అసలు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడే "మీరు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదు,మాకు ఋణం లేని దేశం కావాలి" అని మెలిక పెట్టడం కుదిరే పని కాదు, ఎందుకంటే ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం అని స్కూలు పుస్తకాల్లో చదువుతున్న వ్యవహారం మొత్తం ఇంగ్లీషువాళ్ళని "బాబ్బాబూ!మా దేశం మాకిచ్చి పోరాదూ - మీకు పుణ్యముంటుంది,మా పిల్లలకి మీ గురించి మంచిగా చెప్పుకుంటాం!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని బతిమిలాడ్డం తప్ప కనీస స్థాయి బెదిరింపులు కూడా చెయ్యని పద్ధతిలో నడిచింది!
అసలు "అహింసాయుత పోరాటం" అనే పదం ప్రపంచంలో ఏ భాషలోని ఏ వ్యాకరణ నియమాలకీ పొసగని దుష్టసమాసం - "అహింస" అంటే ఇతర్లని హింసించకుండా నిగ్రహించుకోవటం, "పోరాటం" అంటే శత్రువుని హింసించి లొంగదీసుకోవటం. మరి ఆ రెంటికీ లింకు ఎట్లా కలిపాడో ఈ విచిత్ర వ్యక్తి! నమ్మినవాళ్ళు ఎట్లా నమ్మారో!కలిపినవాడు పిచ్చివాడు అందామా అనుకుంటే నమ్మినవాళ్ళని ఏం అనాలి?ఒక రోజు కాదు,ఒక వారం కాదు, ఒక నెల కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఆ దుష్టసమాసాన్ని శిష్టజనసమ్మతం చేసేశారే అంత మంది మేధ్ధావులూ పండిత్తులూ చరిత్రక్కారులూ కలిసి!
ఇంగ్లీషువాళ్ళకి నెప్పి పుట్టకుండా వాళ్ళ ఒంట్లోనుంచి ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా స్వాతంత్య్రం తీసుకు రావాలన్న తన దిక్కుమాలిన సిద్ధాంతం కోసం లాఠీ దెబ్బలకి తలలు పగలగొట్టుకునీ ముస్లిముల చేతులో చచ్చిపోయీ మానభంగాలకి గురయ్యీ తన పరువు నిలబెట్టిన హిందువుల రక్తం రక్తమే కాదన్నట్టు ప్రవర్తించి మత పిశాచుల చేతుల్లో దెబ్బలు తిని మూల్గుతున్న హిందువులకే మతతత్వాన్ని అంటగట్టటానికి మూలకారకుడైన కపటిని ఏనాడో చెత్తబుట్టలోకి విసిరేయాల్సింది పోయి "కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటైతేనేమి" అని కీర్తిస్తూ గొఱ్ఱెల వలె అతని వెంట నడిచి స్వాతంత్య్రం వచ్చాక జాతిపిత హోదా ఇచ్చి జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ కూడళ్ళలోనూ బ్రాందీ షాపుల కెదురుగానూ విగ్రహాలు పెట్టుకుంటూ ఒక శతాబ్దమే గడిచిపోయింది! ఇంకా "అహింసాయుత పోరాటం!" అనే పదం ప్రజల్ని ఉర్రూత లూగిస్తున్నది - ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం, ఎంత దారుణం!
మోహన దాసు గాంధీకి సంబంధించిన ఒక వింత నన్నెప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది - అంత తీవ్రస్థాయిలో ఏ ముస్లిముల్ని ఆకట్టుకోవటానికి హిందువుల్ని బలిపశువుల్లా వాడుకున్నాడో ఆ ముస్లిముల నుంచి కనీసపు ప్రశంసల్ని కూడా పొందలేకపోయాడు, పాపం!
గాంధీ ఆలోచనలు ఎంత వింతగా ఉంటాయో గాంధీని మూలస్తంభం చేసుకున్న కాంగ్రెసువాదుల ఆలోచనలూ వాదనలూ అంత వింతగానే ఉంటాయి - వాళ్ళ అదృష్టం బాగుండి వినేవాళ్ళు ఏదో గందరగోళంతో కూడిన పరధ్యానంలో ఉంటే అద్భుతం అని అనిపిస్తాయి గానీ పూర్తి స్పృహలో ఉంటే మాత్రం మొహం మీదనే ఫకాల్న నవ్వాలనిపిస్తుంది!
పెళ్ళాన్ని చంపి యాసిడ్ పీపాలో కరిగించేశాడనే కేసులో ఇరుక్కుని కొంతకాలం పరేషానీ అయిన ఒక కాంగ్రెసువాది ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీషువాళ్ళు మన దగ్గిర నుంచి దోచుకున్న సొత్తుకి లెక్కలు చెప్పి అదంతా కక్కమని అడిగితే ఎలా వుంటుందని జోకులేస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు - ఇవ్వాళ్టి లెక్కలతో చూసినా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆదాయం మొత్తం తూచినా అప్పు పూర్తిగా తీరక మనకి వాళ్ళు వెట్టి చాకిరీ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీషువాళ్ళు అలాంటి పిచ్చిపని చెయ్యరని అతడికి తెలుసా తెలియదా?
ఇంగ్లీషువాళ్ళ జేబు సంస్థ అయిన అంతర్జాతీయద్రవ్యనిధి మనకి ఇచ్చే అప్పు తిరిగి రాబట్టుకోవాలనే ఆశతో ఇస్తున్నది కాదు, తీర్చలేని అప్పులో ఇరికించి మనచేత వెట్టి చాకిరీ చేయించుకోవటానికి పనికొచ్చే బెల్లం ముక్క!మన దేశపు రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవి అనుకుని మనం ఆత్మీయత ఒలకబోస్తున్న రూపాయి నోట్లకి సంబంధించిన మూలద్రవ్యం మన దేశానికి అవతల రహస్య మాళిగలో ఉంది.మనం చిన్నప్పుడు ఆటల్లో పేకముక్కలకీ ఖాళీ సిగిరెట్టు ప్యాకెట్ల కవర్లకీ 5, 10 రూపాయల హోదాల్ని ఇచ్చేవాళ్ళం - గుర్తుందా?మనకి మనం పెట్టుకున్న రూల్సు వల్ల ఆటలో ఉన్నంతసేపు ఆ విలువ ఉంటుంది గానీ ఆట ముగిశాక వాటి విలువ ఎంత?మనం అమ్మడానికీ కొనడానికీ ఉపయోగించుకుంటున్న ఈ ధనస్వరూపం కూడా అంతకు మించింది కాదు.
ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది, బ్రిటిష్ ప్రభుత్వానికి బాహ్య ఆదాయం,రహస్య ఆదాయం అని రెండు రకాల ఆదాయాలు ఉన్నాయి.రహస్య భాగం నుంచి భారత్దేశానికి తను తగిలించిన అప్పుని చెల్లగొట్టెయ్యాలన్న నిజాయితీ బ్రిటిష్ వాళ్ళకి ఉంటే భారతదేశం అప్పు నుంచి బయటపడటానికి ఒకే ఒక సంతకం చాలు - కానీ, ఆ ఒక్క సంతకం రాబట్టుకోవటానికి జియోనిస్టు యూదులకున్న వ్యూహరచనానైపుణ్యం ఉండాలి! మన దేశంలోని ఏ రాజకీయ నాయకుడిలో అంతటి ధీశక్తి ఉంది?
ఏ రాజుకీ ఏ దేశానికీ ఏ సైన్యానికీ యుద్ధంలో గెలవటానికి దేశభక్తీ రాజభక్తీ పుష్కలంగా ఉంటే చాలదు, రాజులో గానీ మంత్రిలో గానీ సేనాధిపతిలో గానీ వ్యూహనిర్మాణచాతుర్యం ఉంటే ఒక్క సైనికుణ్ణి కూడా బలిపెట్టకుండా గెలుపుని కైవసం చేసుకోవచ్చు, ఓటమిని కూడా గెలుపు కింద మార్చుకోవచ్చును.అర్ధశాస్త్రం పుట్టిన గడ్డలోని పుట్టంధులకి పట్టుబడని కౌటిల్యుడి రాజనీతిని పాటించడం వల్లనే ఇంగ్లీషువాళ్ళు we are illuminated అని చెప్పుకుంటూ అన్ని వలస రాజ్యాలతో కూడిన అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంత సుదీర్ఘకాలం పాటు తమ పట్టు నుంచి జారిపోకుండా ఉంచుకోగలిగారు.సాగినంత కాలం నా అంతవాడు లేడన్నట్టు నడిచి కాలం ఎదురు తన్ని రాజకీయాధికారం చేజారిపోయే ప్రమాదం కనబడగానే బుద్ధికి పదును పెట్టి ఆర్ధికపరమైన ఎత్తుగడతో వలస రాజ్యాల్ని బానిస దేశాల కింద మార్చుకోగలిగారు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం లూసిఫర్ సృష్టికర్త అని భావించే ఇల్యూమినాట్టి మతాధిపతులూ గాలిలోనుంచి డబ్బుని సృష్టించే లండన్ బ్యాంకర్లూ థ్రీ పీస్ సూట్లలో తిరుగుతున్న మధ్యయుగాల నాటి రాజవంశీకుల వంటి పార్లమెంటేరియన్లూ కలిసిన ఒక సాలీడు అధీనంలో ఉంది.దాని కేంద్రం మనకు కనిపించే లండన్ నగరంలో ఉన్న కనిపించని లండన్ నగరంలో ఉంది. "The City of London, London's financial district is a peculier place.It has been called a city within a city, a state within a state.It is run by an organisation called the City of London Corporation, a private company that performs all the functions of a local council with a private police force and private courts.THe City of London is a seperate entity to the wider London, and it has its own head, the Lord Mayor, who is distinct from the mayor who runs the rest of London. The City of London has long had the curious legal status of complete autonomy inside the city of london,because back in 1066 when william the conqueror came over, the City was one of the only portions of England that he failed to conquer.And he struck a deal with the City in 1067 that allowed them to continue functioning.To this day the City of London is exempt from numerous laws that govern the rest of Britain.Its political system derives from the Middle ages.The City's electorate is dominated not by its residents, but by the private businesses operating within the City,its Lord Mayor is selected by the heads of medieval guilds.They have a representative in te House of commons,caled the Remembrancer, apart from the clerks of the court of the House of Commons he is the only unelected person there.All other lobbyists have to stop in the lobby.The City of London has a permenant representative in the House of Commons, whose role is to report back to the City of London Corporation and to lobby parliament on behalf of the City." - దీని పనితీరు తెలుసుకుంటే జగన్ లాంటివాళ్ళ "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బుని సంపాదించగలిగిన సమర్ధత!" ఏమిటో తెలుస్తుంది.మిగిలిన భాగాల్ని అర్ధం కాలేదని వదిలేసినా పర్లేదు గానీ ఈ భాగాన్ని మాత్రం విశేష శ్రద్ధతో చదివి తీరాలి!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం క్రమేణ ప్రాభవం కోల్పోయి తిరుగుబాట్ల గ్రహణాలు పట్టుకుని అమావాస్య నీడలలోకి జారుతున్నవేళలో బ్రిటిష్ వలస రాజ్యాలలోని ఒక్కొక్క ప్రముఖ నగరమూ తన సంపదనీ సౌకర్యాల్నీ అధికారాన్నీ మసక చీకట్లలోకి నెట్టేస్తూ ఉండటం చూసి తట్టుకోలేక నేలలో ఇంకిపోయిన నేతిని పిండిన కర్ణుని వలె చేజారిన ప్రపంచాధిపత్యాన్ని తిరిగి దక్కించుకోవదానికి కొత్త దారుల కోసం వెతుకుతుంటే కనబడిన ఆశాకిరణమే credit based economy అనే మాయాజాలం!
బ్యాంకింగ్ సిస్టం కొత్తది కాదు, rothschilds కుటుంబం అప్పటికే అష్టపదిలా విస్తరించుకుని ఉంది - అన్ని ప్రముఖ వ్యాపార కూడళ్ళలోనూ local apex bank వాళ్ళదే.ఇప్పుడు చేర్చిన కొత్త ఆకర్షణ ఏమిటంటే, తమ మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ మనోభావాల్ని గౌరవించి స్వతంత్రం ఇచ్చేస్తున్నట్టు మొహం పెట్టి అప్పటికి తమ నిర్వాకం వల్ల దఖలు పడిన అప్పుల్ని నియంత్రించుకోవడానికి ఒక సెంట్రల్ బ్యాంకును ప్రతిపాదించి వాళ్ళ బడ్జెట్ లోటును తీర్చటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ద్వారా అప్పులిస్తూ వాళ్ళని పాక్షిక స్వాతంత్య్రం గల వలస రాజ్యం స్థాయినుంచి సంపూర్ణ పారతంత్య్రం గల బానిస దేశం స్థాయికి దిగజార్చెయ్యటం - అదీ ఆయా దేశాల స్వాతంత్య్ర వీరుల ఆమోదంతోనే!
దీనితో వలను అల్లడం పూర్తయ్యింది.ఇది వాళ్ళకి కొత్తపని కాదు,మూడవ శతాబ్దం నుంచీ వాళ్ళు చేస్తున్న పనినే మరికొంత సృజనాత్మకతను జోడించేశారు, అంతే!ఇది పని చేసే విధానం ఎట్లా ఉంటుందో తెలియాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి.1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు అప్పటి వరకు బ్రిటిష్ అధీనంలో ఉన్న Suez Canalను తను స్వాధీనం చేసుకుని జాతీయం చేస్తున్నట్టు ప్రకటించాడు - ఈ జిప్టు ప్రజలు కూడా హర్షధ్వానాలతో తమ ఆమోదం ప్రకటించారు.కానీ బ్రిటిష్ ఫ్రెంచ్ ప్రభుత్వాలు కోపగించుకుని శరవేగాన ప్రతిస్పందించి 12 గంటల్లోపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ultimatum ఇచ్చి అవధి దాటిన మరుక్షణమే యుద్ధ విమానాల్ని ఈజిప్టు మీదకి పంపించి కైరోతో సహా అన్ని ప్రముఖ నగరాలనీ బాంబుదాడులతో అతలాకుతలం చెయ్యటం మొదలుపెట్టేశాయి.అయితే అమెరికా గారు మాత్రం "There will be no United States involvement in these present hostilities.It is our hope and intent that this matter wil be brought before the United Nations General Assembly. There, the openion of the world can be brought to bear in our quest for a just end to this tormenting problem." అని ప్రకటించి ఈ యుద్ధానికి దూరం జరిగారు.
దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడి ఇది అమెరికా వారి శాంతి ప్రియత్వానికి గుర్తులా కాక తమ పౌండును దెబ్బ తియ్యటానికి చేసిన కుట్రలా భావించింది.అది సహజమే!ఈ మహా సాలీడు గారు అల్లిన వల ప్రభావమే అది - మోదీ, కేసీయార్, చంద్రబాబుల మాదిరి వలలోని ప్రతి nodal point దగిర ఉన్న ప్రతి జీవీ తన రేంజిలో తను చిన్న సాలీడులా ప్రవర్తిస్తుంది!బ్రిటన్ వూహించినట్టుగానే అంతర్గత పెట్టుబడులు తగ్గిపోయాయి, సీమాంతర వ్యాపారం మందగించింది, స్టెర్లింగ్/పౌండ్ విలువ దిగజారటం నిశ్చయమై పోయింది.దీన్ని సరిచేసుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ బ్యాంకర్లు సరిహద్దుల కవతల ఉన్నవారికి అప్పులు ఇవ్వడం మీద మారటోరియం విధించింది.వీసమెత్తు నష్టాన్ని కూడా భరించలేని లండన్ బ్యాంకర్లు Bank of England ముందు ఒక ప్రతిపాదన పెట్టి వారు కూడా బ్యాంకర్లే కావటంతో సానుకూల స్పందనని రాబట్టుకున్నారు.నిజానికి, చిన్న బ్యాంకుల ప్రతిపాదన మరియు పెద్ద బ్యాంకు ప్రతిస్పందన అనేవి ఆర్ధికానికి సంబంధించినవి కాబట్టి ఒప్పందం రూపంలో రికార్డు చెయ్యాలి - కానీ ఇక్కడ అది జరగలేదు, దాని అర్ధం ఏమిటో తెలుసా!"if banks intermediated between two non-residents, in a foreign currency, in that case the dollar - This particular intermediation, this particular deal would not be considered by the Bank of England as under its own jurisdiction." అనే ఈ అలిఖితమైన తిలకాష్ఠమహిషబంధనమే జగన్ ఒక్కడే కాక ప్రపంచంలోని అనేకమంది మహా సాలీడు గారి అభిమానులకి "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదించగల సమర్ధత"ని కట్టబెడుతున్నది.
డాలర్లతో సంబంధం పెట్టుకోవడం కోసం Eurodollar market అనేదాన్ని సృష్టించి దీన్ని domestic banking activities నుంచి పక్కకి పెట్టడం కోసం రెండు ఎక్కవుంట్లు నడపటం మొదలుపెట్టారు లండన్ బ్యాంకర్లు.స్విస్ బ్యాంకుల్లో ఎక్కవుంట్ వివరాలు మాత్రమే రహస్యం అయితే ఇక్కడ మొత్తం అంతా రహస్యమే! లోపల ఏం జరుగుతుందో బయటివాళ్ళకి తెలియదు గానీ బ్యాంకింగ్ వర్గాల్లో ప్రతి ఒక్కరికీ ఏ మారుమూల ఎవరు ఏ fraud చేసినా తెలిసిపోతూనే ఉంటుంది - అయితే ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తుల సమూహం తమ పనిని పూర్తి చేసుకునే దాక ఆగి అప్పుడు (ఓటర్ల తొలగింపు తప్పును సరిదిద్దుకుంటామని ప్రామిస్ చేసి ఎన్నికలయ్యాక సారీ కుదర్లేదని చెప్పి సరిపెట్టేసిన తె'లంగా'ణ ఎలక్షన్ కమిషన్ లాగ) తమ నిస్సహాయతను వెలిబుచ్చి సరిపెడతారు!లండన్ బ్యాంకర్ల సృజనాత్మకమైన ఏర్పాటులోని వెసులుబాటు ఏమిటంటే, ఒక వ్యక్తి శూన్యం నుంచి లక్షల కోట్ల మిలియన్ల ఆస్తిని కేవలం కొద్ది నెలల్లోనే, అన్నీ కలిసొస్తే కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవచ్చును.
ఒక వ్యక్తి మొదట ఏ విధమయిన లొసుగులూ లేని ఒక చట్టబద్ధమైన వ్యాపార సంస్థని స్థాపిస్తాడు. ఆ ఒక్కటీ అలా ఉండటం చాలా అవసరం కాబట్టి ఆ కొంత ఖర్చూ ఆ కొంత నీతీ తప్పదు!తర్వాత కొన్ని నేం ప్లేట్ తప్ప ఇంకేమీ లేని బుల్లి బుల్లి కంపెనీల్ని అతనే మారుపేర్లతో సృష్టిస్తాడు.వీటి స్థాపిత ఆస్తుల్ని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాడు.ఈ సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణం ప్రధానసంస్థకు బదలాయించితే అది ఆ ప్రధానసంస్థ యొక్క మూలధనమూ ఆదాయమూ అవుతుంది - ప్రధాన సంస్థలో పోగయిన డబ్బుని ఆర్ధికచట్రంలోని ప్రధానస్రవంతిలోకి పంపించి సకల సౌఖ్యాలూ అనుభవించ వచ్చును!ఇక్కడే రెండు తమాషాలు జరుగుతాయి. ఈ గొడుగు కంపెనీలకి ఉన్న మూలధనం యొక్క భౌతిక అస్థిత్వాన్ని నిర్ధారించుకోవటం, వాటి ఆస్తుల విలువల్ని మదింపు చెయ్యటం ఒక పెద్ద తమాషా - తమ బ్యాంకును ఎలా మోసం చెయ్యాలో కూడా ఆ బ్యాంకు యజమానులూ ఉద్యోగులే చెబుతారు!వీళ్ళకి అప్పు ఇవ్వడానికి బ్యాంకులకి ఇదివర్లో నోట్లు ముద్రించాల్సి వచ్చేది, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక ఆ కాస్త ఖర్చూ శ్రమా తప్పింది.బ్యాంకుకి సంబంధించిన డాటాబేస్ సర్వరుకి అనుసంధానించబడిన బ్యాంకు ఉద్యోగి ఆ సంస్థ పేరున ఒక అక్కవుంట్ క్రియేట్ చేసి ఆ సంస్థకి తను ఇవ్వదల్చుకున్న అప్పు అంకెల్లో ఇన్‌పుట్ ఇచ్చి సబ్మిట్ బటన్ నొక్కితే చాలు!
అవతలి వైపున ఋణం తీసుకున్న గొడుగు సంస్థ నుంచి ప్రధానసంస్థకి నిధుల మార్పిడి జరిగాక గొడుగు సంస్థల్ని ఎత్తేసినా ఏమీ కాదు.వాటికిఅప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా ఆ అంకెని గాలిలో నుంచి సృష్టించి ఇవ్వడమే తప్ప మూలధనం రాశిని కదిలించి ఇవ్వలేదు గాబట్టి వాటికి కూడా ఒక్క రూపాయి నష్టం ఉండదు.ఇవన్నీ ఇలాగే జరుగుతాయా అనేది కూడా అసలు అక్కడ "input capital assets->constructive manpower manipulation->product generation proceess->marketing activty->taxable income" అనే డబ్బుని సృష్టించే మామూలు ప్రక్రియలు లేకపోవటం వల్ల చేస్తున్న వూహలే తప్ప లోపల మనం వూహించలేనంత స్థాయిలో మాయాజాలం నడుస్తుందని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.ఈ వ్యవహారం నడిపించాలనుకున్న వ్యక్తి మొదట మహా సాలీడు గారి భక్తుడై ఉంటాడు, అంటే సిగ్గూ లజ్జా మానమూ మర్యాదా రోషమూ మానవత్వమూ లేనివాడై ఉంటాడు కాబట్టి జగన్ కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ పోయినట్టే లండన్ పోయి నిష్పూచీగా బతికెయ్యగలడు!ఎటొచ్చీ, వాళ్ళు గాలిలోనుంచి సృష్టించిన అప్పుని బహిరంగ మార్కెట్టు దగ్గిర శక్తిని ద్రవ్యం కింద రూపాంతరం చెందించినట్టు డబ్బు కింద మార్చి వదలడం వల్ల దాని స్పర్శకి గురయిన సమస్త జనులకీ వాళ్ళ పాపంలో భాగం ఉంటుంది. ధర్మబద్ధమైన సంపాదనతో సంతృప్తిగా జీవించాలనుకునేవాళ్ళకి మాత్రం నిత్యం నరాలు తెగిపోయేలా ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా దరిద్రం, అసంతృప్తి, నైరాశ్యం,అనారోగ్యం తప్ప సుఖం అనేది అనుభవంలోకి రాదు, అంతే!
"The main secret of this modus operandi is providing a legal space in which you pretend activity is taking place.And the importance of that is:you pretend it is not taking place in the economy where it really is taking place.So, you are taking activity from the place where it is regulated and taxed, and pretending that it is happening elsewhere.Now, where doesn't really matter, it is just elsewhere." అనేది కేవలం ఏ ఒక్క చోటనో కాదు Bank of Englandకి అనుసంధానించబడిన బ్యాంకులు ఉన్న అన్ని చోట్లా జరిగే సామాన్యమైన వ్యవహారమే - మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ తానులో ముక్కే కదా, కాబట్టి బ్యాంకో రక్షతి రక్షితః
అన్ని వ్యవస్థల మాదిరే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రజాశ్రేయస్సుకి పనికివచ్చే లక్షణం ఉంది, కానీ మహా సాలీడు గారు తమ సృజనాత్మకతని ఉపయోగించి అలా చెయ్యనివ్వటం లేదు.పైన చెప్పిన వ్యవహారం మొత్తం మొదట్లో ఆర్ధిక శాస్త్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఊపయోగించాలనే తపన ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్తలకి తెలియలేదు - రహస్యంగా జరిగిన వ్యవహారం కదా!వాళ్ళకి తెలిసేసరికి వల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు వారికి కూడా మొత్తం వలని చేదించటం అసాధ్యమైపోయింది.అయితే హానిని తగ్గించటానికి ప్రజలకీ ప్రభుత్వాలకీ కొన్ని సూచనలు ఇస్తున్నారు.అవేమిటో వచ్చే భాగంలో చెప్తాను.

(this is the fifth part of a series on macro economy!)