Monday, 6 January 2025

పరిశోధన పత్రం

ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం

(PROTECTION OF DHARMIC PLACES - BILL)

సూరానేని హరిబాబు1

1.M.Sc,Andhra University,Waltair,AP,INDIA

-----------------------------------------------------------

ABSTRACT(अमूर्त/ సంక్షిప్తి )

-----------------

India is a sovereign secular democratic republic state అని నిర్వచనం ఇచ్చిన 1950ల నాడే భారత జాతీయ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్న ఒక  Gajwa-e-Hind పార్టీ ఉభయ సభల మద్దతుతో ఒక మతసంస్థకు సెక్యులర్ రాజ్యాంగం అమలవుతున్న భారతదేశపు సరిహద్దులకు లోపల ఉన్న పబ్లిక్, ప్రైవేట్ భూములను కబ్జా చేసుకోవడానికి అధికారికమైన అనుమతులు ఇచ్చేసింది.అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు పార్టీ దీన్ని అడ్డుకోలేదు.పైన, అమలు చెయ్యడంలో వచ్చే అడ్డంకులను అధిగమించటానికి తగిన సవరణలను ప్రతిపాదించి ఆత్మీయ సహకారాలను అదించింది.

మొన్నటి తిరుచెందూరు సంఘటన ఒక్కటే కాదు,అంతకు ముందు కోర్టుల ముందుకు ఈ తరహా కేసులు వచ్చినప్పటికీ న్యాయనిపుణులు సైతం ఇందులో ఉన్న Gajwa-e-Hind అజెండాని గుర్తించలేక పోయారు - స్పందన లేదు, అనుమానం వ్యక్తం చెయ్యలేదు, హెచ్చరికలు చెయ్యలేదు, ప్రతిఘటన అసలు లేదు,ఇప్పుడు, తెలిశాక వక్ఫ్ చట్టాన్ని సభలో ఎలా రద్దు చెయ్యాలో సభకి బయట ఎలా అడ్డుకోవాలో తెలియక ఉద్దండులైన రాజ్యాంగ నిపుణులు(Constitutional Experts) సైతం నిశ్చేష్టులై దిక్కు తోచని స్థితిలో నిల్చున్న భయంకరమైన దృశ్యం మన కళ్ళముందు కనిపిస్తున్నది.

ఆఖరికి, పవన్ కల్యాణ్ గారు సైతం వక్ఫ్ బిల్లుని రద్దు చెయ్యమని డిమాండ్ చెయ్యలేక "వాళ్ళకి వక్ఫ్ బోర్డ్ ఇచ్చేశారు గాబట్టి  మాకు సనాతన బోర్డ్ ఇవ్వండి" అని అడిగే ధైర్యం చేశారు.పైకి, "అద్భుతః!" అనిపిస్తుంది గానీ, అది "వాళ్ళ కబ్జాకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని కూడా కబ్జా చేసుకోనివ్వండి" అని ప్రభుత్వాన్ని బతిమాలుకోవడమే అవుతుంది.అప్పుడు ఇచ్చింది Gajwa-e-Hind పొలిటికల్ పార్టీ,ఇప్పుడున్న Natioanlist పార్టీ ఉభయ సభల మద్దతుతో ఒక మతసంస్థకు అలాంటి కబ్జా హక్కులు ఇవ్వదు,ఇవ్వకూడదు.ఇస్తే ఇది కూడా Gajwa-e-Hind పార్టీయే అవుతుంది.

వక్ఫ్ బిల్లు అత్యంత దుర్మార్గమైనది అని ఆ చట్టం చేసిన కాంగ్రెసోళ్ళకీ సమర్ధించిన కమ్యునికృష్టులకీ ఫలితాలను అనుభవిస్తున్న తురకలకీ తెలుసు.మనం వక్ఫ్ చట్టాన్ని రద్దు చెయ్యలేమని వాళ్ళకి తెలుసు గనకనే క్షమాపణలు చెప్పడం లేదు, పట్టపగటి దొంగతనం బయట పడినప్పటికీ కంగారు పడడం లేదు, శిక్ష పడుతుందనే భయం అసలే లేదు.ఇప్పటికీ Gajwa-e-Hind ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

మనల్ని మనం రక్షించుకోగలిగిన ఒకే ఒక దారి - చాలా కాలం నుంచి హిందూ ఆలయాలను ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాను.అప్పుడు వేసుకున్న ప్రణాళికని కొన్ని మార్పులతో ఇప్పుడు అనుసరిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది.

------------------------

INTRODUCTION(ప్రవేశిక)

------------------------

తేదీలూ మనుషుల పేర్లూ సంఘటనలూ అన్నిటినీ ఎత్తిపోసి సుత్తెయ్యను గానీ మొదటి ఆలయం నిర్మించిన నాటినుంచి సర్వస్వతంత్రాన్ని అనుభవించిన దేవాలయాలు విదేశీ సామ్రాజ్యవాదుల కాలంలోనే మొదటిసారి ప్రభుత్వాధీనంలోకి వెళ్ళి వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చెపెట్టిన స్వదేశీ సామ్రాజ్యవాదులు మోసం చెయ్యాలంటే మంచివాళ్ళం అని నమ్మించాలి గనక స్వతంత్రం తెచ్చిపెట్టిన వెంటనే ఆలయాల్ని ప్రభుత్వాధీనత నుంచి తప్పించి సర్వులూ తమని ఉధ్ధర్తలని నమ్ముతున్నారన్న ధైర్యం వచ్చేశాక మళ్ళీ వెనక్కి లాక్కున్న దశల వారీ చరిత్రని సూక్ష్మంలో మోక్షంలా వివరిస్తాను.

ఇంగ్లీషోళ్ళ బైజూ బావ్రా అయిన కాయ్ రాజా కాయ్ లాంటి రాజా రామ్మోహన్ రాయ్ అనే బెంగాలీబ్యాపనసాయిబు సంస్కర్త పోజు కొట్టి పాస్ట్రాలకి బైబిలుని లోకల్ లాంగ్వేజీల్లోకి తర్జుమాలు చేసుకోవడంలో సాయం చేస్తూ జరగని దారుణాల్ని జరిగినట్టు నమ్మించే వర్ణనాత్మక నవరసభరిత కధాకావ్యాల్ని అష్టకష్టాలు పడి తవ్వి తీసినట్టు అస్సురని బుస్సురని కిందపడి మీదపడి బట్టలు చింపుకుని కళ్ళు తిరిగి కిందపడి కళ్ళు నులుముకు లేచి విన్నవాళ్ళు సాక్ష్యాలు అడక్కుండా ఉండేందుకు రోజుకో నట్టువాంగం మేజువాణీ సానిమేళపు అరంగేట్రాలతో అదరగొడుతూ నిజమైన చరిత్రలోకి ఇరికిస్తూ ఎంత సాయం చేస్తున్నా మతప్రచారం వూపందుకోని దశలో కలక్టర్లూ గవర్నర్లూ తాసీల్దార్లూ హిందువుల ఆలయాల్ని చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళు.

ఎందుకంటే, వాళ్ళకి వ్యాపారం, ఆదాయం ముఖ్యం, పన్నులూ కాన్కలూ మాన్యాలూ ఎక్కువ వచ్చే ఆలయాల్ని గౌరవించక ఛస్తారా!పండగలన్నిటికీ క్రైస్తవులు గాబట్టి వాళ్ళు బయటే ఉండి తమ ప్రతినిధుల్ని లోపలికి పంపించేవాళ్ళు.భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించడం లాంటి మర్యాదల్ని పాతకాలం ప్రభువుల లానే జరిపించేవాళ్ళు.ఆలయాలు ఇలా నడుస్తూ ఉంటే వెయ్యేళ్ళ తర్వాత కూడా క్రైస్తవ్యం ఇక్కడ కాలు పెట్టలేదని పాస్ట్రాలు పట్టుబట్టి రాణి నుంచీ కంపెనీ నుంచీ ఆర్దరలు పాస్ చేయించి అవన్నీ ఆపేశారు.

కొంత గాలి పీల్చుకున్నాక మళ్ళీ కనిపించిన దృశ్యం మరింత భయపెట్టింది.ఇవ్వాళ శివశక్తి కరుణాకర్ లాంటివాళ్ళ పాండిత్యానికే దడుచుకు ఛస్తున్నారు గదా , అప్పుడున్న బ్రాహ్మణుల పాండిత్యం బయటపెడుతున్న బైబిల్ బొక్కలు ఆలయాలు ఇలా నడుస్తూ ఉంటే రెండు వేల యేళ్ళ తర్వాత కూడా క్రైస్తవ్యం ఇక్కడ కాలు పెట్టలేదని పాస్ట్రాలు పట్టుబట్టి రాణి నుంచీ కంపెనీ నుంచీ ఆర్దరలు పాస్ చేయించి ఆలయాల్ని రక్షిస్తాం అనే పేరున ప్రభుత్వంలోకి తీసుకుని భక్షిస్తూ ఆలయాల ధర్మకర్తలకీ సామాన్య భక్తులకీ అనుమానం రాని శైలిలో గ్లూకోజు వాటర్ లేబుల్ పెట్టి స్లో పాయిజన్ ఇచ్చే చట్టాలు చేయించారు.

తెల్లనివన్నీ పాలే అని నమ్మిన పిచ్చి హిందువులు తెల్ల ఖద్దరు కట్టిన పెతి కసాయీ తమకి ఇస్తున్న గౌరవమర్యాదలని చూసి పొంగిపోయి ఓట్లు గుద్దేశారు,మళ్ళీ మళ్ళీ మళ్ళీ వాళ్ళనే అధికారంలోకి తీసుకొచ్చారు.ఎంత ప్లాన్ ప్రకారం నడిచారో చూడండి - జాతీయ స్థాయిలో అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఏర్పాటు చెయ్యలేదు."మాకొద్దీ తెల్లదొరతనం!" అని వీళ్ళు పాడి స్వతంత్రం తెచ్చుకుంటే "మాకొద్దా నల్లదొరతనం!" అని పాడి స్వతంత్రాన్ని వ్యతిరేకించిన తమిళనాడులోని క్రైస్తవ మున్నేట్ర కళంగం పార్టీవాళ్ళ చేత మొదట “హిందూ ఆలయాల మింగుడు బిల్లు” పెట్టించారు.

పైకి హిందువులకి తమకు వైభవాలు పట్టించడం కోసమే అన్నట్టు కనిపిస్తూ లోన ఆలయాల యజమానుల్నీ ధర్మకర్తల్నీ ధర్మప్రచారం కోసం చిల్లికానీ ఖర్చుపేట్టలేని స్థితికి దిగజార్చిన మయసభలాంటి చట్టం అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతల్నీ టపటపా తమిళనాడు బిల్లుని కాపీ కొట్టేసి దేవాదాయ ధర్మాదాయ శాఖల్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది.

ఇప్పుడున్న హిందూసమాజంలోని ధర్మయోధులకి భిన్నమైన శైలిలో ఆలోచిస్తున్న నాకు ప్రజల్ని నమ్మించడం కోసం అద్భుతమైన ఎత్తుగడ అని వాళ్ళనుకుని పోటుగాడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి వాలేసరికి కూలిపోయిందన్నట్టు చేసిన ఘనకార్యంలో ఆకులందున అణగిమణగి కూస్తున్న కోయిల వంటి తెలివితక్కువతనం ఒకటి కనబడింది - పద్మవ్యూహంలా కనిపిస్తున్న మోసకారి అమరికని ఒకే ఒక్క కలంపోటుతో కూకటివేళ్ళతో సహా పెకలించి పారెయ్యగలిగే రామబాణం లాంటి వ్యూహాన్ని నిర్మించే ఐడియాని ఇచ్చింది!

కేంద్ర రాష్ట్ర మంత్రిత్వాలలోని ముఖ్యమైన శాఖలు అన్నీ "రాష్ట్ర ఆర్ధిక శాఖ-><-కేంద్ర ఆర్ధిక శాఖ","రాష్ట్ర హోం శాఖ-><-కేంద్ర హోం శాఖ","రాష్ట్ర ఫైనాన్స్ శాఖ-><-కేంద్ర ఫైనాన్స్ శాఖ","రాష్ట్ర పంచాయితీ శాఖ-><-కేంద్ర పంచాయితీ శాఖ" అన్నట్టు పని చేస్తున్నాయి,ఒక్క ఈ శాఖకే కేంద్రప్రభుత్వంలో జోడుశాఖ లేదు.ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో ధార్మిక క్షేత్రాల పరిరక్షణ శాఖని ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలలోని దేవాదాయ శాఖల్ని "రాష్ట్ర ధార్మిక క్షేత్రాల పరిరక్షణ శాఖ-><-కేంద్ర ధార్మిక క్షేత్రాల పరిరక్షణ శాఖ" అనే అమరికలోకి లాక్కొస్తే చాలు.

-----------------------------------------

MATERIALS AND METHODS(వస్తుసంగ్రహం మరియు ప్రణాళికలు)

-----------------------------------------

హిందువుల ఆలయాల యొక్క భయద సౌందర్యం:

ముందే చెప్పేస్తున్నా,ఇక్కడ నేనిచ్చే కంకాళ నిర్మితి(skeletal frame) ఎంత అద్భుతమైన అమరికతో ఉంటుందంటే దీన్ని తీసుకుని రాజ్యాంగ నిపుణులు (Constitutional Experts) కేవలం రక్తమాంసాలను పేర్చి ఒక శరీరం పూర్తయిన వెంటనే ప్రాణాన్ని దానంతటదే తెచ్చేసుకుంటుంది.

ఆలయాల ఆకారంలో మానవ శరీరాన్ని పోలిన చిత్రమైన నిర్మితిని ఏర్పాటు చేశారు పూర్వఋషులు.మానవ దేహంలోని కొన్ని ప్రత్యేకతలు తెలియక పోతే ఆలయాల విశిష్టత కూడా అర్ధం కాదు.మానవుడి దేహంలోని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి చేరవేస్తున్న శరీర భాగాన్ని జన్యుసూత్రం(Chromosome) అంటారు.ఒక్కొక్క లక్షణాన్నీ ఒక్కొక్క జన్యువు(DNA) నిర్దేశిస్తుంది.అంటే ఒక జన్యువు ముఖాకృతిని నిర్దేశిస్తుంది.మరొక జన్యువు కంఠం యొక్క సౌందర్యాన్ని శాసిస్తుంది.మరొక జన్యువు కంఠద్వనిని శాసిస్తుంది.ప్రతిదీ గణితశాస్త్ర సంబంధమైన నిక్కచ్చి తనాన్ని చూపిస్తుంది.

నలుగురు పిచ్చోళ్ళు గుమిగూడి అర్ధం పర్ధం లేని మృతభాషలో అరుచుకుంటూ తిరగటం కోసం ఒక భవనం కట్టడానికి ఇన్ని లెక్కలూ అవసరమా?అవసరమే! తొలితరంనాటి మానవ సమూహం చాలా చిన్నది. జన్యుసూత్రం నూటికి నూరు శాతం చైతన్యవంతంగా ఉంది. అందువల్లనే వారు సృష్టికర్తతో ముఖాముఖి సంభాషణ జరిపి ఋక్కులనూ సామలనూ యజుస్సులనూ అధర్వలనూ దృగ్గోచరం చేసుకోగలిగి ద్రష్టలు అయ్యారు.ఈ నాలుగు సంహితలు మాత్రమే సృష్టికర్త తను మానవ జాతికి ఇవ్వదగిన జ్ఞానాన్ని ద్రష్టలకు అందించిన సత్యాలను నిక్షేపించుకున్న జ్ఞానరత్నపేటికలు.తమకు తెలిసిన అమృత సత్యాలను ఇతర్లకి చెప్పడం కోసం వ్యాకరణ మీమాంసాది దర్శనాలను తయారు చేసి వినియోగార్ధం సంకలించి ఉంచారు ద్రష్టలు.

భాష ధాతు జన్యం!క్రియ లేని వాక్యం ఉండదు కదా - క్రియలు చెయ్యడం తెలిసిన శ్రామికులకే భాషని సృష్టించడం సాధ్యం అవుతుంది.మానవ జాతి యొక్క తొట్ట తొలి భాష అయిన వేద భాష సైతం ఆది శ్రామికుడైన సృష్టికర్త ద్రష్టలనే సహాయకులతో కలిసి నిర్మించిన దివ్య భాష.

మొదటి తరం మానవులకు స్త్రీపుంస యోగోద్భవ ప్రజననం(Sexual Reproduction) లేదు.జన్యువులు నూటికి నూరు శాతం చైన్యవంతంగా ఉండటం వల్ల స్వయంసిధ్ధ ప్రజననం(Autonomous Cloning) వంటి సాంకేతిక ప్రక్రియల చేత మానవుల సంఖ్య పెరిగేది.ఇవ్వవలసిన జ్ఞానం ఇచ్చేశాక సృష్టికర్త ముహాముఖి సంభాషణని ఆపేశాడు.అప్పటివరకు ఆ పనిని నిర్వర్తించడానికి అవసరమైన జన్యుసూత్రం చైతన్య స్థితిని కోల్పోయి అవశేష ప్రాయం అయ్యింది.ఇంతటితో సృష్టిగమనంలోని తొలిదశ ముగిసింది. తర్వాతి దశలో దేహ సంబంధమైన కోరికలను తీర్చుకోవటం కోసం వేదశాస్త్రాలను నిర్మించే ప్రక్రియ జరుగుతున్న దశలో మనువు-శతరూప అన్న స్త్రీపుంసయోగోద్భవ ప్రజననం(Sexual Reproductive Dimorpism) ఏర్పడి రాజ్యవ్యవస్థ కూడా అమలులోకి వచ్చేసింది.

ఐతే, మరోసారి సృష్టికర్తతో ముఖాముఖి అవసరం అయినప్పుడు ఏం చెయ్యాలన్న సందేహానికి గాఢసుషుప్తిలోకి జారుకున్న జన్యుసూత్రాన్ని తిరిగి చైతన్యవంతం చెయ్యడం కష్టం గనక పూర్వఋషులు సుదీర్ఘమైన పరిశోధన చేసి సృష్టికర్త నుంచి ఆమోదం పొంది దేవాలయం అనే ఒక సరళమైన ప్రత్యామ్నాయాన్ని మనకు ఇచ్చారు. హిందువుల  దేవాలయం సృష్టికర్తని మనకి దగ్గిర చేస్తున్న సృష్టికర్త యొక్క విధానసభ (Parliament of the Creator) - చిదంబరంలోని ఆలయ మంటపాలకు చిత్సభ, రత్నసభ వంటి పేర్లు పెట్టడం వెనక ఉన్న అర్ధం ఇదే.

ఇప్పటి మానవ జాతి యొక్క జన్యుసూత్రం 90% చైతన్యరహితం అయ్యి కేవలం 10% మాత్రమే చైతన్యవంతం అయిన దుస్థితిలో ఉన్నది. నేటి మానవజాతి జన్యుసూత్రాన్ని తిరిగి చైతన్యవంతం చేసుకోవాలంటే, సృష్టికర్తతో ముఖాముఖిని సాధ్యం చేసుకోవడానికి వైదిక ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన దేవాలయాల ద్వారానే అది సాధ్యం అవుతుంది.

ఇక్కడ చూపించిన చరిత్ర 06వ తరగతి మొదలు M.A History వరకు గల పాఠ్య పుస్తకాలలో కనపడదు.ఈ పుస్తకాలలోకి ఎక్కినది మాత్రమే నిజమైన చరిత్ర కాదు.నిజమైన చరిత్రలోని తమ రాజకీయ భావజాలానికి వ్యతిరేకమైన చాలా సన్నివేశాలను ఎక్కించలేదు విదేశీ  సామ్రాజ్యవాద చరితర్వేత్తలు.స్వదేశీ వామపక్ష చరిత్రవేత్తలు కూడా వారినే అనుసరించారు.

వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చును.

భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ, భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు.అయినప్పటికీ ఏదో ఒక మొదటి తేదీని చెప్పాలని ఉత్సాహపడి చాలామంది ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తారు కూడా.

01. స్వయాన Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1,200BCE నుంచి 1,500BCE మధ్యన అని నిర్ధారించాడు.

02.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,000BCE నుంచి 2,500BCE మధ్యన అని నిర్ధారించాడు.

03.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6,000BCE నుంచి 10,000BCE మధ్యన అని నిర్ధారించాడు.

04.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25,000BCE నుంచి 50,000BCE మధ్యన అని నిర్ధారించాడు.

05.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.

06.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.

అయితే, వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసిన Prof. Keith గారు మాత్రం "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు.ఇవేవీ వాట్సాప్ యూనివర్సిటీ స్వకపోల కల్పిత ఎత్తిపోతలు కాదు. చరిత్రను నిర్ధారించడానికి ఆధునిక విజ్ఞాన్ శాస్త్రం నిర్ధారించిన ప్రమాణాలకు లోబడి చేసిన పరిశోధనల ఫలితం - ఆయా యూనివర్సిటీల యొక్క అధికారక ప్రచురణలలో ఒక భాగమై ఉన్నాయి. వాళ్ళెవరో చరిత్రలోకి ఎక్కించడం ఇష్టం లేక ఎక్కించని ఆధారాలు ఉన్న చరిత్రను కట్టుకధ అనడమే అశాస్త్రీయమైన ధోరణి.

"పూర్వ చారిత్రక దశ" అని - భరత ఖండపు నిజమైన చరిత్రలోని తమ రాజకీయ భావజాలానికి వ్యతిరేకమైన సన్నివేశాలను చరిత్రలోకి ఎక్కించని విదేశీ  సామ్రాజ్యవాద చరిత్రవేత్తలు, వారినే అనుసరిస్తూ భరత ఖండపు నిజమైన చరిత్రలోని తమ రాజకీయ భావజాలానికి వ్యతిరేకమైన సన్నివేశాలను చరిత్రలోకి ఎక్కించని స్వదేశీ వామపక్ష చరిత్రవేత్తలు చెప్పలేక వదిలేసిన నిజమైన చరిత్రని ఇక్కడ చెప్పాను నేను.

"Fath Makkah" పేరున మక్కేశ్వరాలయం ధ్వంసం అయిన నాటి నుంచి ప్రపంచం నిరంతర యుధ్ధాలతో నిత్య దరిద్రాలతో ప్రతిసారీ ప్రళయాన్ని తలపిస్తున్న తుఫాన్లతో మానవజాతి అతలాకుతలం అవుతున్నదనేది చరిత్ర పదే పదే సాక్ష్యాలు చూపించి చెప్తున్న కఠిన సత్యం.

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః -

తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మోహతో వధీత్!

ఇది మనుస్మృతి చేస్తున్న హెచ్చరిక:”తనను చంపాలని ప్రయత్నిస్తున్నవారిని ధర్మమే చంపుతుంది.రక్షింపబడిన ధర్మము రక్షించినవాడిని రక్షించును.కావున ధర్మమును ఎన్నడును చంపరాదు - బాధింపబడిన ధర్మము మనలను చంపకుండునట్లు మనమే మొదట ధర్మమును రక్షింపవలెను.”ఇవ్వాళ జరుగుతున్న విధ్వంసం అలాంటిలాంటి మామూలు భీబత్సం కాదు, తనను నాశనం చెయ్యాలని చూస్తున్న వాళ్ళమీద ప్రకృతి అనే ధర్మస్వరూపం చేస్తున్న ప్రతిదాడియే.

ధర్మానికి ప్రతిరూపం అయిన హిందువుల అలయాలను ధ్వంసం చేసేవాళ్ళకు వేదస్వరూపుడి తరపున నేను చేస్తున్న హెచ్చరిక ఇది:హిందువుల ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలని చూస్తే అది తిరిగి మిమ్మల్నే ధ్వంసం చేస్తుంది. హిందువుల ఆలయాన్ని రక్షిస్తే అది మిమ్మల్నీ రక్షిస్తుంది. కాబట్టి హిందువుల ఆలయాల్ని నాశనం చేయకండి - మీ క్షేమం కోరి చేస్తున్న ఆఖరి హెచ్చరిక ఇది, ఖబడ్దార్!

----------------------------------------

CONSTRUCTION PYRAMID OF TEMPLES(ఆలయ వ్యవస్థ యొక్క శంకునిర్మితి)

----------------------------------------

హిందువుల దేవాలయాల యొక్క ప్రాదేశిక సార్వభౌమత్వం:

ప్రస్తుతం ప్రతి ఆలయం ప్రభుత్వానికి అంతస్థితం(internal) అయి ఉంది.అయితే, ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదటి క్షణంలో ప్రతి పాత ఆలయం ప్రభుత్వానికి బహిస్థితం(external) అయిపోతుంది.బహిస్థితం, అంతస్థితం అనేవాటికి తోడు మధ్యస్థం(periferal) అనే కొత్త స్థాయిని చేర్చాను అప్పుడు. ఆలయానికి ఒక సర్వాధికారి అయిన యజమాని ఉంటాడు.ఇదివరకు ధర్మకర్త అనే వ్యక్తికి క్షేత్రపాలకుడు అనే హోదాని ప్రతిపాదిస్తున్నాను.ఆగమశాస్త్ర విధిలోని క్షేత్రపాలక దైవానికి ఇతను మానవ ప్రతినిధి అవుతాడు.ప్రభుత్వం వైపు నుంచి ఒక కార్యనిర్వహణాధికారి(Executive Officer) వచ్చి ఆలయానికి అనుసంధానం అవుతాడు.

ఆలయ నిర్వహణలోని అన్ని అంశాలలోనూ క్షేత్రపాలకుడూ కార్యనిర్వహణాధికారీ సమాన బాధ్యతను కలిగి ఉంటారు.బాధ్యతలు సమానమే గానీ కార్యనిర్వహణాధికారి(Executive Officer) యొక్క హక్కులు మాత్రం ఆలయం ప్రభుత్వానికి అనుసంధానం అయిన స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి.

ఒక వ్యక్తి కొత్త ఆలయాన్ని నిర్మించి క్షేత్రపాలకుడై ఆలయాన్ని నడిపించాలని సంకల్పించినప్పుడు ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన పెట్టుబడి నుంచి నడుస్తున్న ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపున తిధుల ప్రకారం వచ్చే పండగలను జరపటానికీ పూజారుల జీతభత్యాలకూ సరిపడిన ధనాన్ని కేటాయించిన తర్వాత ప్రభుత్వానికీ ఇతరులకూ ఋణాలు ఇవ్వడానికి కొంత నికరధనంతో ఒక సేతుకసంస్థ(Financing Institute)ను ఏర్పాటు చెయ్యాలి.అప్పుడే తను ఏ హోదాలో ఎలాంటి సమన్వయంతో ప్రభుత్వాలకి ఋణం ఇస్తాడో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది.

క్షేత్రపాలకుడు ఏర్పాటు చేసుకున్న బ్యాంకుకు ఆర్ధిక సంవత్సరం మొదటి రోజున ఎంత ధనాన్ని కేటాయిస్తాడో దానిని స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit) అంటారు.మొదటి సంవత్సరం గడిచాక లాభాల నుంచి గత సంవత్సరపు ఋణాల వసూళ్ళతో పెరిగిన నికర లాభానికి, నడుస్తున్న ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపున తిధుల ప్రకారం వచ్చే పండగలను జరపటానికీ పూజారుల జీతభత్యాలకూ సరిపడిన ధనాన్ని కేటాయించిన తర్వాత స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)కి దేవాలయం మరికొంత ధనాన్ని చేర్చవచ్చును.

అయితే, అది నిబధ్ధి కాదు.బ్యాంకు తన లాభాలను ఆలయానికి కలుపుతూ ఉన్నది గాబట్టి పరిస్థితిని బట్టి ఒకోసారి స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)లో కోతను విధించే అధికారం కూడా క్షేత్రపాలకుడికి ఉంటుంది. కానీ, ఆ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపున స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)ని మించి కొత్త ఋణాలు ఇవ్వకూడదు. స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)ని మించి ఋణం ఇవ్వడం అంటే తన అధీనంలో లేని ధనాన్ని ఋణగృహీతకి తన అధీనంలో ఉన్నదని చెప్పి ఇవ్వడమే. అది “ఒకడి పర్సును కొట్టేసి, ఆ నెత్తురంటిన డబ్బును పక్కోడికి అప్పివ్వడం” లాంటిది - వొద్దు బావా తప్పు, సంకనాకిపోతావ్!

బహిస్థితం హోదాలో ఉన్న ఆలయపు కార్యనిర్వహణాధికారి(Executive Officer)కి నిర్వహణాసంఘం(Executive Board)లో స్థానం(Seat) ఉండదు, అంతిమ నిర్ణయాల నిర్ధారణ సమయంలో ఎంపిక(Vote) హక్కు ఉండదు.ఆర్ధిక నిర్వహణలో ఇప్పటివలె ప్రభుత్వాధినేతలకు ఆలయ నిధులను ధర్మకర్త నుంచి ఏకపక్షం గుంజుకోవడం సాధ్యపడదు.ఒక గృహస్థు యొక్క న్యాయార్జితం నుంచి ఆదాయం పన్ను, ఇంటిపన్ను వంటివి ప్రభుత్వానికి ఎలా జమ అవుతున్నాయో అలానే ఆలయం నుంచి కూడా ఆదాయం పన్ను,ఇంటిపన్ను వంటివి జమ అవుతాయి, అంతే!

అయితే, ప్రభుత్వం ఆశించినప్పుడు తన స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)లోని 25 శాతం వరకు ధనాన్ని వడ్డీ లేని ఋణం కింద ఇచ్చి తీరాలి.ప్రభుత్వం 25% మించి అడిగితే 25% పైన ఉన్న మొత్తాన్ని ఇవ్వడానికి తిరస్కరించే అధికారం క్షేత్రపాలకుడికి ఉంటుంది.

మధ్యస్థం హోదాలో ఉన్న ఆలయపు కార్యనిర్వహణాధికారి(Executive Officer)కి నిర్వహణాసంఘం(Executive Board)లో స్థానం(Seat) ఉంటుంది, అంతిమ నిర్ణయాల నిర్ధారణ సమయంలో ఎంపిక(Vote) హక్కు ఉండదు.ఒక గృహస్థు యొక్క న్యాయార్జితం నుంచి ఆదాయం పన్ను, ఇంటిపన్ను వంటివి ప్రభుత్వానికి ఎలా జమ అవుతున్నాయో అలానే ఆలయం నుంచి కూడా ఆదాయం పన్ను,ఇంటిపన్ను వంటివి జమ అవుతాయి, అంతే!

అయితే, ప్రభుత్వం ఆశించినప్పుడు తన స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)లోని 50 శాతం వరకు ధనాన్ని వడ్డీ లేని ఋణం కింద ఇచ్చి తీరాలి.ప్రభుత్వం 50% మించి అడిగితే 50% పైన ఉన్న మొత్తాన్ని ఇవ్వడానికి తిరస్కరించే అధికారం క్షేత్రపాలకుడికి ఉంటుంది.

అంతస్థితం హోదాలో ఉన్న ఆలయపు కార్యనిర్వహణాధికారి(Executive Officer)కి నిర్వహణాసంఘం(Executive Board)లో స్థానం(Seat) ఉంటుంది, అంతిమ నిర్ణయాల నిర్ధారణ సమయంలో ఎంపిక(Vote) హక్కు ఉంటుంది.ఒక గృహస్థు యొక్క న్యాయార్జితం నుంచి ఆదాయం పన్ను, ఇంటిపన్ను వంటివి ప్రభుత్వానికి ఎలా జమ అవుతున్నాయో అలానే ఆలయం నుంచి కూడా ఆదాయం పన్ను,ఇంటిపన్ను వంటివి జమ అవుతాయి, అంతే!

అయితే, ప్రభుత్వం ఆశించినప్పుడు తన స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)లోని 75 శాతం వరకు ధనాన్ని వడ్డీ లేని ఋణం కింద ఇచ్చి తీరాలి.ప్రభుత్వం 75% మించి అడిగితే 75% పైన ఉన్న మొత్తాన్ని ఇవ్వడానికి తిరస్కరించే అధికారం క్షేత్రపాలకుడికి ఉంటుంది.

CHANGE OF STATUS(హోదాల మార్పులు):

అప్పటి వరకు బహిస్థితం స్థాయిలో ఉన్న ఆలయం తన స్థాయిని మార్చుకోవాలంటే ఆలయం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.ప్రభుత్వం అంగీకరించినప్పుడు మాత్రమే స్థాయి మారుతుంది.అప్పటి వరకు బహిస్థితం స్థాయిలో ఉన్న ఆలయం యొక్క స్థాయిని మార్చాలంటే ప్రభుత్వం క్షేత్రపాలకుడికి దరఖాస్తు చేసుకోవాలి.క్షేత్రపాలకుడు అంగీకరించినప్పుడు మాత్రమే స్థాయి మారుతుంది. అలాగ, ఆలయం స్థాయికి ప్రభుత్వాధినేత, క్షేత్రపాలకుడు 50-50 శాతం బాధ్యులు అవుతారు.

ఆలయలూ ప్రభుత్వాల మధ్య సమన్వయం లాంటి విషయంలో ఆలయాలు 1. కేంద్రప్రభుత్వంతో మాత్రమే(Only with Centre),2. రాష్త్రప్రభుత్వంతో మాత్రమే(Only with State), 3. రెండు ప్రభుత్వాలతోనూ(with Centre and State) అనే విభజనతో ప్రభుత్వానికి అనుసంధానం అవుతాయి.చట్టం అమలులోకి వచ్చిన మొదటి క్షణంలో ప్రతి ఆలయం కేంద్రప్రభుత్వంతో మాత్రమే అనుసంధానం అవుతుంది.దీని మార్పుకి క్షేత్రపాలకుడు 100 శాతం బాధ్యుడు అవుతాడు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఆమోదించి ఆలయం యొక్క కార్యనిర్వహణాధికారి(Executive Officer)ని ఉపయోగించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లను చెయ్యాలి.

సుదీర్ఘ కాలం నంచి పీడిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాజ్యాధినేతలు వక్ఫ్ చట్టం వలె తక్షణ లాభం కోసం ఆశపడి సత్వర న్యాయం పేరు పెట్టి ఒక ఇరుకు దారి వేసేసి "నా దారి రహదారి!రాకుంటే మీకు గోదారి!” అని శఠించితే పూరి గుడిసె నుంచి ఇంద్రభవనం వైపుకు నడవాల్సిన ప్రగతి రధం అనే కాడి జోడెద్దుల బండి మధ్యలోనే కుప్పకూలి పోతుంది, నేలను కరుస్తుంది - ఇతర వాహనచారుల సాంకేతిక ప్రతిభ వల్ల వెనక్కి తిరిగి గిరుక్కున పాతకొంపకే చేరుకోవచ్చు కూడాను.ఎందుకొచ్చిన గోల - చట్టం యొక్క నిర్మితిలో క్రమశిక్షణ(Rigidity), తలతన్యత(Surface Tention), స్నిగ్ధత (Viscosity) అనేవి 30%-30%-30% శాతం ఉండేలా చూసుకోండి దొరలూ!

----------------------------------------

IMPLIMENTATION SPHERE(ధార్మిక క్షేత్రాల యొక్క గోళ నిర్మితి)

----------------------------------------

ధార్మిక క్షేత్రం(DHARMIC PLACE) అనే నిర్వచనం పరిధిలోకి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు - వేదవిద్యాశ్రమాలు, పుష్కర స్నాన ఘట్టాలు, తీర్ధ స్నాన ఘట్టాలు కూడా వస్తాయి. అయితే, ప్రభుత్వం ఆశించినప్పుడు తన స్థాపిత ఋణ పరిమితి(Initial Financing Limit)లోని 75 శాతం వరకు ధనాన్ని వడ్డీ లేని ఋణం కింద ఇవ్వగల సేతుకసంస్థ ఏర్పాటు ఒక్క దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వన్నీ పరిరక్షించాల్సిన వనరుల పరిధిలోకి  వస్తాయి.

 

-----------------

References

-----------------

ఋగ్వేద సంహిత

సామవేద సంహిత

యజుర్వేద సంహిత

అధర్వవేద సంహిత

మను ధర్మ శాస్త్రం

===ఓం=== 

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...