tag:blogger.com,1999:blog-6738445185186654267.post6869223041095555733..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: గౌతమ బుద్ధుడు కూడా కల్పిత పాత్రయేనా?ఎవరు ఎందుకు ఎలా కల్పించారు!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-69302629944185236592021-06-02T04:02:18.357-07:002021-06-02T04:02:18.357-07:00ఎటకారం చేసేంత సీను నాకు లేదండి. నాదంతా సినిమా నాలె...ఎటకారం చేసేంత సీను నాకు లేదండి. నాదంతా సినిమా నాలెడ్జే. ఎవ్వడూ వేదధర్మం గురించి విడమరిచి చెప్పినవాడు లేడు. నాటు మందు నుంచి మొదలుపెడితె, ఎవర్ని ఏమన్నా.. మన పూర్వీకుల వేద ధర్మాన్ని విమర్శిస్తున్నావ్ అని అంటారేగానీ, ఆ ధర్మమేదో చెప్పట్లేదు. మీరు మాట్లాడేదాన్ని బట్టి, మీకు దాని మీద కామాండ్ వుందేమో దాని గురించి ఒక పోష్టు పెట్టమని అడిగాను. మీక్కూడా తెలియదు అంటే వొదిలెయ్యండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-7277188645991185122021-06-01T06:08:01.663-07:002021-06-01T06:08:01.663-07:00"రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరి..."రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు?" అనేది నిలదీస్తున్నట్టు ఉందే తప్ప తెలియక అడుగుతున్నట్టు లేదు. కాబట్టి మీకు రాముడు వైదిక ధర్మాన్ని అనుసరించలేదని ఎందుకు అనిపించిందో చెప్పండి!

ఇవ్వాళ నేను వైదిక ధర్మం గురించి కొత్త పోష్టు పెడితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్న మీకు ఈ విచికిత్స అవసరమా?

"వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు." అనే వెటకారపు వాగుడు ఒక కొవ్వు పట్టిన హిందూమతద్వేషి మాత్రమే వాగగలడు.మీవి అమాయకపు మొహం వేసుకుని చేసే వెక్కిరింతలు అని మీ మొదటి కామెంటులోనే గుర్తు పట్టాను.అయినప్పటికీ ఎందుకు ఇంతసేపు మర్యాద చూపించానో తెలుసా - నన్ను మోసం చెయ్యగలిగాననే బులపాటం తీర్చటానికి కొంచెం ఛాన్సిచ్చాను.మీ అల్పాచమానం పాండిత్యానికీ అనామకపు మొహానికీ ఇప్పటివరకు పెట్టిన గడ్డి చాలు, పొండి సార్.

జై శ్రీ రాం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-85038337487661456982021-06-01T04:27:21.875-07:002021-06-01T04:27:21.875-07:00రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు?...రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు? అస్సలు వైధిక ధర్మమేంటో మీరొక పోష్టు పెట్టండి సార్. వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-45695909122944064102021-05-31T07:46:08.216-07:002021-05-31T07:46:08.216-07:00మొదట మీరు నేను రామాయణ మహాభారతాలను గురించి చెప్తున్...మొదట మీరు నేను రామాయణ మహాభారతాలను గురించి చెప్తున్న మాటను సరైన తీరున అర్ధం చేసుకోలేదు.

శ్రీరాముడి చారిత్రకతను నిర్ధారించడం కోసం కొందరు రామాయణంలో చెప్పిన జన్మనక్షత్రాల వివరాల్ని బట్టి సుమారు ఏడు వేల యేళ్ళ వెనక ఉన్నాడని చెప్పటాన్ని వ్యతిరేకించాను.కానీ, రాముడు అనే వ్యక్తి అసలు ఈ భూమి మీద ఏనాడూ పుట్టలేదని నేనెక్కడా చెప్పలేదు.రామాయణంలోనూ ఇతర పురాణాలలోనూ రాముడు అనే పురుషుడు పుట్టాడని చెప్తున్న ప్రస్తావనలు ఉన్నాయి.వాటన్నిటిలోని కధనాల్లోనూ కొన్ని స్వల్పమైన తేడాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వివరాలలో ఏకసూత్రత ఉంది.ఉదాహరణకి రాముడు ఎప్పటివాడు అనేదానికి మనం పుట్టి జీవిస్తున్న ఇదే కల్పంలో ఒక కలి,ద్వాపర,త్రేతా, కృత యుగాలు కలిసిన మహాయుగాలు మూడింటి వెనకాల పుట్టినవాడు అని చెప్తున్నారు.ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఓక్ లాంటివాళ్ళు చెప్పినట్టు ఏడు వేల యేళ్ళ క్రితం గాక రెండు కోట్ల సంవత్సరాల వెనక శ్రీరాముడు అనే వ్యక్తి ఉండే అవకాశం ఉంది.కాకపోతే ఆధునిక విజ్ఞనశాస్త్రం కాలాన్ని కొలవటానికి ఉపయోగించే కార్బన్ డేటింగ్ మెధడ్ కూడా అంత వెనకటి కాలానికి చెందిన భౌతిక సాక్ష్యాలను నిరూపించలేదు గాబట్టి రాముడి చారిత్రకతకు భౌతిక సాక్ష్యాలు లేవు.

కానీ, వైదిక శాస్త్రాల్లో ఒకటైన తర్కం ఒకటి సత్యమా అసత్యమా అనేది తేల్చుకోవడానికి ప్రత్యక్ష ప్రమాణంతో పాటు అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, గ్రంధ ప్రమాణం వంటివాటిని కూడా చెప్పింది.అయితే, భయ్త్క సాక్ష్యాలు ఒక్కటే ప్రమాణం అనుకోవడం తప్పు కాదు, ఆధునిక విజ్ఞాన్ శాస్త్రం యొక్క మౌలిక సూత్రం అదే!శాస్త్రజ్ఞులు అందరూ నాస్తికులు కారు, దైవభక్తులు కూడా ఉన్నారు - కానీ దైవం ఉన్నాడని నిరూపించడానికి ఒక గణీతసూత్రం, ఒక సాక్ష్యం, ప్రయోగ శీలమైన నిరూపణ లేవు గాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్తర్పు పరిభాషలో దైవం ప్రసక్తి ఉండటం లేదు.శ్రీరాముడి చారిత్రకతకు కూడా అదే వాదన సరిపోతుంది.

అదీ గాక, బలహీనమైనది అయినప్పటికీ ఒక సాక్ష్యం ఉంది.కుతుబ్ మీనార్ గురించిన పోష్టులో అక్కడ ఉన్న శాసనం ఆ ఆలయాన్ని శ్రీరాముడు నిర్మించిన సూచన ఇస్తుందని వ్రాశాను.ఇక నేను జై శ్రీ రాం అని అంటున్నది వాల్మీకి వర్ణించిన రాముడి గురించి.చారితర్క సాక్ష్యం లేదు గాబట్టి అసలు రాముడు ఇలాగే ఉంటాడని నేనూ నమ్మడం లేదు.రేపు చారిత్రక సాక్ష్యాలు దొరికి అసలు ఆ రాముడు లేడని తెలిసినా ఆ రాముడు ఈ రాముడిలా లేకపోయినా వాల్మీకి చూపించిన సకల సద్బుణ స్వరూపుడైన వాల్మీకి రాముడి గొప్పదనం తగ్గదు కదా!

ఒక ఆదర్శం నచ్చి దాన్ని ఒక లక్ష్యం అనుకుని పాటించడానికి ఒక చిహ్నం అవసరమైనప్పుడు ఆ చిహ్నానికి వాస్తవికత ఉండాల్సిన అవసరం లేదు.రాముడు గొప్పవాడు అయినది వైదిక ధర్మాన్ని అనుసరించి చూపించడం వల్ల మాత్రమే,రాముడు పాటించడం వల్లనే అది ధర్మం అయిపోలేదు.ఆ ఒక్క మనిషి వల్లనే ఆ మనిషి ప్రతిపాదించినది మాత్రమే ఇతరులు పాటించదగిన ధర్మం అన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి యొక్క చారిత్రక వాస్తవికతను తేల్చుకోవటం అవసరమే.

జై శ్రీ రాం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-31494051489977592032021-05-31T00:38:07.766-07:002021-05-31T00:38:07.766-07:00రాముడు, కృష్ణుడు వట్టిదే అంటున్న మీరు.. జై శ్రీరాం...రాముడు, కృష్ణుడు వట్టిదే అంటున్న మీరు.. జై శ్రీరాం అనడంలో ఏమైనా ఆంతర్యముందా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-89440081506713250592021-05-10T04:50:13.299-07:002021-05-10T04:50:13.299-07:00శుభం!
విగ్రహాల్నీ పటాల్నీ పూజించడం ఖచ్చితంగా రోగ ల...శుభం!
విగ్రహాల్నీ పటాల్నీ పూజించడం ఖచ్చితంగా రోగ లక్షణమే - వేదం చదవండి.
స్వస్తి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-4618912367853812302021-05-08T06:58:17.343-07:002021-05-08T06:58:17.343-07:00గురూ గారూ! మాఇంట్లో వున్న రాముడూ, క్రుష్ణుడు, బుద్...గురూ గారూ! మాఇంట్లో వున్న రాముడూ, క్రుష్ణుడు, బుద్దుడు పటాలు, బొమ్మలన్నీ చెత్తలో పడేశాను. ఎంత టైం వేష్టు చేశానో ఆలోచిస్తుంటే గుండెలు మండుతున్నాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-278627917692733202021-05-01T08:47:56.151-07:002021-05-01T08:47:56.151-07:00ధన్యవాదాలు గురూగారు. ధన్యవాదాలు గురూగారు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-16885244970276362532021-04-30T01:12:58.186-07:002021-04-30T01:12:58.186-07:00లేదు సార్!
రెండోసారి సీతను వదిలెయ్యడం అనే కధ ప్రా...లేదు సార్!

రెండోసారి సీతను వదిలెయ్యడం అనే కధ ప్రామాణికమైనది కాదు.ఉత్తరే రామ చరిత్రే భవభూతిర్విశిష్యతి అంటారు.వాల్మీకి రామాయణం వనవాసం పూర్తయ్యాక జరిగిన పట్టాభిషేకంతో ముగుస్తుంది.అది పూర్తి కధ అనే అర్ధంతోనే సంపూర్ణ రామాయణం అంటారు.అయితే, వాల్మీకి సొంత కధ కాదు, ఆనెక పురాణాలలో అక్కడక్కడ చెప్పిన వివరాల్ని ఒక చోటకి చేర్చి తన కవిత్వ ప్రతిభని కలిపి రాశాడు.పురాణాల ప్రకారం అవతార పరిసమాప్తి సన్నివేశం సీతా పరిత్యాగం, లవకుశుల యజ్ఞాశ్వబంధనం లాంటి ప్రస్తావనలు లేకుండా నిరాడంబరంగా ఉంటుంది.శ్రీరాముడు, సీత , లక్షణ భరత శతృఘులు ప్రజల అనుమతి పొంది సరయూ ప్రవేశం చేసి వైకుంఠవాసం చేరుతారు.

ఇప్పుడు మనం చదువుతూ అధికారికం అనుకుంటున్న రామాయణ కావ్య రచయితే సుమారు సామాన్య శకం 4వ శతాబ్దికి చెందిన వాడని రాహుల్ సాంకృత్యాయన్ లాంటి చరిత్రకారుల వాదన.భౌతిక సాక్ష్యాలతో జరిగిన నిర్ధారణ కాదు గానీ రాహుల్ సాంకృత్యయన్ పాండిత్యం చాలా గొప్పది, వాస్తవాల పట్ల నిజాయితీ ఉంది.

ఇక చరిత్రలో సాపేక్షంగా చూస్తే ఇటీవలి వాడైన రచయితకే గట్టి సాక్ష్యం లేదు, ఇంక రాముడు చారిత్రక వ్యక్తి అనడానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది?P.N.Oak లాంటివాళ్ళు జన్మతిధిని బట్టి 7,000 ఏళ్ళ క్రితం వాడంటున్నారు గానీ నేను నమ్మను.అదే జన్మతిధ్హి కొన్ని వేల యేళ్ళ కొకసారి అనేక సార్లు వచ్చే అవకాశం ఉంది.

నేను మొదటినుంచీ రామాయణ భారత భాగవతాది కధలు కల్పితాలే అంటున్నాను.చరిత్ర అని ఎవరన్నా అంటే భౌతికపరమైన సాక్ష్యాలు చూపించమని మీరు వాళ్ళని అడగండి!

సందేహం తీరిందా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-1988484876936796702021-04-27T03:28:31.072-07:002021-04-27T03:28:31.072-07:00రాముడూ, కృష్ణుడు జీవించి వున్నట్టు సాక్షాలున్నాయా ...రాముడూ, కృష్ణుడు జీవించి వున్నట్టు సాక్షాలున్నాయా గురూగారూ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-22649877602439163192021-04-26T23:29:43.854-07:002021-04-26T23:29:43.854-07:00సీత భూమిలో దొరికిందాన్ని, మోషే నీల్లలో దొరికాడని క...సీత భూమిలో దొరికిందాన్ని, మోషే నీల్లలో దొరికాడని కాపీ కొట్టలేదా? ఐనా భూమిలో శవాలుంటాయిగానీ, చిన్నపిల్లలుంటారా? ఎధవ స్టొరీలూ, ఎధవ కాపీలు. Anonymousnoreply@blogger.com