Sunday, 18 June 2017

"సాక్ష్యం మేగజైన్"ను ఎంత వక్రీకరించినా మా మేగజైన్ వీక్షకులు గుర్తించకపోరు!!

ఈ ముష్టాఖ్ అహ్మద్ మన హిందూమతం అంటూ తన ఇస్లాముకి కాపీక్యాట్ చెయ్యాలని చూస్తున్నాడు - పారా హుషార్!  అనే పోష్టుతో మొదలుపెట్టినప్పుడు నేను అతను హిందూమతం గురించి తెలిసీ తెలియకుండా కేవలం అమాయకత్వంతోనే ఆ పని చేస్తున్నాడని అనుకునాను.ఆ తర్వాత అతని బ్లాగులోని పోష్టుల దగ్గిర వాదనల సందర్భంలో కూడా అక్కడ పాల్గొన్న మిగిలిన హిందువులలాగే "మీ మతం గురించి మీకు తెలిసిన మంచి విషయాల్ని చెప్పుకోండి,మీరు చేస్తున్న వాదనల్ని బట్టి చూసినా మీకు హిందూమతం గురించి యేమీ తెలియదని అర్ధం తున్నది - కాబట్టి హిందూమతం గురించి ఎక్కువగా మాట్లాడకండి" అని హితవునే చెప్పాను.అయినా సరే, మళ్ళీ మళ్ళీ అదే ధోరణిలో వెళ్ళడం చూశాకనే నేను హిందూమతం-క్రైస్తవం-ఇస్లాం నాకు ఉమ్మడి మతాలు అంటూ ఇతర మతాల్ని అవమానిస్తున్న ఒక కుపండితుడికి ఇదే నా సవాల్! అనే పోష్టు దగ్గిరనుంచి నా బ్లాగులో ప్రతిదాడిని మొదలుపెట్టాను.నిజానికి బహుపరాక్ చెప్తున్న పోష్టులోనే నేను అతని వాదనలను ఉటంకించి వాటిలోని తప్పుని ఎత్తి చూపించాను.అప్పటికే అతను అమాయకంగా చెయ్యటం లేదనీ కొని దశాబ్దాలుగా అతను తన మత ప్రచారాన్ని ఆ పద్ధతిలో చెయ్యడానికి అలవాటు పడి ఉన్నాడనీ తెలిశాక కూడా ఎంతో ఓపిగ్గా  అతనికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాను.నేను అతని మతమైన ఇస్లాం గురించి అడిగిన ప్రశ్నలకి "నేను కూడా వాటిని వ్యతిరేకిస్తున్నాను" అని కప్పడాటు జవాబులు చెప్తూనే ఇప్పుడు Secrets of Gita పేరుతో మరింత రెచ్చిపోవాలని చూస్తున్నాడు.

M.A.అభిలాష్ అనే వ్యక్తి ముస్లిం అనేది అతని పూర్తి పేరును బట్టి ఇప్పటికే అందరికీ తెలిసినదే!కొందరు అతని ప్రాంతాన్నీ రూపాన్నీ కూడా గుర్తుపటి చెప్పడం జరిగింది - అతనూ ఖండించలేచు, అవునా?సాక్ష్యం మ్యాగజైను దగిర మూడు ఐడిలు కనబడుతున్నాయి.ఒకరు వ్యాస రచయిత హోదాలో ఇంకొకరు  అడ్మిన్ హోదాలో మరొకరు మధ్యవర్తి హోదాలో కనబడుత్యున్నారు.ముగ్గురూ బల్లగుద్ది చెప్తునది ఒకే మాట 'మా "సాక్ష్యం మేగజైన్" వారికందరికీ మామతం గొప్ప, మీ మతం దిబ్బ అనే భావన ఏకోశానా లేదు. అది మీరు గమనించవచ్చు. మేము అన్ని ధార్మిక శాస్త్రాలలో ఉన్న మహత్తును,వాస్తవాన్ని తెలియజేయడం, శాస్త్రాల పేరు చెప్పుకుని మాయా క్రతువులను స్థాపిస్తూ ప్రజలను వక్ర మార్గం తప్పిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను శాస్త్ర వెలుగులో ప్రజల ముందు ఉంచడమే మా పనిగా భావిస్తూ చేస్తున్నాము తప్ప మరో భావం ఏమీ లేదు.అని! అది పూర్తిగా అబద్ధం అని నేను నిరూపంచగలను.దానికి నా సొంత పులుముడు వాదనలు చెయ్యడం లేదు.ఈ "సాక్ష్యం" అనే బ్లాగు యొక్క చరిత్రను వారి వ్యాసాల రూపంలోనే మీ ముందు ఉంచుతున్నాను.నాకుగా నేను ఒక మాట కూడా చెప్పకుండ్శానే వారు ఇస్లామును దోషరహితంగా పొగుడుకుంటూ తాము ఉమ్మడి మతాలుగా భావిస్తున్నామని చెప్పుకుంటున్న మిగిలిన రెండు మతాలనీ దోషభూయిష్టమని తెగడుతూ మీ తప్పుల తడకల మతాల నుంచి మా ఒప్పులకుప్ప మతంలోకి రమ్మని పిలుస్తున్నారని ఆ పోష్టులన్నీ చదివాక ఎవరికయినా అనిపించకపోతే ఆ వ్యక్తి ఇప్పటికే ముస్లిం అయి ఉండాలి,లేదంటే ముస్లిం మతంలో చేరడానికి సిద్ధపడి ఉండాలి!

ఈ సాక్ష్యం బ్లాగులో 2013 అక్టోబరు నెలలోని వ్యాసాలు ఇవి:


ఇవన్నీ నిజమైన జిజ్ఞాసతో వేసిన మాయకమైన ప్రశ్నలు కాదు,వారి మాతాల గురించి అవి అబద్ధాలని వీరు తీర్పులు చెప్పేశారు.అయితే, క్రైస్తవులు ఇవన్నీ ఒప్పుకోరు =.చర్చి అధికారికంగా మార్పులు చేస్తే తప్ప బైబిలులో యేమి ఉందో అది మాత్రమే నమ్ముతారు తప్ప ఈయన చెప్పాడు గదా అని వారు మారిపోరు.ఈ ప్రయత్నం అంతా చదువరులని అజ్ఞానులు అనుకుని తన పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికే.ఇక హిందూమతం గురించిన రెండు పోష్టులకీ నేను క్లుప్తంగా జవాబు ఇస్తాను.హిందువుల జీవన విధానం గురించి చాలా ప్రాచీన కాలం నుంచి పరిశోధనల ద్వారా స్పష్తంగా తెలుస్తున్నది.వైదిక సాహిత్యం గ్రంధరూపంలోకి వచ్చిన కాలం దాదాపు క్రీ.పూ 3000 నుంచి క్రీ.పూ 5,000 మధ్య అని నిర్ధారణగా తెలుస్తున్నది.అయితే అవి గ్రంధరూపంలోకి రావడామిలి చాలాకాలం ముందునుంచే ఎంతో అద్భుతమైన నాగరికత ఇక్కడ విలసిల్లినదనేది స్పష్టం.వైదిక సాహిత్యంతో సంబంధం లేకుండానే హిందూమతం గురించి తెలుసుకోవచ్చును - హిందూమతం గురించి తెలుసుకోవటానికి వైదిక సాహిత్యం కన్న అవే గట్టి సాక్ష్యం!పాత రాతి యుగం 1.50 లక్షల కాలం ముందు నుంచి ఉన్నదని అనేక చోట్ల త్రవకాలు జరిపి జనావాసాల ఆనవాళ్ళను గుర్తించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ముఖ్యంగా వారి సమాధుల నిర్మాణాలను చూస్తే అప్పటి వారికి పరలోకం,పునర్జన్మ అనేవి నమ్మకాలుగా ఉన్నాయని తెలుస్తుంది.ఇప్పటి నమ్మకాలకి వాస్తవికమైన మూలాలు వాటిలో స్పష్టంగా కనబడుతున్నాయి - కకపోతే అప్పుడప్పుదే మొదలౌ అవుతూ ఉండటం వల్ల రూపంలోనూ భావంలోనూ సారళ్యత కనబడుతుంది,ఇప్పటి కాలపు సంక్లిష్తత వాడిలో ఉందకపోవటం సహజమే!విచిత్రం యేమిటంటే వైదిక సాహిత్యం మాత్రం వీటిని గురించి చాలా తక్కువగా చ్రెబుతుంది - మధుచ్చంద సూకత్మ్ తమ చుటూ ఉన్న గాలులు మధురంగా వీచాలనీ,జలాలు స్వాదువులుగా ఉండాలనీ,తాము నూరు శరత్తులు ఆరోగ్యంగా జీవించాలనే ఇహం గురించి మాత్రమే ప్రస్తావిస్తుంది.అంగిరస,భరద్వాజ ఋషుల సూక్తాలు కూడా ఈ లోకపు విషయాలను గురించే ప్రస్తావిస్తాయి.భారతదేశంలో ఆధ్యాత్మిక సాహిత్యంలో పునర్జన్మల ప్రస్తావన మరియు సమర్ధన బౌద్ధమతం ద్వారానే జరిగిందనేది ఎన్నో పరిశోధనల తర్వాత అందరు చరిత్రకారులూ ఒప్పుకుంటున్న పరమసత్యం.మరి ఇక్కడ హిందూమతం గురించిన పోష్టులలో అ నిజాలు ఉన్నాయా?

క్రీ.శ 2017లో కూడా క్రీ.శ 7వ శతాబ్దం నాటి అహ్మద్ ఖురేషీ చెప్పినది చెప్పినట్టు పాటిస్తూ అక్కడే ఆగిపోయిన మెదడు తక్కువ ముస్లిముల మాదిరిగా హిందువులు కొన్ని వేల,లక్షల సంవత్సరాల అనుభవం మీద కాలాన్ని బట్టి మారుతూ ఎప్పటికప్పుడు ఉన్నతమైన సంప్రదాయాలను పాటించుతున్న ఇప్పటి కాలం నుంచి ఒక్క సంవత్సరం కూడా వెనక్కి వెళ్ళరు - హిందువులు పిచ్చివాళ్ళు కారు!

"ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.    పునర్జన్మ సిద్ధాంతం పరలోక సిద్ధాంతానికి వ్యతిరేకమే కాకుండా దీనివల్ల మతానికి,మత భావాలకు కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది.ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే నాగరికులు,విద్యావంతులు అనబడే వారి దృష్టిలో దీనికి ఎలాంటి విలువే ఉండదు.మతం ఓ శక్తిగా మారి అది పైకొచ్చే మార్గాలన్నీ మూసివేయబడతాయి.ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు సైతం దీన్ని తమ ఆచరణలో పెట్టకుండా దూరంగానే ఉంచుతున్నారు.దాన్ని తమ నిజజీవితంలో ఆచరించడం లేదు,ఆచరించనూలేరు." - ఇటువంటి పరస్పర విరుధమైన,స్వచోఘాతమైన అభిప్రాయాలని ఇతను మాత్రమే ప్రతిపాదించగలడు,ఎందుకంటే,పునర్జన్మని అంగీకరించదని ఇతను ఉదహరిస్తున్న సైన్సు పరలోకాన్ని కూడా అంగీకేరించదు కదా!మరి,ఇతను పరలోకాన్ని మాత్రమే ఒప్పుకుని  పునర్జనం దగ్గిరకి వచ్చేసరికి ససేమిరా ఒప్పుకోనని ఎందుకు మొండికేస్తున్నాడు?

ఎంతటి జిత్తులమారితనమో చూడండి, మొదట "వేదాల్లో ఇలా ఉంది:" అని చెప్పి కొన్ని వేదమంత్రాలను పుక్కిటపట్టి వూసి తర్వాత "మరణానంతర జీవితం గురించి ఖుర్ ఆన్ ఇచ్చిన ప్రస్ఫుటమైన విశ్వాసం ప్రకారం,పై వేదమంత్రాలు సత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు." అని ప్రతిపాదించి "తత్సంబంధమైన ఊహాగానాలకు బదులు దైవవాణి ద్వారానే ఈ విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చు.దివ్యఖురాన్ తన అనేక ప్రత్యేకతలకు తోడు 'అల్ ముహైమిన్' కూడా అంటే గతించిన సర్వసత్య బోధనలను తనలో నిక్షిప్తం చేసుకున్న గ్రంధం అని అర్ధం.ఎవరైతే ఖురాన్ ను అధ్యయనం చేస్తారో వారు సకల ఆకాశ గ్రంధాలను [దైవగ్రంధాలను],సర్వప్రవక్తల మౌలిక బోధనలను అధ్యయనం చేసినట్లే.మౌలికంగా,ఖురాన్ మరే క్రొత్త సిద్ధాంతంతోగాని,మరే ఇతర క్రొత్త సందేశంతోగాని అవతరించలేదు.ఈ గ్రంధం ఎప్పుడైతే పరలోకాన్ని ధృవపరుస్తోందో, మరణానంతర జీవితానికి సంబంధించిన మూలసిద్ధాంతం కూడా సకల సత్యధర్మాలకు అదే అయి ఉండింది అని అర్ధం చేసుకోవచ్చు.సత్యధర్మం ఎల్లప్పుడు పరలోక విశ్వాసాన్నే బోధించింది అని అనడానికి,గత గ్రంధాల్లో తత్సంబంధమైన ఆధారాలు,బోధనలు లభిస్తాయి.ఇతర నమ్మకాలు,సిద్ధాంతాలన్నీ కేవలం మనుషుల మనోమస్తిష్కాల నుండి వెలువడ్డవే.అని వ్యాఖ్యానిస్తున్నాడు!

అంటే,ఇస్లామిక్ సాహిత్యం ఒప్పుకున్న పరలోక సిద్ధాంతాన్ని మాత్రమే ఇతను సమర్ధిస్తున్నాడు, ఇస్లామిక్ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నది గాబట్టి వ్యతిరేకిస్తున్నాడు,ఏ మతసాహిత్యంలోనైనా సరే ఇస్లామిక్ సాహిత్యం సమర్ధించేవి ఉంటే దయదలిచి మంచివని ఒప్పుకుంటాడు, ఇస్లామిక్ సాహిత్యం వ్యతిరేకించేవి ఉంటే మూఢనమ్మకాలని ముద్రవేసి చెండాడుతాదు - ఇదీ ఉమ్మడి మతాల పట్ల ఇతడు పాటిస్తున్న నిష్పాక్షికత!"ఇస్లామిక్ సాహిత్యం ఒప్పుకుంటున్న పరలోకాన్ని మాత్రమే నమ్మండి!ఇస్లామిక్ సాహిత్యం నిషేధించిన పునర్జన్మని మాత్రం నమ్మకండి!" అని చెప్పడానికి పనికొచ్చే ముక్కల్ని ఏరుకోవడానికి మాత్రమే ఇతను బైబిలునీ వేదాల్నీ చదువుతున్నాడు - అలాంటి ముక్కలు కనబడగానే లటక్కన కొట్టుకొచ్చేసి ఇక్కడ యేత్తిపోతల పనిచేసి సొంతపైత్యపుచెత్తరాతలు రాస్తున్నాడు.బ్లాగు మొదలుపెట్టిన మొదటి నెలనుంచీ ఇంత బటాచోరు పని చేస్తూ కూడా ఇవ్వాళ "మేము హిందూమతాన్ని ఇస్లాముకు కాపీక్యాట్ చెయటం ఏమిటండోయ్, మీరు మాకు లేని దురుద్దేశాల్ని అంటగడుతున్నారు" అని వగలమారి వేషాలు వేస్తున్నాడు, ఎంత ధైర్యం?

2014 జూన్ నెలలో ఈ బ్లాగు లోని పోష్టు:

1. యేసు దేవుడా?

ఈ పోష్టులో ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే,"జీవముగల తండ్రి[యెహోవా]నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే...    -యోహాన్ 6:57" అన్న సువార్త వాక్యానికీ "యెహోవాయే నిజమైన దేవుడు,ఆయనే జీవముగల దేవుడు,సదాకాలము ఆయనే రాజు.    -యిర్మియా 10:10" అన్న సువార్త వాక్యానికీ ఇస్లామిక్ భావజాలస్థులు మాత్రమే పీకగలిగే సృష్టితాలలో సృష్టికర్త ఉండడు గనక యేసు జీవము లేనివాడు అనే అర్ధం పీక్కుని జీవశక్తియే లేనివాడు దేవుడెట్లా అవుతాడు అని వదరుతున్నాడు - ఇది కూడా ఉమ్మడి మతాలను సమానగౌరవమిచ్చి ఆదరించటమే అవుతుందా?

2014 జూలైనెలలో ఉన్న అనేకానేక పోష్టులలో కొన్ని ఇస్లామును గురించినవి:
1.అల్ ఫాతిహా
2.అల్ బఖర
3.ఒక ముస్లిం [విశ్వాసి]ఈ రెండు విధులనూ నిర్వర్తించకపోతే కఠినశిక్షే!

వీటిలో ఇస్లాములోని కడుచక్కని సుభాషితాలకు భక్తిపురస్సరమైన వ్యాఖ్యానాలు ఎంతో ముచ్చట గొలుపుతున్నాయి - అన్ని పోష్టుల్నీ ఇంత చక్కగా తమ మతం గురించి చెపుకుంటే ఎవరు కాదన్నారు?

కానీ ఈ నెలలోనే ఇతర మతాలను గురించిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి:
1. 'త్రిత్వ"వాదం మరియు ;యేసు దైవత్వ"వాదం యేసు అనంతరమే క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయా?
ఇందులో యేసు దేవుడని నమ్ముతున్న క్రైస్తవుల విశ్వాసాన్ని అవహేళన చెయ్యడం కనిపిస్తుంది.అది ఇస్లామిక్ సాహిత్యానికి విరుద్ధం కాబట్టి వ్యతిరేకిస్తున్నాడు - ఇదీ నా ఉమ్మడి మతాలు అని చెప్పుకుంటున్న మూడింటిలో క్రైస్తవం పట్ల ఇతనికి గల గౌరవం!
2. వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
ఇందులో ఖురాను ఒపుకున్నవాటిని మాత్రమే హిందువులు కూడా ఒప్పుకోవాలని చెప్పడమే కనిపిస్తుంది - ఇదీ నా ఉమ్మడి మతాలు అని చెప్పుకుంటున్న మూడింటిలో హిందూమతం పట్ల ఇతనికి గల గౌరవం!

2014 ఆగష్టు నెలలో:
1. నేటి పాస్టర్ల బోధనలు వేరు,బైబిల్ బోధనలు వేరు?
2. యేసు బోధనలలో దేవుడెవరు?
3. క్రైస్తవ తప్పుడు విశ్వాసాలే చర్చి విచ్చిన్నానికి కారణభూతమా?

అని తను క్రైస్తవం గురించి అవ్వాకులు చెవ్వాకులు వాగుతూనే ఇతరులు ఇస్లామును విమర్శిస్తే తట్టుకోలేక: "ముహమ్మద్(స) ను విమర్శించే క్రైస్తవ పండితుల కొరకు" పుస్తకం పట్ల రచయిత ముందుమాట పేరుతో మూడు పోష్టులు వేసి ఖాళీ కంటెంటుతో నవ్వు గొల్పుతున్నాడు. ఆఖరి భాగంలో Juda Lion Tribe:September 8, 2015 at 10:28 PM గారి కామెంటు ఒక్కటే కనబడుతున్నది, ఏమిటో ఈ గందరగోళం?బహుశా ప్రతి విమర్శకులు బలంగా దాడి చెయ్యటంతో కంటెంటును పీకేశారా!

2014 సెప్టెంబరు నెలలో దాదాపు అన్ని పోష్టులూ వీరు ఇస్లామును పొగుడుకుంటూ రాసిన "అల్లాహ్ సందేశ విధానం" పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోమనే అబ్యర్ధనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆ నెలలో అతి తక్కువగా ఉన్నప్పటికీ ఇతర మతాలను గురించిన వ్యాసాలు ఇవి:
1. ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో అసలైన ఆధ్యాత్మికత,సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమా?
ప్రశ్న మాత్రమే వేశారు,సొంత చెత్త ఏమీ వదల్లేదు - అదృష్టమే!
2. క్రైస్తవ పండితుల అపార్ధాలు -బైబిల్ గ్రంధ యధార్ధాలు:"తండ్రీ!"-"కుమారా!" సంబోధనల వాస్తవికత.

వాళ్ళ గ్రంధంలో భక్తులు దేవుణ్ణి తండ్రీ అనీ యేసుని దైవకుమారా అని పిలుచుకోవటాన్ని కూడా ఇతను భరించలేకపోతున్నాడు - ఇస్లాము సమర్ధించలేదు గాబట్టి!

2014 అక్టోబరు నెలలోని పోష్టులు:
1. క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "యేసు దేవుడా? క్రీస్తా?"
2. "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు! 
3. స్వచ్ఛమైన హిందూ పండితులు విగ్రహారాధనను ఖండించటానికి కారణం వేదోపనిషత్తులే! 
4. క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు : దేవుడు త్రిత్వమా? ఒక్కడా?

2014 నవంబరు నెలలోని పోష్టులు:
1. ప్రియ క్రైస్తవులారా! ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి?: యేసే యెహోవా(దేవుడు)అయితే పరలోకం వెళ్లిన యేసు ఎవరి ప్రక్కన కూర్చున్నట్టు?
2. ప్రియ క్రైస్తవులారా! ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి?: యెహోవానుండి మహిమను పొంది దానిని తిరిగి శిష్యులకు ఇచ్చేసిన యేసు దేవుడు ఎలా కాగలరు?
3. హిందూథార్మిక గ్రంధాలలో ముహమ్మద్(స) వారి ప్రస్తావన!
4. ప్రపంచంలోని సర్వేశ్వరుడైన అల్లాహ్ యొక్క మందిరాలు

2014 డిసెంబరులోని పోష్టులు:
1.థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మానికి సంబంధం లేదనే మేధావుల వాదనతో మీరు ఏకీభవిస్తారా?

ఇక్కడి నుంచే నేను ప్రతిస్పందించటం మొదలుపెట్టాను. ఇంక తర్వాత పోష్టుల్ని ఉదహరించటం అనవసరం - వదిలేస్తున్నాను.ఈ అధముడు తను ఉమ్మడి మతాలు అని చెప్పుకుంటున్న మూడు మతాలలో ఇస్లాము చాలా మంచిదన్నట్టు పొగుడుకుంటూ ఇతర మతాల దగిర కొస్తే లోపాలని యెత్తిపోస్తూ "చాలామంది మేధావులు మమ్మల్ని సమర్ధిస్తున్నారు" అని అనడంలో ఉన్న వదరుబోతుతనం దేనివల్ల కలుగుతున్నది?తన మతాన్ని గురించి గొప్పగా చెప్పుకుని వూరుకోకుండా ఇతర మతాల్లో తప్పులు పడుతున్న ఈ నీచ్‌కమెన్‌కుత్తే గాడిని సమర్ధిస్తున్న మేధావులు ఎవరో ముందుకు వచ్చి అతన్ని ఏ బేసిస్ మీద సమర్ధిస్తున్నారో జవాబు చెప్పాలి - మొదటిసారి చాలెంజి చేస్తున్నప్పుడే ఈ అధమాధముడి జాతకం మొత్తం తెలుసు నాకు!

చాలాకాలం క్రితం అయోధ్య సమస్య గురించి 7 అధ్యాయాలుగా విడగొట్టి రాసిన పెద్ద పోష్టులో ఆఖరున ముస్లిములతో సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవడమే మంచిది అని సూచించేనాటికే నాకు ఇప్పుడు రాస్తున్న పోష్టులలోని విషయాలు తెలుసు, అయినా ఎందుకు వదిలేశాను?ఈ అదముడు అన్నిసార్లు సయోధ్య కోసం ప్రయత్నించినా పట్టించుకోకుండా మొండికెత్తడం వల్లనే ఇప్పుడు రాశాను!మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ అన్నారు - చావుతిట్లు తిట్టి చెప్పినా ఎక్కడం లేదు వీడికి.వీడు మనిషా, పశువా, దెయ్యమా!

ఒరేయ్,ముష్టాఖ్ అహ్మద్!ఆంధ్రా జకీర్ నాయక్ అని వూరికే పిలవలేదురా నిన్ను - వాడి దగిరకే పంపిస్తా!!


నువ్వు Secrets of Gita రాస్తే నేను Allah the Pimp రాస్తా - బస్తీ మే సవాల్!
--------------------------------------------------------------------------------------------------------
1     2     3     4     5     6     7     8     9     10    11    12    13    14    15    16    17    18

12 comments:

 1. Vaadi blog musi veyinchadamela? everiki complaint cheyali?

  ReplyDelete
  Replies
  1. ఆ సాక్ష్యం బ్లాగ్ మీరనుకున్నంత చెత్తేమీ కాదు. అందులో కూడా మంచి ఆర్టికల్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ హరిబాబుకి బ్రాహ్మణ పైత్యం ఎక్కువైనట్టు వాడికి కాస్త ఏదో ఎక్కువైంది.

   Delete
  2. పైన అనామకుడ, నీలాంటి చెత్త గాళ్లకు, అది అంత చెత్త కాదు అనిపించటంలో ఆశ్చర్యం లేదులే!! తను హిందూ మతం గురిచి, ఆ బ్లాగులో చెత్తగాళ్ళు వాళ్ల మతం గురిచో, లేక వాళ్ళకు తెలిసిన విషయాలు గురించో కాక దురుద్దేశ్యం తో హిందూ మతం మీద కావాలని ప్రచారం చేస్తున్నారని వివరణలతో సహా, వ్రాస్తూ ఉంటే తాను వ్రాసి విషయాల గురించి కాక, బ్రాహ్మణ పైత్యం అంటో, పైత్యకారి మాటలు ఎందుకు చెత్తనాయాలా?

   Delete
 2. మొదటినుంచీ ముష్టాఖ్ ఎజెండా ఏమిటో అతనికీ అతను సమర్ధిస్తున్నారని చెబుతున్న మేధావులకీ "ర్రెర్రెర్రెబ్బెబ్బెబ్బెడ్డెడ్డెడ్డె" అనడానికి వీల్లేకుండా నవరంద్రాలూ బిగించిపారేశాను!"మీరు చెపినవన్నీ మేమూ సమర్ధిస్తున్నాము" అనే చిలకపౌలుకులు "ఒక సామాన్యుడు ప్రవక్త కావాలంటే ఏ అర్హతలు ఉండాలి?ఆ వ్యక్తి యొక్క భార్య తొడలు బలంగా,దిట్టంగా,అందంగా ఉండాలి - అంతే!" పోష్టులో విషయానికి కూడా వర్తిస్తే అసలు తను ప్రవక్తకి దేవుడు కనపడ్డాడని ఖదీజా ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కొట్టిపారేస్తున్నట్టు లెఖ్ఖ:-)

  అదీ మెదడు లేని ముస్లిముల తెలివి:-(

  ఇంక హిందువులు ఇలాంటి గొట్టాంగాళ్ళనీ వాళ్ళ పోష్టుల్నీ మర్చిపోవడం మంచిది.ఈ రెండు పోష్టుల వల్ల నాకు ఒక సమస్య వచ్చిపడింది.ముబాహల గురించిన పోష్టు తర్వాత టకియ గురించి,అహ్మద్ మరియు ముస్లిముల సైకలాజికల్ ట్రెయిట్స్,మక్కా గుడి చరిత్ర అనే మూడింటితోపాటూ "ఇస్లాం రహిత ప్రపంచమే నా లక్ష్యం!" అనే పోష్టుతో భరతవాక్యం పలుకుదామని ప్లాను వేసుకునాను.మొత్తం 15 పోష్టులకీ అడుగున లింకులతో సహా కలిపీతే అన్నీ ఏకబిగిన చదివితే ఇస్లాం గురించి హిందువులకి తెలియాల్సిన కంటెంట్ మొత్తం ఒక క్రమపద్ధతిలో చెప్పీనట్టు ఉంటుందని ప్లాను!ఎప్పుడు ఎక్కడ ఏ మేధావి ముస్లిం మతం పరమ శాంతియుతమైనది అని సమర్ధించబోయినా హిందువులు వాళ్ళని కట్టడి చెయ్యగలుగుతారు.ఇప్పుడు సీక్వెన్సు పెంచాలా,మొత్తాన్నీ రెంటికి కుదించాలా అనేది చిన్న చిరాకు!

  ఒకటి గమనిస్తున్నారా?ఎన్నిసార్లు మన దేశపు సైనికులు ఒంటరిగా దొరికితే పాకిస్తాన్ సైనికులు/ఉగ్రవాదులు తలలు నరికి గానీ వయవాల్ని ఛిన్నాభిన్నం చేసి గానీ చంపుతున్నారు - ఒకసారో రెండుసార్లో ర్యాండం అస్సాల్ట్ కాదు అన్నిసార్లో అంత క్రొరంగా ఎందుకు చంపుతున్నారో తెలుసా!14 చ్వందల సంవత్సరాల క్రితం అహ్మద్ ఖురేషీ కాఫిర్/అంబెలీవర్/పగన్/ఐడల్ వర్షిపర్ దొరికితే మీ కత్తిని మెడకే గురిపెట్టండి అని చెప్పాడు గాబట్టి. పొట్టలోనో మరెక్కడో ఒకపోటు పొడిచి వదిలితే మళ్ళీ బతికే చాన్సు ఉంది కాబటి ఎదటివాడికి బతికే చాన్సు ఇవ్వకూడదు అనే క్రూరత్వం అది!ఒకానొక ఇస్లామిక్ పేజిలో తమకి దొరికిన కాఫిర్ వెధవని తల నరికి చమోడానికి అవస్రమైన సలహాలను ఇచ్చే ట్యుటోరియల్ ఉంది.చేతులు వెనక్కి విరిచి కటడం దగిర్నుంచి కత్తిని మెడ మీద అటూ ఇటూ రాస్తూ గురి సరిగ్గా కుదురుతుందో లేదో సరి చూసుకుకోవడం లాంటి చిన్న చిన్న వివరాల్ని కూడా వదలకుండా చెబుతున్నారు.

  ట్రంప్ బాబాయ్ టట్టడాం మా దేశానికి రానివ్వనని బుక్కా పకీరు వెధవల్ని ఆపాడు గానీ ఆయన్ ఆయుధాల్ని తను తిడుతున్న తీవ్రవాద దేశాలకి అమ్మడంలో మాత్రం ఇదివరకటికంటే స్పీడు పెంచాడు,చూస్తున్నారా?ఇస్లాము వల్ల క్రీ.శ 10వ శతాబ్దం నుంచి మొదలుపెడితే ఎక్కువగా నష్టపోయింది హిందువులే,భారతదేశమే!క్రైస్తవదేశాలకి వాళ్ళ వ్యాపారమే ముఖ్యం - సిగ్గు లేని మంద!ఇస్లామునీ ఇస్లామిక్ తీవ్రవాదాన్నీ నిరోధించగలిగిన అవసరమొ,బాధ్యతా,సమర్ధతా హిందువులదే.

  ప్రస్తుతం ఇప్పటివరకు రాసిన అన్ని భాగాలనీ ఒక వరసలో చదవడానికి వీలుగా లింకులు కలిపాను.ఒకేసారి మోద్టినుంచీ చదివితే గానీ నా ప్లాను అర్ధం కాదు.వీటన్నిటినీ కలిపి పుస్తక రూపంలో విడుదల చెయ్యాలనే ఆలోచన కూడా ఉంది.
  స్వస్తి!

  ReplyDelete
  Replies
  1. పుస్తకరూపంలో ఇస్లాం మీద మీరచనల్ని తీసుకురావాలన్న మీ నిర్ణయం సమాజ శ్రేయస్సుకి ముఖ్యంగా అంధకారంలో ఉన్న ముస్లీం సోదరులకు ఎంతో ఉపయోగకరం. భాషను ఒక వర్గాన్ని తిడుతున్నట్టుగాకాక వాళ్ళకి జ్నానబోధ చేస్తున్నట్టుగా ఉండాలి అదే సమయంలో హిందువులు చేస్తున్న తప్పులని ఎత్తిపెట్టేటట్లు ఉండాలి, ఘోరీని 20+ సార్లు క్షమి<చడం లాంటి తెలివి తక్కువ పనులు హొందువులకు తగదు. పుస్తకాలని ఉచిత పి.డి.ఎఫ్ రూపంలో తీసుకువస్తే బాగుంటుంది.

   Delete
 3. Mr.UG SriRam,
  Can you provide your email.moderation is on.So,no need to fear about security!

  ReplyDelete
 4. Why is there an anti-Muslim feeling in some Hindus?

  Mahesha Prasad Neerkaje, works at Self-Employment
  Answered:
  I can answer this for two reasons : one is that I grew up in a place with substantial Muslim population, seond - I am one of those having so called anti Muslim views.

  First of all let me put it bluntly - it s not a crime to have dislike for an ideology of hate. Islamic ideology hates everything non Islamic, this hate attracts more hatred.. That's how many non Muslims across globe heavily dislike this political ideology called Islam.

  Now I hear lot of talk about Islam being peace etc etc. Sorry to say, all this is only in air. It’s not practiced anywhere. The fact is - majority of Islamic countries do not provide equal rights to its non Muslim citizens, do not allow public practice or propagation of other religions, have barbaric laws against atheists, and the so called apostates. No amount of peace jargon and sugar-coated propaganda are going to change this reality.

  Given these facts, I feel its stupid and grossly unfair to expect all non-muslims to feel lovely towards them.

  There is another fact about Islam - the concept of ummah. To explain this, let me give my own experience. During my school days, Iraq war was the hot news in the media - both in print and TV. One day I suddenly noticed my Muslim classmates started making fun of “bush”, promoting Saddam hussain and expressing pro-iraq sentiments. I was confused at first, without understanding what makes these young kids side with Iraq which is not even in our neighborhood? These questions went unanswered then, but now I understand it very well. Muslims are supposed to support the ummah, the global society of Muslims, no matter what they do is right or wrong. In fact the definition of right and wrong itself is skewed towards Islam. If one does anything pro-islamic, that is deemed right. It doesn't really matter if such acts are moral or legal. Such is the power of the concept of ummah, an abstract form of Islamic state.

  Coming back to the question of some Hindus feeling anti-islam, its not just Hindus BTW. A whole lot of people who value reason, liberty and spirit of human intelligence - are going to feel terrible about the hateful and violent acts of Islamic society against non muslims. Number of such people is only going to increase, in spite of the propagandists’ sustained efforts to ridicule, intimidate or suppress such feelings. After all, truth can not be hidden for too long.
  -------from Quora Digest

  ReplyDelete
 5. WHY IS THERE AN ANTI-MUSLIM FEELING IN SOME HINDUS?

  It is going to be a long answer, so please take a moment a read it.

  DR. Zakir naik, one of most famous Muslim preachers. I was watching this video over YouTube in which the girl asked him the question that why are Muslims not allowed to say Vande Matram. I don't know if all the Muslim community has the same view, but the people following him and appreciating him, definitely have the same views about the other religions. [1]

  The reply Dr. Zakir Naik gave was like this:

  "Before I answer the question because it is a very common question that why are Muslims not allowed to say Vande Matram before answering that I would like to tell you that even Hindus should not say Vande Matram. (Everyone claps) Because if you know the song written by Bankim Chattopadhyay, it means I bow down to the mother land. It occurs thrice in the whole song and as I mentioned earlier, according to the veda, it is clearly mentioned.

  In Yajurveda, chapter number 32 verse nuber 3 and Shvetashvatara Upanishad chapter number 4 verse number 19 "Natsaya pratima asti" of that god, there is no pratima, no there is no image, there is no photograph, there no picture, no potrait, there no sculpture, there is no idol. so where is the question of wroshipping the land? So, any Hindu who has knowledge of his veda will never agree with Vande Matram. If he does not know the scripture he may say, but if he knows the scripture and says i bow down to my mother land he is going against his veda. As far as Muslims are concerned, there are 12 lines in the Quran, in the song, it comes thrice, which is prohibited. In Islam, we only bow to our creator Allah. We Muslims, as long as the law of land does not go against the law of greater, are in the country. We will do anything for our country, but we will not worship our country. We only worship Allah. Almighty God is the creator of the land, so why we worship the creation."

  Now, he has studied the scriptures of major religions and have recited them. He knows which verse comes where in Hindu scriptures and which verse comes where in the Quran. I admire his knowledge. But he gives half of the information. These are the Yajurveda verses from chapter number 32 verse number 3 and 4:

  na tasya pratima asti yasya nama mahadyasha

  Hiranyagarbha ithyesha ma ma hingseethithyesha yasmanna jatha ithyesha

  Esho ha deva prathishonu sarva poorvo ha jatha sa u grabho antha

  Sa eva jatha sa janishyamaana prathyang janasthishttathi sarvathomugha[2]
  TO BE CONTINUED

  ReplyDelete
 6. CONTINUEING FRPM ABOVE
  It means,

  O God your mightines , supremeness is the top, you are unmeasurable, only you knows your true form, you created the things like sun, the God who is not born from anything is worshipable, let him not hurt us. The Supreme God is filled everywhere, he was in the mind and in the creations of all times , he is in everything in a secret form.

  Now, if you reed the last line, he is in everything in a secret form. That clears all things. That god is everywhere. If you worship anything, you worship god. That i guess includes the mother land also.

  The word MUSLIM means submitting your will to god and ISLAM follows this version of worship the almighty.

  Now, this ideology of ISLAM is contradicting the basic human right of a person that is free will.

  QURAN says that if you follow any other other than Allah, it is a sin. Now, if you don't follow him you are committing sin. Your free will is gone.

  When it comes to someone promote Hinduism, they say you don't respect other religions. When it comes to promote other religions, you are supposed to support them in the promotion of the religion. Why these double standards come when it comes to promote hinduism.

  Now, Hindu scriptures says that if you believe then follow otherwise there is no problem. Muhammad, the last prophet, who pray in a cave named HIRA, in the mount JABAL-AL-NOUR. The angel Gabriel appeared before him and recited the verses of QURAN and asked him to spread the message of GOD.

  And to some Mulsims I have discussed this matter with says the exact words by Dr. Zakir Naik. They finish everything by saying it is written in Quran.

  If this is the basis of the argument that it is written in Quran, then it finishes the argument there itself as one will know that other person will not accept your logical answers.

  I don't have any problem with ISLAM, it is glorious religion. I have problems with the basic Ideology of ISLAM.

  Hindus argue everytime putting aside the scriptures of their religion with logic, I have never seen a single Muslim who argues with anyone without saying it is written in QURAN.

  Even Dr. Zakir Naik, does not give the full context of what is written in the scripture. He just give out half the information because he knows that most of the people here does not know what is written in scripture. And even he encounters someone with some knowledge of scriptures, he always play word game with the question and confuse the audience with an acceptable answer, which is not totally logical.

  THANK YOU FOR READING.

  Ashutosh Sharma

  ReplyDelete
 7. జిలేబీ గారు మరణించారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ...

  ReplyDelete
  Replies
  1. ఈ మాట అనడం తగదు. శత్రువు కూడా క్షేమంగా ఉండాలనుకోవడమే మన సంస్కృతి.

   Delete
  2. నిజం ఏమిటో తెలుసుకోవాలి!జిలేబి కొద్దికాలంగా కనబడటం లేదు, ఎందుకో?తన గురించిన వార్తలు జిలేబికి తెలుసా?

   Delete

సందర్శకులకి నమస్కారం.
కేవలం అంతర్జాలపు అధికారికమైన సభ్యత్వం ఉన్నవారు మాత్రమే వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది,అయితె భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు