tag:blogger.com,1999:blog-6738445185186654267.post7697349966527844092..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: నేను,మా అమ్మాయి - మేము పేల్చిన జోకులు!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-32531108666009546472017-06-26T02:12:56.503-07:002017-06-26T02:12:56.503-07:00Please check my next post as it is relevant to you...Please check my next post as it is relevant to your question!And You can visit my old post దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం! for basic understanding about caste system in india.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-42794866145172579542017-06-25T09:32:20.802-07:002017-06-25T09:32:20.802-07:00ఆ మార్పుకి కారణమేమైనా మీరు చెప్పగలరా?ఆ మార్పుకి కారణమేమైనా మీరు చెప్పగలరా?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-60362584111406594432017-06-24T03:24:29.023-07:002017-06-24T03:24:29.023-07:00@Jai Gottimukkala
>>ఒక్కో టపాకి ఒక చాఫ్టర్ న...@Jai Gottimukkala
>>ఒక్కో టపాకి ఒక చాఫ్టర్ నిడివి బాగుంటుంది.

hari.S.babu
మీ ఐడియా కూడా బాగానే ఉంది.టైటిల్ కూడా మార్చి "చిచ్చరపిడుగు ఆత్మచరిత్రాత్మక ప్రేమకధ!" అని పెట్టి భాగాలుగా రాస్తాను.మధ్యలో వేరే పోష్టులు వచ్చినా గుర్తుపట్టడానికి వీలుగా!
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-37782758947126689722017-06-24T01:12:55.472-07:002017-06-24T01:12:55.472-07:00సుమారు క్రీ.శ 1వ శతాబ్దం తర్వాత.
దానికీ స్వయంపూర్...సుమారు క్రీ.శ 1వ శతాబ్దం తర్వాత.

దానికీ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థకీ చాలా దగ్గిర సంబంధం ఉంది.16 మహాజనపదాల కాలం నుంచీ రెండూ విడివిడిగా కొంచెం కొంచెం పెరుగుతూ మహాసామ్రాజ్యాలు ఏర్పడేటప్పటికి అవి రెండూ కలిసిపోయి భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన కొత్తరకం సమాజనిర్మితి(social structure) ఏర్పడింది.ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల పరిపాలనా కాలంలో జరిగింది.

శాతవాహనుల రాజ్యం దేశమంతటికీ విస్తరించింది గాబట్టి ఇదే social structure అంతటా ఉండటానికీ శాతవాహనుల పరిపాలనయే కారణం కావచ్చు!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-11531141820036601262017-06-23T22:47:16.593-07:002017-06-23T22:47:16.593-07:00@Haibabu garu!
Do you have any idea on this??
&g...@Haibabu garu!

Do you have any idea on this??

>>కులముచేతను పుట్టుకచేతను ఒకడు బ్రాహ్మణుడు కాడు.కార్యము చేతనే ఒకడు బ్రాహ్మణుడు కాగలడు.జన్మచేత చండాలుడైనను సద్వర్తన చేత బ్రాహ్మణుడు కాగలడు.

ఏ కులంలో పుట్టినోడు ఆ కులానికే అని ఎప్పుడు మొదలైంది?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-33811344367596072382017-06-22T23:23:37.958-07:002017-06-22T23:23:37.958-07:00Mr.UG Sriram,
మీ మయిల్ ఐడి ఇవ్వగలరా?Mr.UG Sriram,
మీ మయిల్ ఐడి ఇవ్వగలరా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-65811921807308300982017-06-22T01:14:09.248-07:002017-06-22T01:14:09.248-07:00హరిబాబు గారూ, కుదిరితే పుస్తక రూపంలో కూడా ప్రచురిత...హరిబాబు గారూ, కుదిరితే పుస్తక రూపంలో కూడా ప్రచురితం చేయండి. ఒక్కో టపాకి ఒక చాఫ్టర్ నిడివి బాగుంటుంది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-17872508279438651862017-06-21T23:43:19.184-07:002017-06-21T23:43:19.184-07:00🙏🙏విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-40955226373912251812017-06-21T21:35:31.771-07:002017-06-21T21:35:31.771-07:00you can try in cine field. excellent narration.you can try in cine field. excellent narration.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-54614675686439662872017-06-21T21:19:46.154-07:002017-06-21T21:19:46.154-07:00@విన్నకోట నరసింహా రావు20 June 2017 at 17:36
ఈ టపా ...@విన్నకోట నరసింహా రావు20 June 2017 at 17:36
ఈ టపా సశేషమా హరిబాబు గారు? ఈ టపా టైటిల్ కు సంబంధించిన విశేషాలు తరవాత టపాలలో వస్తాయా? టపాలోని ఫొటో మీదేనా?

hari.S.babu
అసలు సినిమాకి ట్రైలర్ వీడియోలా వేశాను.మొత్తం సినిమాలో ఇది చాలా తక్కువ!డ్రాఫ్టుగా మొదలుపెట్టి చాలాకాలమయింది,అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కలుపుతూ ఉంటే ఇప్పటికి ఇంతవరకు వచ్చింది - ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు!ఇస్లామిక్ సీరీస్ పూర్తయ్యాక ఇంక టైమంతా దీనికే కేటాయించుతాను.మహేష్ బాబు సిబిమాలో నాని ఫొటో ఉందదు కదా,ఫొటో నాదే:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-49461879571576396142017-06-21T20:50:50.388-07:002017-06-21T20:50:50.388-07:00నేను 1979-1982కు మధ్యలో చదివానండీ!న్యూ హాస్టల్ అప్...నేను 1979-1982కు మధ్యలో చదివానండీ!న్యూ హాస్టల్ అప్పుదే కొత్తగా కట్టైనటు గుర్తు.పక్కనున్న హాస్టల్ పేరు గోగినేని అని కూడా తెలుసు.అసలు పేరు రాఘవేంద్ర హాస్టల్ అని వినడం వరకే,ఖచ్చితంగా తెలియదు.బెజవాద ప్రాంతంలోచున్న క్రైస్తవులోనూ ముఖ్యంగా ఆ కలేజికి పోషకులుగా ఉన్నవాళ్లలఓ చలామంది కమ్మవారే - కాబట్టి హిందూ వ్యతిరేకత తక్కువే!గుణదల చర్చిలో జరిగేవన్నీ హిందూమతం ప్రభావం ఉన్నవే కదా!కాలేజిలో మేమున్న మూడు సంవత్సరాలలో రెండుసార్లు ఉషశ్రీని పిలిచి రామాయణ ప్రవచనాలు చెప్పించారు.అప్పటికే రేడియోలో ఆయన చాలా ఫేమస్ - అప్పటి నాస్తికత్వం ప్రభావం వల్లనో యేమో విని బాగుందనుకోఅవ్డమే తప్ప మాట్లాడి ఆటోగ్రాఫ్ తీసుకుందామనే సరదా పుట్టలేదు.పనిగట్టుకుని పదే పదే మూర్ఖంగా ఉందననతవరకు మనంతట మనం ఎవరికీ మతతత్వాన్ని అంటగట్టకూడదు.చరిత్ర చూసినా ఒక్క క్రొసేడ్లని మినహాయిస్తే క్రైస్తవం ఇస్లాం అంత భయంకరమైనది కాదు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-73712707037950198532017-06-20T17:36:56.920-07:002017-06-20T17:36:56.920-07:00ఈ టపా సశేషమా హరిబాబు గారు? ఈ టపా టైటిల్ కు సంబంధిం...ఈ టపా సశేషమా హరిబాబు గారు? ఈ టపా టైటిల్ కు సంబంధించిన విశేషాలు తరవాత టపాలలో వస్తాయా? టపాలోని ఫొటో మీదేనా?
మీరు కూడా నాలాగానే విజయవాడ లయోలా విద్యార్థన్నమాట. నేనూ ఆనాటి "న్యూ హాస్టల్" లోనే ఉండేవాడిని. న్యూ హాస్టల్ అసలు పేరు ("శాస్త్రీయనామం"??) రాఘవేంద్ర హాస్టల్ అని మీరు రాసింది ఆశ్చర్యంగా ఉంది. ఆ పేరెప్పుడూ మా రోజులలో మేం వినలేదు. "న్యూ హాస్టల్" అనే అనేవారం. అయినా క్రైస్తవుల కాలేజ్ లో భవనానికి హిందు పేరెందుకు పెడతారండి? పక్కనున్న "ఓల్డ్ హాస్టల్" ని మాత్రం "గోగినేని హాస్టల్" అనడం గోగినేని వారు దండిగా విరాళమిచ్చారని. అసలు ఉన్నవి ఆ రెండు హాస్టల్సేగా? లేక తరువాత మీ కాలానికి మరిన్ని కట్టారా? నేననుకుంటున్న న్యూ హాస్టల్, మీరు చెబుతున్న న్యూ హాస్టల్ రెండు ఒకటేనా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com