Thursday, 27 September 2018

నేను తర్వాతెప్పుడో ఉచ్చు వెయ్యబోతున్నట్టు బిల్డప్ ఇవ్వగానే "ఉచ్చేత్తన్నావా?నీది నీకే యేత్తాలే!" అని యెర్రిపప్ప క్యామెడీలు చెయ్యటం కాదు - అసలు నేను వేసిన ఉచ్చు ఏమిటో తెలుసుకోవాలి గద!

@Chiranjeevi YSeptember 25, 2018 at 5:41:00 PM GMT+5:30
సొషల్ మీడియాలో చదివి హరిబాబు రాసిందాన్ని ఖండించకపోతే, 

hari.S.babu
తమరు ఇంకా నన్నేదో ఖండించితే నేను సిగ్గుపడిపోయి అప్పటినుంచి ఎక్కడ ఏం మాట్లాడితే ఛీ!రంజీవి వొచ్చేసి నన్ను మళ్ళీ ఖండిస్తాడేమోనని తత్తరపడిపోతున్నానన్న భ్రమనుంచి బయటపడలేదన్న మాట!

అయితే కాసుకోండి ఫైనల్ స్ట్రోక్.మొట్టమొదటిసారి యేసు పుట్టుక గురించి మేరీకి గాబ్రియేలు చేప్తున్న భాగం యొక్క పూర్తి పాఠం ఇది:In the sixth month the angel Gabriel was sent from God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary.

And he came to her and said, "Hail, O favored one, the Lord is with you!" But she was greatly troubled at the saying, and considered in her mind what sort of greeting this might be. And the angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus. He will be great, and will be called the Son of the Most High; and the Lord God will give to him the throne of his father David, and he will reign over the house of Jacob forever; and of his kingdom there will be no end."

And Mary said to the angel, "How shall this be, since I have no husband?" And the angel said to her, "The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you; therefore the child to be born will be called holy, the Son of God. And behold, your kinswoman Elizabeth in her old age has also conceived a son; and this is the sixth month with her who was called barren. For with God nothing will be impossible."

ఇది హరిబాబులో తప్పులు పట్టేసిన మేధాసంపత్తి నా ఒకడికే సొంతం అని విర్రవీగుతున్న తమరు ఆరోపిస్తున్నట్టు సోషల్ మీడియా నుంచో క్రైస్తవమత ద్వేషులైన హిందూమాతత్వవాదుల సైటునుంచో కొట్టుకొచ్చింది కాదు.రచయిత పేరుకు ముందు Rev.ఉంది.క్రైస్తవ సమూహంలో దానికి ఉన్న విలువ యేమిటో తమకు తెలియనిది కాదు.ఈ భాగాన్ని అనువదించకుండా ఉన్నది ఉన్నట్టు ఎందుకు దించేశానో తెలుసా?అనువదించడం కోసం సొంత వాక్యాలు వాడినా సరే హరిబాబు బైబులు చదవలేదని ఎటూ రూఢి అయిపోయింది గాబట్టి మార్చి రాశావు అని మీలాంటివాళ్ళు నను బ్లేం చెయ్యకుండా ఉండటానికే!

అనువదించటం తెలియక కాదు వదిలేసింది,ఇప్పుడు చెబుతాను చూడండి.betrothel అనే ఇంగ్లీషు పదానికి "ఉద్వాహం" అనేది సరైన తెలుగు పదం అనుకుంటున్నాను.అంటే, సంబంధం కుదుర్చుకున్నారు, కానీ పెళ్ళి కాలేదు.పెళ్ళి కుదిరిన ఆరవ నెలలో గాబ్రియేలు మేరీకి కనబడి సందేశం చెప్పాడు."the Lord is with you" అనే మామూలు మాటకి మేరీ అంత ట్రబుల్ ఎందుకు పడింది?ఆ with you అనే అతిచిన్నమామూలుమాటకి అర్ధం - "నీకు సంతానము కలుగులాగున సంభోగము వంటి క్రియతో దేవుడు నిన్ను కూడును!" అని."మీరు ఆలాగున ఏలా నిర్ధారింతురు?అక్కడ with me అను మాటయే ఉన్నది.లేనిది చెప్పుచున్నారు!నేను ముందే చెప్పియున్నాడను - మీరు బైబిలును చదవకపోవుట వల్లనే ఈలాగున చెప్పుచున్నారు" అని  అనిన యెడల నేనొక విషయమును స్పష్టపరచెదను. యేయేయే యేసు,మరియు యెహెహే యెహోవ చాలా చోట్ల నేను యేది చెప్పిననూ ఇశ్రాయేలీలకు మాత్రమే అర్ధమగునట్లు మార్మికముగ వచింతును అని నుడివినారు.మీదు మిక్కిలి ఆ విధమయిన అర్ధము లేనిచో మేరీ కంగారుపడి తొట్రిల్ల నవసరము లేదు,అవునా?అందుకే మేరీ కంగారు పడింది!"The Holy Spirit will come upon you" అని అనటాన్ని బట్టి అప్పటికి గర్భం వ్యక్తం కాలేదు,అవునా!

ఇది కొత్త నిబంధన నుంచి యేసు పుట్టుక గురించి చెప్పబడిన రెండు ప్రకటనలలో మొదటి ప్రకటన విషయం.ఇందులో నేను వక్రీకరించినది ఏమీ లేదు.ఇంగ్లీషు పూర్తి పాఠం ఇచ్చి దానిమీద విశ్లేషణ చేశాను.విశ్లేషణని వక్రీకరణ అని మీరు మాత్రమే అనేసి దాన్ని పట్టుకుని నేనే గెలిచాను అని సంకలు గుద్దుకుంటే కుదరదు.విశ్లేషణ వక్రీకరణ ఎప్పటికీ కాదు.

ఇంక విషయానికి వెళ్తున్నాను.బైబిలు చదవకపోవటం వల్ల తగినంత పాండిత్యం లేక తప్పుడురాతలు రాశానని అంటున్నారు గనక ఒక విషయం చెబుతాను.ఇది నా వాదనకి చాలా బలమయిన సాక్ష్యం కాబట్టి గుర్తుంచుకోండి.గాబ్రియేలు అనే పాత్ర బైబిలులో కేవలం నాలుగుసార్లు మాత్రమే కనపడతాడు.కొత్త నిబంధనలోని యేసు దేవుని కుమారుడు అని గొఱ్ఱెలని నమ్మించే సందర్భంలో మేరీకి ఒకసారీ యోసేపుకి ఒకసారి కనపడి యెహోవ సందేశాన్ని వినిపిస్తాడు.మేరీకి చెప్పిన సందేశంలో పాత నిబంధన కధలోని ఎలిజబెత్తు కు కూడా  ముట్లుడిగిన ముసలి వయసున కలిగిన వింత గర్భపు వార్తను తనే మోసుకెళ్ళిన సంగతిని చెప్తాడు కదా!

అంటే, కొత్త నిబంధనలో గాబ్రియేలు కనపడే రెండు సందర్భాలను గురించి నాకు తెలుసునని అర్ధం అవుతున్నది.మేరీకి గాబ్రియేలు కనపడిన భాగాన్ని మక్కీకి మక్కీ దించేసిన వాడిని దానికి తోకలా ఉన్న భాగాన్ని ఎందుకు వదిలేశాను?నేను మీలా పిచ్చోణ్ణి కాదండి!ఆ ఇంగ్లీషు భాగం ఎక్కడ నుంచి తీసుకున్నానో ఆ వ్యాసం యొక్క ఉద్దేశం యేసు చారిత్రక యదార్ధతనీ దేవుని మహిమతో/వీర్యంతో కన్యగర్భమున జన్మించటాన్నీ కలిపితే అక్రమసంతానం అనే అర్ధం వస్తుందని నాకన్నా ముందే కొందరు సూచనప్రాయంగా చెబుతూ వాదిస్తున్నప్పటికీ "యేసు కన్యాగర్భమున దేవునికి జన్మించాడని చెప్పుకొనుటయే క్రైస్తవులకు గర్వకారణం!" అని బల్లగుద్ది వాదిస్తున్న వ్యాసం నుంచి తీసుకున్నాను.మరి అది నిరూపించాలంటే ఆ పెద్దాయన నా పోష్టులో మీరు ఉదహరించిన భాగం కూడా ఇవ్వాలి కదా!ఇచ్చాడు,కానీ నేను దాన్ని పేస్ట్ చెయ్యలేదు.పేస్ట్ చెయ్యకపోవటమే కాదు,మీరు "IT IS REALITY!" అని రంకెలు వేస్తున్న నా పోష్టులోని ఆ విషయానికి సంబంధించిన భాగంలో నేను చేసింది ఏమిటి?ఇది:ఈ మొత్తం సన్నివేశాన్ని అర్ధం చేసుకోవాలంటే ఇందులోని కొన్ని భాగాల్ని విడిగా తీసి ఒక్కొక్క పాయింటునీ అర్ధం చేసుకుంటే అన్నీ కలిసినప్పుడు ఒక అవగాహన వస్తుంది.మొదట "a virgin betrothed to a man" అనే పాయింటును చూద్దాం.అంటే,మేరీకి ఆరవ మాసం నడుస్తున్నప్పుడు గాబ్రియేలు దర్శనం ఇచ్చేటప్పటికి కూడా జోసెఫ్ అనే డేవిడ్ వంశీయుడితో పెళ్ళి కాలేదు.Betrothel అంటే మనలో తాంబూలాలు పుచ్చుకోవటంతో సమానమైన వివాహ పూర్వ దశ నడుస్తున్నది.ఇంతవరకు దృశ్యం సాఫీగానే ఉన్నది.అయితే చదువుతున్నప్పుడు గానీ వింటున్నప్పుడు గానీ మనకు రావలసిన మొదటి ప్రశ్న "అప్పటికే 6 నెలల గర్భవతి అయిన మేరీని కన్య అని సంబోధించడం ఎట్లా కుదురుతుంది?" అని.గాబ్రియేలు చెప్పిన తర్వాతనే గద మేరీకి కూడా అది దేవుని వీర్యం వల్ల వచ్చిన గర్భం అని తెలిసింది,అంతకుముందు అందరి దృష్టిలోనూ అది ఏ పురుషుడి వల్ల వచ్చిందో తెలియని అక్రమగర్భమే కదా!Betrothel గర్భంతో ఉన్నదని తెలిశాక జరిగితే జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదా?Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా?

మేరీకి సందేశం వినిపించిన భాగాన్ని ట్రూకాపీ చేసేశాను గాబట్టి నేను మార్చానని ఎవరూ అనలేరు.ఇక్కడ నేను కధనాన్ని వర్ణించి అది బైబిలు కధనంతో విభేదిస్తే వక్రీకరణ అవుతుంది కానీ అసలు కధనాన్ని వివరించకుండా దానిమీద ప్రశ్నలు వేస్తుంటే అది వక్రీకరణ ఎలా అవుతుంది?కానే కాదు!నేను తర్వాతెప్పుడో ఉచ్చు వేస్తున్నాను ముందు ముందు ఏదో ఉచ్చు వెయ్యబోతున్నట్టు బిల్డప్ ఇవ్వగానే "ఉచ్చేత్తన్నావా?నీది నీకే యేత్తాలే!" అని యెర్రిపప్ప క్యామెడీలు చెయటం కాదు.ఒక హిందువునైన నేను "అసలు బైబిలు కధనమే యేసు అక్రమసంతానం అని అనుమానం వచ్చేలా ఉంది, దానికి తోడు అతడొక చారిత్రక వ్యక్తి అనేది కూడా కలిపితే అనుమానం నిర్ధారణ అవుతుంది" అని చెప్పడం ఇష్టం లేక క్రైస్తవులకి ఉచ్చు వేశాను.నేను వేసిన ప్రశ్నలకీ అక్కడ చేసిన హడావిడికీ టెంప్ట్ అయిపోయి కొత్త నిబంధనలోని ఆ భాగాన్ని నాముందు పెడితే నేను మార్పులు చేసి చెప్తున్నానని వాదించటానికి వీల్లేకుండా నవరంధ్రాలూ బిగించి నొక్కేసి తను ఉటంకించిన భాగం నుంచే చూపించాలని ప్లాను వేశాను.

క్రైస్తవులకి వేసిన నా ఉచ్చులో మీరు పడ్డారు.ముందు మీరు "18." అంటూ ఇచ్చిన పొడుగాటి కధనాన్ని పేస్ట్ చేస్తున్నాను.అది ఇది:"18 యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 
19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 
20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక 
21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. 
22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 
23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. "

మీరు ఏ విధమైన తర్కమీమాంసాది ప్రజ్ఞల సాయం లేకుండా జస్ట్ కామన్ సెన్సుతో "19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. " అనే భాగానికి అర్ధం చెప్పండి!

ఇక్కడ బ్రేక్ చేసి మీరు జవాబు చెప్పాక తిరిగి కంటిన్యూ అయ్యేంత ఓపిక నాకు లేదు గనక నాకు అర్ధమయినది చెబుతాను.?తను కలవకుండా మేరీకి వచ్చిన గర్భం అక్రమమైనది అనుకున్నాడు గనకనే వదిలించుకోవటానికి ప్రయత్నించాడు - మేరీ గాబ్రియేలు సందేశం  గురించి చెప్పినా నమ్మలేదు కాబోలు, నమ్మడని భావించి మేరీ చెప్పి ఉండక పోవచ్చును కూడా!దూరదేశం పోవాలని యెందుకు అనుకున్నాడు?ఇక్కడ వదిలేస్తే జనం రాళ్ళతో కొట్టి చంపేస్తారు గనక జాలిపడి దూరదేశం తీసుకెళ్ళి వదిలెయ్యాలనుకున్నాడు!ఆ సన్నాహాలు చేస్తున్నప్పుడు గాబ్రియేలు యోసేపుకు కనపడి సందేశం చెప్పాక యోసేపు మేరీని ఆదరించాడు,అవునా?

ఈ మొత్తం కధ బైబ్లు రచయితలు గొర్రెల కోసం కలిపించి చెప్పారు గనక మనకి తెలిసింది గానీ యోసపూ మేరీ సమకాలికుల దృష్టిలో జీసస్ యోసేపూ మేరెల కన్నబిడ్డ, అంతే!అక్రమసంతానం అయినప్పటికీ గాబ్రియేలు సందేశపు కల్పన తీసేసి ఇప్పుడు ఆపాదించబడిన మంచితనం చేత  యోసేపు సర్దుకున్నా లేక ఎలాగూ పెళ్ళి కుదిరింది గదా అని తనే గర్భం చేసిన సక్రమ సంతానం అయినా వాళ్ళిద్దరి మధ్యనే జరిగిన గొడవ.తమ పవక్తకి మరెవరికీ లేని "మా ఏసు పాపంతో సంబంధం లేకుండా పుట్టాడు(?),పాపంతో సంబంధం లేకుండా బతికాడు(!)" అనే గొప్ప కోసం చెప్పిన ఈ కధ వల్ల సగం డ్యామెజీ జరుగుతూ ఉంటే చారిత్రక వ్యక్తి అని నిరూపించుకోవాలనే కక్కుర్తి వల్ల "గాటు పెట్టి పలాస్త్రికి డబ్బులడగటం బాలేదు దావీదూ!" అన్నట్టు జోక్యాబేజీ అయ్యింది.

P.S:"ఎవడికి తెలియదు?" అన్న అతిచిన్న ఝాడింపుకే 8గ్ర మహోగ్ర అత్యుగ్ర భీబత్సరసం కడుపు నిండా తాగినట్టు నాలుగు పోష్టుల దగ్గిర నానా హడావిడీ చేసి నేను చావుతిట్లు తిట్టినా చాలా వినయంతో కూడిన జవాబు చెప్పి కూడా ఆఖరికి క్రైస్తవుల మీద జాలితో చివరి జవాబు చెప్పకుండా ఆగిపోయిన నన్ను కాశ్మీరు టెర్రరిస్టులతో పోల్చి మీరు సాధించినది ఏమిటయ్యా అంటే నాకు బైబిలు కధనం ప్రకారమే యేసు అక్రమసంతానం అని నిర్ధారణ చేసే అవకాశాన్ని పువ్వుల్లో పెట్టి ఇవ్వటం.

ఈ వ్య్యూహం వెయ్యకుండా నా పొష్టులో ఈ పని చేసి ఉంటే దానికి పూర్తి బాధ్యత నాదే అయి వుండేది,కానీ ఇప్పుడు మాత్రం నూటికి నూరు శాతం మీదే బాధ్యత!"నేను బైబిలు చదివానని అన్నానే గానీ ఒప్పుకుంటున్నానని అనలేదుగా" అంటున్న సగం క్రైస్తవమతాభిమానీ తన బ్లాగులో ఇస్లామును మాత్రం అపూర్వమని పొగుడుతూ ఇతర మతాల్ని తప్పులు పట్టి విమర్శిస్తున్నాడని తెలిసినా సరే కేయస్ చౌదరి పట్ల చౌద్రీబాయ్ అనేటంత ఆప్యాయత ఒలకబోస్తూ హరిబాబుకి మాత్రమే టెర్రరిస్టు ముద్ర వేస్తున్న సగం హేతువాదీ అయిన మీరు ఒక పని చెయ్యండి రంజిత్ ఓఫీర్,డేవిడ్ సుగుణాఖర్,వీపీ రెడ్డి లాంటి నిఖార్సైన క్రస్తవుల దగ్గిరకి వెళ్ళి నామీదకి ఉసి గొల్పండి - మేమూ మేమూ చూసుకుంటాం!

దివిసూర్యసహస్రప్రభాభాసమైన దివ్యతేజస్సుతో వెలిగిపోయే కారణజన్ముడైన హరిబాబుకీ నిరంతరం అంద్గాంధ తమసాల మధ్యన పొర్లాడే దివాంధమైన చిరంజీవి వైకీ మధ్య యేనుగుకీ పీనుగుకీ మధ్య ఉన్నంత తేడా ఉందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల్ సాక్షిగా నేను చెబుతున్న పరమసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

18 comments:

  1. వీడు[హరి] మొగాడ్రా బుజ్జీ ...సూపర్ ..కంటిన్యూ.

    ReplyDelete
  2. అసలు ఈ విశ్వమే fibbinocci sequence + golden ratio కలిసిన బొంగరాల చెట్టులా ఉంది.మన దగ్గిర నుంచి మొదలుపెడితే తన చుట్టూ తను తిరుగుతూ భూమి చుట్టూ తిరిగే చంద్రగ్రహం మనం ఉన్న కొమ్మకి చివరి బొంగరం అనుకుంటే, ఈ పిల్ల బొంగరాన్ని దాని స్వకీయ పరకీయ భ్రమణాల్తో కలిపి తమ మధ్య ఉన్న సాపేక్ష కోణీయ దూరాన్ని స్థిరంగా ఉంచుతూ అదే రకమైన స్వకీయ పరకీయ భ్రమణాలను సూర్యగ్రహం చుట్టూ చేస్తున్న భూగ్రహం అంతకన్న ఒక స్థాయి సంక్లిషత ఎక్కువైన పెద్ద బొంగరం. ఈక్వేషన్ల సాయంతో నిరూపించబడిన ఈ దృశ్యంలో చంద్రుడు,భూమి, సూర్యుడు అనే మూడింటిని మాత్రమే తీసుకున్నాం.అదీగాక సూర్యుణ్ణి స్థిరంగా ఉంచి లెక్కలు కట్టాం.కానీ సూర్యగ్రహం భూమి లాంటి మరికొన్ని బొంగరాల్ని, అంటే బొంగరాల కొమ్మల్ని సాపేక్ష కోణీయ దూరాల్ని స్థిరంగా ఉంచుకుంటూ పాలపుంతలోని ఒక నక్షత్రం చుట్టూ చంద్రగ్రహం భూగ్రహం చుట్టూ చేసే స్వకీయ పరకీయ భ్రమణాలను పునరావృతం చేస్తున్నది.ఈ బృహన్నక్షత్రం వంటి అనేక నక్షత్రాలు ఒక కేంద్రం చుట్టూ ఇదే అమరికతో తిరగుతూ ఉండటం వల్ల పాలపుంత అనే పెద్ద బొంగరాల చెట్టు ఏర్పడింది కదా - ఇదే ఆఖరి లెవెల్ కాదు,కానీ సింప్లిసిటీ కోసం ఇక్కడ ఆగుదాం!ఈ చెట్టుకి చిట్టచివర ఉన్న మనం ఈ మొత్తం దృశ్యాన్ని ప్రతి రెండు పుత్రికాజననీ సంబంధాన్నీ వాటి కోణీయ దూరాలతో వాటిని కలుపుతున్న రేఖలతో సహా మనస్సులో చూడగలిగితే ఈ నిర్మితి అంతా మనకి పైన ఉన్నట్టూ మనం దీనికి కింద ఉన్నట్టూ కనబడుతుంది.ఇప్పుడు గీతలో వూర్ధమూలం అధశ్శాఖ అనే వర్ణన గుర్తుకు రావడం లేదా?ఈ విశ్వమే ఆ వృక్షమా?

    ReplyDelete
  3. పాపం ఈ బ్రాహ్మణామే క్రైస్తవం తీసుకొని,వాళ్ళింట్లో వాళ్ళందరైని మతమార్పిడి చేసి, 25ఏళ్ళు తీవ్ర సాధన చేసి ,ఏసు ను పట్టుకోవాలనుకొని పోతే, ఏసే లేడని తేలిందట. లక్ష డాలర్లు ఖర్చు పెట్టుకొని అమెరికాలో రీసర్చ్ కోర్స్ చేస్తున్నప్పుడు. ఆ విషయం తేలిందట. ఆమే హతా సురాలైంది ఇప్పటికి 1,60,000 మంది చూశారు.

    Karunakar sugguna Exclusive interview with ex Christian Esther

    https://www.youtube.com/watch?v=KCRTtYzkZeg&t=70s

    ReplyDelete
    Replies
    1. నేనూ చూశానండీ!

      వాళ్ళు మతం మారిన విషయం చెబుతుంటే ఆశ్చర్యం వేసింది."కష్టాలు మనుషులకి కాక మానులకి వస్తాయా?" అనేది సహజంగా వినపడే మాట - కానీ క్రైస్తవులు మాత్రం ఎవరింట్లోనన్నా ఏ కష్టమైనా వస్తే చాలు "చావుల్నీ రోగాల్నీ కష్టాల్నీ ఉపయోగించుకుంటున్నామే!" అని కొంచెం కూడా సిగ్గు పడకుండా వచ్చి వాల్తారు.ఏ ఒక్క చోటనో కాదు,ఏ ఒక ప్రాంతంలోనో కాదు క్రైస్తవం ఎక్కడ బలపడినా అదే పద్ధతి - ఏమీ మార్పు లేదు!

      అసలు చావు అనేది దుర్వార్త కదా, ఏసు చావును గురించి చెప్పేది సువార్త ఎట్లా అవుతుందో!

      Delete
    2. అంటే... మీకోసం ఎవడో పోయాడు. ఇంక మీరేం చేసుకున్నా ఎదురులేదు. ఫుల్లు ఫ్రీ అని చెప్పటం సువార్తే కదండీ!

      Delete
  4. China wages war on Jesus

    https://nypost.com/2018/09/10/china-wages-war-on-jesus

    ReplyDelete
  5. దెబ్బ అదిరింది గదూ!
    భరద్వాజ బ్లాగుని బ్యాన్ చహెస్తాదని దడుచుకుని మోడరేషన్ పెట్టేశాడు.ఈ పని మొదటే చేసి ఉండాల్సింది!ఇప్పుడు చర్చలో వాడ్యు వేసే ప్రతి కాన్మెంటుకీ చౌద్రీబ్ భాయ్ కాపల కాయాలి.తేడా మాట వస్తే వెంఠనే భరద్వాజ గార్ని రంగంలోకి దించుతా - ఖబడ్దార్1
    నాతో పెట్టుకుంటాడాబచ్చాగాడు!

    ReplyDelete
  6. దెబ్బ అదిరింది గదూ!
    భరద్వాజ బ్లాగుని బ్యాన్ చేస్తాడేమోనని దడుచుకుని వెంఠనే మోడరేషన్ పెట్టేశాడు.ఈ పని మొదటే చేసి ఉండాల్సింది!ఇప్పుడు చర్చలో ఛి!రంజీవి తొయ్ వేసే ప్రతి కామెంటుకీ చౌద్రీ భాయ్ కుక్క కాపలా కాయాలి.అడిగిన ప్రశ్నకి సరైన జవాబు చెప్పకుండా తప్పించుకుంటే బ్లాగు అడ్మిన్ జవాబు కలగజేసుకుని చెప్పించాల్సిందే, మాట తేడా వస్తే వెంఠనే భరద్వాజ గార్ని రంగంలోకి దించుతా - ఖబడ్దార్!
    నాతో పెట్టుకుంటాడాబచ్చాగాడు!

    ReplyDelete
    Replies


    1. కాదా మరి :)


      కుర్ర వెధవన్నర వెధవలు


      ఒకటే రొద సొద చిరుజీవి
      వాడికి సన్నాయి నొక్కుల చౌద్రీ బాయి

      దొందూ దొందే

      దెబ్బకి ఠా చిరుజీవి గాడు వాడి బ్లాగులోనే గోళీ లాడుకుంటున్నాడు. దానికీ కట్టడి పెట్టండి




      జిలేబి

      Delete
    2. :-)

      దానికీ వేద్దాం ఒక దెబ్బ!టైమిగ్ అదిరిపోతే ఆ కిక్కే వేరు,ఏమంటావ్?

      రిహరి

      Delete


    3. చూడ్రా హరి కొండన్నను
      చూడ్రా ఆ శ్యామలులను చూడ్రా జనులన్
      కడ్రాయరులను లాగకు
      రా! డ్రామారాయులరరె రంధిపడిరిగా :)


      జిలేబి"

      Delete
    4. ఈసారి అక్కడ నేను చేసిన మ్యాజిక్కు వాడికి అర్ధం అయిందో లేదో!వాడి దగ్గిర సరుకు లేదనీ వూరికే మొరుగుతూ ఉంటాడనీ ప్రూవ్ చేశాను.మళ్ళీ ఒక వాయ తిట్లు తిట్టాను ఉదాహరణలతో సహా!కసి తీరంగానే మోడరేషన్ పెట్టించా!మోడరేషన్ ఇంటే వాడు మ్మెమ్మెమ్మె బ్బెబ్బెబ్బె - అది వాడికీ తెలుసు!

      ఒకసారి చ్జర్చలోకి దిగాక నా కామెంటు పబ్లిష్ చేసి అందులో నేను అడిగినదానికి తను సరైన జవాబు చెప్పకపోతే చౌద్రీ భాయిని ఇరికిస్తా!అపుడు ఇప్పటిలా బూతులు మాట్లాడినా కూడా చౌఫ్రీభాయికే పడుద్ది దెబ్బ!అంత ఓపిగ్గా జవాబు కోసం అడుగుతుంటే పాయింటుకి రాకుండా తప్పించుకుంటుంటే ఏమీ చెయ్యలేననుకున్నాడు - ఎదటివాళ్ళు వూహించని వైపు నుచి కొట్టటమే నా స్టైల్!DJ సినిమాలో "సార్ పేరేంటో చెప్పండయ్యా!" ఫైట్ సీన్లో కొసమెరుపు యేంటో తెలుసా!"నేను అన్నిసార్లు అడిగినప్పుడు చెప్పలేదు!తీరా నువు చెప్పిన టైం నీ బ్యాడ్ టైం!" అని.

      ముందే చెప్పాను MY COMBATING STYLE IS FIFFERENT అని.కంటికి కనపడకుండా మాటలు వినపడకుండా రాస్తున్న కామెంట్లతోనే చదరంగం ఆడటం తెలిసినవాడు హరిబాబు - కనబడి వినబడుతూ ఉంటే ఇంకెట్లా ఉంటాడో!

      Delete
    5. మీ ఓపికకి దండాలండి. నాకొక అనుమానం ఈ చౌదరి హిందువు కాడా?

      Delete
  7. జిలేబి ఫేస్ బుక్ లోకి రండి! ఎన్నాళ్ళు ఈ బ్లాగులను పెట్టుకొని వేలాడుతారు.

    ReplyDelete
  8. Mr.Bhardvaaj!
    What you are doing? RACHCHABANDA blog is filled with bad lanuage!
    BLOCK IT!

    ReplyDelete
  9. Mr.Bhardvaaj!
    What you are doing? RACHCHABANDA blog is filled with bad lanuage!
    BLOCK IT!

    ReplyDelete
  10. Mr.Bhardvaaj!
    What you are doing? RACHCHABANDA blog is filled with bad lanuage!
    BLOCK IT!

    ReplyDelete
  11. Mr.Bhardvaaj!
    What you are doing? RACHCHABANDA blog is encoursging bad lanuage!
    BLOCK IT!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...