tag:blogger.com,1999:blog-6738445185186654267.post3137281771041622107..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: పరిపాలనకీ టీ అమ్మడానికీ సంబంధం ఏమిటి?దిగుమతై వచ్చిన టీ మనదే అయినప్పుడు సోనియా పరాయిది ఎట్లా అవుతుంది?hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-66105480624757677462018-05-24T03:44:21.154-07:002018-05-24T03:44:21.154-07:00జగన్ టార్గెట్ పూర్తి చేసినట్టు లేదు..జగన్ టార్గెట్ పూర్తి చేసినట్టు లేదు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-32840549829146473192018-05-12T09:34:54.718-07:002018-05-12T09:34:54.718-07:00Must watch Hari Babu
https://m.facebook.com/story...Must watch Hari Babu

https://m.facebook.com/story.php?story_fbid=2444529965572529&id=100000466491994Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-28810178292910517762018-05-09T02:45:34.917-07:002018-05-09T02:45:34.917-07:00ప్రశ్న బ్రహ్మాండం! జవాబు ఏమిస్తారో చూద్దాం.ప్రశ్న బ్రహ్మాండం! జవాబు ఏమిస్తారో చూద్దాం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-43634989173326826112018-05-09T02:11:11.059-07:002018-05-09T02:11:11.059-07:00కభీ కభీ రస్తా మే కుచ్ కుచ్ హోతా హై భై
ఆదిమ కమ్యున...కభీ కభీ రస్తా మే కుచ్ కుచ్ హోతా హై భై

ఆదిమ కమ్యునిష్టు సమాజం గురించి కొంచెం శాస్త్రీయమైన వివరణ ఇవ్వఫలరా?

ఎందుకంటే, మార్క్స్ గారు ప్రతిపాదించిన మానవాళి యొక్క అంతిమలక్ష్యమైన వర్గరహితసమాజం కొన్ని తేడాలతో ఇదే దశను ప్రతిఫలిస్తుందని చెప్పారు కదా – మరి ఆ దశ ఉనికిలోకి ఎలా వచ్చింది!మానవాళి చరిత్రని అక్కణ్నించే ఎందుకు మొదలుపెట్టాలి?గతితార్కికచారిత్రకభౌతికవాదం ప్రకారం ప్రతి దశ యొక్క స్వభావం దాని ముందరి దశ యొక్క ధీసిస్,యాంటిధీసిస్ కలిసి ఏర్పడిన సింధీసిస్ కదా!ఈ ఆదిమ కమ్యునిష్టు సమాజం అనే దశ యొక్క పూర్వ చరిత్రని వదిలివెయ్యడానికి గల కారణం ఏమిటి?మళ్ళీ వర్గరహితసమాజం అనేది ఇక యాంటిధీసిస్ ఆనెది లేని అంతిమదశ అయితే అసలు “ధీసిస్+యాంటిధీసిస్->సింధీసిస్” సిద్ధాంతమే అబద్ధం అవుతుంది కదా!

ఇది నాకు చాలా గందరగోళంగా ఉంది.కొంచెం అర్ధం అయ్యేలా వివరించగలరా?

P.S:మీ జవాబు వీలున్నంతవరకు మార్క్సుగారి మౌలిక విశ్లేషణకి దగ్గిరగా ఉంటే బాగుంటుంది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-40881084588179006852018-05-09T02:08:00.496-07:002018-05-09T02:08:00.496-07:00This comment has been removed by the author.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-15414260451696276152018-05-08T04:28:14.781-07:002018-05-08T04:28:14.781-07:00కర్నాటక ఎన్నికలలో బిజెపి వాళ్ళు జగన్‌కి టార్గెట్ ఏ...కర్నాటక ఎన్నికలలో బిజెపి వాళ్ళు జగన్‌కి టార్గెట్ ఏమైనా ఇచ్చారా? (భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడానికి)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-78254402536769581822018-05-08T03:42:16.442-07:002018-05-08T03:42:16.442-07:00Lt. Col. Purohit’s letter to PM Modi dated May 31,...Lt. Col. Purohit’s letter to PM Modi dated May 31, 2014 (PDF)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-16065034577612268762018-05-08T03:34:11.137-07:002018-05-08T03:34:11.137-07:00https://bharatabharati.wordpress.com/2017/08/27/
h...https://bharatabharati.wordpress.com/2017/08/27/
https://youtu.be/QGt2D2m03kUAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-72464802542503017342018-05-08T03:27:23.234-07:002018-05-08T03:27:23.234-07:00Thanks for the clarification.
ఈ థియరీ Jared Diamo...Thanks for the clarification.

ఈ థియరీ Jared Diamond రాసిన "World Until Yesterday" పుస్తకంలో చదివాను. దాంట్లో ఉప్పు సంబంధ సమస్యల గురించి కూడా ఇదే తరహా థియరీ చెప్పారు.

నాకు ఈ విషయాలలో సున్నా నాలెడ్జీ. మీకు బయాలిజీ బాగా వచ్చు కనుక తెలుసుకుందామని అడిగాను.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-57263710318664377052018-05-08T03:25:04.357-07:002018-05-08T03:25:04.357-07:00of course,he didn;t press to much on mind as the m...of course,he didn;t press to much on mind as the main factor of elergy,but why he is attaching it?

నేను పట్టించుకుని విమర్శించిన వాల్మీకి,బోయవాడు సుత్తి సాక్షాత్తూ రామకృస్ణ తన వీడియోల్లో చెప్పుకున్న విషయమట!మొత్తానికి దిందూ దొందే అనుకునేట్టు కుదిరారు.రామకృష్ణ ఏం చెప్తే అది ఈయన చిలకలా పలుకుతున్నాడు.ఆయనకి మాత్రం దయట్ ప్లాను గురించి చెప్పటానికి బోయవాదైన వాల్మీకి ఎందుకు గుర్తొచ్చాడో!

డాక్తర్ల కన్న నీ గొప్పేమిటి అనే ప్రశ్నకి క్రెడిబిలిటీ కోసం సెంటిమెంటు గుప్పించి ఉండాలి.ఒకసారి కడిగేసుకున్న చెత్తని మళ్ళీ పులమకండి సార్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-71612058252609865532018-05-08T03:15:14.176-07:002018-05-08T03:15:14.176-07:00It is not a genuine theory!Just like hitler prompt...It is not a genuine theory!Just like hitler prompted his pet scientists to declare Aryans were genetically more able to rule No-Aryans.
see below link,experiments were not proving it.
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2723682/
ఈ మాట మీకు ఎక్కద తగిలిందో నేను అర్ధం చేసుకోగలను.ఆ సుందోపసుందుల ఆర్భాటం గురించి నేను పట్టించుకోవాలని అనుకోవడం లేదు.

నీహారికMay 2, 2018 at 2:15:00 PM GMT+5:30
పల్లీలతో చేసిన కొబ్బరి చట్నీ నాకు సరిపడదు. తలనెప్పి వస్తుంది.మావారికి బాగా ఇష్టం.నాటు కోడికూరలో కూడా నేను కొబ్బరి వేయను.

Kondala Rao PallaMay 2, 2018 at 2:30:00 PM GMT+5:30
మీకు పడడం, పడక పోవడం మీ శరీరతత్వం, మీరు పెరిగిన వాతావరణంలో ఏర్పడిన సైకలాజికల్ ఫీలింగ్స్ ను బట్టి ఉంటాయి. ప్రకృతి పరంగా కొబ్బరిలో ఉండే ధర్మాలు (దీనిని పదార్ధ ధర్మం అంటారు), అవి శరీరంపై పని చేసే విధానంలో మార్పు ఉండదు. కొబ్బరి లో ఏ ధర్మాలున్నాయో అదే ఫలితాన్నిచ్చే ఇంకో ఆహారం తీసుకోవడమే ప్రత్యామ్నాయం.

ఎలర్కీ కూడా మాన్సిక భ్రమయే అంటున్నవాళ్ళకి నిజమైన సైన్సు గురించి చెబితే ఎక్కదు.
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-43186504515127449742018-05-08T03:08:22.441-07:002018-05-08T03:08:22.441-07:00https://mvrsastri.blogspot.in/2018/05/blog-post_7....https://mvrsastri.blogspot.in/2018/05/blog-post_7.html?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed:+MvrSastry+(MVR+Sastry)

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-38737084300721858412018-05-08T02:54:35.706-07:002018-05-08T02:54:35.706-07:00హరిబాబు గారూ, మీరు thrifty genotype థియరీ గురించి ...హరిబాబు గారూ, మీరు thrifty genotype థియరీ గురించి విన్నారా? కుదిరితే దీన్ని పరిశోదించండి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-20204247236580786072018-05-08T01:49:30.794-07:002018-05-08T01:49:30.794-07:00ఇప్పుడు ఓటుకు నోటు కేసుతో ఏం పీకుదామని అనుకుంటున్న...ఇప్పుడు ఓటుకు నోటు కేసుతో ఏం పీకుదామని అనుకుంటున్నాడు?

అది చంద్రబాబుని తనకి పోటీ రాకుండా చేసుకోవడానీ అయితే అది వేస్ట్ ప్లాన్!కేసీయార్ జాతీయ రాజకీయాలో పైకి రావాలంటే చంద్రబాబుని కెలక్కుండా ఉండటమే మంచిది!కేసీయార్ తన డైనమిక్ పర్సనాలిటీ మీదా ఆఫెన్సివ్ కంబాటింగ్ స్టైల్ మీదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాబు చేతుల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది.ఓటుకి నోటు కేసుకి టెలిఫోన్ ట్యాపింగ్ ఎత్తు వెయ్యలేదా, అప్పుడు ఏమి పీకగలిగాడు కేసీయార్?

ఇప్పుడు కేసీయార్ లాంటివాళ్ళు మోదీ కొట్టిన దెబ్బకి బాబు గింగరాలు తిరిగి కూలబడ్డాడని చంకలు గుద్దుకుంటున్నారేమో నాకు తెలియదు గానీ చంద్రబాబు పద్ధతి కేసీయార్ కన్న భిన్నమైనది.తను దెబ్బకొట్టే అవకాశం వచ్చేవరకు ఎదటివాడు ఎంత అవమానించినా రెచ్చిపోడు బాబు - అది చూసి తేలిక చెయ్యకూడదు.

బీజేపీ వాళ్ళు కూడా బాబుతో రాజీ చెసుకోవడమే మంచిది!

ప్రస్తుతమున ఎలెక్టొరేట్ మూడ్ ఇలాగే కొనసాగితే సింగిల్ లార్జెస్ట్ బెంచిమార్కు రాక సంకీర్ణం తప్ప దిక్కులేని పరిస్థితి రావచ్చు!అలాంటి పరిస్థితిలో చంద్రబాబు మిత్రుడుగా ఉంటేనే చాలా ఉపయోగం!కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పెద్ద లీడర్స్ అందరితోనూ మంచి స్నేహం ఉంది బాబుకి.బీజేపీ మెజారిటీ తగ్గి సంకీర్ణం అవసరమైన స్థితిలో ఉండి కూడా బాబుని కన్సిడర్ చెయ్యకపోతే అతను ఖచ్చితంగా బీజేపీకి శత్రువే అవుతాడు, బీజేపీని ప్రశాంతంగా ఉండనివ్వడు!

కేసీయార్ స్టేట్మెంటు ఇవ్వడమే తప్ప తొలి అడుగు కూడా వెయ్యలేదు కదా!తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో ఇతను ఎంతమంది ఓటర్లని ప్రభావితం చెయ్యగలడు అనే నికరమైన లెక్క తేలలేదు.అందులో అతను ప్రూవ్ చేసుకుంటేనే ఓటుకు నోటు కేసు వ్యూహాత్మక ఎత్తుగడ కిందకి వచ్చి మంచిపేరు తెస్తుంది.అక్కడ మంచి రిజల్ట్ రాకపోతే ఇదే చీప్ ట్రిక్ కింద పరువు తీస్తుంది!

కేసీయార్ జాతీయరాజకీయాల్లో సక్సెస్ అవుతాడా లేదా అనేది చాలా సున్నితమైన విషయం - ఒక ఎన్నికలో అయినా అతని పుల్ తెలియనిదే అంచనాకు రావదం కష్టం!

గతంలో బీజేపీ చంద్రబాబు పక్కన ఉండటం వల్లనే తమ పార్టీ అంటరాని ముద్రని చెరుపుకోగలిగిందనేది బీజేపీ వాళ్ళు మర్చిపోతున్నారు.ఓటుకు నోటు కేసు విషయంలో ఆంధ్రా ప్రజల్లో కూడా పక్క రాష్త్రంలో ఉండి పరిపాలిస్తున్నాదనే ఒపీనియన్ రావడం అవ్ల్ల బాబు వెనక్కి తగ్గాదనేది కేసీయార్ మర్చిపోతున్నాడు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-72786422553299099972018-05-08T00:39:33.005-07:002018-05-08T00:39:33.005-07:00neehaarika
అర్జెంటుగా రాజ్యాంగం మార్చెయ్యాలని బుద్...neehaarika
అర్జెంటుగా రాజ్యాంగం మార్చెయ్యాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ?

hari.S.babu
Is it?where and when he expressed about constitutional modifications?Why It is required?Alraedy he got the state!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-36052835891291610212018-05-08T00:30:43.519-07:002018-05-08T00:30:43.519-07:00మీరు కాదూ కూడదంటే...తమిళనాడులో రేసిజం తీసుకొచ్చి త...మీరు కాదూ కూడదంటే...తమిళనాడులో రేసిజం తీసుకొచ్చి తమిళనాడుని ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేయండి ఒక పనైపోతుంది బాబూ ! నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-59410881866764397942018-05-08T00:14:55.311-07:002018-05-08T00:14:55.311-07:00కే సీ ఆర్ లాంటివాడికి గతం ఒక జ్ఞాపకం కాదు గతం ఒక శ...కే సీ ఆర్ లాంటివాడికి గతం ఒక జ్ఞాపకం కాదు గతం ఒక శాపం. అర్జెంటుగా రాజ్యాంగం మార్చెయ్యాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ? విభజన సమయంలో తప్పు చేసాడని తనకు తెలుసు కాబట్టి...ఓటుకి నోటు కేసు ఎందుకు ముందుకు జరుపుతున్నాడో తెలుసా ? చదరంగం ఆడేవాళ్ళకి కే సీ ఆర్ ఎత్తులు అర్ధం కావా ? బోనగిరి గారి మాటే నాది కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలి ! ఇక్కడ సరైన నాయకులు లేక ఆంధ్రా ప్రజలు అల్లాడిపోతుంటే మీరు తమిళ తంబి లను ఉద్ధరిస్తానంటారేవిటీ ? కరిచే ప్రతి కుక్కనీ పట్టించుకోనవసరం లేదు కానీ కుక్కని చూసి పులి భయపడుతుందనుకోవడం కొంచెం అతిగా ఉంది ! నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-74198697177055176582018-05-07T23:21:47.308-07:002018-05-07T23:21:47.308-07:00గతాన్ని ఎవడూ పట్టించుకోడు,
నిన్నటివరకూ Mr.Lolipop ...గతాన్ని ఎవడూ పట్టించుకోడు,
నిన్నటివరకూ Mr.Lolipop కొరియా బుజ్జాయి ఎంత్ అవిర్రవీగాడు!ఇంకేముంది,నేను తల్చుకుంటే వైట్ హౌస్ మీదే ఆటంబాంబు వేస్తానన్నాడు.మరి అంకులు శాం కుసిన్ని క్రాకర్లు పేల్చి శాంపిలు చూపించగానే ఎట్లా మారిపోయాడు?కరవలేనివాణ్ణి గొర్రె కూడ అకరుస్తుంది!కార్వగళ్గినవాణ్ణి చూసి పులి కూడ అబహ్యపడుతుంది!
గతం ఒక్ అజ్ఞాపకం మాత్రమే.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-1568976071717808362018-05-07T20:57:55.200-07:002018-05-07T20:57:55.200-07:00I will raise telugu racism against tamil racism:-)...I will raise telugu racism against tamil racism:-)

కేసీఆర్ నీ ట్రంప్ నీ రోల్ మోడళ్ళుగా తీసుకుంటున్నారన్నమాట !

వాళ్ళిద్దరూ ఇపుడు ప్రపంచాన్ని ఏకం చేసేపనిలో ఉన్నారు.వారి గతం వాళ్ళిద్దరినీ చచ్చేవరకూ వెంటాడుతూనే ఉంటుంది.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-89228547487201971892018-05-07T03:43:28.093-07:002018-05-07T03:43:28.093-07:00ఇంట గెలిచి రచ్చ గెలవడం మంచిదేమో?ఇంట గెలిచి రచ్చ గెలవడం మంచిదేమో?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-47953600430440597142018-05-06T23:25:54.976-07:002018-05-06T23:25:54.976-07:00I will raise telugu racism against tamil racism:-)...I will raise telugu racism against tamil racism:-)

It is not a silly plan.Statistics shows telugu people are also strong by numbers,In some of the areas locally telugu people are stronger than tamil people.But political representation in higher levels,that is in state assembly and central parliament house is very weak just because of ignoarnce and carelessness!Tamil people doesn't accept telugu CM is just a myth that too was spread very recently for the convenience of DMK and AIDMK.In unified maadras state If you count how many CMS were tamil and how many CMs were telugu you would get a shock of your life!T.Prakasham is liked by tamil people also ust like by telugu people!That too not all tamils are in favour of D clout.tamil hindus are also against this D culture.This Dravidian culture was made up to protect their power over the land and to rule the state by then political bigwigs like periyar and others.My plan involves chanakyan split and win strategy,but not for pleasure.It is neccessory to break the nexus of D family and church in tamilnadu.

Necessity is the mother of al inventions.I have checked,revised and was ready with three alternative starting game sequence.Just like in chess,If the game started well and the sequence of moves were going as I expected middle game ultimately very easy to play! But,fate and god will always play major role - Let us wait for 2019/2020!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-34453626317166225542018-05-06T22:57:22.360-07:002018-05-06T22:57:22.360-07:00తమిళులు తమిళభాషాభిమానులు.తమిళ్ మాట్లాడడం రానివారిన...తమిళులు తమిళభాషాభిమానులు.తమిళ్ మాట్లాడడం రానివారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా ?తమిళ రాజకీయాలు గురించి కూడా మీరు వ్రాయడం లేదు.తమిళ పొలిటికల్ ఫిగర్ ఎలా అవుతారు?
జిలేబీ (పొన్ను) అసలు ఒప్పుకోదు !

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-91312364562074038162018-05-06T10:50:22.415-07:002018-05-06T10:50:22.415-07:00My dear Dutbin,
You don't know ...My dear Dutbin,
You don't know what I am!I am one of the most practical and truthful Political Analyst!Just recently when I declared this at somewhere else somebody questioned me here with a sample test and cheered me up after reading my Answer.

In coming year that is 2019, after I have succeeded in settling my daughter I would jump into direct politics and will become a successful Political Activist!All my blog posts are just Mike Testing for my Political Career!

I have a full road map to rule Tamil Nadu for 20 years!That too I won't take much time to get enough focus.If my plan goes as expected I could become a strong political figure in TN politics within 1 or 2 years!

Now about the Poor sale of my book - I know fully that It won't go well. You can check my statement with jyoti valaboju at her site!Earlier I have posted some topics about islam to counter M.A.Abhilash.I sent the content to hirasam publications for which Mr.M,V.R.Sastri is connected.The Title is "ఇస్లాం రహిత ప్రపంచమే నా లక్ష్యం!" and I know It will go like a hot cake just like "హిందూమతానంతర భారతదేశం!" of kanche ailayya and you will be definitely happy with its sale!

What the catch word here is I feel bad about my first book to be like that - with that sentiment only I sent "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" into the market as my first book!

Please don't show your sadism to me.I am also a Sadist - more cruel than You.
You DumbAss!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-20042541225941364542018-05-05T08:25:50.279-07:002018-05-05T08:25:50.279-07:00I don't want this comment to be published. Now...I don't want this comment to be published. Now it is your choice.

A person will be judged by the company they keeps.
Look around, who are along with you! ADHD,BPD etc, etc. Can you get rid off those people? No ! impossible for you. How to judge you?
Have you ever discussed about the matter of the post written by you, in comment section, please go back and see dispassionately.
You write lengthy articles with out a point, a point over emphasized or under played. Even if there is a point in the article it is lost by the length of the article.
You confuse people and get confused about the matter you write.
Your arguments are lengthy and emotional but not to the point.
Your blog had become a public dustbin to throw any nonsense.
You published a book. How many copies were sold? Give correct answer some where else, will be watching you.
You will get annoyed and angry with this comment, What was said is not true???Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-27439736611800893142018-05-05T03:51:14.625-07:002018-05-05T03:51:14.625-07:00నీహారికApril 27, 2018 at 3:10:00 PM GMT+5:30
భగవద్...నీహారికApril 27, 2018 at 3:10:00 PM GMT+5:30
భగవద్గీతలో కూడా నెయ్యి వాడమన్నట్లు గుర్తు.కృష్ణుడికి వెన్న ఇష్టమా లేక వ్యాసుడికి (రచయత)ఇష్టమా అన్నది కూడా నాకు డౌటే !

hari.S.babu
JOke of the post!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com