tag:blogger.com,1999:blog-6738445185186654267.post1736546859992837542..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: మూతిమీద మీసమున్న ప్రతి మగాడికీ ఇట్టాంటి పెళ్ళాం దొరికితే చాలు - భూమ్మీద గొడవలే ఉండవు, నిజం!hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-32829666075921917072017-08-17T21:36:14.185-07:002017-08-17T21:36:14.185-07:00దలైలామా అన్నది దాదాపు పీఠాధిపతి లాంటి ఒక పదవి. అంచ...దలైలామా అన్నది దాదాపు పీఠాధిపతి లాంటి ఒక పదవి. అంచేత సమీప భవిష్యత్తులో దలైలామా లేని పరిస్థితి జరగదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-6296447108662263802017-08-14T09:28:21.237-07:002017-08-14T09:28:21.237-07:00@ Jai Gottimukkala,
కే సీ ఆర్ పోతే తెలంగాణా పరిస్థ...@ Jai Gottimukkala,
కే సీ ఆర్ పోతే తెలంగాణా పరిస్థితి ఎలా ఉంటుందో దలైలామా లేకపోతే టిబెట్ పరిస్థితి అలాగే ఉంటుంది.తెలంగాణా గురించి చంద్రబాబు, టిబెట్ గురించి మోదీ చేసేదేమీ లేదు. కాశ్మీర్ గురించి తేల్చలేని వాళ్ళు టిబెట్ గురించి ఏమి తేలుస్తారు?

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-61008214916425466772017-08-14T00:07:23.432-07:002017-08-14T00:07:23.432-07:00హరిబాబు గారూ, కుదిరితే మీరు రాసే టపాలో ఈ కింది రెం...హరిబాబు గారూ, కుదిరితే మీరు రాసే టపాలో ఈ కింది రెండు అంశాలనూ కవర్ చేయండి:

1. భారత్ టిబ్బెట్టు విధానం ఏమిటి? దీన్ని మార్చాల్సిన అవసరం ఉందా? టిబ్బెట్టుపై చైనా పెత్తనం ఊడిపోతే ప్రపంచం ఎలా మారుతుంది? మార్పు తదనంతరం భారత్ అంతర్జాతీయ హోదా ఎటువంటి దిశలో వెళ్తుంది?

2. భారత్ ఆయుధ స్వదేశీకరణ ప్రక్రియ ఎందుకు సఫలం కాలేదు? ప్రపంచ యుద్ధ బాజారు నుండి భారత్ ఎట్లా "విముక్తి" చెందగలదు? సదరు "విడుదల" దరిమిలా విదేశాంగ నీతి ఎలా మారుతుంది? పైన చెప్పిన హోదా విషయానికీ దీనికి ఎలా మమేకం చేయగలము?

ఇంకొక్క చిన్న (సంబంధం లేని) విషయం. I am expressing this in English due to my own limitations.

Reverse engineering does not need to establish a proof of concept. The architecture is already proven. In fact this is why reverse engineering is opted for.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-90899729421149850702017-08-13T21:28:34.060-07:002017-08-13T21:28:34.060-07:00హార్వర్డ్ ప్రొఫెస్సర్ ల తో వాదన చేయలేక చేతులెత్తే ...హార్వర్డ్ ప్రొఫెస్సర్ ల తో వాదన చేయలేక చేతులెత్తే శారు బాబు ఇక్కడ. ఏంది నీకు, ఆంటిజి కి ఉన్న క్వాలిఫికేషన్.నోబుల్ ప్రయిజ్ వచినవాళ్ళు, ఐ.ఐ.టి. టాప్ 10 రాంక్ వాళ్ళు కూడా, మీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో, అహంకారం తో మాట్లాడారు. ఉత్త పొర0బోకు బాచ్. నీ దగ్గర, ఆంటీజీ దగ్గర అంత తెలివే ఉంటే మేమే మీదగ్గర కొత్త విషయాలు చర్చింటానికి వచ్చే వాళ్ళం. అంటి బ్లాగు ఇలా ఈగలు తూలుకొంట్టు ఉండదు. నీకసలు బ్లాగు కూడాలేదంటే, ఎంత వెస్ట్ ఫెలోఓ.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-88771801353019869662017-08-13T08:32:29.440-07:002017-08-13T08:32:29.440-07:00Sree naadhDecember 20, 2014 at 2:32 PM
దేవుడు అన్న...Sree naadhDecember 20, 2014 at 2:32 PM
దేవుడు అన్న భావం ఎందుకైనా పనికొచ్చిందంటే అది వాణ్ణి నమ్మనివారిని నరికి చంపడానికి, వాడు చెప్పాడని కొందర్ని కాల్చుకు తినడానికి (bible allows rape and slavery while Qur'an sanctions killing and Hinduism allows inhuman practices and subjugation of human rights), పరలోక సుఖాల (అందులో మళ్ళీ వేశ్యలు/హూర్లు ఉంటారు మరి) ఎరచూపి మనిషిచేత అకృత్యాలు చేయించడానికి, నీ కష్టాలకు కారణం ముందు జన్మలో చేసిన పాపాలేనని బుకాయించడనికి. దేవుడిపేరుతో ఎలాంటి productiove పనీచేయకుండా కొందరు self appointed servants of God మిగతావాళ్ళని అధములుగా భావిస్తూ, వాళ్లమీద రక్తాలుపీల్చి బ్రతకడం దానికిమళ్ళీ వ్యవస్థ, సంఘం అంటూ సొల్లుకబుర్లు చెప్పడం నిజం. దేవుణ్ణి లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టాకనే యూరప్, అమెరికా, ఇండియాలు అబివృధ్దిచెందాయి. దేవుణ్ణి మరీ సీరియస్‌గా తీసుకోవదంవల్లే (algebraమొదలుకొని numerical systemని co-found చెయ్యడం నుండి, geography, astrologyల్లో ఎంతో ప్రగతి సాధించిన) మధ్యప్రాచ్యం ఇలా తగలడింది.

The concept of god has never been logical. One doesn't need really evidences but the religious books to expose the ugliness of the religion.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-11926892649696315662017-08-13T08:07:18.802-07:002017-08-13T08:07:18.802-07:00>>నితాఅంబాని తో పోటీపడే మా ఆంటీజి ని
వాదనలో...>>నితాఅంబాని తో పోటీపడే మా ఆంటీజి ని

వాదనలో విషయం లేనప్పుడు ఇలా బూతులు లంకించుకుంటారు కాబట్టే.. ఎవ్వరూ ఒకటి, రెండు సార్ల కంటే ఇక్కడికి రారు.. చివరికి నీ బ్లాగు డబ్బా బాబులు, బూతు బాబులతోనే నిండిపోయింది Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-6913565939206991562017-08-12T06:47:25.538-07:002017-08-12T06:47:25.538-07:00నితాఅంబాని తో పోటీపడే మా ఆంటీజి ని నువ్వు ఎంత నిర్...నితాఅంబాని తో పోటీపడే మా ఆంటీజి ని నువ్వు ఎంత నిర్లక్ష్యంగా విమర్శిస్తావు? ఉండు. నీ గురించి దేవుడు మామయ్యతో చెప్తా.

ఆంటీ అంటే అటులాంటి ఇటులాంటి ఆంటీ అనుకొన్నావా? షేర్ మార్కెట్ తో చిట్ పాకెట్ అదుతుంది. ఎంత పరిజ్ఞానం. అంటిజిని చూసి హార్వర్డ్ వాళ్ళే అదిరి పోతారు. నిద్దర లేయటం ఆంటీజీ పళ్ళు తోముకోవటానికి, గుగల్ లో మునిగి, తెలాడి, ఆపై జలకాలాడి, వస్తూ వస్తూ నోట్లో కొన్ని నీళ్ళు పుకిలించి బ్లాగులో ఉమ్మేస్తుంది (వార్తలను కాపీ పేస్ట్ వేస్తుంది). ఆ మహామేధావికి నువ్వింత పెద్ద సమాధానం ఇస్తావా? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-66832051601596724042017-08-12T04:10:56.631-07:002017-08-12T04:10:56.631-07:00ఇప్పుడు చైనా వస్తువులు వాడొద్దన్న హారిసేవ బ్లాగరు ...ఇప్పుడు చైనా వస్తువులు వాడొద్దన్న హారిసేవ బ్లాగరు వెర్రివెధవ అయితే, అప్పుడు విదేశీవస్త్రబహిష్కారం అన్న తొక్కలో గాంధీ మహాత్ముడు యెట్లా అయ్యాడు?

చెయ్యాల్సిన దరిద్రం అంతా చేసేశాక "యే మేరె వతన్ కె లోగో!" పాటకి యేడ్చి ముఖం తుడుచుకోవటం మాత్రమే దేశభక్తియా?

చైనా - భారత్ అనే రెండు మదపుటేనుగులు నిజంగానే ఢీకొంటాయా?

నేను పరిశీలిస్తున్న మేరకు కొందరు అంతర్జాతీయ విశ్లేషకుల వాదనల ప్రకారం చైనా వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తునది.1962 గురించిన డైలాగులు అటూవాళ్ళూ ఇటూవాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత్ సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.శారీరక ధృఢత్వం రీత్యా చైనీస్ సైనికులు పొట్టి బుడంకాయలు,భారతీయ సైనికులు ఆజానుబాహులు!అప్పట్లోనే ఆ తేడా స్పష్టంగా కనబడింది.ఓడిపోయిన భారతాదెశపు సైనికుల పట్ల గెలిచిన చైనా సైనికులు చూపించిన గౌరవం అబద్ధం కాదు.

ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్తం యెక్కువ!

ఎందుకంటే,చైనా ప్రపంచ మార్కెట్టులోకి వచ్చింది ముప్పయ్యేళ్ళ క్రీతమే.వచ్చి సాధించినది యేమిటి?ఇతర దేశాల వాళ్ళ వస్తువుల్ని దొరకబుచ్చుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లేబరు చవగ్గా దొరుకుతుంది గనక అతి తక్కువ రేట్లకి అసలు వస్తువులకి పోటీగా వదలటం. అది ప్రపంచానికి ఇచ్చ్గిన సొంత క్వాలిటీ ప్రోడక్టులు చాలా తక్కువ.ఒక పదిహేడేళ్ళ కుర్రాడికి మీరో సెల్ ఫోను ఇచ్చారు,వాడు ఒక్కొక్క స్క్రూ వరసగా విప్పుతూ ఏ వరసలో విప్పాడో గుర్తు పెట్టుకుని మళ్ళీ బిగించి పని చేయించగలిగితే అతనికి దాన్ని తయారుచెయ్యడం తెలిసిపోయినట్టే కదా!విడి పార్టులు గనక చవగ్గా దొరికితే వాడే సెల్ ఫోను తయారు చెయ్యగలడు.షాపు పెట్టేస్తాడు.చైనా యెదుగుదల కూడా ఇలాగే జరిగింది.భారత్ "ఇదరు లేక ముగ్గురు చాలు" టైపు నినాదాలతో జనాభాని తగ్గించుకునే తెలివితక్కువ పనులు చేస్తుంటే చైనా దానికి బదులు మానవ వనరుల్ని ప్రొడక్టివిటీ పెంచటానికి ఉపయొరెగించుకునేసింది!భారత్ ఎదుగుదల దీనికి భిన్నమైనది - స్వతంత్రం వచ్చేటప్పటికే ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ని ఉఓయోగించుని బలమైన పునాది ఉన్న దీర్ఘకాలికతని సాధించింది.యుద్ధంలో గెలిచినా ఓడినా భారత్ మళ్ళీ కోలుకున్ననత వేగంగా చైనా కోలునుంటుందంటే నమ్మటం కష్టం!

ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.

అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.కయ్యిమన్నా కుయ్యిమన్నా సందర్భానికో వీడియో పెడుతున్న ఈ బ్లాగు సంప్రదాయం ప్రకారం యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాదు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!

తీరిగ్గా ఒక పోష్టు రాయబోతున్నాను,ఇప్పటికి ఇంతే సంగతులు,చిత్తగించవలెను:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com