Wednesday, 16 January 2019

అసలు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెదెపా పోటీ చెయ్యడాన్నే సహించలేక "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడ పనేమిటి?" అని చంద్రబాబుని ప్రశ్నించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలో రాజకీయం చేద్దామనుకుంటున్నారు?

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీయార్ గెలవటమే ఒక అద్భుతం - తెలంగాణ ప్రజా సమూహం మధ్యలోకి వెళ్ళి పరీశీలించిన వారితో సహా ప్రతి ఒక్కరూ ఈసారి ఫలితం కేసీయారుకి వ్యతిరేకం కావచ్చుననే చెప్పారు.అట్లాంటిది, అదృష్టం కొద్దీ వచ్చిన గెలుపే అవుతుంది కదా!

కానీ, అహంభావి కేసీయార్ అది తెలుసుకుని వినయం చూపించకుండా సహజ ధోరణిలో వాళ్ళనీ వీళ్ళనీ నోటికొచ్చినట్టు తిట్టేసి స్వయంతృప్తిని పొందాడు!అసలు ఆ ఎన్నికల్లో తెదెపా పోటీ చెయ్యడాన్నే సహించలేక "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడ పనేమిటి?" అని చంద్రబాబుని ప్రశ్నించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలో  రాజకీయం చేద్దామనుకుంటున్నారు?

విభజన హామీల్ని కేంద్రం నుచి రప్పించలేకపోయిందని అధికార పక్షాన్ని విమర్శిస్తున్న జగన్ పార్టీ నేతలకి విభజన బిల్లు పూర్తి రూపంలో ఆమలు జరగనివ్వకుండా అడ్డుకుంటూ ఆంధ్రాకి రావలసిన నిధుల్ని తెరాసా తొక్కిపట్టేస్తున్నదని తెలియదా?

ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పత్రికా ప్రకటనల ద్వారా విజ్ఞప్తులు చేసినా వాటికి మర్యాదా పూర్వకమైన జవాబు కూడా ఇవ్వలేదే తెలంగాణ ముఖ్యమంత్రి!ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న తను తెరాసాతో జరిగే చర్చల్లో వాటికి సంబంధించిన హామీల్ని పొందగలడా ఆ పార్టీ అధ్యక్షుడు?సాక్షాత్తూ ఇప్పుడు తెరాస తరపున చర్చల్లో పాలు పంచుకుంటున్న కేటీయార్ ఆంధ్రకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకి అన్యాయం అని అన్నాడే,అటువంటివాడితో స్నేహం చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎట్లా తీసుకురాగలడు జగన్?

ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యే సందర్భంలో తను ప్రమాణం చేసినప్పుడు ఈ రాష్ట్రప్రజలు తనవాళ్ళని భావించిన కేసీయార్ ఇవ్వాళ విభజన బిల్లుని పూర్తి రూపంలో అమలులోకి రానివ్వకుండా తొక్కేసి అన్యాయం చేస్తున్నది ఎవరికి?

ఒకప్పుడు తను పరిపాలించి ఇప్పుడు పొరుగురాష్ట్రంలో ఉన్న ప్రజలకే న్యాయం చెయ్యలేని వాడు, పైన పనిగట్టుకుని అన్యాయం చేస్తున్న ప్రజాద్రోహి మొత్తం భారత దేశ ప్రజలకి న్యాయం చేస్తానని ఏ ముఖం పెట్టుకుని చెబుతున్నాడు - అతను చేస్తాడని ప్రజలు ఎలానమ్మాలి?

అధికారం కోసం ఎంత నీచానికి పాల్పడటానికైనా తెగించే జగన్ వంటి రాజకీయ నాయకులు వీటిని పట్టించుకోకపోవచ్చు, ప్రజలు పట్టించుకుంటారు - పట్టించుకోవాలి!

ఈ దేశంలో జరిగిన, జరుగుతున్న అన్ని రాజకీయపరమైన సంచలనాలకీ లండన్ బ్యాంకర్ల నుంచి వస్తున్న సంకేతాలే కారణం అని నాకు చాలా కాలం నుంచే అనుమానంగా ఉండేది.ఈ మధ్యన చేసిన పరిశోధనతో అది వాస్తవం అని తెలిసింది.

ఇప్పుడు నా అనుమానం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమం మొత్తం చంద్రబాబు ద్వేషంతో పెరిగింది,తన పాటికి తను అందరిలానే విభజనకి అనుకూలం అని లెటర్లు ఇచ్చినా సరే అతన్నే బూచిగా చూపించి హడావిడి చేశారు,విభజన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ అనేది  ఉంటుందని కూడా వాళ్ళు అనుకోలేదు, కొన్ని విషయాల్లో కొంత లోతుకు వెళ్ళి చూస్తే అసలు ఉండనివ్వకూడదనే ధృఢనిశ్చయంతోనే రాష్ట్ర విభజన ఇంత నికృష్టంగా జరిగినట్టు తెలుస్తుంది - మాతృరాష్ట్రం అని అనాటానికి కూడా నోరు రాక అవశేషం అని అవమానించారు!

NTR మీద అతను తిరగబడిన నాడు జరిగినవి కూడా ఇప్పుడు తవ్వుతున్నారు - ఆఖరికి నాదెండ్ల కూడా నోరు విప్పాడు, ఏమిటి కారణం?ఒకటి మాత్రం నిజం! పరిపాలనా దక్షతలో నందమూరి తారక రామారావు కన్న నారా చంద్రబాబు నాయుడు పదిరెట్లు మెరుగు. రామారావుకి తను సినిమాల్లో కష్టపడినట్టు అందరూ కష్టపడి పనిచేస్తే చాలు రాష్ట్రం దానంతటదే అభివృద్ధిలోకి వస్తుందనే మూఢనమ్మకం ఉండేది.కానీ, చంద్రబాబు మొత్తం రాష్ట్రాన్ని ముందుకు నడిపించటానికి అవసరమైన infrastucture ఏర్పాటు చెయ్యటంలో అఖండుడు!

బహుశా, చంద్రబాబు Deelopment Based Administration వల్ల ప్రజలు IMF పట్టునుంచి బయటపదే అవకాశం ఉందటం వల్లనే మోదీ, కేసీయార్, జగన్ కలిసి చంద్రబాబు మీద దాడి చేస్తున్నారా?ఆంధ్ర ప్రజలు కొంచెం తెలివితేటలు చూపించాలి - అడిగి తీరాల్సిన ప్రశ్నలలో ఒక్కదాన్ని కూడా వదలకుండా అడిగి తీరాలి.

ఇప్పుడు చంద్రబాబుని ఓడించటానికి ఉరకలు వేస్తున్నవాళ్ళలో ఏ ఒక్కడూ ఈ నాలుగేళ్ళ కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం గురించి ఒక్క న్యాయమైన ఆలోచన కూడా చెయ్యలేదన్నది మాత్రం మర్చిపోకండి!

లోటుతో వచ్చిన రాష్ట్రాన్ని చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్ళాడో మిగులుతో వచ్చిన రాష్ట్రాన్ని కేసీయార్ ఎక్కడికి తీసుకెళ్ళాడో ఆంధ్ర,తెలంగాణ లోని ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాలి.ఎన్నికల్లో ఎవడు గెల్చాడు, ఎవడికి ఎన్ని వోట్లు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు - గెలిచాక వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, అతని పరిపాలన ఎట్లా ఉన్నదనేది చూడాలి ఓటర్లు!

49 comments:

  1. హరిబాబు గారూ, ఎక్కడాు రాజకీయాలు ప్రజలకోసం జరగటంలేదు. రాజకీయుల నతోన్నతుల కోసమే జరుగుతున్నాయి. ఆంధ్రాలో అభివృధ్ది అంటే అది డబ్బుతో పనికదా. నాలుగుడబ్బులు చేసుకుందుకు పార్టీలు గుంపుతంపీలు పడుతున్నాయి. ప్రజలు రాజకీయజూదాల్లో పావులుగానే వ్యవహరించి తమకన్నేతాము పొడుచుకోరని అనుకోకండి. ప్రజలందరూ కలిసికట్టుగా మోసగాళ్ళని మోసినపక్షంలో అది వారి సామూహికకర్మం అన్నమాట. మంచివాళ్ళనే ఎన్నుకోకూడదనీ లేదు కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించుతారని ఆశించటం మించి చేయగలిగింది లేదు. మేథావుల లెక్కలు నిజం కావాలంటే ప్రజల్లో ముప్పాతికమువ్వీసం కూడా మేథావులు కావాలి కదా!

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ, నా ఈ వ్యాఖ్యను రాజకీయాలతో సంబంధం లేకుండా పరిశీలించండి.

      మేధావుల అంచనాల ప్రకారం ప్రజలు నడుచుకోవాలని కోరుకునే బదులు ప్రజల నాడి తెలుసుకునే "స్థాయి"కి మేధావులు "ఎదిగితే" బావుంటుంది. మేము చెప్పాం కనుక వినాల్సిందే అన్న ధోరణి (e.g. Loksatta) మాని జనానికి ఎలా చెబితే నప్పుతుందో ఆ రకంగా చెప్పాలని చేసిన ప్రయత్నాలు (e.g. Kejriwal) సఫలం అయ్యాయి.

      ప్రభావితం చేయడానికి అవగాహన తొలి మెట్టు.

      Delete
    2. @jai
      మేధావుల అంచనాల ప్రకారం ప్రజలు నడుచుకోవాలని కోరుకునే బదులు ప్రజల నాడి తెలుసుకునే "స్థాయి"కి మేధావులు "ఎదిగితే" బావుంటుంది.

      hari .S. babu
      So, you like loksatta if it stops educating people and learn deception tricks!do you think loksatta is demanding any thing from you with telling lies?

      Hating tdp or babu is somewhat logical because there is casteism and corruption,but how could you criticize loksatta with such crazy allegations that it is not knowing "prajala naadi!", and loksatta is forcing people to live up-to it's own fantasies?

      How silly is your argument/openion:-)

      Delete
  2. "తెలంగాణ ప్రజా సమూహం మధ్యలోకి వెళ్ళి పరీశీలించిన వారితో సహా ప్రతి ఒక్కరూ ఈసారి ఫలితం కేసీయారుకి వ్యతిరేకం కావచ్చుననే చెప్పారు"

    ఒక్క లగడపాటి తప్ప అందరూ సరిగానే అంచనా వేసారు. ఆయనను నమ్ముకొని పందాలు కాసిన వారికి దుడ్డు దండిగా వదిలింది.

    "ప్రజలు పట్టించుకుంటారు - పట్టించుకోవాలి!"

    పట్టించుకోవాలి అన్నది ఒక అభిప్రాయం, పట్టించుకుంటారు అన్నది జోస్యం. నిజంగా పట్టించుకుంటరా అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.

    "ఎన్నికల్లో ఎవడు గెల్చాడు, ఎవడికి ఎన్ని వోట్లు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు - గెలిచాక వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, అతని పరిపాలన ఎట్లా ఉన్నదనేది చూడాలి ఓటర్లు!"

    పడక్కుర్చీ విశ్లేషకులకు తోచిందే సామాన్య ఓటర్లకు నచ్చాలని లేదు కదండీ.

    PS: నా వ్యాఖ్యకు ప్రజల నాడి పట్టుకోవడం అనే కోణంలోనే చూడమనవి. My comment is about prediction, not preference. Many "experts" confuse what they want with what should happen: this is a one way street to disaster!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  3. ముందు తెరాసతో పొత్తుకు చంద్రబాబు గారే ప్రయత్నించారు. కెసిఆర్ పొత్తు తిరస్కరించాకే బాబు కాంగ్రెస్ వైపు వెళ్లారని ఆయనే చెప్పుకున్నారు.

    https://www.firstpost.com/politics/chandrababu-naidu-describes-tdps-alliance-with-congress-as-democratic-compulsion-says-party-had-to-join-non-bjp-forces-5332141.html

    I proposed (to KCR) that we two should unite. Congress will be restricted to Karnataka. BJP and Congress have no place in Tamil Nadu. The two Telugu states will have the upper hand in south India if TDP and the TRS joined hands.He told me he will think it over and a week later, turned down my offer," Naidu said

    ReplyDelete
    Replies
    1. I have followed prof. K.Nagesgvara rao regularly, and he himself told that he did both field work and home work and finally declared that it should be tough to declare a clear win for KCR!

      To avoid that "arm-chair-critic" remark, I have rejected forecast for recent telangaan elections and just wished the defeat of KCR!Wish may not be fulfiled - I perfectly knew it, and wishing justice for my state from the injustce made by your state is not a crime against you - Mr.Rational Regionalist Rothschilds Puppet !

      First Your CM has to complete the Division Bill before stepping into AP - that's Final.

      "ముందు తెరాసతో పొత్తుకు చంద్రబాబు గారే ప్రయత్నించారు. కెసిఆర్ పొత్తు తిరస్కరించాకే బాబు కాంగ్రెస్ వైపు వెళ్లారని ఆయనే చెప్పుకున్నారు."

      Giving a friendly invitation is not wrong!If KCR is cooperative to resolve matters, why should we call him a villain?Doing injustice to AP by not cooperating with Babu to resolve the division problems and others and playing savour to AP is the real problem and concern for us!

      Only one option AP people will give to KCR.First resolve problems related to division bill and then step into AP, otherwise he will see Usmania response everywhere! Now, I am not an arm-chair-critic, one of the AP citizens.

      Delete
    2. Rothschilds Puppet: Looks like a left handed compliment similar to "Macaulay putra"!

      ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాసాలలో కెసిఆర్ పాలనను విమర్శించారు కానీ నాకు తెలిసి తెరాస ఓడిపోతుందని జోస్యం చెప్పలేదు.

      "Doing injustice to AP by not cooperating with Babu"

      ఓడిపోయే బాబుతో సహకారం ఎందుకు ఎటుతిరిగీ గెలిచేది జగన్ కనుక ఆయనతో కలుద్దాం అనుకున్నారేమో? It may be a better strategy to align with the expected winner. Babu miscalculated and did the opposite in Telangana by tying up with a losing Congress. This may be why he is trying to shift AP alliance & rope in Pavan.

      "Only one option AP people will give to KCR"

      Quite possible but this is of no consequence to TRS. At the maximum, it is a "nice to have" position.

      Delete
    3. How could you say that kcr thought of to join with jagan as winning candidate ?You were also involved in their personal chattings!

      Delete
    4. I did not say what he thought or said, "అనుకున్నారేమో" means "maybe this is what he thought"

      Delete
    5. I would not label anybody without having proofs! How do you become a lunatically favour regionalism, while you declare yourself a rationalist?

      Why you are inclined over a land mass and freaking over it while you reject telugu as common entity and as mother Tongue?

      recently,I have asked you straight questions which you are avoiding to answer. Why you are not answering it?

      That conspiracy theory is not at all a concoction! Those bankers are not favouring sustained ddvelopment in any country they rule with money lending trick!

      They might do the same thing to telangsna,if KCR really want to develop telangana - they don't want any state be able to repay the debt. How much you are so crazily desiring the fall of babu and the ruin of andhra,timorrow that will happen to your beloved stste also!

      Delete
    6. పాత సినిమా పాట: "అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ, జరిగినవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని"

      You are welcome to your conspiracy theories. Having said this Babu is probably one of the most pro-WB/IMF politician in India, not a bulwark against the "Rothschild model".

      Extract from Jayati Ghosh report on TDP reign:

      "Andhra Pradesh had become almost a *laboratory for every neo-liberal* economic experiment, with a massive shift towards relying on incentives for private agents as opposed to state intervention and regulation of private activity, in virtually all areas. Ironically, this decline in the government’s role took place at the same time that the state government was incurring *massive external debts* from bilateral and multilateral external agencies"

      Delete
    7. You prove yourself by your response that you are wishing a ruin for Andrea region!

      As every telanana lunatic you want to feel pride about tdlangana only when andhra falls.day by day you are removing your mask of impartiality!

      I am not dreaming while I say you one thing:what good you wish to yourself may come or not toyyou, but what bad you wish to others will definitely fall upon you ten folds - your false rationality may not accept this now.

      People like you are hot favorites to Illuminati bankers!

      Delete
    8. నాయనా!
      రష్యన్ విప్లవం ఎవరు స్పాన్సర్ చేశారో పేర్లు చెప్పాక కూడా నాది థియరీ అంటున్నావా?నీ ఆనందాన్ని నేను పాడు చెయ్యలేను కానీ ఒకటి చెప్పు:ప్రతి ఒక కొత్త ఎన్నికకీ లక్ష్యాలూ ప్రణాళికలూ మారిపోతుంటే నీ తొక్కలో వ్యాసాల వల్ల ఒరిగేది ఏంటి?ఏమీ లేదు!తెలంగాణా కలకీ అది సాకారం కావడానికీ లండను బ్యాంకర్ల అవసరమే ప్రధాన కారణం.

      ప్రపంచంలో అత్యంత సారవంతమైనది గంగా సింధు మైదానం - అందువల్లనే అత్యంత వైభవోపేతమైన నాగరికత అక్కడ పుట్టింది!ఆ తర్వాత అంత సారవంతమైనది కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతం - కాబట్టి ఆంధ్రా మీద ఎంత విషం కక్కినా ఆంధ్రాని ఎవరూ తొక్కేయలేరు.

      మీ ఏడుపు ఎందుకో చెప్పనా!ఉద్యమ కాలంలో ఆంద్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణని దోచుకుని పెరిగారనీ విడిపోయిన మరుక్షణం నుంచీ చంకనాకిపోతారనీ వాగిన సొల్లు నిజం కావడం లేదని అందుకు కారణం బాబు అని భ్రమపడి ఇలా ఏడుస్తున్నారు మీరంతా!బాబు పోతే వాడి బాబు వస్తాడు - భూమిలో ఉన్న సారం ఆంధ్రాని నిలబెడుతుంది - బస్తీ మే సవాల్!

      Delete
    9. @jai
      Extract from Jayati Ghosh report on TDP reign:

      "Andhra Pradesh had become almost a *laboratory for every neo-liberal* economic experiment, with a massive shift towards relying on incentives for private agents as opposed to state intervention and regulation of private activity, in virtually all areas. Ironically, this decline in the government’s role took place at the same time that the state government was incurring *massive external debts* from bilateral and multilateral external agencies"

      Hari. S. babu
      I do not know who this author is, because main criticism on babu is depends on technology too much and put high goals and over ambitious on development agenda. And, he was unquestionable on that point.

      Polavaram was acclaimed by bjp after coming to power and nothing was done.Even though it is a burden, cbn could make it a reality in record time - what KCR did except redesigning irrigation projects himself without any hands on experience in basic engineering to favour contractors?

      Nobody, even myself will say CBN is pure and out of corruption - but he can boast of his achievements with facts and figures!

      Delete
    10. "I do not know who this author is"

      This is the report of the official commission set up to investigate the severe agrarian distress during Babu's second regime. Jayati Ghosh a leading development economist headed the commission.

      Commentators like Prof. Nageshwar, P. Sainath, Telkapalli Ravi etc. wrote extensively on this subject.

      Delete
    11. "what KCR did except redesigning irrigation projects himself without any hands on experience in basic engineering to favour contractors?"

      Just for info, I know both the sides of the debate very well. Every single irrigation engineer has including late Vidyasagar Rao & entire TREF leaders (e.g. M. Shyamprasad Reddy) supported the new design. The main opposition comes from Dr. Bhiksham & Kancharla Raghu (both of whom I know well) from viability (not engineering) point of view.

      No comments about Polavaram. I have not seen any engineers discuss the project and so don't want to respond to statements from non-technical people.

      Delete
    12. Once a CM did some thing wrong also, there would be trumpeting dogs Will be there!

      Even trump is analyzed by his opponents with statements like "he is showing the confidence of an ignorant, and people also had the same ignorance and supporting him only for his confidence!" like theories.

      Basically KCR is not an engineer to know how could any irrigational project Will be designed. But, he did it with the help of Google Maps and PowerPoint apllicatiln.And still it is praised by experienced engineer as a compatible design.

      Then why we took engineers to design irrigational projects? Why should we waste so much money on engineering colleges? Just like KCR, any web designer can do that job!

      What do you say?

      Delete
    13. You are wrong on two factual points:

      1. Both the alternate design options were prepared by the technically competent departmental staff.
      2. Design was *not* done on Google Maps or PowerPoint. These tools were used by KCR to explain the two scenarios to lay men.

      This is standard decision making. Let us say Software Engineering Dept. gives two options like Java vs. C++ architecture. They will present the two options together with advantages/disadvantages, cost/benefit etc. Top management will take a decision based on higher level strategy inputs. In the present case the previous management (Congress) preferred Java (Tammidihatti) but could not start the project due to budgetary reasons. The new management (TRS) reevaluated the project and decided in favor of C++ (Mediagadda).

      The Rafale controversy is also similar.

      If you are really interested I will send information from both sides of the debate. Alternately you can yourself read public domain material.

      Delete
    14. So, you confirm that redesigning was done by experienced engineers!

      Then,what is the reason behind that redesigning?old designs were sent to centre, got clearences from so many departments - the time taken for all these clearances were decades, am I right?

      Shall we need to send these new designs for clearances again? If it is so, how many decades it will take to get final clearances again?

      If clearences not required, why? If it is so, It is meaningless to suggest clearances for the old designs, am I right?

      Delete
    15. My oldyquestion revolves around your argument that bsbu took u-turn on special status - do you think that it is right to be adamdnt on special status even after bjp publicly harping about closing it?

      Do you accept CBN as an ideal politicean if babu reject whatever bjp is promising in the place of special status even after bjp rejecting to fulfil the awareded special status?

      Then, what Andhra people has to do?Do you wish andhra people to loose special status and get nkthing new?

      And still you call yoirself an impartial well-wisher to AP!

      Delete
    16. Forget about current situation, from the moment special status awarded by a PM, forget about others, you responded in a strange way! You listed out the rules and regulations for a special status and argued that apdoes not fall into any of such categofies!How could you forget that AP was awarded because it is losing because of the recent bifurcation?

      It seems you are arguing that giving telangana to you without giving special status to AP only the right way.
      Still hou call yourself as an impartial well-wisher to andhraites!

      Delete
    17. నీకు తెలంగాణ కావాలి - దానికి అడ్డం వస్తే నెప్పి పుడుతుంది.మాకు ప్రత్యేక హోదా రావటం సహించలేవు - అది ఎందుకు ప్రకటించారు?

      ఆస్తుల్ని అప్పుల్ని వనరుల్ని నిధుల్ని విడదీసిన పధ్ధతి ప్రకారం ఆంద్ర లోటులో ఉన్నదని ఇచ్చారు - అవునా?ఇది కూడా తెలియనంత అమాయకులు కాదే!అయినా పదే పదే దీన్ని మర్చిపోయి అదివరకటి రూల్సు ఎత్తుకోవడం వెనక ఉన్నది దురుద్దేశం కాదా?

      విభజన ప్రకారం ఆంధ్రాకి అసలు అన్యాయం జరగలేదని చెప్పగలరా? మరి కొత్త సమస్యని వదిలేసి పాత కండిషన్ల ప్రకారం ఆంధ్రాకి హోదా ఎలా ఇస్తారని ఎందుకు వాదించారు?

      Delete
    18. "old designs were sent to centre, got clearences from so many departments"

      The old design had *zero* clearances as of 2014. In fact Maharashtra raised serious objections.

      Delete
    19. @jai
      "The old design had *zero* clearances as of 2014. In fact Maharashtra raised serious objections."

      hari. S. babu
      I am unable to undedstsnd the situation!

      Why I am confusing is:for my little knowledge, I knew that each and every project whether it is intra state or inter state irrigational project must be sent to center with full details like capacity, cost and basic design also should be provided - am I right?

      As you said maharashtra objected,how it was permitted by center without answering the objection?

      Could any state build such objectionable project even though it's range is internal to the state?

      If a state can build such projects, the system of central validation is unneccessory, am I right?

      How could those engineers redesign a project which had problems with other state themselves? Could you provide clarification that new designs were solving these problems?

      Anyway the question of sending these new designs to center again was unanswered by you, what do you say about it?

      Delete
    20. పైన నాకు సినిమా పాటల్ని గుర్తు చేసే దరిద్రపు ఆనందం ఒకటి మీ ముఖానికి!నేనిక్కడ కలలు కనడం లేదు ఊహాగానాలు చెయ్యడం లేదు. ఆంద్ర ప్రజానీకానికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాను.అది అర్ధమైతే ఈ పాటల పల్లవుల శునకానందం మీకు వఛ్చి ఉండేది కాదు!

      Delete
    21. "am I right?"

      No you are not correct.

      The irrigation system is extremely complicated with many approvals, clearances etc. Just for example, even though Polavaram is already a national project most processes are pending.

      This is a subject which lay people can't understand easily. I studied the irrigation situation at great depth reading thousands of pages worth technical material, tribunal reports, court judgments etc. but even this is just a scratch on the surface.

      "Could you provide clarification that new designs were solving these problems?"

      Both the designs are basically OK. Both have some benefits & costs. Bhiksham is not objecting on technical grounds but saying cost/TMC is high. TREF agrees this is true but argue higher water dependability during lean years. To explain using the Java vs. C++ example, one design had smarter GUI while the other was better in speed. It is ultimately a subjective decision.

      Delete
    22. @jai
      "am I right?"

      No you are not correct.

      hari. S. babu
      If a state can build such projects, the system of central validation is unneccessory, am I right?

      Please check yourself what is wrong intention my statement! I am saying that The constitution says it is must to get all those approvals before starting the irrigational projects. If it is not true,each state can build millions of projects without any hindrances.Then why you are saying I am wrong?

      Please check yourself and respond again on this!

      Delete
    23. The following blogs provide some info.

      https://jaigottimukkala.blogspot.com/2013/09/telangana-river-waters-irrigation.html

      https://jaigottimukkala.blogspot.com/2013/09/telangana-river-waters-irrigation_22.html

      River water is a state subject (entry 17, list II) as per Indian constitution. Only *inter-state* waters is a union subject (entry 56, list I). This power is limited to resolving any disputes. Even here, center's role is only to appoint tribunals.

      There is no specific requirement for central *government* approval.

      There are however many requirements for "clearances" and procedural aspects (e.g. public hearing) for any project. These agencies involved like CWC consist of experts.

      The matter is *very complicated*. I am ready to debate but this requires a lot of homework for you.

      Delete
    24. @jai
      The matter is *very complicated*. I am ready to debate but this requires a lot of homework for you.

      Hari. S. babu
      I fully agree with you that planning an irrigational project and getting all the clearences is very hard. There comes the political overtures also - like two different parties at two levels!

      Delete
    25. One small point to mention particularly:prof.nageswara rao might critucize long back. But I mentioned here about his electoral time running commentary as YouTube videos! I cannot produce you links now but they were with regular intervals. Another important thing to mention is he made two videos:one is supporting and the other is rejecting lagdapati forecast!

      By your comments I think you were ignorant about them!And he is not single, he had a team:he himself clearly mentioned that he did his own fieldwork like sending his assistants and by that feedback he expressed the remark which I mentioned in my post that prof said kcr victory is doubtful.

      Delete
    26. OK, I understand. I am following Prof. Nageshwar in print but not on TV (one year ago, I shifted to Tata Sky and stopped cable TV).

      I am surprised if he predicted a close fight because no serious analyst can misread a 14% vote advantage. Maybe his fieldwork is based on stratified sampling interviews instead of opinion polls based on scientific random sampling.

      Let us wait what Nageshwar predicts for Loksabha. He is quite knowledgeable about national politics. He used to come on Arnab's debates but somehow not continuing recently.

      Delete
    27. What I saw were YouTube videos, and they may or may not continue mainstream tv network!

      You misunderstood that I am wishing or dreaming.I had my forecast for AP, and I want to influence the public opinion in AP within my reach - My next post will give much clarity!

      Delete
    28. I did not say you are dreaming. I know you are a keen socio-political observer. My only criticisms (please take it in positive spirit) are 1. you are macro-level & 2. give less weight to economics.

      Anyway I look forward to your next post where we can discuss more. AP election scene has just picked up speed and promises to become interesting as days progress.

      Delete
    29. నీటి పారుదల పధకాల సాంకేతికాంశాలు ఇతరులకి అర్ధం కానివే గానీ నా ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల్ని redesign చెయ్యటానికి కారణం, అవి అప్పటి ఇంజనీర్లు విభజన అనేది వారి వూహలో లేని కాలంలో డిజైన్ చేసినవి కావటమే!



      వాటి విస్తృతీ పెట్టుబడీ ప్రయోజనాలూ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ప్రాధాన్యతల ప్రకారం ఉంటాయి కాబట్టి ఇప్పటి తెలంగాణ అవసరాలకీ సమర్ధతకూ లిమిటేషన్సుకీ తగినవి కావు కాబట్టి మార్చాల్సిన అవసరం ఏర్పడింది,ఏమంటారు?

      Delete
  4. ఆంధ్రా వాళ్ళను కుక్కలు,దుర్మార్గులు, సన్నాసి వెధవలు అంటూ నోటికొచ్చినట్లు వాగిన కేసియార్ను జగన్ ఎలా కలవగలుగుతున్నాడు? ఎలా మద్దతు తీసుకుంటున్నాడు. ఇటువంటి స్వార్ధపరుడైన దొంగనాకొడుకు జగన్రాజకీయాల్లో ఉంటే ఆంధ్రాకు భారీ నష్టమే.కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టిడిపి, జైల్లో జగన్ ఇదే తధ్యం సామీ! ఆకాశంలో ఉన్న గ్రహాలూ,నవగ్రహాలూ ఇవే సంకేతాన్ని అందిస్తున్నాయి. Jai Gottimukkalaవి అన్నీ పచ్చ జెండాను చూస్తె పచ్చకామెర్లు ముదిరిపోయే జబ్బు. పట్టించుకోకండి.

    ReplyDelete
  5. లంకలో ఉన్నవాళ్ళు రాక్షసులే. ఆంధ్రా అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళు ఆంధ్రా ద్రోహులే.

    ReplyDelete
  6. Parties are aligning as per their requirement. There are no permanent friends or foes in politics. Everybody want power and want to do any nonsense and can stoop to any low. Whatever may be the case, in the coming elections TDP and congi combine is the looser, as was done in Telangana.

    There was a big hue and cry by TDP and congi combine and the press, that TRS is going to be defeated, What happened is known to everybody.

    ReplyDelete
  7. I will respond in detail to your questions on special category via a blog post. I will work on this after I finish the present blog series and let you know once I publish.

    ReplyDelete
    Replies
    1. I need not all the junk info about old rules of special category for other states before man mohan singh announced that special status! Even though it was not included in the bill, he supported the suggestion that andhra also needed it - have you acknowledged the fact into your mind/concience in the right context?

      For such a simple question that "why you are rejecting the current situation and arguing that andhra doesn't falls in the scope", why do you require a long and evasive justification?


      My question has no twists and turns and very straight:why you are dragging old conditions to argue against awarding special status and rejecting the situation after bifurcation?

      Why you cannot answer in such a simple way?

      Delete
    2. నా ప్రశ్నలో వ్యంగ్యం ఏమీ లేదు - విభజన చట్టంలోని విచిత్రమైన లోపాల వాళ్ళ ఆంధ్రాకు ప్ర్యత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాల కండిషన్లు అయిన అటవీ ప్రాంతం అయి ఉండాలి లాంటి వాటిని ఎందుకు ముందుకు తెచ్చారు అని మాత్రమే!

      దానికి జవాబు చెప్పటానికి ఎన్ని వేల పదాలు సరిపోతాయి మీకు? బిల్లు ద్వారా మీకు రాష్ట్రం కావాలి.బిల్లు ద్వారా మీకు హైకోర్టు కావాలి. బిల్లు ద్వారా సర్వసత్తాక ప్రభుత్వం కావాలి. కానీ బిల్లు ద్వారా ఆంధ్రాకి దక్కేవి కూడా మీకూ కావాలి. మీ CM కూడా హోదాలో ఉన్నవి రాయితీలు అయితే తెలంగాణకే హక్కు ఉంటుంది అంటున్నాడు బహుశా కొడుకు ఏడుపుకి వత్తాసు ఆనుకుంటా!

      ఇదంతా మీ మంచితనం అని మేము నమ్మాలి.

      Delete
  8. Short answers, because you asked:

    Q; My oldyquestion revolves around your argument that bsbu took u-turn on special status - do you think that it is right to be adamdnt on special status even after bjp publicly harping about closing it?

    A: Agreed, NDA formula for special package instead of special category was actually quite good.

    Do you accept CBN as an ideal politicean if babu reject whatever bjp is promising in the place of special status even after bjp rejecting to fulfil the awareded special status?

    A: Agreed. Unfortunately Babu could not carry his base and left NDA because of his own compulsions (maybe Polavaram contract problems, Venkaiah Naidu kicked upstairs, coterie did not like EAP formula etc.). Because of this second U-turn, even the package did not materialize.

    Then, what Andhra people has to do?Do you wish andhra people to loose special status and get nkthing new?

    A: Andhra voters will take the right decision in the elections.

    Q. And still you call yoirself an impartial well-wisher to AP!

    A: Yes, I have great confidence that the ordinary people (voters) in AP are smarter than the political parties. Leaders will come & go but people are there for ever.

    ReplyDelete
  9. All the above comments were showing a pattern that they are trying to making fun of my statements and win the argument. So I am deleting all the comments which seems like that. It is my right to take such decision and no questions should be answered about it.

    P. S:I never supported revolting of CBN on NTR! That too It was not made to cover up current stand. From very long I am expressing wherever it is having relevance.

    But, why should we dwell on past events?If so, I can demand that freedom struggle is a coup and let us call Britishers again - do you agree?

    When TRS raised the slogan about cbn as outsider to telsngana It should and must stick to the word irrelevant to CBN contesting in telangana - that is a common sense thing! That meansytge commenters have no common sense also!

    Somebody is arguing that "without spat we could build polavaram, without spat we did that - why spst required?" and comparing ourselves as beggars in suites, did the status was given according to the performance/effuciancy of CBN?

    SUCH MEANINGLESS ARGUMRNTS ARE GOING TO BE DELETED - NO COMPROMISE AND NO COMPLAINTS!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. @Anon
      The question is not about winning or losing, it is about expressing thoughts as long as they are not vulgar. I expressed my thoughts and by publishing them you think that you loosing the argument?? You are wrong in that.I didn't use the "ల....." language and my comments are counter to your argument. Nothing personal here.

      Hari. S. babu
      You saw the satire on me by mentioning the response of KCR!Do you think it is a respectable response?


      Why there came comparison of a beggar in suite?Do you think it is right if andhra CM go to center with crybaby face and in crumpled state?

      First thing you need to learn is I am not partial to anybody. My previous post which tells about Rothschild history is not concocted by a sudden upheaval of emotions! You may or may not know that I made a series on history of Congress, and even I am doing my research, I have suspected some strange patterns in both Gandhi and INC at some very important events! I even expressed that an impartial research should go on the second phase of Indian freedom struggle!

      I am fully confident about that when I say all the politicians of current political generation were ruling us to the dictums of London Bankers!I am fully aware that change of leadership from modi to Rahul, and CBN to JGN, or KCR to xyz will turn our future to a different paradise!

      I KNOW WHAT I AM.

      Delete
    3. A small correction :I am fully confident about that when I say all the politicians of current political generation were ruling us to the dictums of London Bankers!I am fully aware that change of leadership from modi to Rahul, and CBN to JGN, or KCR to xyz will not turn our future to a different paradise!

      Delete
  10. Just a couple of side questions. Is Klaus Schwab (WEF Davos) also a part of Illuminati Rothschild banker coterie? Who is its biggest supporter in India?

    Please do not reply now. I am asking this question only so that you can consider it for your future blogs.

    ReplyDelete
    Replies
    1. Illuminati Rothschild banker coterie will work very secretly - they are not the type of persons exposing themselves.

      If somebody did though research and find the truth,then only they will accept,then also they will try to get privilege out of the news!

      So, it is useless to know about them for just curiosity!I also do not reveal because fight against them also must be done in their way - clandestine combat!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...