tag:blogger.com,1999:blog-6738445185186654267.post6014018895390515549..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం - ప్రాచీన కవి ప్రణీతంhari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-57197851376364383562015-04-07T02:53:57.615-07:002015-04-07T02:53:57.615-07:00అవునవును,నేను అడిగింది ఈ దందకం గురించి యేమయినా తెల...అవునవును,నేను అడిగింది ఈ దందకం గురించి యేమయినా తెలుసునా అనే,కాకపోతే "దీని గురించి" అని వొదిలేశాను గదా మాస్టారు దోషం గురించి అడిగాననుకున్నారు కాబోలు!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-60933841666557403242015-04-07T01:21:39.514-07:002015-04-07T01:21:39.514-07:00శ్యామలరావు గారు,
"మీకిది యెట్లా తెలుసును&quo...శ్యామలరావు గారు,

"మీకిది యెట్లా తెలుసును" అని అడగటంలో హరిబాబు గారి ఉద్దేశ్యం గణవిభజన గురించి కాదనుకుంటాను. హరిబాబు గారి ముత్తాత గారి కోసం వారి స్నేహితులు ముక్తేవి కవి గారు ప్రత్యేకంగా రచించి ఇచ్చిన ఈ ఆంజనేయ దండకం గురించి మీకు యెట్లా తెలుసు అనేది హరిబాబు గారి సందేహం - అని నాకు తోస్తున్నది. నాకు అనిపించినది సరైనదా కాదా హరిబాబు గారే చెప్పాలి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-29256420638969661682015-04-07T00:07:52.611-07:002015-04-07T00:07:52.611-07:00బంధింప రా వేగరావే హనుమంత సంజీవరాయా అన్నప్పుడు గణవ...బంధింప రా వేగరావే హనుమంత సంజీవరాయా అన్నప్పుడు గణవిభజన చూస్తే,
(బంధింప) (రావేగ) (రావేహ) (నుమంత) (సంజీవ) (రాయాప)..... ఇత్యాది..
ఇది దండకం. అంటే త-గణాల తోరణం అన్నమాట. ఇందులో (నుమంత) అన్నది జ-గణం. (నూమంత) అంటేనే అది త-గణం. అందుచేత సరిగా హనూమంత అని ఉండవలసిందే మరి. ఐతే, గణవిభజన చేయనవసరం లేదు. అనుభవం మీదనే నడకలో ఇలంటివి దొరుకిపోతాయి సులువువుగానే. మాజిక్ ఏమీ లేదండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-88705233434281067592015-04-06T23:04:06.505-07:002015-04-06T23:04:06.505-07:00సరి చేసాను,దీని గురించి మీకూ తెలుసునన్న మాట!
మీకిద...సరి చేసాను,దీని గురించి మీకూ తెలుసునన్న మాట!
మీకిది యెట్లా తెలుసునో వివరిస్తారా మాస్టారూ!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-67651661376976862122015-04-06T09:45:36.265-07:002015-04-06T09:45:36.265-07:00కొన్ని స్ఖాలిత్యాలున్నాయేమో!
ఉదా: బంధింప రా వేగర...కొన్ని స్ఖాలిత్యాలున్నాయేమో!

ఉదా: బంధింప రా వేగరావే హనుమంత సంజీవరాయా
ఇక్కడ  హనూమంత >  అని ఉండాలి.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com