tag:blogger.com,1999:blog-6738445185186654267.post2375927064661145685..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: ఏది ప్రణయ మేది ప్రళయం - ఏది సాధుజీవనవైభవం?hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-11260008714591937232016-02-12T20:22:34.668-08:002016-02-12T20:22:34.668-08:00మీ పద్యాలు జనాల పల్కుబడితో , మింపైన గ్రామ్యాలతో
ద...మీ పద్యాలు జనాల పల్కుబడితో , మింపైన గ్రామ్యాలతో
దీపించున్ , మరి సాంప్రదాయ ఘన గ్రాంధీకాలు మాబ్లాగు లీ
పాపంబించుక కూడ మోయవని సంభావించినా రార్యు లి
ట్లోపంగల్గిన వారు మీరొకరె , మేలొక్కింత సంతోషముల్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-79610834228503374182016-02-12T17:55:41.579-08:002016-02-12T17:55:41.579-08:00thanks
మరీ ఎప్పుడూ ఒక్కలాగే రాసతే ఎట్టా,ఎరైటీ గావ...thanks

మరీ ఎప్పుడూ ఒక్కలాగే రాసతే ఎట్టా,ఎరైటీ గావాల!
కలాపోసనల ఎరైటీ ఉండాల,ఒకే తీర్న రాస్తె మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-17831747248686326482016-02-12T14:38:30.569-08:002016-02-12T14:38:30.569-08:00
లక్కాకుల వారు :)
మీకు పదాల పొందిక అట్లా ఎట్లా వస...
లక్కాకుల వారు :)

మీకు పదాల పొందిక అట్లా ఎట్లా వస్తుందో అని నాకు ఎల్లప్పుడూ హాశ్చర్యమే !

మామూలు గా కనిపించే వాక్యాలనే కందం గా అందం గా రాయగలగడం వాహ్ రియల్లీ సూపెర్బ్ :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-46537743345003162302016-02-12T14:29:28.092-08:002016-02-12T14:29:28.092-08:00హరిబాబు గారు :)
రూటే మార్చేసారు :)
యేవి నిరుడు ...
హరిబాబు గారు :)

రూటే మార్చేసారు :)

యేవి నిరుడు కురిసిన "కిక్" టపాలు :)

జేకే !

బాగుంది మీ డబల్ లైనెర్స్ :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-58464373378067644202016-02-12T04:12:34.928-08:002016-02-12T04:12:34.928-08:00neehaaarika
మనసున పుండై......ఈ పదం అంతగా నచ్చలేదు ...neehaaarika
మనసున పుండై......ఈ పదం అంతగా నచ్చలేదు మనుసున మెండై అని అంటే ఎలా ఉంటుంది ?
పండు పుండు రైమింగ్ కోసం పెట్టారు కానీ అతకలేదు.
haribabu
కవిత్వం అంటే కొంత లయ అవసరమే గానీ రైం కోసం పెట్టింది కాదు,అసలు అర్ధం లేని పదం కాదు.ధర్మానికి కట్టుబడేవాళ్ళు పూర్తిగా విరాగులు కానక్కర లేదు.విరాగులు సమాజంలో ఉందరు!సమాజంలో ఉంటూ కోరికలు మోహాన్ని పుట్టిస్తున్నా వాటిని కట్టేసుకోగలిగినవారే జనానికి ఉపయోగపడగలరు!అందులో బాధ ఉంటుంది,కోరికల వెంట పరిగెడితే ఆ కోరికలు ఇతర్లని దోచుకున్నా తప్పులేదని రెచ్చగొడతాయి.కోర్రికల్ని అణుచుకోవడంలో బాధ ఉండదా!బాధని భరించే మనసులో సలుపుతున్న పుండు ఉన్నట్టు కాదా?ఆ బాధని భరిస్తేనే సజ్జనులు అవుతారు - ఇతర్లకి మంచి చేస్తారు - అదీ దాని అర్ధం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-49445200895230641562016-02-12T01:40:07.770-08:002016-02-12T01:40:07.770-08:00అందరు వల్లించేదిదె ,
ఎందరు పాటించిరన్నదే ప్రశ్న? ...అందరు వల్లించేదిదె ,
ఎందరు పాటించిరన్నదే ప్రశ్న? సరే!
కొందరి నాదర్శముగా
ఎందరు గైకొనిరి ? మంది కేదిష్టమ్మో?వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-89734646401806509712016-02-12T00:46:42.128-08:002016-02-12T00:46:42.128-08:00"కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలక..."కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?" - చిచ్చరపిడుగు ప్రశ్న?

జ : కోరికల వెంట రహదారిన పోవడమే !

సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.
ఎందుకని ? వివరించగలరా ?

మనసున పుండై......ఈ పదం అంతగా నచ్చలేదు మనుసున మెండై అని అంటే ఎలా ఉంటుంది ?
పండు పుండు రైమింగ్ కోసం పెట్టారు కానీ అతకలేదు.

Katherine Frank పుణ్యమాని ప్రణయవైరాగ్యం పట్టుకుంది?!

ఈవిడ వ్రాసిన ఇందిర పుస్తకం చదవలేదు గానీ ఆ పుస్తకం గురించి కొంత పరిచయం చదివాను.నాకు నచ్చలేదు కాబట్టి పుస్తకం చదవక్కరలేదు గానీ ఈవిడ గురించి ఇంకేదైనా తెలుసుకోవలసింది (శ్రంగార రచయిత్రి???) గట్రా నేనేమైనా మిస్సయ్యానా ? కొద్దిగా తెలుసుకోవాలని అడుగుతున్నాను.ఇష్టం లేకుంటే వదిలెయ్యండి !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-27388573438751528402016-02-11T01:03:38.106-08:002016-02-11T01:03:38.106-08:00Katherine Frank పుణ్యమాని ప్రణయవైరాగ్యం పట్టుకుంది...Katherine Frank పుణ్యమాని ప్రణయవైరాగ్యం పట్టుకుంది?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-37740781354207713842016-02-11T00:52:55.008-08:002016-02-11T00:52:55.008-08:00ఏందన్నా! ఉన్నట్టుండి తవిక ఇసిరినావు. మైండ్ బ్లాకయి...ఏందన్నా! ఉన్నట్టుండి తవిక ఇసిరినావు. మైండ్ బ్లాకయిందన్నట్టు.Anonymousnoreply@blogger.com