tag:blogger.com,1999:blog-6738445185186654267.post3480877660784863641..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: ముగ్గురు మూర్ఖపుటమ్మల ఆడపెత్తనానికి విడిపోయిన తెలుగువాళ్ళు సాధించామనుకుంటున్న దానికన్నా పోగొట్టుకున్నదే యెక్కువ?!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-23393023051648113212015-10-08T09:57:01.813-07:002015-10-08T09:57:01.813-07:00@nadeem ansaari!
మీరు అందర్నీ ఉద్దేశించి అన్నారని ...@nadeem ansaari!
మీరు అందర్నీ ఉద్దేశించి అన్నారని తెలుసు.కానీ ఇటువంటి మాటల్లో స్పష్తత లేకపోవడం వల్లనే గతంలో తౌరక్యాంధ్రం గురించీ తెలంగాణాలో కవులున్నారా అనదం గురించీ చాలా గొడవలు జరిగాయి!

తెలంగాన పట్ల నాకు విసుగు లాంటిది యేమీ లేదు,కుతూహలం - బండి సరైన దిశలోనే వెళ్తుందా లేదా అనే టెన్షన్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-20390448311613784482015-10-03T04:51:48.750-07:002015-10-03T04:51:48.750-07:00Pls read below article
Does it matter now if some...Pls read below article

Does it matter now if someone was an Aryan: Romila Thapar

http://indianexpress.com/article/cities/delhi/does-it-matter-now-if-someone-was-an-aryan-romila-thaparUG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-79572351984279332092015-10-01T07:33:37.725-07:002015-10-01T07:33:37.725-07:00అయ్యా !
మీ మీద పూర్తి గౌరవంతో రాస్తున్నాను.
తెలం...అయ్యా !

మీ మీద పూర్తి గౌరవంతో రాస్తున్నాను.

తెలంగాణ పట్ల మీ విసుగు సహజమే. "మీ వింత చూప"న్నది , తోటి తెలుగువాళ్ళయిన అందరిని ఉద్దేశించినది. వాగ్దోషం. మన్నించండి.

మీ శైలి రంగనాయకమ్మను పోలి భీతి గొల్పుచున్నది.

నదీమ్ అన్సారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-28096447523393154432015-10-01T02:35:07.299-07:002015-10-01T02:35:07.299-07:00Haribabu, this is nothing but "withdrawal sym...Haribabu, this is nothing but "withdrawal symptoms" experienced by addicts when deprived of their fix. Glad Telangana is clamping on down dangerous adulterated toddy is atleast now. Andhra should also do so even though there are temporary costs.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-37643788203221917482015-09-30T08:20:30.476-07:002015-09-30T08:20:30.476-07:00@Anonymous30 September 2015 at 07:45
of "మీరు...@Anonymous30 September 2015 at 07:45
of "మీరు తెలంగాణవాళ్ళు వింతజాతి అన్నట్లు ఉదహరిస్తున్నారు. ఒక హీరమండలం ఇంకొక పెనుగొండ కూడ మీకు వింతస్థలాలని నా ఊహ.

హైద్రాబాదు తప్ప తెలంగాణ జిల్లాల పట్ల మీ ఈ వింత చూపే తెలుగు ఐక్యతకు పునాది లేమిని సృష్టించింది."

haribabu:మరీ ఇంత అజ్ఞానమా అని ఆశ్చర్యపోవడం కూడా మీకు ఐక్యతలేమిని సృష్టించడంలా యెందుకు కనపడింది?

నవ్యాంధ్ర జిల్లాలకేం!తెలంగాణ నాయకుల మాదిరి అంతమంది కల్తీకల్లు తాక్కపోతే చచ్చిపోయే విధంగా జనం ఉన్నా కనీసం పలకరించడం గానీ యేళ్ళ తరబడి జనాన్ని పట్టించుకోకుండా గానీ ఉండటం లేదుగా!

యెందుకండీ వాస్తవం చెప్తుంటే ఉలిక్కిపడి ఇదిగో ఇందువల్లే మేం కలవలేకపోయాం అంటారు?అవును,తెలంగాణ గురించి నాకు తెలియకనే గదా యెందుకిట్లా ఉంది పరిస్థితి అని ఆశ్చర్యపోతున్నది,అది కూడా వెక్కిరినతగా కనబడటం అంటే మీ రెస్పాన్సు ఓవరే?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-23860387533924000582015-09-30T07:55:22.968-07:002015-09-30T07:55:22.968-07:00Communists whole heartedly enjoys with TDP,TRS,MIM...Communists whole heartedly enjoys with TDP,TRS,MIM,YSRCP,CP but not with sickular BJP. Communists can't enjoy or forcefully rape the sick people.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-45345515478904469422015-09-30T07:46:14.223-07:002015-09-30T07:46:14.223-07:00Congress will get same punishment which "minD...Congress will get same punishment which "minDeDu" RavaNa got ....

According to Hindu Mythology RavaNa got Moksha, Congress deserve the same....Thanks a lot !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-80024621797993337912015-09-30T07:45:35.404-07:002015-09-30T07:45:35.404-07:00అయ్యా ! మీరు చెప్పినవన్నీ ఒక సూత్రం తో కట్టబడి ఉన్...అయ్యా ! మీరు చెప్పినవన్నీ ఒక సూత్రం తో కట్టబడి ఉన్నాయా అన్న జాగరూకత వహించుటలేదు.

మీరు తెలంగాణవాళ్ళు వింతజాతి అన్నట్లు ఉదహరిస్తున్నారు. ఒక హీరమండలం ఇంకొక పెనుగొండ కూడ మీకు వింతస్థలాలని నా ఊహ.

హైద్రాబాదు తప్ప తెలంగాణ జిల్లాల పట్ల మీ ఈ వింత చూపే తెలుగు ఐక్యతకు పునాది లేమిని సృష్టించింది.

ఇప్పుడున్న నవ్యాంధ్ర జిల్లాలను త్రికరణశుద్ధి గా కలుపుకు నడవండి.

తెలంగాణ జిల్లాలలో కల్లు సేవనమటుంచి , గోదావరి గుంటూరు జిల్లాలలో అసహ్యమైన నగ్ననృత్యాలను మీ నాయకులు ఆపిన్రా

సంస్కృతీ రాహిత్యం మన ఉమ్మడి ఆస్తి అని మరువరాదు.

నదీమ్ అన్సారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-81557463573526962172015-09-30T07:42:31.083-07:002015-09-30T07:42:31.083-07:00What ever the topic you drag Raamayan .... meeku m... What ever the topic you drag Raamayan .... meeku moaksham tathyam !!"

Thanks a Ton !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-7926748131306722542015-09-30T03:26:06.853-07:002015-09-30T03:26:06.853-07:00పాప తెలంగాణ భాషలో లో మిండెడు అంటారు ...
అంటే పక్...పాప తెలంగాణ భాషలో లో మిండెడు అంటారు ...

అంటే పక్కలో ...ఆ పక్కలో (బూథు బూథేమరి ...) పడుకోబెట్టే వాడు
.... ఆ లెక్కన రావణుడు చానా మందికి మిండెడు ...ఆ లెక్కలు చెల్లివైన శూర్పనఖ కి బాగా తెలియాలి!!.

ఖాంగిరేసుకి ఎవరూ భయపడటం లేదు చీదరించుకుంటున్నారు!!

బల్లిని ... కాక్రోచ్ ని చూసి అరిచేది భయం తో కాదు అసహ్యం థో !!

Congress will get same punishment wich "minDeDu" RavaNa got .... But here Communists whole heartesly enjoys Congress company on Indian political BED!!
(But never accepts they belongs 1 family ..... Akrama sambandham in Democracy)
Hahaha .... What ever the topic you drag Raamayan ....paapa neeku moaksham tathyam !!Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-83065311157908910322015-09-30T00:21:08.270-07:002015-09-30T00:21:08.270-07:00According to Hindu mythology do you know who is t...According to Hindu mythology do you know who is the 'keep' of Mr. Ravan ?

ఉంపుడు గాడిని "మిండగాడు" అని తెలుగులో అంటారని శర్మగారు చెప్పారు,ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు.

మోడీ అంత సమర్ధుడే అయితే కాంగ్రెస్ గురించి భయపడడమెందుకు ?

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-4270991993883254352015-09-29T23:53:59.538-07:002015-09-29T23:53:59.538-07:00Reg Congress wife (Comment): ఉంపుడు గత్తెలని ఇంగిల...Reg Congress wife (Comment): ఉంపుడు గత్తెలని ఇంగిలీషు లో ఏమంటారో తెలియక వైఫ్ అన్నాను సారియే!! left parties always 'keep' of congress ... Just always bootlickers and make people fools by acting as fighting with 60yrs Ruling Party Congress.

Regarding RaGa (coment) : రాజివ్ గాంధి అలానే భారథ రాజకీయాలలోకి వచ్చాడు(గుర్రం పై టపీమని ఊడిపడ్డాడు)!! ...

సోనియమ్మని అందరు అలానే యు.పి.ఏ చైర్ పర్సన్ గా చెసారు.... అలా సూర్యున్ని వెనకాల వెసికొని ఊడిపడే రకం ఆ గంధీ కుటింబీకులు!!
ఫప్పు స్టేట్మెంటు కోట్ చెసారంటే ఇంకేం మాట్లాడలేము నవ్వడం తప్ప!!

Modi ji came to power by showing his Performance in Gujrath .. He has a best Team and team work is Going on ....
Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-76955823397470771622015-09-26T19:43:13.827-07:002015-09-26T19:43:13.827-07:00Rahul Gandhi : We go into this model where you hav...Rahul Gandhi : We go into this model where you have the one guy who will come and fix everything. He is going to come on a horse, that’s the model, that’s the Indian model. He is going to come on the horse, the Sun is in the background. There are a billion people waiting. He is coming and everything is going to be fine. Yes. It’s going to work like that."నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-12415524328361890452015-09-26T19:02:50.011-07:002015-09-26T19:02:50.011-07:00Congress Wife : Before stating the negative side o...Congress Wife : Before stating the negative side of somebody,not appreciating the positive things they accomplished is morally/ethically unfair.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-38021129979220274302015-09-26T09:12:42.350-07:002015-09-26T09:12:42.350-07:00I salute you for praising the person composed it!!...I salute you for praising the person composed it!!
Innocence..... !!
To ruine India so called composer gave 65years, to set everything right he expect result in 12 months ....12 months is more than 1Year!! (12>1)
Barrow some brain.
Swiz money was not kept in Savings account ... Just to go and draw it so easily.

Daawood took 15 years to become DAWOOD DON, staying in Pak since 20+ years Pakistan is not Congress wife ... Just handover its Illegal husband so easily!!!
Even though Modi ji appointed Best option NSA Diwal ji.

Think before accepting SHIT.Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-40541171208564347252015-09-25T07:08:16.136-07:002015-09-25T07:08:16.136-07:00తెలంగాణవాళ్ళు ఇప్పుడు దేశానికి కొత్తగా స్వాతంత్ర్య...తెలంగాణవాళ్ళు ఇప్పుడు దేశానికి కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినంత గ్రేట్ మూడ్ లో ఉన్నారు. టి.ఆర్.ఎస్. దిగజారుడు రాజకీయాల్నీ, వాళ్ళ అసమర్థ పరిపాలననీ, వాళ్ళు కట్టిచూపిస్తున్న గాలిమేడల్నీ గ్రహించలేనంతగా కళ్ళకి దట్టమైన గంతలు కట్టేసుకున్నారు.పొరపాట్న వాళ్ళకేదైనా అనుమానం వస్తోందన్న అనుమానం కేసీయారుకొస్తే వెంటనే ఆంద్రోళ్ళని తిడుతూ కొత్త బూతులు లంకించుకుని వాళ్ళ దృష్టి మళ్ళిస్తాడు.అందుకు తగ్గట్లే మన నాయుడు కూడా సమయానికల్లా ఏదో ఒక తెలివితక్కువపని చేసి కేసీయార్ కి కావాల్సిన మందుగుండు అందిస్తూంటాడుఎలాంటి తెలంగాణవాళ్ళని ఎలా తయారు చేశాడు కేసీయార్ అని తల్చుకుంటే బాధ కలుగుతుంది. పదిహేనేళ్ళ క్రితం మేము హైదరాబాద్‌లో ఉన్న రోజుల్లో మాకూ మా తెలంగాణ మిత్రులకీ ఈ ప్రాంతీయ గొడవలు అసలు తెలీనే తెలీవు. బంధువుల్లా కలిసిపోయేవాళ్లం. అతనొక్కడే కాదు ఇందులో కాంగ్రెస్ పాత్ర కూడా చాలా పెద్దది... Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-73091865017850875332015-09-25T03:34:09.762-07:002015-09-25T03:34:09.762-07:00అవును , నిజంగా జాలిగొలిపేవె .
కల్తి కల్లు గురించి...అవును , నిజంగా జాలిగొలిపేవె .
కల్తి కల్లు గురించి ఒక్క mla , నాయకుడు కూడా నోరు విప్పడం లేదు .
చాలా ఆశ్చర్యంగా ఉంది . ఆ కల్లు దుకాణం యజమానులని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో . ప్రజల ఆరోగ్యం ఇంత తేలికగా ఎలా తీసుకుంటారు .
అన్నింటికీ మించి తెరాస నాయకుల విధానం మతి పోతుంది నాకు . Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-14494172697432808042015-09-24T20:58:25.511-07:002015-09-24T20:58:25.511-07:00నాకు తెలంగాణ సామాన్య ప్రజానీకాన్ని చూస్తుంటే విపరీ...నాకు తెలంగాణ సామాన్య ప్రజానీకాన్ని చూస్తుంటే విపరీతమైన జాలి వేస్తున్నది!తిండి లేక చచ్చిపోవడం అంటే అర్ధం చేసుకోగలం.కల్తీ కల్లు - మామూలు కల్లు ఆరోగ్యానికి మంచిదని కొందరంటుంటారు,అది కూడా కాదు కావాలని కల్తీ చేసి అమ్ముతున్నది - దొరక్క పిచ్చెత్తినట్టు ప్రవర్తించడం చూస్తుంటే జాలి కన్నా భయం వేస్తున్నది!ఒకటిన్నర సంవత్సరాల కొత్త ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనమేమిటి?ఇప్పటికన్నా పరిస్థితి బయటపడుతున్నది గాబట్టి కొంత రసాభాస జరిగినా పరిష్కారం తొందర్లోనే దొరకవచ్చునేమో?!

కానీ గత యాభై యేళ్ళ నుంచి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులకి ఈ పరిస్థిత్తి తెలియదా?ఒక MLA కానీ MP కానీ ఇవేవీ తెలియని అజ్ఞానంలో ఉంటాడని నమ్మాలా?ప్రజల్లో ఉన్న ఈ దురలవాట్లని పోగొట్టాలని వాళ్ళకెప్పుడూ అనిపించలేదా?తెలంగాణ ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యానికి ఆంధ్రప్రాంతం వాళ్ళు కారణమెట్లా అవుతారు?మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది అని వాళ్ళు హైలైట్ చేస్తేనే గదా దాన్ని పరిష్కరించాలనే దిశగా ముందడుగు పడేది!ఇన్ని దశాబ్దాలుగా కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదా?

యెన్నో ప్రశ్నలు!యెంతో అయోమయం,నా పోష్టులో నేను నక్సలైట్ల గురించి చెప్పిన అభిప్రాయాన్నే మొన్న కంచె ఐలయ్య నకసలైట్లకి ఒక సూటిప్రశ్నగా వేశాడు.ప్రజల్ని వర్గరహితసమాజం వైపు నడిపించాలనే మహదాశయం గల మావోఇష్టులు ఒక ప్రానతపు ఒక కులపు ఆధిపత్యం వల్లనే తెలంగాణా వెనకబడిందనే అర్ధసత్యాలతో వాళ్ళే కేసీఆర్ ద్వారా ఈ రాష్ట్రవిభజన అనే పరిష్కారాన్ని ముందుకు తెచ్చారంటున్నాడు.అలాంటి చెత్త వ్యూహాలకు బదులు ప్రజల్ని ఈ దురలవాట్ల ఉంచి విముక్తం చేసే ఆదర్శాన్ని పాటించి ఉంటేఅ యెంత బాగుండేది!

అధికారం కోసం అలమటించే మామూలు రాజకీయ వేత్తలు తప్పులు చెయ్యడం సహజమేలెమ్మనుకున్నా ఉన్నతమైన సిధ్ధాంత నేపధ్యం ఉన్నవాళ్ళు కూడా నేలబారు రాజకీయాలు చేస్తున్నారే!ఇదెక్కడి విప్లవం?ఇదెక్కడి విమోచన!తాము పెంచి పోషించి అధికారంలోకి తెచ్చిన ఇద్దరూ - రాకశేఖర రెడ్డి,చంద్రశేఖర రావు - తమనే అణిచిపారెయ్యడానికి రాస్క్షసశక్తిని ప్రదర్శిస్తుంటే తమ వ్యూహాత్మక లోపాన్ని తెలుసుకోకుండా వరవరరావు వ్యవస్థని అంత గంభీరంగా నిందించి ప్రయోజనం యేమిటి?సమర్ధుడు యెదటివాళ్ళని కూడా తప్పులు చెయ్యనివ్వకుండా కాపాడగలడు, అసమర్ధుడు తన తప్పులకి యెదటివాళ్ళని నిందిస్తాడు - అది కూడా తెలియదా అతనికి?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-66901186362344242162015-09-24T00:05:43.003-07:002015-09-24T00:05:43.003-07:00ఇది నిన్న వాట్సప్‌లో వచ్చిన మెసేజ్.
Nice funda.
...ఇది నిన్న వాట్సప్‌లో వచ్చిన మెసేజ్.

Nice funda.

After the BJP won the elections with full majority on 16 May 2014, one Modi fan fainted with happiness and then went into coma...

After 12 month he suddenly came out from the coma...

Returning to his senses he asked the following questions to the attending doctor...

How do you feel in corruption free India?

Robert Vadra is in which jail?

Rahul and Sonia are in jail or escaped to Italy?

Should I book ticket for bullet train to Lucknow or should I go by plane?

How much black money did we get back from the Swiss banks?

After every Indian received 15 Lacs each from Modiji... there must be 'NO POVERTY'.

Has the rate of us dollar dropped to 35 rupees?

How happy are Indians after Modiji subsidized and freed cooking gas, vegetables, tomatoes, onions, potatoes ?

After Pakistan getting frightened and returning Dawood, what happened to him?

Are the farmers happy at being returned the land forcibly acquired by congress?

Listening to these questions the poor doctor has gone into coma... and the Modi Fan is lodged in the Mental Asylum at Agra!

This is absloutely brilliant.... we have to salute d person who compiled this note

ఇందులో చాలా అతిశయోక్తి ఉన్నా, కొంత నిజం కూడ ఉంది.
ఇదే తరహాలో బంగారు తెలంగాణా చేస్తానన్న వాళ్ళ గురించి కూడ ఎవరైనా రాస్తే బాగుంటుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-67438241906640222032015-09-23T04:19:02.861-07:002015-09-23T04:19:02.861-07:00మీరు స్వభావరీత్యా తిట్టే తిట్లు, శాపనార్థాలూ మామూ...మీరు స్వభావరీత్యా తిట్టే తిట్లు, శాపనార్థాలూ మామూలేలే

ఆంధ్రోళ్లు మీ పిడి వాదనకు విసుగెత్తి తిట్లు ఎత్తుకొంటారేమో, మీరు ఘోరి కడతాం కొడకో నైజం సర్కరోడా అని పాటలు కట్టి పాడుకొంటారు. ఆ విషయం మరచి పోయినట్లున్నవు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-28119403175298094502015-09-22T06:41:20.211-07:002015-09-22T06:41:20.211-07:00వీ హనుమంతరావు గారు 2012 లో నాకు స్వయంగా చెప్పినదాన...వీ హనుమంతరావు గారు 2012 లో నాకు స్వయంగా చెప్పినదాని ప్రకారం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 40 మంది తెలంగాణా ఎం ఎల్ ఏ లను 2004 ఎలక్షన్లకు ముందు మేడం వద్దకు తీసుకెళ్ళి తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేసారనీ అనూహ్యంగా చంద్రబాబు గారిని ఓడించడంతో తెలంగాణా అంశం పక్కన పెట్టారనీ,ఒకవైపు మందిని ఢిల్లీ కి తీసుకెళ్ళిందీ వారే,ఆ తరువాత వద్దన్నదీ వారే అనీ,తెలంగాణా అంశాన్ని మేడం కి చెప్పినవాళ్ళు ఇపుడు తెలంగాణా ఇవ్వవద్దని ఆప(న)లేరని నాతో చెప్పారు.కాకా చెప్పింది కరెక్టా వీ హెచ్ చెప్పినది కరెక్టా అన్నది మీరే తేల్చుకోండి.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-19684431703618615612015-09-22T05:06:51.411-07:002015-09-22T05:06:51.411-07:00హరిబాబుగారికి, నేను సెప్టెంబరు 20 న కామెంటిన అనాన...హరిబాబుగారికి, నేను సెప్టెంబరు 20 న కామెంటిన అనానిమస్ ని.

సార్! ఇది విశదీకరిస్తే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇది మాకు వ్యక్తిగతంగా చేరిన కాన్ఫిడేన్షియల్ సమాచారం. "చాలా పెద్దలెవెల్ వాళ్ళ ద్వారా" తెలిసింది.

ఇహపోతే రాజశేఖరరెడ్డి మొదట్నుంచీ రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. కానీ టీడీపీని వ్యతిరేకించే పేరుతో - అక్కణ్ణుంచి బయటికొచ్చిన కేసీయార్ ని ప్రోత్సహించి మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే అధిష్ఠానం వైఖరికి ఎదురుచెప్పలేకపోయాడు. చాలామందిలాగే అతను కూడా "ఇదో తాత్కాలిక వ్యూహమేను. కేసీయార్ ని మన పార్టీ అధికారంలోకొచ్చేదాకా వాడుకుని అవతల పారేసే ప్లాన్ మాత్రమేను. ఇది టీడీపీని బలహీనం చేసే మార్గం" అని నమ్మాడు. అప్పటికి తమ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు కాబట్టి "అంత సీన్ లేదులే" అనుకున్నాడు.

కానీ 2009 లో సోనియా తన మనసులోని మాట బైటపెట్టేసరికి అతని కూష్మాండాలు బద్దలయ్యాయి. ఆ క్షణంలో అతను ఆవేశం ఆపుకోలేకపోయాడు. "సరే మేడమ్! మీరు ఇస్తే ఇవ్వండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను మాత్రం పార్టీలో ఉండను. నా సొంత పార్టీ నేను పెట్టుకుంటాను" అని తెగేసి చెప్పేశాడు. ఇది నా కల్పన కాదు. ఇదంతా ఢిల్లీలో తెలంగాణా కాకా కీ.శే. గుడిసెల వెంకటస్వామి వింటూండగా జరిగిన సంభాషణే. అతను బ్రతికున్న రోజుల్లో స్వయంగా బయటపెట్టినదే. పేపర్లో కూడా వచ్చింది.

మీరు ప్రస్తావించిన ఎన్నికల పొత్తూ, రాజశేఖరరెడ్డి హయాములో తీర్మానం ఇవన్నీ అతనికి ఇష్టమై జరిగినవి కాదు. వీటి వెనక అతని సంకల్పం ఉన్నట్లు కనపడదు. ఇవి ఆంధ్రా పార్టీల పరస్పర బ్లేమ్ గేమ్ లో భాగమూ, ముఖ్యంగా టీడీపీ విమర్శల తూణీరంలో తురుపుముక్కలే తప్ప అసలు పిక్చర్ వేరుగా ఉంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-33292283571822779402015-09-22T04:27:31.961-07:002015-09-22T04:27:31.961-07:00ప్రజలోను, ఎక్కడ పడితే అక్కడ పనికిమాలినవాళ్ళతో పెట్...ప్రజలోను, ఎక్కడ పడితే అక్కడ పనికిమాలినవాళ్ళతో పెట్టుకోవడానికి మీకు వేరే పనేమీ లేదా?
పట్టించుకొనేవాళ్ళు లేకపోతే విసుగెత్తి వాళ్ళే పోతారు. మీకెందుకు దురద?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-16901584638115095712015-09-21T23:50:45.748-07:002015-09-21T23:50:45.748-07:00అదీ కరక్టే Anonymous గారూ. అదీ కరక్టే Anonymous గారూ. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-6405029620530146442015-09-21T20:23:02.627-07:002015-09-21T20:23:02.627-07:00మంచి సలహా ఇచ్చేవారు, మంచి విశ్లేషణలతో కూడిన వ్యాఖ్...మంచి సలహా ఇచ్చేవారు, మంచి విశ్లేషణలతో కూడిన వ్యాఖ్యలు వ్రాస్తున్న కొందరు అజ్ఞాతలుగా ఉండడం ఎందుకు?

అజ్ణాతం గా రాయటానికి అజ్ణాతల కారణాలూ వారికి ఉన్నాయి. బ్లాగులో కనీస పరిజ్ణానం లేకుండా పుచ్చొంకాయ వాదనలు చేసేవారికి కొదవ లేదు. మచ్చుకి ప్రవీణ్ శర్మ, వారి అనుంగు సోదరుడు పల్లాఅ కొండల రావు అగ్రగణ్యులు. ప్రపంచం నశించినా వీరి మూర్ఖత్వం నశించదు. చానా మంది కొండల రావు ని ప్రవీణ్ తో పోల్చటం అతి గా అనిపించొచ్చు. బాగా ఆలోచిస్తే ప్రవీణ్ భావ ప్రచారం ఆయన బ్లాగులో కన్న ఎక్కువ ప్రజ బ్లగు లోనే జరిగిందన్న విష యం మరచిపోకుడదు. కొండలరావు దృష్టికి ప్రవీణ్ రాసే నాన్ సెన్స్ తీసుకు వస్తే, వాడిని భావ స్వేచ్చ ముసుగు లో సమర్దిస్తూ వచ్చాడు.

కొండల రావు మార్కిసిజం కోణం లో నుంచి హిందూ సంస్కృతి ని అర్థం చేసుకోవటానికి విఫల కొండల యత్నం చేస్తూ, హిందూ మతం మూల హవల్నూ వక్రీకరిస్తూ, అది తట్టుకోలెక పేజీల కొద్ది సమాధానాలు ఇచ్చిన ఆగక శ్యామలీయం మైండ్ ను, మరిని ప్రశ్నలతో భోజనం చేశాడు. అయినా ఆయన మారింది ఎమీ లేదు. ఇప్పటి ప్రవీణ్ ప్రశ్నలు అక్కడ ఎక్కువగా (95%) కనిపిస్తూంటాయి. మీదు ముఖ్యంగా పిన్నిని పెళ్లి చేసుకొనుట, హిందూ మతం కన్నా ఇస్లాం లో మహిళలకు స్వేచ్చ ఎక్కువ అని వాదిస్తూంటారు.

కమింగ్ టు ది పాయింట్, ప్రవీణ్, కొండల రావు అంత కాకపోయినా కొన్ని సార్లు తెలంగాణా వీరులు పిచ్చ వాదన చేయటం లో తక్కువ తినలేదు. వాళ్లకి వర్తమానం కన్నా గత చరిత్ర మీద అవగాహన ఎక్కువ. గతం లో జీవించటానికి ఇష్టపడతారు. వర్తమానం లో ఇంత మంది చస్తూంటే ఈ తెలంగాణా వీరులు చిన్న నిరసన కూడా తెల్ప లేదు. వీళ్లు ఎమి పని చేసి పొట్టపోసుకొంటారో తెలియదు గాని, వీరితో వాదిస్తూ కూచుంటే ఉన్న ఉద్యోగాలు మానుకొని ఆ పని మీదే కూచోవాలి. పేరు పెట్టి రాస్తే , కౌంటర్ ఇవ్వవలసిన బాధ్యత ఉంట్టుంది. అజ్ణాతం గా రాస్తే మనం చెప్పాలనుకొన్నది చెపుతాము. మంచి పాయింట్ ఉంటే , కామన్ సెన్స్ ఉన్న వాళ్లకి సారం అర్థమౌతుంది. వాదన పొడిగించ వలసిన అవసరం ఉండదు. సమయం లేకపోతే అజ్ణాతం గా రాయటం , సమయం ఉంటే పేరు తో రాసి, వాదన కు దిగడం ఉత్తమము. Anonymousnoreply@blogger.com