tag:blogger.com,1999:blog-6738445185186654267.post4679665927206121179..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: వేదాలు అపౌరుషేయం అనడం హేతుబద్ధమేనా?వేదాన్ని హిందూఋషులకి చెప్పినట్టే బైబిలుని కిరస్తానీయులకీ ఖురానును మహమ్మదీయులకీ ఇచ్చి ఉండవచ్చు కదా - అవి కూడా దైవగ్రంధాలే అనుకోకూడదా!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-79794925684651844652018-11-11T22:15:34.621-08:002018-11-11T22:15:34.621-08:00నీహారిక కూడా ఇక్కడ చర్చల్లో పాల్గొంటున్నది,తను చాల...నీహారిక కూడా ఇక్కడ చర్చల్లో పాల్గొంటున్నది,తను చాలా కాలం క్రితమే తనతో తేడాగామాట్లాడినవాళని "బూతులు వాడకుండానే మీకు వాతలు పెట్టగలను!" అని చెప్పి దాన్ని చేతల్లో చూపించింది అది చిరంజీవికి ఎందుకు సాధ్యడలేదు - అతనికి ఆ ఉద్దేశంగానీ లక్ష్యం గానీ ఆ సంస్కారం గానీ లేవు గనక!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-79674345256967227182018-11-11T22:14:50.370-08:002018-11-11T22:14:50.370-08:00దేవుడనేవాడు ఉన్నాడా అనే నా పోష్టులో నేను రెండు విష...దేవుడనేవాడు ఉన్నాడా అనే నా పోష్టులో నేను రెండు విషయాల్ని టచ్ చేశాను,అది ఈ చిరంజీవి కూడా చదివాడు.నమ్మకాలతో పని లేకుండా వస్తుగతమైన సాక్ష్యాలతో దేవుడి ఉనికిని తేల్చి చెప్పడమూ మానవజాతిలో దేవుడు ఉన్నాడనే నమ్మకం దశలవారీ ఎదుగుదలని విమర్శించడమూ వేరు వేరు అంశాలు.దేవుడు ఉన్నాడు అని నమ్మినవాళ్ళు కూడా ఆ ఒక్క వాక్యంతో సరిపెట్టుకోలేదు,తరానికి కొంచెం సాహిత్యాన్ని పెంచారు అని ఆ చరిత్ర మొత్తం చెప్పాక కూడా "పాత రాతియుగంలో లేని దేవుడు కొత్త రాతియుగంలో పుట్టడం,ఆ దేముడికి బట్టలు తొడగటం!" అని వాగుతున్నాడంటే ఇతనెంత తెడ్డుగాడో వేరే చెప్పాలా?తెడ్డుని పానకంలో తిప్పాక నాకితే తియ్యగా ఉంటుంది,వూరగాయ జాడీలో తిప్పాక నాకితే కారంగా ఉంటుంది,ఇతనూ అంతే!ఇతను లబలబలు మొదలు పెట్టిన పోష్టు దగ్గిర నుంచి నేను చెబుతున్నది ఒక్కటే - "నా పోష్టు తెలుగులోనే ఉన్నది కదా కొంచెం నెమ్మదిగా చదివి అర్ధం చేసుకో,అర్ధం కాకపోతే ఆడిగి క్లారిటీ తెచ్చుకో!" అని మాత్రమే.జీసస్ పుట్టుక గురించిన మొదటి పోష్టు దగ్గిరే ఈ పోష్టులో ఉన్న సీక్రెట్ ప్లాన్ నీకు అర్ధం కావటం లేదు.ఓవర్ చెయ్యకు అని ఎన్నోసార్లు చెప్పాను.చెప్పిన కొద్దీ "నన్ను ఇన్సల్ట్ చెస్తున్నావు!" అని రె"చ్చిపోవడమే తప్ప కొంచెమన్నా అర్ధం చేసుకున్నాడా?రెండో పోష్టులో తను నాలుగు చోట్ల నాలుగు విధాల మొత్తుకుని తను పీకిన గోంగూర కట్ట యేంటో క్రైస్తవులకి చేసిన మహోపకారం ఏంటో పేజీలు విడదీసి యెడం చేసి చూపించాక మొహం చెల్లకనే గదా ఇన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది!అది ఈ తెడ్డుశ్రీకి ఇప్పటికీ అర్ధం కాలేదు గాబట్టే బట్టల సత్తి లెక్కన క్యామెడీ కామెంట్లు వేస్తున్నాడు.చూడబోతే యన్,టి.రామారావు దుర్యోధనుడి గెటప్పుకీ రావణుడి గెటప్పుకీ భుజం మీద అతికించున్న గదలాగా ఇతనికి బట్టలకి అతుక్కుపోయిన ఫెటిషిష్టు రోగం ఉన్నట్టుంది!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-34140871773496796592018-11-11T21:54:42.459-08:002018-11-11T21:54:42.459-08:00నా ప్రతిపాదనల పద్ధతి ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ చూపిస...నా ప్రతిపాదనల పద్ధతి ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ చూపిస్తాను: దేవుడు లేదు అని వాదించేవారు గతంలో "లేనిదానికి సాక్ష్యం చూపించటం కుదరదు కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మాకు ఉండదు,ఉన్నాడని అంటున్నవాళ్ళే ఉండటానికి సాక్ష్యం చూపించాలి!" అని వాళ్ళే సొంత లాజిక్కు చెప్పేసుకున్నారు.ఐన్స్టీన్ కేవలం ప్రయోగశాలకి పరిమితమైన సైంటిస్టు కాదు.మతం, విద్యావిధానం వంటి విషయాల్లో ప్రసంగాలు చేశాడు,ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పాడు.ఐన్స్టీన్ చేశాడు గదా అని అందరు సైంటిస్టుల్నీ ఆ ప్రశ్నలు అడగుతారా! లేబరేటరీలకి మాత్రమే పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా?మార్క్ ట్వెయిన్ కూడా అంతే.ఇలాంటివి చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.తర్కం అనేది ఇక్కడ ఉంటే లాజిక్ అనేది అక్కడ ఉంది.దాని ప్రకారం దేవుడు లేడు/దైవం లేదు అని ప్రతిపాదిస్తున్న వ్యక్తికి ఇతర్లు అడిగితే ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఉంటుంది!
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-75482473368610921222018-11-11T21:52:40.833-08:002018-11-11T21:52:40.833-08:00చిరంజీవి భ్రమ పడుతున్నట్టు అతను నా బట్టలూడదీస్తే స...చిరంజీవి భ్రమ పడుతున్నట్టు అతను నా బట్టలూడదీస్తే సిగ్గుపడి పారిపోలేదు.నేను బ్లాగుల్లోకి తిరిగి రావటమే కాదు, ప్రజ దగ్గిర జరిగే చర్చల్లో కీలకపాత్ర పోషించడానికి కూడా సిద్ధపడి వచ్చాను.

మొదట నా ప్రతిపాదనల్ని అన్నింటినీ "ప్రజ యొక్క ఉద్దేశం ఏమిటి?అక్కడ జరిగే చర్చలు ఎలా వుండాలి?" అనే ప్రశ్ననీ దానికి సంబంధిన ప్రణాళికనీ ప్రజకే పంపించి మొదలుపెడతాను.కొంత క్లుప్తమైన సమాచారం ఇక్కద ఇస్తాను.కొండల రావు గారు పల్లె ప్రపంచం అనే ఒక సంస్థను నడుపుతున్నారు, కొన్ని కార్యక్రమాల్ని కూడా చేస్తున్నారు,అవేవీ ఎవరో డబ్బు యిస్తే చెయ్యటం లేదు - తన సొంత చిలుమునే వొదిలించుకుంటున్నట్టు అర్ధం అవుతుంది.మంచిపనులు చేసి పేరు తెచ్చుకోవడం తప్పు కాదు,పిచ్చిపనులు చేసి పేరు తెచ్చుకోవడం కూడా తప్పు కాదు - సంస్కృతంలో "ఘటం ఛిద్వా పటం చిద్వా..." అని ఒక శ్లోకం ఉంది.ఇప్పటిది కూడా కాదు,చాలా పాతది.దాని అర్ధం యేమిటంటే కుండల్ని పగలగొట్టయినా సరే బట్టల్ని చింపుకునైనా సరే ఎలాగోలా పదిమంది కళ్ళలో పడాలి అనో అలా పడటం నేరమో ఘోరమో కాదనో అనేటట్లు ఉంటుంది దాని అర్ధం.ఇవ్వాళ గిన్నిసు బుక్కులో ఎక్కడం కోసం కొందరు చేస్తున్న వింతపనులు కూడా అలాంటివే కదా!అలాంటివి వినోదం పరిధిని మించి ఎవరికన్నా హాని చేసేలా ఉంటే మాత్రం సమర్ధించకూడదు.ఉదాహరణకి కుండల్ని పగలగొట్టినప్పుడు ఆ పెంకులు ఎవరికీ గాయాలు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఫోకస్ కోరుకున్నది తను కాబట్టి తన బట్టలు చింపుకుంటే తప్పు లేదు గానీ ఎదటివాడి బట్టల్ని చింపుతానంటే ఎట్లా!

ప్రవీణూ చిరంజీవి చేస్తున్నది ఇలాంటి ఫోకస్ దురద తప్పిస్తే ఆ కామెంట్లలో ఎలాంటి పాండిత్యమూ హుందాతనమూ లేదు.

నా వ్యాసంలో నేను 1.ఒక వ్యక్తి ప్రశ్న వెయ్యడానికి ఉండాల్సిన ఉద్దేశం/అర్హత2.ఆ కంటెంట్ విషయంలో ప్రశ్నలు వెయ్యడానికీ జవాబులు చెప్పడానికీ ఇతరులు/వ్యాఖ్యాతలు పాటంచాల్సిన నియమాలు, నిషేధాజ్ఞలు 3.చర్చని ఎవరు ఎప్పుడు ఆపాలి అనేదాని గురంచిన నిబంధనలు.4.చర్చ మధ్యలో గానీ చర్చ పూర్తయ్యాక గానీ ఎవరి వాదన చక్కగా ఉంది ఎవరి వాదన చెత్తగా ఉంది అనే రిపోర్టు ఇవ్వడం గురించి కొన్ని నిబంధనలు పెడతాను.ఏ ఒక్కటీ నేను పెట్టాను. మీరు పాటించాలి అనేలా ఉండవు. ప్రతి నియమానికీ నిషేధానికీ హేతుబద్ధత ఉంటుంది.అది కూడా ఒక టాపిక్ కాబట్టి కొండల రావు గారూ చిరంజీవీ ప్రవీణుతో సహా అందరూ మీ అభ్యంతరాల్నీ సమర్ధనల్నీ చెప్పవచ్చు.నేను టచ్ చెయ్యనివి చెప్పగలిగితే అందరి ఆమోదంతో నా ప్రతిపాదనల్లో కూడా తీసెయ్యాల్సినవి తీసేసి అవి కూడా చేరుస్తాను,ఇంకేం కావాలి?

ఒకసారి నేను ప్రశ్న వేసి నా ఉద్దేశాల్ని చెప్పి కొండల రావు గారు అనుమతి ఇచ్చాక ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు!కొండల రావు గారు ప్రచురుంచి ఇతరులు ప్రశ్నిస్తుంటే మీకు వ్యక్తిగతంగా జవాబు చెప్తాను అని ఏ కామెంటు గురించి అన్నారో ఆ కామెంటు వెయ్యటానికి ముందే ప్లాను మొత్తం సిద్ధం చేసుకుని ఆ కామెంటు వేశాను.ఆ కామెంటు వెయ్యడమే కాదు చిరంజీవి వై పేరుని టచ్ చెయ్యడం కూడా నా వ్యూహనిర్మాణచాణక్యంతోనే చేశాను!

P.S:కొండల రావు గారూ!ప్రజలకి ఉపయోగపడాలని మీరు ప్రవేశపెట్టిన చర్చావేదికని నేను ఎన్నటికీ హైజాక్ చెయ్యను.నా సొంత గొప్పని చాటుకోవడానికి మీ బ్లాగుని వాడుకోవటం లాంటి పనులు కూడా ఇక్కద నేను చెయ్యను.ప్రపంచ స్థాయిలో జరిగిన చర్చల్ని పరిశీలించి మీరు నడుపుతున్న చర్చా వేదికని కూడా ఆకర్షణీయంగా ఉంచడానికే నేను ఈ చొరవ తీసుకుంటున్నాను.చర్చల ఏ దశలో అయినా నేను ఒక అభిప్రాయం చెప్పటం,మీకు విజ్ఞప్తి చెయ్యటం మాత్రమే చెయ్యగలను - సాంకేతికంగా నాకు ఇష్టం లేదని ఏ ప్రశ్ననీ ఏ కామెంటునీ తొలగించే అధికారం నాకు లేదు - అవునా?కేవలం ఒక చర్చావేదికని ఎలా నడపాలి అనేది తెలియజెప్పడం కోసమే నేను ఈ చొరవ తీసుకుంటున్నాను.అదికూడా కొన్ని టాపిక్కులకు సంబంధించి మాత్రమే,కొంత కాలం మాత్రమే.

మరి నాకు ప్రోత్సాహం ఇస్తారా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-50489902517423132212018-11-08T09:58:18.171-08:002018-11-08T09:58:18.171-08:00ఆ వీడియో చేసిన ప్రవీణ్ మోహన్ స్వయంగా అగస్త్య సంహిత...ఆ వీడియో చేసిన ప్రవీణ్ మోహన్ స్వయంగా అగస్త్య సంహిత నుంచే సమకూర్చుకున్నానని చెప్తున్నాడు కదా. అతన్ని అడిగి చూడండి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-53411708667618433002018-11-07T02:17:13.771-08:002018-11-07T02:17:13.771-08:00మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అగస్త్య సంహిత గురి...మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అగస్త్య సంహిత గురించి వీడియో బాగుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-71350924746016439652018-11-06T23:37:50.819-08:002018-11-06T23:37:50.819-08:00baagundi mee vivarana ...... agasthya samhita meed...baagundi mee vivarana ...... agasthya samhita meeda chEsina parishodhana taalooka vivaraalu ivvagalaraa ?హరిచందన్ కుమార్ https://www.blogger.com/profile/12233469553283194876noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-16279101402456325222018-11-06T07:45:30.235-08:002018-11-06T07:45:30.235-08:00మిత్రులకు దీపావ:ఇ శుభాకాంక్షలు!మిత్రులకు దీపావ:ఇ శుభాకాంక్షలు!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com