Tuesday, 23 November 2021

చంద్రబాబు ఏడుపుతో మారిన ఆంధ్ర రాష్ట్రపు రాజకీయ సమీకరణాలను గురించి ఒక తులనాత్మక పరిశీలన - భవిష్యత్తు చిత్రపటం ఎలా ఉంటే బాగుంటుంది!

ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సింపతీ కోసం కోడికత్తి దాడిని కల్పించుకుంటే సింపతీకి బదులు అప్పుడూ ఇప్పుడూ ఇంకెప్పుడూ సింపతీ కోసం ఉపయోగించుకోలేని దుర్భరమైన అవహేళన ఎదురయింది,ఈనాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతని అవమానించి నవ్వుకుందామంటే ఇప్పుడే కాక ఇంకెప్పుడూ చెప్పుకుని నవ్వుకోవడానికి పనికిరాని దుర్భరమైన వ్యతిరేకత ఎదురయ్యింది.

అసలు కొద్దిరోజుల క్రితమే అమిత్ షా తన పార్టీ వాళ్లని అమరావతి రైతుల మహాయాత్రలో పాల్గొననందుకు చివాట్లు పెట్టడం అంటే తనతో హనీమూన్ ముగిసిపోయిందని తనకూ తనతో వ్యాపారసంబంధాలు ఉండటం వల్ల తనను సపోర్టు చేస్తూ సొంత పార్టీకి గుండు కొడుతున్న భాజపాలోని దద్దమ్మలకీ వార్నింగ్ ఇవ్వడమే అని అర్ధం చేసుకోలేని తెలివితక్కువతనం తప్ప సభలో స్థాయి నీచత్వ ప్రదర్శన రాజనీతియో రణనీతియో వల్లకాడో అని చెప్పుకోగలిగిన తెలివైన ఎత్తుగడ అవుతుందా?ఇప్పుడేమయ్యింది? పైనుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ దెబ్బకి ఝడుసుకుని ఒక్క బిల్లుతో తను ముచ్చట పడి మొండికెత్తి పెట్టిన మూడు చట్టాల్ని రద్దు చేసుకోవడం అంటే తన తోకని తనే కత్తిరించుకోవడం కాదా! మళ్ళీ పెట్టిన బిల్లుని మళ్ళీ ఫోన్ కాల్ దెబ్బకి మళ్ళీ వెనక్కి తీసుకోడని గ్యారెంటీ ఉందా?

జగనుతో వ్యాపార సంబంధాలు ఉందడం వల్ల అతన్ని సపోర్టు చేస్తూ అతనికోసం బాబును ద్వేషిస్తూ సొంత పార్టీకి గుండు కొడుతున్న భాజపాలోని దద్దమ్మలకీ దద్దమ్మల నిజస్వరూపాన్ని తెల్సుకోలేక వాళ్ళనే ఫాలో అవుతున్న క్షేత్ర స్థాయి కార్యకర్తలకి భాజపా అభిమానులకీ ఇప్పుడు అమిత్ షా చేసిన సూచనల్నే ఎప్పటినుంచో నేను చెప్తున్నాను.ఎందుకంటే తమ ఈక్నెసు కనిపెట్టేసి ఇలగిలగ రెచ్చిపోతున్న జగను కన్న పబ్లీకున గానీ ప్రైవేటున గానీ ఏం ద్రోహం చేశాడని అడిగితే చెప్పలేనంత వెర్రి పుల్లయ్యలకి పంజరంలో చిలకలా పడున్న చంద్రబాబు మీద కసి ఎక్కువ!తమని ఓడించటానికి వాళ్ళకీ వీళ్ళకీ నిధులు ఇచ్చాడని తెలిసినా కేసీయారునీ ఏమీ పీకలేరు,తమకి చంద్రబాబు మీద వున్న పగని తీర్చే వంకతో వాళ్ళని వాడుకుని అవసరం తీరాక నెత్తిన మొట్టుతున్న జగనునీ ఏమీ పీకలేరు గానీ ఇలాంటి కుట్రలు ఏమీ చెయ్యని చంద్రబాబు మీదకి మాత్రం ఒంటికాలిమీద లేస్తారు.రాష్ట్రంలో వోట్లూ సీట్లూ పెంచుని సొంతంగా అధికారం రావడానికి ఏం చెయ్యాలో అది చెయ్యకుండా బాబు మీద పగతో జగనుని గెలిపించడమూ జగను మీద పగతో బాబుని గెలిపించడమూ అవసరమా!

వీళ్ళకి బుద్ధీ జ్ఞానం ఉంటే అయిదేళ్లూ మేము ఇచ్చిన నిధులన్నీ ఏటీయంలా వాడేసుకుంటున్నాడని యేడుస్తూ గడిపెయ్యటానికి బదులు తమ జాతీయ స్థాయి నాయకులకి చెప్పి ఒప్పించి ప్రత్యేక హోదా తెచ్చి చూపించి "మేము ప్రత్యేక హోదా ఇవ్వడం వల్లే చంద్రబాబు అవ్వన్నీ చెయ్యగలిగాడు!" అని ఆంధ్ర ప్రజలకి చెప్పుకుని ఉంటే ఒకేసారి పవర్లోకి రాలేకపోయినా చెప్పుకోవటానికి కొన్ని సీట్లయినా వచ్చేవి,ఇప్పుడేముంది?నత్వానీని సభకి రప్పించ్చుకోవడానికి జగను కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది.తమ పార్టీ సభ్యుడి మీద నిఘా పెట్టి అతని ప్రైవేటు వీడియోల్ని బయట పెట్టి అల్లరి చేసి పరువు తీసినా కన్నంలో దొంగల్లా కిక్కురుమనలేదు - సిగ్గయినా లేదు వీళ్ళ మొహాలకి!

షా రెండు పార్టీలనీ సమానంగా చూడండి అని చెప్తూనే అమరావతి పాదయాత్రకి తరమడం అంటే ఎన్నికల నాటికి సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటమే అనేది కూడా అర్ధం కావడం లేదనుకుంటాను ఇప్పటికీ భాజపా ట్యూబ్ లైట్లకి.ఇంకా బాబు మా మోదీ గారి భార్యని కూదా అన్నాదు అని దీర్ఘాలు తీస్తున్నారు. మాధవ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి లోకేష్ డియ్యన్యే గురించి ప్రస్తావించడం అంటే చంద్రబాబు భార్యకీ మాధవరెడ్డికీ అక్రమసంబంధం అంటగట్టటం కాదా? బాబు మోదీ గారి భార్య శీలం గురించి తప్పుడుమాట ఏమైనా  అన్నాడా?మరి రెంటినీ ఎందుకు పోలుస్తున్నారు?

తెదెపా-భాజపా అనే రెండు రాజకీయ పార్టీల మధ్యన నడిచిన మిత్ర-శత్రు కపట నాటకాలలో భాజపా వారివైపునే అనైతికత కనిపిస్తున్నది నాకు. అసలు అమిత్ షా గారు తిరుమల దైవదర్శనానికి వస్తూ వెంట తెచ్చుకున్న కేంద్ర నిఘా సంస్థల వల్ల రాష్ట్ర ప్రజల్లో అమరావతి పట్ల అభిమానం ఉందనీ జగను వేసిన మూడు రాజధానుల ప్లానులో భాజపా ప్రమేయం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారనీ తెలుసుకుని అప్పటికప్పుడు చివాట్లు పెట్టడం చూస్తుంటే ఇప్పటి వరకు స్థానిక భాజపా నాయకత్వం అటు తమ జాతీయ స్థాయి నాయకులనీ ఇటు క్షేత్ర స్థాయి కార్తకర్తలనీ అబద్ధాలతో మోసం చేశారని అర్ధం కావడం లేదూహిందూత్వ రక్షణ లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ ఒక కరుడు గట్టిన రాయలసీమ ఫ్యాకషనిష్టునీ క్రైస్తవ మతదురహంకారినీ అధికారంలోకి తీసుకురావడానికి చూపించిన చాకచక్యంలో పదోవంతు తమ సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చూపించి ఉంటే ఎంత బాగుండేది! అసలు జగన్ మాయలో పడి అతను చెప్పే తీపి కబుర్లని నమ్మడం వల్ల గానీ వ్యక్తిగత లాభాల కోసం అతనితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల గానీ ఎంత అప్రతిష్ఠ వస్తుందో ముద్రగద పద్మనాభం లాంటి బలిపశువుల్ని చూసి కూడా తెలుసుకోకపోతే ఎట్లా?అది భాజపా లోని జగన్ అనుకూల వ్యాపార సమూహాల వల్ల జరిగందనే వాస్తవాన్ని గమనించి తెదెపా అధికారంలోకి రావడానికి సహాయం చేసి తాము కూడా వోట్ల శాతాన్నీ సీట్ల సంఖ్యనీ పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి.

ఇప్పుడు రాష్ట్రలో ఉన్న మొత్తం వోట్లు రెండు పార్టీలకు చెరి సగం దఖలు పడి ఉన్నాయి.భాజపా వోట్ల శాతం పెంచుకోవాలంటే రెండు పార్టీల సంప్రదాయక వోటర్లని లాక్కోవటం తప్ప మరో దారి లేదు.మొన్నటి ఎన్నికల మాదిరి తెదెపా వోట్లని లాక్కోవటానికి చూస్తే మొన్నటిలానే భాజపాకి గుండు సున్నాయే దక్కి అయితే బాబూ లేకుంటే జగనూ ముఖ్యమంత్రులు అవుతారు - వీళ్ళు హిందువుల కోసం భాజపాలో చేరి పని చేస్తున్నారో హిందువులు మళ్ళీ ఇప్పటిలానే దెబ్బలు తింటూ ఉంటారు.అదే పేరురూఢికాని పార్టీ వోట్లని లాక్కుంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలతాయి.సీట్ల సర్దుబాటు లెక్కల కోసం ఎన్నికలు వచ్చేవరకు ఆగక ఇప్పటినుంచే బలం ఉన్న స్థానాలతో పాటు క్రైస్తవీకరణ ఎక్కువ జరిగిన టార్గెట్ స్పాట్లని కూడా ఎంచుకుని పోరాటం మొదలు పెట్టాలి. పొలిటికల్ ఎనలిష్టు హోదాలో ఒక పార్టీ పట్ల గానీ ఒక నాయకుడి పట్ల గానీ నేనెప్పుడూ పక్షపాతం చూపించలేదు.నిజాయితీగా చెప్పాలంటే ఒక హిందువునైన నేను భాజపా పట్ల కొంత పక్షపాతం చూపించానననేది నిజం!ఇప్పటి వరకు నేను చేసిన విమర్శలే అమిత్ షా నోటి వెంట సూచనల వలె వచ్చాయంటే అది మిత్రవాక్యం కాదూ!

ఇక తెలుగుదేశం పార్టీ గురుంచి చెప్పి విశ్లేషణని ముగించబోయే ముందు మొదట ప్రస్తావించడం కూడా అనవసరం అనుకుని తర్వాత మారుమనస్సు పొందొనవాడనై పవన్ కళ్యాణ్ అనే అమాయకుడు రాజకీయాలను మర్చిపోయి సినిమాలకు పరిమితం అయితే అతనికీ ఇతరులకీ మేలు జరుగుతుందని ఒక ఉచిత బోడి సలహా ఇస్తున్నాను.ప్రభుత్వం సినిమా టిక్కెట్లని అమ్మడం గురించి అతను చేసిన హదావిడి ఒక్కటి చాలు ముఖ్యమంత్రి స్థానానికి కాదు గదా మునిసిపాలిటీ చైర్మన్ స్థానానికి కూడా పనికిరాడని చెప్పటానికి.రాజకీయాలో నాయకత్వం వరకు దేనికి ఒక పార్టీకి క్షేత్రస్థాయి కార్యకర్త స్థాయిలో పని చేయ్యాలని అనుకున్నవాడు కూడా ప్రతి రోజూ న్యూస్ పేపరు చదవాలి కదా!అతను సినిమా ఫన్షనులో ముఖ్యమంత్రి మీద వ్యంగ్యాలు విసురుతూ ఉపన్యాసం ఇవ్వడానికి రెండు మూడు రోజుల ముందు అప్పటివరకు ముఖ్యమనత్రిని కలుస్తూ వయవహారంలో ఇన్వాల్వ్ అయిన నిర్మాతలు నిర్ణయం ప్రభుత్వం తమ మీద రుద్దినది కాదనీ తాము కోరుకున్న సౌకర్యాన్నే ప్రభుత్వం ఇస్తున్నదనీ పత్రికల వారికి చెప్పారు.రోజూ పేపరు చదివే అలవాటు ఉంటే అది అతనికి తెలియక పోయేదా!ఆఖరికి ప్రభుత్వం వైపునుంచి తన పరువు పోయే స్థాయిలో చావు తిట్లు తిన్నాక నిర్మాతలు కూడా తనను కలిసినప్పుడు "మీ రాజకీయం మీరు చేసుకోండి,నా పన్లు నేను చూసుకుంటా!" అని పిచ్చివాగుడు వాగాల్సి వచ్చింది.దబ్బూ తైమూ వేస్ట్ కావదం తప్ప తెలివికి తక్కువ ఆకలికి ఎక్కువ అన్నట్టు కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగడం వల్ల రాష్ట్ర ప్రజలకే కాదు అతనికి కూడా ఎలాంటి ఉపయోగమూ లేదు.

తెలుగుదేశం పార్టీ కూడా తొక్కలో సెక్యులరిజం మీద భ్రమల్ని వదులుకుని హిందువుల అభిమానం పొందడానికి ప్రయత్నించాలి.గతంలో తను ఇచ్చిన చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయి?అమరావతి కోసం అన్ని మతాల వారినుంచీ సేకరించిన మట్టి జగన్ని ఏం భయపెట్టగలిగింది?వొట్టిది!ఇతర మతస్థులు రెవరూ సెక్యులరిజాన్ని గౌరవించడం లేదు,వాళ్ళ మతమే హిందూమతం కన్న గొప్పది అనె భావనలో ఉండి ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా హిందూమతాన్ని నాశనం చేసి వాళ్ళ మతరాజ్యాన్ని స్థాపించడమే వారికి నచ్చుతుంది.అలిపిరి నాకు పునర్జన్మ ఇచ్చింది అంటూనే తిరుమల తిరుపతి దేవస్థానపు బోర్డులోకీ కమిటీలలోకీ అన్యమతస్థుల్ని ప్రవేశపెట్టదం చంద్రబాబు హయాములోనూ జరిగింది - అది హిందూమతాన్ని చిన్నబుచ్చడం తప్ప సెక్యులరిజం కాదే!

ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నంతకాలం భాజపా నుంచి అనియతమైన మితృత్వాన్ని ఆశించడం కుదిరే పని కాదు. హిందువులకి సెక్యులరిజం మీద గౌరవం పోయి చాలా కాలం అయ్యింది.భాజపాతో ఎన్నికల పొత్తు మాత్రం పెట్టుకుని అడిగిన సీఋలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నేనూ నా సెక్యులరిజమూ నా డెవలప్మెంటూ నన్ను మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాయి మతతత్వ బీజేపీని దూరం పెట్టెయ్యాలి అనుకుంటే "నువ్వెట్లా వోడిపోయావయ్యా!" అని ఘొల్లుమనే దృశ్యం "నిను వీడని నీదను నేనే నేనే" అని వెంటాడుతూనే ఉంటుంది.ఆదినుంచీ ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం డెఫెన్సివ్ స్ట్రాటజీకే అతుక్కుని కూర్చుంది.శత్రువులు బలహీనులై తమకు అనుకూలతలు ఎకువ ఉన్నప్పుడు మాత్రమే అది పని చేస్తుంది గానీ శత్రువు నిన్ను ఎడాపెడా బాదెస్తుంటే దెబ్బల్ని కాసుకుని సరిపెట్టడం గాక మళ్ళీ దెబ్బ కొటనివ్వని రీతిలో ఎదురుదాడి చేస్తేనే ఫలితం దక్కుతుంది. తమ నాయకుడి ఏడుపును చూసి తట్టుకోలేక ఇప్పుడు వచ్చిన ఆవెశం కోడెల మీద దాడి జరుగుతున్నప్పుడే రావలసింది, అప్పుడు రాని ఆవేశం ఇప్పుడు ఎందుకు వచ్చింది?అధినాయకుడి ఏడుపుకి తప్ప కోడెల స్థాయి ప్రముఖ నాయకుడి చావుకి రాకపోవటం పార్టీలోని సమస్తాన్నీ ఒక కుటుంబనైకి మాతరమే పరిమితం చేసిన బలహీనత వల్లనే అని ప్రతి ఒక్కరికీ తెలుసు.దాన్ని వదుల్చుకోకపోతే వేరుపురుగులు మళ్ళీ లోపలినుంచే పుట్టుకొస్తారు, జాగ్రత్త!

అసలు "మేము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటాం!" అనడం కూడా తప్పే,ఇవ్వాళ మీమీద జరుగుతున్న దాడికి రేపెప్పుడో ప్రతి దాడి చేస్తామనదం వినడానికే అసహ్యం వేస్తున్నది నాకు.ఇవ్వాళే ప్రతిదాడి చెయ్యడం సరైన పరిష్కారం.ఎందుకంటే,వాళ్ళు వేసిన కోడికత్తి ప్లానుకి వాళ్ళకి ప్రజాల నుంచి వచ్చిన స్పనదనని బట్టే వాళ్లకి ప్రజాభిమాన్మ్ లేదని తెలుస్తుంది.జగన్ వర్గపు కారుకూతలకీ బాబు ఏడుపౌకి ప్రజల వచ్చిన స్పందనని బట్టి ఇప్పటికీ జగనుకి ప్రజాభిమానం పూజ్యమనీ బాబుకి ప్రజాభిమానం పుష్కలమనీ చిన్నపిల్లాడికి కూదా తెలుస్తున్నది కదా!ప్రజాభిమానం లేకనే వాళ్ళు రౌడీతనంతో నెట్టుకొస్తున్నారు అనేది తెలిస్తే ప్రజాభిమానం ఉన్న వీళ్ళు ఎందుకు మెతకదనం చూపిస్తున్నారో అర్ధం కావడం లేదు నాకు.

తన తెలివితక్కువ తనంవల్ల ఇంత డ్యామేజీ జరిగిందని తెలిసిన తెలిశాక కూడా ఇప్పటికి బిల్లును రద్దు చేసుకుంటున్నాం, మళ్ళీ పెడతాం అని వాగుతూ ఇప్పటికీ రాజధాని స్మశానమే అని ఒప్పుకుంటున్నాం అని తాము దెయ్యాలం అని చెప్ప్పుకుంటున్న్ వాళ్ళకి నీతి సూత్రాలు చెప్తే అర్ధం కాదు.ఇప్పటికీ ప్రజలు వరదలకు అల్లకల్లోలం అవుతుంటే వరదలు వచ్చింది తన రాష్ట్రంలో కాదన్నట్టు పక్క రాష్ట్రపు గవర్నర్ మనవరాలి పెళ్ళికి వెళ్ళి విందులు కుడిచి పక్క రాష్ట్రపు మ్యుఖ్యమంత్రితో కులాసా కబుర్లు చెప్తూ దిలాసాగా కాలం గడిపేస్తున్న్ వ్యక్తిని అభిమానించేవాళ్ళనీ అతనికి వోటు వేసిన వాళ్లనీ వెయ్యమని చెప్పినవాళ్ళనీ పేరుపేరునా వెతికి నడిరోడ్డు మీదకి లాక్కొచ్చి షూట్ చేసి చంపెయ్యాలి.

జై శ్రీ రాం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు