేరికా,ఇజ్రాయేల్,చైనాల మధ్యన ఏర్పడిన రాజకీయ ఆర్ధిక సైనిక సంబంధం ఒక ఎర్ర త్రికోణాన్ని తలపిస్తున్నది - అది ఇద్దరు లేక ముగ్గురు చాలు అనేటట్టు కనబడుతున్న హాస్యాన్ని రగిలించే అమాయకమైన బొమ్మ కాదు,ప్రపంచ్చ ప్రజలు భయతో గజగజ వణికి చావాల్సిన శాకినీ ఢాకినీ పిశాచాలను మించిన భూతాకర్షణ గల మారణచిహ్నం!

* అతి పెద్ద అంగ మొదలు పాత సంస్కృతిని తగలెట్టడం వరకు మాత్రమే ఆగిపోక ఇప్పటి వరకు చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం నడిపించిన రాజ్యహింసకు బలైన,అవుతున్న జనసంఖ్యను కలిపితే అది తక్కిన అన్ని దేశాలలోనూ నడిచిన రాజ్యహింసకు బలైన జనసంఖ్య మొత్తం కన్న ఎక్కువే ఉంటుంది.

* ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజుల లాంగ్ మార్చ్ అసలు జరగలేదు.మావో లాంగ్ మార్చ్ కవర్ చేసిన దూరాన్ని 25,000 li అని చెప్తే పదేళ్ళ తర్వాత ఒక అమేరికన్ ఆ దారిని కొలిస్తే 12,000 li మాత్రమే ఉందని తేలింది.li అనేది అప్పటి చైనీయుల దూరపు కొలత.మనం అదే సంఖ్యని కిలోమీటర్లకి మార్చుకున్నప్పుడు సైతం 50% తేడా వస్తున్నది.లాంగ్ మార్చ్ గురించి కమ్యూనిష్టులకి అనుకూలుడైన ఒక అమెరికన్ జర్నలిష్టు వ్రాసిన ఒకే ఒక వార్తా కధనం మాత్రమే అధికారికమైన నివేదిక వలె కనిపిస్తున్నది.

లాంగ్ మార్చి ఆనెది హఠాత్తు సన్నివేశం కాదు.మావో జాతీయ వాదుల ధాటికి తట్టుకోలేక తమవైపున ప్రాణనష్టాన్ని తగ్గించుకోవడానికి ఎవరిళ్ళకు వాళ్ళు పోతున్న ఎర్ర సైనికుల దుస్థితిని అత్యంత ఉద్వేగ భరితమైన సన్నివేశం కింద మార్చి తమ ఉద్యమానికి బలం చేకూర్చుకోవాలని వేసిన ఎత్తుగడ.అలాంటప్పుడు, ఇటు చైర్మన్ మావో గానీ అటు యాత్రికులు గానీ తమ యాత్రకు సమబంధించిన నడిచిన దూరం వంటి కనీసపు వివరాలు నమోదు చెయ్యలేదంటే ఎలా నమ్మాలి! నిన్న మొన్నటి తరపు ఒక విశ్లేషకుడు "It is curious that an event so stirring in its heroism and so crucial for world history has been relatively neglected by writers and scholars." అని అంటున్నాడు.అంటే,యుద్ధంలో ఓడిపోయిన ఎర్ర సైనికులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళటం మాత్రమే జరిగింది.

జై శ్రీ రాం!

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...