నాకు ప్రతి పోష్టునీ ఎత్తుగడ,విషయం,సంహార్మ్ అన్నీ మంచి బిగింపుతో రాయలనే ముచ్చట ఎక్కువ!అన్ని పోష్టులూ ఒకేలా రాయాలంటే బోరు కొడుతుంది.కానీ ఈసారి సూటిగ విషయంలోకి వస్తున్నాను.Thursday, 12 October 2017న Srinivas rjyగారు "అనామకుల కామెంట్లలో తిట్లకు బాధ్యులు ఎవరు?" అనే పోష్టు వేశారు.అదే రోజు నా బ్లాగులో నన్ను నిలదీస్తూ ఓక కామెంటు అవెశారు.నిలదీసిన విషయం ఏమిటో వారి కామెంటులోనే ఉంది,చదవండి:
హరిబాబు గారూ ! ఇంతకుముందు ఎప్పుడూ మీ బ్లాగులో నేను కామెంట్ పెట్టినట్లు గుర్తులేదు .. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే - పైన ఇద్దరు Anonymous గొడవల్లో నా ప్రస్తావన వచ్చింది .. అది ఎలా వస్తున్నదో నాకు అర్ధం కావట్లేదు . ఒక బ్లాగు ఓనర్ అయి ఉండి అటువంటి కామెంట్లను ఎలా ఎంకరేజ్ చేసి ప్రచురిస్తున్నారు ?
మీ సమాధానం కోసం ఎదురు చూస్త్తూ
శ్రీనివాస్
శోధిని
దానికి నా జవాబు ఇది:
I don't know particularly It is about you!My criteria are - foul language and personal attack.I will check and remove those comments causing irritation to you.
ఆయన పేరును ప్రస్తావిస్తున కామెంటును తీసేసి మళ్ళీ ఆయనకి జవాబు చెప్పిన కామెంటు ఇది:
I have removed the comments mentioning you!
నేను మొదటినుంచీ కామెంట్లని పబ్లిష్ చెయయ్డానికి ఒక పధతి పెట్టుకునాను.నిజానికి బ్లాగులో మనం ఒక పోష్టు రాశామంటే కామెంట్లని ఆ పోష్టుకి సంబంధించిన విషయానికి ప్రతిపందనలుగానే చూడాలి.విషయానికి సమబంధం లేని కామెంట్లని పబ్లిష్ చెయ్యడం అనవసరమే!కానీ నేను రాస్తున్నవి వర్తమాన సమాజానికి సంబంధించినవి కాబట్టి మన చుట్టూ జరుగుతున్న విషయాలకి సంబంధించిన కామెంట్లని కూడా పబ్లిష్ చేస్తున్నాను.ఉదాహరణకి పెద్దనోట్ల రదు గురించి నేను పోష్టు వెయ్యలేదు.కానీ అది ముఖ్యమైన విషయం కాబట్టి పోష్టులకి సంబ్నధం లేకపోయినా ఇక్కడ అందరూ ఎన్నో మంచి కామెంట్లు వేశారు.నాకు పెద్దనోట్ల రద్దు పట్ల గట్టి వ్యతిరేకత లేకపోయినా దాన్ని గటిగా వ్యతిరేకిస్తున్న వాళ్ళ కామెంట్లు కూడా వేశాను.ఇప్పుడు శ్రీనివాస్ గారు నా అని కామెంట్లనీ ఉంచలేదు,కొనింటినే ఎందుకు ఉంచారు అని అడుగుతున్నట్టు అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.ఏ కామెంటు ఉంచాలి,ఏ కామెంటు తీసెయ్యాలి అనేది నా విచక్షణ ప్రకారం చేస్తున్న పనులు - అందులో నన్ను నిలదీస్తే నేను పట్టించుకోను.
కామెంట్లకి సంబంధించి నేను పెట్టుకున్న క్రైటేరియా ఇది:తమకి ఎంతో ఇష్టమైన విషయం గురించి వాదించేటప్పుడు ఉద్రేకాలు సహజం కాబట్టి మరీ నీచమైన భాష వాడకుండా జాగ్రత్త పడితే చాలునని చెప్పాను.నేను వేస్తున్న పోష్టులు హిందూమతం మీద జరుగుతున్న దాడికి ఒక హిందువు నుంచి వస్తున్న ప్రతిదాడి కాబట్టి నా పోష్టులో నేను వాడే భాష కూడా తీవ్రంగానే ఉంటుంది!
మోడరేషన్ పెట్టని రోజుల్లో అయితే అస్మదీయులకే కాదు తస్మదెయులకి కూడా వలపక్షం లేకుండా నేను చెప్పింది ఒకటే అవతలివాళ్ళు అసభ్యమైన భాష వాడితే తొందరపడి స్పందించకుండా ఆ కామెంటును ప్రస్తావించి తీసెయ్యమని నాకు హింట్ ఇవ్వండి, తస్మదీయులు అస్మదీయుల కామెంట్లని తీసెయ్యమన్నా సరే రిక్వెస్ట్ వస్తే తియ్యకుండా ఉండలేను అని హామీ ఇచ్చాను.అయినా సరేఅ,కొందరు తస్మదీయులు వాళ్ళంతట వాళ్లే బూతులు వాడారు,తిన్నారు - ఆఖరున నన్ను బ్లేం చేశారు.
అప్పుడు నేను చెప్పిన జవాబు కూడా నిర్మొహమాటంగానె ఉంది.హిందూమతాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళుగా వాళ్ళు నాకు శత్రుస్థానంలో ఉన్నారు.నేను పదే పదే చెప్తున్నా వినకుండా తమ దురద కొద్దీ రెచ్చిపోయి బూతులు తిట్టించుకుంటే వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకు దేనికి ఉంటుంది?నువ్వు నిలువెల్లా ద్వేషంతో నిండిపోయి హిందూమతం మీద విషం కక్కుతుంటే నీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడాలని ఆశించటం నీ తెలివితక్కువతనం!
నా బ్లాగుకి సంబంధించిన విషయాల పట్ల నా ధోరణీ అలా ఉంటుంది.ఇదే కాదు,నేను ఏ పని చేసిన అఫుల్ క్లారిటీ తెచ్చుకున్నాకనే చేస్తాను!ఈ ముచ్చటైన మూడు కామెంట్లలోనూ నా క్లారిటీ ప్రకారమే నేను బిహేవ్ చేశాను.అప్పటికి నాకు శ్రీనివాస్ గారు పోష్టు పెట్టినట్టు నాకు తెలియదు.నా పద్ధతి ప్రకారం అంతటితో సమస్య అంతమైపోయిందని నా ఆఫీసు పనిలో నేనున్నాను.తర్వాత ఎప్పుడో తీరిక దొరికినప్పుడు మాలికలో ఈ తలకట్టు చూసినప్పుడు కూడా అది నా గురించేనని నాకు అనుమానమే రాలేదు.గత కొద్ది రోజులుగా నీహారిక కొందరు బ్లాగర్లు పనిగట్టుకుని బూతులు రాయడం,వ్యాఖ్యాతలు వేస్తున్న బూతు కామెంట్లని ప్రచురించడం లాంటి విషయాలతో గొడవ చేస్తున్నది గదా దాని గురించి ప్రస్తావిస్తున్నారనుకున్నాను.తీరా చూస్తే నా బ్లాగులో కామెంట్లని నాకు చెప్పకుండా కాపీ/పేష్తు చేసి నన్ను సభ్యతా సంస్కారాలు లేనివాడిగా తీర్మానాలు చేస్తూ రాసిన పోష్టు అది - నా బ్లాగులో తన పేరు ప్రస్తావన వచ్చినందుకే అంత రోషం తెచ్చుకుని తను అడిగిన వెంటనే తను సూచించిన కామెంటును తీసేసిన నా మీద ఇన్ని ఆరోపణలు చేసిన పెద్దమనిష తను నా గురించి పోష్టు రాసిన విషయం నాకు తెలియపర్చాల్సిన బాధ్యతని ఎందుకు విస్మరించారో మరి!
నేను తనకి మెయిల్లో పోష్టు రాస్తున్నానని చెప్పి టైం పట్టొచ్చు వెయిట్ చెయ్యమంటే thanks చెప్పిన మనిషే ఆగలేకుండా నా బ్లాగు దగ్గిర కంగారు కామెంట్లు వేసి మీ బ్లాగులో కాదు ఇక్కద చర్చించమని పిలుస్తున్నాడు - ఏమిటీ కుదురులేని తనం?ఎక్కడికి పడితే అకక్డికి వచ్చి ఎంతకాలం పడితే అంతకలం చర్చ;ల్లో మునిగి తేలే అవసరం నాక్లు లేదు.శ్రీనివాస్ గారికి నేను తన పోష్టు దగ్గిర వేసిన ప్రశ్నలు అర్ధం కాకపోవటం వల్ల వచ్చిన గందరగోళం ఇది. ఆ గందర్గోళాన్ని విడగొట్టి శ్రీనివాస్ KSC అనే మిత్రులు ఇద్దరూ చేసిన తప్పులే ఈ గొడవకి కారణం తప్ప ఈ గొడవ మొత్తంలో నేను చేసిన దుర్మార్గం ఏదీ లేదని అందరికీ క్లారిటీ ఇవ్వడమే నా లక్ష్యం, అంతే!
పోష్టు మొదట్లో లింకు ఇచ్చాను గాబట్టి శ్రీనివాస్ గారి పోష్టు చదివే ఉంటారు.అయినా ఆయనకి అర్ధం కాని నా కామెంటుని ఇక్కడ వేస్తున్నాను.దాన్ని అర్ధం అయ్యేటట్టు విడమరిచి చెబితే చాలు నా పని పూర్తయిపోతుంది.మిగీనదంతా అదనపు వినోదం - పన్నులేమీ ఉండవు గాబట్టి ఉచితమే
పది బ్లాగులు ఉండటం గురించీ నీహారిక మొదట్లో అడిగిన బూతుల గురించీ వేరే కామెంట్లు వేసినా విషయానికి సంబంధించి నా మొదటి కామెంటు ఇది:
@blogWriter
చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అన్నాడు .
లేదు నేను పెట్టలేదు అన్నాను . నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు ..
లేదు సార్ అన్నా !
అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు ..
నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను
hari.S.babu
fact1:నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు ..
myPoint1:By this personal and deliberate statement He accepted at last He is working like an under cover spy/enemy against hinduism.
fact2:అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు ..
mypoint2:I even don't know exactly about you before,how could I tell your name?I am not having any personal contact with him - If he contacted me,It would appear as a comment!upto now I am confused you about B.SrininvasuDu as the similarity.HE IS A LIAR, LIAR AND LIAR!!!
P.S:The suspecting statement from me about you never done by me.Do you think this fellow with an iD is respectable and moral and anonymaous comm enters are mean and vulgar?
ఇది కొంత విషయాంతరపు కామెంటే అయినా ఈ కామెంటు వెయ్యడం వెనక ఒక గొప్ప వ్యూహం ఉంది.ఆఖరిలో చెప్తాను.ఇందులో నేను శ్రీనివాస్ గారిని ఉద్దేశించి ఏమీ రాయలేదు గానీ ఇందులో ఏమి ప్లాను ఉందో అని మీకు సస్పెన్స్ పుట్టడం కోసం చెప్తున్నా - శ్రద్ధగా చదివితే తప్ప చివర్లో నా ప్లాను గురించి నేను చెప్పేది మీరు నమ్మలేరు!అర్ధం కాకపోతే మాయాబజారులా ఉంటంది - కాఫీలు తాగుతూ టిఫినీలు తింటూ రిలాక్సుడుగా కాకుండా ఇతర వ్యాపకాలేమీ పెట్టుకోకుండా సర్వేంద్రియాల్నీ లగ్నం చేసి చదవండి.
ఇక శ్రీనివాస్ గారిని ఉద్దేశిస్తూ నేను వేసిన కామెంటు ఇది,ఇందులో వ్యూహాలూ వ్యూహాలూ రహస్యాలూ ఏమీ లేవ్చు,చాలా సూటిగా నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలూ,నాకు ఆయన చేసిన అవమానానికి నేను చేసిన హెచ్చరికలూ మాత్రమే:
శ్రీనివాస్ గారూ!
మీరు ఇక్కడ ప్రచురించిన K.S.chaudari అభిప్రాయంలో మీ గురించి అతని అభిప్రాయం ఇది:"ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే."మీరు ఈ పోష్టులో రాసినదాన్ని కామన్సెన్సుతో చదివిన నాకే ఇదివరకటినుంచి ఇప్పటివరకు మీరే అతనిపైన ఇతర్ల విమర్శల్ని చూపించి ప్రతిస్పందించమని చెబుతున్నట్టు అర్ధం అవుతుంది.ఆ అలవాటు ప్రకారమే మొదట మీరే అతనికి చెప్పినా అతను మిమ్మల్నే బ్లేం చెసినట్టు కూడా మీరే చెప్పుకున్నారు.ఇది ఏ రకమైన స్నేహం?మీరూ అతనూ జోకులు వేసుకుంటూ ఉన్నప్పుడే తను మీమీద ఇలాంటి అభిప్రాయంతో ఉన్నట్టు అతని కామెంటుని బట్టే తెలుస్తున్నది,ఇవ్వాళ మీరేమో స్నేహంలో మోసపోవడం గురించి సెంటిమెంటు కురిపిస్తున్నారు!ఇవన్నీ మీ వ్యక్తిగతమైన విషయాలు,నాకు సంబంధం లేనివి.నేను పట్టించుకుని మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక విషయం ఉంది,జవాబు చెప్తారా?
మీ సొంత విషయాలు నాకు అనవసరం గానీ అతను మీ గురించి నేను కొటేషన్లలో పెట్టి చెప్పినది నిజమేనా?అతను చెప్పింది నిజమయితే మీరు ఇంత ధైర్యంగా నా బ్లాగులోని విషయాన్ని మీ పోష్టులో పెట్టి నన్ను నిదియ్యటం గురివింద సామెతని నిజం చెయ్యటం అవుతుంది - సూటిగా చెప్ప్పాలంటే నన్ను అవమానించడమే అవుతుంది!మీరు అలా చెయ్యలేదని నిరూపించుకుంటే బాగుంటుంది,ప్రస్తుతానికి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ తన కామెంటులో ఇచ్చిన అతన్ని నిలదీస్తారో కలబదతారో వెలివేస్తారో మీ ఇష్టం,తన చేత అది అబద్ధం అని చెప్పించి క్షమాపణ చెప్పించుకోవటం మీ కనీస బాధ్యత.లేని పక్షంలో మిమ్మల్ని బండబూతులు తిడుతూ వరస పోస్టులు వేస్తాను - బస్తీ మే సవాల్!
P.S:నాకు స్వాభిమానం చాలా ఎక్కువ - అతను మీ గతచరితర్ గురించి చెప్పినది నిజం అని తెలిస్తే మాత్రం ఇక మీరు జన్మలో తల ఎత్తుకు తిరగడానికి వీల్లేనంత అవమానం నానుంచి ఎదుర్కొంటారు - ఖబడ్దార్!
మొదట ఇందులో ఆయనకి అర్ధం కాక గందరగోళం పడాల్సిన విషయం ఏముందో నాకు అర్ధం కాలేదు!తర్వాత అర్ధమయింది - ఇతరులు తలకిందులుగా వెయ్యేళ్ళు తపస్సు చేసినా అర్ధం చేసుకోలేని విసహయాల్ని కూడా కన్ను మూసి తేరిచేటంత వేగంగా అర్ధం చేసుకోగలిగిన వాణ్ణి నేను నా స్థాయిలో మాట్లాడేశాను,ఆయనకి నా స్థాయి అందలేదు!
"తెలుగు బ్లాగుల్లో ఉండకపోయినా అప్పుడప్పుడూ.........వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది .. " తర్వాత ఆయన నా గురించిన పది లైన్లకి ముందు ఆయన చెప్పిన విషయం ఏమిటి?శ్రెనివాస్,KSC మధ్యన జరిగిన ఫోను సంభాషణ దేని గురించి?నాకు అర్ధం అయినది ఇది:వీళిద్దరికీ చాలా కాలం నుంచీ పరిచయం ఉంది.ఎలాంటి పరిచయం?KSC బ్లాగులకి దూరంగా ఉన్నప్పుడు బ్లాగుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు KSCని విమర్శిస్తూ కామెంట్లు వేసినా అన్నింటినీ గుర్తుంచుకుని KSC బ్లాగులకి అందుబాటులోకి రాగానే గుర్తు చేసేటంత దురద ఉంది శ్రీనివాస్ గారికి!తనవైపునుంచి "నేను నా స్నేహితుడికి ఎంత సహాయం చేస్తున్నానో" అని ఈయన పొంగిపోతూ గడిపేసి ఇవ్వాళ KSC "తొక్కలో స్నేహం!నువు నాకు చేసిన సాయం ఏంటి?గోంగూరకట్ట." అనేస్తే నీహారికతో ఓదార్పు సింపతీ తెచ్చేసుకుంటున్నాడు ఇప్పుడు,కానీ ఫోను సంభాషణ మొత్తాన్ని అది నడిచేటప్పటిలా హడావిడిగా ఇచ్చిన దాంట్లోనుంచీ ఆ కామెంటు అక్కడ పడిన తర్వాత వీళ్ళమధ్య జరిగిన కధని వరస ప్రకారం అమర్చి చూసి "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" పోష్టులో KSCకీ శ్రీనివాసు గారికీ మధ్యన నడిచిన కామెంట్లని కూడా కలిపి చూస్తే వీళ్ళిద్దరి మధ్య్న ఉన్న అనుబంధం ఏమిటో తెలుస్తుంది!
సంఘటన1)కామెంటు చూశాక్ మొదట జరిగినది శ్రీనివాస్ గారు KSCకి కామెంటు గురించి చెప్పటం
సంఘటన2).చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అద్గ్గిరనుంచి నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను వరకు వీళ్ళ మధ్యన ఫోను సంభాషణ జరగటం
సంఘటన3}.KSC అనామకంగా "పై కామెంటు దాత" అంటూ "ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే." అని శ్రీనివాస్ గారి పేరుని ప్రస్తావిస్తూ కామెంటు వెయ్యడం
సంఘటన4).శ్రీనివాసు గారు చదవగానే ఇది ఎవరు పెట్టి ఉంటారని మీరు భావిస్తున్నారు ? అనే ప్రశ్నతో ఆ కామెంటు వేసింది KSC అని నిర్ధారించుకుని KSCని నిలదియ్యటం
సంఘటన5).KSC ఈయనకి "మీరు నాగురించి పెట్టారు కదా .. అందుకే మీ గురించి అలా వ్రాసాను" అని జవాబు చెబితే శ్రీనివాస్ గారికి బాధ , కోపం రెండూ ఒకేసారి రావడం
ఈయన పాటికి ఈయన "ఇంతకాలం ( దాదాపు నాలుగు సంవత్సరాలు) స్నేహితుడు అనుకొని అన్ని రకాలుగా (సారీ .. కొన్ని రకాలుగా) ఆదుకున్న నాపై ఇలా ఎలా వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది" అని అయోఅమయం జగన్నాధంలా అమాయకత్వం నటిస్తూ హడావిడి చేస్తున్నాడు గానీ తను ఎందుకు శ్రీనివాసు గారి గురించి అట్లా ఎందుకు ఆలోచించాడో "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" పోష్టులో KSC చాలా స్పష్టంగానే చెప్పాడు గదా - "మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు." అని - శ్రీనివాసు గారు గతంలో చేశారని చెబుతున్నవి ఎలాంటి పనులు?నిజానికి ఈ పనులు చెయ్యనివాళ్లని ఏవరైనా ఈ పనులు మీరు చేశారు అంటే ఉలిక్కి పడతారు,నేనెప్పుడు అలా చేశానని నిలదీస్తారు,శ్రీనివాసు గారు మాత్రం ఆ పనులు చెయ్యకుండా KSC తన పోష్టులో గానీ కామెంట్లలో గానీ ప్రస్తావించని కొండలరావు గారి పేరుని ప్రస్తావిస్తూ "పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ... చూస్తాడు అని నమ్ముతాను నేను. మళ్ళీ మళ్ళీ కొండలరావు గారి గొడవ ఎందుకు వ్రాస్తున్నారు మీరు? ఆయన అనుమతి తీసుకున్నారా ?" ఆనే కామెంటు వేశారు.
విషయం ఏమిటంటే,నేను వ్యూహాత్మకంగా వేసిన ఒక కామెంటుకు నేను ఆశించినట్టుగానే వచ్చిన ఈ అనామక వ్యక్తి కామెంటుకు పది బ్లాగులు తెరిచి అందులో యాడ్స్ పెట్టుకుని విజిటర్లు వాటిని క్లిక్ చేస్తే తనకు డబ్బులు వచ్చే ఏర్పాటు చేసుకుని హిట్ల కోసం ఇతరుల మతాల్ని అవమానిస్తూ ఆ మతం వారిని రెచ్చగొట్తి తన బ్లాగులకి రప్పించుకుంటున ఒక బటాచోరు తన కక్కుర్తి పనుల రహస్యాలు తను పోచికోలు కబుర్లుగా చెప్పుకున్న గొప్పల ద్వారా ఆ ఒక్క్క వ్యక్తికి మాత్రమే తెలుసన్న అహంకారపు వెధవాయిత్వంతో తన మీద విమర్శని తనకి చూపించి జవాబు చెప్పమని సూచించిన వ్యక్తినే దోషిగా నిలబెడుతూ అనామక వ్యాఖ్య వేసి అసలు వ్యక్తి గుర్తుపట్టి నిలదీస్తే అతనికి కూడా దొంగతనం అంటగట్టి రెచ్చిపోతున్నాడు!ఇనుముతో కలిసినందుకు సమ్మెట దెబ్బలు తింటున్న అగ్నిలా శ్రీనివాసు గారు నాతో తిట్లు తింటున్నారు - తన్ను మాలిన ధర్మంలా యెక్కడెక్కడి విమర్శల్నీ అతనికి చెప్పాలనే దురద ఆయన కెందుకు చెప్పండి!
ఏదో ట్రాన్సులో ఉండి చదువుతున్నారు గాబట్టి అర్ధం గాక షాకులు గానీ తగిలితే తట్టుకుని కొంచెం బుర్రని సరిగ్గా ఉపయోగించి చూడండి - వీళ్ళ పరస్పర దుమ్మెత్తిపోసుకొనుడుకీ మధ్యే మధ్యే నామీద పడి ఏడుపుడుకీ కారణమైన నా బ్లాగులోని కామెంటు ఇది:
Anonymous7 October 2017 at 08:16
హమ్మ మహమ్మద్ చౌదరీ వుర్ఫ్ k.s.Chowdary...
@శ్యామలోయం, బ్లాగ్ వేదికా అనే వెబ్ సైట్ తో పాటుగా మరో పది వెబ్ సైట్ లను మైన్ టైన్ చేస్తున్నారు ఈ చౌదరి అనే ఆయన. ఆయనే సాక్శ్యం ఓనర్ కూడా. ఈ కామెడీ చూడండి... వాడే బ్లాగ్ వేదిక లో ఒక పోస్ట్ వేస్తాడు, వాడే అదే పేరుతో వాడి మరో సైట్ గురి/మ్చి ఒక లింక్ ఇస్తాడు. కావాలంటే బ్లాగ్ వేదిక పాత టపాలను చూడండి. చూస్తావుంటే ఈయన యాడ్స్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నట్టు కనబడుతుంది.
alltechbook.net
andhratalkies.info
ateacher.info
govtjobsall.in
sakshyammagazine.com
sakshyammagazine.org
teacherguide.in
teachersvedika.net
etc., ...... + a lot of *.blogspot web sites!!!!
What is his hidden agenda, just to make the money from ads, or something else??
ఇది చదవగానే KSC ఈ కామెంటు శ్రీనివాసు తప్ప ఇంకెవరూ వేసే అవకాశం లేదని అంత గట్టిగా ఎలా తీర్మానించుకోగలిగాడు?దానికి జవాబు తనే చెప్పాడు "నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు" అని, అవునా కాదా?
KSC సంగతి తర్వాత చూద్దాం గానీ "అతను మీ గురించి నేను కొటేషన్లలో పెట్టి చెప్పినది నిజమేనా?అతను చెప్పింది నిజమయితే మీరు ఇంత ధైర్యంగా నా బ్లాగులోని విషయాన్ని మీ పోష్టులో పెట్టి నన్ను నిదియ్యటం గురివింద సామెతని నిజం చెయ్యటం అవుతుంది - సూటిగా చెప్ప్పాలంటే నన్ను అవమానించడమే అవుతుంది!" అంటున్న మొదటి ప్రశ్నలోనూ "ఈ తప్పుడుపన్లు మీరు చేశారని ఇక్కడ అతను అంటుంటే నన్ను ఎప్పటివో పాత బ్లాగుల్ని చూడమంటారేమిటి?మీరు అప్పుడు ఆ పనులు చేసి ఉంటే ఇప్పుడు నన్ను నిలదియ్యటం ఎట్లా కరెక్ట్ అవుతుందనేది నా ప్రశ్న - అర్ధమైందా?అప్పుడు అన్ని తప్పులు చేసి ఉంటే ఇవాళ మీరు నన్ను సభ్యత గురించి నిలదియ్యడం ఏమిటి?డబల్ మోరాలిటీ అవుతుంది - ఇది కూడా అర్ధం కాలేదా! " అని అడుగుతున్న ప్రశ్నలోనూ ఉన్నది ఏమిటో శ్రీనివాసు గారికి ఇప్పటికయినా అర్ధమయిందా?
అర్ధమయ్యే ఉంటుంది,అయినా మరికొంచెం విశదం చేస్తాను - మీరు చేశారని అతను చెబుతున్న వెధవ పనులు మీరు నిజంగా చేసి ఉంటే ఇవ్వాళ నన్ను నిలదీసే అర్హత మీకు ఉండదు, అవునా కాదా?నేను కానీ కామెంటు వేసిన అనామక వ్యక్తి కానీ మిమ్మల్ని ఒక్క మాట అనలేదు,మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు,మీరు పిచ్చెక్కిపోవటానికి కారణమైనది KSC ప్రవర్తన - అతను మీకు అలా పిచ్చెక్కించటానికి కారణం అతనికి మీమీద ఉన్న అభిప్రాయం.ఆ అభిప్రాయం ఏర్పడటానికి మీరు గతంలో చేసిన వెధవపనులు కారణం అని అతను అంటున్నాడుఅతన్ని నిలదీసి అవన్నీ అబద్ధం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది అయితే నన్ను పాత పోష్టులు వెతుక్కోమనడం దేనికి చేస్తున్నారు మీరు?ఈ మొత్తం గొడవలో లీలామానుషవిగ్రహధారిలా ఒక చిలిపిపని చేసి అనామక వ్యక్తి నాకు కావలసిన లీలావినోదాన్ని జరిపించేలా చెయ్యడం తప్ప నాకై నేను మీరు మీ పోష్టులో నామీద చిందులు తొక్కాల్సినంత ఘోరమైన తప్పు ఏదీ చెయ్యలేదు.దేన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు.అతను మీ గురించి లిస్టు ఇచ్చిన వెధవ పనులు చెయ్యలేదని నిరూపించుకోవాల్సిన దుస్థితి మీదే!
ఇంటర్వెల్ అయిపోయి జనాలు కాఫీలూ టిఫినీలూ తాగొచ్చేలోపు సినిమా కధే మారిపోయింది, "హార్నీ,ఇదేం చిత్రం!" - అనుకుంటున్నారా?నేను ఈమధ్యనే ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోగ్రామర్ని అయ్యాను - అదీ హరిమాయ లాంటిదే!మామూలుగా చూస్తే అక్కడేమీ ఉండదు,కానీ మేము తయారుచేసిన యాప్ మీ ఫోనులో ఎక్కించుకుని దాన్ని తెరిచి ఆ వ్యూఫైండర్ నుంచి చూస్తే అక్కడ లేనివి కూడా ఉన్నట్టు కనిపిస్తాయి.ఉదాహరణకి ఒక యాప్ లోడ్ చేసుకుంటే ఒక డైనోసార్ వచ్చేసి మీ ముందు కలయదిరుగుతూ ఉంటుంది - ఈ కధలోకి వూడిపడ్డ డైనోసార్ బ్లాగిల్లు శ్రీనివాస్ గారు!
సారు నిజంగా డైనోసారే:-)జురాసిక్ పార్క్ చూసినవాళ్ళు అవి భయంకరమైనవి అనుకుంటారు గానీ నేను జువాలజీ స్టూడెంటుని కదా నాకు వాటి గిరించి పూర్తిగా తెలుసు!వాటిల్లో ప్రమాదకారులు ఏమీ లేవు - చాలా అమాయకమైనవి. అప్పటి కాలంలో వాటికి కావల్సిన ఆహారం దొరుకుతూ ఉండటంతో దొరికిన సమస్తం తినెయ్యడంతో శరీరాల సైజు పెరిగింది,ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రంలోని జీవ పరిణామ వాదం ప్రకారం బుద్ధి మాత్రం విలోమమే అయింది, ఆహారం పుష్కళం కావడంతో జాతి తామరతంపరైపోయింది, హఠాత్తుగా ప్రతికూలతలు వచ్చహెసరికి తట్టుకునేందుకూ ముప్పును తప్పించుకోవడానికీ ఉపాయాలు ఆలోచినంచుకునే పాటి సమయం కూడా దొరక్కపోవడంతో అంతరించిపోయాయి - ముందువెనకలు చూసుకోకుండా అమాయకంగా చేసీన వాటి పనులే వాటి కొంప ముంచాయి!
నిజానికి నేను "బస్తీ మే సవాల్!","ఖబడ్దార్!" లాంటి మాటలు ఒక వ్యక్తిమీద వాడబోయేముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.మొదట ఆ వ్యక్తిలో ఏ కొంచెమైనా మంచితనం ఉంటే విని మారడానికి అవసరమైన మంచిమాటలు చెబుతాను,ఒకసారి కాదు మూడుసార్లు ప్రయత్నిస్తాను."ఇక వీడు మంచిమాటలకి లొంగడు!" అని గట్టి నిర్ణయం జరిగితే మాత్రం దాడి చాలా తీవ్రంగా చేస్తాను.సారు దగ్గిర మొదటిసారి ఆ పాలసీ పాటించలేదు,అది కూడా ఆలోచించి చేసిన పనే - యీయన చౌదరికి తోడుదొంగ అయితే మనం ఒక మంచివాణ్ణీ తిట్టామే అని గింజుకోనకరలేదు, ఒకవేళ తోడుదొంగ కాకపోతే ఈయనకి కాలినదాన్ని అటువైపుకి మళ్ళించడం నాకు తేలికవుతుంది - సారు ఇప్పుడు వేసిన పోష్టు దాని ప్రభావమే!నా పోష్టులోనే కాకుండా నా మెయిల్ ఐడీ పట్టుకుని "హరిబాబు గారూ,నన్ను ఇంతగ ద్వేషించడానికి కారణం ఏమిటి?" అని అడిగారు.మొదట ఈయన్ని కూడా బటాచోరు అంటున్న భాగాన్ని తీసెయ్యమని అడిగారు,నేను కాదనకుండా తీసెయ్యడానికి వెంటనే ఒప్పుకున్నాను.అయితే,KSCతో గట్టిగా వ్యవహరించమని చెప్పినప్పుడు KSC పోష్టులో లాగే "ఇదివరకు నాకు అన్యాయం చేసినవాళ్ళని దేవుడే శిక్షించాడు,ఇతన్ని కూడా దేవుడికే వదిలేద్దామనుకుంటూన్నాను!" అనే ధోరణిలో ఉన్నారు.అలా వదిలేసి ఉంటే ఈ వ్యవహారంలో మొత్తం అప్రదిష్ఠ అంతా సారు మెడకే చుట్టుకుని ఉండేది,ఎందుకంటే ఈయన బ్లాగులో వేసిన కామెంట్లలోనూ KSC పోష్టు దగిర ఈయన ప్రశ్నలకి చెపే జవాబుల్లోనూ తను చెప్పేది నిజమయినట్టూ శ్రీనివాసు గారే అబద్ధాలు చెప్తున్నట్టూ శ్రీనివాసు గారి మీద "మీరు సాయం చెయ్యకపొరతె నాకు గడవదా?","మన మధ్యన అంత స్నేహమే ఉంటే ఒక్కసారైనా కలిసేవాళ్ళం గదా!" ,"ఈ వ్యవహారం తొందరగా ముగించివెయ్యండి - నాకు చిరాగ్గా ఉంది!" అంటూ పెత్తనం చేస్తుంటే ఈయన తనే తప్పు చెసినవాడిలా అతన్ని బతిమిలాడుకుంటున్నటు మాట్లాడుతున్నారు.ఆ రెండు పోష్టుల్లోనూ వీళ్ళ సంభాషణ అట్లా ఉండటం వల్లనే నాకు ఈయన మీద అనుమానం వచ్చింది.అదే చెప్పాను - దాని ఫలితమే "ఇద్దరు మిత్రుల కథ అనబడు ఒక అజ్ఞాత(ని) సంచలన చిత్రం : మిస్ కాకండి" పోష్టు.
అందరూ అనుకుంటున్నట్టు ఈ కధ ఈ మలుఔ తీసుకోవటానికి కారణమయిన అనానిమస్ కామెంటు వేసింది నేను కాదు - ఆ విషయాలు ఏవీ నాకు తెలియదు, తెలిస్తే నా సొంత ఐడీతోనే ఎప్పుడో వేసి ఉండేవాణ్ణి కదా!ఇంతకాలం ఎందుకు ఎదురు చూస్తాను?అది తెలిశాకనే అతని బ్లాగుల్లో ఎక్కడ క్లిక్ చేసినా యాడ్ పేజి ఓపెనవటం గురించి లైటు వెలిగింది - నేనూ కామెంటు వేశాను!దాంతో నాకు ఎక్కడ లేని హుషారు వచ్చేసింది - ఇంట్యూషన్ కావచ్చు,ఫ్యూచర్ బెల్స్ మోగడం కావచ్చు,నా ప్లాను మీద నాకు ఉన్న నమ్మకం కావచ్చు ఈ అనానిమస్ కామెంటూ దానికి నా రెప్లై కలిస్తే తప్పకుండా నేను ఎదురు చూస్తున్న రెస్పాన్స్ వస్తుందని అనిపించింది!ఈ కామెంటు రావడం కోసం నేను లీడ్ ఇవ్వడం గురించి చెప్పాను గదూ,ఒక్కటి కాదు మూడు కామెంట్ల తర్వాత ఇది వచ్చింది - నిజంగా అనానిమస్ ఈ లీడ్స్ అందుకునే వేసీన గ్యారెంటీ లేకపోయినా ఇప్పటివరకు చర్చల్లో వేసిన నా ప్రతి కామెంటుకీ ఎదటివాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారని నేను వూహించానే అలాగే రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇది అనుకోకుండా వేసిన కామెంట్ కాదనీ KSC గురించి నేను వేసిన మూడు కామెంట్ల యొక్క ఫలీతమే అని అనుకుంటున్నాను.
ఈ మూడు కామెంట్లూ "అయ్యా,ముష్టాఖ్ అహ్మద్!విగ్రహారాధనే అంత పాపమైతే దారి దోపిడీలూ మూకుమ్మడి చంపుళ్ళూ ఇంకెంత పాపం కావాలయ్యా?" పోష్టు దగ్గిర వేశాను:
మొదటి కామెంటు{
•Haribabu Suranenii4 September 2017 at 09:26
పూర్తిగాచెడిపోతున్నకాలేజీఅమ్మాయిలు!
1).అబ్బాయిలైతేదులుపుకుపోతారు.మరిఅమ్మాయిలపరిస్థితి? రేపుపెళ్లిచేసుకున్నవాడినిదారుణంగామోసంచేయడమేకదా!
2).లక్షణంగాచదువుకోవల్సినఅమ్మాయిలు..తమచేజేతులాఆవిరైపోతుంటేఆవేదనగావుంది.
3).ఒకవేళవారిప్రవర్తనబాగులేకపోతేవెంటనేపెళ్లిళ్లుచేసేయండి!అమ్మాయిలవిషయంలోఅయితేమరీతొందరపడటంమంచిదనినాఅభిప్రాయం.
P.S:ఇలాంటివాళ్లవాదనలన్నీతమాషాగాఉంటాయి.అబ్బాయిలుచెడిపోయినాపర్లేదుగానీఅమ్మాయిలుమాత్రంచెడిపోకూదదంటేచెదిపోవాలనుకున్నఅబ్బాయిలకిఅమ్మాయిలదొరకడంయెట్లా:-)
నైతికతగురించిచెప్పదల్చుకుంటేఇద్దరికీసమానంగానేచెప్పాలి - This one-sided-morality is defenitely has islaamic roots.
Yes,That proves the multiple identities of a single person!Except in saakshyamgroup,nowhere he is talking about religion - that I suspect as a precaution to project himself as a gentleman..As Iconoclaust successfully revealed that he is partial to men,My conclusion is he is propagating Islamic morality!He is blaming only girl,why?Because Islam never condemns a man!
రెండవ కామెంటు{
Haribabu Suranenii8 September 2017 at 05:10
అన్నీఒక్కడే, అంతటాతానే - పేర్లుమారినాతీరుమాత్రంఒక్కటే, అదేదరిద్రం!
మూడవ కామెంటు:
Haribabu Suranenii22 September 2017 at 05:06
Hello Mr.M.A.Abhilash,
========================
https://blogvedikanews.blogspot.in/2014/11/blog-post_8.html
https://ahmedchowdary.blogspot.in/2014/07/blog-post_25.html
so ahmed chowdary, sakshyam group, blogvedika, manodairy, rachabanda are all same.
Yes,That proves the multiple identities of a single person!Except in saakshyam group,nowhere you are talking about religion - that I suspect as a precaution to project himself as a gentleman.
ఏం నాయనా!చైనావాడు భారత్ చుట్టూ ముత్యాలసరం ప్లానేసినట్టు నువ్వు హిందువుల చుట్టూ పది బ్లాగులు పెట్టి ఒక్కో బ్లాగులో ఒక్కో వేషం వేస్తున్నావా?
As Iconoclaust in that post successfully revealed that you are propagating Islamic morality!You are blaming only girl,why?Because Islam never condemn a man!
https://ahmedchowdary.blogspot.in/2014/07/blog-post_25.html
పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు!
మీలాంటివాళ్ల వాదన లన్నీ తమాషాగా ఉంటాయి.అబ్బాయిలు చెడిపోయినా పర్లేదు గానీ అమ్మాయిలు మాత్రం చెడిపోకూడదంటే చెడిపోవాలనుకున్న అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం యెట్లా:-)
నైతికత గురించి చెప్పదల్చుకుంటే ఇద్దరికీ సమానంగానే చెప్పాలి,కానీ నువ్వు అబ్బాయిలు చెడిపోయినా పర్లేదు గానీ కడుపొస్తుంది గాబట్టి అమ్మాయిలు చెడిపోకూడదు అంటున్నావు - This one-sided-morality is definitely has Islamic roots.
========================
జనానికి లౌకికమయిన నీతిని చెప్పడంలో కూడా ఇంత నికృష్టుడివి నీకు మతప్రచారం దేనికిరా!
మొదటి కామెంటు కంటెంటుకి సంబంధించిన సీరియస్ కామెంటు.కానీ, అది వేస్తుండగానే కలుగులో ఉన్న ఎలుకని బయటికి లాగటానికి ఆ పద్ధతి పనికిరాదనే ఐడియా వచ్చి ఈ కామెంటు వేశాను.అప్పుడే నేను ఆ లీడ్ పట్టుకుని ఈ అనానిమస్ ఇప్పుడు వదిలిన కామెంటు లాంటిది వదులుతారని ఎంతగానో ఎదురు చూశాను.
మనోడైరీ సైటుకి రెండోసారి వెళ్ళినప్పుడే ఇతని దశముఖాల గురించిన క్లూ దొరికింది.ఆ పోష్టులో ఉన్న తమాషా ఏమిటంటే,తన మగతనాన్ని కూడా దాచుకుని అదేదో సినిమాలో బ్రహ్మానందం తల్లీ కొడుకుల వేషాలు వేసి కొడుకుని చావుతిట్లు తిట్టే తల్లి వేషాన్ని ఎట్లా రక్తి కటించాడో అట్లానే ఈ కళాకారుడు ఒక పెద్ద ముత్తయిదువ ఈ కాలం ఆడపిల్లల గురించి అలమటించిపోతున్నట్టు ఆడంగి రాతలు రాశాడు!శ్రీనివాసు గారు తనని హీరో అన్నారు గానీ ఈ కధలో తనే అన్నీ - హెరోయిన్నూ, విలన్నూ, కమెడియన్నూ కూడా తనే!మొదట హిందూమతం వేషం కట్టి తనకి జరుగుతున్న మానభంగం నుంచి బయటపడెయ్యమని అలమటించే హెరొయిన్ను అయ్యాడు, తర్వాత హిందూమతం గురించి అబద్ధాలు చెప్పీ ఆ హెరోయిన్ని రేప్ చేస్తున్న విలన్నూ అయ్యాడు, హిందువులు రెచ్చిపోయి వీణ్ణి ఆపడానికి వస్తే రూటు మార్చి హిందూ, క్రైస్తవ మతతత్వ వాదుల నుంచి ఉమ్మడి మతాల్ని కాపాడుతున్న హీరో వేషం కట్టాడు!వీటిల్లో బైటికి కనబడే క్యామెడీ లేదు - అది అంతర్నదిలా ఉంటుంది, కనుక్కోగలిగినవాళ్ళు ధన్యులు!
తమతో గొడవ పెట్టుకున్న జనాల పడగ్గదుల్లో కెమెరాలు పెట్టి వాట్ని సోషల్ మీడియాలో పోష్టు చేస్తున్న కాలంలో పుట్టి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటున్న పాతకాలం పిల్లిలా తను చెప్తే తప్ప తన గురించి ఎవడికీ తెలియదని ఎట్లా అనుకుంటున్నాడో!తెలిసిన ప్రతివాడూ ముఖం మీద వుమ్మెయ్యకపోవడమే ఇతను వాళ్ళకి తన గురించి తెలియదనుకోవడానికి కారణమా?ముష్టాఖ్ అహ్మద్ గురించి ఒక అనామక వ్యక్తి అతనికి కాళ్ళు చచ్చుబడ్డాయనీ చక్రాల కుర్చీలో తిరుగుతూ ఉంటాడనీ సాక్ష్యం మ్యాగజైను దగ్గిర కామెంటు వేశాడు,దాన్ని ప్రస్తావిస్తూ నేను దేహానికి అవకరాలు ఉంటే జాలిపడవచ్చు గానీ బుద్ధికి అవకరాలు ఉంటే ఆ మనిషి మీద అసహ్యమే వేస్తుంది తప్ప జాలి పుట్టదు అని కామెంటు కూడా వేశాను.ముష్టాఖ్ అహ్మద్ గురించి తెలుసుకోగలిగినవాళ్ళు సత్యనారాయణ చౌదరి గురించి తెలుసుకోలేరా!వాళ్ళలో ఈ అనామక వ్యక్తి ఒకడు - మొత్తానికి KSCని CSKని చేసే సునామీని పుట్టించాడు తన కామెంటుతో.
నిజానికి సాక్ష్యం మ్యాగజైను దగ్గిర వాదనలు చెస్తున్న మొదటి రోజునుంచీ నాకు అయోమయమే - మిగిలిన వాళ్ళూ నేనూ అక్కడ అతనికి చేసిన హితబోధకి కేవలం మతప్రీతి మాత్రమే ఉంటే ఎప్పుడో మారి ఉండేవాడు,అలా మారకపోవటానికి అతను లాభం కోసం మతాన్ని ఉపయోగించుకోవాలనుకోవడమే కారణం!అయితే,అధికారం కోసం అయోధ్యలో రామాలయాని నిర్మిస్తాన్నని చెప్పిహిందువుల రామభక్తిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎత్తకుండా రామభక్తుల్ని మోసం చేస్తున్న బీజేపీకి మరోసారి వోట్లు వెయడానికి సిద్ధమౌతున్న మనం ఇతన్ని మాత్రం ఏమి తిట్టగలం?ఏమి చెయ్యగలం!మెయిల్లో యాగ్రిగేతరు హోదాలో మిగిలిన యాగ్రిగేటర్లతో మాట్లాడి తని పేరుమీద ఉనన్ సైట్లని తొలగించి వెయ్యమని నేనే సలహా ఇచ్చినా అప్పుడున్న మూడ్ ఇప్పుడు లేదు,సాంకేతికంగా అది మరీ దుర్మార్గం అవుతుందేమోనని నాకే సందేహం!
గుర్రం గుడ్డిదయినా దాణాకి తక్కువ లేదన్నట్టు తప్పుడు పనులు చేస్తూ కూడా ఎంత అహంకారం చూపిస్తున్నాడు,నాకు "మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?" ఇస్తూ "ఏమిటీ వాగుడు?" అని గద్దిస్తున్నాడు.ఈ గొట్టాంగాడు సలహా ఇచ్చేవరకూ ఆగుతానా?"నేను అంతమంది దేవుళ్ళకి దేవుళ్ళకి దణ్ణం పెట్టను,ఒక్క దేవుడికే దణ్ణం పెడతాను" అనే పోష్టుకి జవాబు అక్కడ వెయ్యకుండా నా పోష్టులో ఎందుకు వేశానననుకున్నారు?ఇలాంటి విషయాల్లో నేను పాదరసం కన్న చురుకైనవాణ్ణి!
అసలు ఈ మనిషిలో ఉన్న కామిడీ విలనీకి పరాకాష్ఠ ఆ కామెంటు శ్రీనివాసు గారు వేసినట్టు హరిబాబు అన్న నేను అహ్మద్ చౌదరి అన్న తనకి చెప్పానని అబద్ధం చెప్పడం,ఎంత అహంకారం/అజ్ఞానం/మొండితనం/సిగులేనితనం ఉండాలి అంత పచ్చి అబద్ధం చెప్పడానికి?తన ఫోను నంబరు నాకు తెలీదు,నా ఫోను నంబరు తనకి తెలీదు - నా బ్లాగు దగ్గిర కామెంట్లుగా తప్ప మరో విధంగా మా మధ్యన సంభాషణ జరిగే వీలుందా?ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది అంత ధీమాగా నాపేరు ఎలా చెప్పగలిగాడా అని!అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే,నాకెవరయినా శ్రీనివాసు గారు చెప్పినట్టు "నాకొక ఆలోచన వచ్చింది .. ఆర్ధిక సమస్యలతో కొట్టిమిట్లాడుతున్న మన స్నేహితునికి నా వ్యాపార రహస్యాలు చెప్పాను. ప్రోత్సహించాను ... తనూ ఆ రంగంలో దిగేలా ప్రోత్సహించాను. నాకొస్తున్న ఆదాయంలో 10% వచ్చినా ఈయన సుఖంగా ఉంటాడని ఆశించాను." అనే రకం సాయం చేస్తే కళ్ళకద్దుకుని స్వీకరించేవాణ్ణి!ఈరోజుల్లో వ్యాపార రహస్యాలు కూడా చెప్పి ప్రోత్సహించేవాళ్ళు ఏవరున్నారండి!పోనీ,ఒకడు చెప్పింది నేనెందుకు వినాలి అనుకున్నా సొంత తెలివితో ఆలోచించి గుడి దగ్గిర కొబ్బరిచిప్పల షాపు పెట్టినా గడిచిపోయేది - ఏవడీ దిక్కుమాలిన ఐడియా ఇచ్చాడో గానీ పోయి పోయి ఫైరింజన్ల షాపు పెట్టాడు.
అదేదో సినిమాలో చార్లీ చా[ప్లిన్ వృత్తి ఏమిటో తెలుసా - పగిలిపోయిన కిటికీ అద్దాల్ని మార్చటం,మామూలుగా యైతే ఎప్పుడో గానీ పగలవుగా - అందుకని ఒక ఐడియా వేస్తాడు.వీడి పక్కనే ఒక పిల్లాడు ఉంటాడు,వాడి పని అద్దాలు పగలగొట్టటం,వాడు పగలగొట్టిన ఇంటికి అద్గ్గిర్లో వీడు తచ్చాడుతుంటే ఆ ఇంటివాళ్ళు పిలిచి మరీ కిటికీల్ని బాగు చేయించుకుంటారు.మనోడు కూడా అదే ఐడియా అవెశాడు.తన ఫైరింజన్లకి డిమాణ్దు రావటంకోసం తనే కొంపలకి నిప్పు పెడుతున్నాడు - హిందూమతం తేరగా దొరికింది వీడికి!క్రైస్తవుల కున్నంత తెలివి హిందువులకి లేదు గనక పొలోమని పోయి వీడికి ఆదాయం పెంచటం మొదలుపెట్టారు.దహార్ అత్క్కువ బంగారానికి మెరుగు ఎక్కువ కదా తన పధకం పారిందని తెలిసేసరికి అది వరకు ఉన్న కాస్త లోకజ్ఞానం కూడా పోయి చావుతెలివి పెరిగింది - చావు తెలివి కాకపోతే ఇంత అడ్డంగా ఎవడు దొరికిపోతాడు?
తను నాకు ఇచ్చిన ఉచితబోడీసలహాకి "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" అని వేసిన తన పోష్టు దగ్గిర నేను ఇచ్చిన కౌంటర్ ఇది:
@YOU
ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.
మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?
hari.S.babu
>>మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?
మీ బ్లాగులో కామెంటు పెట్టదం ఇష్టంలేకనే సాక్ష్యం అన్యాపదేసపు పోష్టుకి నా బ్లాగులోనే కామెంటు వేశాను!ఇక్కడ ఇంత సూటిగా నా పేరు ప్రస్తావించి సలహాలు ఇచ్చినప్పుడు అక్కడ అన్యాపదేశం ఎందుకు వాడినట్టో?నీతి,సభ్యత గురించి మీ దగ్గిర పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో నేను లేను.మీ బ్లాగు రచయితల్లో నాకన్నా వయస్సు ఎక్కువ ఉన్నవాళు ఉన్నారని అంటున్నారు.కేవలం వయస్సుతోనే పెద్దరికం వస్తుందా?అలా ప్రతివాడికీ వయసును బట్టి మంచి బుద్ధులు,సంస్కారం,అనుభవం,జ్ఞానం వస్తే ఇంక నేరాలు ఎందుకు జరుగుతున్నాయి?వారి వయస్సుకీ,చదువుకీ,అనుభవానికీ ఆయన చేస్తున్నది తప్పని ఆయనకు తెలియదు అంతే నమ్మడం కష్తం!నేను ఆయన బ్లాగు గురించి చెప్పిన అభిప్రాయానికి నూటికి నూరుపాళ్ళు కట్టుబడి ఉంటాను. అని నేను అన్నమాతకి అనుగుణంగ అలా తమకి ఆదాయం పెంచుకోవటానికి ఈతర మతాలని దుమ్మెత్తిపొయ్యదం వయస్సూ,చదువూ,లోకజ్ఞానం ఉన్నవాళ్ళు చెయ్యాల్సిన పనేనా?నేను కిమల్ని వెధవ అంతే "మాఎమూ అనగలం?" అనేటంత తేంజిలో కోపం వచ్చినప్పుడు హిందువులకి తమ మతాన్ని మీరు విమర్శిస్తుంటే కోపం రాదని యెందుకు అనుకుంటూనారు?ప్రపంచంలో అవమానానికి బదులు చెప్పే హక్కు మీకు మాత్రమే ఉందా?హిందువులకి ఉండకూడదా?కావాలని రెచ్చగొట్టే రాతలు రాసి నేను తిట్టానని యేడవకపొతే ఆ రాతలు రాయకుండా ఉండొచ్చు గదా!మీరు తప్పు చెయాలి,కానీ ఏవరూ తిట్టకూడదు - మీరేం లార్డు రీడింగు బామ్మర్దా?
పిచ్చిపులయ్య అన్నాను నిజమే!ఎందుకు అన్నాను?ఒక ప్రశ్నకి ఎన్నిసార్లు జవాబు చెప్పినా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తుంటే ఎంత వరకు సహించాలి?ఒక ముస్లిం తన మతంలో ఉన్న మంచిని చెప్పుకోవడం మానేసి నా మతాన్ని తప్పులు పడుతూ ఉంటే వ్యతిరేకించడం తప్పా?
ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఇన్నేసి బ్లాగుల్ని నడపటం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసమేనని మీకు మీరే బయటపెట్టుకున్నారు - అవునా కాదా?మీరు హిందూమతాన్ని కెలుకుతున్నది కూడా ఎక్కువ హిట్స్ కోసమేనని కూడా సాక్ష్యాధారాలతో రుజువయ్యాక మీరు నాకు నీతులు చెప్పదం కాదు చెయ్యాల్సింది సిగ్గుపడి తల యెక్కడ పెట్టుకోవాలో తగిన చోటు కోసం వెదుక్కోవడం!
P.S:మీ కీబోర్డుల్ని ఎట్లా వాడితే మీ బ్లాగులకి ఎక్కువ హిట్లు వస్తాయో అట్లా వాడుతూనే ఉన్నారుగా - లేవని ఎట్లా అనుకుంటాను.రీసెంట్ అఫైరులో మొదటి అనామకం కామెంటూ మరియూ బ్లాగిల్లు శ్రీనివాసుతో ఆ పోష్టు దగిర మీ వాదనలూ మిమ్మల్నే అభాసుపాలు చేస్తున్నాయని తెలిసి కూడా ఈ పోష్టు వేసి నాకు సలహాలు ఇవ్వదం చూస్తుంటే మీ తెలివితేటల మీద జాలిగా ఉంది!ఏయే బ్లాగులు ఏఏ ఉదేశంతో మీరు నిర్వహిస్ద్తున్నారో ఇదివరకు తెలియని పిల్లా జెల్ల గొడ్డూ గోదా యావన్మందికీ మరింత విశదం అయిపోయింది.ఈమొతం గొడవలో మీరు ప్రవర్తించిన తీరులో మీకు గౌరవప్రదమయైనది యేదీ లేదు.నా ఉచ్చులో చిక్కుకుని మీ చేతుల్తో మీరే పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి ఎలా పొందాలో దాని గురించి ఆలోచించుకోండి!
హరిబాబు అంటే అల్లాటప్పాగోంగూరకట్ట అనుకున్నారు కాబోలు - చాణక్యుడికి కూడా పాఠాలు నేర్పగైలిగిన వ్యూహకర్త!చదరంగంలో ఉన్న అన్ని యెత్తుగదల్నీ - ఆఖరికి నన్ను నేను బలిపెట్టుకోవడం లాంటి యెత్తులతో ఒక్కొక్క మెట్టూ నేను మిమల్ని నడిపించుకుంటూ వస్తే ఇవ్వాళ మీరున్న దిక్కుమాలిన పరిస్థితి దాపరించింది మీకు - తెలుసుకుని బుద్ధిగా మసులుకోండి!
శ్రీనివాస్ గారితో ఫోనులో కచ్చగా అన్నట్టు ఆయనకి తప్ప యెవరికీ తెలియకుండా చైనా వేసిన గార్లాండ్ ప్లాన్ లాంటి మీ ప్లాన్ గురించి అవునని ఒప్పేసుకుని వూరందరికీ టాం టాం వేసుకోవడం తప్ప మీరు సాధించింది ఏమిటి?దీన్ని ఇంకా పొడిగించకండని ఇతర్లకి సలహాలు ఇస్తున్నారు - పొడిగిస్తే నష్టం ఎవరికి?మాకా మీకా!
ఈ కామెంటు 14నే వేశాను,బహుశా మళ్ళీ బ్లాగులకి బయట ఉన్నాడేమో:-)మళ్ళీ బ్లాగుల్లోకి వచ్చినా రాకపోయినా కామెంటు వేసినా వెయ్యకపోయినా KSC పరిస్థితిలో రాగల పెద్ద మార్పేమీ ఉండబోదు!తను ధీమాగా చెప్పినట్టు హిందువులు ఎవరూ ఇంక అతని బ్లాగులకి వెళ్ళకండి,వెళ్ళినా చూసి వచ్చెయ్యండి తప్ప కామెంట్లు వెయ్యకండి, ఒకవేళ జవాబు చెప్పాలని అనిపిస్తే నేను చేసినట్టు మీ సొంత బ్లాగులోనో వేరే బ్లాగులోనో వెయ్యండి - అక్కడ వేసి అతనికి ఆదాయం పెంచాల్సిన అవసరం మనకి లేదు.
అతను ప్రచురించినా ప్రచురించకపోయినా నా కామెంటుతో సినిమా అయిపోయింది.కకపోతే శుభం కార్డు వెయ్యబోయేముందు వాయిస్ ఓవర్ కొంచెం ఉంది,అది కూడా వినేస్తే నాకు తుత్తిగా ఉంటుంది.ఈ కధ మొత్తం రక్తి కట్టించినది అనామక వ్యాఖ్యాతలే అయినప్పుడు అనామక వ్యాఖ్యాతల మీద పూర్తి నిషేధం మంచిది కాదని అనిపిస్తున్నది నాకు. తమకు తెలిస్దిన ఇలాంటి కీలకమైన నిజాల్ని చెప్పాలని ఉన్నా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు బహిరంగంగా చెప్పలేని వాళ్ళు ఉంటారు.అదీగాక కొందరికి కేవలం చెప్పేది ఇలాంటి ప్రమాదకరమైన విషయం కాకపోయినా తమ అభిప్రాయాల్ని చెప్పటమే తప్ప తమ పేరును చూసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు.ఇంక బూతుల విషయానికి వస్తే అవి హిందూ ద్వేషుల నుంచే వస్తున్నాయి - ఒకప్ప్పుడు మలక్ పేట రౌడీ గారి పోష్టుల దగ్గిర రాని బూతులు ఇప్పుడు రావటమే దానికి సాక్ష్యం!అప్పూడు సంఖ్యకి తక్కువ ఉన్నపటికీ హైందవేతరులే ఆధిక్యంలో ఉన్నప్పటికీ హిందువులు ఎదటివాళ్ళని ఎంతసేపూ పాయింటు చెప్పి ఒప్పించాలనే చూశారు గానీ సహనాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.మరీ నిరాశ పుట్టినప్పుడు అంతటితో వాదన ఆపేసి వూరుకున్నారే తప్ప కొబరిచిప్పల బ్యాచ్చి అనవద్దు అంటే "..మదపిచ్చిగాళ్ళు అంటాను సరేనా!" అన్న అధముడిలా ప్రవర్తించలేదు.ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు "మోడీ వచ్చాక హిందూత్వం పెరగడం ఏంటి, మీ బొంద!హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరౌలకి ఓటు వెయ్యకూడదని బీజేపీకే వెయ్యడం వల్ల మోదీ ప్రధాని అయ్యాడు!హిందువులు అంతలా ఐక్యం కావదానికి డెబ్భయ్యేళ్ళ నుంచి మీలాంటివాళ్ళు చేసిన నిర్వాకమే కారణం!" అని - ఇంకా అర్ధం కావడం లేదు వాళ్ళకి.నా వైపు నుంచి నేను సాక్ష్యం దగ్గిర తప్ప ఇంకెక్కడా ఎవరినీ తిట్టలేదు -అక్కడ కూడా స్త్రీలని ఇబ్బంది పెట్టే మాటల్ని అస్సలు వాడ్లేదు.ఇప్పుడిక KSC గురించిన నిజం తెలిసింది గాబట్టి ఆ కాస్త ఉద్రేకం కూడా ఉండదు నాకు.
ఎలాగూ బ్లాగు సెట్టింగ్స్ లోనే మోడరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ యాగ్రిగేటర్లు కలగజేసుకుని అసలు కామెంట్లనే యెత్తెయ్యడం ఓవర్ యాక్షన్ అవుతుందేమో!బ్లాగర్ల విచక్షణాధికారం ప్రకారం నడవాల్సిన విషయాల్లో యాగ్రిగేటర్లు అతిగా కల్పించుకోవడం సాంకేతికంగా న్యాయం కాదు.మాలిక వారు నీహారిక బ్లాగును తొలగించడం కూడా మర్యాద కాదు.తను నాకు ప్రశ్నలు వేసినప్పుడు జవాబులకి కండిషన్ పెట్టడం వల్ల నేను జవాబులు చెప్పడానికి తిరస్కరించాను.ఇప్పుడు తన వాదనలో న్యాయం ఉందనే అనిపిస్తున్నది - తనని బ్లాగుల నుంచి తొలగించడం అన్యాయమే!సనాతన ధర్మం దృష్టిభేదాల్ని(perspective differences) సమర్ధిస్తుంది."విశ్వసృష్టి రహస్యం మేడెజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!" పోష్టులో చాలా చెప్పాను,మళ్ళీ అవన్నీ చెప్పే ఓపిక లేదు గానీ అక్కడ చెప్పని విషయం ఒకటి చెబుతున్నాను.దైవాసుర సంపద్విభాగ యోగం నిరంతరం నడవాలంటే అమరశక్తులకి ప్రాతినిధ్యం వహించే హరిబాబుతో పాటు అసురశక్తులకి ప్రాతినిధ్యం వహించే నీహారిక కూడా ఉండాల్సిందే - మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికీ మన రహస్యాల్ని దాచుకోవటానికీ,మన అధికారాన్ని చూపించుకోవటానికీ ఎదటివాళ్ళని మాట్లాడనివ్వకుండా చేస్తే చాలుననుకుంటే ఒకనాటికి మనకి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి దాపరిస్తుంది!అబద్ధాలు చెప్పాడని సత్యనారాయణ చౌదరిని తిడుతున్నప్పుడు నిజాలు మాట్లాడుతున్న నీహారికని నిషేధించడం కూడా తప్పే అవుతుంది.
హమ్మయ్య!సినిమా అయిపోయింది - రివ్యూలు రాసేవాళ్ళు రాసుకోవచ్చు.