గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!
భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?
బహమనీ రాజ్యం మ్యాప్
బహమనీ రాజ్యం విశేషాలు
మహా జనపదాల మ్యాప్
శాతవాహనుల రాజ్యం మ్యాప్
ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?
ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?
వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?
తెలింగ వొచ్చి ఇప్పటి ఆంధ్రాలో కలుస్తున్నదని తెలిసాకనో యేమో ఇప్పుడు ఆసక లేదా అశ్మక మీద పడ్దారు.అది చూస్తే మహారాష్త్ర తో కలుస్తుంది.యేమిటి సార్ ఈ గందరగోళం.ఇప్పటి తెలంగాణా స్థానంలో ఆ మాపులో ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది.
ఈ వ్యాసం చూడండి!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.
The Country of Assaka or the Ashmaka tribe was located in Dakshinapatha or southern India. In Buddha's time, the Assakas were located on the banks of the river Godavari (south of the Vindhya mountains). The capital of the Assakas was Potana or Potali, which corresponds to Paudanya of Mahabharata. The Ashmakas are also mentioned by Pāṇini. They are placed in the north-west in the Markendeya Purana and the Brhat Samhita. The river Godavari separated the country of the Assakas from that of the Mulakas (or Alakas). The commentator of Kautiliya's Arthashastra identifies Ashmaka with Maharashtra. The country of Assaka lay outside the pale of Madhyadesa. It was located on a southern high road, the Dakshinapatha. At one time, Assaka included Mulaka and abutted Avanti.
మరో లింకు చూడండి!!

Assaka / Ashmaka
Assaka, also known as Ashmaka was a kingdom that was located in the south of India. During the time of Buddha, this tribe was located on the banks of river Godavari. The capital city of Assaka was known as Potana. It was situated in central India and extended till southern India. It is estimated that Assaka was situated roughly at the place where modern day Maharashtra is located.
మరో లింకు చూడండి!!!

Assaka or Ashmaka: It was located in the southern part of India. The Assaka had its capital at Potali or Potana. It is believed that Ashmaka was located roughly at the place where present day Maharashtra is located.
పక్క రాష్త్రం లోని రాజ్యాల్ని తమవిగా చెప్పుకుంటున్నారు!
అయ్యా,
ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది.
ఉద్యమం మొదటి నుంచీ ఈ “రెండున్నర జిల్లల భాషని మా మీద రుద్దిన్రు” అనే మాటతో చాలా చేశారు!యే రెండున్నర జిల్లాల భాషని గురించి మీరు చెప్తున్నారు? ఆ రెండున్నర జిల్లల భాషని అందరి మీదా రుద్దడమే జరిగీతే మీరు కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు వ్యతిరేకించరా?భాషాభిమానం మీకు మాత్రమే ఉందా?
ఒక కృష్ణా జిల్లా వ్యక్తీ ఒక కరీం నగర్ జిల్లా వ్యక్తి మొదటి సారి కలవగానే తమ తమ మాందలికాల్లో మాట్లాడుకోవటం మొదలు పెడితే ఆ సంభాషణ యెలా ఉంటుందో తెలుసుకోగలరు కదా? ఇప్పుడు మనం బ్లాగుల్లో కూడా అందరికీ అర్ధమయ్యేలాగా ఇలాగే యెందుకు మాట్లాడుకుంటున్నాం?విభజనకు పూర్వం 23 జిల్లాలు ఉండేవి కదా, వాళ్ళందరూ అర్ధం చేసుకోవడానికి యాసలు లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విధంగా యేర్పాటు చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారే?మీ కన్నా రాయల సీమ వాళ్ళకి రోషం మరీ యెక్కువే, వాళ్ళని మీలో కలుపుతున్నాం అన్నప్పుడు “వామ్మో, సీమోళ్ళు?!” అనేశారు మీరు.నిజంగా మా భాషనే అందరి మీదా రుద్దటం జరిగితే వారెందుకు యెదురు తిరగలేదో?మీరంటున్న రెండున్నర జిల్లాల భాష అనే పదబంధంలో మీ వెటకారంతో కూడిన అతి తెలివి తప్ప ఇంకేదయినా ఉందా?సూచనగా కృష్ణా గుంటూరు జిల్లాలని గురించి అంటున్నారని తెలుస్తుంది(అర జిల్లా యేదో మీరు చెప్పాలి) గాబట్టి ఒక మాట అడుగుతున్నాను, నిజంగా కృష్ణా జిల్లాకి తనకంటూ ప్రత్యేక మయిన మాండలికం లేదా, ఇప్పుడు మామీద రుద్దారు అంటున్న ఈ భాష లాగే ఉంటుందా?
మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో?
అని అడిగాను.
దానికి వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది:
(ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము)
ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన.
1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.
మళ్ళీ అడిగాను,యేమని?
ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట.
దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?
ముందు కాలంలో తప్పనిసరిగా తెలిసి వచ్చే విషయం ఒకటి ఉంది.ఇంకెంతో కాలం తెలుగు వాళ్లని కేవలం భాష తో ఒక్కటిగా ఉంచటం సాధ్య పడక పోవచ్చు.ఆంధ్ర ప్రాంతం లోని మేధావులు యెంత తొందరగా "రాష్ట్రాలుగా విడిపోయినా మనం భాష పరంగా ఒక్కటే" అనే మిధ్యని వొదిలించుకుంటే అంత మంచిది.ఈ అభిప్రాయాలు యెవరిలో ఉన్నా సరే అవి కేవలం అమాయకపు మాటలు మాత్రమే.ప్రాంతం పేరుతో స్వంత అస్తిత్వం కోసం అంత ద్వేషాన్ని రెచ్చగొట్టి విడిపోయింది తెలుగు వాళ్ళ మనే పేరుతో కలిసి ఉండడానికా?
వారు కోరుకున్నది ప్రత్యేక అస్తిత్వం, అస్తిత్వం నిరూపణ కావాలంటే పోటీ పడి గెలవాలి.వాళ్ళు పతీదానిలోనూ ప్రాంతంగా పోటీ పడుతుంటే ఆంధ్రావాళ్ళు మాత్రమే మనందరం తెలుగువాళ్ళం అని మురుసుకుంటూ ఉండాలా?
ఈ యాభై యేళ్ళుగా చేస్తున్నట్టు చూసీ చూడనట్టుగానో, అంత ప్రమాదం యేమీ జరగదులే అని మనకి మనమే సర్ది చెప్పుకోవడం వల్లనే ఇప్పటి స్థితి వచ్చింది, ఇక ముందు కూడా ఇదే అమాయకత్వం ప్రదర్శిస్తే మన ప్రాంతపు భవిష్యత్తు మనల్ని క్షమించదు.వాళ్ళెప్పుడో ముసుగులు విప్పేశారు.మనం కూడా విప్పెయ్యాలి వీలయినంత తొందరగా!
ఇంకా తెలుగువాళ్ళు- వాళ్ళని కలపడం అనే సుత్తి రెండు చోట్లా అధికారాన్ని ఆశించే తెదెపాకి మాత్రమే అవసరం,మనకి కాదు. ఆ రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున మన రాష్ట్రానికి బెండు వెయ్యకుండా కళ్ళు తెరుచుకుని గమనించాలి.

నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను.అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను.
"ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసిఅయ్యా,