Friday 26 January 2024

అపజయ నష్ట ప్రతికూలతలతో కలిపి సమస్తమైన భయాల్నీ నిగ్రహించే స్వభావం గల శ్రీ మన్యు సూక్తం!

ఇది ఋగ్వేదం పదవ మండలంలోని 84వ సూక్తం పేరు మన్యు సూక్తం.


ఋషి:మన్యు ఋషి

దేవత:మన్యు

ఛందస్సు:త్రిష్టుప్ జగతీ

వినియోగం:జపార్ధం


వైదిక భాషా నియమం ప్రకారం మన్యువు కోపాన్నీ,ఉద్రేకాన్నీ, భయాన్ని ముఖ్యం శత్రుభయాన్నీ అపజయ నష్ట ప్రతికూలతలతో కలిపి సమస్తమైన భయాల్నీ నిగ్రహించే స్వభావం గల దేవత.

కొందరు నృసింహ మూర్తిని కొందరు ఆంజనేయ మూర్తిని మన్యువుకు ప్రతిరూపం కింద తీసుకుని అర్చిస్తారు.

సూక్తంలో వరుణ,ఇంద్ర,రుద్రులను సైతం ప్రస్తావించి ప్రశంసించడం జరిగింది.

----------------------

అధ శ్రీ మన్యు సూక్తం!

----------------------

యస్తే మన్యో ఇతి సప్తర్చస్వ సూక్తస్య, తాపసో మన్యు ఋషిః|

మన్యుర్ దేవతా,జగతీ ఛందః,ద్వితీయే సప్తమే చ త్రిష్టుప్|


త్వయా మన్యో ఇతి సప్తర్చస్వ సూక్తస్య తాపసో మయు ఋషిః|

మన్యుర్ దేవతా,అద్యాస్తిస్రస్త్రిష్టుభః,తతశ్చతస్రో జగత్యః|

మన్యుర్ దేవతా ప్రసాద సిధ్యర్ధే జపే వినియోగః||


యస్తే మన్యో విధద్వజ్ర సాయక సహఓజః పుష్యతి విశ్వమానుషక్|

సాహ్యామదాస మార్యం త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా|| 01


మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః|

మన్యుం విశ ఈళతే మానుషీర్యా పాహి నో మన్యో తపసా సజోషాః|| 02


అభీహి మన్యో తవసస్త వీయాన్ తపసాయుజా విజహి శత్రూన్|

అమిత్రహా వృత్రహా దస్యుహా చ విశ్వావసూ న్యాభరా త్వంనః|| 03


త్వంహి మన్యో అభిభూత్యోజా స్స్వయం భూర్భామో అభిమాతిషాహః|

విశ్వచర్షణి స్సహురిస్సహావా నస్మాస్వోజః పృతనాసు ధేహి|| 04


అభాగ స్సన్న పపరేతో అస్మి తవ క్రత్వా తవిషస్య ప్రచేతః|

తంత్వామన్యో అక్రతుర్జిహీళాహం స్వాతనూర్బలదేయా యమేహి|| 05


అయం తే అస్మ్యుపమే హ్యర్వాన్ప్ర తీచీన స్సహురే విశ్వధాయః|

మన్యో వజ్రిన్నభి మామావ వృత్స్వహనా వదస్యూన్ ఋతబో ధ్యాపేః|| 06


అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనావ భూరి|

జుహోమి తే ధరుణం మధ్వో అగ్రముఖా ఉపాంశు ప్రధమా పిబావ|| 07


త్వయా మన్యో సరధమారుజన్తో హర్షమాణాసో ధృషితా మరుత్వః|

తిగ్మేషవ ఆయుధా సంశిశానా అభిప్రయన్తు నరో అగ్నిరూపాః|| 08


అగ్నిరివ మన్యో త్విషిత స్సహ సేనానీర్న స్సహురే హూత ఏధి|

హత్వాయ శత్రూన్ విభజస్వ వేదఓజో మిమానో విమృధో నుజస్వ|| 09


సహస్వ మన్యో అభిమాతి మస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రూన్|

ఉగ్రంతే పాజోనన్వారు రుధ్రే వశీవశం నయస ఏక జత్వమ్|| 10


ఏకో బహూనా మసిమన్యవీళితో విశంవిశం యుధయే సంశిశాధి|

అకృత్త రుక్త్వయా యుజా వయం ద్యుమన్తం ఘోషం విజయాయ కృణ్మహే|| 11


విజేషకృదింద్ర ఇవానవబ్రవో అస్మాకం మన్యో అధిపా భవేహ|

ప్రియంతే నామసహురే  గృణీమసి విద్మాతముత్ధ్సం యత ఆ బభూధ|| 12


ఆభూత్యా సహజా వజ్రసాయకసహో భిభర్ష్యభిభూత ఉత్తరమ్|

క్రత్వానో మన్యో సహమేద్యేధి మహాధనస్య పురుహూతసంసృజి|| 13


సంసృష్టం ధనముభయం సమాకృత మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః|

భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపని లయన్తామ్|| 14

*

ధన్వనాగా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్రా స్సమదో జయేమ|

ధనుశ్శత్రో రపకామం కృణోతు ధన్వనా స్సర్వాః ప్రదిశో జయేమ|| 15


ఓం శాంతి శాంతి శాంతి!

ఓం శాంతి శాంతి!

ఓం శాంతి!

ఓం!

===================== 

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...