Monday, 12 June 2017

ప్రపంచంలో ఉన్న పశుపక్ష్యాదులు మనిషికి ఆహారం కావడం కోసమే పుట్టాయా?

          కేంఫ్ర ప్రభుత్వం పశువధ నియంత్రణ గురించి కొంచెం చొరవ చూపించగానే కంచె ఐలయ్య లాంటి వాళ్ళకి ప్రోటీన్ల కోసం మాంసాహారమే తినాలనే తలతిక్క వాదనలు చెయ్యడానికీ, మాంసం తింటున్నందువల్లనే పాకిస్తానీయులకి భారతీయుల కన్న ఐక్యు ఎక్కువగా ఉందనే నిరూపణ కాని పాక్షిక సత్యాలతో వదరుబోతుతనాన్ని ప్రదర్శించడానికీ, మీసాల సుహాసిని గారి ఆంధ్రచీకటి పత్రికలో "ఆవు ప్రారంభించిన అంతర్యుద్ధం" అని తింగరి వ్యాసాలు రాసి పాప్యులారిటీ తెచ్చుకోవడానికీ మంచి అవకాశం దొరికింది!కానీ, పదో తరగతి సైన్సు పాఠం గుర్తున్నా ప్రోటీన్లు మాంసాహారంలో కన్నా పప్పు ధాన్యాలలోనే ఎక్కువ ఉంటాయని తెలుస్తుంది.ప్రోటీన్ అనే ఇంగ్లీషు మాటకి పర్యాయంగా భారతీయ భాషల్లో వాడుతున్న మాంసకృత్తులు అన్న పదంలో మాంసం ఉంది కాబట్టి అటువైపుకి ఫిరాయించేశారు ఈ సామాజిక శాస్త్రవేత్తలుంగారు.ఏమిటో పాకిస్తానీయుల ఐక్యు వ;ల్ల వారికి వచ్చి పడుతున్న మేధోపరమైన వైభవాలు - దొంగచాటుగా కంచెలు దూకి వచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడమేనా!

          పేరుపొందిన ఆహార శాస్త్రవేత్తలు అందరూ మాంసాహారం కన్న శాఖాహారమే మనిషి ఆరోగ్యానికి ప్రశస్తం అని చెబుతునారు - మాంసాహారాన్ని సమర్ధించేవారు రుచిని బట్టే ఎక్కువ మార్కులు వేస్తున్నారు తప్ప ఆరోగ్యం విషయంలో శాఖాహారాన్ని సమర్ధించేవారిని పొర్వపక్షం చెయ్యలేకపోతున్నారు.అసలు మనిషి దేహమే శాఖాహారానికి అనుగుణంగా ఉంటుంది - మాంసాహార జంతువులలో తప్పనిసరిగా కనిపిస్తున్న కోరపన్ను(Incisor) మనిషిలో లేదు, కుంచించుకుపోయి చిన్న సూది పరిమాణంలో మిగిలి ఉంది.అన్ని జంతువుల లోనూ దంతాల నిర్మాణాన్ని పరిశీలించి వాటి ఆహారపు అలవాట్లని తెలుసుకోవచ్చును.పక్షులలో కూడా మాంసాహరం మీద బతికేవాటికి ముక్కు బలంగా వంగి ఉంటుంది - అక్కడ కూడా మాంసాన్ని చీల్చడానికి పనికివచ్చే ఏర్పాటు అది!ఇంకొక విశేషం యేమిటంటే ఆవుల నుంచి గాడిదల వరకు గడ్డి జాతుల్ని పెరుక్కుని తినడానికి వీలుగా ముందరి నాలుగు(అటు రెండు ఇటు రెండు) దంతాలూ పారల మాదిరి పీకడానికి పట్టును ఇవ్వడానికి వీలుగా ఉంటే చేతుల్తో ఆ పని చెయ్యగలిగిన నరవానర జాతులలో ఆ వెల్పు తగ్గి కొరకడానికి వీలుగా ఉన్నాయి.శాఖాహారులలో సెల్యులోజ్ అనే త్వరగా జీర్ణం కాని పదార్ధాన్ని జీర్ణం చెయ్యడం కోసం సూక్ష్మక్రిములతో నిండిన అపెండిక్స్ క్రియాశెలంగా ఉండి మానవుడు ఆహారాన్ని ఉడకబెట్టి తినడం నేర్చుకున్నాక అవశేషంగా మిగిలిపోయింది.ఈ వండుకుని తినడం నేర్చుకున్న తర్వాతనే మనిషి మాంసాన్ని తినడం మొదలుపెట్టాడు.మనిషి తప్ప ఇతర మాంసాహార జంతువులు అన్నీ పచ్చి మాంసాన్ని పీక్కుని తింటున్నాయి,మసాలాలు కలపనిదే మాంసాహారానికి కూడా రుచి రాదు,ఆ మసాలాలో ఉండే ఘాటు స్లోపాయిజన్ లాంటిది,ఇవ్వాళ అరి భీకరంగా మాంసాహారాన్ని హక్కుగా వాదిస్తున్నవాళ్ళకి రోజూ వడ్డిస్తే సంవత్సరం తర్వాత ఎంతమంది హాస్పటలుకీ వల్లకాటికీ పరిగెత్తకుండా ఉంటారో తెలియదు - ఇది నాకు తెలిసిన సైన్సు!

          శాకాహారం కోసం ఏ ఒక మొక్కని గానీ చెట్టుని గానీ చంపాల్సిన పని లేదు,కానీ మాంసాహారం కోసం మాత్రం ఆ జీవిని దాని ఇష్టంతో సంబంధం లేకుండా దాని బతికే హక్కుని కాలరాస్తూ బలప్రయోగంతో హింసించి చంపాల్సిందే - మరి, బ్రాహ్మణులు దళితుల్ని అణిచివేశారనీ,హిందూదేవుళ్ళ చేతుల్లోని ఆయుధాలు హింసకి గుర్తనీ వాదించి ఆ హింసకి వ్యతిరేకంగా పోరాడుతున్న దళితహక్కుల పోరాటవీరుడికి అణిచివేత కన్న హత్య సాంకేతీకంగా మరింత తీవ్రమయిన నేరం అని తెలియదా?ఆ జంతువులు కూడా మనిషిలాగే ప్రకృతిలో ఒక భాగం!వాటి జాతిని ప్రవృద్ధం చేసుకోవడం కోసమే సంతానాన్ని కంటున్నాయి తప్ప అవి మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదు, అవునా కాదా?నేనూ మాంసం తింటాను,రుచి కోసం తినడం ఆమోదయోగ్యమే - పరివ్రాజకులైన కంచి పరమాచార్యులు గానీ గరికిపాటి నరసింహారావు గారిలాంటి ప్రవచన కర్తలు గానీ పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించడం తప్పు, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి అనే అంటున్నారు.ఇప్పుడు ప్రభుత్వం చేస్తునది కూడా కొత్త ఆర్డినెన్సులు జారీ చేసి కొత్త నిసేధాలు పెట్టడం కాదు - కొన్ని దశాబ్దాల క్రితమే పశువుల్ని విపరీత స్థాయిలో చqంపడం పట్ల ఇచ్చిన ఆదేశిక సూత్రాలనే కొంచెం దుము దులిపి అమలు చేస్తునారు.అవి శాసనాలుగా రూపొందినది కాంగ్రెసు వారి ప్రభుత్వ కాలంలోనే,అమలు చేస్తున్నది బీజేపీ కాబట్టి గొడవ చేస్తున్నారు, అంతే!

          ఒక పౌరుడు తన సౌకర్యం గురించి ఆలోచించడం వరకు సమంజసమే, కానీ అది ఇతరులకి హాని చెయ్యనిది అయితే ప్రభుత్వాని ముకుపిండి అయినా జరిపించుకోవచ్చు - ఏవరూ కాదనరు!కానీ ఆరోగ్యానికి శాకాహారమే మాంసాహారం కన్న మెరుగు అని తెలిసినా శాకాహారాన్ని హిందువులకి ఫిరాయించేసి వాళు చెప్తున్నారు గాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనడం సమర్ధనీయమేనా?ఆరోగ్యం దృష్టితో చూసినా మాంసాహారాన్ని తగ్గించమని చెప్పడం మంచిమాటే అయినప్పుడు వ్యతిరేకించడం కోసం వ్యతిరేకించడం దేనికి?చరిత్రలో ఈ దేశపు సరిహద్దులు ఎన్నో రకాలుగా మారినా సాంకేతికంగా చూస్తే 1947 ఆగష్టు 15న మనకి ఒక దేశంగా ప్రపంచం గుర్తించిన ఈ సరిహద్దు లోపల ప్రభుత్వం కేవలం మనుషుల్ని మాత్రమే రక్షించితే సరిపోతుందా?అనేక రకాల జంతుజాతులతో వృక్షజాతులతో నిండిన పర్యావరణాన్ని సమతౌల్యం చెదరకుండా కాపాడవలసిన బాధ్యత లేదా?ప్రజలకి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా తెలియక పోవడం వల్ల నిర్లక్ష్యానికి గురై కొన్నీ దురాశకి గురై కొన్నీ నశించిపోయిన జంతుజాతులు ఒప్పటికే ప్రకృతికీ మానవుడికీ మధ్యన ఒక ప్రమాదకరమైన ఖాళీని పెంచుతున్నాయని ఎంతమందికి తెలుసు!

          ఇప్పటికే దేశంలో మాంసాహారపు వినియోగం తారాస్థాయిలో ఉంది.దీనిని తగ్గించకపోతే చూస్తూ ఉండగానే పిచ్చుకల మాదిరి గానే ఆవులు,గేదెలు,మేకల లాంటి జంతువులు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.ఇవ్వాళ ఇంత భీకరంగా ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్న వాళ్ళ వెనక బీఫ్ ఎక్పోర్ట్ ఇండస్ట్రీ యొక్క లాబీయింగ్ పనిచేస్తూ ఇండి ఉండవచ్చు!దీనిని హిందూ-ముస్లిం కళ్ళద్దాల వెనకనుంచి చూసేవాళ్లకి తెలియని నిజం యేమిటంటే దేశంలోని అత్యంత లాభదాయకమైన కబేళాల యజమానుల్లో చాలామంది హిందువులే!ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి అది తెలియకుండా ఉంటుందా?
          వాటికి పశువుల్ని విక్రయిస్తున్న వారు కూడా హిందువులే!వ్యవసాయం అనేది అత్యంత ప్రముఖమైన ఉత్పత్తి సాధనమే అయినప్పటికీ దాన్ని లాభసాటిగా చెయ్యాలన్న సంకల్పం గానీ నిజాయితీ గానీ పట్టుదల గానీ ఇప్పటివరకు పరిపాలించిన వారిలో లేకపోవడం వల్ల ఆయా జంతువులు కేవలం ఆహారం కోసం బలి అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్ని కరువులు వచ్చినా మళ్ళీ రైతులు కూదదీసుకోవటం జరిగింది వ్యవసాయంలో ఈ పశుపక్ష్యాదుల ప్రమేయం వల్లనే! పశువులు తిరిగే నేలలో భూసారం తగగ్డమ ంటూ ఉండదు కాబట్టే ఒక్క అవుల్నే కాకుండా గేదెల్నీ మేకల్నీ గొర్రెల్నీ పంచి వ్యవసాయ భూముల్లో తిరగనివ్వడం వల్ల కృత్రిమ ఎరువులు వాడకపోయినా పంటలు పుష్కలంగా పండేవి - పండిన పంటలో మంచి క్వాలిటీ ఉండేది.ఏసృష్టిలోని ఏ జంతువూ మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదని తెలుసుకుంటే ఈ మాంసాహార ప్రియుల వీరంగాలు తగ్గుతాయి.మాంసాహారులు తమ ఆరోగ్యం కోసమయినా దానిమీద ప్రీతిని తగ్గించుకోవడం మంచిది కదా!ఒకవేళ నా ఆరోగ్యం నా ఇష్టం అనదలుచుకుంటే వారికి నేను వేస్తున్న ప్రశ్న ఇది:

మాంసాహారులు ఆ జంతువులకి బతికే హక్కు ఉండదని అనుకుంటున్నారా!

36 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అందరూ శాఖాహారులైతే, కూరగాయల ఉత్పత్తి ఏం సరిపోద్ది? నిన్న టమాటా 30/- హైదరాబాదులో.

    ReplyDelete
  3. ఐలయ్య రాసే ఆంగ్ల వ్యాసాలలో "అంతర్యుద్ధం" పదం చాలా విరివిగా వాడుతాడు. బహుశా విదేశీ పాఠకులకు భారతదేశంలో జరగరానిది జరిగిపోతున్నాది అని సందేశం పంపటనికి అయి ఉంట్టుంది. ఆయన గత మూడేళ్లుగా, నమో అధికారంలోకి వచ్చిన మొదలు, ఎన్నో సార్లు అంతర్యుద్ధం వస్తుందని జ్యోతిష్కం చెప్పినా ఎమీ ఫలించలేదు. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి "సామాజిక సమానత్వానికి బ్రాహ్మణులే బాద్యత వహించాలని" కంచ ఐలయ్య కోరుతున్నాడు. మరి క్రైస్తవులలోని కుల వ్యవస్థను ఎవరు బాధ్యత వహిస్తారట? మా మతంలో కులాలే లేవు అని చెప్పి, 300 ఏళ్ల క్రైస్తవానికి మతం మారినా ఇప్పటకి అంటరానితనం తో సహా అన్ని లక్షణాలు ఉన్న ఆ మతం గురించి మాట్లాడడెందుకని? పైపెచ్చు ఈ మధ్యన ఆంధ్రా తమిళనాడులలో కోట్లలో మార్చిపారేస్తున్నారు. ఈ క్రైస్తవ ప్రేమికుడు సామాజిక సమానత్వానికి ఆర్గనైజ్డ్ మతమైన క్రైస్తవ మతం/ చర్చ్ ను బాధ్యత వహించాలని ఎందుకు అడగటం లేదు. కుల వ్యవస్థకి కారణం హిందువుల దైనట్లు, సమస్యను పరిషకైంచే బాద్యత బ్రాహ్మణుల పై వేస్తున్నాడు.

    ఐలయ్యా గారు, ఈ కులాల మధ్యన చిచ్చుపెట్టి, వాటిని పెంచిపోషించటంలో బ్రిటిషోడిది, వాళ్ళ అధికార మతమైన క్రైస్తవానిది ప్రముఖ పాత్ర. మీరు వాళ సహాయమే తీసుకోండి.


    ReplyDelete
    Replies
    1. Indeed if the British Rule has achieved anything in India it is to strengthen and reinvigorate Brahmanism which is the inveterate enemy of the Untouchables and which is the parent of all the ills from which the Untouchables have been suffering for ages.

      ----------------


      9. Allow me to say that the British have a moral responsibility towards the Scheduled Castes. They may have moral responsibilities towards all minorities. But it can never transcend the moral responsibility which rests on them in respect of the Untouchables. It is a pity how few Britishers are aware of it and how fewer are prepared to discharge it. British Rule in India owes its very existence to the help rendered by the Untouchables. Many Britishers think that India was conquered by the Clives, Hastings, Cootes and so on. Nothing can be a greater mistake. India was conquered by an army of Indians and the Indians who formed the army were all Untouchables. British Rule in India would have been impossible if the Untouchables had not helped the British to conquer India. Take the Battle of Plassey which laid the beginning of British Rule or the battle of Kirkee which completed the conquest of India. In both these fateful battles the soldiers who fought for the British were all Untouchables.


      Delete
    2. 10. What have the British done to these Untouchables who fought for them ? It is a shameful story. The first thing they did was to stop their recruitment in the army. A more unkind, more ungrateful and more cruel act can hardly be found in history. In shutting out the Untouchables from the Army the British took no note that the Untouchables had helped them to establish their rule and had defended it when it was menaced by a powerful combination of native forces in the Mutiny of 1857. Without any consideration as to its effects upon the Untouchables the British by one stroke of the pen deprived them of their source of livelihood and let them fall to their original depth of degradation. Did the British help them in any way to overcome their social disabilities ? The answer again must be in the negative. The schools, wells and public places were closed to the Untouchables. It was the duty of the British to see the Untouchables, as citizens, were entitled to be admitted to all institutions maintained out of public funds. But the British did nothing of the kind and what is worst, they justified their inaction by saying that untouchability was not their creation. It may be that untouchability was not the creation of the British. But as Government of the day, surely the removal of untouchability was their responsibility. No Government with any sense of the functions and duties of a Government could have avoided it What did the British Government do ? They refused to touch any question which involved any kind of reform of Hindu society. So far as social reform was concerned, the Untouchables found themselves under a Government distinguished in no vital respect from those native Governments under which they had toiled and suffered, lived and died, through all their weary and forgotten history. From a political standpoint, the change was nominal. The despotism of the Hindus continued as ever before. Far from being curbed by the British High Command, it was pampered. From a social point of view, the British accepted the arrangements as they found them and preserved them faithfully in the manner of the Chinese tailor who, when given an old coat as a pattern, produced with pride an exact replica, rents and patches and all. And what is the result ? The result is that though 200 years have elapsed since the establishment of the British Rule in India the Untouchables have remained Untouchables, their wrongs remained unredressed and their progress hampered at every stage. Indeed if the British Rule has achieved anything in India it is to strengthen and reinvigorate Brahmanism which is the inveterate enemy of the Untouchables and which is the parent of all the ills from which the Untouchables have been suffering for ages.

      The letter is reproduced in Dr babasaheb ambedkar writings and speeches volume 10, pp 492-499

      http://www.mea.gov.in/Images/attach/amb/Volume_10.pdf

      Delete
    3. ఎవడు కుల సమస్యను సృష్టించి, పెంచి, పెద్దది చేసి చిచ్చు పెట్టాడో, వాడే సమస్యను(briTish/తెల్లోడు/క్రైస్తవులు) పరిష్కరించాలి.

      Delete
    4. @UG SriRam
      నువ్వు సూపరహే....
      వేదాలను రాసింది కూడా బ్రిటీషోడే అందామా లేక మన అక్కౌంటులో అట్టేపెట్టూకుందామా??

      Delete
    5. చరిత్రని అగ్రవర్ణాలు ఎంత క్రూరంగా తమకు అనుకూలంగా మార్చుకోగలరో, మచ్చుకి యుజీ ఒక్క ఉదాహరణ చూపారు. ఈదేశంలో ఎలానూ నోరున్న వారంతా తమకి సభదించిన వాళ్ళే కాబట్టి, ఈ మార్పులని అన్ని సమశ్యలని గాలికి ఒదిలేసి మరీ ముందుకి తీసుకోని వెల్తారు.

      Delete
    6. నేను సూపర్ అని నువ్వు చెప్పాలా? ఇంతకు మునుపు ఎంతోమంది చెప్పారు. ఈ రోజు నువ్వు కొత్తగా చెప్పేదేమిటి?

      Delete
    7. నువ్వు, మనువు.. మీ ఇద్దరిని మించినోళ్ళు ఎంకెవరూ లేరు. మీకు మీరే సాటి

      Delete
    8. @Anonymous13 June 2017 at 19:30
      వేదాలను రాసింది కూడా బ్రిటీషోడే అందామా లేక మన అక్కౌంటులో అట్టేపెట్టూకుందామా??

      @Anonymous13 June 2017 at 20:19
      చరిత్రని అగ్రవర్ణాలు ఎంత క్రూరంగా తమకు అనుకూలంగా మార్చుకోగలరో, మచ్చుకి యుజీ ఒక్క ఉదాహరణ చూపారు.

      hari.S.babu
      ఈ ఉత్తి సుత్తి చెత్త పిచ్చి కామెంట్ల బదులు ఆ కంటెంట్ మరియు విశ్లేషణ అంబేద్కర్ చెయ్యకుండా ఈయన కల్పించింది అని రుజువు చేసి అపుడు మాట్లాడవచ్చు కదా!

      Delete
    9. @hari.S.babu

      చెత్త ఎవడు వాగుతున్నాడో నీకు తెలియదా లేక తనని వెనకేసుకోటమే పనిగా పెట్టుకున్న నువ్వు నటిస్తున్నావా??

      నీకిదే చాలెంజ్.. భ్రిటీష్ వాడికంటే ముందే మన దేశంలో కులాలపేరుతో, మతాలపేరుతో కొంతమంది అంగద్క్కబడ్డారని నేను ప్రూవ్ చేస్తాను.
      నీకు దమ్ముంటే కాదనివాదించు.
      "నువ్వు తెల్లోడి బానిసవి.హిందూ వ్యతిరేకివి" అని కారు కూతలు కుయ్యబోతున్న యూజీ నోటికి ప్లాస్టర్ వేసి మరీ వాదనికి రా..

      Delete
    10. Using religion and amassing the natural and human resources of the local believers in various continents, the church is flatly refusing population-based representation.

      The Pope has demanded an apology from every priest of a rebelling Nigerian diocese. "Total obedience" he underlined, and demanded that he be sent "individual letters of apology within 30 days".

      The church itself is an ethnicity-centered institution. In the powerful Papal conclave of 2013, which elected the Pope, through the cardinals, Asia had only 10 cardinals, Africa only 11, North America 20 and South America 13. However, Italy alone had 28 cardinals and the rest of European countries, 32. That has always been the case. Hence, despite the much trumpeted "person from outside Europe for the first time being elected as Pope", the person was carefully chosen to be from an Italian family in South America.

      In India, the Catholic communities are restricted from adopting local spiritual traditions by branding the latter as ‘Brahminical’ corruptions, and by steadily cultivating fear psychosis through atrocity literature. It is an interesting irony, though not unexpected, that the Left in India is an active participant in this theological imperialism of Rome.

      Delete
    11. తెల్లోడొచ్చి, మీకు ఉద్యోగాలు, స్టేటస్ లాంటివి ఇస్తే, మీ నెత్తినెక్కి ఊగే ఆ సంకర జాతికి వాడికి తెల్లోడి మీద కోపం కాక, ప్రేమ ఉంటదా...

      Delete
    12. నువ్వు ఎన్ని ఋజువులు చూపినా, వెంటనే వాటిని డీలీట్ చేసి, కొండకచో వాటిని పబ్లిష్ కాకుండా చూసి "చూశావా వాదిద్దామ్మని సవాల్ చేసి మళ్ళీ పారి పొయ్యాడు" అని కాలర్ ఎగరేసే టైపు మన హరిబాబు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావ్.

      Delete
    13. @Anonymous14 June 2017 at 08:37

      I agree with u

      Delete
  4. Animal Agriculture, Hunger, and How to Feed a Growing Global Population: Part One of Two
    https://www.forksoverknives.com/animal-agriculture-hunger-and-how-to-feed-a-growing-global-population-part-one-of-two/

    ప్రాణిహింసలో సింహభాగాన్ని ఆక్రమించే దినదినానికి అతి ఘోరంగా, నాగరికంగా పరిఢవిల్లుతున్న మాంసాహార పెంపక, పచన, భక్షణ ప్రక్రియ; ఔషధాల ఉత్పత్తిలో తోటి ప్రాణులమీద క్రూర పరిశోధనా ప్రక్రియ; తోటి ప్రాణులను హింసించే బుల్ ఫైట్ లాంటి క్రీడావినోదాలు; రవాణా రంగంలో జంతువులపై చూపే క్రూరత్వం; సౌందర్య, అలంకరణ సామగ్రి తయారీ ప్రక్రియ; మనం నిత్యమూ ఉపయోగించే చర్మంతో చేసిన వస్తువుల, బ్రతికివున్న పట్టుపురుగులను మరిగే నీళ్ళల్లో వేసి తీసే కోట్లాది పట్టుచీరల తయారీ ప్రక్రియ; మృగయా వినోదం; మన దైనందిన క్షీర అవసరాలకు పెంచే జంతువుల నివాస, జీవన దుర్భర పరిస్థితి,….. ఈ భంగిన మానవ జీవితంలోని ప్రతి పార్శ్యంలోనూ అనునిత్యమూ ప్రాణులపై జరుగుతున్న సముద్రమంత హింసలో ఆగిపోతున్న అర్బుద అర్బుదాది శ్వాసల స్థితి ఎప్పుడైనా మనం తలచుకున్నామా?
    ఈ స్థాయిలో హింస చేస్తేనేగానీ మనుగడలేని, పురోగతి సాధించలేని ఈ మానవ నాగరిక సమాజంలోనే మిగులుదామనా మనం ఇంకా ఇలాంటి చింతనలు చే సేది?
    *****************************************************************************
    ఓ పదిలక్షల ఏళ్ల పరిణామక్రమంలో తల్లి కోతి నుండి పుట్టాడు మానవుడు లేదా మానవి. మానవ జాతికి మూలం ఆప్రికాలోని ఒకానొక కోతి. పుట్టిన ఆ మానవులకు తల్లి కోతి పొట్టలో పొదువుకుని పళ్లు, ఆకులు తినడం నేర్పింది. అలా నేర్పిన అది ఇంకా శాకాహారిగానే మిగిలిపోయింది. అది మరచి మన మెదడు ఎదిగిన పరిణామక్రమంలో మనం ఎంతో పురోగమించి మాంసం రుచి మరిగి కనిపించిన ప్రతి జంతువుని, ప్రతి కీటకాన్ని, పక్షినీ మంటపై కాల్చి, మసాలాలు వేసి తినే భక్షకులుగా మారాం. కొందరు ఇంకా నరమాంస భక్షకులుగానే కొన్ని అడవుల్లో కేనిబాల్స్ లాగా మిగిలే వున్నారు.

    ప్రకృతిలో ప్రతి జీవీ, వృక్షం, రాయి అంతా కూడా మానవ వాంఛలు తీర్చడానికే అన్న మానవ కేంద్ర ధోరణి ప్రబలి చివరకి నడిరోడ్డుపై ఆవుదూడని నరికి చంపే కేరళ ఆటవిక స్థాయికి దిగజారింది. ఈ గోవోన్మాద, బఱ్ఱోన్మాదాలకి కారణం మెదడులో పట్టిన ఆ పురాతన ముఱుగు. తల్లి కోతి నేర్పినదాన్ని మరచిన మానవ నాగరకత. ఆ నాగరకత పెంచుకున్నవారు ఎంతటివారైనా ఒక్కొక్కడి తల పగలగొట్టి చూస్తే ఆ ముఱుగు ఎంతో కొంత మిగిలేవుంటుంది. మన జ్ఞాపకాలని ఇంకా వెనక్కి తీసుకువెళితే ఆటవిక దశలో మనం తిన్న ప్రతి జంతువూ, పక్షీ, కీటకం కూడా గుర్తుకు వచ్చే అవకాశం వుంది. ( అది మన ఇప్పటి పరిణతి చెందిన మానసిక స్థితికి జుగుప్సగా అనిపించినా కూడా)
    ******************************************************************************
    నేను ఈ అవగాహనకి రావడానికి కారణమైన కొన్ని వ్యాసాలు
    రాధారాజన్ వ్యాఖ్య ( THE WIRE లోది)
    In all these human-centric arguments the author has commodified a living being whose life has intrinsic sanctity too. There is no respect for the life or death of cows, cattle and buffaloes young or old. We are being asked to take it as given that they live and die only and only in our interest. That's a slippery slope...... – RADHA RAJAN (POLYTICAL ANALYST AND CO - AUTHOR OF “NGOs: Activists and Foreign Funds Anti Nation Industry” by Krishen Kak and Smt Radha Rajan )

    ఈ పశువద్ధ చట్టానికి వెనక వున్న జంతు సంక్షేమ ఉద్యమ కారిణి గౌరీ మౌలేఖీ ఇంటర్వ్యూ
    The woman behind the new cattle sale law- Animal activist Gauri Maulekhi says the new law won't curb people's eating habits.
    http://m.rediff.com/news/interview/the-woman-behind-the-new-cattle-sale-law/20170601.htm

    ‘సాక్షి’ వ్యాసం - పాడిసంతలైన పశువుల సంతలు
    http://epaper.sakshi.com/c/19587642


    ఈ క్రింది జాలగూడులో పశువధ, పశువులతో వ్యవసాయం ఇత్యాది విషయాలపై ప్రస్తుత నిషేధ వ్యతిరేక ఉద్యమాల నాయకులు, మేధావుల ఆలోచనలకు భిన్నంగా శాస్త్రీయమైన విశ్లేషణతో కొన్ని వ్యాసాలున్నాయి.

    ఇంకా కొన్ని...
    Exclusive: Sadhguru Jaggi Vasudev On Anger And Tackling Troll
    http://www.ndtv.com/video/shows/reality-check/exclusive-sadhguru-jaggi-vasudev-on-anger-and-tackling-trolls-458882?livevideo-featured

    Ernesto Che Guevara’s impressions of India, (including cow, agriculture) recorded after a visit in 1959.
    http://www.frontline.in/static/html/fl2708/stories/20100423270805900.htm

    http://www.firstpost.com/india/ban-on-cattle-sale-for-slaughter-can-we-stop-outraging-and-focus-on-regulating-animal-markets-3503673.html

    ReplyDelete
  5. A Shudra defeated the Mughals and the British in 18th century

    https://defence.pk/pdf/threads/a-shudra-defeated-the-mughals-and-the-british-in-18th-century.278252/

    Historical India: What rulers in ancient/medieval India hailed from the Shudra caste?

    https://www.quora.com/Historical-India-What-rulers-in-ancient-medieval-India-hailed-from-the-Shudra-caste

    ReplyDelete
    Replies

    1. Is it right on the part of the state to interfere in the eating habits of people?

      The State is not interfering in the eating habits of people.

      If you don't save your bovine now, in a decade, you will be importing milk.

      If you promote the beef eating habit, the environment will be finished.

      Why did the Paris climate summit promoters think of the concept of a meatless Monday? Because meat damages the environment.

      Beef requires 48 times more water as compared to vegetarian food.

      China is asking its people halve their meat consumption.

      Even if it is interference in the eating habit of the people it is environment friendly. It is not wrong.

      When bovine wealth is lost and agriculture and environment is affected, the government can put reasonable restrictions.

      In India cows are not just like any other animal.

      Under the Constitution the government has an obligation to protect the cow and its progeny.

      Article 48 of the Constitution casts this obligation.

      The Supreme Court decided in 2005 that even aged and economically useless cows also need to be protected because cow dung and cow urine are sources of organic enrichment of the soil.

      The Supreme Court, in effect, said there is no useless cow.

      The Supreme Court held that Article 48 which stands for public good overrides individual rights of choice of food.

      Today many countries are restricting beef to protect the environment.

      Also, 18 out of 29 states have banned cow slaughter, and most of them did it when the Congress was the ruling party.

      Are they also interfering in the food habits of the people?

      How is it that the cow has become communal now?

      In the 1970s, the cow and calf were the election symbol of the Congress.

      Today, the Congress is slaughtering a calf. What a perverse decline!

      https://m.rediff.com/amp/news/interview/india-is-secular-because-it-is-hindu/20170616.htmp

      Delete
    2. How you can help save the planet — and yourself — simply by substituting beans for beef

      Recently, researchers from Loma Linda University released a new study finding that if Americans simply replaced the beef in their diets with beans, the U.S. would immediately reach up to 75 percent of its greenhouse gas emissions reduction targets for 2020. It confirms what we’ve known for a while: To protect our warming planet, we must start moving animal products, like meat, cheese and eggs off of our plates. Animal agriculture now contributes more to global warming than all forms of transportation combined.

      http://www.salon.com/2017/06/10/how-you-can-help-save-the-planet-and-yourself-simply-by-substituting-beans-for-beef_partner/

      Delete
  6. బీజేపి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతుందండానికి ఇంకో నిదర్శనం.
    http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4

    మోడీ అనే నల్ల కళ్ళ జోల్లు పెట్టుకున్న గుడ్డి ఎధవలు ఎక్కువైపోతే దేశాన్ని సర్వనాశనం చేసే ఇలాంటి ఆర్యులకి ఇక ఎదురేముంది

    ReplyDelete
  7. హరిబాబు, ఈ అజ్ఞాతల వ్యాఖ్యలను తొలగించి, ఇక ప్రచురించకండి. చికాకు వేస్తున్నది.

    ReplyDelete
  8. >>నల్ల కళ్ళ జోల్లు పెట్టుకున్న గుడ్డి ఎధవలు

    @UG భలే భుజాలు తడుముకున్నావే..

    ReplyDelete
    Replies
    1. ఒరే గొర్రె, అజ్ఞాతంగా తిడుతూ నువ్వు టైమ్ వెస్ట్ చేసుకోవాలసిందే. ఒక్క పనికి వచ్చే వ్యాఖ్య రాయటం చేతగాని చచ్చు వెధవ. ఎమీ లేకపోయినా పట్టించుకోను గాని, తెలివి లేని వేదవల0టే పరామరోత నాకు. నన్ను తిట్టి కుతి తీర్చుకోవాలంటే ఊర్లో ఉన్న తిట్లన్నీ ఒకేసారి రాసి ఇక్కడ నుంచి దొబ్బేయ్!

      Delete
    2. హ హ హ హా... నీలోని అస్సలు మనిషి బయటకి ఒస్తున్నాడు.. జాతి చెప్పుకోడానికి కూడా భయపడే ఆర్యజాతి ఎధవలు...

      Delete
  9. దయచేసి పోష్టుకు సంబందించిన విషయాలే చర్చిస్తే మంచిది. యుజీ గారు! మీరు కూడ ప్రతిదాన్లోకి మత సంబంధ విషయాలు చొప్పించడం మానెయ్యండి. హరిబాబుగారు ఎంతో కష్టపడి రాసే వాటిని దయచేసి చెడగొట్టొద్దు.

    ReplyDelete
  10. పైకి చూడటానికి ఆమె ఒక సన్యాసి. పేరు జై శ్రీ గిరి. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ ఓ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది తొలి రోజుల్లో (జనవరిలో) గుజరాత్‌ పోలీసులు ఆమె ఆశ్రయంపై దాడులు నిర్వహించగా బిత్తరపోయే విషయాలు వెలుగుచూశాయి. పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయింది. తన ఆశ్రమంలో కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతోపాటు మద్యం సీసాలు కూడా పెద్ద మొత్తంలో లభించాయి.

    ReplyDelete
  11. ఏమన్నా అంటే మా నమ్మకాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు అంటారు.
    మీ నమ్మకం కొద్దీ మీరు ఆవు పేడ తిన్నా, ఆవు మూత్రం తాగినా మాకు అభ్యంతరం లేనే లేదు. కానీ మేము ఆవు మాంసం తిన్నామని చంపే మీ మూర్ఖత్వం మీదే మా దాడి. మీరు తినేది మీరు తినండి, మేము తినేది మేము తింటాం.

    https://www.facebook.com/charasala/posts/10155565655162125

    శూద్రులారా వినండి.

    https://www.facebook.com/charasala/posts/10155562778682125

    ReplyDelete
  12. జ్యోతీశ్య పండితుల ప్రకారం గ్రహాలు తొమ్మిది, అవి
    సుర్యుడు, చంద్రుడు, రాహు, కేతు, బుధ, గురు, అంగారక, శుక్ర, శని గ్రహాలు.
    సుర్యుడు ఒక నక్షత్రం అని తెలియదు,
    చంద్రుడు ఒక ఉపగ్రహం అని తెలియదు,
    రాహు కేతువు లు అనేవి అసలు లేవు
    అని తెలియదు,
    ఇక మిగిలినవి ఐదు,
    అందులో భూమి (గ్రహం)లేదు
    ఈ తెలివి తోనే
    ముహుర్తాలు పెడుతాం
    మంచి రొజులు నిర్నయిస్తాం
    మంగళవారం మంచిది కాదంటాం
    అమవాస్య అరిష్టం అంటాం
    ఏ పార్టి గెలుస్తుందో చెపుతాం
    ఎవెరెప్పుడు చస్తారో చెపుతాం
    చెప్పింది తప్పైతే ఖర్మ ఫలం అంటాం
    మంత్రులు, మఖ్యమంత్రులు, ప్రదానమంత్రులు, గవర్నర్లు ఆఖరికి రాష్త్రపతులు కూడా వీళ్ళనడగంది ఏ పని చెయ్యరు.
    ఈ రోజు ఆరో తరగతి పిల్లాడికి కూడా తెలుసు గ్రహాలు ఎనిమిది అని,
    అవి బుధ శుక్ర భూమి అంగారక గురు శని నెప్టూన్ యురేనస్ అని,
    కాని...ఆ ఆరో తరగతి పాస్ కావాలంటే మాత్రం గ్రహాలు అంటే ఏమిటో తెలియని వ్యక్తి ముహుర్థం పెట్తాల్సిందే...

    ReplyDelete
  13. అల్లా అనేది దేవుడి పేరు కాదు, అల్లా అంటేనే దేవుడు. మళ్ళీ అల్లానే నిజమైన దేవుడు అనడంలో అర్థం లేదు. అల్లాహ్ అంటేనే దేవుడు. ఎలా ఐతే తెలుగులో దేవుడు అంటామో, english లో God అంటామో, అలాగే Hebrew లో al-ilāh అని అంటారు. అది Islamic civilization కి వెళ్లే సరికి అల్లాహ్ గా మారింది.

    From wiki:
    'The word is thought to be derived by contraction from al-ilāh , which means "the god", and is related to El and Elohim, the Hebrew words for God.'

    కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.

    ReplyDelete
  14. ఖురాన్లో అల్లాహ్ ను నమ్మే వారిని అల్లాహ్ క్షమిస్తాడు అని ఉంది అన్నాడు.

    'అల్లాహ్' అనే పదం ఉన్న స్థానంలో 'దేవుడు' అన్న పదం పెట్టుకుంటే 'దేవుడ్ని నమ్మిన వారిని దేవుడు క్షమిస్తాడు.' అని అర్థం అవుతుంది.

    ఆ లెక్కన ప్రపంచంలో అందరు మతస్తులను దేవుడు క్షమిస్తాడు అని అర్థం వస్తుంది.

    ReplyDelete
  15. అంతా ఆవు ఉచ్చ మయం
    దేశం ఆవు ఉచ్చ తాగే సన్నాసుల చేతుల్లోకి,
    జంతువులని ప్రేమించి, మనుషుల్ని ద్వేషించే మూర్ఖుల చేతుల్లోకి వెళ్ళింది.

    ReplyDelete
  16. మాంసాహారంలో 18.5 మాంసకృత్తులు, 13.3 కొవ్వులు. 1.3 ఖనిజాలు, 2.5 ఇనుము, 194 క్యాలరీల శక్తి ఉంటే శాకాహారంలో అంతకన్నా ఎక్కువ ఉంది. ఒక్క సోయాచిక్కుడులోనే 43.2 మాంసకృత్తులు, 19.5 కొవ్వు, 4.6 ఖనిజాలు, 20.9 పిండిపదార్థం, 0.24 క్యాల్షియం, 11.3 ఇనుము మొత్తం కలిపి 432 క్యాలరీల శక్తి ఉన్నట్లు గణాంకాలతో సహా వారు నివేదిక ఇచ్చారు. ఈ సంస్థ లండన్‌లోని శాకాహార కాంగ్రెస్‌కు అనుబంధంగా మద్రాస్‌లో పనిచేస్తుంది.

    http://www.andhrajyothy.com/artical?SID=427282

    ReplyDelete
  17. మరి ఇంకేం.. మీ ఇల్లులన్నీ కూలగొట్టుకోని, ఆ ప్లేసుల్లో పంటలు పండించి పెట్టండి. మేము నాన్వెజ్ మానేసి అవే తింటాం.

    అస్సలు వండినవాటికంటే పచ్చివి తింటేనే మంచిదికదా! ఇంకేం గాస్ బందు....

    నడక ఆరోగ్యానికి మంచిది. బస్సులు, ఇతర వాహనాలు బందు....

    శారీరక శ్రమ ఒంటికి మంచిది. మన శ్రీరాం ఉద్యగమ్మ్ ఊడ బెరికి పొలంలో కూలీ పని...

    ఒంటిమీద బట్టలు ఉంటే గాలి సరిగ్గా తగలక చర్మ వ్యాదులు.. అందరూ బట్టలు ఇప్పుకోని తిరగాలి...


    మందు మంచిది కాదని మీ మోడెం గాడికి చెప్పి దాన్ని రద్దు చేయించడానికి మాత్రం ఎవ్వడికీ దమ్ముండదు గానీ, పక్కనోడి ప్లేటులోకి చూసూంటూ ఏడవడానికి మాత్రం ఎవర్రెడీ

    ReplyDelete
  18. జిలేబీ గారు ఈమధ్య బ్లాగుల్లో కనిపించడం లేదు .. వారి ఆరోగ్యం ఎలా ఉందో ... ఎవరైనా వారి పరిచయస్తులు తెలుపగలరు

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...