Tuesday, 17 July 2018

ప్రపంచమంతటా చర్చిలు ఎందుకు మూతబడిపోతున్నాయి?క్రైస్తవం తను చేసిన పాపాలకి ప్రయశ్చిత్తం అనుభవించనున్నదా!

"Be sure you know the condition of your flocks, give careful attention to your herds."
- Proverbs 27:23

"నీ మందను ఎల్లప్పుడు పరకాయించుము,సదా నీ తెగను జాగరూకుడవై గమనించుము!"
- సామెతలు 27:23

          హేఁవిటో ఈ గోల!క్రీస్తు జనులు కొందరు వళ్ళంతట వాళ్లే వచ్చి హిందువుల  బ్లాగుల్లోకీ వీడియోల్లొకీ దూరిపోయి "బ్రాహ్మణులు పవిత్రమైనవాళ్ళు అంటారే,మరి,బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపిన రాముడు దేవుడని అంటారే!" అని మనల్ని బెదరగొడదామని చూసి మనంబైబిల్లో తప్పులు పడితే "బైబిలు చాలా విస్తారమైనది - అక్కడొకటీ ఇక్కడొకటీ కొట్టుకొచ్చి అతికించటం కాదు(మరి తను చేస్తున్నదీ అదేగా,కికికి),బైబిలు మొత్తం చదివితే గానీ దాని గొప్పదనం తెలియదు." అని దబాయిస్తుంటే పోనీ చూద్దాం అని క్రైస్తవం గురిచి ఇదివరకున్న కొంచెం జ్ఞానాన్ని పెంచుకుందామని అనుకున్నాను నేను.దానికి తోడు "చర్చిలు మూతబడిపోతున్నాయోచ్!" అని వార్తలు వస్తుంటే వాటి సంగతేంటో చూద్దామని కొంచెం గోకాను! 

          ముందు బైబిలు సంగతి జూద్దామన్జెప్పేసి మొదలెడితే, అదేంటో!యాడ జూసినా "యెహోవా నా కాపరి!", "యేసే నా దేవుడు!","మేము ఆయన గొర్రెలము!", "ఆయన మంచి కాపరి!" అనే సోదితో బుఱ్ఱ వాచిపోయి పుస్తకం ఠాప్పున మూసేశాను!బుఱ్ఱపెట్టి ఆలోచించాల్సిన మనుషులు తమని తాము బుఱ్ఱ లేని గొఱ్ఱెలతో పోల్చుకునే దరిద్రం యేందిరా నాయనా?దిక్కుమాలిన హిండియాలో పుట్టి "బ్రహ్మకి సరస్వతి కూతురు కదా,ఎట్లా పెల్లి సేసుకున్నాడు - అంతా రంకు,చీ!యాక్!ధూ!" ఆనెవోళ్ళకి యెహోవకి తన సృష్టిలోని మానవకాంతల్లో ఒకరైన మరియ ఏమవుతుందో తెలియనే తెలియదా!తెలియదేమో, గొఱ్ఱెలు కదా పాపం!!

1.ఇప్పుడు మరియ భర్త అని పిలవబడుతున్న పెద్దమనిషి మరియని ఎప్పుడు పెళ్ళి చేసుకున్నాడు?పెళ్ళి కాక ముందు కన్యగా ఉండి యేసు పుట్టేసినాక చేసుకున్నాడా?కాదే!పెళ్ళయ్యాకనే వాళ్ళిద్దరూ పన్నులు కట్టటానికి వెళ్తున్న ప్రయాణంలో కదా యేసు పుట్టింది,అవునా?

2.పెళ్ళయ్యాక ఇంకా మరియ కన్య ఎట్లా అవుద్ది?ఫస్ట్ నైట్ కూడా జరగలేదా భార్యా భర్తల మధ్యన అన్ని రోజుల పాటు?పోనీ తొలి చూలున దైవపుత్రుడు పుట్టాడనుకుందాం, తర్వాత కూడా ఆ భర్తగారి వీర్యంతో మరియకి ఒక్క నలుసు కూడా పుట్టలేదే - ఎంచేత?పిల్లల్ని పుట్టించలేని వాడేమో!

3.ఇంతకీ వీరు మన పురాణాలలోనివి మహిమలు కాదు రంకులు అంటున్నారు కదా, అదే లాజిక్కు వారి మరియ కధకీ అమలు చేస్తే మరియకి కడుపు చేసి వీరికి దైవపుత్రుడిని ప్రసాదించిన వీర్యం ఏ మానవమాత్రుడిది?

          WHO IS THE BIOLOGICAL FATHER OF JESUS CHRIST?
ఇలాంటివన్నీ తేల్చడానికి మనం కష్టపడనక్కర లేదండి - ఇక్కడి గొఱ్ఱెలకి తెలియదు పాపం అక్కడి నాస్తికులూ హేతువాదులూ అసలు జీసస్ యదార్ధవ్యక్తియా కల్పితపాత్రయా అన్న కీలకమైన ప్రశ్నకి irrefutable evidenceతో జవాబు చెప్పటానికే చర్చికి చుక్కలు కనబడుతున్నాయి, పాపం పాపం!!

          ఇది విని ఇక్కడి గొఱ్ఱెలు నిర్ఘాంతపోయి అదేదో స్వయానా తేల్చుకుందామని ఆర్భాటంగా వెళ్ళి ఎవరిని అడుగుతారు పాపం?మనోళ్ళకి గభాల్న గుర్తొచ్చేది భూతాల స్వర్గం వమెరికాయే గదా,అక్కడికి గానీ వెళ్ళారనుకోండి - గుండె గుబేలు మంటది!what had happened and why the bride of Christ was in decline. God's marvelous Church has become culturally irrelevant and even distant from is prime purpose of knowing Him, growing in Him, and worshipping Him by making disciples! This is evidenced by what is going on in our culture and in our church. Most of the statistics tell us that nearly 50% of Americans have no church home. In the 1980s, membership in the church had dropped almost 10%; then, in the 1990s, it worsened by another 12% drop-some denominations reporting a 40% drop in their membership. And now, over half way through the first decade of the 21st century, we are seeing the figures drop even more!

          అబ్బే!ఈ భూమ్మీద ఉన్న అన్ని మతాల వాళ్ళూ వొచ్చి పడిపోయి అమెరికా సంకారమైపోయిందని కంగారు పడిపోయి ఫ్రాన్సు దేశానికి వెళ్ళారనుకోండి - ఇంకా ఠారెత్తిపోతారు!“Every year since 1961, it [the Catholic Church in France] has been losing the total number of priests required in such average dioceses as Bordeaux, Nice or Clermont-Ferrand, because losses due to deaths [about 900 a year] or desertions from the ministry are far from being made up. . . .“The French clergy, one of the most numerous in the world, with over 40,000 priests, is an aged clergy. . . . In 1975, one third of its members will be over 60 years of age. . . .“In a confidential report to his counselors, Cardinal Alexandre Renard, archbishop of Lyons, revealed earlier this month the gravity of this crisis. Last October, only 475 young men entered the [French] seminaries, which is 41 percent less than the year before. For lack of students, the few remaining seminaries are now regional. The big gray barracks-like seminary in Issy-les-Moulineaux groups all the seminarists in the Paris area. . . .“The way things are going, in less than a century, the clergy will have disappeared.”​—L’Express, January 5-11, 1970.అన్నమంతా పట్టి చూడనక్కర్లేదన్నట్టు మిగిలిన దేశాల పరిస్థితి కూడా అటూఇటూగా ఇలాగే ఉంది - లేదు,లేదు,ఇదంతా అబద్ధం అని మిగిలిన దేశాలకి వెళ్ళినవాళ్ళకి కాళ్ళు చచ్చుబడిపోవటం,నిలువుగుడ్లు పడటం,నాలుక పిడచగట్టుకుపోవటం లాంటివి అనుభవంలోకి రావటమే తప్ప ఆశావహమైన దృశ్యం కనబడదు!

          ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే priests/ministers సంఖ్య  బలహీనపడింది.రమారమి 18,000 parishలకి అక్కడుండి అజమాయిషీ చేసే priestలు లేరు.ఒకే priest ఎన్నో parishలకి తిరగాల్సి వస్తున్న ది,వీటిల్లో కొన్ని నెలకొకసారి  కూడా తెరవడం గగనమే అవుతున్నది - చావులకో పెళ్ళిళ్ళకో బాప్తిజములకీ తప్ప తెరుచుకోవడం లేదు!అసలే priestలు కరువైన కాలంలో priest పెళ్ళి చేసుకునో మంచి  ఉద్యోగం వచ్చో ఇంకేదన్నా కారణం వల్లనో ministry నుంచి తప్పుకుంటే ఇంక చర్చి గేటుకి "Closed until further notice," బోర్డు వేళ్ళడదియ్యటం తప్ప వేరు దారి లేదు!అయితే, ఆ further notice రావడం ఆ చర్చి యొక్క అదృష్టాన్ని బట్టీ ఉంటుంది.

The United States Census Bureau Records give some startling statistics, backed up by denominational reports and the Assemblies of God U.S. Missions:

• Every year more than 4000 churches close their doors compared to just over 1000 new church starts!

• There were about 4,500 new churches started between 1990 and 2000, with a twenty year average of nearly 1000 a year.

• Every year, 2.7 million church members fall into inactivity. This translates into the realization that people are leaving the church. From our research, we have found that they are leaving as hurting and wounded victims-of some kind of abuse, disillusionment, or just plain neglect!

• From 1990 to 2000, the combined membership of all Protestant denominations in the USA declined by almost 5 million members (9.5 percent), while the US population increased by 24 million (11 percent).

• At the turn of the last century (1900), there was a ratio of 27 churches per 10,000 people, as compared to the close of this century (2000) where we have 11 churches per 10,000 people in America! What has happened?

• Given the declining numbers and closures of Churches as compared to new church starts, there should have been over 38,000 new churches commissioned to keep up with the population growth.

• The United States now ranks third (3rd) following China and India in the number of people who are not professing Christians; in other words, the U.S. is becoming an ever increasing "un-reached people group."

• Half of all churches in the US did not add any new members to their ranks in the last two years.

• So, why do they leave-besides because of death? Why are they not coming?

Between 1992 and 2002, 77% to 87% (160 million in 1992) of Americans identified themselves as Christians in most studies. However, what constitutes a Christian or a churchgoer is the question. One study that I did between 1992 and 2002 had surprising results.

          ఈ పరిస్థితి రావడానికి మొదటి కారణం ప్రేమ,జాలి,దయ వంటి మాటలతో సామాన్యులకి ఓదార్పునీ ధైర్యాన్నీ ఇవ్వడానికి బదులు అధికార మదాంధులకి వూడిగం చేస్తూ నియంతలని ప్రోత్సహించి యుద్ధాలకీ జనహింసకీ కారణమైన చర్చి యొక్క సిగ్గులేని తనం భవిష్యత్తు పట్ల అందమైన కలలతో ఆదర్శవంతమైన సమాజాన్ని కోరుకునే బుద్ధిమంతులైన యువకులకి అసహ్యం కల్గడమే!"Religions do not always contribute to peace, and we have witnessed the frightful consequences of modern religious fanaticism linked with capitalism,colonialism, white racialism and ancient feudal or tribal customs. Let us face it, relations between India and Pakistan have been worsened rather than improved by the religious factor. Nor has religion’s role in Northern Ireland brought consolation to Catholics and Protestants." అని సాక్షాత్తూ World Councl of Chrches అనే సంస్థకి general secretary అయిన Eugene Blake గారు తప్పనిసరై ఒప్పుకున్నారు.అన్ని కులాల వారూ అన్ని మతాల వారూ అన్నదమ్ముల వలె కలిసిపోయి క్రీ.శ 1వ శతాబ్ది నుండి క్రీ.శ 17వ శతాబ్ది వరకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కలిసి సృష్టించగలిగిన సంపదలో మూడు నుంచి నాలుగో వంతు తనొక్కటే నిలబడి సృష్టించినట్టు తెలుస్తున్న సంపద్విలసితమై ప్రశాంతమైన భారతదేశంలో కులపరమైన భేదాలనూ మతపరమైన ద్వేషాలనూ పెంచి నిట్టనిలువునా చీల్చి అశాంతిమయం చేసి అడుక్కుతినే దేశం స్థాయికి దిగజార్చిన పాపం వూరికే పోతుందా!

          రెండవ కారణం TV చానల్సులో కనిపించే మతప్రచారకులు చేసే ఆర్భాటపు ప్రసంగాల వెనక ఉన్న డొల్లతనం వారి విలాసాలకి సంబంధించిన వార్తలు బాయ్తపడినప్పుడు సామాన్యులు తాము మోసగించబడినట్టు భావిస్తూ చర్చికి వెళ్ళడం తగ్గించి వేస్తున్నారు.అసలు పవిత్రతకి ప్రతీకలుగా ఉండాల్సిన ఫాదర్లూ కార్డినల్సూ ఆఖరికి పోపులు కూడా బూతువీడియోలు చూడటం దగ్గిర్నుంచి చిన్నపిల్లల్ని మానభంగం చెయ్యడం వరకు అనేకమైన అవలక్షణాలకు ప్రతీకలుగా ఉండటం ఎంత దాచెయ్యాలని చూసినా దాగకుండా బయటపడుతూ మొత్తం మతం యొక్క పరువునే పోగొడుతున్నాయి - ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఈ రకమైన మోసకారి తనం లేదనిపించే మతాలకు మారుతున్నారు.వీరిలో ఎక్కువ శాతం జుదాయిజం,ఇస్లాం,బుద్ధిజం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు,హిందూమతంలోకి మారేవారి సంఖ్య తక్కువ ఉండడానికి హిందూమతప్రచారకుల చొరవలేమియే కారణం!

© 2007 (research from 1998 to 2006) R. J. Krejcir Ph.D. Francis A. Schaeffer Institute of Church Leadership Development

          Statistics from Barna Research reported recently that perhaps 50% of people who go to a church are not even Christians. I first heard of this statistic when I was in seminary, and even from my "hero," J. Vernon McGee, whom I visited as often as possible. I remember a conversation I had with Francis Schaeffer; he often said he believed a strong percentage of people in the church were not Christians, that they only go for show! At first I did not believe it could be a significant percentage, but after years of pastoral experience, I now know this to be fact. At least 20% in Reformed and Evangelical churches would fit in this category, and the Mainline would be higher than 60%. In the Catholic Church, I suspect it would be over 80%, but I have found no real effective way of testing any of this.

          Now, I can gladly say many churches and denominational groups are growing such as the Calvary Chapel, Assemblies of God, Jehovah’s witnesses, and other Evangelical churches; even the one I pastor is growing. Nevertheless, we see a major problem here. What we hear as responses from most of our church leaders are the excuses of "cultural decay" and "changing values" and that "the average American views the church with little regard." These are authentic factors, but they are just symptoms. The bigger question seems to be what led up to these "symptoms?" What led to the problems of cultural decay and the downgrading of moral absolutes? There is more to it than changing values; after all, a change in values has a root cause. A symptom is usually caused by a systemic disease or an explicit psychological problem.

© 2007 (research from 1998 to 2006) R. J. Krejcir Ph.D. Francis A. Schaeffer Institute of Church Leadership Development

          ప్రపంచంలోనే కనుమరుగైపోతున్న క్రైస్తవాన్ని మన దేశంలో మాత్రం ఎందుకు ప్రోత్సహించాలి?ఈ మతం పుట్టినదే నాటి రోమన్ పాలకులు అనుసరించిన వైదిక సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడి యూదులకి స్వతంత్ర రాజ్యం తెచ్చుకోవదం కోసం!ఆ రోజున యే యూదుల కోసం మొదలైందో ఆ యూదులనే అణిచివెయ్యాలని చూస్తున్న నేటి క్రైస్తవుల మీద యూదులు ప్రతీకారం తీర్చుకుంటున్న అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ కేరింతలు కొట్టక మౌనంగా ఉండిపోవటం దేనికి?యూదులకి హిందువుల పైన భారతదేశం పైన అపారమైన అభిమానం.మనను అభిమానించే యూదులకి జయం కలగాలని కోరుకుందాం.తప్పుడు చరిత్రని మన మీద రుద్ది అబద్ధాలు చెప్పి మనల్ని విదదీసి వీళ్ళు చేసిన గాయాల్ని మాన్పుకుని మళ్ళీ హిందువులు ఏకం కావాలి.యూదులతో కలిసి మన ఉమ్మడి శత్రువుల భరతం పట్టాలి.


జై శ్రీరాం!జై శ్రీరాం!జై శ్రీరాం!

10 comments:

  1. "యూదులకి హిందువుల పైన భారతదేశం పైన అపారమైన అభిమానం"

    ఈ వాక్యం అంతగా నమ్మశక్యంగా కనిపించడం లేదు. సోవియట్ యూనియన్ పతనం దరిమిలా భారత రక్షణ రంగంలో ఏర్పడ్డ మార్కెట్ పట్టుకోవడానికి ఇజ్రాయెల్ ఆయుధ అమ్మకాల లాబీ చేస్తున్న ప్రచారం ఏమో?

    ReplyDelete
    Replies
    1. యూదులు, షియాలు నిర్భయంగా బ్రతికిన దేశం, దాడులు జరగని దేశం ఈ రెండువేలయేళ్ల చరిత్రలో భారతదేశం ఒక్కటే. (షియాలయితే తొమ్మివందలయేళ్లు) Israel was formed on 14th May 1948 , When the very first Constitution Assembly formed , they wrote on first page " Thank you India , thank you "

      Some of Countries asked the reasons , they answered ," When the whole world was Persecuting Jews , france , Germany , London , Egypt , Italy etc etc , the only nation that gave us land & protected us was India , We (ISRAEL)will never forget this favour ."

      Delete
  2. Evangelical Christianity (aka religious right) is an important part of US conservative Republican politics. Bush & Trump would have lost without their support.

    TV & radio preachers are powerful and rich. Conservative commentators (e.g. Rush Limbaugh) are also very important as a political force.

    Claims of closing churches, falling church attendance etc. may be a "our faith is in danger" type propaganda by these groups.

    ReplyDelete
    Replies
    1. TV & radio preachers are powerful and rich. Conservative commentators (e.g. Rush Limbaugh) are also very important as a political force.
      (may be It is still working at its old place and strong in power manipulation - I ttoo agree It is still strong)
      Claims of closing churches, falling church attendance etc. may be a "our faith is in danger" type propaganda by these groups.
      (I don't thnk It as a fear propaganda or false alarm.Statistics are not cooked up and the tone of reporting also is not dramaetic - their worries are genuine I think!)

      Delete
    2. https://www.theatlantic.com/magazine/archive/2017/04/breaking-faith/517785/
      Over the past decade, pollsters charted something remarkable: Americans—long known for their piety—were fleeing organized religion in increasing numbers. The vast majority still believed in God. But the share that rejected any religious affiliation was growing fast, rising from 6 percent in 1992 to 22 percent in 2014. Among Millennials, the figure was 35 percent.

      Delete
    3. @Haribabu Suraneni:

      I am not too sure about the statistics. The numbers cited by these Christian revivalists are mostly from unofficial and private domain sources.

      I have been following US closely for a long time. There is little anti-church feeling (compared to Europe). Even among the Americans who reject religion, their atheism is mild, not of the strident Nietzsche style.

      This may be because US, unlike Europe, never had a major anti-religion struggle comparable to England's glorious revolution, French revolution or October revolution. Even the abolitionist & civil rights movements were led by "reformist" Christians (e.g. Martin Luther King was himself a preacher).

      The Americans revivalists are probably reacting to factors like the drastic church attendance fall in Europe, 9/11, Hispanic immigration & the rise of "blue states". Much of the rhetoric is "dog whistle"!

      Delete
    4. http://www.pewforum.org/2018/04/25/when-americans-say-they-believe-in-god-what-do-they-mean/


      When Americans Say They Believe in God, What Do They Mean?

      Nine-in-ten Americans believe in a higher power, but only a slim majority believe in God as described in the Bible

      Delete
  3. వాఖ్యానించెంత విషయ పరిజ్ఞానం నాకు లేదు గాని ఒక్కటి చెప్పదలుచుకున్నా ..బాగా ఏకి పడేసారు..

    ReplyDelete
  4. No medicine, no burial: 'Fatwa' against UP woman opposing triple talaq
    PTI/ANI
    Published Jul 17, 2018, 12:40 pm ISTUpdated Jul 17, 2018, 12:40 pm IST

    'No medicines will be provided if she falls ill. If she dies, no one is allowed to offer 'namaz' on her 'zanaja',' Imam said.
    At press conference, Shahar Imam Mufti Khurshid Alam (L) said fatwa has been issued against Nida Khan for speaking against Islam and its practices. (Photo: ANI)
    At press conference, Shahar Imam Mufti Khurshid Alam (L) said fatwa has been issued against Nida Khan for speaking against Islam and its practices. (Photo: ANI)
    Bareilly: The Imam of Bareilly's Jama Masjid on Monday issued a fatwa, a ruling on a point of Islamic law, against a woman who had been opposing several Islamic practices, including Triple Talaq, and demonstrating against the same.

    At a press conference, Shahar Imam Mufti Khurshid Alam said a fatwa has been issued against Nida Khan for speaking against Islam and its practices.





    Reacting to the development, Khan said those issuing fatwa "should go to Pakistan".

    "India is a democratic country. No one can ostracise me from Islam. Only Allah can decide who is guilty," she said.

    "Nida Khan has been ostracised from Islam because she has been regularly speaking against the religion and its practices. A fatwa has been issued against her. No Muslim is to maintain contact with her until she publicly apologises and retracts her anti-Islam stand," said Imam Khurshid Alam while addressing a press conference.

    "No medicines will be provided if she falls ill. If she dies, no one is allowed to offer 'namaz' on her 'zanaja' (funeral procession). She cannot be buried in kabristan (graveyard) after her death," Alam said quoting the fatwa.

    She was the wife of a relative of the Imam and was also a victim of Triple Talaq. Nida was married to Usman Raza Khan alias Anzu Miyan of Ala Hazrat family in 2015 but was given talaq in 2016.

    Since then, she has been fighting for rights of Muslim women.

    ReplyDelete
  5. https://www.ndtv.com/cities/no-medicine-no-burial-at-graveyard-fatwa-against-triple-talaq-victim-1884603
    https://www.ndtv.com/cities/cleric-in-uttar-pradesh-issues-fatwa-against-woman-activist-1884504

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...