Thursday, 21 January 2016

ఏవి తల్లీ నిరుదు కురిసిన హిమ సమూహములు?లేవు నాకు ఉగాదులు ఉషస్సులు లేవు!

పెట్టుబడిదారీ విధానం - శ్రామీక వర్గ నియంతృత్వం
బ్రాహ్మణాధిక్యత - దళిత అనుకూల ప్రభుత్వం

స్త్రీక్ నిజమైన శత్రువు పురుషుడు కాదు - స్త్రీయే
కార్మిలులకి నిజమైన శత్రువులు తమలోని లుంపెన్ ప్రొలెటేరియట్లే
దళితులకి నిజమైన శత్రువులు బ్రాహ్మణులు కాదు - దళిత నేతలే
హిందువులకి నిజమైన శత్రువులు ఇతర్లు కాదు - హిందువులే

పెట్టుబడిదారు .> శ్రామికుడు = కమ్యునిజం
బ్రాహ్మణుడు -> దళితుడు = దళిత వాదం
పురుషుడు -> స్త్రీ = స్త్రీవాదం

ఆస్తికులు - నాస్తికులు
హిందువులు - ముస్లిములు
శైవులు - వైష్ణవులు
ముస్లిములు - క్రైస్తవులు
షియాలు - సున్నీలు
ప్రొటెస్టెంటులు - క్యాదలిక్కులు
కమ్యునిష్టులు - నాన్ కమ్యునిష్టులు
లెఫ్టిస్టులు - రైటిస్టులు

రోమిల్లా ధాపర్ - కమ్యునిష్టు ఎజేండాతో ఆర్య ద్రావిడ అభూత కల్పన చేసి చరిత్రకి బొక్కలు వెయ్యటం
ముప్పాళ రంగనాయకమ్మ - ఇల్లు కదలకుండా పాప్యులారిటీ తెచ్చుకోవటానికి హిందూ పురాణాల అవహేళన
కంచె ఐలయ్య - కులరహితసమాజం కోసం అనే వంకతో కులసమీకరణాల సాంకేతిక జ్యోతిష్యం చెప్పటం

ఆంధ్రా అధిపత్య వర్గాల దోపిడి - తెలంగాణ విభజన
అధిపత్య ప్రాంతం వారి జులుం - రాయలసీమ విభజన

విద్యార్ధి సంఘాలు
అరాచకవాద బీజాలు

కొన్ని వేలమంది ఈ దేశపౌరుల్ని చంపిన యాకూబ్ మెమన్ కోసం ప్రార్ధనలు చెయ్యటం
ఆ దుడుకుతనాన్ని నిరసించినందుకు సామూహిక దాడి చేసి ఆస్పత్రి పాలు చెయ్యటం

విశ్వ విద్యాలయాలు 
శవ రాజకీయాలు

ఆత్మహత్య చేసుకున్న ప్రతివాడూ దళితుడేనా?
ఉరి తియ్యబడ్డ ప్రతివాడూ అమరవీరుడేనా?
అయితే యాకూబ్ మెమన్ పేరుతో అభిమాన సంఘాలు పెట్టడం,
అతన్ని కూడా అంబేద్కర్ సరసన నిలబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.
అది కూడా చేస్తే శుద్ధక్షవరం లాంటి పతనంలో ఆఖరి దశ కూడా పూర్తవుతుంది!

దొంగలంజెకొడుకు లసలే మెసిలే ఈ ధూర్తలోకంలో
తలవంచుకు వెళిపోవడమేనా అమాయకులకి మిగిలింది?!

4 comments:



  1. జనవరి పందొమ్మిది నించి చూస్తా ఉండా హరి బాబు గారు మరీ నిర్వేదం లో కి వెళ్లి పోయినట్టు ఉన్నారు :)

    పందొమ్మిదో తారీఖు టపా కి కామింట్లు కూడా కరువై తానే ఒక కామింటు వేసేసు కున్నారు పుష్టి కోసం :)

    ఏల ఈ నిర్వేదం ? వదులుడు నిరాశ
    పట్టండి ఆశా వాదం ఉన్నది మీకోసం రేపటి లోకం
    అదిగో అల్లదిగో వస్తోంది విజయ గీతం మీదే మీదే మీదే

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. @zilebi and @ALL
    ఇందు మూలముగా సర్వులకూ తెలియజేయునది ఏమనగా నేను కామెంట్ల కోసం ఏనాడూ ఏ పోష్టూ వెయ్యలేదు.నాకు కుతూహలం రేకెత్తించిన విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని తెలిసిన దాన్ని ఒక పద్ధతిలో పేర్చడం - నాకు స్పష్టంగ అర్ధమయినది ఏమిటో నేను తెలుసుకోవడం కోసమే!సమాన ధర్ముల హృదయశిరఃకంపం వస్తే రావచ్చు,రాకపోతే రాకపోవచ్చు - దాని గురించి నేనెప్పుడూ వెంపర్లాడి నా స్థాయిని దిగజార్చుకోలేదు.కమ్యునిష్టులకు ఉన్నంత గట్టిగా నాకొక ఎజెండా ఉంది!అయితే నా ఎజెండా కోసం నేను అబద్ధాలు చెప్పను,రొమిల్లా ధాపర్ లాగా చరిత్రని వక్రీకరించను,తెలంగాణా వాదులకి లాగా విషయానికి సంబంధించి కొంత దాచి కొంత మాత్రమే చెప్పి నాటకాలు ఆడను.నాకు సత్యమే ప్రమాణం - ఆ సత్యం ఒక విషయానికి సంబంధించి హుషారు పుట్టిస్తే మరొక విషయానికి సంబంధించి నిర్వేదాన్నీ పుట్టించవచ్చు - నేను నిమిత్తమాత్రుణ్ణి!

    మరొక ముఖ్యమైన విషయం - ఉన్న గొడవల్ని తగ్గ్గించి జనాన్ని ప్రశాంతంగా ఉంచటానికి తప్ప ప్రశాంతంగా ఉన్నవాళ్ళలో గొడవల్ని రేపటానికి ఏ పోష్టులోనూ ఇంతవరకు ప్రయత్నించలేదు,ఇకముందు ప్రయత్నించను కూడా!

    నేను పుష్టి కోసం ఆ కామెంటు వెయ్యలేదు.ఆ విషయం గురించి నా అభిప్రాయం నేను చెప్పాలి అనిపించింది,కానీ దానికోసం ఓక్ పోష్తు వెయ్యగలిగినంత మ్యాటరు లేదు.నాకొక బ్లాగు ఉంది.అకక్డ నాకు సర్వాధికారాలు ఉన్నాయి.నా వెసెలుబాటుని నేను ఉపయోగించుకున్నాను."జీజీర్ణమంగే సుభాషితం" అనట్టు నిశ్శబ్దంగా ఉండిపోకుండా నా అభిప్రాయం నేను చెప్పాను.అయితే అప్పటివరకూ ఎవరూ ఆ విషయం గురించి స్పందించహకపోవడం వల్ల కామెంటు వేసేశానే గానీ నా అభిప్రాయం కరెక్టా కాదా అనే డౌటు పీకుతూనే ఉంది,కానీ సన్నాయి బ్లాగులో వీడియో కూడా చూశాక నా అభిప్రాయం కరెక్టే అనిపించింది.

    చిచ్చర పిడుగుకి నిర్వేదమా?సారంగలో రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ దగ్గిర నా కొత్త కామెంటు చూడలేదా!

    ReplyDelete
  3. meeru taggoddu guruvugaaroo. silent ga chadive ma lanti vaalla maddatu epudoo untundi.

    ReplyDelete
  4. sir, please continue to post more articles...naa lanti vallu blogs rayaleru, kaani meeru raase blogs ni matram 'tu cha' tappakunda chaduvutuntam.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...