Thursday, 27 December 2018

ఆడదాని ఓరచూపుతో తూలిపడని మొనగాడు ఎవ్వడోయ్!

నందమూరి తారక రామారావు మీద భక్తితో కొడుక్కి ఆ పేరు పెట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీలో చేరి ఏమి చేశాడు?రాజకీయాలకి కొత్త అయిన పార్టీ కార్యకర్తలకి రాజకీయాల గురించి శిక్షణా తరగతులు నిర్వహించి ఇప్పటికీ తెదెపాకి బలమైన కార్యకర్తల పార్టీ అన్న గుర్తింపుని తెచ్చిపెట్టాడు!
చంద్రబాబుతో విభేదాలు వచ్చి మంత్రిపదవికి దూరమై నక్సలైట్లు మొదలుపెట్టిన ఉద్యమాన్ని హైజాక్ చేసి తనే ముఖ్యామంత్రి కాగల అవకాశం కన్నెపిల్లలా కన్ను కొడితే ఒళ్ళుమరిచి ఆంధ్రోళ్ళని అమ్మానా బూతులు తిట్టి అదికారం తెచ్చుకున్నాక ఇప్పుడేమి చేస్తున్నాడు?తను ఆచార్యత్వం నెరపి బలం పెంచి తనకి పునాది నిచ్చిన పార్టీని భూస్థాపితం చెయ్యాలని చూస్తున్నాడు!

అంత నాడు లేదు,ఇంత నాడు లేదు, ముసలి మంధర జానెడు జడకి మూరెడు మల్లెప్పూలు అన్నట్టు తెచ్చాను తెచ్చాను అని తను డప్పు కొట్టుకెవడమే గానీ జనం మెచ్చి మేకతోలు కప్పలేదు,బంగారు తెలంగాణ జపం నాలుగేళ్ళు చేసి చేసి  మూఢం వొచ్చే ముందు తాళి కడితే చాలు నడిచే బిడ్డలు పుడతారని ముందస్తుకు వెళితేనూ ఫుల్మెజార్టీ రాలేదు - ఇంతకన్న ఎందులోనన్న దూకి చావడం మేలు అందామంటే ముఖాన ఉమ్మేస్తే తుడుచు తిరిగే సిగ్గూ శరం లేని రకమాయె!

మళ్ళీ ఎమ్మెల్యేల కొనుగోళ్ళు మొదలు పెట్టిండంట - సొంత రాష్ట్రంల మస్తు మెజారిటున్న లాలూ ములాయం పీకలేంది ఈ కాళ్ళల పట్టు లేని గప్పలమారి పిట్టలదొర జాతీయంల ఏం వూడబొడుస్తడో!

ఏం జూసి గెలిపిచ్చిర్రో యీణ్ణి తెలంగాణోళ్ళు నాకస్సలు సమజైతలె?

17 comments:

  1. I don't want to advertise on your blog but just for info. I am doing a statistical analysis of the results on my blog:

    https://jaigottimukkala.blogspot.com/2018/12/2018-assembly-election-results-analysis_22.html

    ReplyDelete
    Replies
    1. I have no objection to share relevant unfirmation!

      When you see the statistics, You need not to take so much resposibility to draw any conclusions out of it.

      Even though TRS steadily getting above 45 % of votes and two thirds safety number, It is not confident to rule the state,why?

      moreover,Statistics are important for those who think that parliamentary democracy/responsible government means ony winning elections and nothing else!

      I firmly believe that these stat.istics are interesting for betting specialists.It is true for some extent that when a party or more than one party promises some bright things we can understand which party made people to believe them and the results are the pulse of the people, I don't give them too much concern.somebody think of me as an idiot,but I stick to the stance that I never bother and talk too much about who wins or who loses in next elections.

      My concern is standard of administration of a party to serve the people forgetting whether it wins or loses elections.

      Delete
    2. Thanks a lot for allowing the above comment and also for your comment on my blog.

      I have always believed that the so called "ordinary people" are much more smarter than the TV experts. The media is full of people who are confused between preference & prediction.

      I agree with you about impact of betting. This is why I never took "Octopus predictions" seriously.

      I also particularly don't care who wins an election. I am more keen on *why* and *how* rather than who.

      I am skeptical on things like governance, good administration etc. In my opinion no ruling party can actually be good, my maximum expectation is that they don't make our lives miserable.

      Delete
    3. For info, part-2 also published please. This is mostly technical in nature & may be boring

      Delete
  2. Lesser evil అని ఒక నానుడి ఉంది ఆంగ్లములో. చంద్రబాబు కేవలం సొల్లువాగుడు వాగడానికే అని తేలిపోయింది. బీజేపీ ఎలాగూ సౌతుపార్టీకాదు. కాంగ్రెస్ గెలవాల్సింది నిజానికొ మొన్నటి ఎన్నికల్లో.


    మీరలా అన్నారుగానీ.. రేపు మనం మాత్రం బీజేపీకి పట్టంగట్టట్లేదూ?

    ReplyDelete
    Replies
    1. నిజమే, బీజేపీ రేపటి ఎన్నికల్లో గెలవకపోతే చిరంజీవి వై లాంటివాళ్ళు పట్టలేని ఆనందంతో రెచ్చిపోవడం ఖాయం!మోదీ గెలవంగానే గుంటూరు మెంటల్ డాక్టరు ఎట్లా పిచ్చెక్కిపోయాడో చూశారుగా!

      Delete
    2. "బీజేపీ ఎలాగూ సౌతుపార్టీకాదు"

      కర్ణాటకలో 30+% & కేరళలో 10-12% ఓట్లు ఉన్న బీజేపీని అంత వీజీగా కొట్టి పారేయలేము.

      ప్రత్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయడం మొన్నటి ఎన్నికలలో రాహుల్ పొరపాటు. సునాయాసంగా గెలవాల్సిన ఎంపీలో కాంగ్రెస్ బొటాబొటీగా నెట్టుకొని రాగలిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో సైతం ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నంత స్థాయి ఓట్లు రాబట్టుకోలేక పోయారు. 40 ఓవర్లలో నెగ్గాల్సిన మాచీ చివరి బంతి దాకా తెచ్చుకోవడం కూడా ఒక కళ!

      Delete
  3. Hambleness గురించి నాకు నీతులు చెబుతున్న ఒక Unknown వ్యాఖ్యాతకి ఆ Virtue తనలోనే లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా?మీలాగా హబుల్నెస్ గురించి ఇతర్లకి వర్చ్యూ అని చెప్తూ ఇతర్లని తిట్టడం కూడా అందులోకి వస్తుందా?అంటే, మీతో మేము వినయంగా ఉండాలి తప్ప మీరు మాతో వినయంగా ఉండరన్నమాట - అహంకారం మీలోనూ ఉంది కదా!ముందు తమరి ముడ్డి నలుపు చూసుకోండి.గుంటూరు పిచ్చి డాక్టరు అప్పటికే పబ్లిష్ చెయ్యలేని మిగిలిన వాళ్ళ తిట్లకి పిచ్చి ఎక్కిపోయి ఉన్నాడు,బ్లాగు మూసెయ్యడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఆఖరు నిమిషాల్లో నన్ను తిట్టి కసి తీర్చుకున్నాడు,అంతే!నా జన్మలో ఏ తప్పూ చెయ్యకుండా నమస్కారం పెట్టి సారీ చెప్పింది ఆ పిచ్చి డాక్టరుకే - అది కూడా వేస్టయిపోయింది!

    నాకు సంబంధం లేనివాటికి నామీద పడి యేడవకు.నేనేం చేసినా గర్వంగా చెప్పుకుంటాను."నాకు పగిలినట్టే హరిబాబుకీ పగలాలి..." అని శాపనార్ధాలు పెట్టినవాడికి పగలగొట్టింది నేనే - అది అందరికీ తెలుసు, అయితే ఏమిట్ట!

    నువ్వు నాకు చెప్తున్న humbleness నాకు అక్కర్లేదు,నువ్వు పాటిస్తే చాలు!

    ReplyDelete
  4. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫీల్డ్ వర్క్ కూడా చేసి కేసీయార్ ఓడిపోయినా ఆశ్చర్యం లేదన్నప్పుడు ఆ వాతావరణం ఉన్నదనేది నిజమే కదా!మహాకూటమి దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది?

    నాకు తోచిన మొదటి కారణం ప్రసంగాల్లో దమ్ము లేకపోవటం - రచనా రెడ్డీ గురించి నేను ప్రస్తావిస్తే ఆమెకి సీటు ఎందుకివ్వలేదని జై నన్నడిగితే నేనేం చెయ్యగలను?ఆ వాతావరణం వచ్చింది మాత్రం అలాంటి వీడియోల వల్లనే అనేది వాస్తవం అని నేను అనుకున్నాను.సాంకేతికంగా అప్పటికే కొన్నేళ్ల నుంచి టిక్కెట్లు అశిస్తున్న వాళ్ళని వదిలి వీళ్ళకి ఇవ్వడం అన్యాయమే.కానీ తెరాసనీ కేసీయారునీ ఇరుకున పెట్టే లాజిక్ ఉన్నది కదా దాన్ని ఎందుకు వాడుకోలేదు మహాకూటమి నేతలు?కేసీయార్ లాజిక్కు వాడుతుంటే వీళ్ళు అతన్ని కార్నర్ చేసే లాజిక్కుని వదిలేసి గురి తప్పే బాణాల్ని వేశారు.

    రెండవ కారణం ఇవ్వాళా రేపూ ప్రజలు సమస్యల్ని పరిష్కరించే సమర్థుడని నమ్మకం కలిగించే నాయకుణ్ణి చూసి పార్టీలని గెలిపిస్తున్నారు గానీ పార్టీలని చూసి అధికారం కట్టబెట్టడం లేదు - మహాకూటమి కేసీయార్ కన్నా గొప్ప ముఖ్యమంత్రిని పరిచయం చెయ్యలేదు!

    ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తిని ఓడించాలంటే అతని వైఫల్యాల్ని ఎండగట్టటంతో పాటు ప్రత్యామ్నాయం కూడా చూపించాలి - ఈ రెంటిలో ఏ ఒక్కటీ చేయకపోవటం మహాకూటమి ఓటమికి కారణం!

    ఆంధ్రాలో ఈ సమస్య లేదు కాబట్టి తెదేపా మరీ భయపడాల్సిన పని లేదు.కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి!

    ReplyDelete
  5. A hype was created,by media and TDP and congress, as if there is a real great opposition or even a revolt. It never existed. Any opposition that existed vanished by the time the TDP and congress made an alignment. People hated the alignment and thought it is opportunist.

    Further the programs implemented by KCR particularly the advance payment of amount of Rs.4000/- per acre as in put, which was not implemented by any Govt. in INDIA had given much advantage. People believed and believe in future also. The other programs also had worked. The result is the semi urban people voted for KCR.

    No doubt he will rule for one more five years.

    ReplyDelete
  6. Wish you a very bad time ahead and a very bad new year scoundrel!!

    Either you should be cured of your paranoid schizophrenia or be destroyed. ( I myself will play a role in destroying you).

    I approve of your posts about Islam by the way. I just think that Hindu gods are equal in perversion with those of Christian/Islam and they are not any lesser of an AHs than you.

    ReplyDelete
    Replies
    1. Thank you Mr.scoundrel!

      As per the rule what is bad in your mind/view is good to me.There is and are no god and gods,do you know that?So,there are no AHs also in our sanaatana dharma!

      In all the four vedas, prayers like Sree sooktam and narayaan sooktam are very vry lesser in number.Most of the vedas are telling about agriculture, metallergy, navgation and earning money.Entire vedic literature concentrated on how to live happily in this world - If you hate it,you are most welcome!

      My hearty best wishes to you and Best of Luck!
      Your Dearest Enemy
      hari.S.babu

      Delete
  7. An assessment about the political situation in AP (Provided the TDP aligning with Congi in the state)

    The people of AP are much disturbed by the action of TDP withdrawing from NDA. People were ready to vote with TDP even it had committed so many mistakes. The people are not bothered even if the TDP had withdrawn from NDA. The people, the voters are very,very badly disturbed when the TDP aligned with Congress. This is clearly evident from the results of Telangana. Even if the TDP now withdraws alignment with congress in the state and continues the same the TDP is at a heavy loss, along wih incumbency factor, tilt of the Govt.towards the cast of the CM. The results are expected as given below in 2019.
    YSRCP 110
    TDP 41
    Congi 4
    Pavan 20
    This is the present trend.

    ReplyDelete
    Replies
    1. I agree that dome disturbance in oublic about the two foolish mistakes:1.coming out from the alliance with bjp falling into the trap of Jagan, 2.illegal allaiance with congress in telangana with over confidence.

      But I don't think These statistics will come out.I am not a TDP fan and if these satistics will come true, I would not blame anybody or I would not feel sympathy about TDP. But, these are analysts fancy toys, Common people need not to feel too much angry upon CBN for such silly points - the above figures may be the dream of YCP!

      Delete
  8. The centre is going to implement the formula of Telangana of giving Rs4000/- free per acre per year. It is going to declare it. How it will be implemented is to be seen.

    ReplyDelete
  9. The TDP maynot continue their support to Congi in AP and it will continue supporting congi elsewhere.

    In such case, what will these people who are supporting TDP now will say

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...