Thursday, 7 April 2016

ఈ సంకరజాతి వంకరబుద్ధుల దుర్బ్రాహ్మణుడు హిందువుల్నీ ముస్లిముల్నీ కలపగలిగే కలశోదధి పూర్ణచంద్రుడట?నోరు తెరిస్తే అశుద్ధం కంపుకొట్టే వీడసలు మనిషే కాడు,చీ చీ!

     ఈ మధ్యనే రాణీ శివశంకర శర్మ అనే ఒక చండాలుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడనీ,అదీ భారత దేశంలోనే పుట్టాడనీ,ఇంకా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడనీ తెలిసింది!వీదు "ది లాస్ట్ బ్రాహ్మిన్" అనే ఒక గ్రంధాన్ని రాశాడట - పుస్తకం గురించి చదివిన గుర్తు!ఇప్పటి బ్రాహ్మణులు నిజమైన బ్రాహ్మణులు కారనీ,అసలైన సనాతన ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణులు తమ కుటుంబంలోని వారేననీ,ఈ మధ్యనే ఆ కుటంబంలోని ఆఖరి బ్రాహ్మణుడు చచ్చిపోయాడనో,కమ్యునిష్టుల్లో కలిశాడనో  అన్నట్టు ఉంటుంది - రెండూ ఒకటే ననుకుంటా:-). సారంగలోనే "రెటమతం గురించి…ఒక  సంభాషణ" వ్యాసంలో వీడి పాండిత్యమూ,సంస్కారమూ మొదటిసారి చూశాను.

     మొదటి రెండు పేరాగ్రాఫులు చదివేసరికే ఇది ఏ బాపతు సరుకో తెలిసిపోయింది!"ఇస్లాంకి భరత ఖందపు సంస్క్తులకి జరిగిన వివాహ ఫలీంగా జన్మించినది సూఫీయిజం" అనే ముక్క చదివేసరికి సజ్జలు తింటే సజ్జలు జొన్నలు తింటే జొన్నలు రెట్టగా వేసినట్టు చదివింది చదివినట్టు కక్కుతున్న మనిషిలా కనిపించే కొత్తరకం కోళ్ళమందలో వీడూ ఒకడనిపించి నాకు నవ్వాగలేదు.ఈ మనిషిని పట్టించుకోవలసిన పన్లేదని అక్కడే తెలిసిపోయినా ఎటూ వెళ్ళాను గదాని ఓపిగ్గా చదివాను.ఇంత చెత్త పోష్టు నేనెప్పుడూ చదవలేదు,అసలు తను ఏం చెప్పాలనుకున్నాడో తనకైనా తెలుసా?పూటుగా గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం పట్టించిన పల్లెటూరి ముతక మనిషి కూడా ఇంతకన్నా స్పష్టంగానే మాట్లాడుతాడు, వీడేమి చదివాడో మరి!తీసుకున్న ప్రతి విషయం గురించీ ఎక్కడెక్కడి విషయాల్నీ పరిశోధించి నేను చెప్తున్నది నిజమా కాదా అని ఒకటికి పదిసార్లు నాకు నేనే తర్కించుకుని రూఢిగా తెలిసిన విషయాలు మాత్రమే రాసే నాలాంటివాడికి ఆ పోష్టు చివరి వరకూ చదవడమే కష్తమైపోతే వ్యాఖ్యాతల మీద అతను విసురుతున్న కామెంట్లలోని నీచత్వం మరీ కంపరం పుట్టించింది!

     నేను ఏ రాజకీయ పార్టీలను సమర్థించను. కానీ ఇలాంటి ధోరణి రోజురోజుకి వెగటు పుట్టిస్తోంది. ఈ భాజాపా రాజ్యాధికారం చేబట్టాక దేశం లో వింత పోకడలు చూస్తున్నాము. ఇంత వితండ వాదన, హిందూ మత దూషణ ఎప్పుడూ వినలేదు. అది social media వలన కూడా కావచ్చు. JNU, HCU రాజకీయం చూసాక మతిపోయింది !! ఈ విషయం మీద కొందరు FB లో కాశ్మీర్ కోసం పోరాడితే తప్పేంటి అంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్ లని దూషించటం చేస్తున్నారు.

     ఎజెండా రాజకీయాల కోసం ఔన్నత్యానికి ప్రతీకలుగా ఉండాల్సిన దేశభక్తి,భారతమాత,వందే మాతరం లాంటివాటిని కూడా బజారు కీడ్చి తమ నీచత్వాల్ని వాటికి పులుముతున్నారు,చీ!చీ!కంచె ఐలయ్య మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు.జాతీయోద్యమం మొదటిదశలో బెంగాల్ బ్రాహ్మణుడైన బంకిం చంద్ర దుర్గని ప్రతీకగా ఉంచి వందే మాతరం గీతాన్ని జనం మీద రుద్దాలని చూస్తే, సరస్వతినీ లక్ష్మినీ తప్ప ఇంకెవ్వర్నీ పూజించని మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణులు దానికి పోటీగా భారత మాతని పైకి తీసుకొచ్చి వొదిలారనీ చిలవలు పలవలుగా పులుముడు పాండిత్యం చూపిస్తున్నాడు.ఈ దేశాన్ని తల్లిగా భావించిన వాళ్ళు ఆ ఫలానా బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలొనూ మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలోనూ పుట్టటం అనేది కూడా ఈ ప్రబుద్ధుడికి కుట్రలా కనబడుతున్నది.మరొక చోట ఈ బ్లాగుల్లోనే సంస్కృతం ఫాసిస్టు భాష అని సూత్రీకరణలు చేస్తున్నాడు మరో పెద్దమనిషి!

     నిజానికి మొన్నీమధ్య వరకూ నేను నమ్మలేదు గానీ ఇపుడిప్పుడు నాకు ఈ దేశం నుంచి హిందూత్వాన్నీ హిందూ సంస్కృతికి సంబంధించిన సమస్తాన్నీ ఏమాత్రం ఆనవాళ్లు కూడా కనబడకుండా మాయం చెయ్యాలనే ఒక దుర్మార్గమైన వ్యూహం నడుస్తున్నదనే నమ్మకం క్రమక్రమంగా బలపడుతున్నది.పోనీ ఇవన్నీ నిజాలై ఉంటే ఒప్పుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు గానీ పరిశోధించి చూస్తే చారిత్రకంగా వాస్తవికమైన సాక్ష్యాలు ఎక్కడా కనబడటం లేదు.దాదాపు ఒక పెద్ద సమూహం ఎన్నో వైజ్ఞానిక శాఖల పరిజ్ఞానాన్ని రంగరించి చెసిన పరిశోధనలతో "ఆర్యులు భారతదేశానికి బయటి నుంచి వచ్చారు" అనేది అబద్ధం అని తేలిపోయాక కూడా ఈ సామాజిక శాస్త్రవేత్త ముసుగులో ఉన్న హిందూత్వద్వేషి ఆర్యులు ఇక్కడికి రావడానికి ముందూ తర్వాతా అంటూ ఆకుకి పోకకి అందని సొల్లుకబుర్లు చెప్తున్నాడు.

     ఇతనొక్కడే కాదు,ఇవ్వాళ "నేను దేశద్రోహినని చెప్పుకోవడానికి గర్విస్తాను" అని రొమ్ము విరుచుకుని అంటున్న రాజ్దీప్ సర్దేశాయి లాంటివాళ్ళలో ఉన్న సామాన్య లక్షణం ఒక్కటే.పైన చెప్పిన ఉన్నతమైన పదాలను భాజపా ఇవ్వాళ కొత్తగా పుట్టించినట్టూ అవి వాళ్ళ ప్రైవేట్ స్లోగన్లు అయినట్టూ పులిమేస్తున్నారు.ఆ తర్వాత వీళ్ళ పులుముడు సూత్రీకరణలనే సార్వకాలిక సత్యాలుగా ప్రచారం చేసి వాటి సపోర్టుతో "అందువల్ల, ఇవన్నీ భాజపా/హిందూత్వ గాళ్ళకి సంబంధించినవి గాబట్టి హిందువులు కానివాళ్ళూ,భాజపాని వ్యతిరకించేవాళ్ళూ వీటిని గొప్పవి అనుకోనక్కరలేదు - ఇష్టమొచ్చినట్టు పీకిపాకం పెట్టెయ్యొచ్చు" అని జస్టిఫికేషన్ ఇచ్చేస్తారు.ఆ జస్టిఫికేషన్ మొదట అదే ఎజెండాతో ఉన్నవాళ్ళ ముందు పెట్టి ఆమోదముద్ర వేయించేసుకుంటారు,అప్పుడు ఇదిగో ఇంతమంది మేము చెబుతున్నవి నిజమని నమ్ముతున్నారు చూడండని అంటూ తమ మెడల్లో తమకు తామే ప్రజాస్వామ్యం/భావప్రకటన బోర్డులు తగిలించుకుని మమ్మల్ని వ్యతిరేకించేవాళ్లలో ఉన్నది భిన్నత్వాన్ని సహించలేని హిందూ మతతత్వం/ఫాసిస్టు మెంటాలిటీ అంటూ పూనకాలు తెచ్చేసుకుని ఇతర్లని దబాయిస్తారు!మైనారిటీగా ఉన్న నెగటివ్ ట్రెండుకి మెజారిటీగా కనబడే పాజిటివ్ షేడ్సుని తీసుకురావటమనే కొత్త సీసాలో పాతసారా లాంటి గోబెల్స్ ట్రిక్కు!ఒకసారి న్యాయబుద్ధికి దూరమైతే తప్పుల్నే ఒప్పులని కవరప్ చెసుకుంటూ అబద్ధాలతో పేనుకున్న పులుముడు పాండిత్యాలు ప్రదర్శించుకోవాల్సిన దుస్థితి తప్పదు - మూర్ఖ హిందూత్వవాదులకైనా,మూర్ఖ హిందూత్వ ద్వేషులకైనా!

     ఇప్పుడీ బౌద్ధిక పాషండుడు సంగమాల గురించి మాట్లాడుతున్నానంటూ హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తున్నానని చెప్తూ ముస్లిం మతాన్ని సమర్ధిస్తూ హిందూ మతాన్ని విమర్శించే ఈ వ్యాసంలోనూ ఇదే చెయ్యాలని చూశాడు - కాకపోతే పొరపాటును సవరించుకునే కంగారులో జలతారు ముసుగు జారిపోయి ఉచ్చిష్టాల మీద పడి దొర్లుతున్న తన అసలు రూపం బయట పడిపోయింది.నాకు లాగే వీడి తెలివి తక్కువ కబుర్లకి ఒళ్ళుమండి డౌట్లడుగుంటే జవాబు చెప్పే దమ్ము లేక తిట్లకి తగులుకున్నడు,"సమాచారం జ్ఞానం కాదు,లింకులు తిని లింకులు విసర్జించడం కాదు" అంటూనే వాడూ ఓక లింకు ఇచ్చాడు.నేను నిజాయితీగా పోయి చూద్దును గదా,అక్కడెక్కడా ఈ గాడిద కూస్తున్నట్టు  ఇస్లాముకీ హిందూమతానికీ జరిగిన సంగమం గురించి ఒక్క మాట కూడా లేదు!మరి ఎక్కణ్ణించి కొట్టుకొచ్చాడు ఈ ఇందూత్వానికీ ఇస్లాముకీ పెళ్ళి జరిగితే సూఫీ పిల్ల పుట్టుకొచ్చిందనే రంకు పురాణం?పెళ్ళి కార్డులు కూడా పంపిస్తాట్ట,టిక్కెట్టు పెట్టి పెళ్ళికూత్రుర్ని వచ్చినవాడి కల్లా పక్కలో పడుకోబెడితే సరి - బ్రోకర్ బుద్ధులూ వీడూనూ!

     ఇప్పుడు హఠాత్తుగా పాత సంగతి ఒకటి గుర్తుకొస్తున్నది,వీడు రోహిత్ కార్ల్స్ సెగన్ సుభాషితాలు కొన్ని ముక్కలు ముక్క్కున బట్టి వదలడాన్ని ప్రస్తావిస్తూ కాషాయం కనబడితే చింపి పోగులు పెట్టిన వాణ్ణి హిందూత్వానికి అంట్గట్టాలని చూశాడు.ఆ పోష్టులో మిగతావాళ్ళు వీణ్ణి మళ్ళీ వృత్తివిద్యలకి పొమ్మంటావా,మళ్ళీ బ్రాహ్మణులే కవిత్వాలు రాయాలంటావా అని యేకిపారేస్తుంటే నేను కొంచెం సాయం చేసి వీడి పరువు కాపాడాను,లేకపోతే రొహిత్ ఫ్యాన్లు వీణ్ణి ఇంకా పీక్కు తినేవాళ్ళు.ఒక్క పోస్టు తిన్నగా రాయలేడు, ఎదవ గోల?!ఆ పోష్టులోనే ఒకాయన శ్రీపాద వారు ఎప్పుడో హిందువులు మతాభిమానాన్ని పెంచుకుని రాజకీయంగా ఐక్యం కావాలనే విషయం గురించి రాసిన మనకా మతాభిమానమా వ్యాసం లింకు ఇచ్చారు.ఈ హిందూ - ముస్లిం సయోధ్య,అస్పృశ్యుల ఆలయ ప్రవేశం,హిందువుల ఐక్యత లాంటివి  మొదలైందే ఆ కాలంలో, అప్పుడే ఆయన చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు.ఈ మూర్ఖుడికి తెలియాల్సిన అతి ముఖ్యమైన విషయం మధ్వాచార్యుడూ,రామానుజులూ ఆఖరికి శంకరాచార్యుల వారు కూడా తమ కాలంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మూలానికి వెళ్ళి వైదిక సాహిత్యం నుంచే స్పూర్తి పొందారని సాక్ష్యాధారలతో సహా నిరూపించి చెప్పారు.ఈ అజ్ఞానసింధువు మాత్రం "వైష్ణవ శైవాల పుట్టుకకి మూలం ఇస్లామ్" అని వదరుతున్నాడు - ఏమి నీచత్వం?

     "సర్వసమగ్రమైన స్వయంసంపూర్నమైన విశ్వాసాల కారణంగా ఏమాత్రం హింసకు తావివ్వని పూర్తిశాంతియుతమైన వంద శాతం సహనశీలమైన హిందూయిజం హిందూఫాసిస్టుల రాజకీయ కల్పన మాత్రమే" నట,ఏమి సూత్రెకరణని ఎంత కష్టపడి చేశాడో!వెక్కిరింతకి వీడంటున్నాడు గానీ వేదవ్యాసుడే జయేతిహాసం పీఠికలో ఖండాంతరాలలో మనం యవనులూ,ంలేచ్చులూ అనుకునే వారిలో కూడా ఋషులు ఉన్నారు,వారికి కూడా నమస్కరిస్తున్నాను అన్నాడు కదా!వీడి అపరిపక్వ, అసమ్రగ తాత్త్విక అవగాహనని ప్రశ్నించడమే వ్యాఖ్యాతలు చేసిన నేరం కాబోలు,IDIOT..ఈ గొట్టాం గోవిందరాజులు ఏం చేప్తే అది నోరుమూసుకుని విని నమ్మాలి,వీణ్ణి ఎదిరించి మాట్లాడితే ఫాసిజం అంటాడు.ఆడలేని సానిది మద్దెల ఓడన్నదనే సామెతని వీడిలాంటి వాళ్ళని చూసే పుట్టించి ఉంటారు!ప్రశ్నించే ధోరణి ముఖ్యమట, ప్రశ్నించే ధోరణిని బట్టి జవాబులు ఉంటాయట, మరి వీడు రాస్తున్నధోరణిని బట్టి కదా ప్రశ్నలు వచ్చింది?

     తను రాస్తున్నది తనలే అర్ధం కాని పెతి అడ్డగాడిదా హిందూమతాన్ని విమర్శించటమే!గట్టిగా నిలదీస్తే నీది హిందూ ఫాసిజం అని ముద్ర కొట్టెయ్యొచ్చునని ఎంత ధైర్యమో?ఇలాంటి గొట్టాం గాళ్ళు ఫాసిస్టులు అనగానే హిందువులు దడుచుకుని,సిగ్గుపడి వెనక్కి తగుతారని ఎంత దురాశ, పాపం:-)"చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచి రందరున్, తొల్లి గతించె"ననే పాండవోద్యోగవిజయాలు మొదలై చాలాకాలమయిందని ఇంకా తెలియడం లేదు ఎర్ర ఇసుకలో తలదూర్చిన ఈ వెర్రి పక్షులకి.ఉత్తర భారతంలో కొంత ముక్కని తప్ప సమస్త భరతావనినీ ఏనాడూ అవిచ్చిన్నంగా పరిపాలించని మొఘలుల్ని మొత్తం భారతదేశాన్ని పరిపాలించినట్టు పొగడ్డం,అటు ఆఫ్ఘనిస్థానున్ నుంచి ఇటు కేరళ స్మౌద్రతీరం వరకూ ఇటు గ్జ్రాత్ నుంచి అటు ఈఎశాన్యప్రాంతాల వరకు అధీనంలోకి తెచ్చుకుని పరిపాలించిన శాతవాహనుల వంటి హిందూ ప్రభువుల మహాసామ్రాజ్యాల్ని మాత్రం ప్రాంతీయ రాజ్యాలుగా ప్రచారం చేసిన అధములది ఏమిటో మరి?మ్యాపూ సాక్ష్యంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా హిందువుల్ని తక్కువ చేసి ముస్లిముల్ని ఎక్కవ చేసి చెపడం దేన్ని సూచిస్తుంది?

     అసలైన నీచత్వం ఏమిటంటే ఎవరో శ్రీనివాసుడు గారు వీడు లింకులు వద్దంటున్నాడు అగ్దాని  వేదాల నుంచి ఉపనిషత్తుల ఉంచి వీడి వాదనకి విరుద్ధంగా ఉన్న విషయాల్ని స్స్క్ష్యంగా చూపిస్తే "బేక్ టు వేదాస్ తరహా ప్రొటె స్టంటు భావజాలంతో నిండిన చర్చ వల్ల చర్చలో వైవిధ్యం నశించింది " అంటూ తీసిపారేసి,ఆయన మరింత సూటిగా తన తప్పుని ఎత్తి చూపించేసరికి స్మసారవంతుడైన అనిషి ఎవడూ అంత సభ్యతా సంస్కారాలతో కేవలం వాదనలో విభేదించిన ప్రతిస్పర్ధి మీద వాడకూడని మాట ఒకటి వాడాడు.నిజంగా అది చదవగానే నాకు అసహ్యంతో వొళ్ళు జలదరించింది!దాన్ని పర్చురించిన సారంగ అడ్మిన్ ఎవరో గానీ వాడు కూడా వీడిలాంటి వాడే అయ్యుండాలి!

     "కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు.", - ఈ ఒక్క మాట చాలు వీడు ఎంతటి అధమాధమ నికృష్ట కుసంస్కారియో కళ్ళకి కట్టినట్టు చెప్పటానికి.ఇదే ముఖాముఖి చర్చ అయి ఉండి ఈ పందినీ,ఈ పందిని చర్చలోకి తీసుకొచ్చిన అడ్మిన్ పందినీ అక్కడికక్కడ చెప్పుతో కొట్టినా ఎవరూ తప్పు పట్టననంత నీచమైన మాట అది!మోడరేషన్ ఉంది గాబట్టి చద్వి అర్ధం చేసుకుని ప్రచురించిన సారంగ అడ్మిన్ సంస్కారం అంత గొప్పగా యడ్చింది!

     దాంతో నేనొక కామెంటు వేశాను.రోహిత్ గాడి గురించిన టాపిక్కులోనే ఒక వ్యక్తి నాపేరు ప్రస్తావించి సూటిగా నన్ను బ్లేం చేస్తుంటే నేను చెప్పుకున్న జవాబుని పబ్లిష్ చెయ్యనప్పుడ సారంగ ఎర్ర పైత్యకారు లందరికీ వాళ్ళ రక్తపు వాంతులు చేసుకోవడానికి అవ్కాశమిచ్చే పెద్ద రంగసాని అని తెలిసిపోయింది.అయినా,మరీ ఇంత చండాలం వెదజల్లుతుంటే తట్టుకోలేకపోయాను.
----------
రాణి శివశంకర శర్మ గారు ప్రతిపాదించిన ఈ వ్యాసం మొత్తం మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగంచే విషయం ఏదీ లేదు. ఇవ్వాళ తమలో తాము ర్యాడికల్ ఇస్లాం అని సభ్యతాయుతంగా పిలుచుకుంటూ ఉన్న పరమ భయానకమైన ఉగ్రవాద సానుకూల దృక్పధంతో ఉన్నదానిని అమెరీకన్ ” రెచ్చగొట్టుడు”కి ప్రతిస్పందన అని తేల్చి చెప్పడం మాత్రం స్పష్టంగా అర్ధమయింది.దానిలో సత్యం ఉన్నమాట వాస్తవం!
సూఫీయిజం గురించి వారి అవగాహనలో వాస్తవవిరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయి – కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. తనతో విభేదిస్తున్న వారిని లింకుభక్షకులు అని ఎద్దేవా చెయ్యడం తప్ప వారి వాదనలో శాస్త్రీయత లేదు. అసలు మొట్టమొదటిగా విలువైన ప్రశ్నలతో ముందుకొచ్చిన మృత్యుంజయ రావు గారి వాస్తవికమైన ప్రశ్నలలో ఏ ఒక్కదానికీ వారు జవాబు చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
నాకు తెలిసిననత వరకు ఇప్పటి ఇస్లాముకీ సూఫీఇజంకీ ఎలాంటి సంబంధమూ లేదు.చాలామంది పాకిస్తాన్ అట్లా ముస్లిం ప్రభావితంగా తయారవడానికి మొగహ్లులూ మరియూ ఇతర ముస్లిం పాలకులూ బలవంతంగా మతం మార్చహ్డమే కారణం అనుకుంటారు.కానీ,ఇక్కడ ముస్లిములు రాజ్యాధికారం స్థాపించిన తర్వాత గదా వాళ్ళు నలవంతంగా మతం మార్చహ్గలిగేది?చరిత్రని చూస్తే ఇవ్వాళ మనదేశం నుంచి విడిపోయిన ఓక్ప్పటి వైదీక్ సంస్కృతి పరిఢవిల్లిన నేలమీఅద్ ఈ సూఫీల ప్రభావం ఎక్కువగా ఉందేది.వారి పద్ధతి అంతా హిందూమతంలో అప్పుదప్పుడూ కనబడిన భక్తి ఉద్యమాల ధోరణిలో ఉంటుంది. తొలితరం ముస్లిం ప్రభువులు ఇక్కడ రాజ్యం ఏర్పరేచేటప్పటికే ఆ ప్రాంతాల్లో సూఫీ సంప్రదాయం ఉండేదని చారిత్రకాధారాలు తెలియజేస్తున్నాయి.
వారి ఉద్దేశం హిందూమతం ఇస్లాం నుంచి కూడా కొంత స్వీకరించినది అనే విషయాన్ని ప్రతిపాదించడం కావచ్చు,కానీ స్పష్తంగా చెప్పలేకపోయారు.పైగా వారి వ్యాఖ్యలలో కూడా గట్టి విషయసేకరణతో చక్కని విశ్లేషణలు చెయ్యగలిగిన వ్యక్తికి ఉండాల్సిన ఓపిక,సహనం లాంటి వాటికి బదులు వ్యాఖ్యాతల్ని లింకు భక్షకులు అంటూ విసుగు పుట్టిస్తున్నారు.సూటిగా చెప్పాలంటే సందేహాలు అడుగుతున్నవారి మీద విసుక్కుంటూ ఆగ్రాహం ప్రదర్శించి వారినే హిందూ ఆధిపత్య ధోరణులతో ప్రభావితమై ప్రశ్నలు వేస్తున్నారని ముద్రలు వేసేసి సరైన జవాబు చెప్పడం అనే తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆయాన్ కామెంట్లని పరిశీలిస్తే తెలుస్తుంది.మొదటి కామెంటు నుంచీ ఇక్కడి ప్రశ్నలకి ఆయాన్ జవాబులు చెప్పదల్చుకుంటే కొంత సమయం తీసుకుని స్పష్తత వచ్చాకనే జవాబులు చెప్పడం మంచిది.
పస్తుతం ఇస్తున్న జవాబులలో అసలు శాస్త్రీయత గానీ విషయ పరిజ్ఞానం గానీ ఏమీ లేవు
స్వస్తి.
----------
          మీరు సంకర శర్మ కాదు.అసలు మీరు ఆ పోష్టుకే వెళ్ళలేదు.ఇవన్నీ ఎందుకు,ఈ పోష్టులో నేను ఇప్పటివరకూ రాసింది కూడా పట్టించుకోకుండా,కేవలం నా కామెంటును మాత్రం చదివితే మీకు నేను ఏం చెప్తున్నానో అర్ధం అవుతుంది కదా!వ్యాసకర్త ఒక విష్యం చెప్పాలనుకుని దారి తప్పి అస్పష్టంగా గొణుగుతున్నాడు.పైగా ఇతర్లు తప్పు ఎత్తి చూపిచినా ఒప్పుకోకుండా తన తప్పుడు వాదనల్ని మొండిగా సమర్ధించుకుంటున్నడు.కొంచెం తెలివిగా జవాబ్లు చెప్పదల్చుకుంటే ప్రస్తుతానికి నోరు మూసుకుని కొంత టైము తీసుకుని తీరుబడిగా అన్నీ ఆలోచించుకు రమ్మని, కదా!ఈ చిన్న విషయం కూడా వీడికి అర్ధం కాలేదు.నన్ను చర్చలోకి రమ్మంటూ కామెంటు వేస్తున్నాడే తప్ప "కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి జవాబు చెప్పరా గాడిదా!" అంటున్న నా స్టయిల్ వార్నింగ్ బుర్రకి ఎక్కనే లేదు.
----------
RANI SIVA SANKARA SARMA
హరి. ఎస్ బాబు గారూ
ఇవ్వాల రే డికల్ ఇస్లాం అని పిలుస్తున్న దాని వెనుక అమెరికా రెచ్చగొట్టే తత్వం వుందన్న మీఅవగాహన చాలా ప్రధానమైనది. యీఅవగాహన మీరు మెచ్చిన మృత్యుంజయ రావు గారికిలేదు. వివిధకోనా లలొ పరిశీలించి అన్ని జాతి విద్వేషాలని వోకేగాట కట్టెయాలనీ మొత్తం అంతర్జాతీయ జాతి హననం లో మతవిద్వెషాలలో అమెరికాని కాని మరొకరిని కాని ప్రధాన నిందితులని చెయ్యక్కరలేదనీ అన్నిటినీ చెదురుమదురు విడి సంఘటనలుగానే చూడాలనీ శ్రీనివాసుడు గారి అభిప్రాయం. దీని ప్రకారం బ్రిటీషు వలస వాదాన్ని కుడా విసాలద్రుష్తితొ చూడాలి. జనరల్ డయ్యర్ నీ భగత్సింగు నీ వొకేద్రుష్టితో చూడాలి. వివిధకోనాలని యాంత్రికంగా నిరుద్వేగంగా చూడాలి అదేగొప్పవిశ్లేషన సంభాషణ.
మీద్రుష్టి అందుకు భిన్నమైనది. అంతర్జాతీయవేదికపై అమెరికా ఉగ్రవాద భూతాన్ని సృష్టించింది అమెరికాయే అనే స్పష్టమైన అవగాహన మీకు వుంది. నావ్యాసంలో అది ముఖ్య అంశం. అందువల్ల మీతో సంభాషణ సాధ్యంకావచ్చు.
----------
          నాకు నిజంగా ఇప్పుడు వీడి తెడ్డుతనం గురించి పూర్తి అవగాహన వచ్చేసింది,అక్కడ పోష్టులో కొందరింకా వీణ్ణి "మీలాంటి విజ్ఞులు..." అని సంబోధిస్తున్నారు.వీడు హిందూ ముస్లిం ఐక్యత గురించియే కాదు ఏ విషయానికి సంబంధించిన చర్చలోనైనా వేస్ట్ క్యాండిడేట్!అంత సూటిగా నీ జవాబుల్లో శాస్త్రీయత లేదురా,కొంచెం వాగుడు తగ్గించి గమ్మునుండు,కొంచెం టైము తీసుకుని అన్నీ సరిచూసుకునిరా అని గడ్డిపెట్టినట్టు చెప్పినా ఎక్కలేదు వీడికి అని చిరాకు ఇంకా ఎక్కువైంది.మొదటి కామెంటు అనవసరంగా వేసి దారిన పోయే చెత్తని నెత్తిమీదకి తెచ్చుకున్నట్టు తెలిసిపోయింది.వీడి స్థాయి ఏమిటో స్పష్టంగా తెల్సిపోయింది,కానీ పిలుపు మర్యాదగా ఉందే!ద్యూతక్రీడకి పిల్చినప్పుడు ధర్మరాజుకీ ఇదే ఇబ్బంది ఎదురయ్యింది కాబోలు!వీడు దొంగవెధవని తెలుసు,వెళితే మర్యాదగా బయటపడ్డం కష్టమని కూడా అప్పటికే తెలిసిపోయింది,కానీ ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకుండా నేను సైలెంట్ అయిపోతే బాగుండదు.ఈ కామెంటు వెయ్యడం ద్వారా సారంగ నాకు తలుపు తెరిచింది,ఇప్పుడు పిలుస్తున్నది తను గాబట్టి కామెంటు పడకపోతే నిలదీసే అవకాశం ఉంది.అయినా నేను చర్చలోకి దిగదల్చుకోలేదు.మరో కామెంటు వేశా ఎటువంటి మొహమాటాలకీ పోకుండా ఉన్నదున్నట్టు కక్కేశా! 
----------
ఈమధ్యన సారంగలో నా కామెంట్లు కొన్ని పబ్లిష్ కాలేదు.భాషలో గానీ విషయంలో గానీ ఏ తప్పూ లేకపోయినా ప్రచురితం కాలేదు.ఒక వ్యక్తి నన్ను పేరుపెట్టి ఒక దోషారోపణ చేస్తున్నాడు,అతనికి చెప్పే ఈ జవాబుని పబ్లిష్ చెయ్యమని విజ్ఞప్తి చేసినా అది పబ్లిష్ కాలేదు.ఈ సారంగ వారు ఒక ఎజెండా ఉండి కలిసిన గ్రూపు కాబట్టి వారి ఎజెండాకి విరుద్ధంగా ఉన్న కామేంట్లు గనక ప్రచురించి ఉందకపోవచ్చునని అనుకుని ఇంక ఇక్కడి చర్చల గురించి సీరియస్ దృష్టితో చూదటం మానేశాను.
ఇక ప్రస్తుతాని కొస్తే మీరు విషయ ప్రతిపాదన లోనూ వ్యాఖ్యాతలకు చెప్పే జవాబులలోనూ కనిపిస్తున్న విసుగునీ,కోపాన్నీ,అసహ్యాన్నీ,ఆధిపత్య ధోరణినీ గమనించి చిరాకు పుట్టి ప్రచురించకపోయినా కనీసం చదివి అర్ధం చేసుకుంటారని వేశాను.చిత్రంగా మీరు నన్నే చర్చకి ఆహ్వానిస్తున్నారు.
దేనిమీద చర్చించాలి నేను?మీరు కేవలం కొన్ని స్టటుమెంటులు విసీరెశారు,దేనికీ ఆధారాలు చూపలేదు,ఆధారాలు అడిగిన వాళ్ళని హిందూ ఫాసిష్టులు అనేస్తున్నారు. ఇంత హడావిడి చేసే బదులు మీ వాదనలకి సాక్ష్యాలు చూపించవచ్చును గదా!మీరు మీ వాదనని ఖచ్చితమైన సాక్ష్యాధారల్తొ చేస్తే మీరు హిందూ ఫాసిస్టు ముద్ర వేసేసిన శ్రీనివాసు గారు కిక్కురుమనకుండా ఒప్పుంకుంటారు కదా!
P.S: ఒకప్పుడు ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని అది శుద్ధ తప్పని తెలిసి కూడా భుజాని కెత్తుకుని ఇన్నేళ్ళు మోసి ఇవ్వ్వళ్టి కుర్రాళ్ళు నిలదీస్తుంటే “Who cares?” అనే దిక్కుమాలిన స్థితికి వెళ్ళకుండా ఉండాలంటే ఆధారాలతో వాదించండి.ఆధారాలు చూపించకుండా చెప్పింది నేను గాబట్టి నువ్వు ఒప్పేసుకోవాలి,ఒప్పుకోకపోతే నీకు హిందూ ఫాసిస్టు పేరు తగిలించేస్తాను అనే రకం బెదిరింపులు కూడా ఫాసిజమే!దీనికి ముందరి తోక ఏమిటనది నేను చెప్పను – మీరు కనుక్కోండి:-) నాకీ చర్చలో దూరాలని ఏమాత్రం ఆసక్తి లేదు,ఒకవేళ చర్చ మొదలుపెట్టినా అన్ని కామెంట్లూ పబ్లిష్ అవుతాయనే గ్యారెంటీ లేదు,ఎందుకొచ్చిన గోల!ఆధారాలు లేని మాటల్ని మీరు ఎవర్ని మార్చటానికి ఇంత కష్టపడుతున్నారో ఆ చరిత్రా,సమాజమూ కూడా పట్టించుకోదు,కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు మీతో “కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు” అని తిట్టించుకునే దురద నాకు లేదు:-(
శుభం!
----------
          వీడు నిజంగా మనిషి అయి ఉండి వీడికి కనీసపు తెలివి అయినా ఉండి ఉంటే ఈ కామెంటు చదివాక మళ్ళీ నోరెత్తకుండా సైలెంట్ అయిపోయి ఉండేవాడు,హరిబాబుని కూడా తన ఎజెండాకి వాడుకుందామనే చావు తెలివితో ఉన్న వీడికి  హరిబాబు ఇలాంటి బేఖారీ ఎదవలకి దొరకడని తెలుసుకోలేకపోయాడు.నేను వీణి చివర్లో తిట్టిన చావు తిట్లు ప్రచురించిన సారంగ ఇదువరకటి అత్ప్పులని కడిగేసుకుంది,అన్ని తిట్లు త్ని కూడా ఇంకా దులూకుని తిరుగ్తున్న వీది సిగ్గులేని బత్కుకు పగవాడికి కూడా రాకూడదని కోరుకోండి!అర్వాత శ్రీనివాసుడు గారు నాకు హెచ్చరికలు చేశారు గానీ ఈ మొదటి కామెంటు చద్వగానే నాకు తెలిసిపోయింది నన్ను తన ఎజెండాకి అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నాడని!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
మిమ్మల్ని మెచ్చుకొంటూనె సంభాషణకి ఆహ్వానించాను అనే సంగతి మరిచిపోవద్దు. అమెరికా కి రెచ్చగొట్టే తత్వం వుండడం వల్లనే , ఉగ్రవాదం ఆవిర్భవిమ్చిందన్న అవగాహన మీరు మెచ్చిన యి ద్దరికీ లేకపోవడం విషాదకరం.మీ మాటని తిరుపాలు గారు కవితాత్మకంగా ఆహ్వానించారు కూడా
అందువల్ల నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఆదిపత్యదోర ణి ని ఇష్టపడని మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను. భారతీయ బహుళ సంప్రదాయాలలో మాత్రు భాషలు కూడా వేదంలా గౌరవి ంచ బడ్డాయని మీకు తెలుసు కదా? సూఫీయిజాన్ని కూడా స్థానికమని గుర్తించిన విశాలహృదయులు మీరు. నా కామెంటుని కేవలం శ్రీనివాసుడు గారికే రిజర్వు చేసి వుంచుతున్నానని హామీ యిస్తున్నాను
----------
          "నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను." - ఒక వ్యక్తి వాడిన పదజాలాన్ని బట్టీ ఆ మాటల్లోని ధ్వని విశేషాన్ని బట్టి చెప్పని వాట్ని కూడా తెలుసుకోగలిగిన నేను వీడింత స్పష్టంగా చెప్పాక గూడా అర్ధం చేసుకోకపోతే నాకు నేను పెట్టుకున్న "చిచ్చరపిడుగు" బిరుదుకే అవమానం!అయినా ముస్లిం తీవ్రవాదానికి కొంతవరకూ అమెరికన్ రెచ్చగొట్టే ధోరణి కారణం అనేది ఒప్ప్పుకున్న ఒకే ఒక్క కారణానికి ఇంత హడావిడి చేస్తున్నాడు,అది కూడా ఒక కారణమే తప్ప అదే అంతా కాదుగా!ప్రఓంచమంతట్నీ ఇస్లామీకరించాలని లిస్టులో భారతదేశాన్ని కూడా వేసుకోవటం గురించి కూడా నాకు తెలుసు.అవన్నీ ఈ కోడిమెదడు గాడికి అక్కర్లేదు,ఇక్కడ హరిబాబు నుంచి తనకి సొంతంగా దొరకని ఆధారాలు పిండుకుందామనే రంధిలో ఉన్నాడు.

          వీడి పైత్యకారి తనం తగలెయ్య!అసలు వాదన తప్పురా అని ఘోషిస్తుంటే "మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను" అని రెచ్చిపోతున్నాడు,వీడికేం ఇచ్చా వెర్రా!"వీడికేం పిచ్చా వెర్రా?!" అనేది కన్యాశుల్కంలో పెద్ద బాంబు లాంటి జోకండి!అది అర్ధం కావాలంటే కొంచెం వెనకా ముందూ తెలియాలి!బ్రాహ్మలు చాలా చాలా గడుసైనోళ్ళండి!తిట్టినా పొగిడినా అన్నింటినీ సంస్కృతంలో అఘోరిస్తారు గనడి!అందుకే వాళ్ళు తిట్టినా పొగిడినట్టే అనిపిస్తుందండి!సరే,నాటకంలో ఒక బాపనాయన ఒక కింది కులం అతన్ని "నీ ఇంట కోడి గాల్చా!" అని విసుక్కున్నాడండి!దానికా విన్నవాడు "చిత్తం,రోజూ కాల్తూనే ఉందండి!" అంటాడు.దానికి రిటార్టుగా ఈ బాపనాయన మరో బాపనాయనతో అంటాడు,"వీడికేం పిచ్చా వెర్రా" అని!బాపనాయన శ్రాద్ధభోజనంలో పెట్టే మాంసం గురించిన చావుతిట్టు తిడుతున్నాడు.అవతలాయన రోజూ తిండి కోసం కాల్చటం గురించి ఆశీసులు ఇస్తున్నాడని అనుకున్నాడు.వీడి తెలివీ అట్లానే అఘోరించింది, వీడట బ్రాహ్మణు డట!మేధావి యట!మహా మాంత్రికు డట!

          ఆ పోష్టు మీరు చదివినా కామెంట్లని బట్టి ఇలాంటివి తెలుసులేరు గనక చెప్తున్నాను,అక్కడ పేర్చిన చదరంగపు బల్లమీద నేను సెంటరులో నిలబడి ఉన్నట్టు నాకు ఈ కామెంటుతో పూర్తిగా అవగతమయ్యింది - ఇంక దాడికి వ్యూహం తప్పదు.నన్ను ఉపయోగించుకుని తన పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు,నేనిప్పుడు కవలం పరువు నిలబెట్టుకోవడం కాదు అప్రతిహతమైన గెలుపుతో బయటపడితే తప్ప "చిచ్చరపిడుగు" బిరుదుకి న్యాయం జరగదు!ఇక్కడి నుంచి చివరి తిట్ల పురాణం వరకు నేను వేసిన ప్రతి కామెంటు వెనకా ప్రస్తుతానికి బ్లాగుల్లో నేను తప్ప మరెవడూ ప్రయోగిగించలేని ప్రత్యక్షరగర్భిత రణవ్యూహం ఉంది!
----------
శర్మ గారూ,
మీరు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.నేను చెప్పింది మీ ప్రస్తావనలకి ఆధారాలు చూపించలేదని.వ్యాసంలో గానీ కామెంట్లలో గానీ ఎక్కడా మీరు ఇస్లాము వలాన్ హిందూమతంలో వచ్చిన మార్పుల గురించిన నికరమైన అధారాలు చూపించటం లేదు!
పైగా హిందూ ఫాసిజం,బ్రాహ్మనాధిక్యత లాంటి పారిభాషిక పదాల్లోకి సంస్కృత భాషాధిక్యత దుర్మార్గం అనే కొత్త్తమాటని కూడా తీసుకొచ్చారు.ఈ మాత నేనిప్ప్పుడే వింటున్నాను.కాబట్టి ముందు దీని గురించి నాకు కొంచెం విశదీఎకరిస్తే బాగుంటుంది.మీరు మరోసారి పిలిచారు గాబట్టి వ్యాసంలోని విషయాల గురించిన ఒక పెద్ద ప్రస్తావన చెయ్యాలంకుంటున్నాను.దానికికొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు.
----------
RANI SIVA SANKARA SARMA
హరి. ఎస్ . బాబు గారూ
పాపులర్ హిందూయిజం, సాధారణగ్రామీణ ప్రజలవిశ్వాసాల పట్ల శ్రీనివాసుడు గారికి చాలా చిన్న చూపు వుంది.[ యింతకు ముందు నేను విశ్లేషించినట్లు ] విశాలహృదయులు ఐన మీరు శ్రీనివాసుడుగారిని సంస్కరించగలరని నా ఆకాంక్ష.
----------
శర్మ గారూ,
కుల.మత భేదాలు పోయి అందరూ ఒక్కటవ్వాలనడం కూడా ఫాసిజమే అయినప్పుడు మెరు దేని గురించి ఆందోళన పడుతున్నారు?
O
ప్రస్తుతానికి ఈ ఫాసిజం ప్రభావం లేకుండా జనం ఒకరితో ఒకరు పోట్లాదుకుంటూ శోభాయమానంగానే ఉన్నప్పుడు పరిస్థితి మీకు నచ్చినట్టుగానే ఉందిగా!ఇంకెందుకీ ఆవేశం?బహుశా దీన్నంతా ఇలాగే ఉంచెయ్యకుండా అందర్నీ కలిపేస్తారేమోనని భయమా?!
O
సంస్కృత భాషాధిపత్యం అని కొత్త మాట ఎత్తుకున్నారు.దానికీ సాక్ష్యాలు చెప్పడం లేదు,ఆధారాలు అసలు వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికే లేవు.ఎందుకీ వూకదంపుడు కొటేషన్లు మరియూ స్టేటుమెంట్ల రొచ్చుగుంటలో పడి దొర్లటం?
O
అఫ్సర్గా దర్గా దగ్గిరికి వెళ్ళి చూడమని ఇతర్లకి ఉబోస ఇస్తున్నారు.మీరెప్పుడయినా వెళ్ళారా?అక్కడ మీకు కనిపించినదేమిటి?
ఎక్కడికో వెళ్ళ నక్కర లేదు.నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ గురించి కనీసం విన్నారా?అక్కడొక్క చోటే కాదు,ఆంధ్రా,తెలంగాణా,రాయలసీమ ప్రాంతాలలో జిల్లాకి మూ నాలుగు చొప్పున దర్గాలు ఉన్నాయి.కొన్ని దర్గాలకి వంశపారంపర్య ధర్మకర్తలు హిందువులు.గత యాభయ్యేళ్ళలో గానీ,ఇంకా గట్టిగా లెక్కిస్తే 200 ఏళ్ళుగానూ ఉంది ఉందని గొంతు చించుకుంటున్నది బలీయంగా ఉన్నప్పుడు గానీ,అయోధ్యలో మసీదును కూల్చినప్పుడు గానీ ముంబాయిలో బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు గానీ మరోసారీ మరోసారీ అక్కడి వాతావ్రణం ఏమయినా చెక్కు చెదిరిందా!”హిందువులూ ముస్లిములూ కలిసిమెలిసి బతకాలి” అనే సూక్తి ముక్తావళులు ఎవరు ఎవరికి చెప్పాలి?”ఇప్పటికే కలిసిమెలిసి ఎవరి మతాన్ని వారు నిష్ఠగా పాటించుకోవడం అనే మినిమం సెక్యులరిస్ట్ గోలు కూడా దాటి రెండో మతం వాళ్ళు తమ మతనిష్ఠని పాటించుకోవటానికి సహాయాలు చేసుకుంటూ వసుధైవ కుటుంబం అనే మ్యాగ్జిమం హ్యూమనిస్ట్ గోలు దగ్గిర నిలబడిన వాళ్ళకి మీరు కొత్తగా వెయ్యాలనుకుంటున్న ఈ సుత్తి చెత్తగా ఉంటుంది సుమా!” అంచెప్పేసి చెబుతుంది శాస్త్రం:-)
O
కాబట్టి,మీరు ఇక్కడ చెయ్యాల్సినది పామరులకి చెప్పినట్టు సూక్తిముక్తావళులు చెప్పడం కాదు,హిందూత్వం మీద దాడి జరుగుతున్నది,హినువులు రాజకీయంగా సంఘటితం అవ్వాలి అంటున్న పండితమ్మన్యుల్ని కట్టడి చెయ్యటం – వాళ్ళు ఇట్లా ఏ ఆధారాలూ చూపించకుండా కొన్ని కొటేషన్లూ కొన్ని స్టేటుమెంట్లూ విసిరి “నేను మీలాంటి పాశ్చాత్య మోహినులని వదిలించే మహా మాంత్రికుణ్ణి. హాం ఫట్” సొంతడబా కొట్టుకుంటే లొంగరు.
O
మాటే శంఖంలా,పిడుగులా,అగ్నికణంలా భయపెట్టాలి.నువ్వు మాట్లాడినదే ఆఖరి మాట కావాలి.విన్నవాడికి రెండో మాట లేకుండా నువ్వు చెప్పింది వొప్పుకుని క్రియలోకి దిగటం తప్ప మరోదారి లేదనిపించేతట్టు ఉండాలి.అంత శక్తి మీకు ఉన్నట్టు లేదు
O
అసలు ప్రపంచంలో ఇవ్వాళ కనబడుతున్న ఇస్లామిక్ టెర్రరిజాన్ని ముందుకు తెచ్చిన విలన్ వేరే ఉన్నాడు.వాడిమీద ఈమధ్యనే ఒక పోష్టు కూడా వేశాను.ఇక్కడ చదవండి!ఇక్కడ రెండు పక్షాలుగా చేరి వాదించుకుంటున్న ఇరువర్గాలూ కూడా అసలు శత్రువుని చూడకుండా నీడతో యుద్ధం చేస్తున్నారని నాకనిపిస్తున్నది
O
నేనెప్పుడూ ఎక్కడా చర్చలలో పాల్గొనలేదు.నా పద్దతి ఇట్లా ఉంటుంది.ఒక సమస్య ఉంటే దాని గురించి ఇతర్లు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పగలిగినంత క్షుణ్ణ్మగా తెలుసుకుని ఉన్న గదరగోళాన్ని తగ్గించహ్డానికి సూచనలు ఇవ్వడమే తప్ప కొత్త గందరగోళాన్న్ని జనం మీదకి వదిలే పని నేనెప్పుడూ చెయ్యను.ఇంక చర్చించటం, నాకెట్లా కుదురుతుంది?
OOO
సత్యం శివం సుందరం!
----------
RANI SIVA SANKARA SARMA
సూఫీయిజమ్ కోర్ ఆఫ్ ఇస్లాం.-చందోలు చంద్రశేఖర్
వైదిక సంకృతి పరిఢవిల్లిన నేలమీద సూఫీల ప్రభావం ఎక్కువ. భక్తి ఉద్యమాల ధోరణిలో వుంటుంది -హరి. ఎస్. బాబు.
మీమిత్రులు యిద్దరి దగ్గర నాకు కావలిసిన ఆధారాలు వున్నాయి. ఎందుకంటే మీరు ఆధారాలు లేకుండా మాట్లాడరు
బాబ్ర్రీ మసీదు లాంటి దుర్మార్గమైన జాతివ్యతిరేక చర్యలకి హిందూ ముస్లిం సమైక్యత తొణికిసలాడే దర్గాలో పరిష్కారం వెతుకుతున్నారు హరి> ఎస్ > బాబు గారు. గ్రామీణ సంస్కృతుల పట్ల చిన్నచూపు కల శ్రీనివాసుడు గారికి యిది కనువిప్పు. క్రుతజ్ణతల్ హరి బాబు గారూ.
----------
thus spoke SarmatooshTra:
దారాషికోహో ఉపనిషత్తులని తురక భాషలోకి అనువాదం చేసి స్వమతం వారిచేత, సకుటుంబీయుల చేత వివక్షకు గురయ్యాడు.
but history proves ఒథెర్
ఔరంగజేబు షికోని హౌదా మీదనుంచి దించి చేసిన హడావిడి వ్యూహం ఫలించే నిముషం వరకూ దారా షికో మొఘల్ సార్వభౌముడిగా అప్రతిహతమైన అధికారాన్ని అనుభవిస్తూ ఉండేవాడు.తను కేవలం ఈ ఉపనిషత్తుల్ని తర్జుమా చేసుకుంటూ కూర్చుని పర్పాలనని నిర్లక్ష్యం చేసేటంత అసమర్ధుడూ కాదు.రాజధాని మొత్తాన్ని తన చేతిలో ఉంచుకుని ఔరంగజేబుని దూరంగా పెట్టాడు.ఏమయినా సరాఎ అధికారం అత్నకే కావాలని అనుకున్నవాడు ఏ చిన్న అవకాశాన్నీ వొదులుకోడు – ఔరంగజేబు చేసింది అదే!
మీరు దారాషికో ఉపనిషత్తుల్ని తర్జుమా చెయ్యాలనుకుంటున్నదుకే అతన్ని అధికారం నంచి తొలగించారు అనటం వింతగా ఉంది.బహుశా ఔరంగజేబుకి సయాయపడిన లంచగొండి,కేవలం లంచ మీద ఆసతో గాక దారా చేస్తున్న్ ఇస్లామికి – హిందూ సంకరం ఇష్తం లేనివాడిగా మీరు కొత్త కధలు చెప్పాలని అనుకుంటున్నట్టు ఉంది.
----------
RANI SIVA SANKARA SARMA
thus spok sarmatooshtra
నేను అధికారం నుంచి తొలగించారు అనలేదు . ఏమన్నానో మొదట మీరే చెప్పారు. చూసుకోండి
----------
@sarma
నేను అధికారం నుంచి తొలగించారు అనలేదు .
@haribabu
అయిదు నిమిషాల కుట్రకి బలయ్యే వరకు సర్వంసహాధిపత్యం గల పాదుషాకి వివక్ష ఎలా సంభవం?వివక్ష అంటే అధికులు అల్పుల పట్ల చూపించే అహంభావ ప్రదర్శన కదా!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
అధికులు కూడా వివక్షని ఎదుర్కొంటారు , సాంస్కృతిక మతపర కారణాలవల్ల.
----------
తలకట్టులో ఉన్న రెటమతమే మీవ్యాంలోనూ వ్యాఖ్యల లోనూఒ కనిపిస్త్న్నది:-) దేనికీ సాక్ష్యాలూ రుజువులూ ఏమీ ఇవ్వకుండా శ్రీమాన్ రాణి శివ సంకర శర్మ అని పేరుగల గొప్ప పండితుడను నేను ఏది చెప్పినా మీరు కాదనకుండా ఒప్పుకోండి.నన్ను కాదన్నవారు హిందూ ఫాసిష్టులే!
O
పేరు మహత్యం కాబోలు:-(
O
P.S:అన్నట్టు ఇదివరలో మీరు ద్వేషిస్తున్నహిందూ బ్రాహమణ ఫాసిస్టులు ఇట్లాగే వేదం రహస్యం గహనం అన్నట్టు గుర్తు,మీరూ అదే దారిలో నడుస్తున్నారు – ఇయేవ వేదం?!
----------
RANI SIVA SANKARA SARMA
హరి బాబు గారూ
వేదం రహస్యం గహనం అని వుపనిషత్తులే చెప్తున్నాయి . మీరే మీరాజకీయ ప్రయోజనాలకోసం వీధిపాలు చేస్తున్నారు. వీధియుద్ధంగా మారుస్తున్నారు. శ్రీనివాసుడిగారి దగ్గరప్రేమ తత్వాన్ని నేర్చుకోండి .
----------
మీరు నన్నిక్కడికి ఎందుకు ఆహ్వానించారో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఇంక ప్రేమతత్వం కూడా నేర్చుకోవాలా,హయ్యో రామా!
O
సంస్కృతం యొక్క ఆధిపత్యం అన్నారు,దాని గురించి నాకు తెలిసింది చెబుతాను.హైస్కూలు రోజుల్లో రెండు సంవత్సరాలు చదివాను.తెలుగులాగే మార్కులు కలవ్వు గాబట్టి చెప్పేవాళ్ళు యెంత రుద్దినా అప్పట్లో నాకు శ్రద్ధ కుదరక పెద్దగా వంటబట్టలేదు.కానీ,కొంత చరిత్ర ఈ మధ్యనే చదివాను.
O
మాగధి,పైశాచి లాంటి అయిదు ప్రాకృత భాషల నుంచి వాటిలో ఉన్న మంచి విషయాల్ని తీసుకుని సంస్కరించి పాణిని అనే ఋషి నిర్మించాడు.నిర్మించాడు అని ఎందుకు అంటున్నాను?కేవలం వాటిని కలపి,పిండి,పిసికి సరిపెట్టుకోకుండా భాష అనేది ఎట్లా ఉండాలి అని కొన్ని శాస్త్రీయమైన ప్రతిపాదనలతో,నిర్వచనాలతో దిట్టమైన ప్రణాళికతో తయారు చేసినది గాబట్టి!
O
అందులోని మొదటి విశేషం,ఎన్ని మాటలననైనా కలిపి ఒక కొత్త మాటని తయారు చెయ్యగలగటం.ఇవ్వాళ మనం ఇంగ్లీషు భాషలో కూడా hexagonal మరియు homoe eraktus లాంటి సాంకేతిక పారిభాషిక పదాలన్నీ లాటిన్ నుంచి తీసుకున్నవే కదా! అలాంటి లక్షణం దానికన్నా సంస్కృతానికే ఎక్కువ – మీకు తెలియదని కాదు,మీకున్న ఎజెండా వల్ల తెలియనట్టు నటిస్తున్నారు,కదూ!
O
పాణిని భాషకి ఉండాల్సిన ప్రాధమిక లక్షణాల్ని శాస్త్రీయంగా ఏర్పాటు చెయ్యటం వల్లనే కదా కంప్యూటర్ ఎనలాగ్ లాంగ్వేజికి ఎక్కగలిగింది.ఒక భాషకి గానీ వ్యక్తికి గానీ ఒక గౌరవాన్ని అందుకోవటానికి అన్ని అర్హతలూ ఉండి గౌరవించబడుతున్నప్పటికీ దానిని కూడా ఫాసిస్టు లక్షణంగా లెక్కించవచ్చునా?
O
మీకో ఎజెండా ఉంది.దానికి ప్రచారం కల్పించుకోవడంలో తప్పు కూడా లేదు,కానీ దానికి మీరు ఎంచుకున్న ఏకపక్షపు దారి మాత్రం ఇప్పుడు మీరు ద్వేషిస్తున్న బ్రాహ్మణ ఫాసిస్టులు ఎంచుకున్న దారియే.వారు వేదం రహస్యమైనది కాబట్టి మీరు నేర్చుకోవద్దు,నేర్చుకోవాలనుకోవడమే కాదు,దూరంగా వుండి చెవులలో దూర్చుకున్నా ఆ చెవుల్లో సీసం కరిగించి పోస్తామన్నట్టుగానే మీరు కూడా దేనికీ రుజువులూ సాక్ష్యాలూ ఇవ్వకుండా నేను చెప్పాను కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే అనే దారిలో వెళ్తున్నారు అని నా భావం.
O
అర్ధమయ్యే మీ సహజమైన అతితెలివితో అర్ధం కానట్టు నటిస్తూ నాకు శ్రీనివాసుడి గారినుంచి ప్రేమతత్వం నేర్చుకోమని వెటకారాలు కురిపిస్తున్నారని నాకర్ధమయింది.ఎజెండాలతో సంబంధం లేకుండా మానవసహజమైన మర్యాదలలో మొదటిది అతిధి అబ్యాగతుల్ని దైవసమానులుగా చూడటం.కానీ మీరేమి చేశారు?రానన్నవాణ్ణి పనిగట్టుకుని ఆహ్వానించారు!సూటిగా అడిగిన ఏ ప్రశ్నకీ జవాబు చెప్పలేదు.అసలు సాక్ష్యాధారాలు చూపించడం గురించి పట్టించుకోకుండా పూచికపుల్ల కింద చూసి అవమానించినది కాక వ్యంగ్యాలు కురిపిస్తున్నారు,ఎందుకండీ ఇంత ….?!
వ్యూహాత్మకంగా నా స్వాభిమానాన్ని దెబ్బతియ్యాలనుకుంటున్న ఇటువంటిచోట ఎక్కువ సేపు గడపటం నాకు సరిపడదు.బహుశా ఇదే సారంగలో నా ఆఖరి కామెంటు – సారీ!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
రహస్యవిద్య అనేది వుపనిషత్తులకి గల సార్థకనామధేయం . నన్ను నిందించేందుకు ఆకాన్సెప్టు నికూడా వదలలేదు మీరు. మీకా సంప్రదాయ సంస్క్రుతులపైన గౌరవం?
----------
రానన్నవాణ్ణి పనిగట్టుకుని ఆహ్వానించారు!సూటిగా అడిగిన ఏ ప్రశ్నకీ జవాబు చెప్పలేదు.అసలు సాక్ష్యాధారాలు చూపించడం గురించి పట్టించుకోకుండా పూచికపుల్ల కింద చూసి అవమానించినది కాక వ్యంగ్యాలు కురిపిస్తున్నారు,ఎందుకండీ ఇంత ….?!
----------
RANI SIVA SANKARA SARMA
శ్రీరాం గారూ
బౌద్ధం మతం కాదుట. సూఫీయిజం అన్ని మతాలూ సంప్రదాయ సంస్కృతులు భాషలూ రాజకీయాలూ మానవ సంబంధమైనవాటన్నిటి కీ అతీతంగా మన మృత్యుమ్జయరావు గారికీ , శ్రీనివాసుడుగారికీ హరిబాబుగారికీ అలాంటి గొప్పవాళ్లకి మాత్రమే కనబడే బ్రహ్మ పదార్థాన్ని మించిన బ్రహ్మ పదార్థమట.
యింక మీరూ నెనూ మిగిలాం యీమామూలు నేలమీద మతం వున్న సాధారణ మానవులం. హరిబాబు గారు అంటున్నారు ఆయన చెవుల్లో సీసాలు పోస్తామని. పాకిస్తాను లో సూఫీయిజాన్ని కూడా వాళ్ళకే వదిలెయ్యండి మనకెందుకు ఆగోల?
----------
NAGARAJU
MARCH 16, 2016 AT 11:08 AM
1.దర్గాల సంస్కృతి మన దేశ సూఫీ ఆచరణలో భాగమే.
2.ఈ రోజు హిందూమతంగా మనం చెప్పుకుంటున్నది పూర్తిగా దానికి విరుద్ధం. ప్రజల విశ్వాసాలనూ, ఆచరణనూ అది లాఘవంగా ఆక్రమించింది.
mmmmmmmmmmmmmm
నేనిప్పుడొక ప్రాజెక్టులో దర్గాల గురించీ,దేవాలయాల గురించీ శ్రద్ధగా చదువుతున్నాను.
దర్గాలు,ముఖ్యంగా ముస్లింపకీర్లు – జాగ్రత్తగా చదవండి సూఫీలు కాదు,మహమ్మదు ప్రవక్త ప్రవచించిన ఇస్లాము మతాన్ని ప్రచారం చేసే పకీర్లు చనిపోయాక,వారి సమాధి చుటూ కట్టే ఒక భవనం.నేనిప్పుడు దాదాపు ఆంధ్రాలో ఉన్న దర్గాలను గురించి మొత్తం చదివాను.అన్నీ ముస్లింపకీర్లకి సంబంధించినవే.నాకెక్కడా ఈ దర్గాల్లో సూఫీ సన్యాసులకి సంబంధించిన ఆధారాలు కనబడలేదు.కనీసం నమ రాస్తున్నది నిజమా కాదా చెక్ చేసుకుందాం అనేపాటి కామన్ సెన్సు కూడా లేనివాళ్ళు ఇక్కడ ఎంతెంత విలువైన సుభాషితాలు చెప్తున్నారు?
ఈ వ్యాసకర్తకి తెలుగు అర్ధం కాదు కాబోలు.ఒకప్పుడు బ్రాహ్మణులు వేదాలు చాలా రహస్యమైనవి,మ్మీకు అర్ధం కావు.కాబట్టి వేదాల గురించి మేము ఏది చెప్తే అదే నమ్మండి అంట్న్నట్టు “మీకో ఎజెండా ఉంది.దానికి ప్రచారం కల్పించుకోవడంలో తప్పు కూడా లేదు,కానీ దానికి మీరు ఎంచుకున్న ఏకపక్షపు దారి మాత్రం ఇప్పుడు మీరు ద్వేషిస్తున్న బ్రాహ్మణ ఫాసిస్టులు ఎంచుకున్న దారియే.వారు వేదం రహస్యమైనది కాబట్టి మీరు నేర్చుకోవద్దు,నేర్చుకోవాలనుకోవడమే కాదు,దూరంగా వుండి చెవులలో దూర్చుకున్నా ఆ చెవుల్లో సీసం కరిగించి పోస్తామన్నట్టుగానే మీరు కూడా అని నా భావం.” అని కొటేషన్ పెట్టి ఇతని ధోరణి కూడా అలాగే ఉంది కదా అంటే అందులో మొదటి పార్టు మాత్రమే తీసుకుని తన మర్యాదలేమిని బయటపెట్టుకుంటున్నాడు.శ్రీనివాసుడు అయినా శ్రీరాం అయినా నాకు ఇద్దరూ తెలియని వాళ్లే.వాళ్లకి సపోర్టుగానూ రాలేదు,వాళ్ళు నాకు సపోర్టు వస్తారనీ రాలేదు.వాయస్కర్త సంభాసహణ కోసం ఆహ్వానిస్తే వచ్చాను.
సంభాషణ కోసం పిలిచినవాడికి నేను అడిగినవాటికి జవాబు చెప్పే బాధ్యత లేదా?నేను అడిగిన వాటికి జవాబు చెపప్కుండా నా కామెంట్ల నుంచి తనకి పనికివచ్చే ముక్కల్ని ఏరుకుని కక్కడానికా నన్ను ఇకడికి పిలిచింది?ఇది ఎజెండాలతో సంబంధం లేకుండా మానవసహజమైన మర్యాదని కూడా అతిక్రమించి పారెయ్యడం
సారంగ మళ్ళీ తన ఎజెండా ప్రకారం పాత అలవాటునే చూపిస్తున్నదా?నేను Mr.SARMA అంటూ సంబోధిస్తూ వేసిన కామెంటు ఏమయ్యింది?అది అక్కడ నుంచి తీసేసినా వదలను.రోజుకి ఒకసారి చొప్పున కొన్ని రోజులూ,గంటకి ఓకసారి చొప్పున కొన్ని రోజులూ మీవెంట పడి వేధిస్తా!ఈ వ్యాసరచయితా సారంగ అడ్మిన్ సెక్షనూ నాతో చప్రాసీ పని చేయించుకుందామని ఎత్తువేసి ఆహ్వానించినట్టు స్పష్తంగా తెలుస్తూనే ఉంది.ఇక్కడ మీరు వెయ్యకపోతే నా బ్లాగులో ఉపయోగించుకుంటాను.ఇలాంటి వాటి విషయంలో నేను ఇంకా గట్టిగా ఉంటాను – బస్తీ మే సవాల్!
----------

@శర్మ
ఆదు నిక హిందూ ఫాసిజం నిర్మాణం లో బ్రాహ్మణుల పాత్ర ముగిసింది . యితరులు ఆరంగాన్ని ఆక్రమించారు. లాస్ట్ బ్రాహ్మిణ్ లోని నాప్రతిపాదన నిజమైంది.
@హరిబాబు
మీబోటి బ్రాహ్మణులు చెంబులైతే చెంబులు బ్రాహ్మణులౌతాయి,తప్పేంటి?చెంబూ శాశ్వతమే,బ్రాహమణత్వమూ శాశ్వతమే – పొజిషన్లు మారతాయి – అన్నీ ఒక గంగలో మునిగేవే కదా!
----------
Mr.SARMA,HOLD YOUR TONGUE!
WHO ARE YOU TO BLAME ME?
HARI.S.BABU
MARCH 14, 2016 AT 3:34 AM
ఈ టైం స్టాంప్ ఉన్న కామెంటులో నేను నీమీద చేసిన ఆరోపణ ఏమిటి?తెలుగు చదవడం వచ్చా,రాదా?
1. సూఫీయిజం గురించి వారి అవగాహనలో వాస్తవవిరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయి – కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. తనతో విభేదిస్తున్న వారిని లింకుభక్షకులు అని ఎద్దేవా చెయ్యడం తప్ప వారి వాదనలో శాస్త్రీయత లేదు.
2. చరిత్రని చూస్తే ఇవ్వాళ మనదేశం నుంచి విడిపోయిన ఓక్ప్పటి వైదీక్ సంస్కృతి పరిఢవిల్లిన నేలమీఅద్ ఈ సూఫీల ప్రభావం ఎక్కువగా ఉందేది.వారి పద్ధతి అంతా హిందూమతంలో అప్పుదప్పుడూ కనబడిన భక్తి ఉద్యమాల ధోరణిలో ఉంటుంది. తొలితరం ముస్లిం ప్రభువులు ఇక్కడ రాజ్యం ఏర్పరేచేటప్పటికే ఆ ప్రాంతాల్లో సూఫీ సంప్రదాయం ఉండేదని చారిత్రకాధారాలు తెలియజేస్తున్నాయి.
3. వారి ఉద్దేశం హిందూమతం ఇస్లాం నుంచి కూడా కొంత స్వీకరించినది అనే విషయాన్ని ప్రతిపాదించడం కావచ్చు,కానీ స్పష్తంగా చెప్పలేకపోయారు.పైగా వారి వ్యాఖ్యలలో కూడా గట్టి విషయసేకరణతో చక్కని విశ్లేషణలు చెయ్యగలిగిన వ్యక్తికి ఉండాల్సిన ఓపిక,సహనం లాంటి వాటికి బదులు వ్యాఖ్యాతల్ని లింకు భక్షకులు అంటూ విసుగు పుట్టిస్తున్నారు.సూటిగా చెప్పాలంటే సందేహాలు అడుగుతున్నవారి మీద విసుక్కుంటూ ఆగ్రాహం ప్రదర్శించి వారినే హిందూ ఆధిపత్య ధోరణులతో ప్రభావితమై ప్రశ్నలు వేస్తున్నారని ముద్రలు వేసేసి సరైన జవాబు చెప్పడం అనే తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆయాన్ కామెంట్లని పరిశీలిస్తే తెలుస్తుంది.
I GAVE YOU A SUGGGESTION:మొదటి కామెంటు నుంచీ ఇక్కడి ప్రశ్నలకి ఆయాన్ జవాబులు చెప్పదల్చుకుంటే కొంత సమయం తీసుకుని స్పష్తత వచ్చాకనే జవాబులు చెప్పడం మంచిది.
పస్తుతం ఇస్తున్న జవాబులలో అసలు శాస్త్రీయత గానీ విషయ పరిజ్ఞానం గానీ ఏమీ లేవు
తెలుగు వాడివే కదా,ఇంత పొడుగు వ్యాసం తెలుగులోనే అఘోరించావు కదా – నువ్వు దేనికీ ఆధారాలు చూపించడం లేదు అని చెప్పడం అర్ధం అయ్యే ఉండాలి,కదా!
RANI SIVA SANKARA SARMA
MARCH 14, 2016 AT 8:14 AM
ఈ టైం స్టాంప్ ఉన్న కామెంటులో నువ్వు చహెసింది ఏమిటి?
“మీద్రుష్టి అందుకు భిన్నమైనది. అంతర్జాతీయవేదికపై అమెరికా ఉగ్రవాద భూతాన్ని సృష్టించింది అమెరికాయే అనే స్పష్టమైన అవగాహన మీకు వుంది. నావ్యాసంలో అది ముఖ్య అంశం. అందువల్ల మీతో సంభాషణ సాధ్యంకావచ్చు.” – ఈ ఆహ్వానంలో నువ్వు నానుంచి కోరుకున్నది ఏమిటి?నేను నువు ఆధారాలు చూపించడం లేదు,నీ వాదనలో శాస్త్రీయత లేదు అని అంటుంటే దేని గురించి నేను నాతో సంభాషించాలనుకున్నావు?నేను అడిగిన వాటికి జవాబులు చెప్పకుండా నాతో సంభాషణ ఎట్లా సాధ్యమౌవుతుంది!
HARI.S.BABU
MARCH 15, 2016 AT 12:25 AM
మళ్ళీ ఈ టైం స్టాంప్ దగ్గిర నేను నీకు అర్ధమయ్యేలా చెప్పినది ఏమిటి?ఇదయినా నీకు అర్ధమయ్యిందో లేదో,నాకు తెలియదు – కానీ తెలుగ్లోనే చెప్పాను గాబట్టి అర్ధం అయ్యి ఉందచ్చు అని అనుకోవటంలో తప్పు లేదు కదా!
1. ఈమధ్యన సారంగలో నా కామెంట్లు కొన్ని పబ్లిష్ కాలేదు.భాషలో గానీ విషయంలో గానీ ఏ తప్పూ లేకపోయినా ప్రచురితం కాలేదు.ఒక వ్యక్తి నన్ను పేరుపెట్టి ఒక దోషారోపణ చేస్తున్నాడు,అతనికి చెప్పే ఈ జవాబుని పబ్లిష్ చెయ్యమని విజ్ఞప్తి చేసినా అది పబ్లిష్ కాలేదు.ఈ సారంగ వారు ఒక ఎజెండా ఉండి కలిసిన గ్రూపు కాబట్టి వారి ఎజెండాకి విరుద్ధంగా ఉన్న కామేంట్లు గనక ప్రచురించి ఉందకపోవచ్చునని అనుకుని ఇంక ఇక్కడి చర్చల గురించి సీరియస్ దృష్టితో చూదటం మానేశాను.
2. మీరు విషయ ప్రతిపాదన లోనూ వ్యాఖ్యాతలకు చెప్పే జవాబులలోనూ కనిపిస్తున్న విసుగునీ,కోపాన్నీ,అసహ్యాన్నీ,ఆధిపత్య ధోరణినీ గమనించి చిరాకు పుట్టి ప్రచురించకపోయినా కనీసం చదివి అర్ధం చేసుకుంటారని వేశాను.
3. మీరు కేవలం కొన్ని స్టటుమెంటులు విసీరెశారు,దేనికీ ఆధారాలు చూపలేదు,ఆధారాలు అడిగిన వాళ్ళని హిందూ ఫాసిష్టులు అనేస్తున్నారు. ఇంత హడావిడి చేసే బదులు మీ వాదనలకి సాక్ష్యాలు చూపించవచ్చును గదా!మీరు మీ వాదనని ఖచ్చితమైన సాక్ష్యాధారల్తొ చేస్తే మీరు హిందూ ఫాసిస్టు ముద్ర వేసేసిన శ్రీనివాసు గారు కిక్కురుమనకుండా ఒప్పుంకుంటారు కదా
ఇంత సూటిగా “ఎందుకీ పనికిరాని సుత్తి?ముందు ఆధారాలు చూపించు!” అని అంటున్నది కూడా నీకు అర్ధం కలేదా!
“ఆధారాలు లేని మాటల్ని మీరు ఎవర్ని మార్చటానికి ఇంత కష్టపడుతున్నారో ఆ చరిత్రా,సమాజమూ కూడా పట్టించుకోదు,కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు మీతో “కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు” అని తిట్టించుకునే దురద నాకు లేదు” – అని నేను నీకు ముందే చెప్పాను,అర్ధమయిందా లేదా?!
దానికి మళ్ళీ నీ గ్యారెంటీ ఇస్తూ నువ్వు చెప్పినది ఏమిటి?
RANI SIVA SANKARA SARMA
MARCH 15, 2016 AT 12:44 AM
ఈ టైం స్టాంప్ దగ్గిర నువ్వు కోరుకున్నది ఇది:
“అందువల్ల నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఆదిపత్యదోర ణి ని ఇష్టపడని మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను. ”
అంటే,నువ్వు నీ వాదనని సమర్ధించుకోవడానికి కొన్ని క్లూల కోసం నన్ను వాడుకుందామనే యావ తప్ప నేను అడ్గిన వాటికి జవాబులు చెప్పే ఉద్దేశం నీకు లేదు,అవునా కాదా?
I AM NOT AN IDIOT,PLEASE MIND IT?!
ఆ తర్వాత నిన్ను ఎన్నిసార్లు ఆధారాల కోసం,సాక్ష్యాధారల్ కోసం రెట్టించాను?నాకు చెవులో పెట్టకు,నీలాంటి వాళ్లని చాలామందిని చూశాను.
1. వ్యాసంలో గానీ కామెంట్లలో గానీ ఎక్కడా మీరు ఇస్లాము వలాన్ హిందూమతంలో వచ్చిన మార్పుల గురించిన నికరమైన అధారాలు చూపించటం లేదు!
పైగా హిందూ ఫాసిజం,బ్రాహ్మనాధిక్యత లాంటి పారిభాషిక పదాల్లోకి సంస్కృత భాషాధిక్యత దుర్మార్గం అనే కొత్త్తమాటని కూడా తీసుకొచ్చారు.ఈ మాత నేనిప్ప్పుడే వింటున్నాను.కాబట్టి ముందు దీని గురించి నాకు కొంచెం విశదీఎకరిస్తే బాగుంటుంది.
2. సంస్కృత భాషాధిపత్యం అని కొత్త మాట ఎత్తుకున్నారు.దానికీ సాక్ష్యాలు చెప్పడం లేదు,ఆధారాలు అసలు వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికే లేవు.ఎందుకీ వూకదంపుడు కొటేషన్లు మరియూ స్టేటుమెంట్ల రొచ్చుగుంటలో పడి దొర్లటం?
3. కాబట్టి,మీరు ఇక్కడ చెయ్యాల్సినది పామరులకి చెప్పినట్టు సూక్తిముక్తావళులు చెప్పడం కాదు,హిందూత్వం మీద దాడి జరుగుతున్నది,హినువులు రాజకీయంగా సంఘటితం అవ్వాలి అంటున్న పండితమ్మన్యుల్ని కట్టడి చెయ్యటం – వాళ్ళు ఇట్లా ఏ ఆధారాలూ చూపించకుండా కొన్ని కొటేషన్లూ కొన్ని స్టేటుమెంట్లూ విసిరి “నేను మీలాంటి పాశ్చాత్య మోహినులని వదిలించే మహా మాంత్రికుణ్ణి. హాం ఫట్” సొంతడబా కొట్టుకుంటే లొంగరు.
ఎలాంటి తడబాటూ,గందరగోళం లేకుండా నా పద్ధతేమిటో సూటిగా చెప్పాను “నేనెప్పుడూ ఎక్కడా చర్చలలో పాల్గొనలేదు.నా పద్దతి ఇట్లా ఉంటుంది.ఒక సమస్య ఉంటే దాని గురించి ఇతర్లు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పగలిగినంత క్షుణ్ణ్మగా తెలుసుకుని ఉన్న గదరగోళాన్ని తగ్గించహ్డానికి సూచనలు ఇవ్వడమే తప్ప కొత్త గందరగోళాన్న్ని జనం మీదకి వదిలే పని నేనెప్పుడూ చెయ్యను.ఇంక చర్చించటం, నాకెట్లా కుదురుతుంది?” అని!
HARI.S.BABU
MARCH 16, 2016 AT 3:06 AM
నేను విదమరిచి చెప్పింది కూడా అర్ధం కాలేదా?ఏఅమన్నాను నేను!
“తలకట్టులో ఉన్న రెటమతమే మీవ్యాంలోనూ వ్యాఖ్యల లోనూఒ కనిపిస్త్న్నది:-) దేనికీ సాక్ష్యాలూ రుజువులూ ఏమీ ఇవ్వకుండా శ్రీమాన్ రాణి శివ సంకర శర్మ అని పేరుగల గొప్ప పండితుడను నేను ఏది చెప్పినా మీరు కాదనకుండా ఒప్పుకోండి.నన్ను కాదన్నవారు హిందూ ఫాసిష్టులే!”
మరి,దానికి నీ ఎస్పాన్స్ ఏమిటి? ఏమీ లేదు!కనీసం ఇప్పటికయినా అర్ధం చేసుకుంటావనుకున్నాను,ఉహూ!పైన వెధవ సెటైర్లు మొదలెట్టావు “మీ రాజకీయ ప్రయోజనాల కోసం వుపనిషత్తుల్ని వీధిపాలు చహెస్తున్నారు” అంటూ.
శ్రీనివాసుడు గారు MARCH 15, 2016 AT 6:54 PM దగ్గిర నాకు క్లూ ఇవ్వాల్సిన పని లేదు.I CAN READ BETWEEN THE LINES MIND IT YOU IDIOT!
FROM THE BEGINNING I KNOW WHAT IS YOUR CUNNING STRATEGY.
నీలాంటి పుచ్చొంకాయలకి దొరికే బడుద్ధాయిని కాను నేను.చిచ్చర పిడుగుని.నాతో పెట్టుకోవద్దు.తిన్నగా ఆధారాలు చూపించి ఒక మాట గట్టిగా చెప్పలేవు.నాకు ఉబోసలు ఇస్తున్నవు.కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ ఉండాలి.ఇంక చాలు.అనవసరంగా నాగురించి ఒక్క మాట కూడా తూలకు.ఇంతటితో సరి – చెల్లుకు చెల్లు,హళ్ళికి హళ్ళి,సున్నంకి సున్న – ఢాం తుస్సు ఢ ఢ ఢ ఢాం:-)
P.S: నేను వేసే కొన్ని కామెంట్లు రెండూవిప్లా పదునైన కత్తులు.పబ్లిష్ చేస్తే ఒక రకం దేంజరు,చెయ్యకపోతే మరొక రకం డేంజరు – చూద్దాం దీని రిజల్టు ఎట్లా ఉంటుందో?!

----------

అసలు మహమ్మదు ప్రవక్త చెప్పిన ఇస్లాము కన్నా ముందే సూఫీ సంప్రదాయం ఉనికిలో ఉంది అని నిర్ద్వందంగా తేలిపోయినప్పుడు అది హిందూ మతమూ ముస్లిం అమతమొ కలిసిన రూపం అని చెప్పే మొదటి సూత్రీకరనే అబద్ధం అని తేలిపోయినప్పుడు,ఇంకా సూఫీఇజం లక్షణాలు ఏమిటి,దానిలో ఏకేశ్వరోపాసన ఉందా,గురువులు ఎట్లా ఉండేవాళ్ళు,వాళ్లేమి బోధించారు ,అది ఎన్ని మతాలలో అంతర్భాగమై ఉంది – ఈ సుత్తి చర్చలన్నీ అవసరమా?
----------
RANI SIVA SANKARA SARMA

నేను కలశాన్ని , కలశం లోని కలశాన్నీ
ఔను నేను కలశాన్ని
హిందూ ముస్లిం సమన్వయం అనే చంద్రోదయం కోసం యెదురుచూస్తున్న కల శో దధిని
కలశం లోని ఫాసిస్టు విషాన్ని వేరుచేసి గరలంలా కంఠాన బిగబట్టగల శంకరుణ్ణి.
త్రిశూలాన్ని పరశువుగా మార్చగల బ్రాహ్మణ శంకరుణ్ణి.
హిట్లర్ మూకల పాలిట ప్రమధగణాన్ని.
[కలశం =చెంబు , పాలు. కల శో దధి పూర్ణ చంద్రమా పెద్దన మను చరిత్ర. ]
----------
క్షేత్రస్థాయిలో దర్గాల దగ్గిరా ఒంటిమిట్టలో ఇమాం బేగ్ గారి బావి దగ్గిరా,తిరుత్తణి మురుగన్ కోవెల దగ్గిర సమొహంగా వచ్చి కొలిచే ముస్లిముల దగ్గిరా ఆల్రెడీ పరిఢవిల్లుతున్న దానికోసం మీరు ఇప్పుడు ఎదురు చూడట మేమిటి?బహుశా అక్కడికి కూడా వెళ్ళి “అనద్త్=రూఒ అక్లిసుండాలనుకుంటున్న హిందూ ముస్లిం ఐక్యతా ఫాసిస్టు స్వభావాన్ని” చెదరగొట్తేసి అకక్డ కూడా విద్వేష విషాన్ని పెంచాలని ఉబలాట అప్డుతున్నట్టున్నారు,అది మీ తరం కాదు.

రండి సంభాషించుకుందాం అని పిలిచి నేను అడిగ్న ఏ ఒకక్ పర్శ్నకీ జవాబు చెప్పకుండా నేనొక అర్ధంతో చెప్పినదాన్ని దాన్ని సగం తుంచి వ్యతిరేకంగా మార్చి మీకు అనుకూఅలంగా అన్వయించుకోవడం గొప్ప సంస్కారం – నిజంగానే బ్రాహ్మణ్యం మీలో ఎప్పుడో చచ్చిపోయింది?!
----------
RANI SIVA SANKARA SARMA

హిందూ ఫాసిస్టు బ్రాహ్మణిజం నాలో ఎప్పుడో చచ్చిపోయింది
మీలో మొదలైంది
అదే నేను చెప్పినది కూడా.
----------
శర్మా,
మొదటిసారి ఒక విచిత్రమైన వ్యక్తిని చూస్తున్నాను ఇక్కడ!
ఈ శ్రీనివాసుడు గారు అనే వ్యక్తి గతంలో నీతో వాదన జరిపి ఉండాలి,కాబట్టి పాతపగలు ఉంటే ఉండొచ్చు.కానీ నాతో నువ్వు ఇక్కడ ప్రవర్తించిన పద్ధతి ఎంత దుర్మార్గంగా ఉంది!ఇంత దుర్మార్గం చేసి కూడా ఏమాత్రం సిగ్గు పదకుండా ఎలా ఉందగలుగుతున్నావు?అనద్రూ పొగుదుతున్న సాక్ష్యం ఉన్న తనలోని గొప్పదనాన్ని చూసుకుని గర్వించహెవాళ్లని చూశాము,తనలో దుర్మారం ఉందని సాక్ష్యాలతో సహా రుజువైతే ,”ఔను,నేను దుర్మార్గుణ్ణే అయితే ఏంటి?” అని బరితెగించేవాళ్లని చూశాము.కానీ,చారిత్రకాధారాలతో ఇస్లాము కన్నా ముందే సూఫీఇజం అనేదాని ఉనికి ఉంది అని తెలిసిపోయి వ్యాసంలోని నీ మొదటి స్టేటుమెంటు పూర్తిగా అబ్ద్ధం అని రుజువయ్యాక గూడా నాదే సత్యం మీదంతా హిందూ ఫాసిజం అని అనగలుగుతున్నావణ్ణి నిన్నొక్కణ్ణే చూస్తున్నాను!
ఆ వ్యాఖ్యలు శ్రీనివాసుడు గారికే,మీకు కాదు అని గ్యారెంటీ ఇచ్చి సంభాషణకి ఆహ్వానించిన వ్యక్తి నాతో ఇంత నీచంగా వ్యవహరించి కూడా పశ్చాత్తాపాన్ని కాకుండా ఇంకా రెటమతంగానే మాట్లాడటాన్ని మానవమాతృడెవడయినా జీర్ణించుకోగలడా?
అంత గట్టిగా నా మర్యాదని కాపాడతానని హామీ ఇచ్చి సంభాషణకి పిలిచి “ఇక్కడ నానుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు?నేను దేని గురించి వాదించాలి!” అని అడిగిన తొలి ప్రశ్న నుంచి “వ్యక్తి గానీ భాష గానీ గౌరవించబడటానికి అన్ని అర్హతలూ ఉండి గౌరవించబడటం కూడా ఫాసిస్టు లక్షణమేనా?” అనే ఆఖరి ప్రశ్న వరకూ ఏ ప్రశ్నకీ ఎందుకు జవాబు చెప్పలేదు?సంభాసహ్ణ అంటే ఎదటి మనిషి అడిగిన ప్రశ్నకి జవాబు చెపటం కాదా?అది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు గుర్తు చహెశాను!ఇప్పుడూ అడ్గుతున్నాను,నాకు జవాబు కావాలి. అర్ధం కాకపోవడానికి నేను సంస్కృతంలో రాయలేదు,కనీసం గ్రాంధికమూ వాడలేదు – అయినా ఎందుకు జవాబు చెప్పడం లేదు? నా ప్రశ్నలకి జవాబు చెప్పకుండా నా మాటల్ని వక్రీకరించిన అధముడివి – నువ్వు చెప్పే నీతులు ఎవడు వింటాడు!
నువ్విక్కడ నాకు చేసినది ఒక మనిషి ఇంకోక మనిషికి కాదు,ఓక జంతువు ఇంకొక జంతువుకు కూడా చెయ్యని అవమానం,అయినా సిగ్గు లేకుండా వదరుతున్నావు.కనీసపు సంస్కారం కూడా లేని నీకు నేను బ్రాహ్మణుణ్ఝీ,ఈశ్వరుణ్ణి అని చెప్పుకుంటే ఇతర్లకి అవి గప్పాలు గానూ డబ్బా కొట్టుకోవడంగానూ అనిపించి నవ్వుకుంటారనే ఇంగితజ్ఞానం కూడా లేకపోయింది!
పిలిచి మరీ అవమానించడం అనే దుర్మార్గం చేసి మానవసహజమైన మర్యాదని కూడా దాటి ఇంకా ఇట్లా ఉండగలుగుతున్నావంటేనే నీలోని నీచత్వం ఎంత తారాస్థాయిలో ఉందో అర్ధమవుతుంది!
హరిబాబుని ఇంత నీచంగా అవమానించిన దానికి ఫలితం ఏమిటో త్వరలోనే సాక్ష్యం కనపడుతుంది నీకు!తెలిసో తెలియకో మనుషులు చేసే ప్రతి తప్పుకీ ఒక పరిహారం ఉంటుంది,కానీ తెలిసి తెలిసీ పరిహారం లేని తప్పు చేశావు నువ్వు.ఎంతో సహనంగా నీ తప్పేమిటో పదే పదే చెప్పినా మొండిగా మాట్లాడుతున్నావు,మానవత్వమే లేని నీకు హిందూ ముస్లిం ఐక్యత లాంటి గంభీరమైన విషయాల్ని చర్చించే అర్హత ఎక్కడుంది?బౌద్ధ భిక్షు సంఘాలలో కూడా అంతరువులు ఉంటాయి,తెలుసా?మొట్టమొదటి హోదా “అర్హతుడు”,అంటే భిక్షు సంఘంలో శాశ్వతంగా ఉండటానికి అర్హతల్ని సాధించిన వాడు అని అర్ధం.అది లేకపోతే అక్కడా కొన్ని బోధనల్ని చెప్పరు!ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు వాగే నీలాంటివాడు అందుకు కూడా పనికిరాడు.
అన్నీ తెలిసే చేస్తున్న పాపానికి నిష్కృతి ఉంటుందా!ఇంకా దిగజారకుండా ఆగితే బాగుంటుంది! హరిబాబుని ఇంత నీచంగా అవమానించిన దానికి ఫలితం ఏమిటో త్వరలోనే సాక్ష్యం కనపడుతుంది నీకు! తెలిసో తెలియకో మనుషులు చేసే ప్రతి తప్పుకీ ఒక పరిహారం ఉంటుంది,కానీ తెలిసి తెలిసీ పరిహారం లేని తప్పు చేశావు నువ్వు
ఛీ!ఛీ!

----------
  సారం గఈ నా చావుతిట్లని ప్రచురించటంతో నాకు నేను పెట్టుకున్న అప్రతిహతమైన గెలుపు నాకు దక్కింది!
----------
P.JAYAPRAKASA RAJU .

వాద , ప్రతి వాదనలు – ఏక వచన ప్రయోగాలు – దూషణ పర్వం – తర్వాతి ప్రస్థానం ఏమిటో ! సారంగ సంపాదకవర్గం ఇక ఇంతటితో దీనిని కట్టడి చేయండి !!
----------
SRIRAM

తప్పుల తడకలతో రాసిన ఈ వ్యాసం,తప్పుడు సిద్దాంతం ప్రతిపాదిస్తూ రచయిత చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. పైగా ప్రశ్నించిన వారిపై ఈ తిట్ల పురాణం చదివేవారికి అసహనానికి గురిచేస్తుంది. రచయిత ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా గేలిచేయటం ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవ్వరు క్షమించరు. ఇంతటితో శ్రీనివసుడు, హరిబాబు వ్యాఖ్యలు రాయటం ఆపితే చాలా బాగుంట్టుంది.
----------

@శ్రీరాం
ఎక్కడ ఆపాలో నాకు తెల్సు.నాపేరు పెట్టి “బ్రహ్మపదార్ధం ” అంటూ వాగి ఉండకపోతే నేను అసలు మాట్లాడేవాడినే కాదు.
మొత్తం సారంగ మీదే బోరు కొట్టేసింది!
సమాప్తం!స్వస్తి!శుభమ్!
----------
          మొత్తానికి సారంగ కూడా వీడి అశుద్ధపు కామెంటుని ప్రచురినిన పాపాన్ని కూడా కడుక్కుని పరిహారం చేసుకుని తన పరువు నిలబెట్టుకునట్టు ఉంది.ఇకముందు కూడా సారంగ ఇలాగే వ్యవహరిస్తే మంచిది.ఈ దెబ్బతో నాకిన్నాల్ళు కొంచెం వూగిసలాటగ ఔన్న ఒక విషయంలో స్పష్టత వచ్చింది.నిజానికి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈ ఎర్రపైత్యంగాళ్ళు చూపిస్తున్న అసహనం వల్ల జర్గబోయే అల్లాండం బెల్లాండం పెమాదాలు ఏమీ రావు గానీ ఒకవేళ,వైరివర్గాలు రెండూ ముఖాముఖి తలపడినప్పుడు నేను తటస్థంగా ఉండాలా రంగంలోకి దిగాలా అనేదాని గురించి నాకొక స్పష్టత వచ్చింది.

          రెండూ పాలిచ్చే జంతువులే అయినా చిన్న చిన్న అలవాట్ల అవిషయాలలో కొడా చాలా తేడాలు ఉంటాయి ఆవు జాతికీ,గేదె జాతికీ.ఒంటిమీద నీటి చ్క్క పడితే చాలు ఆవు కంగారు పడి విదిలించుకుంటుంది.అదే గేదె జాతి,ముఖ్యంగా దున్నపోతు కుంభవృష్టి కురుస్తున్నా ఏమీ పట్టించుకోదు.వీడు కూడా దున్నపోతు లాంటివాడే,నాతో ఇన్ని తిట్లు తిని కూడా సిగ్గు లేకుండా ఇంకా బాహుబలి గురించీ వాటి గురంచీ వీటి గురించీ ఒంకా పుడింగి కామెంట్లు వేస్తూనే ఉన్నాడు.కనీసం పోటుగాడిలా హరిబాబుని సాయానికి పిల్చి అక్కడ తన పరువు తనే పోగొట్టుకున్న విషయమినా బుర్రకి ఎక్కి ఉండదు,పాపం!కొన్ని జన్మ లంతే!

కేవలం ఇలాంటి దొంగవెధవలు ద్వేషిస్తున్నందుకే హిందువులు గర్వంగా తలెత్తుకు తిరగొచ్చు!

12 comments:

  1. సూఫీయిజం భారత ఖండంలో జన్మించిందని అనే వాదన వెనుక ఆధారాలు లేవు. ఇది కేవలం "అనల్ హక్" (నేనే సత్యాన్ని) అన్న నినాదం ఇచ్చిన మన్సూర్ అల్-హల్లజ్ భారత్ యాత్రల ఆధారంగా చేసిన ఊహాగానం.

    వాస్తవాలు ఏమిటో చూద్దాం:

    1. హల్లజ్ సూఫీయిజం వ్యవస్థాపకుడు కాదు
    2. ఆయన చిన్న వయసులోనే (అంటే భారత్ యాత్ర మునుపే) సూఫీ పద్దతులను స్వీకరించాడు

    ReplyDelete
    Replies
    1. "అనల్ హక్" అన్నందుకే వాళ్లు అతన్ని చంపేశారని చెప్తున్నదీ తనే!వాళ్ళు ఉదారులనీఎ హిందువులు మాత్రమే ఫాసిస్టులని అంటున్నదీ తనే!

      Delete
    2. I am looking at a limited point now: is Sufism a fusion of Sunni Islam & Hinduism? The answer is clearly no. Sufism predates Al-Hillaj & he was already a Sufi before he came to India.

      మిగిలిన విషయాలు తరువాత చూస్తాను. Busy with work now

      Delete
    3. I think you are giving me feed for a new post!ok,proceed.

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. ketan7 April 2016 at 19:29
      మీరుమాత్రం అనామకంగా ఎంత చెత్త రాయట్లెదు. మీరు మీ పేరుతో చేసుకొని....
      haribabu
      నాకు అనామకంగా కామెంట్లు రాఅల్సిన ఖర్మ దేనికి?ఇలాంటి గొట్టాం గాళ్ళు పూర్ణ కలశోదధి చంద్రుణ్ణి అని చెప్పుకోగా లేనిది నేను నా గొప్ప చెప్పుకుంటే తప్పేమిటి!

      Delete
    2. Now I know that you lie. Dude!! I could sense you. U do write a lot of comments unanimous. u are like an attention seeking whore. There had been many incidents that would later acknowledge ur writings.

      U suffer severly low levels of self-esteem and that is why you praise yourself a lot. I even know your personal life buddy. For me, you are a case study. You are a book dear.

      Delete
    3. Idiot,
      I never commented as ananymous!Why should I do it?All that comments on saaranga about savasanakara kharma were with my own ID,do you know?

      I sincerely acknowledged him about his arguments were wrong.Not only me,So many people tried it.Now you are harping here "He might be mistakaen..." and you also proved yourself were in the same genre.You are calling me attention seekera nad self boasting. Who cares your dump?

      First thing I will tell you.What ever tagline I put myself,I can live upto the word!I lived it there on saranga!

      I had not low levels of self-esteem,Really I had so higher levels of self-esteem!

      I KNOW WHAT I AM.

      No problem if you kept a personal file of me and you can read me like a book.
      Thanks!

      Delete
  3. నా సహయాత్రికు లందరికీ ఈ భోగయాత్రికుడి ఉగాది శుభాకాంక్షలు!!!

    ReplyDelete
  4. "రాణి శివశంకర శర్మ".. అసలా పేరు వింటేనే అనుమానం వస్తోంది సుమండీ! ఇదేదో "సర్పభూషణరావు" లాంటి తింగరిపేరు పెట్టుకున్న ఎర్రబాపతు అని!!
    ఇంక కాంటెంట్ కూడా చదవాలా విడ్డూరం కాకపోతేను.
    తింగరి రచనలేవైనా ఉంటే మా పిచ్చి డాక్టర్ మరణ గారికిచ్చి చదువుకోమనాలిగాని మీరు అక్కడికెళ్ళి మనశ్సాంతి ఎందుకు పోగొట్టుకుంటున్నారో తెలియట్లేదు.

    ReplyDelete
    Replies
    1. అసలు సిసలు బ్రహ్మ వంశం లో పుట్టిన కోనసీమ వాడు, ఇలా ఐపోయాడా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...