Monday, 24 October 2022

సంతానం కోసం లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటమూ సరోగసీ పేరున అద్దె గర్భాల్ని అమ్మటమూ కొనటమూ తప్పు!

ఈ మధ్యన ఇండియన్ కోర్టులు ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన జరిగే పెళ్ళినీ ఇద్దరు మగవాళ్ళ మధ్యన జరిగే పెళ్ళినీ చట్టబధ్ధం చేసినప్పుడు చాలామంది హిందువులు కంగారు పడ్డారు,అవునా?ఆ జడ్జీలకి తెలివితక్కువ తనం అంటగట్టేస్తూ కొందరు విసుకున్నారు కూడాను.కానీ,అవి అమాయకపు తీర్పులు కావు.ఆ తీర్పులు చాలామటుకు తమిళనాడు,కేరళ వంటి క్రైస్తవం బలమైన చోట్ల నుంచే ఎందుకు వస్తున్నాయి?

లండను మహానగరంలో Sian Norris అనే ఒక జర్నలిస్టుకి ఎదురైన ఒక వింత అనుభవం చూడండి.ఆమె women’s and LGBTIQ rights అనే టాపిక్ మీద ఫోకస్ చేస్తూ అప్పటికే కొంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది కూడాను.మన సొంత పులుముడు కన్న ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వింటే బావుంటుంది కదా!

ఆమె 29 October 2019, 10.11am సమయాన తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు.నేను Clarkson Academyని సందర్శించినప్పుడు తలుపు మీదనే నలుపు,నీలి వర్ణాలలో ఒక lightbulb అలంకరించబడి ఉండటం చూశాను.చూడగానే,కార్పొరేట్ ఆఫీసులూ ఉన్న లోగోలనీ క్యాప్షన్లనీ,పోస్టర్లనీ ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుందే తప్ప ప్రత్యేకమైన భావం స్ఫురించదు.meeting room ఎక్కువ మంది శ్వేత జాతీయులతో నిండి ఉంది.

మరోసారి ద్వారబంధం మీద ఉన్న lightbulb ఫొటోని చూస్తే filament నారింజ రంగులో గీసిన గర్భస్థ శిశువులా కనిపిస్తుంది.నిజానికి అక్కద గుమిగూడిన పురుషులూ మహిళలూ మాట్లాడుకుంటున్నది యూరో డాలరు గురించీ కాదు,పర్యావ్రణం గురించీ కాదు.“blood sacrifices”,abortion, homosexuality లాంటి “Satanic revolution” సంబంధిత విషయాల గురించి.

అవును,మీరు విన్నది నిజమే,నేను చూసిందే చెప్తున్నాను.అక్కడ మాట్లాడే వక్తలూ వింటున్న సభికులూ ఆయా వర్గాలకు ప్రతినిధులై చట్టసభలలోనూ న్యాయస్థానాలలోనూ వాదించి ఆయా వర్గాలకు అనుకూల చట్టాలు చేయిస్తూ అనుకూలమైన తీర్పులను రప్పిస్తూ ఉండే లాబీయిస్టులు.ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న వక్త “the homosexual agenda is one front of the Satanic revolution. Other fronts include abortion - as well as supposed pushes to legalise cannibalism and paedophilia” అని చాలా స్పష్తమైన రీతిలో వాదిస్తున్నాడు.Abortions are “ritual child sacrifices”,claiming that Satanists conduct ritual abortions in (unnamed) “high-profile” facilities in the US, where women sway while chanting “our bodies, ourselves” అని ఒక సిధ్ధంత ప్రతిపాదన చేస్తున్నాడు.

నిజానికి,నేను పాల్గొన్న అన్ని సమావేశాల్లోనూ ఇదొక చిత్రమైన సన్నివేశం నాకు!నేనిక్కడ ఉండాల్సిన దాన్ని కాదు.Stella Creasy అనే pro-choice politician చుట్టూ రగులుతున్న సంచలనం గురించి కొంత ఎక్కువ తెలుసుకోవడానికి కొత్తగా సభ్యత్వం తీసుకున్నాను.Stella Creasy మీద చెలరేగిన  దుమారం వెనక ఉన్నది Centre for Bio-Ethical Reform UK (CBR-UK) సంస్థ.1861లో ఐఛ్చిక గర్భస్రావాన్ని కఠిన తరం చేసిన గర్భస్రావపు చట్టాల్ని బలహీన పరిచేలా గర్భిణీ అయిన ఈ MP చొరవ తీసుకుని ఐఛ్చిక గర్భస్రావాన్ని సులభతరం చేస్తున్న చట్టాల్ని ప్రవేశ పెట్టినప్పుడు #StopStella campaign మొదలుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది CBR-UK.

ఇక లండన్ మహానగరపు నడిబొడ్డున ఉన్న ఇక్కడి వాతావరణం చూస్తే - నిర్వాహకులు ఆహ్వానితులను చిరునవ్వులతో ఆకర్షిస్తున్నారు,Right Wing Christians,anti-abortion groups కరపత్రాలను పంచుతున్నారు,పోగయినవాళ్ళలో తెల్లచర్మం వాళ్ళే ఎక్కువ,టీనేజర్స్ పెన్షనర్లతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు,పిల్లిగడ్డం దగ్గిర్నుంచి leopard print షర్టుల వరకు చితవిచిత్రమైన అలంకరణల వాళ్ళు కనిపిస్తున్నారు.అందరిలోనూ anti-abortion activismతో పాటు anti-EU heckling,anti-LGBTIQ rhetoric and mocking climate change activism వంటి మరికొన్ని ప్రముఖమైన ధోరణులు కనిపిస్తున్నాయి.

CBR-UK స్థాపకుడైన Andy Stephenson అనే వ్యక్తి మొదట మాట్లాడాడు.గర్భస్రావం ఎలా జరుగుతుందో చూపిస్తున్న కొన్ని భయానకమైన ఇమేజిల్ని చూపిస్తూ “vulnerable women” ఇలాంటివి చూడకూడదని అంటూ అదంతా anti-abortion intimidation tactics అనేశాడు.గర్భస్రావం ఆడవాళ్ళ హక్కు అంటున్న pro-abortion ఉద్యమం సాతానిష్టుల కుట్ర అని వాదించాడు.తర్వాత మాట్లాడిన Wilfred Wong పూర్తి సాతానిష్టు ధియరీని గురించి వివరించి చెప్పాడు.అతను sexual and reproductive rights ఉద్యమం సాతానిస్టుల ప్రభావం వల్ల బలం పెంచుకున్నదని తీర్మానించాడు.UKలో abortion rates పెరగడానికీ high-profile Satanists పెరగడానికీ సంబంధం ఉందని వాదించాడు.గర్భస్రావం ఒక అనైతికమైన చర్య అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న పనుల్ని - "when people prayed outside clinics,it can cause abortions to fail, and so it is not surprising that they are trying to ban prayer vigils outside clinics in the UK" అంటూ సమర్ధించుకున్నాడు.

నిజం చెప్పాలంటే, ఇక్కడ ఇమడటానికి చాలా ఇబ్బంది అనిపించింది నాకు.2019లో “educational display” చేసిన #StopStella campaign నుంచి తప్పుకున్నాను.ప్రస్తుతం CBR-UK మీద ఒక మహిళా పార్లమెంటు సభ్యురాల్ని వేధిస్తున్నందుకు గాను నిషేధం పెట్టారు.క్రిందటి వారం నా నిజమైన వివరాలను చూపిస్తూ అక్కడ చూసిన వాటిని విశ్లేషిస్తూ ఒక పోష్టు వేశాను.దానిమీద Clarkson Academy attendees నన్ను psychopath అంటూ కామెంట్లు వేశారు. Clarkson Academy దగ్గిర కనిపించినది anti-choice movement కుట్ర ధియరీల్ని వ్యాప్తి చేస్తూ LGBTIQ యొక్క కార్యక్రమాల్ని "helps Satanists to corrupt children" తరహా వాదనలతో వ్యతిరేకిస్తూ reproductive rights ఉండకూడదని వాదించే అతి చాందస వాదం.

Clarkson Academy దగ్గిర కనిపించినది anti-choice movement కుట్ర ఏది ఏమైతేనేం,అక్టోబర్ 22న Irelandలో గర్భస్రావం ఒక చట్టబధ్ధమైన హక్కు అయ్యింది Creasy పుణ్యాన.CBR-UK పోరాటం కొనసాగుతుంది, భయానకమైన గర్భస్రావపు బొమ్మల్ని బలహీన మనస్కులైన మహిళలకి చూపిస్తూ - కానీ, వాళ్ళు ఇప్పుడే ఒక పెద్ద యుధ్ధంలో ఓడిపోయారు!

విషయం అర్ధమయింది కదా,ఆమె ప్రో అబార్షన్ క్లబ్బుకి సంబంధించిన మహిళ - యాంటీ అబార్షన్ క్లబ్బుకి వెళ్ళింది వాళ్ళ తరపు వాదనల్ని వినడానికి,నచ్చక బయటికొచ్చి వాళ్ళని యేకిపారేస్తూ పోస్టుల్ని పెట్టింది,వాళ్ళూ ఈమెని సైకో అన్నారు.ఈమె కూడా ఓ నాలుగు వెక్కిరింతలు వేసింది,వీళ్ళ తరపు వాదనల్ని కోర్టులూ పార్లమెంటులూ న్యాయం అనేసి గర్భస్రావ అనుకూల చట్టాలు చేశాయి,ఈమె సంతోష పడింది, వాళ్ళ మీద జాలి కురిపిస్తూ.ఇలా ఉంటుంది క్రైస్తవ సమాజపు నీతి నియమాల పరిస్థితి.

కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు అఘోరిస్తున్న Sian Norris లాంటి ప్రో అబార్షన్ చిలకల తెలివి కూడా ఏడిసినట్టే ఉంది.శృంగారం విషయంలో కొంత నిగ్రహంతో ఏడిస్తే అవాంఛిత గర్భం రాదు కదా!ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు ఎక్కడ మూడొస్తే అక్కడ మరుగా బయలా అన్నది చూసుకోని అధర-చుంబనం మొదలు మదన-మందిర-మధనం వరకు అక్కడి కక్కడే కానిచ్చెయ్యడమే ఆధునికత,నాగరికత అని యేడిస్తే గర్భం రాక ఏమొస్తుంది?ఇలాంటి మందని పెంచటానికి వీళ్ళకి గర్భస్రావాన్ని హక్కు కింద చట్టాలు చేసి ఇవ్వాలి.ఇవ్వం అంటే అనాగరికులు, మత ఛాందసులు, తిరోగమన వాదులు అని అరుస్తూ వీధుల్లో దొమ్మీలు చేస్తారు,కప్పెక్కి కూస్తారు, అరాచకత్వాన్ని హక్కుల పేరుతో అనుభవిస్తారు.

అక్కడి వ్యాఖ్యాతల సంభాషణలో "Science has always held that life begins at conception. Knowingly to destroy it is murder: the only sane 'choice' can be to do so when either mother's or child's -YES, that is what it is - in danger." అనేది చదివినప్పుడు "ఎంత చక్కటి మాట!" అనిపించింది నాకు.

దేశం బయట,అదీ హైందవేతర సమాజంలో ఏ వెర్రి ముదిరితే ఆ వెర్రిని నాగరికత పేరుతో మన దేశం లోకి దించే ఎర్ర,నీలి,పచ్చ రంగుల మంద తమ భుజస్కంధాల మీద మోస్తున్నది.ఈ మంద న్యాయవ్యవస్థలోకి చొరబడితే అట్లాంటి తీర్పులు వస్తాయి.ఈ మంద ప్రభుత్వవ్యవస్థలోకి చొరబడితే అట్లాంటి చట్టాలు వస్తాయి.

క్రైస్తవులకి వాళ్ళ మతగ్రంధం పెళ్ళెందుకు చేసుకోవాలి,పిల్లల్ని ఎందుకు కనాలి,దంపతులు ఒక జీవిత కాలం పాటు ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబు చెప్పలేదు. "కోరికల్ని నిగ్రహించుకోలేనప్పుడు మూకుమ్మడి వ్యభిచారం తప్పనిసరి అవుతంది గనక పెళ్ళంటూ ఒకటి ఏడిస్తే వ్యభిచారం తగ్గుతుం"దని ఒక బోడి సలహా పారేసి వూరుకుంది.కేవలం అందువల్లనే Sian Norris లాంటి వాళ్ళకి ఇష్టం లేని మొగుడి నుంచి విడాకులు తీసుకోవటమూ ఇష్టం లేని మగాడి వల్ల వచ్చిన అనుకోని గర్భాల్ని తీయించుకోవడమూ పోరాడి సాధించుకోవాల్సిన న్యాయమైన హక్కులని అనిపిస్తున్నాయి.పాపం అది వాళ్ళ తప్పు కాదు.

అయితే, పెళ్ళెందుకు చేసుకోవాలి,పిల్లల్ని ఎందుకు కనాలి,దంపతులు ఒక జీవిత కాలం పాటు ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబు చెప్తున్న ధర్మశాస్త్రాన్ని పాటించే హిందువులకి ఎక్కడ మూడొస్తే అక్కడ మరుగా బయలా అన్నది చూసుకోని అధర-చుంబనం మొదలు మదన-మందిర-మధనం వరకు అక్కడి కక్కడే కానిచ్చెయ్యడం ఆధునికత,నాగరికత అని ఎందుకు అనిపిస్తున్నది?వైదిక సంస్కృతి మొత్తం ఇందియనిగ్రహం చుట్టు తిరుగుతుంది.ఇక్కడ పెళ్ళిని "కోరికల్ని నిగ్రహించుకోలేనప్పుడు మూకుమ్మడి వ్యభిచారం తప్పనిసరి అవుతంది గనక పెళ్ళంటూ ఒకటి ఏడిస్తే వ్యభిచారం తగ్గుతుం"దని ప్రతిపాదించలేదు.సంతానం కోసమే వివాహం.దంపతులు ఒక జీవిత కాలం పాటు కలిసి ఉండటం అనేది తమకు భద్రతనీ ఐశర్యాన్నీ అధికారాన్నీ ఇచ్చిన సమాజానికి తమ పిల్లలకు విద్యాబుధ్ధులు నేర్పి మంచి కానుకల రూపంలో తిరిగి సమర్పించడం కోసమే వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది.

ఇవ్వాళ చేస్తున్నట్టు సంతానం కోసం లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటమూ సరోగసీ పేరున అద్దె గర్భాల్ని అమ్మటమూ కొనటమూ తప్పు.వైదిక సంప్రదాయం ప్రకారం భార్యా భర్తల శుక్ల శోణితాల సంగమ ఫలితం ఒక్కటే సంతానం కాదు - 1. స్వసంతానం 2. వనఃప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం 5. ప్రబంధ రచన 6. ధన నిక్షేపం 7. తటాక నిర్మాణం అనేవి అన్నీ కలిపి సప్త సంతానాలు అంటారు.పైన చెప్పాను కదా,"తమకు భద్రతనీ ఐశర్యాన్నీ అధికారాన్నీ ఇచ్చిన సమాజానికి తమ పిల్లలకు విద్యాబుధ్ధులు నేర్పి మంచి కానుకల రూపంలో తిరిగి సమర్పించడం కోసం ఏర్పడినదే వివాహ వ్యవస్థ" అని.సప్త సంతానం సంప్రదాయం ప్రకారం తమకు పిల్లలు పుట్టని లోపం ఉంటే ఇప్పటిలా లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ వెర్రిపనులు చెయ్యక తెలిసిన వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు.లేదంటే తమ పేరున గుడి కట్టించో చెరువు తవ్వించో సంతృప్తి పడేవాళ్ళు!

Sian Norris లాంటి వాళ్ళకి "చూడు జాన్!నీ పిల్లలూ నా పిల్లలూ మన పిల్లలతో ఎలా కలిసిపోయారో!" అని చెప్పుకుని నవ్వుకునే దరిద్రపు జోకులూ "ఆమెరికన్ ఆడపిల్ల కడుపు చేసినందుకు కాక కడుపు చేసి సారీ చెప్పనందుకు ఆ మగాడి మీద అలుగుతుంది!" అనే కుళ్ళు జోకులూ ఒక ఆడది ఒక సిటీలో ఒక మగాడితో పిల్లల్ని కని పిల్లల్ని ఆ మొగుడికే వొదిలేసి ఇంకో సిటీలో ఇంకో మొగుడితో పిల్లల్ని కన్న ఇరవయ్యేళ్ళ తర్వాత తన ఇద్దరు మొగుళ్ళ పిల్లల్లో అన్నా చెల్లెళ్ళో అక్కా తమ్ముళ్ళో పెళ్ళి చేసుకునే ఖర్మలూ తల్లి కొత్త మొగుణ్ణి వదిలేసి పాత మొగుడికి పుట్టిన కొడుకుని పెళ్ళి చేసుకుని అమ్మే నాయనమ్మ అయ్యే నీచత్వాలూ తమ పురోగామి ఉద్యమాల ఫలితమే అని ఎప్పటికీ తెలియదు.

మనం అనాగరికమైన సంస్కృతిలో ఉన్నప్పుడు మనకన్న ఉన్నతమైన సంస్కృతిని అనుసరించి బాగుపడడమూ మనం ఉన్నతమైన సంస్కృతిని పాటిస్తున్నప్పుడు మనకన్న అనాగరికమైన సంస్కృతిలో ఉన్నవాళ్ళకి మన సంస్కృతిని పరిచయం చేసి బాగు చెయ్యడమూ తప్పు కాదు గానీ భారతీయ హిందువులు రివర్సులో అఘోరిస్తున్నారు.

జై శ్రీ రాం!

2 comments:

  1. Chiru Dreams commented at Yesterday
    ఒరే మగాల్లకి ఎంకనుంచి పుట్టిన నాకొడక! మొడ్డుంటే ఆతులుంటాయిరా. కొజ్జా నాకొడుకువి.... నువ్వు కామెంటుగా కాపీ చేసుకున్న పోష్టు డేటూ చూస్తేనే అర్ధమౌతుందిరా.


    hari.S.babu
    నీలాంటి గజ్జికుక్క ఐడీతో నా బ్లాగుని చెడగొట్టటం నచ్చక నీ కామెంటు పబ్లిష్ చెయ్యలేదు.ఎప్పుడు పబ్లిష్ చేస్తానో తెలుసా!మాంఛి హ్యాకర్ని పట్టుకుని నీ కామెంటు నుంచి నువ్వీ బూతుల బుంగ పాండిత్యం ఎత్తిపోస్తున్న కంప్యూటరు అడ్రసు కనుక్కుని నీ ముందుకి వచ్చి కూర్చుందామని నా మాస్టర్ ప్లాను.ఇక నీ ఇష్టం వచినట్టు ఎన్ని బూతులు వాడతావో వాడు.నాకేం నొప్పి లేదు.

    ఒకసారి ప్రజ బ్ల్లాగు పెద్దాయనకి నువ్వు నీదని ఇచ్చిన మెయిలైడీకి నేను రెండు మెయిల్స్ ఇచ్చాను.రిప్లై ఇవ్వలేదేం?అది నీ సొంత మెయిలైడీ కాదు గనక,కదూ!పోనీ నేను ఏం రాశానో తెలుసా నీకు?నీకు తెలవదని నాకు తెలుసులే!

    చిరంజీవి అని హనుమంతుడి పేరెట్టుకుని వివరాలు తెలియనివ్వని ముసుగులో "వ్యభిచారం తప్ప ఇంకేం లేని మతాన్ని నెత్తినేసుకొనొచ్చి" అంటూ ఎర్రిపూకు ఏశాలు దెంగుతున్నది నువ్వు."చంద్రుడు గురువు పెళ్ళాన్ని దెంగినట్టు నీ పెళ్ళాన్ని ఇంకెవడో దెంగితే పిల్లలు కని తుత్తిపడుతున్న సన్నాసీ." ఆనెది నీకూ మీ నాన్నకే ఎక్కువ వర్తిస్తది అని నీకు తెలియట్లా?

    వ్యభిచారం తప్ప ఇంకేం లేని మతాన్ని నెత్తినేసుకొనొచ్చి.....మడత లంజకొడక. ఏం బతుకురా నీది. చావు ఫో తొత్తు లంజకొడక.

    జై శ్రీ రాం!

    ReplyDelete
  2. Chiru Dreams commented on Yesterday
    కొజ్జా నాకొడక! నీ అమ్మా, పెళ్ళాం, నీ కూతురూ ఇంకో మతాలోడితో దెంగిచ్చుకుంటన్నాయి కబట్టే.. నీకు హిందూ మతంలో రంకులు కనిపిస్తన్నయ్......నీ పుటుకదగ్గర్నుంచి కూడా త్రీస్తా నాకొడక.
    hari.S.babu
    అబ్బ!"నేను సరిగ్గా కాన్సెంట్రేట్ సేత్తే" అని నువ్వు బీరుకాయలు కోత్తంటే ఎంత సమ్మగందో సదవనీకి!!నువ్వు ఆడారి వెధవ కబుర్లు చెప్పక నా మెయిలుకి ఓ మెసేజి కొట్టి చూడు."నీలాంటి వురకుక్కకోసం అంత టైం వేస్ట్ చేసుకోను."అని నువ్వంటున్నదే లంజేశాలు,కాదా!".. నేను సరిగ్గ కాన్సంట్రేట్ చేస్తే.. చెన్నైలో నీ ఇంటితో సహా.. నీ మైల్లో నువ్వెసే లంజ్జేశాలతో సహా బ్లాగులో పెట్టగలను. " అని వూర్కే కుక్క మొరుగుడు ఏనికి?నీ ముసుగు ఐడీ తీసి అసలు వివరాలన్నీ ఇక్కడ ఇచ్చి చూడు .తెల్లారేసరికి నీ దమ్మూ నా దమ్మూ నీకే తెలుస్తాది.ఆ ఒక్కటీ యాడవ లేవు గానీ పిరికి ట్రోలింగేశాలు వేస్తూ నెత్తుటి వుచ్చను మాత్రం బాగానే కార్చుకోగలవు.

    కొజ్జా నాకొడక! వాడు నేను మాట్లాడుకుంటుంటే అంటావేందిరా!వాడింటికి పోయి డ్రాయింగు రూములో కూర్చుని గుసగుసలు పోలేదు కదా!ఒక పబ్లిక్ సైటు దగ్గిర హిందువుల గ్రంధాల గురించీ కావ్యాల గురించీ నువ్వొక చెత్త కామెంటు వేస్తే నీకు గడ్డి పెట్టే హక్కు ప్రతి హిందువుకీ ఉంటుంది,సంఝే!

    ఏదో వాడికి గడ్డి పెట్టాను,వీదికి అది పెట్టాను,సాధంచాను అని బోడి గొప్పలు దేనికి?అక్కడా ఇక్కడా నువ్వు పీకింది ఏం లేదు.

    మా కధల్లో ఏముందో మాకు తెలుసు.తెలియకపోతే చదివి తెలుసుకుంటాం.నిన్నడిగి ఏ హందువూ భారతం చదవడు.నువ్వు ఎన్ని రక్తపు వాంతులు చేసుకున్నా నీకు నువ్వు హిందువ్ల్ని కడిగేశాను,ఉతికేశాను.బూతులు వాదేశాను అని నీ సాటి మిండకొడుకుల్తో కలిసి ఒకడి అస్ళ్ళు ఒకడు ఎంతకాల్మ్ నలుపుకున్నా మా హుందువుల ఆక్కడి వెంట్రుక ముక్క ఒక్కటి కూడా వూడదు.

    నువ్వు ఎన్ని బూతులు వాడినా అది నాకు కోర్టు ముందర పెట్టటానికి నాకు పనికొస్తుంది తప్ప నీకు వీసమంత లాభం కూడా లేదు.నీ ఐడీని ఇక్కడ చూపించను.నువ్వు వాగిన బూతులు అన్నీ ఎడ్మిన్ సెక్షన్లో భద్రం.ఇక్కడ మాత్రం వాయింపుడు ఖాయం.

    "నేను సరిగ్గ కాన్సంట్రేట్ చేస్తే.. చెన్నైలో నీ ఇంటితో సహా.. నీ మైల్లో నువ్వెసే లంజ్జేశాలతో సహా బ్లాగులో పెట్టగలను. నీలాంటి వురకుక్కకోసం అంత టైం వేస్ట్ చేసుకోను." అనేది ఎట్టా ఉందో తెలుసా!"మా baack yaarD మే ఒక కట్ల తాచు దూరిపోచ్చి.but అయితే కొట్టేవాడినే గానీ మేరా హాధ్ మే దుడ్డుకర్ర నహీ హై" అన్నంత క్యామిడీగ ఉంది.లేసతె మనిషిని కాను అన్నాదంట సొట్ట కాళ్ళ వాడొకడు.అట్లా ఉంది ఏసుకి శిలవేఅసె ముందు రకతపు ఉచ్చ కారీంట్టున్న నీ భయంతో కూడిన దడుపు జ్వరం ఎక్కువై అత్న్నుకొద్తున్న బీరాల వంటి కలవరింతలు,హ్హహ్హహ్హ!

    బేగి కాన్సెంట్రేట్ చెయ్యి, టైం వేస్ట్ ఏముంది ఇందులో - "నీ అమ్మా, పెళ్ళాం, నీ కూతురూ ఇంకో మతాలోడితో దెంగిచ్చుకుంటన్నాయి కబట్టే.. నీకు హిందూ మతంలో రంకులు కనిపిస్తన్నయ్.ఎక్కడెక్క సెక్ష్ సైట్లలో నేనువ్వు మెంబర్వో నా పుటుకదగ్గర్నుంచి కూడా త్రీస్రారా కొజ్జా నాకొడక."నువ్వు నీ అంతట ముసుగు తీసేసి వస్తే నాకు హ్యాకింగు ఖర్చు తప్పుద్ది.బేగి కాన్సెంట్రేట్ చెయ్యి మరి.

    జై శ్రీ రాం!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...