Saturday, 25 January 2020

మూడు రాజధానుల ప్రణాళిక వెనక యేసుక్రీస్తుపార్టీ వేసిన అసలు ప్లాను ఇప్పటికి అర్ధమయ్యింది నాకు!

రాజధాని ఇక్కడే ఉంటుంది.వాళ్ళకి కూడా మార్చాలనే ఉద్దేశం లేదు.మార్చినందువల్ల వాళ్ళకి లాభమూ లేదు.ఇప్పటివరకు మౌఖికంగా నైనా సరే అధికారికమైన ఉత్తర్వు ఏదీ జారీ చెయ్యలేదు, అవునా?రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేని ఈ ప్రభుత్వాధినేతలు కేవలం మీడియాలో వార్తల్ని సృష్టించడానికే అన్ని వ్యవస్థల్నీ వాడుకుంటున్నారు!
చంద్రబాబు అసలేం కట్టలేదనీ గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తున్నాడని వాగేవాళ్ళకి కళ్ళు పోయాయో మైండు చెడిందో నాకు అర్ధం కావడం లేదు.ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపించటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!
పూర్తయిపోయిన రాజధానిని తరలించడం అంటే కొత్త చోట వీటితో సరితూగే భవనాల్ని కట్టడం. అది దండగమారి పని అని వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి?బొత్సకి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది.బుగ్గన తెదెపా నుంచి ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదనో చాలా కాలం నుంచీ మర్యాదలు తగ్గాయనో తెదెపా నుంచి జంపయి వచ్చినవాడే కదా!స్పీకరు కూడా ఆ బాపతే కదా! అంతకాలం రాజకీయాల్లో తిరిగినవాళ్ళకి ఆమాత్రం తెలియకుండా ఉంటుందా!వీళ్ళ లాంటి వాళ్ళకి అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించే దురద ఉంటుంది, లేదంటే మీడియాలో కనపడుతూ మేధావుల ముద్ర వేయించుకోవాలనే దురద ఉంటుంది.
అబద్ధాల్ని కూడా నిజాలని భ్రమింపజెయ్యగలిగిన వీళ్ళని తెలివితక్కువ వాళ్లని ఎవరూ అనలేరు - మేతావులే, ఒప్పుకోవాలి!జగన్నే తీసుకోండి - అతనికి వేరేవాళ్ళు క్లూ ఇచ్చారో లేక సొంత అయిడియానో పదేళ్ళ పాటు తెలంగాణ ఇచ్చి తీరాలని ఉన్నప్పటికీ ఎలా ఇవ్వాలో తెలిసి చావక తన్నుకుంటున్నప్పుడు ఆర్టికిల్ మూడు గురించి చెప్పి విభజనను వేగవంతం చేసింది అతనే కదా!అంత తెలివైన వాళ్ళు అన్ని రోజుల పాటు రైతులు రోడ్ల మీదకి వచ్చి శాపనార్ధాలు పెడుతుంటే “ఇంత వ్యతిరేకతను మూటగట్టు కుంటున్నాం, మళ్ళీ ఎన్నికల్లో ఇక్కడ మనకి వోట్లు రావేమో!” అనే భయం కూడా లేకుండా అంత మొండితనం ఎందుకు చూపిస్తున్నారు?
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 29,881 మంది. ఇచ్చింది 34,322 ఎకరాలు. వీళ్ళలో 1 ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతులు 20,490 మంది.1 నుండి 2 ఎకరాలకు మధ్య ఉన్న వారు 5,227 మంది. కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉంది. అందులో కూడా కొంతమందివి ఉమ్మడి కుటుంబాలు.అంటే రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 25,717 మంది అంటే సుమారు 90 శాతం మంది సన్నకారు రైతులే. ఇవన్నీ మనకే కాదు, ప్రభుత్వంలో ఉన్న బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర ప్రసాద్,తమ్మినేని సీతారాం, కొడాలి వెంకటేశ్వర రావు, యడుగూరు సందింటి జగన్మోహాన్ రెడ్డి - అందరికీ తెలుసు!
అనుకోకుండా అప్పుడప్పుడు జరిగినట్టూ అనిపిస్తున్న కొన్ని సంఘటనల్ని ఒక చోట చేర్చి ఈ మణుల మధ్య ఉన్న సూత్రాన్ని పట్టుకుంటే గానీ మొత్తం ప్లాను అర్ధం కాదు.ఎన్నికల ముందునుంచీ రైతులకి భూములు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్తూనే ఉన్నారు కదా!సినీనటుడు శివాజీ ఆనాడే మునుముందు ఫలానా సన్నివేశాలు జరుగుతాయని విడమరిచి చెప్పిన గరుడవ్యూహం యధాతధం అమలవటం అందరం చూశాం కదా! సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి "ఇప్పుడు ఖర్చు పెట్టిన దానికి నాలుగింతలు సంపాదించుకోవచ్చు!" అని ఇచ్చిన భరోసాను చూశారు కదా!అది కల్పితం అనుకుంటే నేను చెయ్యగలిగింది లేదు గానీ అది వాస్తవం అని అనుకుంటే మొత్తం ప్లాను చాలా కాలం క్రితమే పూర్తయిందనీ ఇప్పుడు జరుగుతున్నది దశలవారీ ఇంప్లిమెంటేషన్ మాత్రమేననీ తెలుస్తుంది!
బొత్స స్మశానం అనడమూ స్పీకరు ఎడారి అనడమూ అనుకోకుండా బయటికి వచ్చిన మాటలు కావు. అంతా ముందు వేసుకున్న వాళ్ళ ప్లానులో భాగమే!ఇవన్నీ చంద్రబాబును ఖాళీగా ఉండనివ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనకి గురి చేసి కన్నీళ్ళు పెట్టించి నవ్వుకోవడం కోసం తెరిచిన రెండవ రంగం - వీళ్ళు అసలు దోపిడీ ఎక్కడ ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటున్నారో పసికట్టలేనంత బిజీగా చంద్రబాబును ఉంచడమే వీటి ప్రయోజనం. చంద్రబాబు చేతులు జోడించి దణ్ణం పెట్టినప్పుడు జగన్ నవ్వుతున్నది కూడా తమ ప్లాను అనుకున్నది అనుకున్నట్టు అమలు జరుగుతూ ఉందనే సంతోషం వల్లనే!
ఒకప్పుడు ఫ్రెంచి విప్లవం కూడా ఇలాగే కొన్ని యేళ్ళ క్రితం పధకం వేసుకుని రప్పించారు IlluminatiCult+RothschildsFamily ఉరఫ్ లండను బ్యాంకర్లు:
1770: Mayer Amschel Rothschild ఇప్పటికి Illuminati సంస్థను ఏర్పాటు చెయ్యడం గురించిన ప్రణాళికలు రచించడం మొదలుపెట్టి Adam Weishaupt అనే Ashkenazi Jewకి ఆ పని అప్పగించాడు.ఇతను పైకి Roman Catholic వేషం కట్టి లోన యూదుమతాన్నే పాటించేవాడు - ఇలాంటివాళ్ళని క్రైస్తవులు Crypto-Jew అంటారు.Illuminati భావజాలం మొత్తం Rabbinical Jews బోధనల సారాంశమైన Talmud గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.Illuminati అనే పేరు keepers of the light అని అర్ధం వచ్చే Luciferian పారిభాషిక పదం.
1776: మే ఒకటి నాటికి Adam Weishaupt తన పనిని పూర్తి చేశాడు - అంటే, Illuminati అనే సంస్థకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది.దీని లక్ష్యం goyim అని పేరుతో వాళ్ళు పిలుచుకునే యూదేతర సమూహాలను వారి వారి రాజకీయ ఆర్ధిక సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న సున్నితమైన అంశాలను ఉపయోగించుకుని పరస్పర ద్వేషాలను రగిలించటం.అప్పుడు ఇరు పక్షాలకూ ఆయుధాలను సమకూర్చి అవసరమైతే భావోద్వేగాలను రగిల్చే సన్నివేశాలను సృష్టించి ఒకళ్ళతో ఒకళ్ళు మూర్ఖపు కలహాలకి దిగేటట్టూ జాతీయ ప్రభుత్వాల మీద తిరగబడేటట్టూ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించేటట్టూ ఆధ్యాత్మిక కేంద్రాలను అవమానించేటట్టూ తయారు చేసి ఒకళ్ళ చేతిలో మరొకళ్ళు చచ్చి అందరూ అంతమైపోయేటట్టు కధ నడిపించాలి.
1784: Adam Weishaupt యుద్ధాలని సృష్టించటానికి వేసిన ట్రయల్ రన్ లాంటిదైన French Revolution తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో ఒక పుస్తకం వేసి తన సహాయకుడైన Xavier Zwack చేత ఒక కాపీ తీయించి Frankfurt నగరం నుంచి Paris నగరానికి కొరియర్ చేశాడు.దారిలో పిడుగు దెబ్బకి కొరియర్ ఛిద్రమై పుస్తకం పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. అందులోని విషయం ప్రమాదకరమైనది కావటంతో Bavarian authorities చేతుల్లోకి వెళ్ళింది. అన్ని masonic lodges మీదా అతని సహాయకులని అనుకున్న వారి ఇళ్ళ మీదా దాడులు జరిగాయి.తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటానికి యుద్ధాలనూ విప్లవాలనూ వాడుకునే ఈ రహస్య సంస్థ అతి కొద్ది మంది సభ్యులే ఉన్నప్పటికీ ఎంత ప్రమాదకరమైనదో Bavarian ప్రభుత్వానికి అర్ధమైపోయింది.
1785: Bavarian ప్రభుత్వం Illuminati సంస్థనీ అన్ని masonic lodgesనీ చట్టవ్యతిరేకమైనవని ప్రకటించి వాటి కార్యకలాపాల్ని నిషేధించింది. Mayer Amschel Rothschild తన పాత ఇంటి నుంచి Frankfurtలోనే ఒక అయిదంతస్థుల భవనంలోకి మారి Schiff familyతో కలిసి ఉంటున్నాడు.
1786: Bavarian ప్రభుత్వం Illuminatiల ప్లాను మొత్తాన్ని "The Original Writings of The Order and Sect of The Illuminati." అనే పేరున document తయారు చేయించి యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.
1789: Bavarian ప్రభుత్వం చేసిన హెచ్చరికని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల Illuminatiలు వేసిన ప్లాను కార్యరూపం దాల్చి French Revolution మొదలై 1793 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన తొలి విజయం, బ్యాంకర్ల చిరకాల స్వప్నం నెరవేరింది! Roman Church ప్రజల నుంచి సొంత పన్నులు వేసి ఆదాయం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూనూ  చర్చిలకి ప్రభుత్వం ఇస్తున్న పన్ను మినహాయింపులని రద్దు చేస్తూనూ బ్యాంకర్లకు అనుకూలమైన రాజ్యాంగం రాసి అమలు చెయ్యటం మొదలుపెట్టింది.
నేను పైన చెప్పింది కల్పిత కధ కాదు, ఈ భూమి మీద క్రైస్తవ సామ్రాజ్యవాదం ఎక్కడ బలపడినా ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న తరహా సన్నివేశాలే నడిచాయి.జగన్ క్రైస్తవుడు గనక నేను "క్రైస్తవ సామ్రాజ్యవాదం" అని పేరు పెట్టలేదు, ఇతర చోట్ల క్రైస్తవులు ఉన్నారు గనక గుర్తు పట్టడం కోసం చెప్పాను గానీ ఇక్కడ బీజేపీలో ఉన్న హిందూత్వయోధులకీ ఈ దోపిడీ సొమ్ములో వాటా ఉంది. ఇలాంటి ప్లాన్లు వేసేవాళ్ళలో ప్రజలకి తమ ప్లాను తెలిసిపోయినా వాళ్ళు తమని ఆపలేరనే ధీమా ఉంటుంది - 1784లో ప్రమాదవశాత్తూ బయటపడినప్పటికీ 1789లో French Revolution మొదలై 1793 వరకు జరిగింది.ఇప్పుడు కూడా అమరావతిని ధ్వంసం చెయ్యడమూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడారిలా స్మశానంలా మార్చడమూ అంత ధీమాగానే చేస్తున్నారు!
Adam Weishaupt వేసుకున్నట్టే వీళ్ళ ప్లానులో కూడా మూడు దశలు ఉన్నాయి.వీళ్ళు చెయ్యాలనుకుంటున్నది యేమిటంటే అబద్ధాలతో గందరగోళం సృష్టించి మొత్తం రాష్ట్రప్రజలందరినీ ఇక రాజధాని ఇక్కడ ఉండదు అని నమ్మేలా చేస్తారు - ఇది మొదటి దశ.ఈ దశ పూర్తయ్యేసరికి భూములిచ్చిన రైతులు కూడా నీరసించిపోయి చంద్రబాబును నమ్ముకోవడం దండగ అని భావించి మానసికంగా తమ భూముల మీద తాము ఆశించిన లాభం మీద ఆశలు వదిలేసుకుని ప్రభుత్వం ఎలా ఇస్తే అలా తమ భూముల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడతారు.
మరో విధంగా చెప్పాలంటే రైతులు బ్రేక్ అవడం కోసం నెలలు కాదు, సంవత్సరాలు పట్టినా సరే దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉండటానికే సిద్ధపడ్డారు. వాళ్ళు వెనక్కి తగ్గే మనస్తత్వంలో లేరు.దీని వల్ల జరిగేది రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల విలువ గరిష్ఠానికి తగ్గిపోతుంది.ఇప్పటికే తగ్గుతూ ఉండటం మీకూ తెలుస్తూనే ఉన్నది కదా! మొదట్లో జనంలోకి చొచ్చుకుపోయి వందెకరాలు చ్చిన రైతు కాళ్ళు కడిగిన బీజేపీ నాయకులు తర్వాత నిశ్శబ్దం అయిపోయి మండలిలో యేసుక్రీస్తుపార్టీకే సహాయం చెయ్యడానికి మూడో దశలో తాము కూడా భూముల్ని కొనే లాభసాటి వ్యవహారం నోరూరించడమే కారణం. బీజేపీ వైపునుంచి చూస్తే జగను కన్న చంద్రబాబు మరింత ప్రమాదకారమైన శత్రువు - అమరావతిని జగన్ ధ్వంసం చెయ్యటాన్ని ఆపిన ఘనత వస్తే తనకి రావాలి లేదంటే తమ తుపాకీ నుండి పేల్తున్న ఆరడుగుల బుల్లెట్టుకి రావాలి తప్ప చంద్రబాబుకి వెళ్ళకూడదనేది వాళ్ళ పంతం.చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడటం కోసం వైకాపా, భాజపా, తెరాసా పార్టీల పెద్దలు ఆంధ్ర రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చడానికి కూడా వెనుకాడనంత పట్టుదలగా ఉన్నారనేది వాస్తవం.
రైతులు నీరసపడి దారికి వచ్చే లోపు కౌన్సిలును రద్దు చెయ్యడం, CRDAని నిర్వీర్యం చెయ్యడం లాంటివాటిలో తెర వెనక నుంచి భాజపా సాయం చేస్తుంది.విధి లేని పరిస్థితుల్లో రైతులు వెనక్కి తీసుకున్న భూముల్ని వీళ్ళు కొనడం రెండవ దశ. ఈ దశలో వీళ్ళ క్రూరత్వం ఇంకా ఎక్కువౌతుంది.అమ్మకపోతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సినపరిస్థితి.గౌతం సవాంగ్ లాంటి డీఐజీ ఉన్నాడు కాబట్టి జనాన్ని చంపటానికీ భయపెట్టటానికీ కడప నుంచి సొంత సైన్యాన్ని దించాల్సిన ఖర్చు కూడా లేదు. ఇక్కడ జరుగుతున్న దాన్ని తమాషా చూస్తూ కూర్చున్నారు గనక ఈ కబ్జా వ్యవహారం మొత్తం రాష్ట్ర స్థాయికి విస్తరించినా ఆశ్చర్యపడనక్కర లేదు.అభివృద్ధి చెయ్యలేక ఆపలేదు.ఈ ప్లాను మొదటి రెండు దశల్నీ దాటి మూడో దశలోకి వెళ్ళడానికి అభివృద్ధిని ఆపెయ్యదం తప్పనిసరి గనకనే ఆపేశారు. అప్పుడు వాటి ధరలు పెంచడం మొదలుపెడతారు.అది వీళ్ళు తక్కువకి కొన్నాక జరిగింది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఎనికల్లో ఖర్చుపెట్టినదానికి నాలుగింతలు లాభం అవుతుంది.
పృధ్వీ రెడ్డి రైతుల్ని మాంచి జబర్దస్తుగా వున్నారని అనడాన్ని బట్టి ఈ మొత్తం వ్యవహారంలో రైతులు బాగుపడటం సహించలేని శాడిస్టు మనస్తత్వం కూడా రైతుల భూముల్ని వెనక్కి ఇచ్చెయ్యాలని దశలవారీ వ్యూహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్ళడానికి ఉత్సాహపరుస్తున్నదని నా అనుమానం!నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏనాడు మొదలుపెట్టారు, ఎప్పటికి పూర్తయింది?ఇప్పటికీ ఆ ప్రాజేక్టుకి భూములిచ్చినవారికి గానీ నిర్వాసితులకి గానీ పూర్తి పరిహారం అందలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది నిజం!అదొక్కటే కాదు, దేశం మొత్తమ్మీద అన్ని ప్రాజెక్టులలోనూ ఇదే పరిస్థితి - సొంతానికి నొక్కెయ్యటానికి మిలియన్ల లెక్కన కొట్టేసినా కరువు తీరదు గానీ దేశం బాగు కోసం అని చెప్పి ప్రజల నుంచి తీసుకున్న భూములకి పరిహారం ఇవ్వడానికి మాత్రం సొంత ముల్లె ఏదో ఇస్తున్నట్టు యేడ్చి చస్తారు.అలాంటిది ఈ అమరావతి ప్రాజెక్టులో ఎకరం భూమి ఇచ్చిన రైతుకి కూడా అన్యాయం జరగలేదు!
ల్యాండ్ పూలింగ్ పధకం ద్వారా సేకరించినవి 33,000 ఎకరాలు,ఎస్సైన్డ్ భూములు 21000 ఎకరాలు కలిపి CRDA పరిధిలో ఉన్నవి 54,000 ఎకరాలు.ఎకరా భూమిని అభివృద్ధి చెయ్యడానికి జగన్ ప్రభుత్వం చెప్పిన లెక్కయే 2 కోట్లు - మొత్తం భూమిని డెవలప్ చెయ్యటానికి 1.08 కోట్లు అవుతుంది.అయితే అమరావతి కోసం ఇప్పటి ప్రభుత్వం చెయ్యాల్సిన ఖర్చు 51,687(అసలు)+3656(వడ్డీ) కలిపి మొత్తం 55, 343 కోట్ల రూపాయలు.రైతులు ఉచితంగా ఇచ్చిన భూమికి  జగన్ ప్రభుత్వమే ఎకరాకు కోటి రూపాయలుగా నిర్ధారించడం వల్ల మొత్తం ఖర్చు 1,1 కోట్ల రూపాయలు అవుతుంది.ఇది మొత్తం అమరావతి అభివృద్ధి అనే ప్రాజెక్టు యొక్క నిర్ధారిత విలువ.ఇందులో నిర్మాణ ఖర్చు 51, 687 కోట్లు మాత్రమే!మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టడం అవసరమూ కాదు, కుదిరేదీ కాదు.వచ్చే ఏడేళ్ళలో ప్రభుత్వం కేటాయించాల్సింది 12,600 కోట్లు మాత్రమే.విశాఖకు పదివేల కోట్లు ఖర్చు చెయ్యడానికి సిద్ధపడిన ప్రభుత్వం అమరావతికి ఏడాదికి 1800 కోట్ల చొప్పున ఏడేళ్ళలో 12,000 కోట్లు ఖర్చు చెయ్యడానికి సుముఖత చూపించకపోవడానికి విశాఖలో తాము కొన్న భూములకి విలువ పెంచుకోవడం కాక ప్రజాహితం కారణం అని ఎలా నమ్మాలి?12,600లో గ్రాంట్ల రూపంలో చెల్లించాల్సింది 5,971 కోట్లు అయితే ప్రభుత్వం వాటా 6,629 కోట్లు.అవీ ఇవీ కలిపి ఏడాదికి ఇవ్వాల్సిన నికర మొత్తం 1800 కోట్లు అయితే 2037 నుంచీ అమరావతి(CRDA) అప్పటికి ఆదాయ వనరు అవతారం యెత్తి వడ్డీతో సహా ప్రభుత్వానికే తిరిగి ఇస్తుంది!
అభివృద్ధి చేసి రైతుకి ఇస్తామన్న క్లాజు ప్రకారం ఇచ్చేవి పోను ప్రబుత్వం(ఛృడా) దగ్గిర క్రయవిక్రయాది సర్వహక్కులతోనూ ఉండేది 8,274 ఎకరాలు.ఇందులో 5,020 ఎకరాల భూమిని అముకోవచ్చు.ఈ మొత్తం భూమిలో 3,709 ఎకరాలను 2023 నుంచి 18 ఏళ్ళ పాటు ఏడాదికి కొంత అమ్ముతూ వెళ్తే సుమారు 78,000 కోట్ల ఆదాయం వస్తుంది.మిగిలిన 1,311 ఎకరాలను 2037 నుంచి అమ్ముకుంటే మరో 93,000 కోట్ల ఆదాయం వస్తుంది.ఇది మాత్రమే కాదు, CRDA అధీనంలో ఉన్న మరో 3,254 ఎకరాల భూమిని తెలివిగా ఉపయోగించుకుంటే మరో 14000 కోట్ల ఆదాయం వస్తుంది.అంటే,అమరావతిని కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ CRDAను రద్దు చేసి అమరావతిని తరలించితే ప్రభుత్వం కోల్పోయే ఆదాయమూ 1,86,000 కోట్లు.
ఒకసారి అభివృద్ధి చేశాక అవే భూముల్ని రైతులకి తిరిగి ఇవ్వడం చంద్రబాబుకీ సాధ్యపడదు.చంద్రబాబు అన్నదీ CRDA ఒప్పందంలో ఉన్నదీ ఏమిటంటే నవనగరాల అసలైన అమరావతి మొదలు కాబోయే ముందు గానీ పూర్తయ్యాక గానీ రేటు పెరిగి ఉన్న ఖాళీ భూములలో 1000 నుంచి 1200 ఎకరాల భూమిని రైతులకి ఇస్తానని వాగ్దానం చెయ్యడం.లేదంటే అప్పటికే కట్టివున్న కమర్షియల్ కాంప్లెక్సుల్ని రైతుల పేరున బదలాయించడం - నెత్తురుకూడు రుచికరమనుకునే కడపరెడ్లూ బొత్సలాంటి అవినీతిపరులూ బుగ్గన లాంటి కుళ్ళుజోకుల హాస్యగాడూ బూతుల పంపు లాంటి కొడాలి నానీ చిన్నకారు సన్నకారు రైతులకి అయాచితంగా అంతటి అదృష్టమూ వైభవమూ పట్టడాన్ని భరించలేకపోవడం కూడా ఇంటా బయటా కనబడుతున్న వినబడుతున్న ఇంతటి వ్యతిరేకతని లెక్కచెయ్యకుండా ముందుకే వెళ్ళడానికి మరొక కారణం అని నేననుకుంటున్నాను.
మూడు దశలూ పూర్తయి రాష్ట్రం మొత్తం భూమిలోని అత్యంత ఖరీదైన భాగం తమ స్వాధీనంలోకి వచ్చాక విశాఖలో ఈ నిక్షేపరాయుళ్ళు చేస్తున్న కాలక్షేపం పరిపాలన ఆపేసి  ఇక్కడికే వచ్చేస్తారు, పరిపాలన యధావిధి ఇక్కడి అసెంబ్లీ, సెక్రటేరియట్ నుంచే జరుగుతుంది. అమరావతి పేరుని మాత్రం ఎప్పుడూ ఎక్కడా  వినబడనివ్వరు, అంతే! చంద్రబాబు వూహించిన నవనగరాల మణిహారం పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు,శ్రద్ధ ఉన్నప్పటికీ నిర్మించే సమర్ధత లేదు, సమర్ధత ఉన్నప్పటికీ వీళ్ళని ఇక్కడ నిలబెట్టిన మోదీ, కేసీయార్ ద్వయం వీళ్ళని ప్రోత్సహించరు. జగన్ ఇక్కడినుంచి తరిమేస్తున్న కంపెనీలలో అధికశాతం తెలంగాణ వైపుకీ గుజరాత్ వైపుకీ వెళుతూ ఉండటమే ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కొలువుదీరడానికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయనేది అర్ధం చేసుకోవవడానికి గట్టి సాక్ష్యం!అసలు అవి ఎక్కడికి వెళ్ళాయనేది మనకి అనవసరం, ఎందుకంటే చంద్రబాబు రమ్మనగానే ఇక్కడికి రావడానికీ ఇప్పుడు జగన్ పొమ్మనగానే ఇక్కడి నుంచి పోవడానికీ ఆ కంపెనీలకి లాభదృష్టి ఉండటమే కారణం - అది మన రాష్ట్రంలోని స్వయంప్రకటిత మేధావులకి అర్ధం కాకపోవటం మన ఖర్మ!
ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి అనువారారుగురు దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్తారు.కామ, క్రోధ, లోభ. మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్వర్గాలు – అంటే ఈ ఆరూ శత్రు గణం.అతివృష్టి, అనావృష్టి, మిడుతలు, పందికొక్కులు, చిలుకలు, చేరువరాజులు – ఈ ఆరు ఈతి భాదలు అని అంటారు కాని, చేరువరాజులుకి బదులు రాజకీయ నాయకులు అని ఉంటే బాగుంటుందేమో. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇలాంటి ఈతిబాధలనే ఎదుర్కొంటున్నది.ప్రజలు తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవడంలో ఒకే ఒక సారి తప్పు చేసినా ఫలితం ఎంత భయానకంగా ఉన్నదో తెల్సుకోండి.మరోసారి ఇలాంటి తప్పు చెయ్యకండి!
మనిషై పుట్టి అన్నం తిని పెరిగిన వాడు ఎవడూ తన సంపదని గానీ ఆస్తిని గానీ భూమిని గానీ పాడు చెయ్యకూడదు, పరాస్తం చెయ్యకూడదు.ఒకవేళ క్రయవిక్రయాల ద్వారా గానీ దానధర్మాల రూపంలో గానీ పరాస్తం చేశాక వెనక్కి తీసుకోకూడదు - కక్కిన కూటికి ఆశపడటం అని వ్యవహరించి సభ్యతాయుతమైన ప్రవర్తన గల సామాజికులకి అటువంటి నీచకార్యం తగదని  అన్నారు పెద్దలు! కక్కిన కూటికి ఆశపడటం మనలాంటివాళ్ళకి తప్పనిపిస్తుంది, కానీ వాళ్ళకి కుక్క చావూ నెత్తురుకూడూ కూడా గొప్పగా ఉంటుంది గాబట్టి ఇతర్లు తిన్నదాన్ని కక్కించి మరీ తినాలనుకోవడానికి కూడా సిగ్గు పడటం లేదు అందుకే మొదట రైతుల భూములకి ధరలు తగ్గించి వెనక్కి ఇచ్చేసి వాటిని తక్కువ ధరకి కొనుక్కుని ఎక్కువ ధరకి అమ్ముకోవాలని తహతహలాడుతున్నారు. అసలైన దరిద్రం యేమిటంటే కక్కిన కూటికి ఆశించే నీచత్వాన్ని ప్రజలకి కూడా అలవాటు చెయ్యాలని చూస్తున్నారు.రైతుల పట్ల ఈర్ష్యతోనూ తమ స్వలాభం కోసమూ ఇంత దారుణం చేస్తున్న వీళ్ళిచ్చే నవరత్నాల కోసం అర్రులు చాచడం అంటే వీళ్ళ పాపాల్ని పంచుకోవడం కాదా!
అమరావతిని రక్షించుకోవడం కోసం జరుగుతున్న ఉద్యమం శాంతియుతంగా ఎంత సుదీర్ఘ కాలం నడిపినప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గరు గాక తగ్గరు.లాభం కోసం ఆశపడి ముందుకు వెళ్తున్న మొండితనం నష్టానికి మాత్రమే వెనక్కి తగ్గి మంచిదారికి వస్తుందనేది కఠిన వాస్తవం. నేరస్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీతివంతులు ఎదిరించి జైళ్ళకి పోవాలి, లేదంటే దూరదేశం పోయి స్థిరపడాలి - మూడోదారిని ఎన్నుకుంటే అది వాళ్ళని కూడా చెడగొడుతుంది!
This is the real story of amaraavati which is forcibly going to become a forgotten desert in a nearer future of few months - just drop an elegy if you are not a living dead!
శాంతి కోసం సమరమే చెయ్యాలి - అశాంతిని సృష్టించే వాళ్ళతో!

17 comments:

  1. Dear Friends!
    --------------------------
    307104 18/01/2020 01:43 PM
    309469 26/01/2020 10:45 AM = 2,365
    --------------------------
    within 8 days 2,365 visits is so great.I am very happy for the response!But, why you are silent?Please express your views.I am not writing these posts for comments, but I need to know how you are feeling about these posts - whether I am impressing you or not!

    Thanks for your appraisal
    hari.S.babu

    ReplyDelete
  2. రాజధాని మార్పు గిరించి ఆందోళన జరుగుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు నష్టం ఎలా జరిగుతుందో వివరించండి. భూములిచ్చిన వారికి సొమ్మిచ్చారు, అది కూడా చాలా హెచ్చు మొత్తమే, సంవత్సరానికి సొమ్ముకూడా ఇస్తున్నట్టు ఉంది. రాజధాని అనౌన్స్ చేయడానికి ముందే ఇన్సైడర్ ట్రడింగ్ జరిగింది, కాదనలేని సత్యం. ఇప్పుడు రాజధాని మారిస్తే ఆ రైతుల కొచ్చిన నష్టం ఏంటి?
    బయటవారికి ఈ వివరాలు పూర్తిగా తెలియవు, వివరించండి.

    ReplyDelete
    Replies
    1. Anonymous26 January 2020 at 05:39
      రాజధాని అనౌన్స్ చేయడానికి ముందే ఇన్సైడర్ ట్రడింగ్ జరిగింది, కాదనలేని సత్యం.

      hari.S.babu
      మొదట మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే insider trading అనేది వ్యాపార సంస్థల షేర్ల విక్రయానికి సంబంధించిన సాంకేతికపరమైన వ్యవహారం, అది మీకు తెలుసా!అక్కద కూడా ఇది చట్టపరమిన నేరం అని చెప్పడానికి వీలు లేని లోపాయకారీ వ్యవహారం.అది కూడా మీకు తెలియదనుకుంటాను.షేర్ మార్కెట్ ఎగుడుదిగుడులలో ఈ insider trading ఇదివరకు నడిచింది,ఇకముందు కూడా నడవదని గ్యారెంటీ లేదు.భూముల, ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లలో దీన్ని వర్తింపజెయ్యడానికి ఎట్లా కుదురుతుంది?ముందు ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి.

      నాకు అధికారికమైఅన సమచారం కావాలి.
      మొదట ఇన్సైడర్ ట్రేదింగ్ నిర్వచనం చెప్పండి.అది షేర్ మార్కెట్ వద్ద ఎలా జరుగుతుందో చెప్పండి.దానికీ భూముల/ఆస్తుల ట్రాన్సాక్షన్లకీ సంబంధం ఎలా కలపాలో చెప్పండి.

      కొంచెం తీరిగ్గా ఆలెచిస్తే మీకే తెలుస్తుంది insider trading అనేదాన్ని భూముల అమ్మకాలకు అప్లై చేస్తే అమరావతిలోనే కాదు, ఈ భూమి మీద ఎక్కడ ఎవడు ఎవరి అద్గ్గిరనుంచి భూమి కొన్నా అది కూడా ఇన్సైడర్ ట్రేడింగే అవుతుందని!

      Delete
    2. Anonymous26 January 2020 at 05:39
      ఇప్పుడు రాజధాని మారిస్తే ఆ రైతుల కొచ్చిన నష్టం ఏంటి?

      hari.S.babu
      అసలు ఇపుడు రాజధాని మార్చాల్సిన అవసరం ఏమిటి?

      Delete
    3. Anonymous26 January 2020 at 05:3
      రాజధానికి భూములిచ్చిన రైతులకు నష్టం ఎలా జరిగుతుందో వివరించండి.
      hari.S.babu
      ఒకసారి అభివృద్ధి చేశాక అవే భూముల్ని రైతులకి తిరిగి ఇవ్వడం చంద్రబాబుకీ సాధ్యపడదు.చంద్రబాబు అన్నదీ CRDA ఒప్పందంలో ఉన్నదీ ఏమిటంటే నవనగరాల అసలైన అమరావతి మొదలు కాబోయే ముందు గానీ పూర్తయ్యాక గానీ రేటు పెరిగి ఉన్న ఖాళీ భూములలో 1000 నుంచి 1200 ఎకరాల భూమిని రైతులకి ఇస్తానని వాగ్దానం చెయ్యడం.లేదంటే అప్పటికే కట్టివున్న కమర్షియల్ కాంప్లెక్సుల్ని రైతుల పేరున బదలాయించడం - నెత్తురుకూడు రుచికరమనుకునే కడపరెడ్లూ బొత్సలాంటి అవినీతిపరులూ బుగ్గన లాంటి కుళ్ళుజోకుల హాస్యగాడూ బూతుల పంపు లాంటి కొడాలి నానీ చిన్నకారు సన్నకారు రైతులకి అయాచితంగా అంతటి అదృష్టమూ వైభవమూ పట్టడాన్ని భరించలేకపోవడం కూడా ఇంటా బయటా కనబడుతున్న వినబడుతున్న ఇంతటి వ్యతిరేకతని లెక్కచెయ్యకుండా ముందుకే వెళ్ళడానికి మరొక కారణం అని నేననుకుంటున్నాను.

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంటులోని అవశేష ఆంధ్రప్రదేశ్ అన్న మాట నాకు చాలా అసహ్యాన్ని కలిగించింది.కాబట్టి కామెంటును తొలగించాను.ముందు ముందు కూడా మీ కామెంట్లలో ఈ పదం వాడకండి.

      Delete
  4. in 29 villages not even 1 singul bldg is there. all is not even half completed only. that too just some only apartments for ngo like people.

    whatever constructed is there outside 29 village area. even this is worst quality see asembly bldg having leaks. even tea shops or meals mess not available near to secretariyat.

    it will take 50 ears to complete with total west of money. can poor state be able to spend so much money? even modiji giving so many crores but cbn dont giving uc also why bcos he is faiverting to his own people not spending as per centre approval.

    yello media showing budha stature everytime but that is 30 km far. even they dont no where is what but giving west lekchar

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబు అసమర్ధుడు, ఒప్పుకుందాం మీ దురదని ఎందుకు కాదనాలి! అందుకే ప్రజలు అతన్ని ఓడించి ఇతనికి 151 సీత్లు ఇచ్చారు,ఎన్నిసార్లు ఈ సోది చెప్తారు? అది మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలియదా?

      ఈ ఎనిమిది నెలల్లో కొత్త ప్రభుత్వం ఎన్ని బిల్డింగుల్ని కట్టింది?పోలవరం పనులు ఎంత ముందుకు సాగాయి.

      రాష్ట్రానికి ఎంత ఆదాయం పెంచింది?ఎన్ని కొత్త కంపెనీల్ని తీసుకొచ్చింది?ఆ లెక్కలు చెప్పండి.

      కరెంటు(PPA) ఒప్పందాల రద్దు విషయంలో ఎంత ప్రగతిని సాధించింది?నవయుగతో ఒప్పందాన్ని రద్దు చెయ్యగలిగిందా? కేవలం వంద కోట్ల నిలవతో ఉన్న ప్రభుత్వం విశాఖలోనూ కర్నూలులోనూ ఎన్ని కొత్త భవనాల్ని కట్టగలదు?

      అసలు కోర్టులు స్టే ఇవ్వకుండా అమలు చేస్తున్న ఒక్క కొత్త మంచిపనిని చూపించండి!

      ఈ లెక్కలు చెప్పరేం?

      Delete
    2. @Anonymous4 February 2020 at 03:39
      even modiji giving so many crores but cbn dont giving uc also why bcos he is faiverting to his own people not spending as per centre approval.

      hari.S.babu
      Why modiji rejected special status?How could anybody argue that planning commission rejected for all states that's why we could y not favour AP? all the other states are not bifurcated like this! They did injustice wilfully for 00your state before and after bifurcation and still you Call him "modiji" - are you not ashamed?

      Do you think we are beggars? Why should our cm give ucs? Is it modi giving from his pocket?our state is also sending taxes - we are not asking from somebody's mercy, but our rights also plucked ouf by that Gujarat PM!

      what you are talking is meaningless. You do not know the basics of economics! Events special status, we are asking to give back some extra bucks from our income which is submittef to centre.That was also rejected by your dearest modiji. Even with all these animosity cbn made this state to achieve double digit growth rate and in turn levered up national growth rate up-to 7%, and it is not fiction.

      Delete
    3. did jagan anytime told he will do buildings? in manifesto he is only telling navaratnas which he is doing 1 by 1.

      courts giving stay and all that is normal in country. even old govts have same problem.

      special hoda is finish chapter. even they told this in loksabha again yeterday itself. why u blame modiji only bcos all are having share in these papams.

      namo sir pm for hole country. he is doing good things like svach bharat for all indian peoples not only gujarat.

      i dont tell anytime i is expert in economics. all this gdp type of things is only in media talking by sudo seculars but west for ordnary pepul. without giving uc why should centre give money i am not understanding

      Delete
    4. @Anonymous4 February 2020 at 23:34
      did jagan anytime told he will do buildings? in manifesto he is only telling navaratnas which he is doing 1 by 1.

      hari.S.babu
      Do you have any common sense?He did not say he will spit capital into 3 or 4 or 30 even in his manifesto!Why you are mentioning this point, I do not understand.

      how could he build three capitals without constructing buildings?Do you expect magic that somebody will drop from sky?What they are doing in vizag now is searching for alterations in Data center etc. which actually built for the companies just like a hitech city in Hyderabad.


      How foolishly you declare that "special hoda is finish chapter.", I do not know!Why you are unable to understand the point that the status which is promised for us is never be compared with the status given for other states!

      It is awarded because bifurcation of the old state. It is a part of the bill of bifurcation.Not only the special status, so many sections were there to implement and It is the first responsibility of your modiji to immpliment ll those sections.Technically seaking according to constitution, the bifurcation was started but not yet completed - do you know that?Who has to complete it - just tell me.

      Your another idiotic statement of "all this gdp type of things is only in media talking by sudo seculars but west for ordnary pepul." shows that you are intellectually unfit to talk or evn to think about serius things about the country, state and the destiny of the people.

      you are asking me in a foolish way that "without giving uc why should centre give money i am not understanding", biut I am asking you "without helping us to build our state why should we pay taxes to the center i am not understanding"

      Country was not running with slogans and political stunts.Ordinary people need not to know economics, but you, me and they are living by the budgets and taxation - It will effect you even if you do not know.

      You need not to know how inflation comes to lost your life by the stroke of inflation.I am feeling pity on your ignorance.Please stop commenting and RIP.

      Delete
    5. @Anonymous4 February 2020 at 23:34
      namo sir pm for hole country. he is doing good things like svach bharat for all indian peoples not only gujarat.

      hari.S.babu
      మతాంతరీకరణల వల్లనే హిందూమతం ప్రమాదంలో పడిందని భావించే కొందరు అమాయకులైన హిందువులూ మేధావులూ నమ్ముతున్నట్టు మోదీ గెలుపు హిందువుల రాజకీయ పరిజ్ఞానం పెరిగి మోదీని అభిమానించడం వల్ల భాజపా అధికారంలోకి రాలేదు.దాదాపు 2010 నుంచి పదును పెట్టుకుంటున్న తన election staategist తెలివితేటలతో ప్రశాంత్ కిశోర్ మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే మోదీ-షా ద్వయం ఆ తర్వాత అదే రకం తెలివితేటలతో ప్రజల్ని అలరిస్తూ చెలరేగిపోతున్నారు! ప్రజల్లో చాలామందికీ మేధావుల్లో భాజపాను అభిమానించేవారికీ అతి ముఖ్యమైన ఆర్ధికపరమైన విషయాల్లో అవగాహన లేదు.అందువల్ల పట్టించుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆర్ధిక ప్రగతిని వదిలేసి CAA వంటి అనవసరమైన విషయాల్ని గురించి తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తున్నారు.అదేమీ ఇతఃపూర్వం ఉనికిలో లేని కొత్త చట్టం కాదే!చాలా కాలం క్రితమే రూపు దిద్దుకుని ఉన్న చట్టానికే కొన్ని అదనపు అంశాల్ని చేర్చి పేరు మార్చారు.దాంతోనే అద్భుతాలు జరిగిపోతాయనుకోవడం ఎంత అవివేకం!ఆ చట్టం వల్ల ఎక్కడెక్కడో మతపరమైన అణచివేతకు గురయ్యే హిందువులు మన దేశం వచ్చేస్తే మన ఆర్ధిక రంగం మీద పడే అదనపు భారం ఎవరు మొయ్యాలి?మనమే కదా!కాంగ్రెసు నుంచి అధికారాన్ని గుంజుకుని మోదీ ప్రధాని అయిన నాటినుంచి ఆర్ధిక పురోగతి సూచి కిందకి దిగజారుతుంటే దాని దెబ్బ తగిలేది ఎవరికి?

      Narendra Modi: The Man, The Times అనే పుస్తకం రాసిన Nilanjan Mukhopadhyay 2014 నాడు మొదలైన మోదీ ప్రస్థానం ప్రశాంత్ కిషోర్ పెట్టిన భిక్షయేనని తేల్చి చెప్పాడు. Chai pe Charcha, 3D rallies, Run for Unity, Manthan వంటివి అతని బుర్రలో పుట్టిన అయిడియాలే!

      ఫిబ్రవరి 26, 2019న పన్నెండు Mirage 2000 యుద్ధవిమానాల్ని తీసుకుని భారతసైన్యం సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాల్ని కూల్చిన వీరోచిత కృత్యానికి దేశప్రజల నుంచి మోదీ మద్దతు కూడగట్టుకోవటానికి ఉపయోగపడిన ఫిబ్రవరి 14, 2019 నాటి నలభైమంది భారత సైనికుల్ని బలి తీసుకున్న పుల్వామా దాడి భారత పాకిస్తాన్ దేశాధ్యక్షుల రాజకీయావసరాల కోసం వారిద్దరి పరస్పర సహకారాలతో జరిగిందనేది ఎంతమందికి తెలుసు?మోదీ మరోసారి గెలవడానికి దోహదపడిన ఆనాటి ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న అన్ని అంశాల్లోనూ ఇదే ప్రముఖపాత్ర వహించడం వాస్తవమే కదా!నేనేదో అనుమాన పిశాచి మాదిరి హిందూమతపరిరక్షకుడైన అభినవ శివాజీ వంటి మహనీయుడి గురించి కట్టుకధలు అల్లుతున్నానని అనుమానం ఉన్నవాళ్ళు ఆనాడు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది మాజీ సైనికాధికారులు "దయచేసి భారత సైన్యాన్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి!" అని పదే పదే విజ్ఞప్తులు చేశారనేది గుర్తు చేసుకోండి - ఇటువైపునుంచి కుట్ర యేదీ లేకుండా అటువైపునుంచి దాడి జరిగితే వారు అలా విజ్ఞప్తులు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?మీడియాలో ప్రచురితం కాకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి అసలు కుట్ర మనకి తెలియదు గానీ ఆ మాజీ సైనికాధికారులు తెలుసుకోగలిగారు కాబట్టే అలా ప్రతిస్పందించారు!

      ఆంధ్రాలో చంద్రబాబు ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా తను పట్టుపట్టి సాధించుకున్న ప్రత్యేక ప్యాకేజీకి దొడ్డిదారిన తూట్లు పొడిచినా తట్టుకు నిల్బడి రాక్షస పట్టుదలతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్ధిని రెండంకెలకి పెంచితే అది కలిశాకనే దేశం యొక్క వృద్ధి సూచి 7 దగ్గిర నిలబడింది.అలాంటి చంద్రవాబు మీద ఈర్ష్యతో కూడిన పగతో రగిలిపోయి ఓడించి పారెసిన వెంటనే 4 దగ్గిరకి దిగజారింది!ఇప్పటికిప్పుడు 3.3 దగ్గిర ఉంది. వృద్ధిరేటుకు బదులు షేర్ మార్కెట్ పెరుగుదలని చూపించి మోసం చెయ్యడమే తప్ప ఇప్పటి బడ్జెటు కూడా వృద్ధిరేటును పెంచేటట్టు లేదు.

      Delete
    6. @Anonymous4 February 2020 at 23:34
      courts giving stay and all that is normal in country. even old govts have same problem.

      hari.S.babu
      This is the highest level of ignorance - courts are not giving just stays, they are scolding left and right.It chided and ordered the Govt to pay balance for PPA(Energy Sector) stakeholders - It is a shame on Govt!Navayuga also went to court on breach of mutual contract.How could you support such carelessness and irresponsibility?

      People like you are the main cause of disintegration of values in political system.

      Delete
  5. "కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టఁ వెనుకటి గుణమేల మాను..."

    చంద్రబాబుగారు అన్నట్టు...జనాలు గంగిగోవుని వదిలేసి దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారు.
    ఏంచేస్తాం మిగిలినవారం (ఇప్పుడు గద్దెమీదవున్న మూఢునికి ఓటు వెయ్యనివారం) కూడా మా ఖర్మ కాలి వీడి పీఢ భరించవలసివస్తోంది.

    ReplyDelete
  6. what nonsens u r talking haribabu. no use of making buildings to ordnary peoples. even gujarat not having this amaravati kind of big cities but it is became no 1 in country why bcos namo sir did things like sardar sarovar dam and also gave good scgool educashan to small childrens. 4 example he is giving cycle to girls in beti padao scheme. i am going in gujarat means finding out no one is in softwear but evey1 is getting good money staying in gujarath state only.

    u r telling u no much econimcs but even such simple thinks u are not knoing.

    babu is computer mad but it is totaly west to villagers. big projects also benefitting to some cost fellows who will going to america. poor farmers and small traders getting benefit under namo sir gujarat model. even if jagan doing 10 percent of namo method it will be good 4 state. andhra peoples are wanting gujarath model not some america pichi things.

    ReplyDelete
    Replies
    1. నువ్వు కామన్ సెన్సు లేకుండా మాట్లాడుతూ నాది నాన్సెన్స్ అంటున్నావు - నోటిని అదుపులో పెట్టుకో!

      నీ ఇంగ్లీషు కూడా సరిగ్గా లేదు - ఏం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీ లేకపోవడం వల్ల కాబోలు!"did jagan anytime told he will do buildings?" అని నువ్వు అన్నది రాజధానికి సంబ్నధించినదనుకుని నేను "how could he build three capitals without constructing buildings?" నిన్ను అడిగితే "no use of making buildings to ordnary peoples." అని అంటున్నావు.మరి మొదట did jagan anytime told he will do buildings? అని దేని గురించి అన్నావో యేంటో!

      ఇక్కడ అమ్మవొడికి డబ్బుల్లేక వేరే వాటి నుంచి డబ్బు మళ్ళించి ఓపెనింగు సీను మాత్రం నడిపించి సరిపెట్టాడు.అలాంటివాడు మూడు రాజధానులు కట్టుగలిగిన సమర్ధుడా?వైకాపా భాజపా కలిసి ఇక్కడ అమరావతి రైతుల్ని కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు - ఆ వుసురు తప్పకుండా తగుల్తుంది, భాజపా పతనం ఎప్పుడో మొదలైంది, వైకాపాకి విశాఖ రైతుల రూపంలో దెబ్బ తగుల్తుంది, చూస్తూ వుండు!

      మూడు రాజధానుల ప్లాను బీజేపీ జగనూ కలిసి వేసిందే - టీజీ వెంకటేష్ జగన్ ఢిల్లీలో ఉందగానే ఇప్పడ నాలుగు రాజధానులు రాబోతున్నాయని ఎందుకన్నాడు?గుజరాతు కన్న ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంటే చూసి వోర్వలేక మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నవాణ్ణి అభిమానిస్తున్నావంటేనే అర్ధమవుతుంది నువ్వెంత పిచ్చోడివో!

      ఏంటి, గుజరాతుకి అమరావతి లాంటి రాజధాని లేదు కాబట్టి మనకి అక్కర్లేదా?నీ తొక్కలో నమో సార్ గుజరాతును బాగానే అభివృద్ధి చేస్తున్నాడు - కాదని అనట్లేదు.మరి మన రాష్ట్రం సంగతి యేంటి?నీకు నమో తెగ నచ్చేశాడు గాబట్టి ఆంధ్రా ఎప్పటికీ గుజరాతు కన్న కిందే వుండాలా!నాకు నచ్చినోడి రాష్తం నా సొంత రాష్ట్రజ్మ్ కన్న పైనుండాలి అనుకోవడాన్ని దురభిమానం అని కూడా అనరు బానిసత్వం అంటారు.

      "u r telling u no much econimcs but even such simple thinks u are not knoing." అంటున్నావు, నీకు తెలిసింది యేంటి వంకాయా?నాయనా, ద్రవ్యోల్బణం(inflation) నీమీదకి విరుచుకు పడాలంటే నీకు ద్రవ్యోల్బణం గురించి తెలియాల్సిన పని లేదు.బడ్జెట్, పన్నుల విధానం గురించి నీకు తెలియదని చెప్పి పెరిగే ధరలు తగ్గకుండా నువ్వు కొనగలిగే స్థాయిలో ఉండిపోవు.ముందు ముందు తెలుస్తుంది తన గెలుపు కోసం నలభై మంది సైనికుల్ని బలిపెట్టిన కిరాతకుడి నిజస్వరూపం!

      "i am going in gujarat means finding out no one is in softwear but evey1 is getting good money staying in gujarath state only." అంటున్నావు, నువ్వెళ్ళి చూసొచ్చావా?బాగానె ఉంది, కానీ అమెరికా నుంచి జపాన్ వరకు అందరూ ఎందుకమ్మా ITకి అంత ప్రోత్సాహం ఇస్తున్నారు?నువ్వెళ్ళి చెప్పరాదు మా నమో మోడల్ ఫాలో అవమని - చెప్పుచ్చుక్కొడతారు, అప్పుడన్నా తెలివి వొస్తుందేమో!

      ఇంకోసారి పిచ్చ కామెంట్లు వెయ్యకు. "big projects also benefitting to some cost fellows who will going to america. poor farmers and small traders getting benefit under namo sir gujarat model." అని భలే చెప్పావులే - గుజరాత్ మోడల్ నీకు నచ్చితే నువ్వు గుజరాత్ పో!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...