tag:blogger.com,1999:blog-6738445185186654267.post5592349245026969971..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: అప్పుడు వాడు మనమీదకి టెర్రరిస్టుల్ని పంపాడు!ఇప్పుడు వాడు మనమధ్యనే తన పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాడు?అప్పుడూ ఇప్పుడూ మనమే యెర్రిపప్పలం?!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-82633781496659535442015-10-24T22:53:12.810-07:002015-10-24T22:53:12.810-07:00@mahojas
ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస...@mahojas
ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస్థల ఉద్దేశాల్ని నేను విమర్శించే ప్రశ్నే లేదు. నేనూ హిందువునే కనక.
haribabu:మీ గురించి నాకు అలాంటి ఒపీనియన్ యెప్పుడూ లేదు.ఒక రకంగా మీ జవాబు చూశాక నా పోస్టు డెలిట్ చెయ్యాల్సిన వస్రం లేదని తెలిసింది.హిందువుల ప్రతిస్పందన ఉన్నతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని మొదటి నుంచీ అర్ధమవుతూనే ఉంది.కానీ యెలా ఉండాలి?దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం మూలానికి వెళ్ళాలి.అసలు పాకిస్తాన్ పట్ల మనం యెలా ప్రతిస్పందించాలి అన్నది కాదు ముఖ్యం,పాకిస్తాన్ మనల్ని యెలా చూస్తున్నది అనేది తెలుసుకోవాలి.ముఖ్యంగా పాకిస్తాను అనే నా మాటకి పాకిస్తాను ప్రభుత్వం కాదు పాకిస్తాను పౌరసమాజం యెలా చూస్తున్నది అనేది తెలుసుకోవాలి,యెందుకంటే మనం కూడా సామాజికులమే గనక!.ప్రస్తుతం ఆ అపని మీదే ఉన్నాను.నాకు పూర్తిగా అర్ధం కాగానే ఒక పూర్తి టపా వేస్తాను.
WE WILL MEET THERE!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-44128796981256957302015-10-24T06:30:29.991-07:002015-10-24T06:30:29.991-07:00గూగుల్ లో Hindu అని కొట్టి చూడండి. హిందువుల పట్లా,...గూగుల్ లో Hindu అని కొట్టి చూడండి. హిందువుల పట్లా, హిందూయిజమ్ పట్లా ఎంత విషం కక్కబడుతోందో వందలాది సైట్ల ద్వారా తెలుస్తుంది. ఇది కేవలం ఆన్-లైన్ విషం కాదు. వాస్తవ ప్రపంచంలో ఉన్నదే ఆన్-లైన్ లో reflect అవుతోంది. ఆ విధమైన negative చిత్రీకరణతో హిందువులు విసిగి ఉన్నారు. చాలా క్షోభిల్లి ఉన్నారు. మతపరంగా, జాతిపరంగా చేయబడే విమర్శల విషయంలో చాలా సెన్సిటివ్ గా తయారయ్యారు. ఆ ధోరణి దేశానికి సంబంధించి కూడా పాకింది. అదీ నేనంటున్నది.

పాకిస్తాన్ లాంటి పొరుగుదేశాలతో మనం శాంతి సాధించడం చాలా అవసరం. పొరుగున అశాంతి పెట్టుకుని ఆ రకమైన చిల్లర మల్లర ప్రాంతీయ గొడవల్లో తలమునకలయ్యే ఏ దేశమూ ప్రపంచాన్ని శాసించగల Super power కాజాలదు. ఉదాహరణకి, పాత సోవియట్ యూనియన్ కి పొరుగుదేశాలన్నీ మిత్రులే. అలాగే యు.ఎస్. కి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ మిత్రులే. వాళ్ళ గురించి నిద్ర మానుకుని ఆలోచించాల్సిన అవసరం యు.ఎస్.కి లేదు. కనుక అది ఇతర ఖండాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పథకాలు వెయ్యగలదు. ఇండియా పరిస్థితి అలా లేదు. భూటాన్ తప్ప ఇండియా చుట్టూ అందరూ ద్రోహులూ, శత్రువులే, హిందూ నేపాల్ తో సహా!

రెండు తరాల క్రితం గుంటూరులో నడింపల్లి నరసింహారావుగారని ఓ నాయకుడు ఉండేవాడు. మంత్రిగా కొంతకాలం ఉన్నారు కూడా! అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల calibre ఉన్న మనిషి. అలాటిది గుంటూరు లోకల్ మునిసిపల్ పాలిటిక్స్ లో మునిగిపోయి ఆ రాగద్వేషాల మూలాన పైకి రాలేక అనామకంగా కన్నుమూశాడు. ఒక దేశంగా ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది. Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-59253229678874183072015-10-24T04:33:55.182-07:002015-10-24T04:33:55.182-07:00@mahojas
ఇంటా బయటా ఎవరి మద్దతుకీ నోచుకోక, ఒక్క ప్ర...@mahojas
ఇంటా బయటా ఎవరి మద్దతుకీ నోచుకోక, ఒక్క ప్రేమపూరితమైన మాట కూడా హిందూసమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేక మానసికంగా కాంప్లెక్సులో రగిలిపోతూ ఉన్న సమాజం మనది.

haribabu:ఇది నాకు యేమాత్రం కొరుకుడు పడని అభిప్రాయం.హిందువులు మానసికంగా కాంప్లెక్సుతో రగిలిపోతున్నారా?ఇంటా బయటా ఒక్క ప్రేమపూరితమైన మాటకు కూడా నోచుకోని స్తితిలో ఉందా హిందూసమాజం!యెక్కడయితే మోదీ మీద గోద్రా అల్లర్లకి తనే పనిగట్టుకుని "హిందువులు తమ గాయాలకు ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వంలో ఉన్నారు,వారికి అవకాశం కల్పించండి" అని చెప్పి మరీ కార్ణమయ్యాడని అల్లరి చేశారో(ఆఖరికి మోదీ నా కారు కింద ఒక కుక్కపిల్ల పడినా నేను బాధపడనా అన్న మాతకి అదుగో మోదీ ముస్లిముల్ని కుక్కపిల్లతో పోల్చాడు అనేతంత సిల్ల్లీగా మాట్లాడారు) అక్కడా,ఇంకా దేసమంతటా ముస్లిములు కూడా భాజపాకే మళ్ళీ మళ్ళీ వోటు వేస్తుంటే గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారు,కళ్ళు తెరుచుకుని చూడండి!

1947 ఆగస్టు నుంచీ నెహ్రూ హయాము నుంచీ మతపరమయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.హిందువుల్ని చంపటంలో ముస్లిములు తక్కువాఎమీ తినలేదు,అయితే హిందువులు మూస్లిముల మీద దాడి చేస్తే హిందూ మతతత్వ వాదపు అహంకారంతో చేసినవి అనీ,అదే ముస్లిములు హిందువుల మీద ముస్లిములు చేస్తే అంతకు ముందు హిందువులు చేసిన దాడికి ప్రతీకారమనే యేకపక్షపు విశ్లేషణలు చేశారు.అంటే ముస్లిములు హిందువుల మీద దాడి చేసినా హిందువులే కారణం,యేమి నిష్పక్షపాత వైఖరి?ఇప్పుడు కూడా దాద్రీ సంఘటన హైలైట్ అయినంతగా ఒక చోట ముస్లిముల ప్రార్ధనా స్థలం ముందు కేవలం హారన్ మోఎగించినందుకు అతని ప్యాంటు వూడదీసి ముస్లిమా కాదా అని చూసి చేసిన ఘాతుకం సంగతి యేంటి?రెండూ ఒకే రకపు సంఘటన అయినా ఒకటే యెందుకు ఇంతగా హైలైత్ అయ్యింది?

గత అరవయ్యేళ్ళ నుంచీ యెనత సహనంతో ఉన్నా పదే పదే "హిందువులు అంటే మతతతవవాదులు" అనే బ్రాండు కొట్టేశారు,అటువైపు కొందరు తమకి పొలిటికల్ ప్లాట్‌ఫాం కోసం తమకు పనికొచ్చే యే చిన్న అవకాశాన్నయినా సరే కోతిపుణ్దు బ్రహ్మరాక్షసి చేస్తున్నారు.ఈ రెండు నాతకాల నిజస్వరూపం ఇవ్వళహిందువులకే కాకుండా ముస్లిములకి కూడా తెలిసిపోయింది.అది పదే పదే ముస్లిముల వపు నుంచి కూడా మార్పు తెల్లుస్తున్న ఇప్పుడు హిందువులు గొప్ప్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని నేననుకుంటున్న్నాను.మీరు పొరపాటు పడుతున్నారేమో?!

అశాంతితో రగిలిపోతునదెవరు?పోయిన పట్టు మళ్ళీ దక్కించుకోవలనుకున్న వాళ్ళు!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-7557025081982583412015-10-24T04:06:16.776-07:002015-10-24T04:06:16.776-07:00ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస్థల ఉద్దే...ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస్థల ఉద్దేశాల్ని నేను విమర్శించే ప్రశ్నే లేదు. నేనూ హిందువునే కనక. అయితే ఇలాంటి ఇష్యూస్ తలెత్తినప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక పెద్దన్నలమైన మన ప్రతిస్పందనలు నాన్-హిందూస్ కంటే కాస్త డిఫరెంట్ గా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటానంతే! Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-55224747878605252522015-10-24T03:53:22.219-07:002015-10-24T03:53:22.219-07:00హరిబాబుగారూ! మీకు నాయందు వ్యక్తం చేసిన గౌరవానికి క...హరిబాబుగారూ! మీకు నాయందు వ్యక్తం చేసిన గౌరవానికి కృతజ్ఞతలు. నేనూ మీ బ్లాగు కోసం ఆత్రంగా ఎదురుచూసే పాఠకుల్లో ఒకణ్ణి. దేశ విభజన వ్యాపారం కోసమో, స్వదేశీ గేలరీల కోసమో జరిగిందని కాదు నా అభిప్రాయం. కానీ ప్రస్తుతం అది అలా ఉపయోగపడుతోందని మాత్రమే. నేనింతకుముందటి వ్యాఖ్యల్లో చెప్పినదానికన్నా ఎక్కువ చెప్పడానికేమీ లేదు. మీరు వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అవన్నీ నిజమే. కానీ ఆ ఒక్క వ్యక్తీ అందుకు బాధ్యత వహించలేడు.

మనవైపునుంచే ఒకడు అలాంటి పుస్తకమే భారత్ ని సమర్థిస్తూ వ్రాసి పాకిస్తాన్ లో విడుదల చెయ్యబోతే అందుకు అక్కడి ప్రభుత్వ/ప్రజాసంస్థలు అంగీకరిస్తాయా? అనే ప్రశ్న ఉంది. ఖచ్చితంగా అంగీకరించరు. నిజమే. But India is not Pakistan. This is a free open society. It is the United States of Asia. ఇక్కడ ఎవరైనా భారత్ ని విమర్శించి క్షేమంగా ఉండొచ్చు బయటివాళ్ళు కూడా! పాకిస్తాన్ పరిస్థితి అది కాదు. అదో మిలిటరీ సమాజం. దాన్తో మనల్ని, మనతో వాళ్ళనీ పోల్చి వంతులు పోకూడదు.

ఈ పుస్తక విడుదల ప్రయత్నాల పట్ల మనకున్న ప్రత్యేక ఆందోళనకి ఓ కారణం ఉంది. ఇంటా బయటా ఎవరి మద్దతుకీ నోచుకోక, ఒక్క ప్రేమపూరితమైన మాట కూడా హిందూసమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేక మానసికంగా కాంప్లెక్సులో రగిలిపోతూ ఉన్న సమాజం మనది. ఇలాంటి పరిస్థితుల్లో మనవాళ్ళ మనసుల్ని చదవకుండా అలాంటి ప్రయత్నం చేయడం కసూరిగారి పరంగా ఆయన వరకూ తప్పే. He has apparently, like several others, over-estimated our broad mind.

But democratic societies do have and should have a different way to disagree on controversial points. డెఫినిట్ గా ఇది (శివసేనది) మాత్రం పద్ధతి కాదు. Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-9493315939950125252015-10-23T21:58:35.923-07:002015-10-23T21:58:35.923-07:00@ketan20 October 2015 at 09:13
బాఉగారు... Roudisen...@ketan20 October 2015 at 09:13
బాఉగారు... Roudisena ....

No dude you cannot claim "Rowdi Sena" tag !!
Malakpet Rowdi blog owners has Copy Right...... Yes MalakpetRowdis are staunch "RIGHT" ...
:DNarsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-32212216078794368732015-10-23T21:55:33.770-07:002015-10-23T21:55:33.770-07:00"couldn't even speak English "
Slave..."couldn't even speak English "
Slave spotted .....
China ...Russia never cares English .... IT industry has nothing ....nothis to do with ENGLISH .... If one has concept and core skils nobody cares is he speak English or a Deaf&Dumb .....
But your slavery of English ..... Limit less!!
Ketan is a Waste fellow (your comment sounds same )

Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-7876917133827540812015-10-21T19:33:35.109-07:002015-10-21T19:33:35.109-07:00@Marripoodi Mahojas19 October 2015 at 23:24
మొదట్ల...@Marripoodi Mahojas19 October 2015 at 23:24
మొదట్లో హిందూ ముస్లిముల మధ్య గొడవలు మొదలైనప్పుడు దేశమంతా ఆ మానసిక విభజనకి బాధపడింది. కానీ అందులో ఓ మంచి Business prospect ఉందని ఉభయపక్షాల వ్యాపార/ రాజకీయ / సైనిక మేధావులూ త్వరలోనే కనిపెట్టారు.

haribabu:మహోజస్ గారూ,
మీరంటే నాకు చాలా గౌరవం.నా పొస్టులో మీరు వేసిన ప్రతి అభిప్రాయాన్నీ శ్రధ్ధగా చౌవుతాను.కొందరిలా అక్కడ నిరసన తెల్పింది శివసేన గాబట్టీ ఇక్కడ దాన్ని సమర్ధిస్తున్నది హరిబాబు గాబట్టి విమర్శించి తీరాలనే దురద మీకు లేదని అనుకుంటున్నాను.

1.కొన్ని దశాబ్దాల పాటూ మా జాతి వేరు,మాకు వేరే దేశం కావాలి అని గొడవ చేసిన వాళ్ళ ప్రమేయం యేమీ లేదంటారా?అవి కొందరి సైనిక వ్యాపార వ్యూహాల ప్రకారం నడిచిన స్క్రీన్ ప్లే అని ఒప్పుకున్నా పాత్రధారులూ గాత్రధారులూ అమాయకులు అనుకుంటే "మానవ ప్రయత్నం వల్ల కాదు దైవ నిర్ణయాల వల్లే అన్నీ జరుగుతాయి" అనే రకం వ్యాపార మిధ్యావాదం కిందికే వస్తుందేమో,ఆలోచించండి!

2.పూర్తిగా టెక్నికల్ ప్రశ్న:దేశభక్తి,హిందూ మతోన్మాదం,ఆధిపత్య ధోరణి,శివసేన అరాచకపు ప్రవర్తనా లాంటి చెత్త మాటల ప్రభావం లేకుండా ఒక జవాబు చెప్పండి.భారత్ కొన్ని దశాబ్దాలుగా ఆ దేశంలో ప్రభుత్వ సహాయ సహకారాల తోనే టెర్రరిస్టు క్యాంపులు నడుస్తున్నాయనీ సరిహద్దులో ఒక చోట కాల్పులు జరుపుతూ మరొక చోటు నుంచి టెరరిస్టుల్ని సరిహద్దులు దాటించటం లాంటి దుండగాలు చేస్తున్నదనీ చెప్తున్నది,అది నిజమా అబధ్ధమా?అది నిజమే అయిన పక్షంలో అవి జరిగే నాడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కసూరి గారికి ఆ విషయాలు తెలియకుండా ఉంటాయా!తను సర్వీసులో ఉండగా ఈ దేశం మీదకి టెర్రరిస్టుల్ని వొదిలే కార్యక్రమలో పాల్గొన్న వాడు సర్వీసు ముగిశాక "మా దేశం చాలా అమాయకమైనది,శాంతిని స్థాపించడానికి భారత్ సహకారం మాకు అవసరం" అనే విధంగా సుభాషితాలు చెప్పడాన్ని మీరెలా అర్ధం చేసుకున్నారు?ఇంతకీ శివసేన మసి పూసింది విదేశీయుదైన కసూరికి కాదు స్వదేశీయుడైన కులకర్ణికి,అవునా?దాన్ని బటి వాళ్ళు అనాలోచితంగా చెయ్యలేదని యెవరికి పుయ్యాలో యెందుకు పుయ్యాలో స్పష్తంగానే ఉన్నారని తెలియడం లేదా?నిన్నటి రోజున టెరరిస్టుల్ని పంపించే నాడు వాటికి బలయి మౌనంగా అఘోరించిన యెర్రిపప్పలమూ మనమే!ఇవ్వాళ మన దేశమే అంత మంచి పాకిస్తానుని బద్నాం చేస్తున్నదని తెలిసేటట్టు వాడికి గుడ్‌విల్ సాధించి పెట్టటానికి తహతహలాడుతూ యెర్రిపప్పలమైనదీ మనమే, కాదంటారా?

ఫ్.శ్:కొన్ని పూర్వ ప్రతిపాదిత భావాలతో నాకు మూర్ఖత్వాన్ని అంటగటకుండా కొంచెం పారదర్శకంగా ఆలోచించి జవాబు చెప్ప్పండి.మీ అభిప్రాయం నిజంగానే నాదే తప్పు అనిపించేలా ఉంటే ఈ పోష్టుని తీసేస్తాను.కామెంట్ల కోసం నేను పోష్టులు వెయ్యటం లేదు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-12768843404244571382015-10-21T04:05:13.554-07:002015-10-21T04:05:13.554-07:00@blluecake
ఇక పాయింటుకి వొస్తే, ఇక్కడ నువ్వు, నేను...@blluecake
ఇక పాయింటుకి వొస్తే, ఇక్కడ నువ్వు, నేను ఎవడు గొప్ప అన్న విషయం కాదు. నేను చెప్పింది తప్పా అని అడిగాను. నువ్వు మాత్రం భారీ నందమూరి డవిలాగులు అందుకున్నావ్. ఇప్పటికైనా చర్చ దారిలో పెడదాం.
haribabu:సాంకేతికంగా అమన దేశం యెన్నో ఆధారాలు పోగేసి యే దేశాన్నయితే అంతర్జాతీయ వేదిక మీద నేర్స్తురాలిగా నిలబెడుతున్నదో అదే దేసం నుంచి "మా దేశం మీరనుకున్నంత దుర్మారగమైనది కాదు" అనే వాదన మన దేశం నడీబొడున చేస్తుంటే దానికి నిరసన తెలియ చెయ్యకూడదా?మళ్ళీ "bluecake:మరి వాళ్ళని అలానే వొదిలేస్తే మనకి మంచి పేరు వొచ్చేది కదా? ఆ తర్వాత లాహోర్ కి వెళ్ళి శివసేన అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, వాల్లు మనకు తారు పూస్తే, అప్పుడు మనకు ఇంకా సపోర్ట్ వొచ్చేదికదా?" అంటున్నావు!

నువ్వూ పాకిస్తానుని విమర్శిస్తున్నావు,అంటే నువ్వు విమర్శిస్తే రైటు,శివసేన నిరసన తెలిపితే అది దాని మతోన్మాదం,అంతేనా? మన దేశం నడిమధ్యన ఇన్నాళ్ళూ మన దేశం మీదకి టెర్రరిస్టుల్ని పంపి అల్లర్లు సృష్టించిన వాడు తమ దేశం గురించిన పంచరంగుల ముకహ్చిత్రం ఆవిష్కరించుకుంటూన్నా నీకు నెప్పి పుట్టలేదు గానీ శివసేన వాళ్ళూ వాడి మ్ముఖానికి సిరా పులిమితే నీ ఆత్మబంధువ్కి యాసిడ్ పూసిననత బాధగా ఉంది కదూ!కమ్యునిష్టులు తమ ఎజెండా నచ్చని వాళ్ళని వర్గశత్రువు ముద్ర వేసి మిలియన్ల మందిని చంపినా అది వాళ్ళు సమర్ధించుకోగలరు కాబట్టి అది న్యాయం!పొరపాటున అదెక్కడ దేసభక్తి కిందకి వస్తుందో అని దేసభ్క్తిని కూడా "హైహ్ ఎండ్ లిమిట్-లో ఎండ్ లిమిట్" అని తీసిపారేశాక ఇంక చర్చ యెలా సాగుతుంది?

P.S:చర్చ అంటూ యేమీ లేదు.సాంకేతికంగా మన దేశంలో ఆ పుస్తకంలోనే యెందుకు పబ్లిష్ చెయ్యాలనుకున్నాడు?నువ్వు మరో పుస్తకం రాస్తే సరిపోయేది గదా అంటున్నావు కదా,పుస్తకంలో ఉన్న విషయం అబధ్ధాలు అని తెలిశాక గూఒడా శివసేన నిరసన నచ్చని నీఎలాంటి వాళ్ళు ఉన్నప్పుడు యెన్ని పుస్తకాలు రాస్తే అసలు విషయం తెలుస్తుంది?

గొప్ప మర్యాదస్తులు - అందరూ రెచ్చిపోయి తిట్టుకుంటే యెవర్నీ తప్పు పట్టకూడదంటూనే మీరూ బూతులు వాడారని ఒప్పుకుంటూనే పత్త్తిత్తు డయలాగులు భలేగా చెప్తున్నారు,మూసుకుపోండి!

ఇక ముందు మీరు కామెంట్లు వేసినా ఇక్కడ ఉందవు - చెప్పలేదంటనకపొయ్యేరు?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-74584213007112148042015-10-21T03:40:48.562-07:002015-10-21T03:40:48.562-07:00@usaravelli
వెల్లిన తరువాత ఎవరెక్కువ తిట్టారు, ఎవర...@usaravelli
వెల్లిన తరువాత ఎవరెక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లాంటి లెక్కలుండవు. తిట్టుకున్నారంతే.

haribabu:మరింక వాళ్ళెవరో నన్ను బూతులు తిట్టారు,లేకపోతే నేను చాలా మంచోణ్ణీ అని డప్పు కొట్టుకోవటమెనందుకు?

@bluecake
నువ్వు వాడి బూతులు పూర్తిగా ఎంజాయ్ చేసి, అప్పటికీ వాడి బూతులు తీసెయ్యకుండా తిరిగి నాకు సుద్దులు చెబితే నెనెంటి, చాలామంది డౌట్ పడ్డారు అది నువ్వే అని. కాకపోతే వీళ్ళ కామెంటులు మాత్రం చిచ్చర పిడుగు వేగంతో డిలీట్ చేసేసావ్.

hari babu:పైన మీ అన్నాయి క్లారిఫికేషను ఇచ్చాడుగా,ఇద్దరు తిట్టుకుంటే తిట్టుకున్నారంతే అని,మీ దురద కొద్దీ తిటించుకున్న కామెంట్లని నేనెందుకు డెలిట్ చేస్తాను?వాణ్ణొక రెండు తిట్టి తిరిగి తిట్టించుకునే దురద లేకపోతే అసలు రెస్ప్నాడ్ అవ్వవుగా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-74891136947819185952015-10-21T01:39:44.202-07:002015-10-21T01:39:44.202-07:00>>నేను క్లారిఫికేషన్+డిస్‌క్లెయిమర్ ఇచ్చాక గూ...>>నేను క్లారిఫికేషన్+డిస్‌క్లెయిమర్ ఇచ్చాక గూడా "హరిబాబూ ఆ అనామకం నువ్వేనని నాకు తెలుసు అన్నవాళ్ళకి తామెవరో తెలియదా?

అది ఆపోస్టుతోనే ఐపొయింది. నువ్వు మళ్ళీ నిన్నే అన్నట్టు ఎందుకు ఫీల్ అయ్యావో నాకు తెలియదు.

>>మీరు దయ ఉంచి అనామకుల బూతు వ్యాఖ్యలకి రెపాండ్ కాకండి అని రెక్వెస్ట్ చేసినా వినకుండా

నువ్వు వాడి బూతులు పూర్తిగా ఎంజాయ్ చేసి, అప్పటికీ వాడి బూతులు తీసెయ్యకుండా తిరిగి నాకు సుద్దులు చెబితే నెనెంటి, చాలామంది డౌట్ పడ్డారు అది నువ్వే అని. కాకపోతే వీళ్ళ కామెంటులు మాత్రం చిచ్చర పిడుగు వేగంతో డిలీట్ చేసేసావ్.

ఇక పాయింటుకి వొస్తే, ఇక్కడ నువ్వు, నేను ఎవడు గొప్ప అన్న విషయం కాదు. నేను చెప్పింది తప్పా అని అడిగాను. నువ్వు మాత్రం భారీ నందమూరి డవిలాగులు అందుకున్నావ్. ఇప్పటికైనా చర్చ దారిలో పెడదాం. bluecakehttps://www.blogger.com/profile/08893658611148876675noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-71260592816185468402015-10-20T23:43:31.714-07:002015-10-20T23:43:31.714-07:00బూతుల్లో ఉన్న వెరైటీ ఏమంటే, ఒక్కటి తిడితే నొప్పి, ...బూతుల్లో ఉన్న వెరైటీ ఏమంటే, ఒక్కటి తిడితే నొప్పి, తరువాత కామన్. ఇమ్మీడియట్టుగా జీవుడు దున్నపోతు చర్మం మోడ్ లోకి వెల్లిపోతాడు. బూతుల వాన కురిసినా చలించడు అన్నమాట. అందుకె తెలివైనోడు వాదనతోనె గెలవాలి అనేది. ఒకసా పరస్పరం తిట్టుకున్నాక ఇద్దరు వెధవలు తిట్టుకుంటున్నారు అనే అంటారు ఎవరైనా. కాబట్టి, తిట్ల జోలికి వెల్లరు. వెల్లిన తరువాత ఎవరెక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లాంటి లెక్కలుండవు. తిట్టుకున్నారంతే. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-67988889740783496522015-10-20T21:59:06.286-07:002015-10-20T21:59:06.286-07:00@ketan
#We fucking Indians are not good at archite...@ketan
#We fucking Indians are not good at architecting things (according to statistics) we are just the peasants of the software field.#

haribabu:భారతీయులకి ఇబ్బంది కలిగించబోయే విధంగా శాసనాలు చెయ్యబోతున్న్నారని తెలిసి మైక్రోసాఫ్ట్ అధినేత గొడావ్ చెయ్యటం నీకు తెలుసా?అక్కద్ అకొని చోట్ల చట్టసభల్లో సభ్య్లుగా కూడా యెన్నికవుతున్నారు,వ్యాపార సంస్థలూ ఉన్నాయనేది అబధ్ధమా!

వాళ్ళేమో తమ దేశపు ప్రాభవం పెరగటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు!మనమేమో మనల్ని మనం కించపరుచుకోవటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-63685863247942597882015-10-20T20:44:14.400-07:002015-10-20T20:44:14.400-07:00bluecakae:ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప...bluecakae:ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప్పుడే నీకు దేశభక్తి విపరీతంగా వుంది అని మేము సర్టిఫికేట్ ఇస్తాం.

haribabu:నిజమే,వర్గచైతన్యం యెక్కువగా ఉన్న కొద్దిమంది, మెజార్టీ ప్రజల కోరికల్ని పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలోని విషఫలాలుగా లెక్కగట్టి, పెట్టుబడిదారీ ఆర్ధికం తనలోని వైరుధ్యాలకి తనంతట తనే కూలిపోతుందని భయపెట్టి, అలా భయపడిన వారికి తరుణోపాయంగా వర్గరహితసమాజమనే మోక్షమార్గాన్ని చూపించి, దాన్ని వ్యతిరేకించిన వాళ్లకి వర్గశత్రువులని పేరు పెట్టి సాయుధపోరాటం పేరుతో పెద్దమొత్తంలో లేపెయ్యటం నచ్చిన వాళ్ళకి ఈ చిన్నా చితకా రంగులు పులమటం లాంటి బూర్జువా నిరసనలు సిల్లీగా అనిపిస్తాయి కాబోలు?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-78534755524352666572015-10-20T20:42:21.445-07:002015-10-20T20:42:21.445-07:00bluecake:అస్సలు నేను ఆ బూతులు మాట్లాడిన అనామకుడ్ని...bluecake:అస్సలు నేను ఆ బూతులు మాట్లాడిన అనామకుడ్ని యెమన్న అంటే, అది నేను కాదు, నేను కాదు అంటూ తెగ బుజాలు తడుముకుంటావ్ ఎందుకబ్బా??

haribabu:నేను క్లారిఫికేషన్+డిస్‌క్లెయిమర్ ఇచ్చాక గూడా "హరిబాబూ ఆ అనామకం నువ్వేనని నాకు తెలుసు" అన్నవాళ్ళకి తామెవరో తెలియదా?అనామకపు మందలో మీరు లేరని గ్యారెంటీ ఉందా?మాట అన్నప్పుడు అన్నారని అంటే అది గింజుకోవడమా?మీరు దయ ఉంచి అనామకుల బూతు వ్యాఖ్యలకి రెపాండ్ కాకండి అని రెక్వెస్ట్ చేసినా వినకుండా రెచ్చిపోయి మీరు వేరేవాళతో బూతులు తిట్టించుకుంటే అది కూడా నా తప్పేనా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-90365121132801559512015-10-20T20:07:46.126-07:002015-10-20T20:07:46.126-07:00@ketan
ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప్పు...@ketan
ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప్పుడే నీకు దేశభక్తి విపరీతంగా వుంది అని మేము సర్టిఫికేట్ ఇస్తాం. bluecakehttps://www.blogger.com/profile/08893658611148876675noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-84867939394760754342015-10-20T20:03:06.035-07:002015-10-20T20:03:06.035-07:00>>విమర్శించినా సమర్ధించినా మీరు మాత్రమే చెయ్...>>విమర్శించినా సమర్ధించినా మీరు మాత్రమే చెయ్యాలి
నేను ముందే చెప్పా సుబ్బారావ్! నీకు వ్యతిరేకమైన వాల్లందరికీ నువ్వు పాకిస్తానును సమర్ధించేవాల్లు అని ఒక టాగ్ తగిలించేస్తావ్. అది నీ నేచర్ అన్నా కావాలి. లేక పొతే హెల్యూజినేషన్ రోగం ఫైనల్ స్టేజ్‌లో అన్నా వుండాలి.

పొనీ నేను చెప్పిన ఆ కామెంట్ లో తప్పుంది అని చెప్పగలవా?

P.S:అస్సలు నేను ఆ బూతులు మాట్లాడిన అనామకుడ్ని యెమన్న అంటే, అది నేను కాదు, నేను కాదు అంటూ తెగ బుజాలు తడుముకుంటావ్ ఎందుకబ్బా??bluecakehttps://www.blogger.com/profile/08893658611148876675noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-51264773235144973312015-10-20T09:13:46.000-07:002015-10-20T09:13:46.000-07:00బాఉగారు అంత హింటిచ్చినా మీరు ఆయన్ను చిచ్చరపిడుగు అ...బాఉగారు అంత హింటిచ్చినా మీరు ఆయన్ను చిచ్చరపిడుగు అంటూ కొనియాడకపోవడం కొండుకచో గుర్తించకపోవడం కడు ఆక్షేపణీయము. మీ చిరునామా తెలిపిన యెడల మేము ఇంకుతో సిధ్ధముగా ఉండెడివ్ వారమని తెలియజేసుకొనుచున్నాము.

ఇట్లు
రౌడీసేన.ketanhttps://www.blogger.com/profile/05358253202909878425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-11161841293282589832015-10-20T09:03:23.243-07:002015-10-20T09:03:23.243-07:00#UG SriRam18 October 2015 at 10:25#
Dude!! when r... #UG SriRam18 October 2015 at 10:25#

Dude!! when reading from bottom-to-top, I could not figure where in the context this fits.

The majority of the software folk constitute are equivalent of sweat shot labor if the silicon city. Majority of these these Indian pigs couldn't even speak English and if you are imagining them to be the policy/decision makes, welcome to reality dude!!!

#We fucking Indians are not good at architecting things (according to statistics) we are just the peasants of the software field.#

ketanhttps://www.blogger.com/profile/05358253202909878425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-2387432398677573702015-10-19T23:24:29.340-07:002015-10-19T23:24:29.340-07:00మొదట్లో హిందూ ముస్లిముల మధ్య గొడవలు మొదలైనప్పుడు ద...మొదట్లో హిందూ ముస్లిముల మధ్య గొడవలు మొదలైనప్పుడు దేశమంతా ఆ మానసిక విభజనకి బాధపడింది. కానీ అందులో ఓ మంచి Business prospect ఉందని ఉభయపక్షాల వ్యాపార/ రాజకీయ / సైనిక మేధావులూ త్వరలోనే కనిపెట్టారు. ఫలితంగా ఈ గొడవలు అంతూ పొంతూ లేకుండా పెరిగిపోతున్నాయి. అలాగే ఈ రోజు తెలుగువాళ్ళ మధ్య వచ్చిన విభజనకి అందరం బాధపడుతున్నాం. కానీ ఇందులో కూడా మంచి Business prospect ఉందని కొంతమంది కనిపెడుతున్నారు. ఉదాహరణకి తెలంగాణలో చూడండి - AP అని ఉన్న నంబర్ ప్లేట్లన్నీ TS అని మార్చాలంటూ ఆదేశాలంట. దేశంలో ఎక్కడా లేని నిబంధన. 1 కోటీ 50 లక్షల నంబర్ ప్లేట్లు ఒక్కసారిగా మారిస్తే కొన్ని వందల కోట్ల వ్యాపారం. అందులో ఆ ఆదేశాలు జారీ చేసినవాడికి ఎంతో కొంత వాటా ఉండదనుకోలేం. ఇలాగే అన్నీని! Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-54745778521252558462015-10-19T22:16:53.272-07:002015-10-19T22:16:53.272-07:00మీరు కూడా మీ వ్యఖ్యలోని కొంత పార్టుని బులబులాగ్గా ...మీరు కూడా మీ వ్యఖ్యలోని కొంత పార్టుని బులబులాగ్గా వొదిలేసారేం?
ముఖ్యంగా ఈ భాగం

voosaraveLLi:కమ్యూనిష్టులు ఏమీ చేయరని తిడుతూ ఉంటారు కదా ! పాకిస్తానులో కూడా కమ్యూనిజాన్ని సమర్ధించే వారు పాకిస్తానీ తీవ్రవాదాన్ని, మత ఛాందస్త్వాన్నీ ఎండగడుతూనే ఉంటారు. ఎలా అయితే ఇండియాలో మత ఛాందసత్వాన్ని ఎండగట్టే వారిని మెజారిటీయులు దేశ ద్రోహులు అని చిత్రీకరిస్తుంటారో, పాకిస్తానులులో కూడా ఇలాంటి పనులె చేస్తూ ఉంటారు. అయినా వారు తగ్గరు. వారు చేసే పనిని వారు చేస్తూనే ఉంటారు.

bluecake:మరి వాళ్ళని అలానే వొదిలేస్తే మనకి మంచి పేరు వొచ్చేది కదా? ఆ తర్వాత లాహోర్ కి వెళ్ళి శివసేన అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, వాల్లు మనకు తారు పూస్తే, అప్పుడు మనకు ఇంకా సపోర్ట్ వొచ్చేదికదా?

యేమి చెప్తుంది?మీరు పాకిస్తానుని విమర్శిస్తున్నారు,అవునా కాదా?అంటే విమర్శించినా సమర్ధించినా మీరు మాత్రమే చెయ్యాలి.మీకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చని వాళ్ళని మాత్రమే విమర్శించాలి.అదే మీ నిర్వచనం ప్రకారం అసలైన "సర్వమానవసౌభ్రాతృత్వం+లౌకికతత్వం",మీకు నచ్చనిదంతా మతమౌఢ్యం - ఇందియాలో అయితే హిందూ మతతత్వం,పాకిస్తానులో అయితే ముస్లిం మతతత్వం,అవును కదూ!

P.S:నేను నా బ్లాగులో అనామకంగా యెందుకు కామెంటుతాను అని అనిలదీసిన తర్వాత కూడా నాకౌ దాన్నే అంతగట్టిన మూర్ఖత్వం మొదట మీది!దానికి పడాల్సిన తిట్లు పదకపోతే బ్యాలెన్సు కాదు గదా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-53823571847278292562015-10-19T21:11:03.367-07:002015-10-19T21:11:03.367-07:00U've nailed man!!
ఒకానొక వ్యాఖ్యాత అంటారూ... ...U've nailed man!!

ఒకానొక వ్యాఖ్యాత అంటారూ... ఇది శివసేన రభస చేస్తుందని ముందుగా తెలిసే ఈ తెంపరితనానికి ఆయన దిగాడూ అని. దాన్ని బట్టి ఈ క్రింది విషయాల్లో ఒకటి లేదా అన్ని నిజమయ్యుండాలని నాకనిపిస్తుంది.

1) శివసేన గురించి ఆయన ఊహ సరైనదనీ శివసేనే రుజువు చేసేసింది.
2) ఆయనలా ఎక్స్పెక్టు చేస్తున్నాడని ఎక్స్పెక్టు చేసే తెలివితేటలు మన మూకకు లేదు. మనకు రియాక్టవడం తెలిసిందేగానీ మర్యాద మన సాంప్రదాయం కాదు. ketanhttps://www.blogger.com/profile/05358253202909878425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-5969908614508293582015-10-19T21:06:05.479-07:002015-10-19T21:06:05.479-07:00ఇది నిరసన 'తెలియజెయ్యడమే'నయితే, యుధ్ధాన్ని...ఇది నిరసన 'తెలియజెయ్యడమే'నయితే, యుధ్ధాన్నికూడా నిరసన తెలియజెయ్యడంగానే ప్రకటించవచ్చు. మీరు కావాలనే ఇలాంటి వాదనలు చేస్తారో, లేక నేను (నాలాగే మరొకొందరు) తేడానో అర్ధంవ్వదు నాకు. ఇప్పుడు మీ అభిప్రాయాల మీద నిరసన తెల్పాలంటే నేను ఏం చేస్తే బాగుంటో, మర్యాదగా, సభ్యతగా ఉంటుందో చెప్పండి ప్లీజ్. ketanhttps://www.blogger.com/profile/05358253202909878425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-14676716227489458192015-10-19T20:33:25.155-07:002015-10-19T20:33:25.155-07:00>> ఇంక దేన్ని విమర్సించాలి?
నువ్వే నిజం హరిబ...>> ఇంక దేన్ని విమర్సించాలి?
నువ్వే నిజం హరిబాబు. మనం విమర్శించడానికి యేదో ఒకటి వుండితీరాలి కాబట్టి, శివసేనకి దేశభక్తి ఎక్కువే వుందనుకుందాము. నాది తప్పే. మరి నువ్వు ఆ లైన్ వరకే తీసుకోని ఆపైది వొదిలేసావేంటి?

హిందువులకి(ఆపేరుతో బి జె పి కి / సన్నాసులకి) నచ్చనివి చేసెవాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని తీర్మానించేసిన వాళ్ళకి, నీకు పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే నిన్ను విమర్శించిన వాల్లనందరినీ హిందు వ్యతిరేకులుగానో, కమ్యునిస్టులుగానో, దేశ భక్తిని బూతుగా మాట్లాడేవాల్లుగానో నీకు నువ్వే తీర్మానించేస్తావ్.

>>అనామకంగ వ్యాఖ్యలు చెయ్యడానికి వొదిల్తే
నిజమే! ఇప్పటికల్లా నిన్ను విమర్శించిన వాళ్ళని రైల్లల్లో పాటలు పాడుకునేవాల్లగానో, అడుక్కున్నే వాల్లగానో తీర్మానించేసి వుండేవాల్లు. bluecakehttps://www.blogger.com/profile/08893658611148876675noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-54729358375523485582015-10-19T19:31:04.061-07:002015-10-19T19:31:04.061-07:00అయినా సివసేన ఎప్పుడూ మెజారిటీ appeasement politics...అయినా సివసేన ఎప్పుడూ మెజారిటీ appeasement politicsతో బ్రతికింది (కాంగ్రెస్ minority appeasementతో బ్రతికినట్లుగా). ఒక దశాబ్దమంతా మదరాసీల మీద (అంటే దక్షణదివాళ్లమీద అని ఉత్తరాదోళ్ళ భావం) పడేడ్చారు. తరువాతి దశాబ్దం సిఖ్ఖులమీద. ఆ తరువాత బీహారోళ్ళమీద. consistent గా ముస్లిములమీద ఏడవడం ఒకటుంది మళ్ళీ. వీళ్లకి అసలు ఎవరితోనైనా పొసగుతుందా? క్రికెటర్‌ను పట్టుకొని ఇండియాకన్న మహారాస్ట్రే ముందు అన్నప్పుడు ఏమయ్యాయి మన దేశభక్త తలలు? వాళ్ళు ముస్లిం ద్వేషులైనంతమాత్రాన వాళ్ళెం చేసినా మనం గంగిరెద్దు అవతారాలెత్తవలసిందేనా?ketanhttps://www.blogger.com/profile/05358253202909878425noreply@blogger.com