Academia నుంచి నాకు అప్పుడప్పుడు
మెయిల్స్ వస్తుంటాయి.మంచి మంచి పుస్తకాల
లింక్స్ పంపిస్తుంటారు.ఈ మధ్యనే David A. Snyder రాసిన Abraham of Ur - A Critical Analysis of the
Life and Times of the Patriarch అనే
పుస్తకం తలకట్టు నన్ను ఆకర్షించి కంప్యూటరులోకి
దించి చదవడం మొదలుపెట్టాను. మొదట్లో
క్రైస్తవ మతగ్రంధాల లోని చారిత్రకత లేకపోవడం
గురించి ఇతరులు చేస్తున్న విమర్శలకు రచయిత పడిన బాధను
చదివి అతనొక Devout Christian అనిపించి నీరసపడ్డాను.ఎందుకంటే, అటువంటివాళ్ళు ఎంత సేపూ బైబిలుని
పొగుడుకోవటానికే చూస్తారు తప్ప నిజాలు ఒప్పుకోరని
నాకో గట్టి నమ్మకం.కానీ,
ఈ రచయిత కొంతవరకు నిజాయితీ
పరుడే.కల్పనలను ఒప్పుకోని ఆధునిక చరిత్రకారులను ఇతను secular historians అనీ తను పాటించిన
పద్ధతిని
Historical-Critical Method అనీ
పేర్కొంటూ తను కూడా వీళ్ళని
మెప్పించడానికి కృషి చేస్తున్నట్టు అర్ధమైంది.
అయితే, అప్పటికే పచ్చి అబద్ధం అని
స్పష్టాతి స్పష్టం తేలిపోయిన దాన్ని గురించి నిజం అని చెప్పడానికి
కట్టుబడితే ఆ గందరగోళం ఎలా
వుంటుందో "We will
also discover how secular history influenced and helped form our understanding
of monotheism practiced in Judaism, Christianity and Islam today. The desire of
man to know God has been a long journey. This study will show that at first man
created his gods in man’s own image. Only later, with the help of the Holy
Spirit, will the authors of the Hebrew Scriptures teach us that God created man
in His image. We will study the history of the time that the Hebrew patriarchs
first received the word from God that they were to be His chosen people. Most
importantly, we will discover that Evolution and Revelation are not mutually
exclusive -- they can and did develop side by side." అంటున్న ఇతని లక్ష్యప్రకటనలో చూడవచ్చును.రెండు పడవల మీద
కాళ్ళు పెట్టి సాగరాన్ని దాటాలనుకుంటున్న అమాయకుడు సముద్రతీరాన్ని చేరడమో క్షమకరమైన ద్వీపాన్ని చేరడమో అసంభవం అని మీకూ తెలుసు.
అబ్రహాము గురించి chosen one అని రచయిత ఒప్పుకున్నాక
ఇంక సత్యానికి కట్టుబడటం ఏముంది నాబొంద!కాకపోతే క్రైస్తవ మత సాహిత్యం గురించి
కొన్ని టిట్ బిట్స్ ఉన్నాయి
ఇక్కడ.ఇట్లాంటి కీలకమైన విషయాలు క్రైస్తవేతరుల నుంచి తీసుకుంటే క్రైస్తవులు
వాళ్ళు తమ మతం పట్ల
ఉన్న ద్వేషంతో వాళ్ళు వక్రీకరించారని చెప్పే అవకాశం ఉంది.కానీ, ఒక
క్రైస్తవ మత సాహిత్యం మీద
మంచి పట్టున్న వ్యక్తి చెప్తున్న నిజాల్ని ఏ క్రైస్తవుడూ వక్రీకరణ
అని కొట్టి పారెయ్యడు కదా!
"Abraham’s
family was well-educated, literate and wealthy. And if we are to believe
Josephus, Abraham was possibly an astronomer and military leader. This is
contradictory to the image most people have of Abraham as a nomadic shepherd
leading a flock of sheep;" అని
ఇదివరకే అబ్రహాము గురించి నాకు వచ్చిన అనుమానాల్ని
యదార్ధం అని తేల్చి చెప్పేశాడు.ప్రపంచ చరిత్రలోని అన్ని కాలాల్లోనూ చాలామంది
చాలా ప్రాంతాల్లో చేసిన మామూలు పనినే
అబ్రహాము కూడా చేశాడు - తన
పేరుతో ఆచంద్రతారార్కం వంశపారంపర్య అధికారం కొనసాగే ఒక సర్వస్వతంత్ర రాజ్యాన్ని
స్థాపించడం!హరిహర రాయలు విద్యారణ్య
స్వామి ఆశీస్సులు తీసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభించేనాటికి అనామకుడు కాదు.ఢిల్లీ సుల్తానుల
ప్రభుత్వంలో సైన్యసంచాలన, ఆర్ధికరంగ నిర్వహణ, పరిపాలనా దక్షత వంటి విషయాల్లో
నిష్ణాతుడై ఉన్నాడు.కాకపోతే తొలి రోజునుంచీ యుద్ధాలకు
గురయ్యే స్థలం కోట కట్టడానికే
అనువు కాదు గాబట్టి సుల్తాను
గానీ ఇతర ప్రభువులు గానీ
దాడి చేసి చికాకు పర్చని
కొత్త ప్రాంతం కోసం వెతుకుతూ విజయనగరం
వచ్చాడు.
అయితే, అబ్రాము మాత్రం తన కొత్త రాజ్యపు
స్థాపన కోసం హరిహర రాయల
వలె శాంతియుతమైన క్రమవృద్ధిని కోరుకోలేదు, ఖాండవప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసిన పాండవుల వలె
తమ కాయకష్టంతో రాజ్యాన్ని స్థాపించి ప్రవృద్ధం అయిన కనానీయుల్ని అత్యంత
క్రూరమైన రణోద్ధతిన వధించి ఆక్రమించాడు.దానికే బైబిలు సాహిత్యం "వరణీయమైన భూమిని వాగ్దానం చేస్తూ అబ్రాముకు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ" అనే అందమైన ముసుగు
వేసింది. నిజం తెలిసినవాళ్ళు నిలదీసినప్పుడు
శేషం కోపేన పూరయత్ అన్నట్టు
కనానీయులు అబ్రాము గారి ద్యాముడు యెహ్వెహేని
నిర్లక్ష్యం చేసి పాపులైపోయారు గాబట్టి
వాళ్ళని అబ్రాము నాశనం చెయ్యడం తప్పు
కాదని వాదించేస్తుంది.
"I am
well aware that some of the theories of this work will be controversial and
threatening to some of the faithful. To address this concern, I have again
found the answer in the Catechism of the Catholic Church. It tells us that
whatever we discover in nature, we must always relate our knowledge to the
glory of God:" అని
ఒప్పుకున్న మనిషి నుంచి వైరుధ్యాలు
లేని పరమ సత్యం బయటపడుతుందని
ఆశించడం తెలివితక్కువ తనమే. హేతుబద్ధత కోసం
వెతికే బుద్ధిమంతులైన క్రైస్తవులకి తమ గ్రంధంలో కూడా
శాస్త్రీయతా హేతుబద్ధతా ఉందని చెప్పుకోవాలంటే నిక్కచ్చిగా
ఉపయోగపడే అంశాలు ఈ పుస్తకంలో లేవు,
గొఱ్ఱెల్లా పాస్టర్లు ఏం చేప్తే అది
అనుసరించాలనుకున్న బుద్ధిహీనులకి ఈ పుస్తకం అవసరమే
లేదు - మరి ఎందుకు ఈ
పుస్తకం రాశాడో రచయితకే తెలియాలి. ద్యాముడా ఎంత టైము వేస్టు!ద్యాముడా ఎంత పేపరు వేస్టు!
ద్యాముడా ఎంత ఎనర్జీ వేస్టు!
అయితే, Who Wrote the Bible? అనే మౌలిక ప్రశ్నకి
మాత్రం కొందరు జ్ఞానులు తమ పాండిత్యంతో మనుషులు
రాసినదే తప్ప ఇది దేవుడు
స్వయాన మనిషికి బోధించిన దైవవాణి కాదని ఒప్పుకున్నాడు."With the Historical-Critical
Method of Bible study firmly in place in the minds of most Biblical scholars,
the next great challenge was to analyze just who wrote the Hebrew Scriptures
and when they were reduced to the form that we read today." అని తనే ప్రశ్న
వేసుకుని Four Source
theoryని ఒప్పుకుని "A German
Biblical scholar, Julius Wellhausen, was one of the first to identify and
classify these four sources as follows: 1. The “J” or Yahwistic source (Jahweh
in German) written about 950 BC in the southern kingdom of Judah. It refers to
God throughout as Yahweh and the kingdom of Judah is paramount. 2. The “E”
Elohist source written about 850 BC in the northern kingdom of Israel probably
by a Levite priest. It refers to God as El or Elohim throughout and de-
emphasizes the kingdom of Judah. 3. The “D” Deuteronomist source written about
600 BC in Jerusalem during the period of religious reform. It emphasizes the
history of Israel from a perspective of king Josiah of Judah. 4. The “P”
Priestly source written about 500 BC by Jewish priests in exile in Babylon. It
emphasizes temple worship in one location in Jerusalem as proclaimed by King
Hezekiah. Finally someone, called a redactor, put all four of these sources
into one work, the Hebrew Scripture that we have today. It would be the same as
if someone took all four of the New Testament Gospels and put them into one
book – but keeping the original words of each author. If this hypothesis is
true, the final redactor must have been a literary genius to be able to capture
all of the versions and make it look like one work – a work that is the most
read book in the history of man. " అని
మనకి సర్వం బోధ పరిచాడు!
"Christians
refer to the Bible as Sacred Scripture and the word of God. The Bible, which
included Hebrew Scriptures and the New Testament, was written by men inspired
by the Holy Spirit; not dictated to man from God as is the belief of Moslems
about the Qur’an. For that reason it is not perfect history or consistent
throughout." అని తనే ఒప్పుకున్నాక ఇంక
ఈ పుస్తకంలో అబ్రహాము గురించి మనం తెలుసుకోగలిగిన పరమ
సత్యాలు ఉండవు కాబట్టి ఇంక
ఈ పుస్తకాన్ని మూసెయ్యడమే మంచిదని నాకు అనిపించింది. పైన
చూపించిన టిట్ బిట్స్ కోసం
చివర్లో మరోసారి వెళ్దాం, ప్రస్తుతానికి ఆ నల్లట్ట పుస్తకం
మీద ఈ పిచ్చోడు రాసిన
చెత్తత్త పుస్తకాన్ని మూసేద్దాం!
"Sacred Scripture itself can help us understand the secular history at the time of
Abraham. For example, Genesis does not tell us that Terah worshiped pagan gods;
however, Joshua tells us later.That Terah would serve gods other than Yahweh is
quite logical to those who study ancient history as Terah lived in the
city-state of Ur during its Third Dynasty (sometimes called Ur III) in about
2000 BC." అనేది కూడా ఒప్పుకున్నాడు.ఇతను
ఈ పుస్తకం యూదులకీ క్రైస్తవులకీ ముస్లిములకీ కాక మనలాంటివాళ్ళకి పనికొచ్చేలా
రాసినట్టున్నాడు కదూ!ఎందుకంటే, అబ్రహామిక
మతాల వాళ్ళు pagan culture అంటున్న ప్రతిదీ మన సనాతన ధార్మికులు
అంతకు చాలా కాలం ముందు
అక్కడివాళ్ళకి నేర్పిన
సంస్కృతియే. ఇప్పుడు మనకి అర్ధం కావలసింది
ఏమిటంటే, యూదు-క్రైస్తవ-ఇస్లాం
మతాలు అన్నీ కూడా సనాతన
ధర్మం నచ్చక వాళ్ళు పగన్
అని పేరు పెట్టిన మన
సంస్కృతిని ధ్వంసం చేసి ఆ శిధిలాల
మీద తమ మతాల్ని నిర్మించుకున్నారు.అందుకే, ఇప్పటికీ మన దేశంలోని ఆ
మతాల వాళ్ళు ఇక్కడ కూడా మన
సంస్కృతిని ధ్వంసం చేసి ఆ శిధిలాల
మీద తమ మతాల్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు
తప్ప మన సంస్కృతిని గౌరవించడం
లేదు.
ఇకనుంచి Abraham and Chedorlaomer
- Chronological, Historical and Archaeological Evidence అనే Gérard GERTOUX గ్రంధం నుంచి
తీసుకుంటే క్రైస్తవ మతం యొక్క మూలస్తంభం
గురించిన పరమసత్యం ఎల్లరకూ తేటతెల్లం కాగలదు. Masoretic text ప్రకారం chronology పేర్చుకుంటూ వస్తే అబ్రాము కనాను
దేశానికి రావటం 1963 BCE సంవత్సరంలో జరిగింది. బైబిలు వచనం Gn 12:4-5 ప్రకారం అప్పుడతనికి 75 సంవత్సరాల వయస్సు. Chedorlaomer రాజ్యానికి వచ్చిన 13వ సంవత్సరంలో Transjordan kings అతని ఆధిపత్యం మీద
తిరుగుబాటు చేశారు.ఆ ఆమరుసటి సంవత్సరం,
అంటే 1954 BCE నాడు అబ్రాము అతన్ని
ఓడించి కనానును స్వాధీనం చేసుకున్నాడు.రచయిత ఇక్కడ he was slaughtered by Abraham అని అన్నాడు, బైబిలు
వచనం(Gn 14:4-17) అనే ఆధారం కూడా
చూపిస్తున్నాడు.
ఈ యుద్ధానికి ముందు
జరిగిన కధ కూడా చాలా
రసవత్తరమైనది.Chedorlaomer
రాజు Elamite వంశానికి చెందినవాడు.తను పట్టాభిషిక్తుడైన 12వ సంవత్సరంలో
నలుగురు Mesopotamia ప్రాంతపు సామంతరాజులు పన్నులు కట్టడానికి తిరస్కరించారు. దీనితో Chedorlaomer తిరుగుబాటును అణిచివెయ్యడానికి పూనుకున్నాడు - Jordan plains నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క
నగరాన్నీ ఓడిస్తూ దోచేస్తూ నలిపేస్తూ చెక్కుకుంటూ వచ్చాడు.అప్పటికి గొప్ప నగరాలైన Sodom, Gomorrahలని ధ్వంసం
చేసేసి బానిసల్ని పట్టుకున్నాడు.వాళ్ళలో అబ్రహాము మేనల్లుడైన లోతు కూడా ఉండటంతో
అబ్రాముకు ఆ విషయం తెలియగానే
వెనకి తగ్గుతున్న Mesopotamian సైన్యాల్ని Dan నగరం
దగ్గిర కలుసుకుని Chedorlaomerకు ఎదురుదెబ్బ తియ్యటం
మొదలుపెట్టాడు.అబ్రాము చేరికతో ఇటువైపువాళ్ళ బలం పెరిగి యుద్ధం
ముమ్మరమై ఆఖరికి Damascus నగరానికి ఉత్తరాన ఉన్న Hobah నగరం దగ్గిర
Chedorlaomerను ఓడించేశాడు.దీనితో అప్పటివరకు అన్ని నగరాల్ని కొల్లగొట్టిన
Chedorlaomer రాజు గారి ముల్లె అబ్రాము
గారి సొంతం అయ్యింది.యుద్ధం
తర్వాత “City of peace” అని ఖ్యాతి
గడించిన Urusalimu రాజ్యానికి
రాజైన “King of
Righteousness” అనే బిరుదు గల Melchizedek సంతోషాంతరంగిత చిత్తుడై రొట్టెలతోనూ సారాయితోనూ విందు చేసి అబ్రామును
ఆశీర్వదించాడు - దోపిడీ సొత్తులో పదో వంతు అబ్రహాము
ఆ రాజు పరం చేశాడు.
ఈ రాజుగారి ఆశీస్సుల్నే యహోవాకి కలిపేస్తూ చరిత్రని పురాణం చేసేశారు!
"This
famous story is considered a fairy tale by archaeologists especially as
biblical scholars themselves do not believe it anymore." అని ఈ పరిశోధక
గ్రంధ రచయితయే పేర్కొంటూ "This chapter
does not belong to any of the three major sources of Genesis. Its value is
diversely appreciated. It seems to be a composition imitating late antiquity:
the names are not identifiable to any known character, and it is historically
impossible that Elam has ever dominated the southern cities of the Dead Sea,
and took the head of a coalition that would have brought an Amorite king
(Amraphel), a Hurrian king (Arioch) and a Hittite king (Tidal). The narrative
wanted to tie Abraham to great history and add to his reputation with a halo of
military glory" అంటున్న
Catholic Church యొక్క
Official Bible ఖండనని కూడా ఉదహరించి మళ్ళీ
Jehovah has sworn (and he will feel no regret): “You are a priest to time
indefinite. According to the manner of Melchizedek!” (Ps 100:4); Jesus, who has
become a high priest according to the manner of Melchizedek forever. For this
Melchizedek, king of Salem, priest of the Most High God, who met Abraham
returning from the slaughter of the kings and blessed him and to whom Abraham
apportioned a tenth from all things, is first of all, by translation, “King of
Righteousness,” and is then also king of Salem, that is, “King of Peace” (Hb
6:20-7:2) అంటున్న చోట బైబిలు తన
వాదనని తను ఎలా పూర్వపక్షం
చేసుకుంటున్నదో కూడా ఎత్తి చూపించాడు!
ప్రస్తుతం అబ్రహాము కనానీయ ప్రభుల మీద చేసిన యుద్ధానికి
సంబంధించి బయల్పడుతున్న చారిత్రకమైన సాక్ష్యాలు బలమైనవే అయినప్పటికీ చర్చి తరపున పనిచేస్తున్న
ఆర్కియాలజిస్టులు ఏదో ఒక వంక
పెట్టి వాటిలో తప్పులు పట్టి తిరస్కరించేస్తున్నారు.ఇక్కడ భారతదేశంలో
గుర్రాలు ఉండటం లేకపోవటం గురించిన
గత్తర లాంటిదే అక్కడ గాడిదల గురించి
జరిగింది, జరుగుతున్నది. ఇప్పటికీ వారు 1940ల నాటి
Albright యొక్క camels in the Bible were anachronistic అనే పాత పాటనే
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా
అని పాడుతూ ఉంటారు తప్ప Professor E. Lipinski లాంటివాళ్ళు చెప్తున్న Camel seems to have
been domesticated in Arabia since the 3rd millennium BCE అనే సత్యాల్ని తలకి
ఎక్కించుకోరు. వీళ్ళు ఏ మానవ సమూహాలనైతే
నిరక్షరాస్యులూ అనాగరికులూ అని రుజువు చెయ్యడానికి
తంటాలు పడుతున్నారో ఆయా మానవ సమూహాలలోని
వ్యాపారులూ సైనికులూ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
తమ కుటుంబాలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన
భౌతిక సాక్ష్యాలు దొరుకుతున్నాయి. క్రైస్తవేతర సమూహాలను తక్కువ చేసి చూపడమే వారి
లక్ష్యం!
నిజానికి Chedorlaomer చేసినది పూర్తి స్థాయి యుద్ధమూ కాదు.అబ్రహాము చేతుల్లో
Chedorlaomer ఓడిపోవటం అతని అసమర్ధతా అబ్రాము
గారి ద్యాముడు యహ్వెహే యొక్క మహత్యమూ కాదు.పన్నులు కట్టటానికి తిరస్కరించిన సామంతుల మీద చక్రవర్తి ఇతర
సామంతులు నలుగురితో కలిసి తీసుకున్న Police Action లాంటి మామూలు
సంఘటన. ఓడలు బండ్లూ బండ్లు
ఓడలూ అయినట్టు గొప్ప సైనిక శక్తి
అనుకున్న ఎందరో రాజులు అనామకులైన
బలహీనుల చేతిలో ఓడిపోయి కనుమరుగు అయ్యారు - అది వాస్తవిక చరిత్ర
చాలా సార్లు చూపించిన కఠిన సత్యమే!బైబిలు
వచనం (Gn 14:15-17) ప్రకారం అబ్రాము చీకటి మాటున చేసిన
గెరిల్లా తరహా ambush తప్ప అతను చేసినది
కూడా యుద్ధం అనే నిర్వచనానికి ఒదిగేది
కాదు.
Gérard GERTOUX
చేసిన పరిశోధనని ఉపయోగించుకుంటూ నేను చేసిన విశ్లేషణ
అర్ధం కావాలంటే మొదట మీకు బైబిలు
చెప్తున్న అబ్రహాము జీవితం తెలియాలి కాబట్టి రేఖామాత్రం వివరిస్తాను.యూదుమతం, క్రైస్తవమతం,మహమ్మదీయమతం అనే ప్రముఖమైన మూడు
మతాలకూ వాటి పిల్లమతాలకూ తల్లివేరు
అయిన Covenant of the
pieces స్థాపకుడైన
Abraham యొక్క వ్యావహారిక నామం Abram. Noah నుండి తొమ్మిదవ తరం
వాడైన Terahకు Abram, Nahor, Haran అనేవాళ్ళు ముగ్గురు కొడుకులు.వీళ్ళు Ur of the Chaldees అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు.
CE 1868లో Henry Rawlinson అనే పరిశోధకుడు ప్రస్తుత Iraq దేశంలోని దక్షిణాన Nasiriyahకి దగ్గిర్లో ఉన్న Tell el-Muqayyarను అప్పటి Ur of the Chaldees అని ప్రకటించాడు.అయితే 1927లో Leonard Woolley అనే మరొక పరిశోధకుడు 3800 BCE నాటిదని చెప్పబడుతున్న Ur అనే Sumerian cityని అబ్రహాం కాలం నాటి Ur Kaśdim కింద పేర్కొన్న్నాడు - ఇది Mesopotamiaకి దక్షిణ ప్రాంతం.first millennium BCE నాడు దీన్ని Chaldea, లేక హీబ్రూ భాషలోని Kaśdim పదానికి సమానార్ధకమైన Kaldu పేరుతో పిలిచేవాళ్ళు.ఇది "Camarina" నామధేయుడైన చంద్రదేవుడికి సంబంధించిన పవిత్ర స్థలం - అరబిక భాషలోని qamar అనే చంద్రుణ్ణి సూచించే పదానికి మూలధాతు రూపం ఇదే కాబోలు!అబ్రహాం పూర్వీకులు చంద్రదేవుని భక్తులు అనడానికి ఇది బలమైన ఆధారం.అబ్రహాము యొక్క తండ్రి పేరు కూడా హీబ్రూ పదవ్యుత్పత్తి ప్రకారం(Terah->"y-r-h") చూస్తే అతని చంద్రవంశపువారసత్వం తెలుస్తుంది.Ur Kasdim వాస్తవానికి Northern Mesopotamiaకి చెందిన Assyria అని భావించే అదివరకటి నమ్మకానికి విరుద్ధమైనప్పటికీ Woolley యొక్క వాదన హేతుబద్ధమైనది కావటంతో చాలా కాలం పాటు దాదాపు mainstream scholars అందరూ ఒపుకున్నారు.కానీ, 1950ల నాడు Harran వద్ద మొదలైన త్రవ్వకాలు ఇప్పటి Turkey దేశంలోని Altınbaşak గ్రామానికి దగ్గిర్లోని Assyrian cityయే అబ్రహాము కాలపు Harran అని నిర్ధారించడంతో Woolley యొక్క వాదన వీగిపోయింది.ఇటీవలి archaeological work సైతం Nasiriyah ప్రాంతమే Ziggurat of Ur అని నిర్ధారిస్తున్నది.
CE 1868లో Henry Rawlinson అనే పరిశోధకుడు ప్రస్తుత Iraq దేశంలోని దక్షిణాన Nasiriyahకి దగ్గిర్లో ఉన్న Tell el-Muqayyarను అప్పటి Ur of the Chaldees అని ప్రకటించాడు.అయితే 1927లో Leonard Woolley అనే మరొక పరిశోధకుడు 3800 BCE నాటిదని చెప్పబడుతున్న Ur అనే Sumerian cityని అబ్రహాం కాలం నాటి Ur Kaśdim కింద పేర్కొన్న్నాడు - ఇది Mesopotamiaకి దక్షిణ ప్రాంతం.first millennium BCE నాడు దీన్ని Chaldea, లేక హీబ్రూ భాషలోని Kaśdim పదానికి సమానార్ధకమైన Kaldu పేరుతో పిలిచేవాళ్ళు.ఇది "Camarina" నామధేయుడైన చంద్రదేవుడికి సంబంధించిన పవిత్ర స్థలం - అరబిక భాషలోని qamar అనే చంద్రుణ్ణి సూచించే పదానికి మూలధాతు రూపం ఇదే కాబోలు!అబ్రహాం పూర్వీకులు చంద్రదేవుని భక్తులు అనడానికి ఇది బలమైన ఆధారం.అబ్రహాము యొక్క తండ్రి పేరు కూడా హీబ్రూ పదవ్యుత్పత్తి ప్రకారం(Terah->"y-r-h") చూస్తే అతని చంద్రవంశపువారసత్వం తెలుస్తుంది.Ur Kasdim వాస్తవానికి Northern Mesopotamiaకి చెందిన Assyria అని భావించే అదివరకటి నమ్మకానికి విరుద్ధమైనప్పటికీ Woolley యొక్క వాదన హేతుబద్ధమైనది కావటంతో చాలా కాలం పాటు దాదాపు mainstream scholars అందరూ ఒపుకున్నారు.కానీ, 1950ల నాడు Harran వద్ద మొదలైన త్రవ్వకాలు ఇప్పటి Turkey దేశంలోని Altınbaşak గ్రామానికి దగ్గిర్లోని Assyrian cityయే అబ్రహాము కాలపు Harran అని నిర్ధారించడంతో Woolley యొక్క వాదన వీగిపోయింది.ఇటీవలి archaeological work సైతం Nasiriyah ప్రాంతమే Ziggurat of Ur అని నిర్ధారిస్తున్నది.
అబ్రాము స్వయాన తన భార్య అయిన
Sarai/Sarah తన తండ్రికే మరొక తల్లికి పుట్టిన
సంతానం అని చెప్పుకున్నాడు.Haran అనే తమ్ముడి
కొడుకైన Lot అబ్రహాముకు nephew అవుతాడని అంటున్నారు - బహుశా Haran కూడా Abram వలెనే మరొక half-sisterను
పెళ్ళాడినాడు కాబోలు! అసలు Ur దగ్గిరే దైవవాణి కనానుకు వెళ్ళమని ఆదేశించిందో లేక Haran దగ్గిర ఆదేశించిందో తెలియటం లేదు.ఎందుకంటే Terah, Abram,Sarai,Lot కలిసి Ur వదిలినవాళ్ళు 205వ యేట Terah చనిపోయేవరకు
Haran దగ్గిర స్థిరపడ్డారు.తండ్రి చనిపోయాక 75 యేళ్ళ వయస్సులో అక్కడినుంచి
బయలుదేరి Canaan చేరుకున్నాడు.
అబ్రాము కధలో ఉన్న అసహ్యకరమైన విషయాల వల్ల సామాన్య క్రైస్తవులు అబ్రాము యొక్క చారిత్రకతను గురించి తెలుసుకోవాలని ఉత్సాహం చూపించరు.పాస్టర్లూ సువార్త కూటముల నిర్వాహకులూ వాటిని ప్రత్యేక దృష్టితో చదివితే తప్ప అర్ధం కాని గంభీరమైన విషయాలనీ మనుషులు చేసిన పాపాల్ని క్షమించే వాళ్ళ ద్యాముడి కరుణకు నిదర్శనమనీ చెప్పి బురిడీ కొట్టిస్తారు. అదే మనలాంటివాళ్ళు సరైన జవాబుల కోసం వెంటపడి వేధించినప్పుడు “మీ మతంలో చూడండి దేవుళ్ళు చేసిన పాపాల్ని మనుషులు క్షమిస్తున్నారు, మా మతంలో అలా కాదు - మనుషులు చేసిన పాపాల్ని క్షమించి మారు మనస్సు పొందితే చాలు దీవిస్తాడు” అని అర్ధం పర్ధం లేని ఎదురుదాడి చేస్తారు. పైన చెప్పుకున్న David A. Snyder లాంటి కొందరు పరిశోధకులు ఆ దోషాల్ని సమర్ధించడానికి కావలసిన ఆధారాల్నీ సమర్ధనల్నీ వెతకడం కోసమే పరిశోధనలు చేసినట్టు హడావిడి చేసి ఆకుకి పోకకి అందని సూత్రీకరణలతో సరిపెట్టేస్తారు.అందుకే ప్రాంతం యొక్క యదార్ధతను గురించి కొంచెం ఎక్కువ చెప్పాను.ఇంక అబ్రాము జీవిత కధని సుత్తి లేకుండా సూటిగా చెప్పి ముగించేసి నా సొంత విశ్లేషణలోకి దిగిపోతాను.
కనాను చేరాక కూడా ఆజీవ పర్యంతం దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఉండలేదు. అబ్రాము గారి ద్యాముడు వాగుదానం చేసిన వరణీయమైన భూమి అయినప్పటికిన్నీ అక్కడా కరువు రావడంతో పిల్లా జెల్లా గొడ్డూ గోదాతో కలిసి తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని ఈజిప్టుకు వలస పోయాడు.పెళ్ళాం అని చెప్తే వాళ్ళు తనని చంపేసి ఆమెని అనుభవించేస్తారని తను భయపడి అందర్నీ భయపెట్టి Saraiని చెల్లెలని చెప్తే రాజుగారు Saraiని అంతపురానికి పంపించి బోల్డు కానుకలు ఇచ్చాడు.దాంతో అబ్రాము గారి ద్యాముడికి కోపం వచ్చి ఫారోల మీదకి ప్లేగుల్ని పంపించి తన తప్పు తెల్సుకునేలా చేశాడు. Sarai అబ్రాము యొక్క చెల్లెలని తెలుసుకున్న ఫారో గారు పక్కోడి పెళ్ళాన్ని ఆశించినందుకు తనలో తాను సిగ్గుపడి తనతో అలాంటి తప్పును చేయించిన అబ్రామును మందలించి భార్యాభర్తలిద్దర్నీ నగరం విడిచి పొమ్మని ఆదేశించాడు. (బాహుబళి రాజమౌలి లాంటి డైరెట్రు ఈ ఖదని సినిమా తీస్తూ ఇక్కడ ఫారో గారి దుఃఖ్ఖానికి న్యాయం చెయ్యాలంటే ఫారో గారి ముఖం ఒక్కటే కనబడేలా క్లోజ్ షాటు గానీ వారి బొత్తాముల పంట్లాములతో సహా సారువాడు మాత్రవేఁ కనబడేలా మిడ్ షాటు గానీ ఏసుకుని "పావురానికీ పంజరానికీ..." శైలి గల పాటని బ్యాగ్రవుండులో స్టీరియో ఎఫెక్టుతో ప్లే చేసుకుంటూ గాని తీసినట్టాయెనా డ్రామా అదిరిపోద్ది – మనకి మసాలా సరిపోద్ది!) అబ్రాము, రాజుగారి తిట్లకి కొంచెం అవమానం ఫీలయ్యినాడు గానీ అనువు గాని చోట ఓవర్ యాక్షన్ చెయ్యక భార్య కాని భార్యా చెల్లెలు కాని చెల్లెలూ అయిన Saraiనీ తమ్ముడి కొడుకైన మేనల్లుడు లోతునీ తీసుకుని అక్కణ్ణించి ఎలబారొచ్చీసి Bethel దగ్గిర గూటాలు దించేసి గుడారాలు ఎత్తీసినాడు.ఇక్కడ ఇద్దరి గొర్రెల మందలూ విస్తారం కావటంతో సేవకుల మధ్య గొడవలు ఎక్కువై లోతు అబ్రాము నుంచి విడిపోయి జోర్డాను మైదాన ప్రాంతంలోని Sodom నగరం వెలుపల బస చేశాడు.ఇటు అబ్రాము కూడా అక్కణ్ణించి Hebron నగరానికి దక్షిణాన ఉన్న Mamre మైదాన ప్రాంతానికి వెళ్ళి తొలిసారి తన ద్యాముడికి altar of worship నిర్మించాడు.
అబ్రాము కధలో ఉన్న అసహ్యకరమైన విషయాల వల్ల సామాన్య క్రైస్తవులు అబ్రాము యొక్క చారిత్రకతను గురించి తెలుసుకోవాలని ఉత్సాహం చూపించరు.పాస్టర్లూ సువార్త కూటముల నిర్వాహకులూ వాటిని ప్రత్యేక దృష్టితో చదివితే తప్ప అర్ధం కాని గంభీరమైన విషయాలనీ మనుషులు చేసిన పాపాల్ని క్షమించే వాళ్ళ ద్యాముడి కరుణకు నిదర్శనమనీ చెప్పి బురిడీ కొట్టిస్తారు. అదే మనలాంటివాళ్ళు సరైన జవాబుల కోసం వెంటపడి వేధించినప్పుడు “మీ మతంలో చూడండి దేవుళ్ళు చేసిన పాపాల్ని మనుషులు క్షమిస్తున్నారు, మా మతంలో అలా కాదు - మనుషులు చేసిన పాపాల్ని క్షమించి మారు మనస్సు పొందితే చాలు దీవిస్తాడు” అని అర్ధం పర్ధం లేని ఎదురుదాడి చేస్తారు. పైన చెప్పుకున్న David A. Snyder లాంటి కొందరు పరిశోధకులు ఆ దోషాల్ని సమర్ధించడానికి కావలసిన ఆధారాల్నీ సమర్ధనల్నీ వెతకడం కోసమే పరిశోధనలు చేసినట్టు హడావిడి చేసి ఆకుకి పోకకి అందని సూత్రీకరణలతో సరిపెట్టేస్తారు.అందుకే ప్రాంతం యొక్క యదార్ధతను గురించి కొంచెం ఎక్కువ చెప్పాను.ఇంక అబ్రాము జీవిత కధని సుత్తి లేకుండా సూటిగా చెప్పి ముగించేసి నా సొంత విశ్లేషణలోకి దిగిపోతాను.
కనాను చేరాక కూడా ఆజీవ పర్యంతం దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఉండలేదు. అబ్రాము గారి ద్యాముడు వాగుదానం చేసిన వరణీయమైన భూమి అయినప్పటికిన్నీ అక్కడా కరువు రావడంతో పిల్లా జెల్లా గొడ్డూ గోదాతో కలిసి తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని ఈజిప్టుకు వలస పోయాడు.పెళ్ళాం అని చెప్తే వాళ్ళు తనని చంపేసి ఆమెని అనుభవించేస్తారని తను భయపడి అందర్నీ భయపెట్టి Saraiని చెల్లెలని చెప్తే రాజుగారు Saraiని అంతపురానికి పంపించి బోల్డు కానుకలు ఇచ్చాడు.దాంతో అబ్రాము గారి ద్యాముడికి కోపం వచ్చి ఫారోల మీదకి ప్లేగుల్ని పంపించి తన తప్పు తెల్సుకునేలా చేశాడు. Sarai అబ్రాము యొక్క చెల్లెలని తెలుసుకున్న ఫారో గారు పక్కోడి పెళ్ళాన్ని ఆశించినందుకు తనలో తాను సిగ్గుపడి తనతో అలాంటి తప్పును చేయించిన అబ్రామును మందలించి భార్యాభర్తలిద్దర్నీ నగరం విడిచి పొమ్మని ఆదేశించాడు. (బాహుబళి రాజమౌలి లాంటి డైరెట్రు ఈ ఖదని సినిమా తీస్తూ ఇక్కడ ఫారో గారి దుఃఖ్ఖానికి న్యాయం చెయ్యాలంటే ఫారో గారి ముఖం ఒక్కటే కనబడేలా క్లోజ్ షాటు గానీ వారి బొత్తాముల పంట్లాములతో సహా సారువాడు మాత్రవేఁ కనబడేలా మిడ్ షాటు గానీ ఏసుకుని "పావురానికీ పంజరానికీ..." శైలి గల పాటని బ్యాగ్రవుండులో స్టీరియో ఎఫెక్టుతో ప్లే చేసుకుంటూ గాని తీసినట్టాయెనా డ్రామా అదిరిపోద్ది – మనకి మసాలా సరిపోద్ది!) అబ్రాము, రాజుగారి తిట్లకి కొంచెం అవమానం ఫీలయ్యినాడు గానీ అనువు గాని చోట ఓవర్ యాక్షన్ చెయ్యక భార్య కాని భార్యా చెల్లెలు కాని చెల్లెలూ అయిన Saraiనీ తమ్ముడి కొడుకైన మేనల్లుడు లోతునీ తీసుకుని అక్కణ్ణించి ఎలబారొచ్చీసి Bethel దగ్గిర గూటాలు దించేసి గుడారాలు ఎత్తీసినాడు.ఇక్కడ ఇద్దరి గొర్రెల మందలూ విస్తారం కావటంతో సేవకుల మధ్య గొడవలు ఎక్కువై లోతు అబ్రాము నుంచి విడిపోయి జోర్డాను మైదాన ప్రాంతంలోని Sodom నగరం వెలుపల బస చేశాడు.ఇటు అబ్రాము కూడా అక్కణ్ణించి Hebron నగరానికి దక్షిణాన ఉన్న Mamre మైదాన ప్రాంతానికి వెళ్ళి తొలిసారి తన ద్యాముడికి altar of worship నిర్మించాడు.
జోర్డాను ప్రాంతపు రాజకీయ కలహాల్లో Sodom నగరం మీద దాడి
చేసిన Elamite వంశపు రాజు Chedorlaomer లోతును
బందీగా పట్టుకున్నాడు.ఈ వార్త తెలిసిన
అబ్రాము 318 మంది సుశిక్షితులైన అనుచరుల్ని
తీసుకుని అప్పుడే గెల్చిన Battle of Siddim యొక్క బడలికతో ఉన్న
Elamite సైన్యాన్ని వెంటాడుతూ వెళ్ళాడు. (ఇక్కడ రేలంగోడి "జేబులో
బొమ్మా!జేజేలా బొమ్మా!!" పాట తగిలిస్తే పిచ్చగా
సూటవ్వుద్ది.ఆ రేలంగోడి క్యారెక్టరు
కూడా ఇదే బాపతు.అన్ని
యుద్ధాల్లో గెలుపునీ జేబులో బొమ్మే ఇవ్వాలి. చేసిన పాత తప్పుల్ని
చెల్లగొట్టెయ్యటమూ జేబులో బొమ్మే చెయ్యాలీ.అలా ఇస్తే, చేస్తే
అబ్రాములానే ఆడి ద్యాముణ్ణి జనం
మీద రుద్దేస్తాడు ఈడిలానే.)ఆఖరికి Dan నగరం దగ్గిర వాళ్ళని
చూసిన అబ్రాము గొప్ప వ్యూహకర్తలా ఆలోచించి
తన దళాన్ని రెండు భాగాలు చేసి
రాత్రి పూట దాడి చేశాడు.దీంతో ఖైదీల్ని విడిపించుకోవటమే
గాక ప్రస్తుతం Damascus అని పిలుస్తున్న నగరానికి
ఉత్తరాన వున్న Hobah వద్ద Chedorlaomer అనే ఆ Elamite వంశపు
రాజును వధించి పారేశాడు.
తిరిగి వచ్చేటప్పుడు Sodom ప్రభువు నగరం దాటి వచ్చి ఇతన్ని కలిశాడు.ఇప్పుడు Jerusalem అని ఖ్యాతి గడించిన అప్పటి Salem ప్రభువైన Melchizedek కూడా అబ్రాముకు రొట్టెలతోనూ సారాతోనూ విందు చేసి అబ్రామునీ అతని ద్యాముణ్ణీ ప్రశంసించాడు.ఈ Melchizedek అప్పటికే priest of the Most High God అని పేరు తెచ్చుకున్న గొప్పవాడు!ఈ పెద్దమనిషికి “King of Peace” అనే బిరుదు ఉంది, బహుశా ఇతను అబ్రాముకి ఇచ్చిన “King of Righteousness” అనే ప్రశంసాపూర్వకమైనదీ మతవిషయాల మీద కూడా శాసనాలు చెయ్యగలిగినదీ అయిన హోదాను ఇచ్చే బిరుదు నామానికి సంతోషించి కావచ్చు, అబ్రాము తన యుద్ధార్జితంలో పదవ వంతుని అతనికి ఇచ్చాడు.కానీ,Sodom ప్రభువు సొమ్ముని తను వుంచుకుని బందీలైన తన మనుషుల్ని వెనక్కి ఇమ్మని అడిగితే మాత్రం తిరస్కరించేశాడు - ఎందుకనో పాపం!ఇక్కణ్ణించి తన స్వస్థలానికి వెళ్ళాక మళ్ళీ అబ్రాము గారి ద్యాముడు అబ్రాముకి సమస్త భూమండలాన్నీ హక్కుభుక్తం ఇచ్చేస్తూ నక్షత్రాల వలె తామరతంపరైన సంతానాన్నీ అనుగ్రహిస్తూ ఆశీర్వచనాలు వెలార్చినాడు: the land of the Kenites, the land of the Kenizzites, the land of the Kadmonites, the land of the Hittites, the land of the Perizzites, the land of the Rephaims, the land of the Amorites, the land of the Canaanites, the land of the Girgashites, the land of the Jebusites అని పేరుపేరున వర్ణించాడు.
తిరిగి వచ్చేటప్పుడు Sodom ప్రభువు నగరం దాటి వచ్చి ఇతన్ని కలిశాడు.ఇప్పుడు Jerusalem అని ఖ్యాతి గడించిన అప్పటి Salem ప్రభువైన Melchizedek కూడా అబ్రాముకు రొట్టెలతోనూ సారాతోనూ విందు చేసి అబ్రామునీ అతని ద్యాముణ్ణీ ప్రశంసించాడు.ఈ Melchizedek అప్పటికే priest of the Most High God అని పేరు తెచ్చుకున్న గొప్పవాడు!ఈ పెద్దమనిషికి “King of Peace” అనే బిరుదు ఉంది, బహుశా ఇతను అబ్రాముకి ఇచ్చిన “King of Righteousness” అనే ప్రశంసాపూర్వకమైనదీ మతవిషయాల మీద కూడా శాసనాలు చెయ్యగలిగినదీ అయిన హోదాను ఇచ్చే బిరుదు నామానికి సంతోషించి కావచ్చు, అబ్రాము తన యుద్ధార్జితంలో పదవ వంతుని అతనికి ఇచ్చాడు.కానీ,Sodom ప్రభువు సొమ్ముని తను వుంచుకుని బందీలైన తన మనుషుల్ని వెనక్కి ఇమ్మని అడిగితే మాత్రం తిరస్కరించేశాడు - ఎందుకనో పాపం!ఇక్కణ్ణించి తన స్వస్థలానికి వెళ్ళాక మళ్ళీ అబ్రాము గారి ద్యాముడు అబ్రాముకి సమస్త భూమండలాన్నీ హక్కుభుక్తం ఇచ్చేస్తూ నక్షత్రాల వలె తామరతంపరైన సంతానాన్నీ అనుగ్రహిస్తూ ఆశీర్వచనాలు వెలార్చినాడు: the land of the Kenites, the land of the Kenizzites, the land of the Kadmonites, the land of the Hittites, the land of the Perizzites, the land of the Rephaims, the land of the Amorites, the land of the Canaanites, the land of the Girgashites, the land of the Jebusites అని పేరుపేరున వర్ణించాడు.
అయితే, కనాను వచ్చి పదేళ్ళు
కావొస్తుంది, ఇంతవరకు ఒక్క నలుసు కూడా
పుట్టలేదు. అబ్రాము గారి ద్యాముడేమో నీ
సంతానాన్ని ప్రపంచం మొత్తానికి వ్యాపింపజేస్తాను అన్నాడు.దీంతో Sarai కడు దుఃఖించినదై సొంత
తెలివిని ఉపయోగించి తన Egyptian బానిస/చెలికత్తె అయిన
Hagarను భర్త వద్దకు పంపించింది
సంతానం కోసం. (ఇక్కడ "తనువు నీయగ వచ్చు..ప్రాణసఖుని ఇచ్చి బ్రదుకతరమే!" పాటని
బ్యాగ్రవుండులో వాయించితే నాస్సావిరంగా సెంటిమెంటూ క్యామిడీ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోద్ది, కదూ!)అప్పటి వరకు
అణిగిమణిగి ఉన్న చెలికత్తె ఇప్పటినుంచి
తన కొత్త హోదాను చూసుకుని
తల ఎగరెయ్యటమూ తోక ఝాడించటమూ మొదలుపెట్టింది.
(ఇక్కడ ఇద్దరి మధ్యనా టాం అండ్ జెర్రీ
తరహా పరస్పర అటెంప్టెడు బట్ ఫెయిల్డు మర్డర్
సీన్లు పెడితే పిక్చరు సిల్వర్ జూబ్లీ గ్యారంటీ - ప్రపంచ స్థాయిలో అత్యధిక వసూళ్ళతో సంచలనం సృష్టించిన క్యామెడీ సినిమా పేరున గిన్నిస్ బుక్కులోకి
కూడా ఎక్కుతుంది, నాదీ గ్యారెంటీ!) అయితే,
Sarai వైపునుంచి తోక కత్తిరించే ప్రయత్నాలు
మొదలు కావటంతో Hagar బతికుంటే బలుసాకు తినొచ్చని దగ్గిర్లో ఉన్న అడివిలోకి కిందా
మీదా ఫాలుతూ రైజుతూ జంపుతూ క్రాలుతూ పరుగో పరుగు - ఇక్కడ
చాప్లినిస్కు ప్యాంటోమైమింగు క్యామిడీకి బోల్డు స్కోపుంది!
అయితే, ఒక దేవదూత ఒక
నీటిబుగ్గ దాపుల కనబడి మళ్ళీ
అబ్రహాము విడిదికే పొమ్మని చెప్పాడు.తనకు పుట్టబోతున్న కొడుకుని
"a wild ass of a man; his hand shall be against every man, and every man's
hand against him; and he shall dwell in the face of all his brethren." అని వర్ణించి Ishmael పేరుని
సూచించాడు. (మనోళ్ళు చక్కహా సింహమధ్యముడనీ శార్దూలవిక్రముడనీ పొగిడేవాళ్ళు, వీళ్ళు అడివి గాడిదని తీసుకొచ్చారు
పోలికకి - మనోళ్ళది కవిత్వం అయితే వీళ్ళది కపిత్వం
అని సరిపెట్టుకుంటే పాయె! వీడి చెయ్యి
వేరేవాళ్ళ మీద పడటం అందరి
చేతులూ వీడి మీద పడటం
యేంటో?నాకైతే వీడు అందర్నీ తన్నటం
అందరూ వీణ్ణి తన్నటం ఖాయం అని తిడుతున్నట్టు
అర్ధమయ్యింది - కికికి!)అప్పుడు Hagar పిలిస్తే అబ్రాము గారి ద్యాముడు తనని
"El-roi", ("Thou God seest me:" KJV) అని పిలిచాడు, ఆ
నీటిబుగ్గ ఆనాటినుంచి Beer-lahai-roi,
("The well of him that liveth and seeth me." KJV margin) పేరున ఖ్యాతి గడించింది!అలా తిరిగి అబ్రాము
గుడారం చేరుకున్న Hagar కొన్ని నెలల తర్వాత Ishmael అనే
వారసుణ్ణి కనింది - అబ్రాముకి అప్పుడు 86 సంవత్సరాలు.దీని తర్వాత పదమూడేళ్ళకి,
అబ్రాముకి 99 యేళ్ళ నాడు అబ్రాము
గారి ద్యాముడు Abram పేరుని "Abraham" అనే గంభీరమైన పేరు
కింద మార్చాడు - దీని అర్ధం "a father of many nations" అనిట!ఇదివరకే ఏర్పాటు
చేసిన covenant కోసం circumcision లాంటివి తప్పనిసరి చెయ్యడం లాంటి కొత్త ఆజ్ఞల్ని
ఇచ్చాడు అబ్రాము గారి ద్యాముడు.
Sarai పేరుని కూడా "Sarah" అని మార్చేసి "I will give thee a son also of
her" అనేసరికి అబ్రహాముకి నవ్వొచ్చిందంట - 'Shall a
child be born unto him that is a hundred years old? and shall Sarah, that is
ninety years old, bear?'" అని
మనసులో అనుకున్నాట్ట,
పైకి అంటే వాళ్ళ ద్యాముడు
చిన్నబుచ్చుకుంటాడని కాబోలు!ఈ ద్యాముడితో సంభాషణ
పూర్తయిన వెంటనే
99 యేళ్ళ అబ్రహామూ 13 యేళ్ళ ఇష్మయేల్తో సహా
ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ సున్తీలు
చేయించుకున్నారు - చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి "కొట్టిందెవరో తెలీదు గానీ లేపింది మాత్రం
నన్నే!" అన్నట్టు వీళ్ళ చర్మాల్ని కత్తిరించింది
యెవరో? అంటే, వాడింది మంగలి
కత్తియా లేక వైద్యుడి కత్తియా
అని నా డౌటనుమానం అన్నమాట!
ఇది జరిగిన కొద్ది
కాలానికే అబ్రహాము తన గుడారం వాకిట
ఉన్న turpentine చెట్టు కింద నీడపట్టున కూర్చుని
ఉన్నప్పుడు దూరాన ముగ్గురు దివ్యపురుషుల్ని
చూశాడు.పరుగు పరుగున వెళ్ళి
తలను నేలకు తాకించి మోకరిల్లి
గుడారంలోనికి ఆహ్వానించాడు.కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళిచ్చి కొంచెం రొట్టె ముక్కని ఇచ్చాడు తినడానికి, వాళ్ళు కూడా దాన్నే మహాప్రసాదం
కింద స్వీకరించారు.అబ్రహాము కూడా వారిని మరింత
సంతోషపెట్టాలని భావించి Sarah గుడారం వైపుకు ఒక్క పరుగున పోయి
మన్నికైన గోధుమలతో కేకులు తయారు చెయ్యమని ఆజ్ఞాపించాడు.ఒక నౌకరు కుర్రాణ్ణి
ఎంపిక చేసిన బలిసిన దూడను
చంపమని పురమాయించాడు.అన్నీ సిద్ధమయ్యాక ఒక
చెట్టు కింద ఆ ముగ్గురు
అతిధులకీ గొప్పవిందు చేశాడు.
మాటల్లో ఆ ముగ్గురిలో ఒకడు
తాము వచ్చే సంవత్సరం ఇదే
రోజుకి మళ్ళీ వస్తామనీ అప్పటికి
Sarahకి ఒక కొడుకు పుడతాడనీ
అనేసరికి గుడారం బైట ఉండి వింటున్న
Sarah పకపకమని నవ్వింది!అప్పుడు వాళ్ళలో ఒకడు ద్యాముడి కసాధ్యం
లేదు గదా Sarah ఎందుకు నవ్వుతున్నదని అబ్రహామును అడిగేసరికి Sarah దడుచుకుని తను నవ్వలేదని చెప్పి
ముప్పు తప్పించుకుంది. (ఎట్టాగూ ఒక ఆడదాని నవ్వూ
ముగ్గురు మగరాయుళ్ళ ఇనసల్టూ కినుకా
కలుస్తున్నాయి గాబట్టి దా.వీ.శూ
కర్ణ రేంజిలో "ఏమే!ఏమేమే!" టైపు
సీను లాగించేస్తే ఎట్టా వుంటదీ?Sarah నవ్వుకి
అనుమంద్రం నుంచి అతితారం వరకు
నవస్థాయిల్లో సౌండ్ ఎఫెక్టులు జమాయించి
కొడితే నవరసాల్లో ఒకటైన భీబత్సరసపోషణ కూడా
జరిగిపోద్ది, అదేనండి horror genre అన్నమాట!)
తిన్నదరగాలంటే అట్టిట్టా ఇట్టిట్టా తిరగాలి గదాని కొండ కొమ్ముకి
వెళ్తే అక్కణ్ణించి Sodom, Gomorrah నగరాలు కనబడేసరికి ఆ పాపిష్టి నగరాల్ని
ఏం చెయ్యాలాని కొత్త ఆకలికక్కుర్తిబెంగ పట్టుకుంది
వీళ్ళకి.వీళ్ళ బెంగ వీళ్ళ
ద్యాముణ్ణి కూడా కదిలించింది.ఇప్పటికీ
అబ్రహాము తమ్ముడి కొడుకైన మేనల్లుడు అక్కడే ఉంటున్నాడు గనక వీళ్ళ ద్యాముడు
ఆ నగరాల మీద తీర్పుని
ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.వాళ్ళలో ఇద్దరు Sodom నగరానికి బయలు దేరారు.ఇక్కడ
ఉండిపోయిన అబ్రాము ద్యాముణ్ణి యాభై మంది నుంచి
మొదలుపెట్టి కొంతమందిని తగ్గిస్తూ ఆఖర్న "if there were at
least ten righteous men found in the city, would not God spare the city?" అని అడిగేటప్పటికి అబ్రాము
గారి ద్యాముడు కొంచెం మెత్తబడి పదిమంది మంచివాళ్ళు గనక ఉంటే గింటే
నగరాన్ని ధ్వంసం చెయ్యవద్దని వెసులుబాటు ఇచ్చాడు - ఎంత దయామయుడో అబ్రాము
గారి ద్యాముడు, పాపం పాపం!
ఇక్కణ్ణుంచి వెళ్ళినవాళ్ళయితే మొదట city square దగ్గిర మకాము చేద్దామనుకున్నారు గానీ
అబ్రహాము యొక్క తమ్ముడి కొడుకైన
మేనల్లుడు లోతు బలాత్కారం చెయ్యటంతో
వాడి మాటని కాదంటే మానభంగం
చేస్తాడేమోనని వాళ్ళు లోతు ఇంటికే పోయారు.అయితే, ఎలా వాసన పసికట్టారో
గానీ ఒక పటాలం పటాలమే
వచ్చి లోతు ఇంటిమీద పడి
గొడవ చెయ్యటం మొదలుపెట్టారు - కొత్తవాళ్ళని బయటికి తీసుకొచ్చి చూపించమని!అక్కడికీ కొత్తవాళ్ళని గురించి అడక్కపోతే లోతు తన కూతుళ్ళని
వాళ్ళకి తార్చుతానన్నప్పటికీ వాళ్ళు కరగలేదు - నీ తొక్కలో కూతుళ్ళు
మాకక్కర్లేదు, తలుపులు పగలగొట్టి మరీ కొత్తవాళ్ళని చూస్తామని
గర్జించారు!అలా అక్కడ పదిమంది
మంచివాళ్ళు కూడా లేరని తేలిపోవటంతో
ఆ జంట నగరాల మీద
అబ్రాము గారి ద్యాముడి తీర్పు
వెలువడింది. మరుసటి ఉదయం అబ్రహాము ఆ
ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ ద్యాముడి ముందు
నించుని తనవాళ్ళు చేసిన ఘనకార్యాన్ని కన్నులార
వీక్షించి ఆనందపరవశు డయ్యాడు - వీళ్ళ ఈర్ష్యకి బలయి
వీళ్ళ ద్యాముడి తీర్పుకు గురయిన Sodom, Gomorrah నగరాలు ఇప్పుడిక మైదాన ప్రాంతపు స్వయంసమృద్ధమైన
నగరాలు కాదు, తగలబడుతున్న రెండు
దిక్కు లేని శవాలు!
అబ్రహాము ఇప్పుడు Philistinesకి సంబంధించిన Kadesh, Shur మధ్యన ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డాడు.ఈ Gerar వద్ద ఉన్నప్పుడు మళ్ళీ పాత పురుగు తొల్చి Sarah తన భార్య కానే కాదనీ చెల్లెలనీ ప్రపంచం నలుమూలలకీ వినబడేట్టు ఒక ప్రకటన చేశాడు!ఈ వార్త తన చెవిన పడగానే ఎవర్ని బుట్టలో వెయ్యటానికి అబ్రాము ఆ ప్రకటన చేశాడో ఆయొక్క Abimelech అనే రాజు ఆమెని తన వద్దకు kidnap చేయించి రప్పించుకుని ఇక శయ్యాగారం చేరబోతున్నట్టు కలలు కంటుంటే అబ్రాము గారి ద్యాముడు ఆ రాజు కల్లో కనబడి అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగును కాపీ కొడుతూ "ఆమెని ముట్టుకుంటే నువ్వు చచ్చినట్టే!" అని బెదరగొట్టి అసలు విషయం చెప్తాడు.ఆ రాజు కూడా ఫారోలానే భార్యని చెల్లెలని చెప్పినందుకు అబ్రహాము మీద చిరాకు పడి పక్కోడి పెళ్ళాన్ని ఆశించినందుకు తనలో తాను సిగ్గుపడి వీళ్ళ ద్యాముడిని “అబ్రహామే సారా తన భార్య కాదూ చెల్లెలని చెప్పినందువల్లనే నేను ఆమెని ఆశించాను గాబట్టి తన తప్పు లేకుండా నన్నెలా శిక్షిస్తా”వని ఎదురు ప్రశ్నించాడు.అబ్రహాము గారి ద్యాముడు కూడా అతనిలో దోషం లేదు గాబట్టే అతనింకా బతికి వున్నాడని బదులు చెప్పి సారాను వెనక్కి పంపకపోతే మాత్రం శిక్షించి తీరతానని అన్నాడు. (ఇక్కడ Abimelech అనే రాజు పేర్న ఎంటీవోడి జస్టిస్ చౌదరి సైన్మలోంచి కొట్టుకొచ్చి "చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. థప్పా! థప్పా!" పాట ఎత్తుకుంటే ఎట్టా వుంటదీ?)
అబ్రహాము ఇప్పుడు Philistinesకి సంబంధించిన Kadesh, Shur మధ్యన ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డాడు.ఈ Gerar వద్ద ఉన్నప్పుడు మళ్ళీ పాత పురుగు తొల్చి Sarah తన భార్య కానే కాదనీ చెల్లెలనీ ప్రపంచం నలుమూలలకీ వినబడేట్టు ఒక ప్రకటన చేశాడు!ఈ వార్త తన చెవిన పడగానే ఎవర్ని బుట్టలో వెయ్యటానికి అబ్రాము ఆ ప్రకటన చేశాడో ఆయొక్క Abimelech అనే రాజు ఆమెని తన వద్దకు kidnap చేయించి రప్పించుకుని ఇక శయ్యాగారం చేరబోతున్నట్టు కలలు కంటుంటే అబ్రాము గారి ద్యాముడు ఆ రాజు కల్లో కనబడి అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగును కాపీ కొడుతూ "ఆమెని ముట్టుకుంటే నువ్వు చచ్చినట్టే!" అని బెదరగొట్టి అసలు విషయం చెప్తాడు.ఆ రాజు కూడా ఫారోలానే భార్యని చెల్లెలని చెప్పినందుకు అబ్రహాము మీద చిరాకు పడి పక్కోడి పెళ్ళాన్ని ఆశించినందుకు తనలో తాను సిగ్గుపడి వీళ్ళ ద్యాముడిని “అబ్రహామే సారా తన భార్య కాదూ చెల్లెలని చెప్పినందువల్లనే నేను ఆమెని ఆశించాను గాబట్టి తన తప్పు లేకుండా నన్నెలా శిక్షిస్తా”వని ఎదురు ప్రశ్నించాడు.అబ్రహాము గారి ద్యాముడు కూడా అతనిలో దోషం లేదు గాబట్టే అతనింకా బతికి వున్నాడని బదులు చెప్పి సారాను వెనక్కి పంపకపోతే మాత్రం శిక్షించి తీరతానని అన్నాడు. (ఇక్కడ Abimelech అనే రాజు పేర్న ఎంటీవోడి జస్టిస్ చౌదరి సైన్మలోంచి కొట్టుకొచ్చి "చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. థప్పా! థప్పా!" పాట ఎత్తుకుంటే ఎట్టా వుంటదీ?)
మరుసటి ఉదయాన Abimelech అబ్రహామును కలుసుకుని ఎందుకలా తన మీదకి దోషాన్ని
రప్పించావని కడిగేశాడు.(ఇక్కడ పెదరాయుడూ దళపతీ
నరసింహా సినిమాల్లో రజనీకాంత్ స్టైలు డైలాగుల్ని కుమ్మేసి రఫ్ఫాడించేయ్యొచ్చు - జనం వెర్రెక్కిపోఎయి విజిల్సు
వేస్తుంటే ఉంటది ఎఫెక్టూ…బాక్సులు బద్దలైపోవూ!)అబ్రహాముకి అది అలవాటే కదా,
ఈజిప్టులో ఫారో చాన్సివ్వకుండా తరిమేశాడు
గాబట్టి అక్కడ పైకి చెప్పని
పాఠాన్ని ఇక్కడ అప్పజెప్పేశాడు.there was no fear of God in that
place అని తను అనుకున్నాడనీ అందువల్ల
they might kill him for his wife అని
తను అలా చేశాననీ పాఠం
అప్పజేప్పేశాడు.అతనికే కాదు మనకి కూడా
"And yet indeed she is my sister; she is the daughter of my father, but
not the daughter of my mother; and she became my wife." అని టెంకిజెల్ల కొట్టేశాడు.అప్పుడు Abimelech సారాను వెనక్కి ఇచ్చెయ్యటమే కాకుండా అబ్రహాముకి ఎన్నో కానుకలు ఇచ్చి
తనకిష్టం వచ్చినచోట ఉండే అనుమతిని కూడా
ఇచ్చాడు.దాంతో అబ్రహాము వాళ్ళ
ద్యాముణ్ణి ప్రార్ధించి ఆ రాజు మీద
వాళ్ళ ద్యాముడికి ఉన్న కోపాన్ని తగ్గించేశాడు
- అబ్రహాము గారు అలా ప్రార్ధించకపోతే
ఘోరం జరిగిపోయేది, మరి సారాని ఎత్తుకెళ్ళినందుకు
ఆ రాజు అధీనంలో ఉన్న
ఆడవాళ్ళందరికీ పిల్లలు పుట్టని శిక్ష వేశాడు అబ్రహాము
గారి ద్యాముడు!
అప్పుడు అలా కానుకలిచ్చి వెళ్ళిపోయిన
ఈ రాజు కొంతకాలం తర్వాత
ఒక బావి విషయమై మళ్ళీ
అబ్రహాముతో గొడవకి వచ్చాడు.అబ్రహాముకు త్రవ్విన
ఒక గొప్ప బావిని రాజుగారి
అనుచరులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం అక్కడి వివాదం.అయితే, అది తను త్రవ్వించిన
బావియేనని ఏడు సాక్ష్యాలు చూపించి
ప్రమాణం కూడా చేసి రాజుకి
కొన్ని గొర్రెల్నీ ఎద్దుల్నీ ఇచ్చి వదిలించుకున్నాడు.అబ్రహాం
అలా ప్రమాణం చేసి స్వాధీనం చేసుకున్నాడు
గనక ఆ బావిని Beersheba అంటారు.అబ్రహాము అక్కడొక తోటను పెంచి దానికి
"the name of the LORD, the everlasting God." అని పేరు
పెట్టాడు.
కధ ఈ లకలక బేబీల్ని మించిపోయిన షకలక శంకర్ క్యామెడీలతో నడుస్తూ వుండగానే అబ్రహాము కొంపలోనే మదర్ ఆఫ్ ఆల్ క్యామెడీస్ జరిగిపోయింది.ఏంటో చెప్పుకోండి చూద్దాం!సరదాగా ఈ పోష్టు చదవడం ఆపేసి ఓ అరగంట బాత్రూములో గానీ ల్యావేట్రీలో గానీ కొమ్మోడు మీద కూర్చుని వూహించడానికి ప్రయత్నించి చూడండి.వెళ్ళారా!అరగంట అయిందా!వచ్చారా!జవాబు సరి చూసుకోండి - Sarah became pregnant and bore a son to Abraham!(ఇక్కడ "వాడిన పూలే వికసించెలే!","మళ్ళీ వచ్చెను మధుమాసం మా ఇంటికి!" టైపు సాంగుల్లో ఒకటి వదిల్తే నాసావిరంగా లేడీ ఆడియన్సు కార్చిన కన్నీటితో నిర్మాతకి కనకాభిషేకం అయిపోద్ది, డౌటా?) ఆనాటి Isaac అనే పేరు గల ఈ అబ్రహాము గారి సుపుత్రుడే ఈనాటి జీసస్ క్రీస్తు అనే దైవపుత్రుడి బీజప్రదాత!
కధ ఈ లకలక బేబీల్ని మించిపోయిన షకలక శంకర్ క్యామెడీలతో నడుస్తూ వుండగానే అబ్రహాము కొంపలోనే మదర్ ఆఫ్ ఆల్ క్యామెడీస్ జరిగిపోయింది.ఏంటో చెప్పుకోండి చూద్దాం!సరదాగా ఈ పోష్టు చదవడం ఆపేసి ఓ అరగంట బాత్రూములో గానీ ల్యావేట్రీలో గానీ కొమ్మోడు మీద కూర్చుని వూహించడానికి ప్రయత్నించి చూడండి.వెళ్ళారా!అరగంట అయిందా!వచ్చారా!జవాబు సరి చూసుకోండి - Sarah became pregnant and bore a son to Abraham!(ఇక్కడ "వాడిన పూలే వికసించెలే!","మళ్ళీ వచ్చెను మధుమాసం మా ఇంటికి!" టైపు సాంగుల్లో ఒకటి వదిల్తే నాసావిరంగా లేడీ ఆడియన్సు కార్చిన కన్నీటితో నిర్మాతకి కనకాభిషేకం అయిపోద్ది, డౌటా?) ఆనాటి Isaac అనే పేరు గల ఈ అబ్రహాము గారి సుపుత్రుడే ఈనాటి జీసస్ క్రీస్తు అనే దైవపుత్రుడి బీజప్రదాత!
The child
grew, and was weaned; and Abraham made a great feast on the day that Isaac was
weaned. 9 But Sarah saw the son of Hagar the Egyptian, whom she had borne to
Abraham, playing with her son Isaac.[a] 10 So she said to Abraham, “Cast out
this slave woman with her son; for the son of this slave woman shall not
inherit along with my son Isaac.” 11 The matter was very distressing to Abraham
on account of his son. 12 But God said to Abraham, “Do not be distressed
because of the boy and because of your slave woman; whatever Sarah says to you,
do as she tells you, for it is through Isaac that offspring shall be named for
you. 13 As for the son of the slave woman, I will make a nation of him also,
because he is your offspring.” - Genesis 21:8–13 ఇక్కడ
అబ్రహాము తన్ని తగలేసిన బానిసాధముడి
పేరున వాళ్ళ ద్యాముడు ఇచ్చిన
వాగుదానం రోము నించి ఇస్మయేలు
రక్తం పంచుకు పుట్టిన జెష్ట గాడు సాల్దన్నట్టు
మక్కా నించి ఇస్సాకు రక్తం
పంచుకు పుట్టిన మరో మహమ్మారి గాణ్ణి
ప్రపంచం మీదకి వొదిలింది - ఆడి
రగతం అట్టాంటిది, బలి కోరుద్ది మరి,
రంగు పడుద్ది మరి!
ఎందుకో తెలియదు గానీ Isaac పెరిగి చేతికంది వచ్చేదశలో వాళ్ళ ద్యాముడు ఆ
కుర్రాణ్ణి తనకి బలి ఇవ్వమని
అడిగాడు, అబ్రహాము కూడా ఒప్పుకున్నాడు!హీబ్రూ
బైబిలు ప్రకారం ఆ కధ ఇట్లా
వుంటుంది: వాళ్ళ ద్యాముడు అబ్రహాముని
ఇసాకుని తనకి బలి ఇవ్వమని
అడిగాడు.Moriah కొండ పైకి ఎక్కి
వెళ్ళి ఇక కత్తి యెత్తి
మెడ నరకబోయేటప్పుదు దేవదూత ప్రత్యక్షమై "now I know
you fear God." అని
ప్రకటించి అతని కొడుకుని బలి
ఇవ్వక్కర్లేదని సూచించాడు.ఇసాకుకు బదులు దేవదూత తనకు
చూపించిన ram అనే జంతువును బలి
ఇచ్చి దేవుడు కరుణించి బతికించిన కొడుకుతో సహా వెనక్కి వచ్చాడు
అబ్రహాము. కొందరు క్రైస్తవ మత ప్రచారకులు జంట
నగరాల్ని ధ్వంసం చేసేటప్పుడు స్వతంత్రించి వాళ్ళ ద్యాముణ్ణి ప్రశ్నించిన
అబ్రహాము ఇప్పుడు ఆద్యంతమూ అత్యంత వినయశీలియై దైవాజ్ఞను తలదాల్చటం అనే విశేషం ఈ
సన్నివేశంలో ఉందని చెప్తున్నారు. ఈ
సమర్ధన వెనక ఉన్న రాక్షసత్వం
మీరు గమనించారా?ఇక్కడ ఇసాకును బలి
కోరిన వాళ్ళ ద్యాముడి నీచత్వాన్ని
సమర్ధించడానికి జంట నగరాలని కాల్చి
బూడిద చెయ్యడానికి అబ్రాము వెనుకంజ వెయ్యడాన్ని అవిధేయత కింద ఫిరాయించడం అంటే,
వీళ్ళు ఆనాటి అబ్రాము స్థానంలో
ఉంటే ఆపాటి మానవత్వం కూడా
చూపించరనే కదా!
ఇటీవలనే బైబిలుని "సత్యవేదపుస్తకం" అంటూ హిందూమతానికి ప్రత్యేకమైన
వైదికపరిభాషలోకి మారుస్తున్న సాంక్రామిక క్రైస్తవులైతే మొదట “Mount Kailash (or
Kailasa) is a mountain just across the border from India in the Tibetan region
of China.For Hindus, Mount Kailash is considered the abode of Lord Shiva (or
Mahadeva), along with his consort, the goddess Parvati (also known as Uma,
Gauri), and their offspring Lord Ganesh (Ganapati or Vinayaka). Thousands of Hindus and Jains make pilgrimage
to Mount Kailash to walk around it in holy ritual and receive the blessing it
offers.Kailash is where Lord Shiva killed Ganesh by taking off his head when
Ganesh stopped him from seeing Parvati while she was bathing. Thus continues the well-known story of how
Ganesh was returned to Shiva from death when an elephant head was placed on his
torso. The elephant died in giving his
head sacrificially to Ganesh so Lord Shiva could receive his son back from
death. This sacrifice happened on
Kailash, making it the sacred mountain it is today.” అని హిందువులని
కూడా సంతోషపెట్టేలా వివరించి, తర్వాత “This manifestation of
God through sacrifice on a mountain bringing a son back from death is also the
pattern experienced by Sri Abraham on another mountain – Mount Moriah – with
his son. That sacrifice was also a sign
pointing to a deeper metaphysical reality in the coming incarnation of Yeshu
Satsang – Jesus. The Hebrew Vedas
continue recounting for us the experiences of Sri Abraham 4000 years ago and
explain its importance. It declares that
understanding of this sign will result in blessing to ‘all nations’ – not only
the Hebrews. So it is worthwhile to
learn the story and understand its significance.” అంటూ హైందవ్యానికీ
క్రైస్తవ్యానికి పోలికల్ని చూపించి సత్యస్వరూపమైన మన వైదిక ధర్మాన్ని అవహేళన చేస్తూ వాళ్ళ మతం స్థాయికి దిగజారుస్తున్నారు.
పుత్రబలి సన్నివేశం తర్వాత ఇక చెప్పుకోదగిన సంఘటనలు
ఏమీ జరగలేదు, అబ్రహాము జీవితం ఆఖరు దశకు వచ్చింది.
సారా చచ్చిపోయింది. Ephron the
Hittite నుంచి చాలా కాలం క్రితం
తను కొన్న ప్రాంతంలో ఉన్న
Hebron దగ్గిర cave of
Machpelah అని పేరు పెట్టి సమాధిని
నిర్మించాడు.తర్వాత Keturah అను పేరు గల
ఒక concubine భార్య అయ్యి అబ్రహాముకి
Zimran, Jokshan, Medan, Midian, Ishbak, Shuah అనే
ఆరుగురు మగ పిల్లల్ని ఇచ్చింది
- అబ్రహాముకు వాళ్ళ ద్యాముడు ఇచ్చిన
“a father of many nations” అన్న
పేరుని సార్ధకం చెయ్యాలి కదా!
అబ్రహాము పెళ్ళీడు కొచ్చిన తన కొడుకు Isaac రకతసనకరం
కాకూడదనే పట్టుదలతో మూలవాసీస్థానం Ur నగరానికి ఒక బానిసని పంపించి
స్వజనంలోనే వెతికి వెతికి ఏరికోరి Rebekahని పెళ్ళి చేసుకోవటమూ
వాళ్ళకి Jacob and Esau అనే కవలలు పుట్టటమూ
చూసి 175 యేళ్ళు వచ్చేవరకు బతికాడు. చచ్చిపోయాక అబ్రహాముని కూడా cave of Machpelah అనే చోట సారా
పక్కనే సమాధి చేశారు పిల్లలిద్దరూ
కలిసి. చారిత్రక అబ్రహాముని గురించి మాత్రం చెబితే వీళ్ళు చెప్తున్న అబద్ధాలు తెలియవు గాబట్టి పోల్చడం కోసం ఎత్తుకున్నాను గానీ
కొన్ని విషయాల్ని ఇక్కడ రాయడం కోసం
చదువుతుంటేనే అసహ్యంతో వొళ్ళు జలదరించింది, చదివింది అర్ధం చేసుకుని అనువదించి
రాస్తున్న ప్రతి క్షణమూ మరింత అసహ్యం వేసింది!చెల్లెల్ని పెళ్ళి చేసుకోవడమే గాక ఎవడి దగ్గిర
నాలుగు రూకలుంటే వాడికల్లా చెల్లెలని చెప్పి అంటగట్టిన ఒక తార్పుడు వెధవనీ
అన్నని పెళ్ళి చేసుకోవడమే గాక ఎవడి దగ్గిర
నాలుగు రూకలుంటే వాడికల్లా కాలెత్తడానికి సిద్ధపడిన బజారుముండనీ ఆది దంపతుల మాదిరి
ఎట్లా అభిమానిస్తున్నారో ఈ మూడు మతాల
వాళ్ళు!
వాళ్ళే పరిశోదించి లెక్కలు తీసిన దాని ప్రకారం
Sarahకి ఈజిప్టులో ఫారో పక్కని పావనం
చేసేనాటికి అక్షరాలా 65 యేళ్ళు - ట! వాళ్ళే పరిశోదించి
లెక్కలు తీసిన దాని ప్రకారం
Sarahకి గెరారులో Abimelech పక్కలోకి లాక్కుందామని ఎత్తుకెళ్ళేనాటికి అక్షరాలా 90 యేళ్ళు - ట! ఇంతకన్న ఛండాలపు
కధ ఇంకెక్కడ ఉంటుంది?
Nahum Sarna తన JPS commentaryలో In light of the subsequent
relations between Abraham and Abimelech (21:22–32), it is quite possible that
the king’s goal was an alliance with the patriarch for purposes of prestige and
economic advantage అని కొంత పరువు దక్కించుకునే
ప్రయత్నం చేశాడు.Rabbinic పండితులు “After the flesh
became weak (נתבלה) and filled with wrinkles it became young again (נתעדן) and
the wrinkles were erased, and her beauty returned to what it was.” అని మహత్యంతో కూడిన మరొక
రకమైన సమర్ధనతో పరువు దక్కించుకునే ప్రయత్నం
చేశారు.వీళ్ళు ఎంత కష్టపడి ఎన్ని
విశ్లేషణలు చేసినప్పటికీ ఏదో అసంతృప్తి మిగిలిపోవడానికి
కారణం వీళ్ళు చారిత్రక అబ్రహాముని గొర్రెల కాపరిగానే ఉంచెయ్యటమే ముఖ్యమైన కారణం. ఈ పరిశోధక గ్రంధ
రచయిత Gérard GERTOUX నిరూపించినట్టు అబ్రహాము Ur నగరానికి పాలకుడని ఒప్పుకుంటే ఇక్కడ దాచిపెట్టి చెప్తున్న
జరిగాయో లేదో తెలియని రంకులన్నీ
రాజులు పరస్పర సహాయాలు చేసుకోవటానికి బంధుత్వాలు కలుపుకోవడం అనే మామూలు వ్యవహారం
కింద తేలిపోతాయి - కొంచెం నయం!
అయితే, అలా ఒప్పుకున్న మరుక్షణమే
ఈ భూమ్మీద జరిగిన అలాంటి అన్ని ఒప్పందాల్లో కూడా భార్యను
చెల్లెలి పేరున తార్చిన నీచుడు
అబ్రహాము ఒక్కడే అని తేలిపోతుంది - అందుకే
వాళ్ళు ఈ రకమైన విశ్లేషణ
వైపుకు రానిది.ఇదే దరిద్రం అనుకుంటే
కొందరు "మా పవిత్రగ్రంధంలో Wife–sister narratives మూడు వున్నాయండోయ్!" అని 1.Abram, Sarai and Pharaoh, 2.Abraham, Sarah
and Abimelech,3.Isaac, Rebekah and Abimelech అని
లెక్క ప్రకారం బైబిలు వచనాలు అప్పజెప్పి మురుసుకు ఛస్తన్నారు - సిగ్గు లేని మంద!
వాళ్ళూ వీళ్ళూ చెప్తున్న పిట్టకధల్ని మర్చిపోయి కేవలం చారిత్రక సత్యాలను
పరిశీలించి చూస్తే Ur నగరంలో అబ్రాము చెల్లెల్ని పెళ్ళి చేసుకుని గడిపిన తొలి యవ్వనం నాటి
జీవితమే ఆదాము హవ్వల పేరున
ఈడెన్ తోట పిట్టకధ కింద
మారింది. అసలు అబ్రాము Ur నగరాన్ని
వదలి రావడానికి గల వాస్తవ కారణం
తెలుసుకోవాలంటే ఆ నగరాన్ని ఆనాటికి పరిపాలిస్తున్న రాజవంశాల వరసని చూడాలి.Third Dynasty of Ur అన్న పేరు గల
రాజవంశం ఆ నగరాన్ని 2055 BCE నుంచి
1940 BCE వరకు పరిపాలించింది.Utu-hengal(2055BCE–2048BCE),
Ur-Nammu(2047BCE–2030BCE), Shulgi(2029BCE–1982BCE), Amar-Sin(1981BCE–1973BCE), Shu-Sin(1972BCE–1964BCE),
Ibbi-Sin(1963BCE–1940BCE) అనే
వరస ప్రకారం Abraham అని తదనంతరం అబ్రాము
వాళ్ళ ద్యాముడు ఉన్నతీకరించిన అబ్రాము తన తండ్రికి 2300 BCE until 1960 BCE మధ్య పుట్టి ఉంటాడు.ఇతని తండ్రీ ఇతనూ
కూడా సైన్యంలో మంచి హోదాలో పని
చేస్తూ ఉండి ఉంటారు.
అది Neo-Sumerians యొక్క ప్రాభవం అంతరించి
పోతున్న కాలం.Ibbi-Sin(1963–1940) ఇప్పటి ఇరాను
యొక్క ఈశాన్యం వైపున ఉన్న Elam
ప్రాంతం మీదకి దాడికి వెళ్ళాడు
గానీ Shimashki dynastyకి చెందిన Elamite రాజు
ఇతన్ని ఓడించి బందీని చేసుకుని Ur నగరాన్ని ధ్వంసం చేసేశాడు. పైన చెప్పిన ఉజ్జాయింపు
కాలావధులు Gérard
GERTOUX ఇచ్చిన కాలావధులతో సరిపోలటం లేదు గాబట్టి ఆ
తేదీల్ని మర్చిపోయి Gérard GERTOUX చెప్పిన దాని ప్రకారం Amorite, Elamite బృందం Ur నగరాన్ని
ధ్వంసం చేసింది 1912 BCEల నాడు అనుకుంటే,
Ur నగర పతనానికి కొన్ని యేళ్ళ ముందు వీళ్ళ
కుటుంబం ఆ నగరాన్ని వదిలి
తమ యుద్ధకళా నైపుణ్యాన్ని ఉపయోగించి మొదట Haran నగరాన్ని పట్టుకుని పరిపాలిస్తూ అనుభవం గడించాక 1963 BCEల నాటికి కనానుకు
చేరుకున్నారు.
అక్కణ్ణించి ఈజిప్టుకి వెళ్ళింది కరువు వల్ల కాదని
నా అనుమానం, Chedorlaomer కదలికలు ఆఖర్న తనకే ముప్పు
అని తెలిసి అప్పటి కాలానికి కనానీయుల్ని వధించిన ఘనతను బట్టి మహాక్రూరుడైన
అబ్రాముతో ఫారో రాజు తన
దగ్గిరకి పిలిపించుకుని ఒప్పందం కుదుర్చుకున్నాడని నాకు అనిపిస్తుంది.ఆ
ఒప్పందం లక్కలా అతుక్కుపోవటానికీ ఒకరినొకరు మోసం చెయ్యరనే నమ్మకానికీ
అబ్రాము తన పెళ్ళాన్ని చెల్లెలు
పేర్న తార్చి సంపదనీ సైన్యాన్నీ అందుకున్నాడు.యుద్ధాలకి కూడా తగిన సమయాలూ
ముహూర్తాలూ వేగుల నుంచి తొలిదాడికి
తగిన సన్నివేశం కోసం సంకేతాలూ కావాలి
కదా - ఆ సమయంలో మనోడు
మజాలు ఉడాయిస్తున్నప్పుడు, అసలు విషయం తెలిశాక
ఫారో ఈ నీచత్వానికి విసుక్కుని
అసలు పనికి తొందర పెట్టి
నగరం నుంచి పంపించేశాడు.
నిజానికి అక్కడ జరిగింది అబ్రాము
ఒక గొర్రెల కాపరి అయి వుండి
కేవలం పెళ్ళాన్ని చెల్లెలని చెప్పడమే అయితే నగరం నుంచి
పంపించేటప్పుడు ఫారో అన్ని కానుకలు
ఇచ్చి పంపటం అనేది అస్సలు
జరగడానికి వీల్లేని వ్యవహారం - అది వ్యూహాత్మక సైనికమైత్రితో
కూడిన రక్షణ ఒప్పందం కాబట్టే
కానుకలతో పాటు picked men అని బైబులు చెప్పీ
చెప్పనట్టు విప్పి చెప్పే సైనికుల పటాలాన్ని అబ్రహాముకు అప్పగించాడు ఫారో. తర్వాత Bethel దగ్గిర
అబ్రామూ లోతూ విడిపోయినది గొర్రెల
మంద ఎక్కువై కాదు, ఇద్దరూ చెరొక
వ్యూహాత్మకమైన ప్రదేశంలో చేరి అదను కోసం
ఎదురు చూస్తున్నారు.గెలుపు తర్వాతి తిరుగు ప్రయాణంలో Sodom ప్రభువు అడిగింది బందీలుగా పట్టుకున్న తన సైనికుల్ని తనకి
ఇవ్వమని.తనకి సాయం కోసం
కోట బయట విడిది చేశానని
లోతు చెప్పిన మాటని నమ్మి వుంటాడు
ఆ పిచ్చి మా రాజు!
అప్పన్న సర్దారు లాంటి వాళ్ళు అనేక
ప్రాంతాల్లో అనేక కాలాల్లో ఎంతోమంది
పుట్టారు, పెరిగారు, గిట్టారు.కానీ అబ్రాముకి పట్టిన
ప్రపంచ ప్రఖ్యాతి
గాంచిన మూడు మతాలకి మూలస్తంభం
అయ్యే అదృష్టం వాళ్ళలో ఎవరికీ పట్టలేదు. అలాంటి అదృష్టానికి కూడా పెట్టి పుట్టి
ఉండాలి కాబోలు ననిపిస్తుంది అబ్రాము జీవితచరిత్ర చదువుతుంటే. అయితే, అక్రమార్జనకి అర్హతలూ అదృష్టాలూ అక్కర్లేదు, అబద్ధాల్ని నిజాల్ని చెయ్యగలిగిన మోసకారి తనం ఉంటే చాలు.
లేకపోతే తమ కష్టంతో బతుకుతున్న
కనానీయుల్ని వధించి వాళ్ళ సంపదని దోచుకోవడానికి
దేవుడు వరం ఇవ్వదగినంత మహత్యం
ఏముంది?పెళ్ళాన్ని తార్చి వైభవాల్ని పొందడంలో అందరూ అనుసరించాల్సిన ఆదర్శం
ఏముంది?కొడుకును బలి అడిగిన దేవుడికి
మరో ప్రాణిని బలి ఇవ్వడంలో పొగుడుకోవాల్సినంత
ఔదార్యం ఏముంది?ఇలాంటి చెత్త వెధవలకి ప్రపంచాధిపత్యం
కట్టబెట్టాలనుకున్నవాడు వాళ్ళ సొంత ద్యాముడు
కాక అందరి దేవుడు ఎట్లా
అవుతాడు?
"జరిగాయో లేదో తెలియని రంకులన్నీ"
అని ఎందుకు అన్నానో చెప్పకపోతే ఒక అమాయకురాలైన ఆడదాన్ని
గురించి చెడు మాటలు మాట్లాడిన
పాపం నాకు తగుల్తుంది!నిజానికి ఈజిప్టులోని ఫారో సారాని శృంగార
సంబంధమైన కోరికలతో స్వీకరించిన కామాతురుడు కాదు.హాలీవుడ్ సినిమాల్లో
చూపించరు గానీ ఆనాటి ఈజిప్టులోనూ
రోములోనూ వైదిక సంస్కృతి ప్రభావం
చాలా ఎక్కువ.ఆనాటి ప్రాచీన పగన్/వైదిక పూజావిధిలో నిష్ణాతురాలైన
సారాను పురోహితురాలి కింద వినియోగించాడు. నా
సూత్రీకరణకి బలమైన సాక్ష్యం కూడా
ఉంది.New York నగరంలోని Metropolitan Museum తన అపురూపమైన
ప్రదర్శనలలో Amenemhat I
అను పేరు గల అప్పటి
ఈజిప్షియన్ ప్రభువు తన రాజ్యపాలన యొక్క
15వ సంవత్సరంలో చెక్కించినవని నిర్ధారించిన 1962 BCE నాటి Sarai as an Offering
Bearer అను వర్ణన గల రెండు
విగ్రహాలను ప్రదర్శిస్తున్నది.అంటే యేమిటి దీని
అర్ధం?అబ్రాము గారి ద్యాముడు అందరికీ
తెలియని అప్పటి కాలంలో ఉన్న వైదిక పూజా
విధానం సారాకు కరతలామలకం అని మనం నమ్మాలి.
అసలు వీళ్ళు కామాతురుల కింద చిత్రించిన Amenemhat I గానీ Abimelech గానీ
కామదృష్టితో కాదు, సారాని స్వీకరించింది
దైవపూజ కోసం అని తెలుస్తున్నది
కదా!వాళ్ళిద్దరూ కామదృష్టితో చూదలేదు,అక్కడ జరిగింది కామ
సంబంధమైన వ్యవహారం కాదు గాబట్టి సారాని
కూడా మనం తప్పు పట్టనక్కర
లేదు.కానీ సారాని ఆ
ఇద్దరు మగాళ్ళ దగ్గిరికీ పంపించటానికి అబ్రాము ముఖతానూ తమ ముఖతానూ సారా
రూపలావణ్యాలూ వాళ్ళ కామాతురతయే కారణమూ
అని చెప్పడం వల్లనే నేను తనపట్ల నీచమైన
పదాన్ని వాడాను కాబట్టి ఆ పాపం వాళ్ళదే
తప్ప నాది కాదు.
స్త్రీలు ఆధ్యాత్మిక విషయాల్లో పురుషుల కన్న అధిక స్థాయిలో
ఉండటం ఈనాటి అబ్రహామిక మత
ప్రభావం ఉన్నవాళ్ళకి వింత కావచ్చు గానీ
ఆనాటి రోమన్, ఈజిప్షియన్ అరబిక్ అబ్రహామిక మతేతర మానవ సమూహాల్లో
చాలా మామూలు విషయం.ఇక్కడ అబ్రహాము
గురించే చెప్పదల్చుకున్నాను గాబట్టి కుదరలేదు గానీ Chedorlaomer అనే అతను అబ్రహాము
జీవితంలోకి ప్రవేశించక ముందు Nanaya అనే అత్యంత శక్తివంతురాలై goddess of war and seduction అని వ్యవహరించబడుతున్న ఒక
మహిళను జయించడం గురించిన కధ ఉంది.అబ్రహాము
పుట్టించిన కొత్త మతాన్ని మరింత
పెంచిన మోజేసు కూడా అలాంటి మహిళ
పెంచిన కొడుకే!మిగిలిన వాళ్ళందరూ కన్యాత్వం కోల్పోని బ్రహ్మచారిణులు అయి వుండడం చూస్తే
అబ్రాము రెండు సార్లూ సారాని
చెల్లెలని ఎందుకు బొంకాడో సారా అబ్రాము భార్య
అని తెలియగానే Amenemhat I గానీ Abimelech గానీ వెనువెంఠనే సారాని
ఎందుకు వదిలించుకున్నారో అర్ధమవుతుంది కదూ!ఇంతకాలం నేను
యూదుమతం మంచిదే అయి వుంటుందనీ క్రైస్తవం
దాన్ని రూపం మార్చడం వల్ల
ఇది చెడిపోయి వుంటుందనీ అనుకున్నాను.తీరా చూస్తే దాని
నిజస్వరూపం ఇలా వుంది.హారి
భగవంతుడా - అబద్ధాలు, అబద్ధాలు, అన్నీ అబద్ధాలే!!!
నిజం చీర సింగారించే
లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు
వైదిక ధర్మం తన జడత్వాన్ని
వదిలించుకుని ఒకే ఒక్క సారి
పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది
సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన
ఆచార్య పరంపర నుండి సంక్రమించిన
మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే
జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ
సత్యం!ఏది సత్యమైనదో అదే
శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే
సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!
మనదాన్లో లంజకతలగూర్చికూడా ఓపాలి రాయొచ్చుగా? అయ్యన్నీ లోకకల్యానానికేనా?
ReplyDeleteమనదాన్లో లంజకతలు లేవని నాకు తెలుసు!ఉన్నయ్యని అంటున్న మీరు రాయొచ్చుగా - ఎవరు వద్దన్నారు?
Delete