Sunday, 18 November 2018

ఆంధ్రా తెలంగాణా తమిళనాడు మొత్తం మావోళ్ళే - ముక్కల బ్యాఛ్చి!ప్రత్యేక దేశం అడిగితే పోలా:-)

          అసలీ పప్పు బ్యాచ్చి దుర్మారం చూడండి!ఈళ్ళు తినే తిండిని పండించే రైతులు ఎట్టా చస్తా వుండారు?మేము తినే మాంసం కొట్లవాళ్ళలో ఒకడన్నా చచ్చాడా?


          ఆంధ్రా తెలంగాణా తమిళనాడు మొత్తం మావోళ్ళే - ముక్కల బ్యాఛ్చి!ప్రత్యేక దేశం అడిగితే పోలా:-)

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

అడ్డెడ్డె!ఒరిస్సాని మర్చిపోయా:-(

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

...........

అడ్డెడ్డెడ్డే!బెంగాలుని కూడా మర్చిపోయా😄

12 comments:

  1. ఆ పప్పుధాన్యాల్ని పండించే రైతులు కూడా అధికశాతం “ముక్కల బ్యాచ్చి” వాళ్ళే కదా ☝️🙂.
    ————————-
    అవునూ కేరళ రాష్ట్రాన్ని వదిలేశారేం? మీను (చేప), ఇరచ్చి (మాంసం), బీఫ్ —> ఎస్, అక్కడ హిందువులు కూడా బీఫ్ తింటారు ... అనుకుంటూ 97% ఉన్నారు కదా.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండోయ్!నా చూపు పైకే పోయింది గానీ కిందకి దిగలేదు!మొత్తం సముద్రతీరమంతా మన కిందకి వచ్చేస్తే పప్పు బ్యాచ్చి నుంచి చాలా టాక్సు వస్తుంది.దాంతోనే బతికెయ్యిచ్చు కాల్మీద కాలేస్కుని:-)

      Delete
  2. ఈ పోస్ట్ ఉద్దేశ్యం నాకు అర్థం కాలేదు.

    ReplyDelete
    Replies
    1. A simple funny post among so many serious posts - just for fun!

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. చర్మవ్యాధుల వల్ల జరిగేదాన్ని అతిగా పనిచెయ్యటం వల్ల జరుగుతున్నదని చదువు లేనివాళ్ళు పొరపాటు పడుతుంటే వాళ్ళని సరిదిద్దాల్సింది పోయి "మా యింట్లో జంఝెం తెంపేసుకున్నవాడే ఆఖరు బ్రాహ్మడు!మేమే నిఖర్సైన బ్రాహ్మలం కాబట్టి ఆ తర్వాత బ్రాహ్మణ్యమే చచ్చిపోయింది!!" అని తనకి తనే "నేను పూర్ణకలశోధధి చంద్రుణ్ణి" అని మురుసుకునే రాణి శివశంకార శర్మ మెదడులో అమావాస్య చీకట్లని నింపుకుని మూఢనమ్మకాల్ని సమర్ధించడం దేనికో!

    తను ద్వేషించే శ్రీనివాసుడు దేన్ని సమర్ధిస్తే దాన్ని ద్వేషించి పారెయ్యాలి అనే దురదలో శ్రామికులకి తెలియజెప్పి వారిని బాగు చెయ్యాలన్న ఇంగితజ్ఞానం కూడా ఎగిరిపోయిందా?

    ఇలాంటి వాళ్ళ బ్రాహ్మణత్వాలూ పాండిత్యాలూ దేనికోసం?క్రెడినిలిటీ లేని పాప్యులారిటీ కోసం ఇంత నీచానికి దిగజారాలా?

    ReplyDelete
  5. ముస్లిములు కేవలం గోమాంసమే ఎందుకు తినాలి?

    openion1:ఇవేవీ అర్ధం చేసుకోకుండా మనం ఏదైతే తింటూ బ్రతుకుతున్నామో వారినీ అదే తిని బ్రతకాలంటే దారుణం కదూ? ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయ్. వారి కడుపుని శాసించాలని చూడడం అన్యాయం.


    openion2:ఇక నన్ను గోవధ నిషేదాన్ని సమర్ధించరా? అని అడిగితే నేను 100% ఏకీభవిస్తాను. పూర్తిగా సమర్దిస్తాను. ఎందుకంటే కొన్ని జంతువులు మాంసం కంటే అవిచ్చే పాలు ఎక్కువుగా ఉపయోగపడతాయి. అటువంటి జీవులు అంతరించి పోకుండా కాపాడడం మనధర్మం.

    amazing!stupendous!

    వాళ్ళకది వీళ్ళకిది - భలే పంచేశారండి రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్నీ!అదీ కొంచెం కూడా గ్యాపు తీసుకోకుండా - ఒక్కచోటే వెంటవెంటనే చెప్పేశారు.మీ తెలివే తెలివి!

    ఈ రెండు మాటల్నీ ఒకే వాక్యంలో ఇరికించితే ఇంకా అద్భుతంగా ఉంటుంది,ప్రయత్నించండి.

    గోవధ చెయవద్దని అన్నవాళ్లని మాంసాహారుల తరపున తిట్టారు "ఠాట్!ఇతర్లని తినొద్దనడానికి నువ్వెవడివి" అని.మాంసం తినేవాళ్ళనీ శాఖాహారుల తరపున ఏకిపారేశారు - "అతిగా తింటే అంతరించిపోతాయి-రోయ్! కుంచెమే తినండి" అని.

    పన్లో పని ఈ సాయిబ్బు గారు మంచోడనే ఇమేజి వస్తుంది,కదూ!

    ReplyDelete
  6. అంతేనా హరిబాబు గారు, ఇది కూడా చిత్తగించండి. పల్లారావు గారి ఒక టపా లో ఈ సాయిబు గారి పాండిత్యం చూసి నవ్వుకోండి (http://blog.palleprapancham.in/2018/11/blog-post_18.html). లైను లైనుకీ ఆయన అష్టవంకరలు తిరగడం చదివి మా బుఱ్ఱ ఫ్రీజ్ అయిపోయింది..

    1. ఆవు పాలు అత్యంత ఆరోగ్యకరమైనవి. మనకీ, మన పిల్లలకు ఆరోగ్య నిమిత్తం ఆవు జాతిని సంరక్షించవల్సిందే. ఇందులో నాకు ఎటువంటి బేధాభిప్రాయం లేదు. [ భలే భలే శభాష్]
    2. నిజానికి ముస్లిముల బారినుండి ఆవు జాతిని కాపాడడానికే ఈ వ్యవహారమంతా! [ భలే భలే నిజం చెప్పారు ]
    3. ఒకసారి ఆలోచించండి ఆవునుంది వెలువడే మలమూత్రాలే అంత ఆరోగ్యకరమైతే మరి ఆవు మాంసం ఇంకెంత ఆరోగ్యం? [ అమ్మనీ.. భలే తిరగేశారి సార్ ]
    4. ఆవు మూత్రం,పేడ, దాని యొక్క మాంసం కాదు మనకి కావాల్సింది దాని యొక్క పాలు. అవే మనకి మేలు చేసేవి. [ !!!?? అవునా ]
    5. ప్రవక్త ముహమ్మద్(స)వారు గోవును ఖుర్భానీ చేసినట్టు ఎక్కడా ఒక్క దాఖలా లేదు. సరికదా గోవు మాంసం తిన్నట్టు కూడా ఆధారాలు లేవు. ఇంకా ఆయన గోవు పాలల్లో ఆరోగ్యం ఉంది, నెయ్యిలో వ్యాధి నివారణ ఉంది, మాంసంలో వ్యాధి ఉందని చెప్పారు. [ ??## ]
    6. కాబట్టి ఒక వర్గానికి ప్రవిత్రమైన వాటిని గౌరవించడమే మంచి పని. [ దిమ్మ తిరిహింది, ఇంతకీ నీ స్టాండేంటో చెప్పరా బాబో..]

    ReplyDelete
  7. వేదం అహింసని ప్రస్తుతిస్తూ గోవునే కాదు ఏ జంతువునూ వధించవద్దని చెపింది.నాలుగు వేదాల్లో సామవేదం ఋగ్వేదం లోని లయబద్దహమైన వాటిని విడదీసి ఒక చోట కూర్చినది.కాబట్టి వేదత్రయం అని కూడా అనవచ్చును.వేదంలో వైరుధ్యాలు ఉండవు - అంటే ఒక విషయం గురించి ఒక చోట ఒకలా చెప్పి మరొకచోట దానికి వ్యతిరేకం చెప్పదు.పాఠాంతరాలు అంటే ఒక విషయాన్ని అనేక రకాలుగా అర్ధం చేసుకోవడం లాంటిబి ఉంటాయి గానీ పరస్పర విరుద్ధమైన విషయాలు లేవు.ఇది కేవలం ఇక్కడి పండితులే కాదు వాటిమీద పరిశోధనలు చేసిన జర్మన్ యూరోపీయ పండితు లందరూ చెబుతున్న సత్యం!

    చీరంజీవి వై గారు ఇది తెలుసుకుంటే బాగుంటుంది.మీరు ఠపీమని తెలిసీ తెలియని పాండిత్యంతో అక్కడ లేనివి చెప్పి సమయం వృధా చెయ్యొద్దు - మీరు ఉటంకిస్తున్నది అధికారికమైనది అనే సాక్ష్యం కూడా చూపిస్తే మాకు కష్టం తప్పుతుంది.ఎటూ నేను మిత్రుల నుంచి చెక్ చేసుకుంటాను గానీ సమయం వృధా కాకుండా సలహా ఇస్తున్నాను.అంతే!

    P.S:నేను శాకాహారిని కాదు, మాంసాహారినే - గోమామసం తినొద్దు అనగానే అది శాకాహారులైన బ్రాహ్మణులు ఇతరుల ఆహారపు టలవాట్లను శాసించడం అనే అర్ధం తీస్తున్నారు కాబట్టి ఇది చెబుతున్నాను.ఇంట్లోవాళ్ళు వండిపెడితే తినడం తప్ప ఇవ్వాళ మాంసం తినాల్సిందేననే పంతం మాత్రం లేదు!వేదంతో ప్రత్యక్ష సంబంధం ఉంది గనకనూ దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నారు గనకనూ బ్రాహ్మణ కులస్థులు శాకాహారం విధిగా పాటిస్తున్నారు.అందులోనే నియోగులకి అంత పట్టింపు లేదని కన్యాశుల్కంలో "మీ నియోగ్యపాళ్ళు మాంసం కూడా తించూ ఉంచారో!" అని గురజాడ గారు రాయటాన్ని బట్టి తెలుసుకోవచ్చు.ఈ నియోగులే ఆ గోమాంస భక్షణకు వెసులుబాటు కల్పించే మంత్రాల్ని ఇరికించారనే వాదనా ఉంది.ఇంక ఇప్పుడు చిరంజీవి వై గారు ఏమి సాధించదల్చుకున్నారో నాకు అర్ధం కావడం లేదు!

    ReplyDelete
  8. కాంటెక్స్ట్: http://blog.palleprapancham.in/2018/11/blog-post_18.html?showComment=1543281363187#c837041521588248706

    చి.వై గారు: ఇక మీరడిగిన పతంజలి రాసిన నటరాజస్తొత్రంలోని పద్యానికి అర్ధం ఇది:....
    స్తోత్రం అనేదాన్ని స్తొత్రం అని టైపుచేసినోడు మీనింగు మాత్రం తప్పుల్లేకుండా రాసాడంటే కొట్టుకొచ్చిన తెలివి గాదూ!!

    దీనికి మీనింగు చెప్పే పరిజ్ణానం ఆయనకి లేదు కాకపోతే పక్కా కాపీ పేస్టు. అయినా ఈ నెట్ యుగంలో ప్రతీదానికీ అర్ధాలు దొరుకుతున్నాయి. పరోక్ష పద్ధతిలో వ్యక్తుల యోగ్యత నిర్ణయించలేము, మీదొక పిచ్చి పరీక్ష అనవసర శ్రమ.

    మీరిచ్చిన పద్యం అల్రెడీ మాలిక మ్యాగ్ జైన్ లో అచ్చయింది. ఆయనక్కడినుండే దాని మీనింగు కాపీ పేస్టు చేసారు. అన్నట్టు ఆయనడిగిన ఎదురు ప్రశ్న "బ్యాక్ గ్రౌండ్" కి సమాధానం కూడా ఇక్కడె ఉంది.

    http://maalika.org/magazine/2015/10/05/%E0%B0%B6%E0%B0%82%E0%B0%AD%E0%B1%81%E0%B0%A8%E0%B0%9F%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81/

    చి.వై గారు: "దాని తర్వాత ఇదో కాదో ఒక్కసారి శెలవివ్వండి...
    తరువాతొచ్చే పద్యాన్ని ఇక్కడి నుండి నొక్కేసాడు https://www.facebook.com/BramhasriSamavedamShanmukhaSarmaOfficialPage/posts/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%A8%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B0%A4%E0%B0%82%E0%B0%9C%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%82%E0%B0%B8%E0%B0%A6%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82-%E0%B0%9D%E0%B0%B2%E0%B0%9D%E0%B0%B2%E0%B0%82-%E0%B0%9A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9C%E0%B1%81-%E0%B0%95/1504183529629308/

    జేవియర్ బ్యాచ్చి కి చావుతెలివి ఎక్కువ. దొరికి పోయిన ఎదవలని ఎన్నిసార్లని వాయిస్తారు..

    ReplyDelete
  9. నేను ఇంగ్లేషు లోనూ తెలుగు లోనూ అడిగింది కేవలం పడవ్యుత్పత్తి - అది వదిలేసి తర్వాతది చూపించడం ఏంటి?బుర్ర తక్కువ కాకపోతే!తన వెనకాల ఉన్న ఇరవై మందిలో ఏ ఒక్కణ్ణి అడిగినా ఇఛ్చి ఉండేవాడు - లేరేమో!

    ReplyDelete
  10. @Chiranjeevi Y
    అయ్యా యూటర్న్ హరిబాబూ! తమకేదైనా నొప్పి పుడితే.. అప్పుడే అరవండి. దొంగలుపడ్డ 6 నెలలదాకా.. బాబాజీల స్టైల్లో మాట్లాడి.. ఇక అస్సలు విషయం దగ్గరకొచ్చేసరికి.. "గ్లేవియరూ.. గ్లేవియరూ.. " అంటూ గావు కేకలు పెట్టడం... చూస్తే.. తమ మతి గురించి అందరికీ మళ్ళీ కంఫర్మేషన్ వొచ్చేస్తుంది మరి.

    hari.S.babu
    ఎవరు యూటర్న్ తీసుకున్నది?నేనా!

    తమరు నాకు చెప్పాల్సిన జవాబుని అర్ధం సరిపోతుందో కూడా తెలియకుండా కొట్టుకొచ్చి ఎత్తి పోస్తూ నాకు జీరో పాండిత్యం అంటగడితే నీ బండారం బయట పెట్టకూడదా!?

    బూతులు నువ్వు మాట్లాడి నన్ను బూతు బాబు అంటే వూరుకోవాలా?నేను ఒకే లైన్లో ఎటిమాలజీ అడిగితే తర్వాత శ్లోకం చూపించి జవాబు చెప్పేశానని డప్పు కొట్టుకోవడం ఏంటి?

    అంకెలు వేసి లెక్క ప్రకారంరం నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే దిమ్మ దిరిగి మైండు బ్లాంకయ్యి ఇలా మాట్లాడ్తున్నావని కూడా అందరికీ తెలుస్తుందిలే!

    మొదటి కామెంటు నుంచి చివరి కామెంటు వరకు నేను ఎక్కడా రూటు మార్చలేదు.ఎన్నిసర్లయిన అచదువుకో!

    రూట్లు మార్త్చింది నువ్వూ చౌదరీనూ!ఓకసారి ప్రవక్త ఆవు మాంసంలో వ్యాధి ఉందన్నాదని అనటం, అదే నోటితో ఆవు మంసం ఎంత ఆరోగ్యకరమో అనటం - మీకే చెల్లుతుంది, మీరు రూట్లు మార్చి కామెర్ల రోగిలా దాన్ని మాలో చూట్టం.



    నీకు నేను రూటు మార్చ్బినట్టు అనిపించినప్పటికిన్నీ అది ముఖ్యవిషయం కాదు.కొందల రావుని వేదాల్లో గోమాంస భక్షణ గురించి చూపించ్బుదామా అని అడిగింది నున్వ్వే కదా.నువ్వు రూటు మార్చకుండా ఉండటమే ఇప్పుడు ముఖ్యమైనది!అసలు నీ వెనకాల ఇరవై మంది పండితులు ఉన్నప్పుడు నేను అడిగిన శ్లోకానికి అర్ధం చెప్పడానికి ఆ సైటులో వెతికి కాపీ పేష్టు యవ్వారం ఎందుకు చేశావు?వాళ్ళలో ఏ ఒక్క పండితుణ్ణీ అడిగినా హెల్ప్ చేసేవాడు కదా.

    నువు కొండల రావుని అదగటం ద్వారా మొదటి అడుగు వేసేశావు.నేను కూడా మాకేమీ అబ్యంతరం లేదని చెప్పేశాను.నీకు పాండిత్యం లేదని సాక్ధ్యాలు చూపించే చెప్పాను కదా - అందులో అబద్ధం ఏముంది!


    నీకు నిజంగా పాండిత్యం ఉంటే నేను లేదనగానే పోతుందా?నేను నీకు పాండిత్యం ఉందనడం లేదనడం నీకు అనవసరం.నాకు పాండిత్యం ఉంది చూపిస్తాను అని కొందల రావుతో అన్నప్పుడు నా మాట అబద్ధం చెయ్యి.నీకు పాండిత్యం ఉందని నిరూపించుకో.

    ఆర్యా అంటూ తరచినవి అక్కడే చెప్పినట్టు అవి సెకండరీ తింగ్స్!వాటిని అతిగా పట్టించుకుని నువ్వు రూటు మార్చకు.

    మొదటి శ్లోకం/మంత్రంతో చర్చని కంటిన్యూ చెయ్యి.ఆ కామెణ్టు నువ్వు వేశావ్ని నాకు ఇంటిమేషన్ ఇస్తే వచ్చి నేను దాని సంగతి తేలుస్తాను.అంతవరకు ఇటుకేసి రాను కూడా రాను..నువ్వు ఎన్ని డైవర్షన్లు తీసుకున్నా నాకు అనవసరం.

    సంఝే!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...