దేవుడు దేవుడిలా ఎక్కడో ఉండి
ఇక్కడి మనుషుల్ని శాసించకుండా
మనిషై పుట్టి పెరిగి మనం పడుతున్న
కష్టాలనే తను కూడా అనుభవించి
ధర్మం తప్పకుండానే కష్టాల్ని అధిగమించి
సఖుడై, గురువై, మార్గదర్శకుడైన
మొదటి అవతారపురుషుడు రాముడు!
చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యా దశరధులకు తనయుడై జన్మించి
శ్రీమహాలక్ష్మి అంశయైన సీతకు ప్రాణనాధుడై
ఆదిశేషుని వంటి లక్ష్మణుడికి అన్నయై
వానర శ్రేష్ఠుడైన సుగీవుడికి మిత్రుడై
పరమశివుని అంశయైన ఆంజనేయుడికి ప్రభువై
శరణు కోరిన విభీషణుడికి రక్షకుడై
ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలగజేసిన
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు
అయోధ్యలో దశరధనందనుడై జన్మించి,
మిధిలలో జనకరాజపుత్రి సీతని పరిణయమాడి,
తండ్రిమాట కోసం అయోధ్యానగరం విడిచి
దండకారణ్యంలో పధ్నాలుగేళ్ళు గడిపి,
రావణుడు చెరబట్టిన సీతను సాధించడానికి
కిష్కింధ చేరి సుగ్రీవుడితో స్నేహం చేసి,
ఆంజనేయుడు ఆనవాళ్ళు కనిపెట్టి చెప్పగానే
రామసేతువు నిర్మించి లంకను చేరి,
దుష్టుడైన దశకంఠ రావణుణ్ణి సంహరించి
సాధు సజ్జనులకు ఆనందం కలిగించిన శ్రీరాముడు
మీకు సమస్త సుఖాలనూ ఇవ్వాలని ఆశిస్తూ -
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
ఇక్కడి మనుషుల్ని శాసించకుండా
మనిషై పుట్టి పెరిగి మనం పడుతున్న
కష్టాలనే తను కూడా అనుభవించి
ధర్మం తప్పకుండానే కష్టాల్ని అధిగమించి
సఖుడై, గురువై, మార్గదర్శకుడైన
మొదటి అవతారపురుషుడు రాముడు!
చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యా దశరధులకు తనయుడై జన్మించి
శ్రీమహాలక్ష్మి అంశయైన సీతకు ప్రాణనాధుడై
ఆదిశేషుని వంటి లక్ష్మణుడికి అన్నయై
వానర శ్రేష్ఠుడైన సుగీవుడికి మిత్రుడై
పరమశివుని అంశయైన ఆంజనేయుడికి ప్రభువై
శరణు కోరిన విభీషణుడికి రక్షకుడై
ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలగజేసిన
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు
అయోధ్యలో దశరధనందనుడై జన్మించి,
మిధిలలో జనకరాజపుత్రి సీతని పరిణయమాడి,
తండ్రిమాట కోసం అయోధ్యానగరం విడిచి
దండకారణ్యంలో పధ్నాలుగేళ్ళు గడిపి,
రావణుడు చెరబట్టిన సీతను సాధించడానికి
కిష్కింధ చేరి సుగ్రీవుడితో స్నేహం చేసి,
ఆంజనేయుడు ఆనవాళ్ళు కనిపెట్టి చెప్పగానే
రామసేతువు నిర్మించి లంకను చేరి,
దుష్టుడైన దశకంఠ రావణుణ్ణి సంహరించి
సాధు సజ్జనులకు ఆనందం కలిగించిన శ్రీరాముడు
మీకు సమస్త సుఖాలనూ ఇవ్వాలని ఆశిస్తూ -
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
ఏక పత్నీ వ్రతుడ్ని చేసుకుని ఏం బావుకుంది మాసీతమ్మ. క్రిష్ణుడి రాణుల వైభోగమే వైభోగం
ReplyDeleteరావణాసురుడు ఎత్తుకెళ్ళకముందు అడవుల్లో చాలా సంతోషంగానే గడిపిందండీ సీత!రాజ్యనిర్వహణ తల్లనొప్పులు లేవు,నీడకోసం పర్నశాల కట్టడం లాంటి పనులు లక్ష్మణుడు చేసేవాడు,ఎంతదూరం పోయినా మొగుడూ పెళ్లాలు తప్ప ఎవరూ కనపడని ఆరుబయటి ఏకాంతం,ఇప్పటివాళ్ళు హనీమూన్ అని చెప్పుకునే కాలంలా గడిచిపోయింది సీతకి.ఆ లెఖ్ఖన శ్రీకృష్ణుడి రాణులే ఈర్ష్యపడాల్సి ఉంటుంది - ఆలోచించండి:-)
Delete
ReplyDeleteబావుందండీ హరిబాబు గారు
సంతోషం చంద్రిక గారూ!
Deleteమళ్ళీ గోపుంచ్చంగాళ్ళు మొదలెట్టినట్టున్నారూ?
ReplyDeleteBefore we jump to condemn Tarun Vijay, introspect, look around. Look at your family, look at your friend, have they said things similar? Have you laughed it away? Have they advised you not to get dark or the hell would fall upon you? Or that your dark and so is your future! Given you 100 tips and tricks to ensure an unborn baby to be fair? Comment on a newly born and hazard a guess, what went wrong ? ! Asked to 'settle' for whoever comes your way because well your dark hence doomed and this is the only chance for your future! Or even the reverse if your fair... We are racist. Everyone of us. It's time to change . But while you condemn Tarun Vijay, remember, all good effort has to start from home. Tarun Vijay is the personification of our family and friends ... It's time to reflect and rage. And not rage for the heck of looking cool. This may be the tipping point for transformation, talk back and educate.
Delete-Amrish Shyam Sunder
మీడియాలో బీజేపీకి సంబంధించి ఎవరు ఏమి మాట్లాడినా అందులో రేసిజం కనిపిస్స్తుంది!నేను మా బంధువులలో చాలా రంగు,మావాళ్లలో ముదురూ బ్నలుపు అరంగు వాళ్ళూ ఉన్నారు.అంతెందుకు,బ్రాహ్మల్లోనే నల్ల బ్రాహ్మలున్నారు.అతనూ ఇదే విషయాన్ని చెప్పబోయి ఉంతాడు.
భూమధ్యరేకకి దగ్గీరగ ఔందతం అవ్ల్ల అసహజంగానే ఉత్తరాది వాళ్ల అక్న దక్షినాది వాళ్ళు కొంచెం నల్లగానే ఉంతారు.ఉన్నది ఉన్నట్టు చెప్పినా జాత్యహంకారమేనా?
2012లో భారతీయ గోరక్షాదళ్‌ను పవన్ పండిట్ ఏర్పాటు చేశారు. ఆయనే దీనికి చైర్మన్‌గా ఉంటున్నారు. దేశావ్యాప్తంగా దీనికి 32 శాఖలున్నాయి. ఈ శాఖల్లో ఆరువేల మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది "బ్రాహ్మణులు" ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని శాఖలు చురుగ్గా ఉన్నాయి. రాజకీయంగా భారతీయ గోరక్షాదళ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకపోయినా ఇందులో హిందూ సంస్థలకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో పనిచేసే సంస్థలకు చట్టాపరంగా ఎలాంటి హక్కులు, బాధ్యతలు లేవు. హిందూ రత్న, గోరక్షక్ సమ్మాన్ లాంటి పురస్కారాలు ఉన్నాయిగానీ వేతనాలు కూడా లేవు.
ReplyDeleteచందాలు, బలవంతపు వసూళ్లు:
రాష్ట్ర కమిటీల్లో పనిచేస్తున్న గోరక్షకులు గోరక్షణ పేరిట విరాళాలు వసూలు చేస్తారు. రోడ్డుపక్కన డాబాలను, రెస్టారెంట్లను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కబేళాలకు ట్రంకుల్లో తరలిస్తున్న పశువులను అనుమతించేందుకు గోరక్షకులు డబ్బులు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. గోరక్షక కమిటీల్లో ఎక్కువగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉండడం వల్ల మనదే ప్రభుత్వం అధికారంలో ఉందన్న దీమాతో తాజాగా దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
గద్దర్ ఇప్పుడు ఒక పనికిరాని మొద్దు. అనవసర మోత బరువు. కేసేట్లు తయారు చేసుకునే ఒక కంపెనీ. ఆయన పాటలు, మాటలు విని ఎంతోమంది దళిత యువత వేలాదిగా సోకాల్డ్ ఉద్యమంలోకి వెళ్ళారు. దుంప నాశనం. సర్వనాశనం అయిపోయారు. మెజారిటీ దళితులే. మాలా మాదిగలే
ReplyDeletehttps://www.facebook.com/wilsonsudhakar.thullimalli/posts/1430712846981277
గోపుచ్చంగాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు గద్దర్ గురించి, ఉమా భారతి మందిరం గురించి ఎత్తుకున్నారు. మీకు ఇది తప్పితే ఇంకేం చాతనౌనులే
Deletehttps://www.facebook.com/wilsonsudhakar.thullimalli/posts/1432455746806987
ReplyDeleteగద్దర్- ఒక స్వగతం
Deleteవాస్తవాల కంటే వాస్తవాలని మనం ఎలా చూస్తున్నాం ఎందుకు అలాగే చూస్తున్నాం అనేది చాలా ప్రధానం.అంతేకాదు కొన్ని నగ్న సత్యాలకి యిప్పుడే యీరోజే ఆదరా బాదరాగా ఎందుకు కళ్ళు తెరిచాం? దానివెనుక వున్న రాజకీయం ఏమిటి? మన స్వార్థ ప్రయోజనాలు ఏమిటి అనేవి కూడా ముఖ్యమే.
నిజానికి వాస్తవాలు అంటూ ఏమి లేవు. వాటిని చుసేదృష్టి మాత్రమే సత్యం. దృష్టే సృష్టి. యీసత్యానికి గద్దర్ ఉదంతమే నిదర్శనం.
ఇటీవల గద్దర్ బ్రాహ్మలు ముందు మోకరిల్లిన ఫోటో దర్శనమిచ్చిమ్ది. గద్దర్ దారి తప్పిపోయాడన్నారు. కొందరు ముసలి చలంతో పోల్చారు. ఐతే యిప్పుడు చలం చేయని చేయలేని కొన్ని పనులు కూడా ప్రస్తావిస్తున్నారు. రియలెస్టేట్ దందాలూ బిజినెస్సుల్లో మోసాలూ గట్రా. మరికొందరు గద్దర్ దళితులూ బిజినెస్ చేయకూడదా అని అడుగుతున్నారు
https://www.facebook.com/groups/1667115550174617/permalink/1929679883918181/
https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/17309013_1406644306054798_1258959616199503945_n.jpg?oh=674a345f114e0764bd3f18273c52aa96&oe=598B4051
ReplyDeletehttps://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/13010599_594774480671419_8153444072883384993_n.jpg?oh=c15aac37e45baf406040096fef8be1cd&oe=599473EF
ReplyDeleteఅనగనగా 21వ శతాబ్దం ప్రారంభంలో కల్వకుంట సామ్రాజ్యాన్ని చంద్రశేఖరుడు అనే రాజు పాలించేవాడు. వారి ముందు తరాల రాజులయిన శ్రీకృష్ణ దేవరాయలు, మైసూరు మహరాజుల తర్వాత అంతటి పేరు గడించారు.
ReplyDeleteఆంధ్ర రాజులు తమ రాజ్యంపై పడి దోచుకుంటూ పన్నులు వేసి ఆ ధనాన్ని తమ ప్రాంతానికి తరలిస్తూ వారిని బానిసత్వానికి గురి చూస్తూంటే ఆ రాముడు చంద్రశేఖరుడిగా అవతరించాడు. 'మాది మాగ్గావాలే' అనే నినాదంతో ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేశాడు. నిరాహార దీక్షలు చేశాడు. తన్నులూ తిట్లూ తిన్నాడు. జైలుకెళ్ళి చిప్ప బిర్యానీ తిన్నాడు. ఆంధ్రుల మెడలు వంచాడు. వారి వన భూములు దున్నడానికి వేయి నాగళ్ళు సిధ్ధం చేశాడుగానీ సరిపడా ఎద్దులు లేక ఆగిపోయాడు.
.
ఆయన ఆధ్వర్యంలో ప్రజాందోళనలు తట్టుకోలేని కేంద్రరాజులు తమ వారిని వెనక్కి పిలిచి చంద్రశేఖరుడి ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. తమ ప్రాంతానికి వెనుకబడ్డ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాజుగా చేయ సంకల్పించాడు. కానీ ఇప్పటివరకూ తన వెనుక ఎవరూ పడలేదనీ తానే రాజయ్యాడు.
అప్పటివరకూ ఆ రాజ్య ప్రజలు గంజి తాగేవారు. తర్వాత బియ్యం అన్నం తినడం మొదలుపెట్టారు.
పూరిళ్ళు రెండు పడకల ఇళ్ళయ్యాయి.
రైతులు ఋణ విముక్తులయారు. నిరుద్యోగులు కేంద్రరాజ్య వేతనాలతో ఉద్యోగాలలో చేరారు. దొడ్డిదారులు రహదారులుగా మారాయి.
అప్పటివరకూ ఆంధ్రరాజ్య పాలనలో ఇత్తడయిన ఆ రాజ్యం బంగారు రాజ్యమయింది.
తానొక్కడే పాలిస్తుంటే రాజ్యం త్వరితగతిన వృధ్ధి చెందదని భావించిన చంద్రశేఖర మహరాజు
తనతోపాటే తన కూతురినీ, కొడుకునీ, మేనల్లుడిని కూడా రాజ్యపాలనలో భాగస్వాములను చేశాడు. పొలాల్లో బంగారం పండించి తిరుమల వేంకటేశుడికి ఆభరణాలు చేయించాడు.
.
తిరుమల త్రవ్వకాల్లో దొరికిన తాళపత్రాల ఆధారంగా చెప్పబడిన చరిత్ర ఇది.
ha ha ha
Deletehttps://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/16681597_1116049975184095_75511331277516859_n.jpg?oh=8d9c1a8cab9f43173ecffcc14df7daf5&oe=59889917
ReplyDeleteమట్టల ఆదివారం శుభాకాంక్షలు
ReplyDeleteThanks,same to You!
DeleteHaribaabu, I am not sure whether you read this book. Pls go through it
ReplyDeleteSCIENCE AND U.G.
AN EXPOSITION OF THE SCIENTIFIC BASIS OF U.G.'S PHILOSOPHY
By Dr. O. S. Reddy, Centre for Molecular Immunology
Jubilee Hills, Hyderabad
https://www.well.com/user/jct/reddi.htm#genetic
SCIENCE AND SPIRITUALITY ANY POINT OF CONTACT?
By Dr. T. R. Seshagiri Rao
https://www.well.com/user/jct/sesha.html