tag:blogger.com,1999:blog-6738445185186654267.post1444892924886140906..comments2024-03-13T00:48:30.533-07:00Comments on హరి కాలం: భీమా-కొరెగావ్ అల్లర్ల నుంచ్బి అర్బన్ నక్సల్స్ అరెస్టుల వరకు జరిగిన జగన్నాటకం వెనక ఉన్న చిదంబర రహస్యం ఏమిటి?hari.S.babuhttp://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6738445185186654267.post-89933090086860841262018-09-13T18:40:54.107-07:002018-09-13T18:40:54.107-07:00దళిత సంఘానికి ఫార్వార్డ్ చేస్తే వాళ్ళేం చేస్తారు?క...దళిత సంఘానికి ఫార్వార్డ్ చేస్తే వాళ్ళేం చేస్తారు?కొంచెం డిటైల్ గా చెప్పండి.హరిబాబు గారికి అర్థం అవ్వాలిగా?సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-36825773735335256172018-09-13T10:56:34.712-07:002018-09-13T10:56:34.712-07:00నేను పోష్టులు తమాషాగా రాస్తున్నానని అనుకుంటారేమో!ప...నేను పోష్టులు తమాషాగా రాస్తున్నానని అనుకుంటారేమో!ప్రతి పోష్టుకీ నా కంప్యూటరులో ఒక ఫొల్డర్ ఓపెన్ చేస్తాను.జనం అబద్దాలు అనే అవకాశం ఉన్న ప్రతి విషయానికీ ఋజువులూ సాక్ష్యాలూ ఆధారాలూ సేకరించి ఆ ఫోల్డరులో ఉంచుతాను.నాకు సత్యమే ప్రమాణం.దళిత నాయకుల గురించి తెలుసుకోవాలంటే నేను హిందూ రేసిస్టులు రాసినవి సేకరిస్తే అవి అబద్ధాలని తేలినప్పుడు నవ్వుల పాలయ్యే ప్రమాదం లేదా?

నాకు నేనే బెండు కొట్టుకోను లెండి!,ప్రతికక్షులు కూడా కాదనలేని సాక్ష్యాల్నే సేకరిస్తాను.

నిజానికి జనవరి 1న దళిత నాయకుల సభకీ ఈ గొడవలకీ సంబంధం లేదు.దళిత నాయకుల్ని నేను తప్పు పట్టడం లేదు,కానీ వాళ్ళకి తెలియకుండానే అమాయక యువకుల్ని నక్సలైట్లకి దగ్గిర చేస్తున్నారు.

నేను బహుశా లాభం అనే మాట వాడటం వల్ల అది వ్యంగ్యంగా అనిపించి ఉండవచ్చు,కానీ ఆ మాటని ప్రయోజనం అని రీప్లేస్ చేసుకుంటే అంత వ్యంగ్యం ధ్వనించకపోవచ్చు.నాకు సెంటిమెంట్లు తక్కువ.ప్రతిదాన్నీ ప్రాక్టికల్ ధోరణిలో ఎనలైజ్ చేస్తాను.అది కూడా కొంచెం తిట్టినట్టు అనిపిస్తుంది.కానీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎప్పటికయినా ప్రాక్టికాలిటీయే సరైన పరిష్కారాన్ని చూపిస్తుంది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-86839621284096833662018-09-13T05:46:48.594-07:002018-09-13T05:46:48.594-07:00ఉటంకింపులు మాత్రమే చేశారు!
అవి అబద్ధాలని మీరు ఎట్...ఉటంకింపులు మాత్రమే చేశారు!

అవి అబద్ధాలని మీరు ఎట్లా చెప్పగలరు?ఆయా సన్నివేశాలకి సంబంధంచిన వార్తలు కనబడుతూనే ఉన్నాయిగా!

మీ పాయింట్లకి అదే వరసలో జవాబిస్తాను.
1.అసలు రిజర్వేషన్ అనేది ఆర్ధికంగా వెనకబడటానికి అంబంధించినది కాదు మెహర్,మహర్,మాల,మాదిగ వలె అస్పృశ్యతకి గురి కావడానికీ ఇతరేతర జాతిపరమైన వెనుకబాటుకు అని ఆంధ్రా దళిత నాయకులకి తెలుసా?అయినప్పుడు కాపులు వాళ్ళకి కూడా రిజర్వేషన్ కావాలని అడగటం మొదలుపెట్టి కాపు కార్పొరేషన్ సాధించుకునే వరకు ఎందుకు మౌనంగా ఉండిపోయారెందుకు?అసలు ఆ ప్రస్తావన రాగానే వ్యతిరేకించి అది పెద్దదవుతున్నప్పుడు తామూ అదే స్థాయిలో కౌంటర్ ఉద్యమం చేసి తమ హక్కుల కోసం గట్టిగా నిలబడాల్సిన బాధ్యత ఆంధ్రా దళిత నాయకులకి లేదా?మీరు పిలిస్తే వచ్చిన దళిత నాయకుల్ని నేనూ ఇలాంటి ప్రశ్నలు అడగటానికి కాచుకుని కూర్చున్నాను - Please Call them immediately!

2.కదిరి కృష్ణకి హిందువుల పెళ్ళిమంత్రాల గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?చాగంటి కోటేశ్వరరావుని వెధవ అనలేదా?తిరిగి తనని ఏమన్నా అంటే కేసు పెట్టడానికి "SC/ST Prevention of Atrocities Act" ఉంది అనే ధైర్యమే కదా!ఇతరులు దళితుల్ని కులాన్ని బట్టి తిడితే తప్పు అని కదా వాళ్ళకోసం ఏర్పాటు చేసింది,మరి అది తప్పు అయినప్పుడు తను చాగంటిని వెధవ అన్నది సందర్భం ప్రకారం చాగంటి బ్రాహ్మణుడు కావటం వలనే కదా!దేశంలో పెళ్ళిళ్ళు చహెసుకునే హిందువ్య్లకి తనపాటి సంస్కృతం రాదనే అనుకున్నాడా?నాయనా, నా వైపునుంచి సాక్ష్యాలూ రిఫరెన్సులూ లేకుండా ఒక్క మాట కూడా రాయను.

3.ఇంక నక్సలైట్లకి సంబంధించి కూడా - కొందరికి డబ్బు మీద ఆశ,కొందరికి సెక్సు మీద కక్కుర్తి,కొందరికి చప్పట్లు కొట్టించుకోవాలనే వెర్రి అయితే కొందరికి వీరత్వం మీద మోజు!ఎడ్యుకేట్ చెయ్యటం బదులు అరాచకత్వం దేనికని అడగలేదా?ఆ పాయింటుకీ దీనికీ పెద్ద తేడా లేదు.వాళ్ళలో ఎవరూ వ్యక్తిగత అవినీతికి పాల్పడటం లేదు. But Gowri Lankesh was murder reveals she had property disputes!,లక్ష్యం కోసం చావుకైనా తెగిస్తున్నారు,నిజమే!కానీ,వాళ్ళు ఏ సిద్ధాంతం ప్రేరణతో ఈ పనులు చేస్తున్నారో ఆ సిద్ధాంతం శాస్త్రీయమనది కాదని నేనంటున్నాను.ఎదురు పడితే వాళ్ళతోనే కమ్యూనిజం అశాస్త్రీయమని ఒప్పించగలను.నిజానికి ఇక్కడ బ్లాగుల్లో ఉన్న కొందరు కమ్యునిష్టు సానుభూతిపరులు సిద్ధాంతం గురించి ఎంతో కొంత తెలుసుకోకుండా ఉంటారా, అయినా నేను అన్నిసార్లు చాలెంజి చేసినా ముందుకు రాలేదంటే కారణం ఏమిటి?

చాలునా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-22506704656274098922018-09-12T22:30:55.455-07:002018-09-12T22:30:55.455-07:00దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉం...దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుందా?

అప్పటి బ్రాహ్మణులు మా పూర్వీకుల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని అంటూనే ఇప్పటి బ్రాహ్మణుల్ని పుట్టుకని బట్టి దూషించడం అంటే నీ అశుద్ధాన్ని నువ్వే తినడం అని వాళ్ళకి అర్ధం కావాలి,ఎప్పటికి అర్ధం అవుతుంది?

ఆన్నింటి వెనకా స్వానురాగంతో కూడిన కీర్తికాంక్ష అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తమ ఉద్రేకపూరితమైన ప్రసంగాల్ని విని తమలాగే చావడానికీ జైళ్ళకి వెళ్ళడానికీ ముందుకురికే కుర్రాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళెలా మెరుస్తాయో చూడండి!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-15038113437204148382018-09-12T22:09:18.579-07:002018-09-12T22:09:18.579-07:00నేను చెపిన అబద్ధాలు ఏమున్నాయి?
ఆ కధనం కూడా నేను ర...నేను చెపిన అబద్ధాలు ఏమున్నాయి?

ఆ కధనం కూడా నేను రాసినట్టుగానే ఉంది కదా!ఎఖ్టోటే హిందూత్వ వాది!అది భాజపా వెనకుండి నడిపించిన నాటకం అని నేనూ చెప్పాను.వాస్తవాలని నేనేమీ వక్రీకరించి చెప్పలేదే!ఎలా అర్ధం చేసుకోవాలి అనేది మీకు నచ్చినట్టు ఉండకపోతే అబద్ధాలు చెప్పినట్టా?

ఒకరు మెహర్లని వాడుకుని రాజకీయం చేస్తే ఒకరు మహర్లని వాడుకుందామ్నుకుంటున్నారు.మీకు నచ్చినవాళ్ళని మంచోళ్ళని అంటేనే నిజం అవుతుందా?ఇలాంటివి చెప్పకండి!ఈ పోష్టులో నేను చెప్పిన అబద్ధాలేమిటో మీరు సాక్ష్యాలతో నిరూపించితే క్షమాపణ చెప్పడం కాదు పోష్టునే తీసేస్తాను - నిరూపించగలరా?

వాళ్ళకి పంపిస్తాను,వీళ్ళకి పంపిస్తాను అనే బెదిరింపులు వద్దు - నా పోష్టులన్నీ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాను కదా!

నిజం నిరూపించడానికి మందబలం దేనికి?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6738445185186654267.post-82535770591238131122018-09-12T19:47:27.494-07:002018-09-12T19:47:27.494-07:00అబద్దాలతో దళితులు, క్రైస్తవులపై హరిబాబు విషం
http:...అబద్దాలతో దళితులు, క్రైస్తవులపై హరిబాబు విషం
http://harikaalam.blogspot.com/2018/09/blog-post_12.html

నిజమేమిటంటే

https://www.sakshi.com/news/national/supreme-court-hear-petition-bhima-koregaon-1116555

24 గంటల్లో హరిబాబు క్షమాపణ చెప్పకపోతే ఈపోస్టు దేశంలోని ప్రతిదళిత సంఘానికి ఫార్వార్డ్ చెయ్యబడుతుంది
Anonymousnoreply@blogger.com