tag:blogger.com,1999:blog-6738445185186654267.post4624619382881894853..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: పది వైపుల నుంచి కమ్ముకొచ్చిన శత్రువులని ఒక్కడై నిలిచి పోరాడి గెల్చిన సుదాస ది గ్రేట్!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-53724323375985968882020-11-17T00:03:17.158-08:002020-11-17T00:03:17.158-08:00అలా ఎందుకు అనుకుంటున్నారు?
మూల విషయం గురించి చెప్...అలా ఎందుకు అనుకుంటున్నారు?

మూల విషయం గురించి చెప్పిందే ప్రస్తుత కాలానికి అన్వయించుకుని చరిత్రలో ఒకప్పుడు జరిగిన సన్నివేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆ గతం నుంచి వచ్చిన వర్తమానంలో ఉన్న మనం వర్తమానం నుంచి ఆగతానికి వెళ్ళాలి అని చెప్పడానికి.

కళ కోసం కళను ఆరాధించాలి,చరిత్ర కోసం చరిత్రను చదవాలి అంటే వాటిని ఆరాధించడమూ చదవడమూ ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి!

"మ్రొక్కిన వరమీయని వేల్పును గ్రక్కున విడువంగ వలయు"నని శాత్కకారుదైన మహాకవి
అన్నది ఎందుకో తెలుసా!కళని ఆరాధించడానికి కావల్సిన ఓపికా చరిత్రని చదవడానికీ కావల్సిన తీరికా ఏ పనీ చెయ్యకుండా వాటిని ఆరాధిస్తూ పరిశోధిస్తూ కూర్చుంటే ఎలా వస్తాయి?

మనకు ఉపయుక్తమైన వాటిపట్లనే ఆసక్తి చూపించాలి,లేదంటే మనకు ఆసక్తి ఉన్నవాటినే ఉపయుక్తం చేసుకోవాలి - కళని ఆరాధించడానికీ చరిత్రని శోధించడానికీ కూడా అర్ధమూ పరమార్ధమూ ఉండాలి కదా, ఏమంటారు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-31529455527539428742020-11-16T08:26:49.642-08:002020-11-16T08:26:49.642-08:00 భారత చరిత్రను చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేసినం... భారత చరిత్రను చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు అభినందనలు మీ అవగాహన భవిష్యత్తులో మరిన్ని విశ్లేషణలకు లేక సవరణలు మరిన్ని జోడింపు లకు కూడా నాంది కావాలని ఆశిస్తున్నాను అయితే చివరిలో మీ విశ్లేషణ ప్రస్తుత ఆంధ్ర రాజకీయాలపై మళ్లడం వల్ల మూల అంశం మరుగున పడే అవకాశం ఉందిAnonymoushttps://www.blogger.com/profile/09377908033082345728noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-46316597756985183702018-04-16T06:25:44.054-07:002018-04-16T06:25:44.054-07:00@Narsimha Kammadanam14 April 2018 at 00:47
ఆంధ్రప్...@Narsimha Kammadanam14 April 2018 at 00:47
ఆంధ్రప్రదెష్ రాజకీయ స్థితి గురించి ...మీరెందుకొ ఎక్కువ బాధ పడుతున్నారనిపిస్తొంది!!

hari.S.babu
మీరు నేను తెదెపా పెట్టిన అవిశ్వాస తీర్మానం గురుంచి వేసిన పోష్టు చదివారా?ఒకసారి చదివి చూడండి!

ఆ పోష్టు రాసేటప్పుడు నేను కూడా మీలానే అనుకున్నాను.కానీ బాబు మొదట్లోనే తను పోట్లాటకి దిగకపోవడానికి అతను చెప్తున్న కారణాలు న్యాయమైనవే!అప్పట్లో రాష్ట్రం విడిపోయాక అనుభవం ఉన్నవాడు అయితేనే బాగంటుంది అనే ఒక్క పాయింటు మాత్రమే అతనికి అనుకూలమై ముఖ్యమంత్రిని చేసింది,అవునా కాదా?అది లేకపోతే జగన్ ముఖ్యమంత్రి అయి ఉందేవాడు.అతనికి పడిన వోట్లూ అతనికి వచ్చిన స్థానాలూ చూసి అప్పటి పరిస్థితి మీద విశ్లషణలు చేసిన ప్రతి ఒక్కరూ ఒపుకున్నారు,అవునా?

బీజేపీ తెదెపాని కూల్చేసి వైకాపాని తెస్తుందేమో అనే పాయింటుకి పోకుండానే అతని బలహీనమైన పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు!కొత్త రాష్ట్రం,తరుగులో వచ్చింది,.అసలు రాజధాని కూడా లేదు, ప్రతిదీ అమర్చుకోవాలి.ఈ పనులు మానేసి కేంద్రంతో గొడవలు పెట్టుకోవటం ఆ పరిస్థితిలో మీరూ నేనూ ఉన్నా చెయ్యటం కుదరదు.కానీ ఆంధ్రాకి సాయం చేస్తే దేశంలో కల్లోలం వస్తుందని కేంద్రప్రభుత్వం అనడం దేన్ని సూచిస్తుంది?ఓక రాష్ట్రానికి న్యాయమైన సహాయం చేస్తే వచ్చే కల్లోలాన్ని అణిచివయ్యలేనివాళ్లకి అధికారం దేనికి?మనం అడిగినప్పుడు ఆస్లు మిగతావాళ్లకి కూడా ఎత్తేస్తున్నామ ని చెప్పినవాళ్ళు వాటికి సాయం చేస్తూనే ఉండటం అంటే యేమిటి?ఆ గాలికబుర్లు చెప్పటానికా జనం వీళ్లకి వోట్లు వేసింది?ఆ కబుర్లు చెప్పినావాళ్ళ వయస్సూ చదువూ అనుభవమూ గాడిదల్ని కాయటానికి తప్ప దేనికి పనికి వస్తాయి?గాడిదల్ని కాసేవాడికి కూడా వాడికున్న అన్ని గాడిదల మీద సమానమైన ప్రేమ ఉంటుందే!వీళ్ళకేం రోగం?

తెదెపా ఆవిశ్వాసం గురించి పోష్టు రాసేటప్పుడు నాకు స్పష్టత లేదు - ఇప్పుడు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది - మీకు న్యాయంగా ఇవ్వాల్సిన 10 రూపాయలూ అడక్కపోతే 20 రూపాయలు ఇస్తాము అనదమే ఒక పెద్ద బూతుమాట - అది మీకు అర్ధం అయితే మీరు ఆంధ్రావాడా తెలంగాణా వాడా అన్నదానితో సంబంధం లేకుందా,అసలు ఈ ఇద్దర్లో ఎవరూ కాకుండా గుజరాతీ.మరాఠీ ఎవరైనా సరే బీజేపీని క్షమించకూడదు!

మనం 10 అడక్కపోతే వాళ్ళిచ్చే 20లో మిగిలిన 10 యెవడబ్బ సొమ్ము!కేంద్ర ఆర్ధీ మంత్రి వాడి జేబునుంచి తీసి ఇస్తున్నాడా?ఇక్కడ బీజేపీ సమర్ధకులు బాబు అవినీతిపరుడు,దోచేస్తాడు అందుకే ఇవ్వలేదు అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు.2G కేసు ఎప్పుడు విచారణకి వచ్చింది?కాంగ్రెసు హయాంలో!అందులో కరప్షన్ జరగలేదు అని తీర్పు వచ్చింది ఎవరి హయాంలో?బీజేపీ హయాంలో!అప్పుడెప్పుడో తెదెపా వాళ్ళు రాజా ఆఫ్ కరప్షన్ అని గోల చేస్తూ ఉండగానే వయస్సార్ మళ్ళీ గెలిచాడు - పావురాల గుట్టలో అంతం కాకపోయి ఉంతే మళ్ళీ గెలిచేవాడు!

నిజం చెప్పాలంటే నేను ఆంధ్రా గురించి చాలా తక్కువే ఆలోచిస్తున్నాను.ఆంధ్రాకి ఇవ్వాళ జరుగుతున్న అన్యాయానికి తెలంగాణ మేధావులే కారణం - సాటి తెలుగువాళ్ళే తెలిసి తెలిసీ ద్రోహం చేశారు, ఇంక ఉత్తరాది వాళ్ళకి సానుభూతి ఎందుకు ఉంటుంది?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-40581189165591503862018-04-14T00:49:45.462-07:002018-04-14T00:49:45.462-07:00Coming to original post ... Seems that Arabian are...Coming to original post ... Seems that Arabian area people trying tk destroy India Since Vedik time ... Still that area is more effective enemy ... There is no much enemity from China ....
Now with aggressive Terrorism .... Thus era also throwing same challenges .....
Nothing improved from vesi time ...to today !! Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-14457874261028317132018-04-14T00:47:38.090-07:002018-04-14T00:47:38.090-07:00ఆంధ్రప్రదెష్ రాజకీయ స్థితి గురించి ...మీరెందుకొ ఎక...ఆంధ్రప్రదెష్ రాజకీయ స్థితి గురించి ...మీరెందుకొ ఎక్కువ బాధ పడుతున్నారనిపిస్తొంది!!

జరుగుతున్న పరిణామాలు భా.జ.పా ..తె.దే.పా ల ప్రణాలిక లొ భాగమెనేమో ...
ఎందుకంటె ..గత ఎన్నికలలో వై.క.పా..ఎండియె మధ్య వోట్ల శాతం కేవలం 5% !!
మరి నేడు ప్రభుత్వ వ్యతిరేక
వోట్లు చీలకపొథె హై.క.పా ని యెదుర్కొనడం అసాధ్యం
పైగా ..వైకాపా ని పిరతిపక్షంగా కూడా చూడడానికి తె.దేపా సిద్దంగా లేదు!
So ..భా.జపా 10 seats గెలిచేలా క్యాడర్ ని సిద్దం చేసుకునీ ... జరుగుతున్న విడాకుల నాటకానికి తెరలేపారేమో ...
10 చానల్స్ బహిరంగంగా సపోర్టు చేస్తుండగా ... 40 ఏల్ల అనుభవం అనే సెంటిమెంటుని ముందేసుకుని ... తెదేపా గెలవడం తేలికే ...
మద్యలో వైకాపా ... ఆటలో అరటి పండు అవుతది ....
ఒకవేళ కొద్ది సీట్ల తేడా వస్తే ... ఎలాగూ ఎలక్షన్ ల తర్వాత పొత్తులు ... ఉంటాయి ....
అప్పుడు మళ్ళీ NDA నే ఆంధ్రా ని పాలిస్తారు ...
Bumper Majority తో తెదేపా గెలిస్తే ... భా.జ.పా ప్రతిపక్షం పాత్ర వహిస్తది ...

అమాయకమైన ..తెలివి తక్కువ ఆలోచన అనిపించవచ్చు ... కానీ .. ఆ ఆలోచనకు మూలం 2009 ఎలచ్చన్ల తెదేపా నాటకం.
మీకు గుర్తుండొచ్చు .. దేవేందర్ గౌడ్ అనే తెలంగాణా ప్రాంతపు తెదేపా నేత ఉండేవాడు ... హోం మత్రిలా కూడా చేసారు ...
ఆయన తెలంగాణా నవ నిర్మాన పార్టీ పెట్టి ... కచర కి Alternative అవుదామని అనుకున్నాడు ...
తెదేపా లే 2స్థానం నేత ... పైగా చబానా కు నమ్మకస్తుడు .. జనం కూడా కొత్తపార్టీ అనగానే బిత్తర పోయారు ... ఉపన్యాసాల్లో చబానా ని బాగా తిట్టాడు కూడా .... కానీ చిరంజీవి పార్టీ పెట్టాక ... అందులో చేరాడు మా నియోజకవర్గం నుండే పోటీ చేసి ఓడి పేయాడు ...
తర్వాత 2 ఏళ్ళల్లో ... తేదేపా గూటికి చేరి రాజ్య సభ లో తెదేపా చీఫ్ అయ్యాడు ....
తెలంగాణా సెటిమెంట్ పండుతది .. ఎలచ్చన్లయ్యాక కలవచ్చు అనుకుని పార్టీ పెట్టించి .... చిరంజీవి ఊపులో సీట్లు చీలితే ... ఎలచ్చన్లయ్యాక కలవచ్చు అనుకుని పార్టీలో చేర్పించీ .... తీరా అవన్నీ పని చేయకపోయేసరికి .... ఆ నమ్మకస్తుడికి ఏ రకంగా నష్టం జరగకుండా రాజ్యసభ సీటుతో సన్మానం చేసిన చబానా చతురత ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు ...
మౌళిక వసతుల విషయం లో ఆంద్రాకి ఏ నష్టం జరగడం లేదు ... కేవలం 1 సంవత్సరం ముందుగా మొదలైన రాజకీయ ఎత్తుగడలు .. ఎలక్షన్ పరిచారం లో భాగంగానే ...ఈ నిరసనలు ... వాదాలూ ... గొడవలు ...
మొత్తం ప్లాని లో .. వైకపా దెబ్బతింటోంది ...
NDA కూటమి (జనసేన+ తెదేపా+ భాజపా) కి Win - Win situation Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.com