Thursday, 11 March 2021

క్రైస్తవం పునాదులు ఎంత బలహీనమైనవో చూపించడానికి Genesis పేరున వాళ్ళ పవిత్ర గ్రంధం చెప్తున్న నోవాహు గారి పెద్ద వరద గురించి చదివితే చాలు!

లెక్క ప్రకారం ఆడుకోవాలంటే కయీను అనే హంతకుణ్ణి యహోవా ద్యాముడు ఎంత ముద్దు చేసి అఘోరించాడో చూపించే క్యామిడీ కధ చెప్పాల్సింది.కానీ “పెద్ద బురద ఎందుకు వచ్చిందో తెలిస్తే కడుపుబ్బటం,కళ్ళెమ్మట నీళ్ళు కారటం,కిందపడి దొర్లటం లాంటి మామూలు నవ్వులు రావు - నవ్వీ నవ్వీ చచ్చిపోతారు” అని చెప్పాను కదా.దాన్నలాగే వొదిలేస్తే తర్వాత చెప్పటం మర్చిపోతానని భయమేసి ఇప్పుడే ఎత్తుకుంటున్నా.జోకుల విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు.ఎక్కడ చూస్తే అక్కడ కనబడే ప్రతి బైబిలు వచనమూ ఒక హాస్యరసగుళిక, హ్హిహ్హిహ్హీ!

ఇతకీ ఈడెను తోటనుంచి వెళ్ళగొట్టి పది తరాలు గడిచాయో లేదో పెద్ద బురదని తెప్పించి తను ఇష్టపడి సృష్టించిన మనుషుల్నీ  జంతువుల్నీ చంపెయ్యాలని తీర్మానించుకోవడానికి మనుషులు చేసిన నేరం ఏమిట్ట!

Wickedness in the World

Genesis 6:01 When human beings began to increase in number on the earth and daughters were born to them,

Genesis 6:02 the sons of God saw that the daughters of humans were beautiful, and they married any of them they chose.

Genesis 6:03 Then the LORD said, “My Spirit will not contend with humans forever, for they are mortal ; their days will be a hundred and twenty years.”

Genesis 6:04 The Nephilim were on the earth in those days—and also afterward—when the sons of God went to the daughters of humans and had children by them. They were the heroes of old, men of renown.

Genesis 6:05 The LORD saw how great the wickedness of the human race had become on the earth, and that every inclination of the thoughts of the human heart was only evil all the time.

Genesis 6:06 The LORD regretted that he had made human beings on the earth, and his heart was deeply troubled.

Genesis 6:07 So the LORD said, “I will wipe from the face of the earth the human race I have created—and with them the animals, the birds and the creatures that move along the ground—for I regret that I have made them.”

Genesis 6:08 But Noah found favor in the eyes of the LORD.

మనుషులు తామార్తంపరయ్యే కొద్దీ మనుషులకి కూతుళ్ళు పుట్టార్ట!ఇందులో అంత పెత్యేకత ఏముందో పనిగట్టుకుని సెపతన్నారు, ఎప్పుడూ కొడుకులే పుట్టాలా?మరి, ఒక తరంలో కూతుళ్ళు లేకుందా తరవత తరంలో  కొడుకులు ఎట్టా పుడతారో!దేవుడి కొడుకులు మనుషుల కూతుళ్ళ అందాల్ని చూశార్ట! లొట్టలేసుకుంటా వొచ్చి పడ్డార్ట!ఎవడికి నచ్చిన గుంటని వాడు పెళ్ళాడేశాట్ట!హిదేవిటండోయ్, యేసు ఒక్కడే కాదా దేవుడి కొడుకు - సాక్షాత్తూ బైబిలే దైవపుత్రులు మందలకి మందలు ఉన్నారంటుంటే మరి యేసు ఒక్కడే దైవపుత్రుడు అంటారేంటి?

అసలే యహ్వెహే ద్యాముడు కోపిష్టి గందా, అప్పుడే తిట్లకి లంకించుకున్నాడు - "ఇక నా ఆత్మ మనుషుల్ని ప్రేమించి వాళ్ళని సుఖసుఖాన ఉండనివ్వదు.వాళ్ళు చచ్చి తీరాల్సిందే, వాళ్ళ ఆయుష్షుని నూటా ఇరవయ్యేళ్ళకి తగ్గించేత్తన్నాను, యావనుకున్నారో!" అని గర్జించి పారేశాడు.(హ్హిహ్హిహ్హీ!ఈడెను తోటలో ఉన్న నిత్యజీవం ఇచ్చే చెట్టుపండు తినలేదు గాబట్టి మనుషులు ఇప్పటికే mortals అయిపోయారని మర్చిపోయాడా ఎర్రి నా ద్యాముడు మళ్ళీ ఉట్లు తెగని పిల్లి శాపమే ఎత్తుకున్నాడు, హ్హిహ్హిహ్హీ!)ఆ మనుషులు ఎక్కడున్నారో, ఆ దైవపుత్రులు ఎక్కడున్నారో, ఈ యహ్హోవా ద్యాముడు ఎక్కడున్నాడో ఈ వుత్తుత్తి శాపాలు ఏమయ్యాయో గానీ దేవుడి నా కొడుకులూ మనిషి నా కూతుళ్ళూ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆగలేదు సరిగద వాళ్ళకి పుట్టిన పిల్ల వెధవలు హైబ్రీడు వరి వంగడాల మాదిరి హీరోలై ఫారోలై రఫ్ఫాడించేస్తన్నారు!

దాంతో యహ్హోవ ద్యాముడికి కోపం నసాళానికి అంటింది, కాలగూడని చోట సురసుర కాలిపోయింది - ట!ఇక్కడ క్యామిడీ ఏమిట్ట అంటారా, తను ఇష్టపడి తన రూపం ఇచ్చి ప్రాణం పోసిన మానవ జాతి లోని కన్యలు తన కొడుకులకి నచ్చితే కుళ్ళి కుళ్ళి యేడవటం క్యామిడీ కాదూ!మనుషులూ దేవుళ్ళూ పెళ్ళిళ్ళు చేసుకోవటం అంటే మానవజాతి ఒక అంతస్థుకి ఎదిగినట్టు కాదూ - అలా ఒక మెట్టు ఎదిగిందో లేదో ఇలా కోపం తెచ్చేసుకుని "వీళ్ళని ఈ భూమిమీదనుంచి తుడిచేసి పారేస్తాను!" అనేకాడికి అసలు సృష్టించటం  దేనికి?

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్టు దేవుడి నా కొడుకులకి కామం కళ్ళకి పొరలు గమ్మి వాళ్ళొచ్చి మనుషుల కూతుళ్ళని లేపుకెళ్ళిపోతే ఈ తిక్క నా దేవుడు మనుషులకి నేరం అంటగట్టి వీళ్ళని ముంచేస్తానంటాడు,ఇదెక్కడి న్యాయం?(హ్హిహ్హిహ్హీ!మీకింకా అసలు విషయం బోధపదనట్టుంది, ఈడెను తోటలో పాముగాణ్ణి ఎందుకు ఇంటరాగేషను కొశ్చెన్లు అడగలేదు?అడిగి ఉంటే తెలిసేది యహ్హోవా ద్యాముడి బతుకు బజారన పడుండేది,హిహ్హిహ్హీ!ద్యాముడి కొడుకులూ అంతే - ఈయన గారికి కొడుకుల దగ్గిర పెద్ద పరపతి లేదు.మాట తేడా వొస్తే ఎత్తి యేట్లో కూలేసి ఝాడించి కొట్టి రుబ్బేస్తారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకి యెక్కినట్టున్నూ  మొగుడు కొట్టినందుకు కాక తోడికోడలు నవ్వినందుకు యేడ్చినట్టున్నూ అసలు నేరస్థుణ్ణి యేమీ చెయ్యలేక అమాయకుల్ని శిక్షించడం యహ్హొహ్హోవా గారి నేరస్మృతిలోని ఆణిముత్యంలాంటి మొదటి నీతిసూత్రం.అప్పుడు పాముగాడు చేసిన ద్రోహానికి ఆదిమ జంటని శిక్షించడం మొదటి సన్నివేశం,తమ్ముణ్ణి చంపేసిన కయీను గాడికి వాడికెవరన్నా హాని తలపెడితే పదింతల హాని జరిగే వరాన్నివ్వటం రెండవ సన్నివేశం, ఇప్పుడు కొద్దిమంది తన కొడుకుల కాముకత్వాన్ని కంట్రోల్ చెయ్యలేక మొత్తం మానవజాతిని నీళ్ళల్లో ముంచేసి చంపెయ్యడం మూడవ సన్నివేశం - ఈ మూడేనా అనకండి పోను పోను చాలా వస్తాయి ఇట్టాంటి ట్రాజిక్యామికో హర్రర్ సీన్లు, హ్హిహ్హిహీ!)

పోనీ గదా, ఛస్తారు పాపిష్టి యెదవలు,"every inclination of the thoughts of the human heart was only evil all the time" అని రూఢి అయిపోయేట్టు బతుకుతున్నవాళ్ళు చస్తే తప్పేంటి,చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్టు అవుతుందనుకుంటే అదీ కాదు - నోవా ఒక్కడు మాత్రం యహ్హోవా ద్యాముడికి నచ్చేశాట్ట!

ఏడు రోజుల సృష్టి కధలోనూ వెర్రితనమే తప్ప లాజిక్కు లేదు.ఈడెను తోట పిట్ట కధలోనూ వెర్రితనమే తప్ప లాజిక్కు లేదు.పెద్ద బురద కధలోనూ వెర్రితనమే తప్ప లాజిక్కు లేదు.ఓర్నాయనో! ఈ జోకులేంటీ, ఈ మేళమేంటీ?అందరూ పాపాత్ములైపోయారని ముంచేస్తానంటాడు.మళ్ళీ ఒక్కడు మాత్రం నచ్చాడనేస్తాడు.ఈ ఒక్కడూ నచ్చడానికి లాజిక్కు యేంటి?!!(ఇహ్హిహ్హిహ్హీ,  యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం  - ఇహ్హిహ్హిహ్హీ!)

యమా సీరియస్సు మొహం పెట్టి ఘొల్లున నవ్వొచ్చే జోకు వేసినట్టు ఉంటుంది ఈ పెద్ద బురద కధ.నా మట్టుకు నాకు నవ్వాలో ఏడవలో అర్ధం కాని ఒక విచిత్రమైన ఇబ్బంది సెగ్గెడ్డలా సలిపేస్తంది.ఎందుకంటారా, యవోవా ద్యాముడు నోవాహు గారికి తన బురద ప్లానును విశదీకరించు క్రింది భాగమును చదువుడి - మీరు నవ్వనిచో నేను చచ్చెదను.

Genesis 6:09 This is the account of Noah and his family. Noah was a righteous man, blameless among the people of his time, and he walked faithfully with God.

Genesis 6:10 Noah had three sons: Shem, Ham and Japheth.

Genesis 6:11 Now the earth was corrupt in God’s sight and was full of violence.

Genesis 6:12 God saw how corrupt the earth had become, for all the people on earth had corrupted their ways.

Genesis 6:13 So God said to Noah, “I am going to put an end to all people, for the earth is filled with violence because of them. I am surely going to destroy both them and the earth.

Genesis 6:14 So make yourself an ark of cypress wood; make rooms in it and coat it with pitch inside and out.

Genesis 6:15 This is how you are to build it: The ark is to be three hundred cubits long, fifty cubits wide and thirty cubits high.

Genesis 6:16 Make a roof for it, leaving below the roof an opening one cubit high all around. Put a door in the side of the ark and make lower, middle and upper decks.

Genesis 6:17 I am going to bring floodwaters on the earth to destroy all life under the heavens, every creature that has the breath of life in it. Everything on earth will perish.

Genesis 6:18 But I will establish my covenant with you, and you will enter the ark—you and your sons and your wife and your sons’ wives with you.

Genesis 6:19 You are to bring into the ark two of all living creatures, male and female, to keep them alive with you.

Genesis 6:20 Two of every kind of bird, of every kind of animal and of every kind of creature that moves along the ground will come to you to be kept alive.

Genesis 6:21 You are to take every kind of food that is to be eaten and store it away as food for you and for them.”

Genesis 6:22 Noah did everything just as God commanded him.

నవ్వు రాలేదా!మీకు నవ్వు లాంటిది కూడా యేదీ రాలేదా?మీరు ట్యూబ్ లైట్ నెంబర్ వన్ అండీ!దేవుడి కొడుకులు మనుషుల ఆడపిల్లల్ని మెచ్చడం ఏంటీ? తను ముచ్చటపడి తన రూపం ఇచ్చి పుట్టించిన మానవజాతి జగజ్జేగీయమానమై వెలిగిపోతుంటే పుట్టించినవాడు కళ్ళు కుట్టుకుని యేడ్చి చచ్చ్గి శాపాలు కురిపించి వరదతో ముంచెత్తి నాసనం చెయ్యాలని భీష్మించుకోవడం యేంటీ?దేవుడికి మనుషుల్నే కాదు మొత్తం అన్ని జంతువుల్నీ అన్ని చెట్లనీ చంపెయ్యాలన్నంత కోపం రావడం ఏంటీ?మళ్ళీ అప్పటికి భూమిమీద గల అన్ని జాతుల నుంచీ ఒక్కో జంటని మూడువందల కూబిట్ల పొడుగూ ఇంటూ యాభై క్యూబిట్ల వెదల్పూ ఇంటూ ముప్పై క్యూబిట్ల ఎత్తూ ఉన్న మందసంలోకి కుక్కి బతికించాలని తాపత్రయం ఏంటీ?ఎట్టాగూ తన చుప్పనాతి కడుపు దగోత్తరం కాలిపోయేటట్టు చేసిన పాపిష్టి మందని ముంచేసి వరద బురద తగ్గాక మళ్ళీ కొత్త సృష్టి చెయ్యొచ్చు కదా! (హ్హిహ్హిహ్హీ!ఏంటండీ మీరు చెప్పేది ఒక్కసారి ఆర్రోజులపాటు సృష్టి చేసిననందుకే అలిసిపోయి ఒళ్ళు డస్సిపోయి కళు బైర్లుగమ్మి కూలబడినొరెడికి మళ్ళీ అనత్ కషటం నెత్తికి యెత్తుకోవడానికి దమ్ముంటుందా - హ్హిహ్హిహ్హి!)

ark అంటే ఒక కంటెయినర్ మాత్రమే, చాలామంది అనుకుంటున్నట్టూ పొరబడుతున్నట్టూ పడవ కానే కాదు.కానీ పాస్టర్లు పడవ అనే చెప్తున్నారు, సినిమాల్లో పడవలా చూపిస్తున్నారు - అబద్ధాల పుస్తకాన్ని సబద్ధం అని రుజువు చెయ్యడం కోసం తలకో అబద్ధం చెప్పటానికి ఎవడి కల్పనా చాతుర్యం వాడు చూపిస్తన్నాడు.

1984ల నాడే Henry Morris అనే మగన్నబావుడుంగారు The Biblical Basis for Modern Science అని ఒక పరిశోధానా గ్రంధాన్ని జనం మీదకి వదిలాడు."The ark was to be essentially a huge box designed essentially for stability in the waters of the Flood rather than for movement through the waters. ... The ark was taller than a normal three-story building and about one and a half times as long as a football field. The total volumetric capacity was equal to 1,396,000 cubic feet [39,500 cubic meters] ... equivalent to 522 standard railroad stock cars, far more than enough space to carry two of every known kind of animal, living or extinct." గొర్రెలకి నచ్చేలా ఉజ్జాయింపు లెక్కలు బాగానే చెప్పాడు.

కానయితే, అన్ని చోట్లానూ అందరూనూ వెర్రిగొర్రిలే ఉండరు కదా, పాపం పాపం!"The flaws in Morris's calculations become evident when you consider that, according to many creationists, Noah's Ark included hundreds of dinosaurs. That would mean, for example, the brachiosaurus (two of them, of course), each of which weighed about 50 tons and reached 85 feet (26 meters) long. Even if two representatives all of Earth's animals could somehow fit on the ark, enough space would be needed for drinking water and food for an entire year." అని ఒకాయన 2014లోనే గాలి తీస్సేశాడు.హ్హిహ్హిహ్హి, according to many creationists, Noah's Ark included hundreds of dinosaurs అన్నది చదువుతుంటేనే కడుపు చెక్కలైపోయింది నాకు, మొదటి భాగంలో నేను చూపించిన దృశ్యంలోని తొమ్మిదేళ్ళ కుర్రాడి డౌటు గుర్తొచ్చి - మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టున్నూ చచ్చిన పామునే మళ్ళీ మళ్ళీ చంపాలని చూస్తున్నట్టున్నూ అనిపించే ఈ డైనోసార్ల యవ్వారాన్ని కూడా బైబిలుని శాస్త్రీయం అని నిరూపించెయ్యాలన్న సూడోసైన్సులోకి యెక్కించేశారా,వీళ్ళ అగ్ణాణం తగలెయ్య!

మామ్మూలుగా అన్నిటికన్న గొప్పదైన ఒకే ఒక్కటి అని పేర్కొనేవి ఒక్కో విషయానికి ఒక్కటి ఉందటమే గొప్ప - యుద్ధాలంటే ఇష్టం ఉన్నవాడు తనకు నచ్చిన ఒక యుద్ధాన్ని "మదర్ ఆఫ్ ఆల్ వార్స్" అంటాడు,కధలంటే చెవి కోసుకు చచ్చేవాడు తనకి నచ్చిన గొప్ప కధని "మదర్ ఆఫ్ ఆల్ స్టోరీస్" అంటాడు,ఆటపాటలంటే కళ్ళు పీక్కు చచ్చేవాడు తనకి నచ్చిన గొప్ప పాటని "మదర్ ఆఫ్ ఆల్ సాంగ్స్" అంటాడు. కానీ జోకులంటే పడి చచ్చే నాకు నచ్చిన గొప్ప జోకుని "మదర్ ఆఫ్ ఆల్ జోక్స్" అని చెప్పడానికి బైబిలు చిషయంలో మాత్రం కుదిరి చచ్చట్లేదు.ఎందుకంటే, రెండో భాగంలో అనుకుంటాను, "హ్హహ్హహ్హ!వచ్చేశాం వచ్చేశాం mother of all jokes అనదగ్గ క్రైస్తవేతరులలోని వెర్రివెంగళప్పలకు సైతం ROFL రప్పించగల హాస్యరసగుళిక ఇదే" అని అఘోరించాను.తీరా చూస్తే ఇప్పుడు అట్లాంటిదే మరొహటి కనపడి ఛస్తంది.

హదేమిటంటే రాజుగారి పాట మొదటిసారి అన్నట్టు జరిగిన ఏడు రోజుల సృష్టి హడావిడికీ రాజుగారి పాట రెండోస్సారి అన్నట్టు జరిగిన ఈడెను తోట సృష్టి హడావిడికీ Genesis 1 మొదలు Genesis 2 వరకు కొంచెం తేడా వున్నప్పటికిన్నీ ఆ భాగంలో కొంత చెప్పి ఈ భాగంలో కొంత చెప్పడం అనే ఓదార్పు ఇచ్చుకోవచ్చును.కానీ, ఇక్కడ ఒకే భాగం కింద ఒకే తలకట్టు  పెట్టి చెప్తున్న దగ్గిర యహ్వెహెహే ద్యాముడు మందసంలోకి యెక్కించాల్సిన జంతువుల లెక్కల్ని రెండు రకాల లెక్కలతో చెప్పాడు.ఒక వెర్షను ప్రకారం "Genesis 6:19 You are to bring into the ark two of all living creatures, male and female, to keep them alive with you.Genesis 6:20 Two of every kind of bird, of every kind of animal and of every kind of creature that moves along the ground will come to you to be kept alive. " అని బల్లగుద్ది చెప్తున్నవాడే "Genesis 7:2Take with you seven pairs of every kind of clean animal, a male and its mate, and one pair of every kind of unclean animal, a male and its mate, Genesis 7:3 and also seven pairs of every kind of bird, male and female, to keep their various kinds alive throughout the earth." అని గొప్ప వెసులుబాటు కూడా ఇచ్చేశాడు.

ఇంతవరకు నవ్వు రాలేదు, కదూ!రానక్కర్లేదు.వచ్చినప్పటికిన్నీ చిరునవ్వో మొలకనవ్వో గిలకనవ్వో వచ్చి వుండవచ్చును.వచనం చాలా గంభీరమైన భాషలో లెక్కలు చెప్తున్నట్టు ఉంది కాబట్టి నవ్వు రాకపోవడం సహజమే!కానండీ, బైబిలు రచైతలు అట్టాంటి ఇట్టాంటి వాళ్ళు కాదు గద - మొదటి లెక్కకీ "Genesis 6:22 Noah did everything just as God commanded him." అని బందోబస్తు చేశారు రెండవ లెక్కకీ "Genesis 7:5 And Noah did all that the LORD commanded him." అని బందోబస్తు చేశారు నవ్వనివాడు పాపాత్ముడన్నంత జబర్దస్తు జోకు వేసేశారు.ఇంతకీ, ఒకటి ఫాలో అయితే ఇంకోటి ఫాలో కావడం కుదరని రెండు పరస్పర విరుద్ధమైన ఆజ్ఞల్ని ఒకే ద్యాముడు ఒకే మనిషికి ఒకే దఫా ఝమాయించి వేసేస్తే ఆ నోవాహు అనే విశ్వాసుల కెల్లనూ విశ్వాసి ఏది ఫాలో అయి ఉంటాడు?

మీరు పట్టించుకున్నారో లేదో గానీ ఈ క్లీన్ యానిమల్సూ అన్‌క్లీన్ యానిమల్సూ అనే క్యాటగిరీ గురించి ఆలోచిస్తుంటే తస్సల్రవ్వ, నా మనసు రాజమంద్రం అయిపోయిందంటే నమ్మండి! పాపం పెరిగిపోయిందని చంపేస్తుంటే క్లీన్ యానిమల్సుని రక్షించడం వరకు చెప్పి ఉంటే "హమ్మయ్య!ఇదొక్కటి రీజనబుల్.పర్లేదు, కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికిన్నీ చెడును నిర్మూలించి మంచిని అర్క్షించడం అనే ఎలిమెంటు ఉంది." అనుకుని సర్దుకుపోయేవాళ్ళం.కానీ, నేను అబ్సర్వ్ చేసి తెలుసుకున్నది యేంటంటే యహోవా ద్యాముడికి మంచి కన్న చెడు ఎక్కువ నచ్చుతుంది, శుభ్రత కన్న అపరిశుభ్రత ఎక్కువ నచ్చుతుంది, సన్మార్గుల కన్న దుర్మార్గులే యహోవా ద్యాముడికి పిచ్చపిచ్చగా నచ్చేస్తారు.మళ్ళీ వెనక్కి వెళ్ళి సాంతం ఎత్తుకుంటాను గానీ కయీను గురించి ఇక్కడ కొంచెం చెప్తాను.

ఆ ప్రకారంగా ఈడెను తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదాము హవ్వను ఎంతగానో ప్రేమించాట్ట!ప్రేమిస్తే ఏమవుతుందీ!తొక్కవ్వుద్ది, తోలవ్వుద్ది, ఇది కూడా తెల్దా -  మగజంతువుకి అలుపొస్తుంది, ఆడజంతువుకి కడుపొస్తుంది.హవ్వకు కూడా అదే వొచ్చింది.పిల్లాడు పుట్టాట్ట!ఆదాము బుడ్డోడికి కెయిన్ అని పేరు పెట్టాట్ట!ఆదాము హవ్వను ఇంకోసారి ప్రేమించాట్ట!ఇంకో పిల్లాడు పుట్టాట్ట!ఆదాము వీడికి ఏబెల్ అని పేరు పెట్టాట్ట!కెయిను మొక్కల్ని పెంచుతుంటే ఏబెలు గొర్రెల్ని పెంచుతున్నాట్ట!

కెయిను తన మొక్కలకి కాసిన పళ్ళని నైవేద్యం పెట్టాట్ట!ఏబెలు తన మంద నుంచి ప్రశస్తమైన రుచిగల మాంసమును నైవేద్యం పెట్టాట్ట!యహోవా ద్యాముడు ఏబెలు పెట్టినదాన్ని లొట్టలు వేస్తూ తిన్నాట్ట!యహోవా ద్యాముడు కెయిను పెట్టినదాన్ని ముట్టను కూడా ముట్టలేట్ట!కెయిను చిన్నబుచ్చుకున్నాట్ట, దేబె మొహం పెట్టి తొలొంచుకు నిలబడ్డాట్ట!హప్పటికీ ద్యాముడు "యేంవాయ్ మైడియర్ షేక్స్పియర్!ఎందులా మొహం వేళ్ళాడేసుకున్నావ్?ధుమధుమలు దేనికి?తలొంచుకోవడం దేనికి?నువ్వు సరైన పని చేస్తే నిన్ను నేను మెచ్చుకోకుండా ఉంటానా!యేది సరైనదో అది చెయ్యలేదంటే ఏమిటన్నమాటా, పాపం నిన్ను లోబరుచుకోవాలని చూస్తున్నాదీ..వొద్దూ... వొద్దూ,దాన్ని గెలువూవూ" అని చెప్పాట్ట కూడాను.

సూటిగా సుత్తి లేకుండా నీతులు చెప్పాల్సిన చోట మిరపకాయ్ సినిమాలో మాస్ మహారాజా రవితేజా తన స్టూడెంట్లకి , "నాకోసం మీరు గొడవలు చెయ్యొద్దూ, కాలేజి ఓనర్లని ఘెరావ్ చెయ్యొద్దూ" అంటూ ఏం చెయ్యాలో క్లూలు ఇచ్చినట్టు ఉచితబోడి సలహాలు ఇస్తే ఎవడు వింటాట్ట!కయీను గాడు కూడా అదే చేశాడు."తమ్ముడూ, అలా పొలంలోకి వెళ్దాం రా!" అని పిల్చుకెళ్ళి వాటమయిన చోటు చూసి ఏబెలుని మర్దర్ చేసేశాట్ట! బైబిలు రచైతలు గుండెలు బాదుకుని చెప్తున్న వివరం ప్రకారమే ఈ భూ పెపంచకం మీద మనిషి చేసిన తొట్ట తొలి అత్యంత ఘోరమైన దురమార్గం చేశ్శాక గూడా,"హయ్యో!థమ్ముణ్ణి ఛంపేశానే,హో హా హూ!" అని యేడుపు లేదు, వీళ్ళు ఇప్పుడు మొత్తుకు చచ్చే పాపక్షమాపణ కోసం పడిపడిపొర్లుయేడ్పులు యేడ్చిచచ్చే పాశ్ఛాతాపం లేదు. యహోవా దేముడే కాదు ఆ కధని మనకి చెప్తున్న బైబిలు రచైతలు కూడా వాడు ఒళ్ళు కొవ్వెక్కి తమ్ముణ్ణి చంపేశాడనీ దుర్మార్గుడనీ తిట్టరు, వాడు పాపం చాలా మంచోట్ట, సాతాను వాణ్ణి లొంగదీసుకోవడం మూలాన అట్టా చేశాట్ట!తస్సదియ్య వాళ్ళకి నచ్చినోళ్ళు చేసిన చెడ్డపన్లన్నీ సాతాను మీదకి తోసెయ్యడం,కషమించి పారెయ్యడం - మళ్ళీ వాళ్ళకి నచ్చాలంటే సత్యసంధతా పరోపకారమూ లాంటి మంచి గుణాలు కాదు ఉండాల్సింది,నలుగుర్నో పదిమందినో ఇరగనూకి ఒకటికి పది రెట్లు దోచుకుని అందులో పదోవంతు తమకి వాటా ఇచ్చేవాడు మాత్రమే బైబిల్ రచైతలకీ యహొరెహువా ద్యాముడికీ నచ్చుతాట్ట!

సాక్షాత్తూ లార్డ్ గాడు "ఎక్కడ నీ తమ్ముడు?" అని నిలదీస్తే, "నేను వాడికి రక్షకుణ్ణా!నాకేం తెల్దు ఫో!" అని మొహం మీద కంచీతో కొట్టినట్టు నిర్లక్ష్యమైన జవాబు చెప్పేసరికి సకలలోకసృష్టికర్త కూడా బిక్కచచ్చిపోయి, "ఎంత పాపిష్టి పని చేశావు?విను!భూమిని చీల్చుకుని నీ తమ్ముడి రక్తం నన్ను ఏడుస్తూ నన్ను పిలుస్తుందిరా!ఇదే నీకు నా శాపం.నీ చేతుల నుంచి కారిన నీ తమ్ముడి రక్తాన్ని పీల్చుకున్న నేల నిన్ను తననుండి తరుమును గాక!నువ్వు దున్నిన్న నేల నీకు పంటలను పండించి ఇవ్వదూ.నువ్వు ఎడతెరిపి లేని దేశదొమ్మరివై పోయెదవూవూ" అంటూ గుండెపోటు వేషాల గుమ్మడిగారిలా తనకెంతో ఇష్టమైన కయీనును తిట్టాల్సొచ్చినందుకు యేడుస్తూ గుండెలు బాదుకుంటున్నాడు.(హ్హిహ్హిహ్హీ!ఈ యాక్షను పార్టు నా సొంత కామెంట్రీ లెండి,సెంటిమెంటు పండించి బైబులు రచైతలకీ యహోవా ద్యాముడికీ కుసింత మంచిపేరు తెద్దామని కుంచెం ఓవర్ యాక్టింగు చేశా, అతికినట్టు లేదు గదూ - ఎలా అతుకుద్దీ బైబిలు ద్యాముడి దుర్మార్గం దాచేస్తే దాగుద్దా మూసేస్తే ముక్కిపోద్దా?హ్హిహ్హిహ్హీ!)

అసలే కెయిను గాడికి మండిపోతా వుంది - తనిచ్చిన ప్రసాదాన్ని "తొక్కలో గడ్డి!" అన్నట్టు చూసి ఏబెలు గాడి ప్రసాదాన్ని "అబ్బ!అబ్బ!ఎంత బాగుందో - అబ్బ!అబ్బ!!" అన్నట్టు చూసి రెచ్చగొట్టిందే యహోవా ద్యాముడు అయితే తనకి శిక్షెయ్యడం ఏంటని.అదే బయటికి కక్కేశాడు - "అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా!నీపాటికి నువ్వ్వు ఇవ్వాళ ఇక్కణ్ణించి వెళ్ళగొట్టేస్తావు,నేను దేశదొమ్మరి నౌతాను.నా నిర్వాకం తెలిశాక ఎవడికి దొరికితే వాడు చంపేస్తాడు." అని ఘూర్ణిల్లి పోయాడు.దాంతో యహోవా ద్యాముడికి   వాడు పోతే తనకి ప్రసాదం పెట్టేవాడు లేదని ఒంటిమీదకి తెలివొచ్చి "అలాక్కాదురా!నిన్నెవడన్నా చంపితే వాడికి పదింతలు కీడు మూడుద్దిరా.మా బుజ్జి కదూ,నామీద కోపం తెచ్చుకోకురా!" అని ఘోప్ప వరం ఇచ్చేసి వాడికి ఇంకో పది మర్డర్లు చెయ్యటానికి కావలసినంత ధైర్యం చెప్పి పంపిస్తే వాడు పోయి ఈడెనుకి తూర్పున ఉన్న నాడ్ దగ్గిర సెటిలయ్యాట్ట!

ఈడెను నుంచి ఎప్పుడో తన్ని తగిలేశాక మళ్ళీ వీళ్ళు ఈడెనులో ఉన్నట్టు సెప్తాడేంటి అనిపిస్తే అలా అన్పించి పుసుక్కున గానీ కిసుక్కున గానీ నవ్వొస్తే సాధు మనస్కులైన సంసారపక్షపు క్రైస్తవ సోదరులకి కసుక్కున ముల్లు గుచ్చుకున్నట్టు మనస్సుకి చివుక్కు మనిపిస్తే ఆ తప్పు నాది కాదు మీదే - మీకు రోషమొచ్చి ఠాఠ్ ఇందులో నాతప్పేంటి అంటే పాస్టర్ల దగ్గిరికి పోయి మీరూ మీరూ తేల్చుకోండి.బైబిలులో ఏముందో మక్కీకి మక్కీ చూపించటం తప్ప సొంత విశ్లేషణలు చెయ్యనన్నాను గాబట్టి తెగా తెగని ముడీ పడని గొడవలోకి నన్ను లాగొద్దు, ప్లీజ్!

సరె, ఆ కయీను మగన్నంబావులుంగారి కధ తర్వాత సూద్దారి పెద్ద బురద కధలోకి వద్దారి.అబద్ధం చెప్పినప్పటికీ గోడ కట్టినట్టు ఉండాలంటే లెక్కలు సరిచూసుకుని దట్టించితే చాలునని అనుకున్నారో యేమో గానీ నోవాహు గారి వయస్సు లెక్కా వర్షం ఎన్ని రోజుల తర్వాత మొదలై ఎన్ని రోజుల పాటు కురిసింది అనే లెక్కా మందసం ఎని రోజులు నీళ్ళలో ఉంది అనే లెక్కా ఎన్ని రోజుల తర్వాత నీళ్ళు ఇంకిపోయి నేల కనపడింది అనే లెక్కా పక్కాగానే చెప్పారు గానీ ఆస్ట్రేలియాలోని కోలా భల్లూకమూ దక్షిణ అమెరికాలోని ల్లామా దుప్పీ అంటార్కిటికా మంచుఖందంలోని పెంగ్విన్లూ ఈ అప్రాచ్యపు మధ్య ప్రాచ్యంలో ఉన్న నోవహు గారి మందసం దగ్గిరకి ఎలా వచ్చిపడ్డాయనే లెక్క మాత్రం చెప్పలేదు!నోవహు మరియు నోవహు గారి సతీమణి, నోవహు గారి ముగ్గురు కొడుకులూ వాళ్ళ భార్యామణులూ ఈ సమస్త జంతు వృక్షజాతుల్ని దాదాపు ఒక సంవత్సరం పాటు ఎట్లా పోషించారనే లెక్క అయితే ఈనాటికీ తెలియడం లేదు.అందులోనూ ఒకదాన్నొకటి తినందే బతకలేని పరస్పర శత్రుస్వభావం గల మాంసాహార శాకాహార జతువులు ఒక సంవత్సరం పాటు అన్యోన్యతను ఎట్లా పాటించాయో ఈ పిట్టకధని చెప్పినవాళ్ళకే తెలియాలి.నమ్మేవాళ్ళకి నమస్కారం పెట్టాలి.( హ్హిహ్హిహ్హీ!"దేవుడు తల్చుకుంటే ఏదైనా చెయ్యగలడని అనుకుంటే సరిపోతుంది కద!" అంటారా?అలాక్కానీండి.లేదంటే మనకి పిచ్చెక్కి క్రైస్తవంలోకి దూకాల్సి వస్తది.ఎందుకొచ్చిన గోల,హ్హిహ్హిహ్హీ!)

"రాజువెడలె రవి తేజములడరగ/ కుడి యెడమల డాల్‌ కత్తులు మెఱయగ!", అన్నట్టున్నూ "అమ్మా బైలెల్లినాదో నాయన అమ్మతల్లీ బైలెల్లినాదో!" అన్నట్టున్నూ వాస్తవ ప్రపంచంలో ఏనాడూ జరగలేదని ఆర్కియాలజిస్టులు తేల్చేసిన జరిగీ జరగని భాగోతాన్ని యహోవ ద్యాముడు అకుంఠితమైన దీక్షతో తన శక్తియుక్తులన్నింటినీ రంగరించి నడిపించిన విధం ఎంత భీబత్సమైన హాస్యరసం చిప్పిల్లేలా వుందంటే - బలహీన మనస్కులూ గుండెపోటూ రక్తపోటూ ఉన్నవారు దయచేసి డాక్టరు పర్యవేక్షణలోనే ఇప్పుడు చెప్పబోతున్న కధనాన్ని వినండి!

Genesis 7:06 Noah was six hundred years old when the floodwaters came on the earth.

Genesis 7:07 And Noah and his sons and his wife and his sons’ wives entered the ark to escape the waters of the flood.

Genesis 7:08 Pairs of clean and unclean animals, of birds and of all creatures that move along the ground,

Genesis 7:09 male and female, came to Noah and entered the ark, as God had commanded Noah.

Genesis 7:10 And after the seven days the floodwaters came on the earth.

Genesis 7:11 In the six hundredth year of Noah’s life, on the seventeenth day of the second month—on that day all the springs of the great deep burst forth, and the floodgates of the heavens were opened.

Genesis 7:12 And rain fell on the earth forty days and forty nights.

Genesis 7:13 On that very day Noah and his sons, Shem, Ham and Japheth, together with his wife and the wives of his three sons, entered the ark.

Genesis 7:14 They had with them every wild animal according to its kind, all livestock according to their kinds, every creature that moves along the ground according to its kind and every bird according to its kind, everything with wings.

Genesis 7:15 Pairs of all creatures that have the breath of life in them came to Noah and entered the ark.

Genesis 7:16 The animals going in were male and female of every living thing, as God had commanded Noah. Then the LORD shut him in.

Genesis 7:17 For forty days the flood kept coming on the earth, and as the waters increased they lifted the ark high above the earth.

Genesis 7:18 The waters rose and increased greatly on the earth, and the ark floated on the surface of the water.

Genesis 7:19 They rose greatly on the earth, and all the high mountains under the entire heavens were covered.

Genesis 7:20 The waters rose and covered the mountains to a depth of more than fifteen cubits.

Genesis 7:21 Every living thing that moved on land perished—birds, livestock, wild animals, all the creatures that swarm over the earth, and all mankind.

Genesis 7:22 Everything on dry land that had the breath of life in its nostrils died.

Genesis 7:23 Every living thing on the face of the earth was wiped out; people and animals and the creatures that move along the ground and the birds were wiped from the earth. Only Noah was left, and those with him in the ark.

Genesis 7:24 The waters flooded the earth for a hundred and fifty days.

Genesis 8:01 But God remembered Noah and all the wild animals and the livestock that were with him in the ark, and he sent a wind over the earth, and the waters receded.

Genesis 8:02 Now the springs of the deep and the floodgates of the heavens had been closed, and the rain had stopped falling from the sky.

Genesis 8:03 The water receded steadily from the earth. At the end of the hundred and fifty days the water had gone down,

Genesis 8:04 and on the seventeenth day of the seventh month the ark came to rest on the mountains of Ararat.

Genesis 8:05 The waters continued to recede until the tenth month, and on the first day of the tenth month the tops of the mountains became visible.

Genesis 8:06 After forty days Noah opened a window he had made in the ark

Genesis 8:07 and sent out a raven, and it kept flying back and forth until the water had dried up from the earth.

Genesis 8:08 Then he sent out a dove to see if the water had receded from the surface of the ground.

Genesis 8:09 But the dove could find nowhere to perch because there was water over all the surface of the earth; so it returned to Noah in the ark. He reached out his hand and took the dove and brought it back to himself in the ark.

Genesis 8:10 He waited seven more days and again sent out the dove from the ark.

Genesis 8:11 When the dove returned to him in the evening, there in its beak was a freshly plucked olive leaf! Then Noah knew that the water had receded from the earth.

Genesis 8:12 He waited seven more days and sent the dove out again, but this time it did not return to him.

Genesis 8:13 By the first day of the first month of Noah’s six hundred and first year, the water had dried up from the earth. Noah then removed the covering from the ark and saw that the surface of the ground was dry.

Genesis 8:14 By the twenty-seventh day of the second month the earth was completely dry.

Genesis 8:15 Then God said to Noah,

Genesis 8:16 “Come out of the ark, you and your wife and your sons and their wives.

Genesis 8:17 Bring out every kind of living creature that is with you—the birds, the animals, and all the creatures that move along the ground—so they can multiply on the earth and be fruitful and increase in number on it.”

Genesis 8:18 So Noah came out, together with his sons and his wife and his sons’ wives. Genesis 8:19 All the animals and all the creatures that move along the ground and all the birds—everything that moves on land—came out of the ark, one kind after another.

Genesis 8:20 Then Noah built an altar to the LORD and, taking some of all the clean animals and clean birds, he sacrificed burnt offerings on it.

Genesis 8:21 The LORD smelled the pleasing aroma and said in his heart: “Never again will I curse the ground because of humans, even though every inclination of the human heart is evil from childhood. And never again will I destroy all living creatures, as I have done.

Genesis 8:22 “As long as the earth endures, seedtime and harvest, cold and heat, summer and winter, day and night will never cease.”

ఓలమ్మోలమ్మోలమ్మో!లెక్కపెట్టి నలభయ్యొక్క వచనాల్లో ఎడపెడా ఎగాదిగా వాయించేశారు గద యహొరెవా ద్యాముడూ బైబిలు రచైతలూ గల్సి - ఇంతకీ జరిగిన ఘోరం నేరం భీబత్సం ఏమిట్ట!ఏమీ లేదండి, నేనూర్కే డాక్టర్ని దగ్గిరపెట్టుకోండనీ అదనీ ఇదనీ జోకులేస్తే హడిలిపోయినోళ్ళు మీ పక్కన గానీ ఉంటే జాగర్త,వొదిలేస్తే క్రైస్తవంలోకి జంపయ్యే ప్రమాదం వుంది!

Genesis 7:08 ప్రకారం all creatures that move along the ground,pairs of clean animals,pairs of unclean animals అన్నీ షోలే సినిమాలోని అంగ్రేజీ ధమానేకే ఘడ్ హట్ భట్ హిమ్మత్వాలా జైలరు గారు "ఆధే ఇధర్ జావ్, ఆధే ఉధర్ జావ్, బాకీ మేరా పాస ఆవ్" అంటే అనుచరులు తమకు అర్ధం అయిన దిక్కుకి పోయినట్టు యహోవా ద్యాముడు లెక్కలు చెప్పితయారు చేయించిన మూడువందల కూబిట్ల పొడుగూ ఇంటూ యాభై క్యూబిట్ల వెదల్పూ ఇంటూ ముప్పై క్యూబిట్ల ఎత్తూ ఉన్న బుల్లి బుజ్జి చ్భిన్ని మందసంలోకి వచ్చి ఇరుక్కుని సర్దుకు చచ్చాయి - ట!

వీళ్ళు మందసంలోకి పోయిన వారం రోజుల తర్వాత  ఇహిహిహ్హీ ద్యాముడు స్వర్గపు నీటికయ్యల లాకుల్ని ఎత్తేశాట్ట!దాంతో నలభై రోజుల పాటు భారీవర్షం భూమిమీద కురిసి చచ్చింది -ట! వరద నీరు మాత్రం నూటయాభైరోజుల పాటు ఝాడించేసిందిట!మహా పర్వతాలు కూడా మునిగిపోయాయి - ట!పాపం భూమిమీద గల పిట్టా పీచూ పురుగూ మేకా అన్నీ చచ్చిపోయాయి -ట!ముక్కుతో గాలి పీల్చే ప్రతి ప్రాణీ కొనవూపిరిలో కూడా బతకాలని ఆక్రోశిస్తూ ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియని దయనీయమైన చావు చచ్చాయట!

సెంటిమెంటు అదిరిపోయింది, కన్నీళ్ళు తన్నుకొచ్చేత్తనాయి కర్చీపులూ కండువాలూ పైతకొంగులూ వెతుక్కుందాం అనుకునే లోపు మతిమరుపు యహోవా ద్యాముడూ అయోమయం బైబిలు రచైతలూ గల్సి మళ్ళీ పొంతన లేని బొంకులకీ పగలబడి నవ్వాలనిపించే జోకులకీ తగులుకున్నారు - Genesis 7:24 దగ్గిర  The waters flooded the earth for a hundred and fifty days. అని నూట యాభై రోజుల వరకు వరద అస్సలు తగ్గలేదని నిక్కచ్చి లెక్క చెప్పి Genesis 8:03  దగ్గిర The water receded steadily from the earth.అంటూ క్రమేణ తగ్గినట్టున్నూ  At the end of the hundred and fifty days the water had gone down, అని నూట యాభయ్యో రోజుకి వరద నీరు మట్టానికి దిగిపోయినట్టున్నూ చెప్తున్నారు.నిజమైన వరద ఏదన్నా జరిగి ఛస్తే గిస్తే వీళ్ళల్లో ఎవడన్నా కంటితో చూసి ఛస్తే గిస్తే కొంచె కధని తప్పులు లేకుండా రాసేవాళ్ళు. మానవజాతి చరిత్రలో అత్యంత భాయానకమై విషాద రసం చిప్పిల్లుతూ దేవుడి మహత్యాన్ని సకల మానవాళికీ కళ్ళకి కట్టినట్టు చూపించదగిన  గొప్ప కధని తక్కిరిబిక్కిరి లెక్కల్తొనూ మతిమరుపు క్యామెడీల్తొనూ నింపేసి ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాసేశారు.

తర్వాత జరిగిన క్యామిడీలు ఆట్టే నవ్వు రావు - టాకీ పార్టు లేక మూకీపార్టు మాత్రమే గాబట్టి అందరూ నవ్వి తీరాలనే  గ్యారెంటీ లేదు.అయినప్పటికీ మీకు నవ్వు రప్పించటానికి శాయశక్తులా కృషి చేస్తాను.వర్షమో వరదో ఏది మొదలయ్యాకనో చెప్పి తగలడలేదు గానీ ఏడవ నెలలలోని పదిహేడవ రోజున మందసం అరరతు కొండ మీద ఆగింది - ట!పదవ నెల యొక్క మొదటి రోజుకి మహాపర్వతాల శిఖరాగ్రాలు కనిపించాయి - ట!ఆ తర్వాత మరో నలభై రోజులకి మహా మేధావియైన నోవహుహు గారు మందసానికి తను పెట్టిన బుల్లి గవాక్షం తెరిచి తలను మాత్రము బయటకు జొప్పించి మెడను రిక్కించి గుడ్లు మిటకరించి నిక్కి నిక్కి చూశాట్ట!నీళ్ళు తప్ప ఏమీ కనపడలేట్ట!మరి నూటయాభయ్యో రోజు నాటికే water had gone down అనేసి పదవ నెల మొదటి రోజుకే మహాపర్వతాల శిఖరాగ్రాలు కనిపించాయి అన్న తర్వాత నలభై రోజులకి మళ్ళీ ఇదేంటి  అని లాజిక్కులు లాగొద్దు, ప్లీజ్!

(ఇహ్హిహ్హిహ్హీ,  యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం  - ఇహ్హిహ్హిహ్హీ!)

నేల ఎంత దూరంలో ఉందో చూసి రమ్మని మొదట ఒక కాకిని వదిలాట్ట!దానికేమో ఈ నోవహుహూ గారి గోస అర్ధం గాక నీటి తడారిపోయి నేల కనపడీవరకు అట్టాట్టా ఎగురుతూనే ఉండిపోయి ఎనక్కి రాలేట్ట!ఇట్టా గాదంజెప్పి పావురాయిని పంపించాట్ట!అది మాత్రం కాకిలా గాక ఎనక్కి వొచ్చేసిందంట!మరో వారం రోజులాగి ఇంకోసారి పావురాయినే ఎగరేశాట్ట!సాయంకాలనికి ముక్కుతో ఆలివ్ రెమ్మని కరిచిపట్టుకుని ఆ పావురాయి తిరిగొచ్చేసరికి నోవహుహు గారు షెర్లాహ్ హోంసును మించిన మేధస్సుతో ఆలోచించి భూమిమీద నీరు తగ్గి నేల బయటపడినట్టు కనిపెట్టేశాట్ట!మరో వారం రోజులకి మళ్ళీ పావురాయిని ఎగరేశాట్ట!ఈసారి అది వెనక్కి రాలేట్ట!అలా మహా ఘనత వహించిన నోవహు గారి ఆరువందల ఒకటవ యేటి ఒకటవ మాసపు ఒకటవ రోజున బూమి మీద నీరు ఇంకిపోయిందని తెలిసి మందసపు ముసుగును తీశాట్ట!

ఇన్నాళ్ళూ యహోవా ద్యాముడు ఎక్కడ చచ్చాట్ట!Genesis 8:01 దగ్గిర నోవహును గుర్తుంచుకుని గాల్ని వీచేటట్టు చేస్తేనే గద బురద తగ్గిందీ - మరీ నీచంగా మాట్లాడకండి హరిబాబు గారూ కళ్ళు పోతాయి అంటారా?ఆల్రెడీ మతి సగం పోయింది ఈ బైబిలు విశ్లేషణ మొదలెట్టాక.ల్యాకపోతే యేంటండీ నోవహును గుర్తుంచుకుని గాలి వీచేటట్టు చేసిన మొనగాడు నోవహుగారు కాకుల్నీ పావురాళ్ళనీ పంపించీ పంపించీ తనే తెలుసుకుని మందసపు ముసుగు కూడా తనే తీసుకు అఘోరించాక తీరుబడిగా వచ్చి Come out of the ark అని అన్నాట్ట పాత తెలుగు సినిమాల్లో హీరో విలన్లని పిచ్చ కొట్టుడు కొట్టేశాక బూరలు వూదుకుంటూ వచ్చే పోలీసుల్లా!ఆల్రెడీ బయటికి వచ్చినవాణ్ణి ఇక బయటికిరా అనటం క్యామిడీ కాక ఏమిట్ట!నా అనుమానం యేంటంటే తనకొచ్చిన పిచ్చకోపంలో చేసిన పెద్ద బురద రప్పించుట అనే పిచ్చపని యొక్క ఫలితం ఏమిటనేది గ్రహణకు రాకపోవడం చేత సంవత్సరం పాటు ఎవడి దగ్గిర్నుంచీ ప్రసాదం రాక నీరసించి తిండికి మలమల మాడుతూ ఆకలికి నకనకలాడుతూ నాలుక పిడచగట్టుకుపోయి కళ్ళు బైర్లు గమ్మిన దిక్కుమాలిన స్థితికి వచ్చుండాలి యహోవా ద్యాముడు.

సరే, మహా మేధావి యహోవా గారి మహా మేధావి భక్తుడు నోవహు గారు బయటికి వచ్చాక లార్డ్ గాడుకి నిత్యపూజలు చెయ్యటం కోసం ఒక మంటపం కట్టి బలిపీఠం సిద్ధం చేసి తనతో పాటు సంవత్సరం పాటు గడిపి పెద్ద బురద ప్రమాదం గట్టెక్కి బతికి బట్టగట్టి వచ్చిన వాటిలో పరిశుభ్రమైన జంతువులనూ పరిశుభ్రమైన పక్షులనూ చంపి వాటి మాంసమును ప్రసాదం పేరున ఆరగింపు పెట్టాట్ట!యహోవా ద్యాముడి క్లీన్ యానిమల్సూ అన్‌క్లీన్ యానిమల్సూ అన్న లెక్క ఇక్కడ అర్ధమయింది నాకు.తన భోజనానికి పనికొచ్చే శ్రేష్ఠమైనవి క్లీన్.తనకంత మోజు లేని మనిషి తింటే తిన్నాడులే అనిపించేవి అన్‌క్లీన్ అనేది యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ చెప్తున్న లెక్క.

ఆకలికి మాడిచావటం గురించి ఇందాకటి నా అనుమానం కరెక్టేనండోయ్ - "బుద్ధొచ్చింది!ఇంక మళ్ళీ మనుషుల్ని శపించే పని పెట్టుకోను.ఇప్పుడు చంపినట్టు ఇంకెప్పుడూ జీవుల్ని చంపను గాక చంపను" అని ఒట్టు పెట్టుకున్నాడు.అయినప్పటికీ తర్వాత్తర్వాత చాలాసార్లు చాలామందిని చంపేశాడు - క్రూరత్వం కుసింత ఎక్కువా మతిమరుపు కొంచెం జాస్తీ గద, ఇహ్హిహ్హిహ్హీ!

5 comments:

  1. @Unknown commented at 20 hours ago
    అప్పుడు హిందూ దేవతల్లోని లంజలంతా, యెహోవా లాడ్డు లవడా చీకడానికి పోయారు.

    hari.S.babu
    ఆ బూతుఛిత్రదిదృక్షా కామరోగపీడితుడికి అంత పటుత్వమే ఉంటే వాడి ఇద్దరు పెళ్ళాలూ గుర్రం మడ్డలూ గాడిద మడ్డలూ ఉన్నవాళ్ళ దగ్గిరకి ఎందుకు పోతారు?

    మీ మతగ్రంధంలో ఉన్న బూతుల్ని చూసుకుని సిగ్గుపడాల్సింది పోయి మా మతగ్రంధం గురించి బూతులు మాట్లాడటమే పాండిత్యం అనుకున్నావా?

    ఎక్కువ తక్కువ లేకి మాటలు మాట్లాడితే మీది మీకే చూపిస్తాను - ఖబడ్దార్!

    ReplyDelete
  2. @Unknown commented on harikaalam at 22 mins ago
    "....." ఫో భే. కుయ్యా.

    hari.S.babu
    నేను ఈ పోష్టులు వేస్తున్నదే మీలాంటి బూతులు మాట్లాడ్డం తప్ప సరుకు లేని లేకి వెధవలకి కర్రు కాల్చి వాత పెట్టడానికి.అది తెలుసుకుని కాస్త తెలివి తెచ్చుకుంటే బాగుపడతారు.మీరు ఇంకా ఇట్టాగే పైత్యం చూపిస్తే నష్టం మీకే - ప్రస్తుతం సృష్టికాండతో ఆపుదామనుకున్నది బైబిలు మొత్తాన్ని ఏకి పారేస్తాను.

    వీటి ఎఫెక్టు ఏంటో ఇప్పుడప్పుదే తెలియదు నీకు.వీటిని ఇక్కడే కాదు ఫేస్ బుక్ దగ్గిర వేస్తున్నాను, యౌట్యూబు దగ్గిర కూడా వేస్తున్నాను.రెస్పాన్స్ అదుర్స్!ఇవి చదివిన విన్న హిందువుని బైబిలు సువార్తని మాత్రమే చెప్పి మతం మార్చగలవా నువ్వు?

    "ఫో భే. కుయ్యా" అని ఇక్కడ నువ్వు కూసిన కారుకూతే అక్కడ నీకు జవాబు అవ్వుద్ది.

    ReplyDelete
  3. Unknown ON 13 Mar 2021
    అప్పుడు హిందూ దేవతల్లోని లంజలంతా, యెహోవా లాడ్డు లవడా చీకడానికి పోయారు.
    hari.S.babu
    అసలు యహోవా గాడికి మడ్డ యాడుందీ!ఆడికి ఉన్న ఇద్దరు పెళ్ళాలూ గాడిద మడ్డలున్న వాళ్లతో లేచిపోతే గుక్కపట్టి యాడవడం నీకు తెల్దా - ఏ గుడిసేటి లంజ కన్నదిరా నిన్ను!

    ReplyDelete
  4. Unknown commented on Yesterday
    "యెహోవాకి ఇద్దరి పెళ్ళాలున్నారా??....రాయడం మొదలుపెట్టారా?"

    hari.S.babu
    అసలు యహోవా గాడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నది తెలియదారా పొద్దూకులూ హిందువుల మొడ్డ కుడిచే నీకు??పో,పోయి అరగుండు సాంబిగాణ్ణి అడుగు,బత్షీపా అక్కడి యెంట్రికల లెక్క గూడా చెప్తాడు.నీ యేసు మతంలో ప్రతి ఆదదీ లంజే గదరా - మీ అమ్మాలూ పెళ్ళాలూ కూతుళ్ళూ తక్కువేంగాదులే,నీ భాషే చెప్తుంది నువ్వెంత ముదిరిపోయిన లం..కొడుకువో!

    బూతులు మాట్లాడ్డమే నీ స్ప్రెషాల్టీ అయితే నీ మాతృభాసహలోనే నువ్వు మాట్లాదే ప్రతి బూతుకీ పది బూతులు వొదుల్తా,
    - ఏ గుడిసేటి లంజ కన్నదిరా నిన్ను!

    ReplyDelete
  5. Unknown commented on Yesterday
    యెహోవాకి ఇద్దరి పెళ్ళాలున్నారా??...లంజకొడుకులు రాయడం మొదలుపెట్టారా?

    hari.S.babu
    "ఇక్కడ పబ్లిష్ చెయ్యటం లేదు గానీ ఎడ్మిన్ పేజి దగ్గిర చూసి ఏడుస్తాడు" అని సంబరపడుతున్నట్టున్నావు.అన్నీ చూస్తున్నా,చాలా హ్యాపీగా ఉంది.బైబిల్లో ఉన్నదే రాస్తున్నా గాబట్టి అది తప్పన్లేక ఇలా బూతుల్తో కుళ్ళి చస్తున్నావు.ఇక్కడ కుళ్ళి ఛస్తున్నది నువ్వయితే నాకు నెప్పేంట్రా?

    నేను చెప్తున్నది ఈ లంజల నుంచి - "Aholah and Aholibah were sisters, both of whom were married to Yahweh.The word of the LORD came again unto me, saying, Son of man, there were two women, the daughters of one mother: ... And the names of them were Aholah the elder, and Aholibah her sister. And they were mine, and they bare sons and daughters. Ezekiel 23:1-4But the marriage between God and his two wives was a troubled one. The older sister, Aholah, was unfaithful to Yahweh, having sex with her Assyrian neighbors." - ఇది ఎవర్రాశారా గజ్జికుక్కా?

    "ఒకతి నీ...ఇంకొకతి నీ...? ఏలంజగ్రంధాలురా నువ్వు చదివేది?" అనే బూతు భాష ఎవరిది?నీదా నాదా!నీ గ్రంధమూ నీ తల్లిదండ్రులూ నీ గురువులూ నేర్పబట్టే కదా నువ్వు నా భార్య గురించీ నా కూతురు గురించీ బూతులు మాట్లాడుతున్నది.నీ లుచ్చాతనం బైటపడటం చూసి నేనెందుకు ఫీలవుతాను,చెప్పు!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...